Jambukeshwara temple full tour in telugu | Jambukeshwaram temple information | Tamilnadu

  Рет қаралды 953,299

Nanda's Journey

Nanda's Journey

2 жыл бұрын

Jambukeshwara (Jambukeshwarar) temple complete information in Telugu. Here we provide a complete tour of Jambukeshwara temple in Telugu, which means how to reach Jambukeshwaram, Jambukeshwaram Accommodation and Food, Jambukeshwaram places to visit, Budget for Jambukeshwaram trip, etc.
► Best of India in 365 days Episode 31 - Jambukeshwarar temple
#bestofindiain365days #nandasjourney #Jambukeshwarar #shivatemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons.org/licenses/b...

Пікірлер: 620
@swastikom5301
@swastikom5301 2 жыл бұрын
నంద గారు మీ వీడియొలు అప్పుడప్పుడు చూస్తుంటాను. చాలా వివరణాత్మకంగా వుంటాయి. మీకు జయం కలగాలి.
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 жыл бұрын
అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు అన్నగారు మీకు 💐💐💐
@vrsmaddala
@vrsmaddala Жыл бұрын
Dear Nanda మేము తమిళనాడు tour కి వచ్చాము... ప్రతి క్షేత్రం లోనూ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా thanks.
@sankarchillapalli655
@sankarchillapalli655 2 жыл бұрын
మేము వెళ్లలేకపోయినా కళ్ళకు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు 👌👍
@chennaiahkandagatla3481
@chennaiahkandagatla3481 2 жыл бұрын
అద్భుతం.. మహా అద్భుతం... నిజంగానే దర్శించి నట్టు ఉంది... 🙏🙏🙏🙏
@shanthakumarikumari2135
@shanthakumarikumari2135 2 жыл бұрын
. .
@ramaraopt1659
@ramaraopt1659 2 жыл бұрын
🙏 Excellent Nanda గారు మీరు తరిస్తు... మమ్మల్నీ తరింప చేస్తున్నారు
@iSmartVihari
@iSmartVihari 2 жыл бұрын
ఒక టెంపుల్ వెళ్లి అక్కడ ఎలా ఉండాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగ పడతాయి అన్న. మన నెల్లూరు లో ఉన్న బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వీడియో తీ అన్న.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
after best of india series
@Swarna-B
@Swarna-B 2 жыл бұрын
మేము శ్రీరంగం వెళ్లినపుడు 2 సార్లు జంబుకేశ్వరుని దర్శనభాగ్యం కల్గింది. ఆ ఆలయం లోనే అరుదైన శనీశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
Shaniswara kaadhandi shanaischarudu...🙏🙏🙏🙏
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
🙏🙏🙏
@Swarna-B
@Swarna-B 2 жыл бұрын
@@GS-cj1by quick question
@Pain.of.Love.in.
@Pain.of.Love.in. 2 жыл бұрын
ముజ్జగాలు గాసే ముక్కంటుడా కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
@deepakkumarparida9551
@deepakkumarparida9551 Жыл бұрын
Bro is mobile allowed in Jambukeshwar temple
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Жыл бұрын
దర్శనానికి వెళ్లి చూసి వచ్చిన ఇంత క్లియర్ గా స్థలపురాణాలు తెలుసుకోక పోయే వాళ్ళ మేము అంత క్లియర్ గా చెప్తున్నారు చాలా చాలా థాంక్స్
@rpadmavathi6529
@rpadmavathi6529 Жыл бұрын
శ్రీరంగం వరకు వెళ్ళాము. కానీ జంబుకేశ్వరం గురించి తెలియలేదు.ఈ సారి భగవంతుని దయవలన త్వరగా దర్శన భాగ్యం కలగాలని వేడుకుంటున్నాను.🙏🙏
@shivasaitechjosh8040
@shivasaitechjosh8040 2 жыл бұрын
No one gives such a clean and good information like u annyaaa
@sushanthkumar9688
@sushanthkumar9688 2 жыл бұрын
Yes...
@newtonslaw8575
@newtonslaw8575 2 жыл бұрын
Correct ga chepparu brother
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Yes 👌
@nagalaxmi457
@nagalaxmi457 2 жыл бұрын
@@sushanthkumar9688 m
@nagalaxmi457
@nagalaxmi457 2 жыл бұрын
.
@srinivasdevanaboina4716
@srinivasdevanaboina4716 Жыл бұрын
నందా గారు మీరు చాలా చక్కగా వివరించారు. నేను మీ వీడియో లు చాలా చూసాను. అన్ని అంశాలు స్పష్టమైన వాయిస్ తో మీ పరిధి లోని అంశాలన్నీ వివరించారు. మీరు ఇంకా మరిన్ని వీడియో లు చేయగలరని కోరుతున్నాను. ఆ దేవ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళల వుండాలని కోరుకొంటున్నాను
@srinidhid-dk9ho
@srinidhid-dk9ho 2 жыл бұрын
మీ సేవలు ఆమూల్యం. మరిన్ని వీడియో లు అందించండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి
@lakshmiprasanna9698
@lakshmiprasanna9698 Жыл бұрын
2 days back chusi vachchaanu, kani inni vishayaalu naaku theliyavu thank you,ippudu vintoo chusthey baga ardhamouthoondhi.
@devi2635
@devi2635 Жыл бұрын
అత్యద్భుతమైన Architecture 🙏🙏 దేవాలయాలు మనకు అంతులేని సంపదలు.
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 23 күн бұрын
Avunu
@user-zd4lm6pg7n
@user-zd4lm6pg7n 7 ай бұрын
మీ videos చూసి రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాం . మీ video చాలా హెల్ప్ అయ్యింది మాకు
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l 2 жыл бұрын
చాల క్లియర్ గా మన తెలుగులో గుడి గురించి చెప్పారు.ధన్యవాదాలు
@venkateshareddypm6341
@venkateshareddypm6341 2 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా . మీ ఆరోగ్యం బాగా చూసుకోండి.
@vera..5
@vera..5 2 жыл бұрын
నీ సంకల్పం చాలా గొప్పది.శుభమస్తు
@revathisatuluri8762
@revathisatuluri8762 Жыл бұрын
Before visiting any place I watch your video so that we can cover many places which we don't know. Simple and brief narration where we won't get bored.
@namonamah131
@namonamah131 Жыл бұрын
అమూల్యమైన సమాచారం అందిం చ్చావు సోదరా నీకు ధన్యవాదాలు
@seshareddymeegada2787
@seshareddymeegada2787 2 жыл бұрын
Jambukesam Temple tour is fine . Thank you. OM NAMASSIVAYA ! 🙏🙏🙏
@padmajaalluri7540
@padmajaalluri7540 2 жыл бұрын
చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Sir, Iam following your channel which in my opinion providing all information for pilgrims who intend to visit temples. In this video also you provided all the information without beating the bush. Just for your and others information a similar Alayam is situated in the banks of river Penna in Tadipatri and it is known as Sree Bugga Kasi Visweswara Alayam Great job. God bless you for the service being rendered by you
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
that's similar to hampi, very soon.
@ramkumar-si5ux
@ramkumar-si5ux 2 жыл бұрын
Nice
@uppalamvenkateswarlu9562
@uppalamvenkateswarlu9562 Жыл бұрын
Got an opportunity to work in Dalmia Cement for 15 years. I have visited plenty of times all temples in & around tiruchirapalli. Great temples. God bless you
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Mee videos crystal clear gaa untaayi. Mammalni andarini kooda mee toh virtual gaa ee places annitiki teesukoni veltunnanduku Thank you very much. HARA HARA MAHADEV 🙏
@dhanalakshmamma341
@dhanalakshmamma341 2 жыл бұрын
Chala baga chepparu,memu neruga swamy ni darshicinchukunna feeling, thanks alot, nice 😊 🙏🙏🙏
@harikrishna3128
@harikrishna3128 2 жыл бұрын
గుడి బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే సమాజం బాగుంటుంది
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Excellent, good narration, very detailed explaining &exploring. 👌👍
@ramadevimamudur7028
@ramadevimamudur7028 Жыл бұрын
We recently visited Srirangam and Jambukeshvaram and had a great and satisfying darshan of Lord vishnu and Siva. Jambukeshvaram loo ammavari thaatankamulanu thappaka darsinchukondi. Chaala mahima kaligina ammavaru.
@sambasivaraoallacheruvu11
@sambasivaraoallacheruvu11 2 жыл бұрын
శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం, జంబుకేశ్వరం లోని పంచభూత లింగ ఆలయం, సమయపురం లోని మరియమ్మ తల్లి ఆలయం, తిరుచ్చి లోని ఉచ్చిపిల్లయార్ ఆలయం ఒకేరోజు ప్లాన్ చేసుకొని చూడవచ్చు. రాక్ ఫోర్ట్ ఉచ్చిపిల్లయార్ ఆలయం చూసి మెట్లు దిగి వచ్చేటప్పుడు దాదాపు నూటయాబై మెట్ల కింద కుడివైపున శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా చూడండి.నందాగారు చాలా బాగా వివరించారు.
@premanathanv8568
@premanathanv8568 2 жыл бұрын
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு கோவில்
@shivakesav5784
@shivakesav5784 2 жыл бұрын
జంబుకేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. ధన్యవాదములు నందా గారు
@user-oh9tm8yu3g
@user-oh9tm8yu3g 2 жыл бұрын
Brother, ne videos chusaka, temples anni chustuna, me la inta detailed information evaru ivvaru, thank you for your videos, meru present chese vidhanam chala chala baguntundi, thank you brother
@mpadmasri
@mpadmasri 2 жыл бұрын
Very neat and clear Info Sir... Tnq
@radhaatmakuru1971
@radhaatmakuru1971 Жыл бұрын
అద్భుతం అండి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్కడికి వెళ్లిన ఇంత నిశితంగా మేము చూడలేమేమో థాంక్యూ వెరీ మచ్ మీరు మరిన్ని పుణ్యస్థలాలను ఈ విధంగా వీడియో తీసి పెట్టమని మా ప్రార్థన
@ExMuslim_Sahil-100
@ExMuslim_Sahil-100 Жыл бұрын
Looking for a detailed video of the interiors of this great temple..thank you Nanda for providing the same. Surely visit this sacred site along with Ranganathaswamy whenever be in Trichy
@M1W87
@M1W87 2 жыл бұрын
Supper video...temple tho paatu information..route cheptunnaru...👌👌
@thunikishanker3461
@thunikishanker3461 2 жыл бұрын
Best information Exact information Because I am very near tirichi Recently 2 times I visited Keep it up brother
@srinivaschowdarybellamkond6323
@srinivaschowdarybellamkond6323 Жыл бұрын
Temple Loki memu ivale vellamu.nijamga lopala architecture chala bagundi.thank you for giving a valuable information
@alamurinarasimharao6117
@alamurinarasimharao6117 Жыл бұрын
మీ విశ్లేషణ ఫోటోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి.మేము అక్కడ ఉండి చూసినట్లు గా వుంది. ధన్యవాదములు. 🙏🙏🙏
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
Om Namah shivaya Chaala bagundhi..athyadbhutham n maha adbhutham..Thanks Thammudu for wonderful sharings
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Om Namah Shivaya 🙏 Sir Mee Tamilnadu tour grand success avvaali ani korukuntunnaanu. Nenu Shivayya permission toh 26th March Ujjain ki veltunnaanu. MahaKaleshwar and MahaKaali Ammavaari Darshanam chesukovadaaniki. Om Sree Matre Namaha 🙏 HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏
@timetopreparation3805
@timetopreparation3805 2 жыл бұрын
Hi Anna am very big fan anaa nenu epudu ekadikina short trip ki vellali anukunte Mee vedious chusi velthuna chalaa clean and clear information untundi
@sekharrao4172
@sekharrao4172 Ай бұрын
నేను ఈ దేవాలయం చూసాను చాలా చాలా అద్భుతంగా వుంది కానీ ఆలయ చరిత్ర మాత్ర మీ వల్ల తెలుసుకున్న ధన్యవాదములు నందా గారూ
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 жыл бұрын
Adbhutam ga Guide chesaru Sir God Bless you
@vasanthkumarpakki4836
@vasanthkumarpakki4836 2 жыл бұрын
విశ్లేషాత్మక వివరణ ఇచ్చారు,ధన్యవాదములు
@rohanm3728
@rohanm3728 2 жыл бұрын
Nanda, you are just an excellent guy who narrates, explains each aspect of the temple in simple language. I just wait for your videos to release and watch couple of times before starting any trip. Keep it up and please ask viewers to save our Dharma and practices. Dharmo Rakshit Rakshitha.
@sreedharkumartummepalli4855
@sreedharkumartummepalli4855 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోగం గా వున్నాయ్... మేము ఇప్పుడే శ్రీరంగం చూసి తంజావూర్ పోతున్నాం.... మీకు చాలా ధన్యవాదములు...
@rajugesalla
@rajugesalla Жыл бұрын
7p LP llllllaplllllla p k t luiù
@venkatasubrahmanyamgoteti8545
@venkatasubrahmanyamgoteti8545 2 жыл бұрын
I like your coverage of temples in southern states
@yathirajulamadhuri1343
@yathirajulamadhuri1343 2 жыл бұрын
Srirangam vellamu ee temple gurinchi teliyaka vellaledhu Annaya tq next time visit chestham ee information valla thanq
@SusarlaSitaram
@SusarlaSitaram 2 жыл бұрын
I am waiting for this video finally found it thank you nanda garu
@S.RamannaDora1983
@S.RamannaDora1983 2 жыл бұрын
అన్న మీరు మన ఆలయాలు గురించి, వాటి విశిష్టత గురించి, ఆ ఆలయాలను ఎలా చేరుకోవాలో చాలా చక్కగా చెబుతున్నారు. ధన్యవాదములు అన్న. అన్న మన తెలుగు రాష్ట్రల శివ భక్తులు అమర్ నాధ్ యాత్ర, కేధారి నాధ్ యాత్ర ఎలా చేయాలో కొద్దిగా వివరంగా చెప్పే వీడియో చేయగలరు. మీ చక్కని వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. 🙏🙏🙏
@raghavasindhe3161
@raghavasindhe3161 2 жыл бұрын
నంద గారికి ధన్యవాదములు 🌷🌷🌹🌹
@rasaputrarani172
@rasaputrarani172 2 жыл бұрын
Thanks a lot bro chaalaa chakkagaa chupincharu temple ni.
@kavithareddy9960
@kavithareddy9960 2 жыл бұрын
Hi Nanda bro me videos kosam waiting bro tenkasi villandi bro akkada kuda manchi temples unnai bro kutralam water fall and temple chala baguntai bro endukanti memu tenkasi lo 3 years unnamu chala baguntundhi bro madurai nunchi train's unnai bus's kuda unnai bro okka sari villandi bro
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
sure after rains
@maddywadkar9547
@maddywadkar9547 8 ай бұрын
I wish I will visit one day.....! Superb view and thanks for hard work I appreciate Om Namah Shivay...!!💐
@AnandKumar-nt9fn
@AnandKumar-nt9fn Жыл бұрын
Wow superb video... What a beautiful temple... tqs for sharing with us..
@vidyasagarmarada
@vidyasagarmarada 2 жыл бұрын
Next time watch this Temple thanks for information
@user-pq4uv7ei1e
@user-pq4uv7ei1e 2 ай бұрын
Nigam ga nandhu garu me vedios maku antha upoyogam antey doubt lekunda meru chapinattu velipovachu, me explanation enka a place importance meru chaptuntey vellali anipistu untundi meru chupinchinattey anni states velthunam sir thank u so much nandhu garu
@bhamidipatisatyavathi7210
@bhamidipatisatyavathi7210 10 ай бұрын
అద్భుతం మీ వివరణ ధన్యవాదాలు nanda garu
@DKD183
@DKD183 2 жыл бұрын
chaala manchi vedio idi ..thanq for your good narration
@amruthraop2990
@amruthraop2990 Жыл бұрын
Thanks for your efforts for making the video and excellent information is provided for tourists.
@9to9recipes
@9to9recipes 2 жыл бұрын
Super anna naku vaylli chusinattuga anipinchindi. Nice video👌all the best anna👍💐
@pasumarthigupta7298
@pasumarthigupta7298 2 жыл бұрын
Nanda garu me temple videolu super me videolu chusi easy ga tour vellochhu 👏👌👍
@gvinodkumar5680
@gvinodkumar5680 2 жыл бұрын
Very nice description Nanda garu 👍
@kumarks3015
@kumarks3015 2 жыл бұрын
🙏GREAT AND GOOD INFORMATION TO ALL ABOUT OUR GREAT TEMPLES 🙏
@pradeepnaidu9358
@pradeepnaidu9358 2 жыл бұрын
Very good Nanda, nicely explained, we always watch your video before starting for any pilgrimage, thank you again 👍👍
@siri-maa
@siri-maa 2 жыл бұрын
I like your videos very much , so simple and great knowledge
@aravindpm4513
@aravindpm4513 2 жыл бұрын
Great bro...Hats off...Keep going...Explore ...
@easyvantalu2701
@easyvantalu2701 2 жыл бұрын
Super ,well explained.చాలా బాగున్నాయి మీ వీడియో లు.
@69dreamsimagination92
@69dreamsimagination92 2 жыл бұрын
దేవాలయం గురించి చాలా బాగా👌👌👌👌👌 వివరించారు నందా గారు 🙏🙏🙏🙏🙏
@vvittalprasad7593
@vvittalprasad7593 2 жыл бұрын
You have given very detailed information about this famous temple. Itz is very nice keepit up
@b.v.r.sarmab.v9492
@b.v.r.sarmab.v9492 Жыл бұрын
Nanda garu mee vedios chala bagunnavi.
@ramachallarandomvlogs
@ramachallarandomvlogs Жыл бұрын
Thank you for your detailed videos Nanda... Very impressive and informative
@sridharbehera4567
@sridharbehera4567 2 жыл бұрын
Your way of explanation is very nice...
@ramac9693
@ramac9693 2 жыл бұрын
Thank you so much mee video chala help aayendi super and nice explained each and every details
@vitalbabumalempati3251
@vitalbabumalempati3251 Жыл бұрын
Excellent Nanda garu good information. Thank you.
@user-ni3rj2nt8f
@user-ni3rj2nt8f 9 ай бұрын
Nanda garu excellent clarification for all your journey's thank you so much sir
@UmasankaranaguPatnala
@UmasankaranaguPatnala 3 ай бұрын
Thanq very much sir chala Baga explain chesaru
@mogilijyothi1919
@mogilijyothi1919 2 жыл бұрын
Thanks nice video Om Nama shivaya 🙏
@chandragh1342
@chandragh1342 2 жыл бұрын
Chaala baagundi Mee video dhanya vaadamulu
@kedariragi6875
@kedariragi6875 2 жыл бұрын
Good thanks sir .Great video
@srigowri992
@srigowri992 Жыл бұрын
చాలా థాంక్స్ నందు గారు,జంబుకేశ్వరం అంటే నాకు చాలా ఇష్టం , మి వీడియో ద్వారా చూడగలిగాను,అమ్మ అఖిలాండేశ్వరి దేవి ఆలయం కొంచమన్న చూపించ కుండ స్కిప్ చేశారు. ఓం అమ్మ అఖిలాండేశ్వరి సమేతనంబుకేశ్వరాయ నమః🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@mansipandey4214
@mansipandey4214 Жыл бұрын
So beautiful and an amazing place to visit
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
ఆలయం చాలా బాగుంది...ty for s video
@madhubabu833
@madhubabu833 2 жыл бұрын
Exlent brother thanks you so much 🙏 ❤️ ❤️
@saisai-jc9gg
@saisai-jc9gg Жыл бұрын
Spr annaya me video all most temple cover chesaru garba gudi thappa antha chupincharu bavundhi👍👍👍
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 жыл бұрын
Super Video Bro.Me Videos ki chusthunte matalu ravadam ledhu.Oka roju ki medhi oka video Aina chustha.Chala Baga explain chestunaru.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
So nice of you
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 жыл бұрын
Bro Edho oka roju meru Sabarimala kuda cheyali.Civil lo kuda velavachu or me estam diksha lo kuda velavachu.
@gajawadavasanth5713
@gajawadavasanth5713 2 жыл бұрын
Chaaaaaaaaaaala Baga Cuinchaaru Sir ThanQ Soooooooooo Much Sir
@pallavim2181
@pallavim2181 2 жыл бұрын
wonderful work, thanks for info ,can you also add in video what are best days and timings to visit these spectacular temples where there are less crowd
@yasesviyogesh
@yasesviyogesh 2 жыл бұрын
I have visited this temple today only. I was not aware of pancha boothalayam ani.. Anukokundaa, anni panchaboothala temples ni choosanu. Om namah shivaya 🙏
@yasesviyogesh
@yasesviyogesh 2 жыл бұрын
Ikkadi enugu peru Akhila, udhayanne 6-6.30 gantalaku enugunu snaanam cheyisthaaru.. Thappakunda, choodandi, chaala funny ga untadhi enugu..
@venkataramanapativada9291
@venkataramanapativada9291 Жыл бұрын
Superb, thank you very much
@khatoonsalma4942
@khatoonsalma4942 2 жыл бұрын
Wow what a beautiful Mandie great architecture 🇵🇰🇵🇰🇵🇰
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 2 жыл бұрын
Wonderful temple brother thanks
@asrkreddy2904
@asrkreddy2904 4 ай бұрын
నంద గారు మీ వీడియోస్ చాలా informative గా ఉంటాయి కృతఙ్ఞతలు
@VenkataSreedharNalam
@VenkataSreedharNalam 2 жыл бұрын
Chalaa baagaa chuupinchaaru.. dhanyavaadaalu
@dheer1231
@dheer1231 Жыл бұрын
This is a beautiful video. Loved ur clean refined telegu.
@nagjerysubhash9784
@nagjerysubhash9784 2 жыл бұрын
Thank you Sir memu intaku mundu shivakanch vishunu kanchi vacham meaku ee gudi gurinchi teliyadu chala chala thanks sir eesaari maaku jambukeswarunu darshanam kalagalani aa shivunito maa prardana
@swathikuppam4532
@swathikuppam4532 2 жыл бұрын
Excellent work
@tulasigudivada7709
@tulasigudivada7709 2 жыл бұрын
Nice nenu chudali anna video pettaru infermation bagundi
@suhapala9544
@suhapala9544 2 жыл бұрын
We visited this temple, very nice temple
@ashokkoneru1157
@ashokkoneru1157 2 жыл бұрын
Excellent explaination
@ganganarsaiahsamala8764
@ganganarsaiahsamala8764 3 ай бұрын
ధన్యవాదములు చాల బాగా వివరించారు 🎉
@meesalasudharani7141
@meesalasudharani7141 2 жыл бұрын
Recently i have visited this temple excellent architecture
@nagalakshmipamarthi639
@nagalakshmipamarthi639 2 жыл бұрын
Good video
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН