పంతులుగారి ఇడ్లీ హోటల్ | Only Idly Hotel | Vijayawada Panthulugari Idly | Aadhan Telugu Ruchulu

  Рет қаралды 457,929

Nenu Mee Srikanth (Aadhan)

Nenu Mee Srikanth (Aadhan)

Күн бұрын

Vijayawada Panthulugari Idly Hotel, Very famous for their IDLY. Watch full video to know more about their tiffin center then go and taste the food.
#PanthulugariIDLY #OnlyIDLY #AadhanTeluguRuchulu
Address:
Panthulugari Idly Hotel,
Carmail Nagar,
Satyaranayana Puram,
Vijayawada, Andhra Pradesh 520011.
Google Location: goo.gl/maps/Wi...
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : www.youtube.co....
For Sweet Recipes
Visit : www.youtube.co....
For Breakfast Recipes
Visit : www.youtube.co....
For Non-Veg Recipes
Visit : www.youtube.co....
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes

Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.

Пікірлер: 370
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
బోర్డ్ కూడా లేకుండా ఇంత ఫేమస్సా? సరైన చట్నీ ఉండాలి గానీ.. ఇడ్లీని మించిన టేస్టీ & హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మరేదీ లేదు! Good information by Aadhan😊
@narasimhaschannel3660
@narasimhaschannel3660 3 жыл бұрын
Gallilalo teliyali tasty food dorukuthumdiii.thalli...kani ee channel valla andhariki telusthumdi...hatss off sir
@abdulazeem8796
@abdulazeem8796 3 жыл бұрын
Correct mam
@rajrajgopal2172
@rajrajgopal2172 3 жыл бұрын
Keka really the best food in the world is idli With spicy chutney...
@badeankammarao
@badeankammarao 3 жыл бұрын
Please share address
@sakivaidya
@sakivaidya 3 жыл бұрын
Bombay chutney 😋
@baburao...telugupug2332
@baburao...telugupug2332 3 жыл бұрын
ఈ వీడియో లో అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల నేను కనుక్కోవడానికి చాల ఇబ్బంది పడ్డాను ... గూగుల్ మేప్స్ రకరకాలు గా చూపిస్తుంది ... సో ...నేను అడ్రస్ యాడ్ చేస్తున్నాను .... పంతులు గారి ఇడ్లి హోటల్ ... ఆపోజిట్ తో నాడార్ ఫంక్షన్ హాల్ ... భగత్ సింగ్ రోడ్ ... సత్యనారాయణ పురం ... విజయవాడ
@dharma341
@dharma341 3 жыл бұрын
My home is near to this hotel. Very good taste and quality. Idly Size is big and coconut chutney is awesome and 2 idly will satisfy you for breakfast and snacks.
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton to you from my parents 😇☺
@raajesh2491
@raajesh2491 3 жыл бұрын
వీడియో మొదట్లో ముందుగా ఊరు ఏం ప్రాంతం ఎక్కడ ఆ సదరు దుకాణం పేరు యజమాని పరిచయం చేసి... ఇలా ఒక క్రమ పద్ధతి పాటించండి గూగుల్ మ్యాప్ లో ఉంటుంది అని వెతికితే దొరుకుతుంది అని అందరికీ తెలుసు మరి ఈ ఛానెల్ వీడియో ఉద్దేశ్యం లక్ష్యం ఏమిటి ?
@jyothi500082
@jyothi500082 3 жыл бұрын
excellent brother you are exploring very unique places for foodies ...and you are making much more famous for them
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 3 жыл бұрын
Thank You Jagadeesh garu, keep supporting us☺️
@raviteja4r
@raviteja4r 3 жыл бұрын
My favourite...Whenever I come to my hometown vijayawada, I wouldn’t leave unless I have had idly here...
@mylordtyrion1704
@mylordtyrion1704 3 жыл бұрын
Address ekkada bro ee hotel ??
@raviteja4r
@raviteja4r 3 жыл бұрын
@@mylordtyrion1704 Near to Amali school... goo.gl/maps/bbR6fLMFrpJrJ8Mg8
@dindia6263
@dindia6263 3 жыл бұрын
@@raviteja4r Bro 90 lo priya దర్శిని అనే స్కూల్ ఉండేది అక్కడేనా???
@raviteja4r
@raviteja4r 3 жыл бұрын
@@dindia6263 idea ledu bro, but near to government press and amali school...
@dindia6263
@dindia6263 3 жыл бұрын
@@raviteja4r బ్రహ్మయ్య పంతులు గారి వీధి లో ఉండేవాళ్ళం. సత్యనారాయణపురం అనగానే బాధ గా ఉంది బ్రదర్. బీపీ స్ట్రీట్ straight ga వెళ్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో Priyadarshini school ఉండేది బ్రో. మధ్యలో రెండు మూడు వీధులు వస్తాయి. టిఫిన్ compulsory taste chesta వచ్చి. చిన్నప్పుడు ఉన్న వూరే సొంత వూరు అందమైన అపురూపమైన ప్రాంతం ఎప్పటికీ. ధన్యవాదాలు సోదరా.
@cnemalik
@cnemalik 3 жыл бұрын
Bravo brother, Keep it up for introducing to the world true hidden gems like this! Nothing fancy, truly original, made from scratch simple divine foods, they are tasty, healthy and keep you happy :)
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton to you from my parents 😇☺
@shaikhs8415
@shaikhs8415 3 жыл бұрын
Excellent Idly, chatni and karapodi, I'am the regular customer of this hotel, now batter also available which makes my work easy n same taste home-made idly, thanks sir Suribabugaaru n Laksmi gaaru for such hard work n dedication for the customers 👍❤️👏👏👏👏👏
@BUDIBUDI_ADUGULU
@BUDIBUDI_ADUGULU 3 жыл бұрын
Address sis..?
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
TIFFIN only morning available here Tiffin Timings from 6AM to 12PM SN puram Nadars function hall opposite line right corner 3rd shop r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
@BUDIBUDI_ADUGULU
@BUDIBUDI_ADUGULU 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 ok sis tnq
@RJagadeesh
@RJagadeesh 3 жыл бұрын
I eat this Daily.... The best ambience
@ishupandu
@ishupandu 3 жыл бұрын
Please make a video about Famous Bajji Bandi maintained by seenu garu at Guraja Road , Mudenepalli , krishna district , AP. వంకాయ పెరుగు బజ్జి వేరే లెవెల్ లో ఉంటుంది . Definite గా మిమ్మల్ని disappoint చేయదు . Please 👍
@sgt3787
@sgt3787 3 жыл бұрын
Super ga vmdhi me program. Carry on. All the very best
@madhavnaveen1261
@madhavnaveen1261 3 жыл бұрын
ఈ వీడియో చూస్తున్న వాల్లందరికీ నమస్కారం. నేను విమర్షించడం కాదు గానీ..3 ఇడ్లీ 30 రూపాయలా? ఒక సాంబార్ లేదు. ఒక అల్లం చట్నీ లేదు. పోనీ పల్లీల చట్నీ యేమన్నా గట్టి చట్నీ నా..అదీ కాదు. పల్లీ చట్నీ లో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. మనిషి నాలుక రుచి ఎరుగదు. అని అందుకే అంటారేమో. ఇంతకన్నా నాణ్యమయిన ఇడ్లీ..అది కూడా సాంబార్, అల్లం చట్నీ, కారప్పొడి, పల్లి చట్నీ తో కేవలం 15 రూపాయలకే 4 ఇడ్లీ అందిస్తున్న టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అందులో..తెలంగాణా లో హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో 15 రూపాయల టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ టిఫిన్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ దొశ కూడ 15 రూపాయలే. 15 రూపాయలు అని దోశ చిన్నగా ఉండదు. 30 రూపాయల దొశ లాగా ఉంటుంది. కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందించే హోటల్లు కూడా ఉన్నాయి. వీల్లంతా తక్కువ రేటు పెట్టి కోటీశ్వరులు కావాలని కోరికతో ఉన్నవాళ్ళు కాదు. పొట్ట కూటి కొసం బ్రతికే వాళ్ళు. వీల్లకి కోట్లు గడించాలనే కోరికలేమీ ఉండవు. 30 రూపాయలు పెట్టి 3 ఇడ్లీ తినే వాళ్ళు, 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ తినే వాళ్ళు..దయచేసి చిన్న వ్యాపారస్తులని కూడా ఎంకరేజ్ చెయ్యమని ప్రార్ధన. 15 రూపాయలు పెట్టినవాడికి ప్లేటుకి 5 రూపాయల లాభం ఉంటొంది. మరి 30 రూపాయలు పెట్టినవాడికి లాభం ఏ స్థాయి లో ఉంటుంది? అలోచించండి. వీడియో స్రుష్టి కర్త కు ఒక విన్నపం. భయ్యా..మీరు 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టి వ్యాపారం చేసే వాల్ల గురించే కాదు...ఇలాంటి పేదల ఆకలి తీర్చే చిన్న వ్యాపారుల గురించి కూడా వీడియో చేస్తే మీ మానవత్వపు పరిమళం ఇంకా ఇనుమడిస్తుంది. నమస్కారం.
@Nandini-cs8ls
@Nandini-cs8ls Жыл бұрын
Exaactly
@ambatipets6279
@ambatipets6279 Жыл бұрын
బాగా చెప్పారు
@sudhakarponnaganti4970
@sudhakarponnaganti4970 3 жыл бұрын
కడియం లో ధియేటర్ ఎదురుగా పెద్ద ఇడ్లీ దొరుకుతుంది అట చాలా బాగుంటుంది ఆట
@shaikkhajavali8050
@shaikkhajavali8050 3 жыл бұрын
Really worth visiting
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@TenaliFoodHome1236
@TenaliFoodHome1236 3 жыл бұрын
నీ వీడియోస్ అన్ని బాగున్నాయి బ్రదర్👌💐🏅🏆 విశ్వనాధ్ తెనాలి
@NarutoUzumaki-zv4wm
@NarutoUzumaki-zv4wm 3 жыл бұрын
Bhayya kedareswara pet lo Anji idli try cheyyandi nijanga awesome
@sirishkumar5887
@sirishkumar5887 3 жыл бұрын
Zero & 1 st line lo unde hotel yena brother ?
@dubailakshmitelugu
@dubailakshmitelugu 3 жыл бұрын
Idly aa, deadly idly, baboy nakodu etc etc ani chaala mandhi antaru idly anagane.. kanee vedi vedi IDLY lo KOBBARI CHUTNEY adhukoni, KAARAMPODI challu koni thintey vache ruche veru...
@TofusDiary
@TofusDiary 3 жыл бұрын
Mouth watering 🔥🔥
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton to you from my parents 😇☺
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 ....🤔🤔🤔
@prasady5316
@prasady5316 3 жыл бұрын
Yes darling it's also
@inguvaheamthkumar3885
@inguvaheamthkumar3885 3 жыл бұрын
ఇక్కడ ఇడ్లీ పచ్చడి ఎంతో రుచిగా ఉంటాయి అందుకని మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటాను
@vullisrao
@vullisrao 3 жыл бұрын
Vijayawada lo SSS hotel lo idli super ga vuntundhi. Akkada kuda try cheyandi.. adhi kuda only idli hotel.
@satishr5009
@satishr5009 3 жыл бұрын
Very costly each idly 15 /-
@krishnarjunaraobellamkonda1740
@krishnarjunaraobellamkonda1740 3 жыл бұрын
అవును సర్, ఇక్కడ కొబ్బరి చట్నీ చాలా ఫేమస్.నేను సుమారు 40 సంవత్సరాల నుండి తింటున్నారు. లాయర్ గౌతంరెడ్డి గారి ఇంటి దగ్గర అంటే ఎవరైనా చెబుతారు.తప్పకుండా ప్రతిఒక్కరు టేస్ట్ చేయాలి.
@kolapallisreeramamurthy578
@kolapallisreeramamurthy578 3 жыл бұрын
Address chebithe anta cleargaa undaali very good sir
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
Lawyer Gowtham Reddy kadhu Ex MLA Gowtham Reddy
@nagavaralakshmi2586
@nagavaralakshmi2586 3 жыл бұрын
ఒక్క సారి నల్లజర్ల మండలం దూబచర్ల సెంటర్ కి రండి అక్కడ పూరేళ్ల శ్రీను హోటల్ లో ఇడ్లి చాలా బాగుంటుంది చెట్నీ కూడా సూపర్ గా ఉంటుంది. మినపట్టు ఇంకా బాగుంటుంది. అక్కడ టిఫిన్ చాలా ఫెమస్....
@maddulavijaykumar3306
@maddulavijaykumar3306 3 жыл бұрын
హై సర్
@cutezcrush
@cutezcrush 3 жыл бұрын
I have been to this hotel for almost 25 years, Simply Superb Idli and the chutney is out of the world .
@AnilKumar-nr4rf
@AnilKumar-nr4rf 3 жыл бұрын
Naku adres dorakatamledu pantulugari idly phone nomber pettu please
@sasank3016
@sasank3016 3 жыл бұрын
Vijayawada rural lo Gosala center ( near kankipadu)... lo kooda only idly vestaru... 2 years ago.. Nenu vellanu.. 5 rs piece.... Super....
@parashuramnukala7944
@parashuramnukala7944 3 жыл бұрын
Bro kurnool special kuda chupinchandi maaa raayalaseema ruchulni kuda try cheyandi me next vedio lo
@VizagGong
@VizagGong 3 жыл бұрын
Hi..can you please cover street food in Vizag, they are very few videos I can find..many thanks
@timebanking164
@timebanking164 3 жыл бұрын
This is called business.. oorke 10 page la menu kaadu... all new business should come like this with very minimal verities and focus on taste and quality that gives them success..
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 4 ай бұрын
Good
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 3 жыл бұрын
Manaki evo kotta kotta Tiffin's avi ani venta padatam. Kani basic south indian tiffins Idly, dosa, pesarattu, vada ilanti vatiki poti ledu. Thank you for showing one more good eatery
@nutakkisiddhartha1567
@nutakkisiddhartha1567 3 жыл бұрын
Poori, pongal marchipiyav bro
@saikumarsharma1947
@saikumarsharma1947 3 жыл бұрын
I know this....super place
@Fulljourneys
@Fulljourneys 3 жыл бұрын
Superb 👍👌👌👌👌👌
@skmehnazhassan267
@skmehnazhassan267 3 жыл бұрын
Lip smacking idly......love them...💖💖worth visiting...
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@badeankammarao
@badeankammarao 3 жыл бұрын
Please share address
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
@@badeankammarao TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
@sandeep-rp9dd
@sandeep-rp9dd 3 жыл бұрын
Doing great job Keep up the good work
@j.jyothijyothi6225
@j.jyothijyothi6225 3 жыл бұрын
Supper
@A2ZInfotainment
@A2ZInfotainment 3 жыл бұрын
Taste lo best idly like everest
@mohommedgafoor4990
@mohommedgafoor4990 3 жыл бұрын
Without city?
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 3 жыл бұрын
CONGRATS, SRIKANTH GARU FOR INTRODUCING SATYNARAYANAPURAM(VIJAYAWADA) IDLY CENTER.
@bharathibevara877
@bharathibevara877 3 жыл бұрын
Satynarayana pural lona
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
@@bharathibevara877 😁😁🙏
@kalyan20091000
@kalyan20091000 3 жыл бұрын
Panthulu vunnpudu mathramay eppudu solley
@skrizwanasulthana.381
@skrizwanasulthana.381 3 жыл бұрын
Really everybody should visit . As I visit regularly , I recommend 👍
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@nagarjunareddy7938
@nagarjunareddy7938 3 жыл бұрын
Area Name plz
@vijaykumary8679
@vijaykumary8679 3 жыл бұрын
@@vijayabhaskar61 opp naadarse function hall beside of politician gowthamreddy house
@nagakoteswararao2866
@nagakoteswararao2866 3 жыл бұрын
అసలు రుచి ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా అరటి ఆకులో వడ్డించడం...
@pschaitanya
@pschaitanya 3 жыл бұрын
Memu ah area lo 2 years vunnam... regular ga vellevadni babay daggara idli kosam 😍 and Satyanaraya puram ajantha tiffins vuntadi shivalayam road lo.. akkada kuda best tiffins vuntay 😍
@Bharathrachapudi
@Bharathrachapudi 3 жыл бұрын
Yes bro memu velthaam ajantha tiffins ki super
@bharathibevara877
@bharathibevara877 3 жыл бұрын
Edhi ekkada adress madhi kuda vijayawada ne
@pschaitanya
@pschaitanya 3 жыл бұрын
@@bharathibevara877 Satyanarayana puram food junction daggara , bhagat singh road lo bro, oka kalyana Mandapam vuntadi dani opp lo
@bharathibevara877
@bharathibevara877 3 жыл бұрын
@@pschaitanya thank you but naku a adress telidhu food junction telusu
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
@@bharathibevara877 food junction backside road ki ryt teskondi (3no bus press down ki velle route) mundhuku velithe nadars function hall vastundi...nadars function hall opposite line untundi...akada panthulu gari idly hotel ani adigina cheptaru...! Video description lo map adress kuda undhi
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
My house near Budameruvanthena Vijayawada
@vijayapai1277
@vijayapai1277 3 жыл бұрын
👍pl Idli batter sam recipes
@srinivas4449
@srinivas4449 3 жыл бұрын
Anji babu Tiffin centre ki vellu inka baguntai prabhas college dagara
@foodisgood2099
@foodisgood2099 3 жыл бұрын
chatni looking awesome. plz someone tell the recipe of this chatni
@vvnsprakash1970
@vvnsprakash1970 3 жыл бұрын
Wonderful..
@kalyan20091000
@kalyan20091000 Ай бұрын
మీారు చెప్పినంత బాంబు లేదు.
@bobby1988ism
@bobby1988ism 3 жыл бұрын
Location please
@aeronauticalaspirant7983
@aeronauticalaspirant7983 3 жыл бұрын
Penamaluru lo kudha reddy gari idly bandhi udhi 27 years avuthudi famas
@mseetharamanjaneyulu8582
@mseetharamanjaneyulu8582 3 жыл бұрын
Address of pantulugari hotel in vijayawada
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 3 жыл бұрын
plz find in description
@alapartyayyopapasavithrisr5260
@alapartyayyopapasavithrisr5260 3 жыл бұрын
Aadhan food travel app mundugaaa video chesetappudu vaaalla particulars to name to place akkada vaaati vivaraaalato program start chesthey baagumtumdi bayyaaa? Amantaaaru eee video lo chupinchina place akkada Vijayawada lo next video particulars to start cheyamdi brooooooooo 👍👍👍👍👍👍👍👍👍
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
మంచి HOTEL ని పరిచయం చేశారు.మీరు మరిన్ని హాటల్స్ పరిచయం చేయ్యాలని ఆశిస్తూ.... తెనాలి లోని పూర్ణోదయ function hall పాత సత్యనారాయణ టాకీస్ ఎదురుగా జిలేబీలు చేస్తారు.భారతదేశం మొత్తం మీద అటువంటి రుచి ఎక్కడా లభించదు.దానిని కూడ పరిచయం చెయ్యండి
@sudiaujwal
@sudiaujwal 3 жыл бұрын
Andhra Pradesh
@kranthivudumula1589
@kranthivudumula1589 3 жыл бұрын
Cost???
@Buttercup0666
@Buttercup0666 3 жыл бұрын
0:29 maku Ruchi atla chupistav bro 😁
@durgabravisho8717
@durgabravisho8717 3 жыл бұрын
Vijayawada has huag of hotels and tiffen centers plz try too cover alll
@sureshachari6852
@sureshachari6852 3 жыл бұрын
Idli ekkadaina okate chutney taste bagunte adhi famous avuthadhi this is my opinion
@raghavendraboddu370
@raghavendraboddu370 3 жыл бұрын
For every food item recipe, total details Make an app in it Please provide location details For people travelling and tourits It will be helpful
@raghavakiranpamula6606
@raghavakiranpamula6606 3 жыл бұрын
Satyanarayapuram ,vijayawada lo famous naa chinnappati nundi tintunna ,thank you aa hotel to video teesinanduku
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@BhanuPrakash-vk8wj
@BhanuPrakash-vk8wj 3 жыл бұрын
Ekkada bro satyanarayapuram lo
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
@@BhanuPrakash-vk8wj TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line right corner shops untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Lawyer goutam reddy gari house Dagara)
@BhanuPrakash-vk8wj
@BhanuPrakash-vk8wj 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 thank you
@bhuvaneswarimaadu2057
@bhuvaneswarimaadu2057 3 жыл бұрын
Superb taste
@mr.hope0728
@mr.hope0728 3 жыл бұрын
Here one plate idly🤤 keeps hungry away Taste challa bhagundhii , ekkada idly ki addict iypothamu 😍
@bharathibevara877
@bharathibevara877 3 жыл бұрын
Naku telidhu
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton to you from my parents 😇☺
@mohankumarkoda5632
@mohankumarkoda5632 3 жыл бұрын
Why should not test vizag food
@seshasatyakrishna5016
@seshasatyakrishna5016 3 ай бұрын
ఎన్ని సార్లు ఈ ఇడ్లి కోసం విజయవాడ లో ఆగానో... నా ఫేవరెట్ ఇడ్లి... బాగా చిన్నప్పటినుండి మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ తినడం మొదలుపెట్టాను... అదుర్స్ అంతే
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : సత్య శ్రీ కాంతు గారును నిత్య ముగను అన్ని భోజన శాలలు అరయ తిరిగి అన్ని రకములయిన ఉపా హారములను వర్ణనము చేసి చెప్పారు వాస్తవాలు
@khariharalalgupta1242
@khariharalalgupta1242 3 жыл бұрын
Super ❤️
@airstar2889
@airstar2889 3 жыл бұрын
Super
@mnaresh4465
@mnaresh4465 3 жыл бұрын
ఛలరేటు తకువ 😱😱😱
@gantibabu1470
@gantibabu1470 Жыл бұрын
Meeru recipe choopinchandi bro
@dasanjaneyasrinivas
@dasanjaneyasrinivas 2 жыл бұрын
Address please
@vijayasaradhichaganti3422
@vijayasaradhichaganti3422 3 жыл бұрын
మీ అడ్రస్ డిస్క్రిప్షన్ లో కార్మెల్ నగర్ అనేది డిలీట్ చెయ్యండి, అది సత్యనారాయణ పురం అంతే
@yalamanchilipurnachandrara2830
@yalamanchilipurnachandrara2830 3 жыл бұрын
Mi ru thintu chese comments chustunte notilo niru uruthundi
@achantajagadeesh2944
@achantajagadeesh2944 3 жыл бұрын
Bayya Vizag Sarswati Park daggira Sri Kanakadurga Tiffins visit chesi Video upload cheyyandi
@Maadhavi123
@Maadhavi123 3 жыл бұрын
Omg Iam drooling over 😝😝😝... Vijayawada proper ayina I never knew about this .. share the location bro , sure ga I shall try here
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Idly TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Lawyer goutam reddy gari house Dagara)
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 lawyer Gowtham Reddy kadhu Ex MLA Gowtham Reddy
@malladinischala2709
@malladinischala2709 3 жыл бұрын
Ma inti degare e hotel idi very famous hotel
@HunterIntelligence
@HunterIntelligence 3 жыл бұрын
Bro Vijayawada lo address ekkada
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Thnx a ton from my parents 😇☺
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
TIFFIN only morning available here Timings from 6AM to 12PM SN puram Nadars function hall opposite line right corner 3rd shop untadi r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
@HunterIntelligence
@HunterIntelligence 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 Thanq
@dilippavanchaturvedi8055
@dilippavanchaturvedi8055 3 жыл бұрын
Is this near vijayawada station
@omkar502
@omkar502 3 жыл бұрын
no
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
Vijayawada station ki e hotel ki kanisam 5km distance vundachu approx
@fareed9431
@fareed9431 3 жыл бұрын
పొగలు కక్కుతున్న వెన్నపుసలంటి ఇడ్లీ లో కారప్పొడి నెయ్యి వేసుకొని తింటుంటే దీనమ్మ జీవితం తూ చల్ మై ఆతం అంట ది.
@naveenanumolu1951
@naveenanumolu1951 2 жыл бұрын
Location chepandi bro
@sudheervyas
@sudheervyas 3 жыл бұрын
My sincere suggestion. It's enough exploring Godavari districts...Come out and explore more cuisines rather than exploring all chota mota road side eateries....
@padmanabhachetty2465
@padmanabhachetty2465 2 ай бұрын
Good idlis Oil free Healthy Chatney is super best tiffin everyone likes 😅
@padmanabhachetty2465
@padmanabhachetty2465 2 ай бұрын
Good idlis Oil free Healthy Chatney is super best tiffin everyone likes 😅
@gantibabu1470
@gantibabu1470 4 ай бұрын
విజయవాడ SSS ఇడ్లీ కూడా బాగుంటుంది
@vikashbabu7257
@vikashbabu7257 3 жыл бұрын
Suuuper tasty idly
@prasadarao5229
@prasadarao5229 3 жыл бұрын
Address please
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
TIFFIN only morning available here Timings from 6AM to 12PM SN puram Nadars function hall opposite line right corner shops untay r akada panthulu gari hotel ani adigite cheptaru Layer goutam reddy gari house Dagara
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
@@uppesaidurgabhavani3374 థాంక్స్ బ్రదర్ నేను కూడా ట్రై చేస్తాను 🙏
@anusharatnamm9556
@anusharatnamm9556 3 жыл бұрын
Saamanyamaina hotels cover chese concept baundi keep going nice
@Bhanu2177
@Bhanu2177 3 жыл бұрын
Try Peddapuram idly near teachers coloy
@k.garudachalam1968
@k.garudachalam1968 3 жыл бұрын
భద్రాచలం లో పెసరట్ల భద్రం హోటల్ లో టిఫిన్ చాలా బాగుంటుంది,ఇడ్లి,ఉప్మా పెసర చాలా ఫేమస్, సాయిబాబా గుడి దగ్గర,భద్రాచలం
@ramaseetha5805
@ramaseetha5805 3 жыл бұрын
Addresses maybe intimidated to viewer's pl
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
Idly TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Lawyer goutam reddy gari house Dagara)
@kiranallinone-nd3tg
@kiranallinone-nd3tg 3 жыл бұрын
Good taste👌best quality
@varmascontent2647
@varmascontent2647 3 жыл бұрын
Taste is not excellent , just average .
@bsnprasad8997
@bsnprasad8997 3 жыл бұрын
బీసెంట్ రోడ్ లో చందన బ్రదర్స్ పక్క సందులో తిరుమల టిఫిన్స్ లో తిని చూడండి. రీజన్ బుల్ రేట్స్ అండ్ పెద్ద సైజ్ ఐటమ్స్.
@mandadapujanakijanaki2230
@mandadapujanakijanaki2230 3 жыл бұрын
Andras akkado cheppandi Satyanarayana puram lo akkada please
@uppesaidurgabhavani3374
@uppesaidurgabhavani3374 3 жыл бұрын
TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line right corner 3rd shop r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
@kalyan20091000
@kalyan20091000 10 ай бұрын
సహొదర కుంచ్చెం మెచ్చుకొదగ్గదా కాదా ఆలొచన అవసరం.
@padmanabhachetty2465
@padmanabhachetty2465 2 ай бұрын
Good idlis Oil free Healthy Chatney is super
@padmanabhachetty2465
@padmanabhachetty2465 2 ай бұрын
Good idlis Oil free Healthy Chatney is super
@ramannookala6495
@ramannookala6495 3 жыл бұрын
It's very tasty
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 жыл бұрын
Really chaala baga explore chesaaru godhaarollaa majaaka😜😜👊🤝👏
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 2 жыл бұрын
సూపర్ బిజినెస్
@Vinaykumar-nh2qp
@Vinaykumar-nh2qp 3 жыл бұрын
Bro..please come to Rayalaseema side...
@shankargorakavi6758
@shankargorakavi6758 3 жыл бұрын
Good video
@vmk1942
@vmk1942 3 жыл бұрын
Please start a branch in Hyderabad...
Reddy Gari Idly - Best in Taste | Krishna Food Reviews | Telugu Food Reviews | Aadhan Food
12:01
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН