మరనాథ 🙏 అయ్యగారు. చాలా ఆనందముగా ఉంది అయ్యగారు ఈ పాట దేవుడు చాలా ఆత్మీయంగా చూపించినరు . ఇంకా ఎన్నో ఎన్నోన్నో new new video songs దేవుడు మీ దువరా తీయాలని ఎదురు చూస్తున్నాము బైబిల్ మిషన్ ఆత్మీయత ప్రపంచానికి చాటింపచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక ⛪🙏🙏🙏
@LajarKumar Жыл бұрын
P
@ravuriprasanna6538 Жыл бұрын
❤🎉😂
@ravuriprasanna6538 Жыл бұрын
Happy New year
@యిర్మీయా8 ай бұрын
Super song
@SurendraSurendra-oz8cj5 ай бұрын
😊
@rajithababu3779 Жыл бұрын
Amma garu ayya garitho kalisi enka chala videos cheyalani korukuntunanu
రాగం: నవరోజుతాళం: ఆది పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి|| పంక్తి || ఎరుకపరుపలెండి - క్రిస్మసు - నెరుకపరుపలెండి క్రిస్మసు నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం దర కానంద - కరమైనది మీ కొరకై రక్షకుండు - బుట్టెనని ఎరిగించిన గబ్రి - యేలు దూత|| పంక్తి || మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి దేవుని మహిమపరుపరండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన మహిమకార్య స-న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని మహిమగ పలికిన - మహిమ దూతల|| పంక్తి || దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు ఈ వసుధను లభి - యించును శాంతి ఈ విధముగా వచి - యించిన బుధజన సేవకాళియగు - దేవదూతల|| పంక్తి || మనసున జూడండి - బాలుని - మనసునజూడండి - బాలుని మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే మనసున భీతి - యణగిన వారై మనసా నంద - బును గలవారై చని శిశువును చూ-చిన గొల్లల|| పంక్తి || చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము చేసికొనుడివార్త = ఆ కాపరుల - యన్నిమాటలు స్వీకరించి మది - చింతనచేయుచు శ్రీ కరజన్మవి - శేషంబులు హృది చేకొని భద్రము - చేసిన యామె|| పంక్తి || వింతగా చూడండి శిశువును - వింతగా చూడండి = అంత దేవుడు నరుడై వచ్చిన - వింతశిశువును - జూచుచు మదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ చెంతను గూర్చుండిన - యోసేపు|| పంక్తి || ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి = రారాజగుని-శ్రాయేల్ రాజౌ ఈ రాజున్న - యింటికి చుక్క దారిచూపగా - జేరి మ్రొక్కుచు ఆరాధించిన - తూరుపుజ్ఞానుల|| పంక్తి || మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను గనుక కృతజ్ఞత - గనపరచుటకై మనసున బాహ్యమున - క్రిస్మసు పనులు పూనుకొను - వారి సమాజ|| పంక్తి
@yakobukeshamala1365 Жыл бұрын
Super bro
@PrasadG-vv6su6 ай бұрын
🎉🎉🎉🙏🙏🙏
@PrasadG-vv6su6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD HANOK RAJ MEE MESSAGE CHALA BAGANUI NEW CHRISTMAS SONG OLD CHRISTMAS SONG NEE VOICE CHALA BAGANUI PASTOR AMMA GARU MEE MESSAGE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY MEERY CHRISTMAS AND HAPPY CHRISTMAS YOUR FAMILY 🧑🎄🎄❄️☃️🎁🎉🎊🙏🛐🕎✝️🙇🧎🙋❤️🪗🪘🪕🎤🎸🎻🎺🎷🎹🤝👋🤲👏🙌🫶💅
@moshamosha5054 Жыл бұрын
Maranata ayya
@saleemrajraj8182 Жыл бұрын
Beautiful and very nice
@akhilcruzz Жыл бұрын
I saw in shooting spot team are good praise the Lord ❤️
@JayapalAkepogu Жыл бұрын
Ayyagaru ki ammagaru ki maranatha 🙏🙏🙏 BDL hyd
@nyesuraju91217 күн бұрын
పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి|| పంక్తి || 1.ఎరుకపరుపలెండి - క్రిస్మసు నెరుక పరుపలెండి - క్రిస్మసు నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం దర కానంద - కరమైనది మీ కొరకై రక్ష - కుండు బుట్టెనని = ఎరిగించిన గబ్రి - యేలు దూత|| పంక్తి || 2.మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన మహిమకార్య స - న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని = మహిమగ పలికిన - మహిమ దూతల|| పంక్తి || 3.దేవ ప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు ఈ వసుధను లభి - యించును శాంతి ఈ విధముగా వచి - యించిన బుధజన = సేవకాళియగు - దేవదూతల|| పంక్తి || 4.మనసున జూడండి - బాలుని - మనసునజూడండి - బాలుని మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే మనసున భీతి - యణగిన వారై మనసానందం - బును గలవారై = చని శిశువును చూ - చిన గొల్లల|| పంక్తి || 5.చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము చేసి కొనుడివార్త = ఆ కాపరుల - యన్ని మాటలు స్వీకరించి మది - చింతనచేయుచు శ్రీకర జన్మ వి - శేషంబులు హృది = చేకొని భద్రము - చేసిన యామె|| పంక్తి || 6.వింతగా చూడండి శిశువును - వింతగా చూడండి = అంత దేవుడు నరుడై వచ్చిన - వింతశిశువును - జూచుచు మదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ = చెంతను గూర్చుండిన - యోసేపు|| పంక్తి || 7.ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి = రారాజగు ని - శ్రాయేల్ రాజౌ ఈ రాజున్న - యింటికి చుక్క దారిచూపగా - జేరి మ్రొక్కుచు = ఆరాధించిన - తూరుపు జ్ఞానుల|| పంక్తి || 8.మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను గనుక కృతజ్ఞత - గనపరచుటకై మనసున బాహ్య - మున క్రిస్మసు = పనులు పూనుకొను - వారి సమాజ|| పంక్తి ||
@jayajayamma4281 Жыл бұрын
Praise the lord babu super ga chesaru🎉🎉🎉🎉
@arunmadem5508 Жыл бұрын
Atmeyamyna pata😊from angaluru shala.....
@palepogudaya18 күн бұрын
Maranatha ayya garu 🙏🎉🎉🎉🎉🎉🙏
@savithripeddigalla4240 Жыл бұрын
Very nice song ayyagaru and Amma garu🙏🙏🙏
@josephrao3069 Жыл бұрын
Maranatha ayyagaru and ammagaru
@ammulu898 Жыл бұрын
Happy Christmas ayya gaaru amma gaariki sister ku 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Prathibhaiit9 күн бұрын
❤❤వందనాలు అమ్మగారు అయ్యగారు
@SVinayakrishnaSVinay Жыл бұрын
Super song
@karnakarm419 Жыл бұрын
Superb ammagaru ki ayyagarki maranatha happpy cristmas 🥳🥳🥳🥳
@rampogusathish3341 Жыл бұрын
Ayyagariki ammagariki maranatha or pata Prabhu krupa
@Moshe-p9v Жыл бұрын
🙏🏻🎉ప్రెసిడెంట్ అయ్యగారు కి 🎉🎉అమ్మగారు కీ 💐💐🎉🙏🏻🎉🎉🎉🎉👌🏻మరనాత 🎉అందరికి 🎉క్రిస్మస్ 🎉శుభాకాంక్షలు 🎉🎉🌹🌹🌹🎉🎉👌🏻🙏🏻🙏🏻🙏🏻🎉💐💐🌹మోషేకరుణ ఫ్యామిలీ 🌹మరనాత 🌹🎉🎉🎉
@telugudevi8687 Жыл бұрын
E song lo jesus jananam gurinchi motham chupincharu supper glory to God
@lavanyarayudu-t6u11 ай бұрын
Maranatha 🙏🙌
@nirudyoogi Жыл бұрын
Thank you honok Garu ma amma Garu ayya garu too kalasi song chesinuku 🙏🙏🙏
@nayomikommalapati975211 ай бұрын
Maranatha 🙌🙌🙌
@rajinidesabathula4043 Жыл бұрын
Wonderful song
@myesurathnam7339 Жыл бұрын
Ayya gariki amma gariki maranatha devunike mahima kalugunugaka🎉🎉🎉
@P.sujataBsujata-mb2ql Жыл бұрын
Devinekey mahima kalugunu gakka ayyagari ki ammagariki maranatha it's wonderful songs in Bible mission songs
@bethapudijohnramesh225819 күн бұрын
Very nice Song excellent singing God bless them all
@pethurupethuru79156 ай бұрын
Maranatha Ammagau,a yyagariki ma sisters ki praise lord brother honk raju a yyagariki
@chinnaboggula Жыл бұрын
Glory to God.Ayyagariki Ammagariki Maranatha.Maranatha to All. Merry Christmas
Maranatha.. Happy Christmas Ayya gaaru Amma gaaru..
@nyesuraju91211 ай бұрын
Praise the lord... 🙌🙌🙌
@ShanthiKongoli Жыл бұрын
Praise the lord Jesus. Naa supply exams anni clear ayyelaa chudhaledhi Jesus 🙏🙏🙏. Chana Bhayam gaa undhi....Mee medha nee bharam vestunnanu ...
@d.gangarajud.gangaraju-gf7ee Жыл бұрын
అందరికి మరనాత 👌💐💐💐💐
@mahimabhagya501 Жыл бұрын
Mind-blowing 👑
@lathabadri2321 Жыл бұрын
Chala bhagundhi song yasu jananam full meaning artham indhi ayagari ke ammagarike marnatha praise the load
@ayaanrufuspamidi8807 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@parimalathangirala6841 Жыл бұрын
So much devotional song all the glory to god
@RAVIKUMAR-sw8jg Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 🙏🙏🙏
@bettyaparna4899 Жыл бұрын
Beautiful song 🙏
@bdrajini1613 Жыл бұрын
Praise the lord All, very meaningful and beautifully sung 🎉💐 God bless the ministry
@ravuriprasanna6538 Жыл бұрын
❤🎉😂
@msekharsaahus37311 ай бұрын
Wonderfull 🎉 ayyagaaru maranatha❤
@Narendra_Official7143 Жыл бұрын
Happy Christmas Merry Christmas 🎉❤
@Rajesh__live18 Жыл бұрын
Maranatha 🙏 sister ❣️❤❤
@saliaja5954 Жыл бұрын
Ammagariki Ayyagriki. Maranatha maranatha
@AkhilaAkhila-b4v Жыл бұрын
Super❤👌👌
@maryswarnalatha5582 Жыл бұрын
Ammagariki ayyagariki maranatha maranatha
@prasannabitty6908 Жыл бұрын
Maranatha ayyagaru and family anadaru chala baga padaru vary nice and meaningful spirituall song wish a vary happy Christmas to all of you ayyagaru maranatha anadariki
Maranatha ✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏my name is p chinnaswamanna Abdullahpuram village nandaly d t ⛪💒🛐🎋💌💞⛪💒🛐🎋💌💞🛐💒🛐💌💞🛐
@RaviraviRaviravi-vc2yy2 ай бұрын
Andariki maranatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@rajithababu3779 Жыл бұрын
Chala happy ga vundi ee song lo ammagaru ayya garini chustunanduku thank u jesus
@AshokKumar-mk6jd Жыл бұрын
Ayyagariki Ammagariki Maranatha
@msuresh4817 Жыл бұрын
Maranatha Ashok.
@visu.pviswanathp.viswanath1248 Жыл бұрын
Ayyagariki Ammagariki Maranatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏❤️ maranatha i like this song i love this song super wonderful performance maranatha 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️🙏❤️🙏❤️ maranatha 💯 super singer miru ayyagaru ammagaru All