పనీర్ పులావ్, పనీర్ కర్రీ రెండు చాలా బాగా చేశారు,మీ వంటలేమో గానీ, మా ఇంట్లో ఫుడ్ తీసుకోవడం ఎక్కువైంది 😂😂 ఎందుకు చెప్తున్నానంటే మీరు మసాలా దోసె చేస్తే ఆ మరుసటి రోజున మాఇంట్లో మసాలా దోసె, రేపు మాఇంట్లో పనీర్ పులావ్, పనీర్ కర్రీ ఇదీ వరస మీకు ఉన్న ఓపిక నాకు ఉండొద్దు 😂😂మీ రెసిపీ లు సూపర్