పరశురామావతారం 4 • పరశురాముని జీవితంలో శ్రీరాముడు,భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు• chaganti • Mahabharatham

  Рет қаралды 586,928

సనాతన భారతి Sanatana Bharathi

సనాతన భారతి Sanatana Bharathi

Күн бұрын

Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
పరశురామ అవతారం 1 • పరశురామావతారం 1 • పరశు...
పరశురామ అవతారం 2 • పరశురామావతారం 2 • పరశు...
పరశురామ అవతారం 3 • పరశురామావతారం 3 • పరశు...
0:00 ద్రోణాచార్యునికి ధనుర్వేధాన్ని ఇచ్చిన పరశురాముడు
1:07 కర్ణునికి బ్రహ్మాస్త్రం ఇవ్వని ద్రోణుడు
4:38 తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నునికి విలువిద్య నేర్పిన ద్రోణుడు
5:55 కర్ణుని అసత్యం - పరశురాముని శాపం
10:06 గురువుకి నిజమైన సత్కారం
13:30 శిష్యుడు భీష్ముడి చేతిలో ఓడిపోయిన పరశురాముడు
23:04 పరశురాముడి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టిన శ్రీరాముడు
26:26 మహేంద్ర పర్వతం పై పరశురాముడు
#chaganti
#sanatanabharati
#pravachanam
#kshathriya
#karthaveeryarjuna
#story
#speech
#karna
#bheeshma
#rama
#dhrona
#parashurama

Пікірлер: 432
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
పరశురామ అవతారం 1 kzbin.info/www/bejne/Z6DCXqCcpbONrK8 పరశురామ అవతారం 2 kzbin.info/www/bejne/an_XaniKi76lmZY పరశురామ అవతారం 3 kzbin.info/www/bejne/Zn2odJd9nMR7kM0 కర్ణుని గురించి చాగంటికోటేశ్వరరావు గారు తప్పుగా చెప్పారు అని చాలామంది comment చేశారు.కర్ణుని గురించి మహాభారతంలో ఉన్న విషయాల ఆధారంగానే చాగంటి గారు మాట్లాడారు. కర్ణుని గురించి మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు వ్యాస మహాభారతంలో కర్ణుని గురించి మొదటి నుంచి చివరి దాకా ఏముందో పూర్తిగా తెలుసుకోండి. ఒక విషయం పై పూర్తి అవగాహన లేకుండా విజ్ఞులు తీర్పులు చెప్పరు . మీరు ఏ కోవలోకి వస్తారో మీరే నిర్ణయించుకోండి . ఎవరైనా ఈ విషయం పై వాధించాలనుకుంటే వ్యాస మహాభారతం నుండి reference ( పర్వం,అధ్యాయం,శ్లోకం) ఇవ్వగలరు.అప్పుడు మాత్రమే వాదించడానికి మరియు అవతలి వ్యక్తి సమాధానం ఇవ్వడానికి అర్హులు అవుతారు. Note: ఇతిహాసాల పై వచ్చే సినిమాలు,సీరియళ్లు మరియు ఇతిహాసాల గురించి ఎవరో అనామకులు చెప్పిన మాటలు ప్రామాణికం కాజాలవు.(అందులో చూపించినవి ,చెప్పినవి సంస్కృత మూలంలో ఉంటే తప్ప)
@pavanchitti7993
@pavanchitti7993 Жыл бұрын
Nikubanduku karnaante padadu
@pavanchitti7993
@pavanchitti7993 Жыл бұрын
Arjunudu andarini mosam chesi champalesu
@pratappratap5787
@pratappratap5787 Жыл бұрын
Karnudu durmargudu😡😡😡
@vishnum166
@vishnum166 Жыл бұрын
@@pratappratap5787 ki 9 ,,
@namdevmahenderkar3549
@namdevmahenderkar3549 Жыл бұрын
@@pratappratap5787 pp
@sankarkumar2788
@sankarkumar2788 2 ай бұрын
చాగంటి వారు గొప్పవారు సొంత కవిత్వం కాకుండా ధర్మ పరంగా నిజం మాత్రమే చెబుతారు
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారూ! పాదాభి వందనాలు.
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
మన ధర్మాన్నీ వదిలేసి. విదేశి పాషండ మతాల వైపు చూసే వాళ్లకు మన ధర్మం విలువ తెలియదు
@prasadmeduri3455
@prasadmeduri3455 Жыл бұрын
చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏🙏👍👍
@subhash2358
@subhash2358 Жыл бұрын
Kani telugu antarinchipovadam mana dhoubhagyam !!!! తెలుగు ను కాపాడుకుందాం
@ramcharanvlog
@ramcharanvlog Жыл бұрын
Nijam truth trufh
@satishtej374
@satishtej374 Жыл бұрын
చెవిలో నుండి అమృతం కాదు బ్లడ్ వచ్చింది నాకు ,, కర్ణుడు కి అసలు ద్రోణుడు , విద్య నేర్పలేదు , పరుశురాముడు ఒకడే నేర్పాడు , కేవలం , బ్రాహ్మణుడు కి, శేక్త్రియుడు , మాత్రమే a రోజులో విద్య నేర్పె వాళ్ళు ,, అందుకే ఏకలవ్యుడు కి , నేర్పులేదు,, ( ఇది చేపకుండ , కర్ణుడి కి విద్య నేర్పడు అంటున్నాడు) ఇంకోటి ఒకవేళ కర్ణుడు ద్రోణుడు దేగిర విద్య నేర్చుకున్నాడు అనుకుందాం , ఐతే అర్జునుడు కి పాండవులకు చిన అపుడు తెలిసి ఉండాలి , కానీ ఏమో కుమార అస్త్ర పోటీలో , కర్ణుడు , అర్జునుడు , మొదటి సారి కలిశారు అని చెప్తాడు , ఈన చాగంటి గారి ,, అన్ని ఈనే చేపెస్తే , గోరె లాగా తల అదిస్తు వినల .. అందుకే చెవిలో నుండి ,, బ్లడ్ వస్తుంది నాకు
@ManiMani-dc6vm
@ManiMani-dc6vm Жыл бұрын
@@satishtej374 bro ఏకలవ్యుడు రాజ్యం హస్తినాపురానికి వివేదాలు ఉండేవి....గురు ద్రోనులు ఏకలవ్యుని విద్య నేర్పితే శత్రువుల సైన్యాన్ని బల పరిచిన వాడు అవుతాడు అని అతనికి విద్య నేర్పలేదు ..అంతే కానీ కులం వల్ల కాదు ఎందుకంటే ఏకలవ్యుడు ఒక అడవి రాజ కుమారుడు(యువరాజు) అతనికి రాజ్య హక్కు ఉంది కాబట్టి ఏ raajakumarudiki అయిన విలు విద్య నేర్చుకునే హక్కుకుంది ...గురు డ్రోనులు కూడా నీకు నేర్చుకునే హక్కు ఉన్న నేను నికు విద్య నేర్పలేను అంటారు. ...కర్ణుడు పరాక్రమాన్ని చూసి అతని కులం తెలిసికొని. కూడా అతనికి విద్య నేర్పుతారు .. కానీ కర్ణుడికి అర్జునిని కన్న గొప్ప దనుర్ధరి కావాలనే కోరికతో సమయం రాకుండానే తను యోధుడు అవ్వాలనే కాంక్ష తో బ్రంహస్త్రన్ని అడుగుతాడు అప్పుడు ద్రోణుడు నీవు దాన్ని లోకశ్రేయస్సు కోసం కాకుండా కేవలం అర్జునుడిని ఓడించాలని అడుగుతున్నావు...నీలో ఓర్పు,సహనం లేదు ..నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇస్తే నీవు నీ స్వార్థానికి ఉపయోగిస్తారు అనీ ఇక నేను నీకు విద్య నేర్పన్ అని అంటాడు . ఆ తర్వత కర్ణుడు పరశురామ్ ప్రభు దగ్గరకు వెళ్లి బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి బ్రహ్మస్తని నేర్చుకుంటాడు ... నీవు మహాభారతం కరెక్ట్ గా అనువదించిన గ్రందాలలో చదువు...అంతే కానీ Maa tv lo వచ్చే సీరీస్ నీ చూసి ఇక్కడ దూసించకు....చాగంటి కోటేశ్వరరావు గారు అన్నీ పూర్తిగా చదిినవారు ఆయన జ్ఞానాన్ని వివరిస్తే అందులో ఎంతో అంతర్ద్యం ఉంటుంది వేద వ్యాసుడు రానిన మహాభారతం ఉంటుంది..దానిని చదువు నీకే తెలుస్తుంది ...జై శ్రీ రామ్ 🙏
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
S
@ganeshganesh8272
@ganeshganesh8272 Жыл бұрын
ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వర గురువు గారి పాదాలకు వేల వేల నమస్కారాలు గురువు గారు
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 Жыл бұрын
మీకు మన పూర్వక నమస్కారాలు,. ఈమధ్య మన తెలుగు నాట ఆడవాళ్లు కూడా తొడలు కొడుతున్నారు 🙏
@venkat53c
@venkat53c 5 ай бұрын
ఇది కలకాలం. కలిపురుషుడి మాయ.
@maddalisrinivasarao4204
@maddalisrinivasarao4204 4 ай бұрын
Sree Gurububuynamha వరిపాడలకు vel Vela నమస్కారములు.
@khadgam5428
@khadgam5428 Жыл бұрын
చాగంటి వారు తెలుగు వారు కావడం మన అందరి అదృష్టం!
@sirishapidugu9146
@sirishapidugu9146 Жыл бұрын
🙏 om namo narayana 🙏
@divakarunisudhakar9950
@divakarunisudhakar9950 Жыл бұрын
గురువు కి సత్యం మాత్రమే వచించాలి. సత్యం వచించిన సత్యకామ జాబాలుడు గౌతమ మహర్షి చేత గొప్ప వాడుగా జాబాల మహర్షి గా పేరుగాంచాడు. సత్యకాముడు నా కులం గోత్రం తెలియదు అని చెప్తాడు. అతని సత్యనిష్టకు మెచ్చి గౌతముడు ఉపనయన సంస్కారం నిర్వహించి శిష్యుడిగా స్వీకరించాడు
@vadlanarendhar5409
@vadlanarendhar5409 Жыл бұрын
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏🙏
@valishaik1220
@valishaik1220 Жыл бұрын
Om namo narayanaya ,jai srikrishna ,om namo sivaya
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@user-in9ke2sn9k
@user-in9ke2sn9k 7 ай бұрын
Jai sriram❤🎉😊🙏
@user-nx4nl8to3t
@user-nx4nl8to3t Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి దర్శనం దైవ దర్శనం తో సమానం
@BalaKrishna-ck4th
@BalaKrishna-ck4th Жыл бұрын
జై భార్గవరామ🙏
@uduthapraveen4076
@uduthapraveen4076 Ай бұрын
ఓం నమశ్శివాయ
@rajucnr6265
@rajucnr6265 Жыл бұрын
🙏🙏🕉️జై శ్రీరామ్🤴🏼🏹👥 🤴🏼🔱⚔️జై పరశురాముడు🕉️🙏🏻🔱🕉️ఓం నమఃశివాయ🕉️🔱🙏🏻🤴🏼🔥🏹🙏🙏🤱🚩🕉️🙏🙏🇮🇳జైహింద్
@rajashekarraj1816
@rajashekarraj1816 Жыл бұрын
Next తరానికి .. Next Koteswrarao గారిని ఈ Koteswrarao గారే తయారుచేయాలి..
@tejeshkumar997
@tejeshkumar997 Жыл бұрын
Goosebumps 🙏🙏🙏🙏🙏🙏 thanks ayya
@dharanisaisatlinks1374
@dharanisaisatlinks1374 24 күн бұрын
Chagantiguruvu gariki padabee vandanalu
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Жыл бұрын
🙏. సుబ్రహ్మణ్యం శివుడు కుమారుడు అయితే కదా శివుడికి ప్రణవం గురుంచి చెప్పటానికి.. ఆ మధ్య అయ్యప్ప శివుడి కుమారుడని ప్రచారం చేశారు ఇప్పుడు సుబ్రహ్మణ్యం శివుడు కుమారుడని ప్రచారాలు జరిగాయి.. ఇలా అసత్య పురాణం ఉన్నందునే కొందరు దేవుళ్ళ ప్లేస్ లో కొందరు కుమారుడి ప్లేస్ లో ప్రచారాలు జరుపుకొని ఇలా దేవుడిగా వెలుగొందాలని తల్లి స్థానాన్ని పొందే ప్రయత్నం జరుగుతుంది... 🙏
@krishnapriya9548
@krishnapriya9548 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Gurudevudi ki Koti Koti Namaskarmulu .
@asdzxc6020
@asdzxc6020 Жыл бұрын
Katta sreenivasulu 👍 ♥️
@kummarisagar3477
@kummarisagar3477 Жыл бұрын
Omm
@balkreshnwamadala8051
@balkreshnwamadala8051 Жыл бұрын
Meru karnudy gurinchy chala thakkuvaga chepthunnaru
@anandybs1684
@anandybs1684 Жыл бұрын
మీరు ఎక్కువగా expect చేస్తున్నారు మహాభారతంలో కర్ణుడు కేవలం 2 రోజులకే పని అయిపోయింది
@prabhuindhuri976
@prabhuindhuri976 3 ай бұрын
పరశురాముడు శ్రీ మహా విష్ణు అవతారం అవతారపురుషుడు
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Chagantigaru bhagavathothamulu🙏
@balamurali6418
@balamurali6418 Жыл бұрын
Sri gurubhyo namaha
@RamadeviDaggumati17
@RamadeviDaggumati17 Ай бұрын
🙏🌷
@potulajanardhana3467
@potulajanardhana3467 Жыл бұрын
Jai Sri ram 🙏🙏
@indianinQ8
@indianinQ8 Жыл бұрын
1. భగవద్గీత Part-1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/rJ62eYuapZmtaK8 2. భగవద్గీత Part-2 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/a3LId5dqi7aCfpY 3. భగవద్గీత Part-3 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/bZKcm3SCnNOHbs0 4. భగవద్గీత Part-4 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/bGPJmnqsgsx4j7M 5. భగవద్గీత Part-5 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/h3fIgYWBe9Cmqa8 6. భగవద్గీత Part-6 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/b4a9on-YmsiCaMk 7. భగవద్గీత Part-7 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzbin.info/www/bejne/qZekoaCKZah7nc0
@venkateshallamsetty3061
@venkateshallamsetty3061 Жыл бұрын
Jai sriram
@sudharshann8023
@sudharshann8023 27 күн бұрын
🙌
@SangarSai
@SangarSai Жыл бұрын
🌺🙏🙏jai parasuramuni ki Kai🙏🙏🌺
@charri6506
@charri6506 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadprathivada2085
@prasadprathivada2085 Жыл бұрын
Super 💞
@nagarajn009
@nagarajn009 3 ай бұрын
Jai shree ram ❤❤❤❤🙏🙏🙏🙏
@NadigeninarasimluNarasimlu
@NadigeninarasimluNarasimlu 9 ай бұрын
ఓంనమచాగటీ కోటేసవర
@sri6282
@sri6282 Жыл бұрын
I love karna
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj Жыл бұрын
ఓమ్ శ్రీ గురు దర్శనం
@srinusrinivas1687
@srinusrinivas1687 Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి 🙏🙏...మీరు బాగా చెప్పారు... మీ పై గౌరవం పెరిగింది...అలాగే అన్ని వాస్తవాలను దాచకుండా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది...ఒక శూద్రులకు ఆ కాలం లో ఎందుకు విలువిద్య నేర్పించడానికి అనర్హులు...అదే బ్రాహ్మణులు తప్పులు చేస్తే మాత్రం దైవకరణం అంటారు...శూద్రులు ఎం చేసిన దైవకరణమ్ ఉండదు....
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
బ్రాహ్మణులు చేస్తే దైవకారణం అని శూద్రులు చేస్తే ధైవకారణం కాదు అని చెప్పినట్టు ఉదాహరణ ఇవ్వండి.
@srinusrinivas1687
@srinusrinivas1687 Жыл бұрын
Video 3:45 to 4:30 శూద్రులకు ఎందుకు విద్య నేర్పలేదు.. వాళ్ళు ఎందుకు విద్యకు హనార్హులు..అందులో మంచి సత్ప్రవర్తన కల్గిన వాళ్ళు లేరా...
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
@@srinusrinivas1687 మీరు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి.కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గర విధ్య నేర్చుకునేవాడు.అతను అర్జునుని పై ఈర్ష పెంచుకుని అతని కన్నా గొప్ప అనిపించుకోవాలని, ద్రోణాచార్యున్ని బ్రహ్మాస్త్రం అడుగుతాడు.అధి ఎవరికి పడితే వాళ్లకు నేర్పరు( శూద్రులకు అని కాదు. క్షమ, సరైన పరిణతి లేని వాళ్లకు ఇవ్వరు). ఎందుకంటే వారు వారి సొంత ప్రయోజనాలకు లేదా చిన్న విషయాలకే ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే లోకానికి ప్రమాదం. కర్ణుడు సదుద్దేశంతో అస్త్రాన్ని అడగలేదు.కేవలం అర్జునుని పై ద్వేషంతో అడిగాడు.ఆ విషయం ద్రోణునికి బాగా తెలుసు అందుకే బ్రహ్మాస్త్రం నేర్పలేదు.
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
@@srinusrinivas1687 వర్ణం అనేది పుట్టుక పై ఆదారపడదు. గుణ కర్మల పై ఆధారపడి ఉంటుంది. మన గ్రంథాల్లో శూద్రులుగా పుట్టి గొప్ప స్థానాన్ని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు.మహాభారతంలోనే అరణ్య పర్వంలో ఒక దగ్గర ధర్మవ్యాధుని కథ ఉంటుంది.చదవగలరు. బ్రాహ్మణులుగా పుట్టి పతనం అయిన వారూ ఉన్నారు.దీనికి రావణాసురుడే పెద్ద ఉదాహరణ.
@anandybs1684
@anandybs1684 Жыл бұрын
రాజులు తమ రాజ్య ప్రజలకోసం,ప్రజారక్షణ కోసం వాడుతారు కానీ శూద్రులకు రాజ్యాలు ఉండవు👈 కావున వేట (లేదా) దోపిడీకి వినియోగించేవారు అందుకే ఇవ్వలేదు
@BabuBabu-oz1je
@BabuBabu-oz1je Жыл бұрын
God
@yeduruganapati4605
@yeduruganapati4605 10 ай бұрын
Mana Guruvu
@shivakarthika6873
@shivakarthika6873 5 ай бұрын
Mari ma balayya valla sister inti mundu kottade
@Thirupalyadav364
@Thirupalyadav364 Жыл бұрын
Super
@AshokKumar-ud3rp
@AshokKumar-ud3rp Жыл бұрын
Karna 😥😫😓😢😭
@saikumarch294
@saikumarch294 Жыл бұрын
Mahabharam nasananikiki kaaranam 10% bhismudu karanam i'te, 80% drutarastadu
@froudtobehindu5562
@froudtobehindu5562 Жыл бұрын
❤️
@rajenderlakka8175
@rajenderlakka8175 Жыл бұрын
ᴊɪ ᴄʜɢᴀɴᴛᴇ ꜱɪʀ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹
@eppavijaykumar727
@eppavijaykumar727 Жыл бұрын
Jai shree Ram
@ammiraju7445
@ammiraju7445 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kirtanakirtana7359
@kirtanakirtana7359 Жыл бұрын
Chaganti guruvu gariki padabee vandalu 🙏🙏
@praveen9753
@praveen9753 10 ай бұрын
Guruvu garu..meelanti varu dorakadam ma adrustam
@user-hp9cu3fy1m
@user-hp9cu3fy1m 3 ай бұрын
KAVULU KALPITHALU .
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
Chagante.fans.1like🙏🙏🙏
@kancharlabobbie1857
@kancharlabobbie1857 Жыл бұрын
Dharmam gelisindi pandavulu valla Mari ipudu manchi vallu ekkada guruvu garu. Dharmam vundali kada
@venkatvenky5604
@venkatvenky5604 Жыл бұрын
Karnudini thaginchi chepadam bhavyam kaadhu guruvu gaaru. Ela aithe drona charyudi kumarudiki asvadhamaki Bhramastram yela chepthaadu. Karnudi kante chala thakuva asvadhama.
@manikantaj4291
@manikantaj4291 2 ай бұрын
Mundhu mahabharatham chadavandi ardam avthundhi endhuku icharoooo… adi cheyyam but comment cheyyadaniki matram ready ayyipotham
@kasis7403
@kasis7403 Жыл бұрын
🙏🙏🙏
@kundurusivareddy5132
@kundurusivareddy5132 Жыл бұрын
Jaiiii karna,, jaii jaii surya putra
@pratappratap5787
@pratappratap5787 Жыл бұрын
Karnudu waste fellow
@kundurusivareddy5132
@kundurusivareddy5132 Жыл бұрын
Ok bro,, nuvve best bro
@pratappratap5787
@pratappratap5787 Жыл бұрын
@@kundurusivareddy5132 nenu best kadu bro.... okkasari mahabharatanni sarigga analysis chestey karnudi gurinchi ardamavutundi.... just sanubhutitho chudakudadu bro...
@vallivalli6164
@vallivalli6164 Жыл бұрын
🙏🙏
@lakshmikeerthanadaggumati8
@lakshmikeerthanadaggumati8 Жыл бұрын
🙏🙏💐
@user-kl2fn4qx8s
@user-kl2fn4qx8s 4 ай бұрын
🙏🏻
@sandeepanil3860
@sandeepanil3860 Жыл бұрын
Daridram maha thali ✌️
@mantrammahaadbutham
@mantrammahaadbutham Жыл бұрын
ఈశ్వరుడి ఇస్టదైవం ఆ శ్రీ రామ చంద్రమూర్తి ఆయనను కొట్టడం అంటే మరో 1000 కోట్ల విశ్వాలు పుట్టాలి. పుట్టాలంటే మళ్ళీ ఆయన్నే సృష్టించాలి. జై శ్రీరామ్. జై హనుమాన్. ఓం శివ కేశవయా నమః 🙏🏻🙏🏻🙏🏻
@balkreshnwamadala8051
@balkreshnwamadala8051 Жыл бұрын
He is a great warrior
@kannayya2283
@kannayya2283 Жыл бұрын
💥💥
@sreenivasreddy2393
@sreenivasreddy2393 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@chaitanyareddy557
@chaitanyareddy557 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@yadagirienjamuri1600
@yadagirienjamuri1600 Жыл бұрын
Only karna 🔥🥵🔥🔥🔥🔥🔥
@manikantaj4291
@manikantaj4291 2 ай бұрын
Bro creating his own happiness 😂😂😂
@malachandrakala3723
@malachandrakala3723 Жыл бұрын
గురువుగారు nenu mi daggara samskrtam nerchukundam anukutunna
@lasyakamatam6416
@lasyakamatam6416 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yaswanthjeswanth5282
@yaswanthjeswanth5282 Жыл бұрын
🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🙏🙏🙏💯💯💯
@venkatvenky5604
@venkatvenky5604 Жыл бұрын
Sri krishna leela anthe kaaani. Miru chepalsindhi Chalaa undhai. Edhi nijamaa ani anthe guruvu gaaru
@gamingsanjay3603
@gamingsanjay3603 Жыл бұрын
🙏🙏🙏🕉🚩🚩🙏🙏🙏
@gangadhararao759
@gangadhararao759 3 ай бұрын
Karndu eanni times odipoyadu guruvugaru And eanni Sarlu paripoyadu yuddam nundi
@ShivaKumar-ns8ys
@ShivaKumar-ns8ys Жыл бұрын
Frndship ki chesedi thappu ayina frnd ni vadalledu
@echakri5576
@echakri5576 Жыл бұрын
Karundu maha yodhudu, karundu bayapadi parigithi velinada adhi paruchuramudu ki avamanm😡 a mi cheputhunaru swami 😡 karundu surya puthurudu😡
@thrayicons1655
@thrayicons1655 Жыл бұрын
Yes
@nagarajukarela4905
@nagarajukarela4905 Жыл бұрын
పరశురాముడు విష్ణుమూర్తి ఆరో అవతారము
@rajudayking-gamer339
@rajudayking-gamer339 Жыл бұрын
Aaapura babu
@durgarani-nq4mx
@durgarani-nq4mx Жыл бұрын
Chup❤180
@saikumarch294
@saikumarch294 Жыл бұрын
Karnudu yuddam lo tappinchukune gunam ledu sir... Oka sandarbham lo chitradatunito yuddam chestunapudu chitradattuni maya valla karnuni daari ni tappistadu sir
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
చిత్రరతుడు మాయ ప్రయోగించింది నిజమే. కానీ కర్ణుని దారిని తప్పించడు. కర్ణుని రథాన్ని విరగొట్టి మూకుమ్మడిగా దాడి చేస్తారు, అప్పుడు ప్రాణాలు కాపాడుకోడానికి కత్తి డాలు పట్టుకుని దుశ్శాసనుని రథం ఎక్కి పారిపోతాడు.
@saikumarch294
@saikumarch294 Жыл бұрын
@@Sanatanabharathi ee kalpita katha lo kalpitalu yenneno
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
@@saikumarch294 నేను చెప్పింది పోల్లు పోకుండా అలాగే అరణ్య పర్వంలో ఉంధి. మీరు ఎప్పుడైనా వ్యాస మహాభారతం చదివితే గా. ఎవడో చెప్పింది విని అదే నిజం ,ఆఖరికి మహాభారతంలో ఉన్నా సరే నేను ముందు విన్నదే నిజం అనుకుంటే నేను ఏం చేయలేను.
@chalukyahistoryacademy
@chalukyahistoryacademy Жыл бұрын
@@Sanatanabharathi vyasa bharata lo unde mottam nijam ade bramha vakyam kadu...Mahabharata charitra ni ok kavya roopam lo chappara andalo utprekshalu ,, pakshapatalu unde unteya...miru cheppikina bere vidhamalo jaragundachchu.. ade vedavakyam aite mundu mundu vachchina kavilu bharatam pai rachina kavya lo karna du ni adbhutanga endaku chitrancharau ...
@dayakardayakar7314
@dayakardayakar7314 Жыл бұрын
Guruvugara karna guchi aala mathaladhakuddadhu
@yerramharshikakidsgames1083
@yerramharshikakidsgames1083 Жыл бұрын
ధాంషుడు కాదు గురుగారు. ఇంద్రుడు.. మీకు తెలియకపోవడం ఈ.జ్ఞానానికి నిదర్శనం...
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
మహాభారతంలో దంశుడు అనే ఉంది. మరి మీరు ఏ సినిమా చూసి చెప్తున్నారో.
@chalukyahistoryacademy
@chalukyahistoryacademy Жыл бұрын
@@Sanatanabharathi Mahabharata naki chala upabharatalu kathalu unnayi Ave telidu miku ...telisinda cinema matram anakuntam
@ravanram4001
@ravanram4001 Жыл бұрын
Meru Entha cheppina Karnudu maku hero 🙏 me devuni goppaga cheydaneki maa karnunni vadukovadu ✊
@anandybs1684
@anandybs1684 Жыл бұрын
నీ పేరులోనే తెలుస్తోంది converted అని పొయ్యి చీకటి గ్రంథాలు మోసుకో కుల పిచ్చి వారికి ఉంటే రావణుడు శూద్రుడని చెప్పేవారు , నీ లాగా పచ్చ కళ్ళవాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది
@ravanram4001
@ravanram4001 Жыл бұрын
​@@anandybs1684 ఇక్కడ కులపిచ్చి ఎక్కడ ఉందిరా కన్వర్ట్ ఏందిరా హౌలేదేం మాట్లాడుతున్న నువ్వేం మాట్లాడుతున్నావ్ రా
@manikantaj4291
@manikantaj4291 2 ай бұрын
Mahabaratham chadhavaruuu evado thesina cinema chusi maa karnudu devudu anii sankkalu guddukuntaru endhuku raa babu
@naveenkumar-dl8rv
@naveenkumar-dl8rv Жыл бұрын
Somethings happens to karna but u didn't explain in public meetings karna is the best only Lord krishna is a great
@manikantaj4291
@manikantaj4291 2 ай бұрын
3:28 Karna fans says that chaganti garu doesn’t know mahabharatam😂😂😂
@vengaladasunaresh
@vengaladasunaresh 11 күн бұрын
గురువు గారు చిన్న సందేహం తీర్చగలరు రామాయణం త్రేతాయుగం కృష్ణుడు ద్వాపర యుగం ఐతే కృష్ణుడు చెప్పింది త్రేతాయుగం లోని పరుషురమునికి ఎలా గుర్తుకువచ్చింది రాముడు బాణం ఎక్కుపెట్టినప్పుడు గుర్తుకు వచ్చింది అని చెప్పారు దయచేసి నివృత్తి చేయగలరు 🙏🙏🙏
@rajucnr6265
@rajucnr6265 Жыл бұрын
🙏🙏🧘🕉️🧘🙏🏻🕉️🚩⚔️🇮🇳
@vinaykumarmandhadi1193
@vinaykumarmandhadi1193 Жыл бұрын
Karnudu gurunchi meru cheppe matalu okka okka vidanga cheptharu
@kampasatisiddu3977
@kampasatisiddu3977 Жыл бұрын
Karnudiki prapanchani palinche avakasam vachina aaina vaddu antha annadu antha goppavaru
@harimahi3190
@harimahi3190 Жыл бұрын
Guruvu garu mari Dronacharyulu garu Ekalodiki enduku. Cepaledu..? Enduku... Botanavelini... Adgaru....?
@ManiMani-dc6vm
@ManiMani-dc6vm Жыл бұрын
@Satish tej bro ఏకలవ్యుడు రాజ్యం హస్తినాపురానికి వివేదాలు ఉండేవి....గురు ద్రోనులు ఏకలవ్యుని విద్య నేర్పితే శత్రువుల సైన్యాన్ని బల పరిచిన వాడు అవుతాడు అని అతనికి విద్య నేర్పలేదు ..అంతే కానీ కులం వల్ల కాదు ఎందుకంటే ఏకలవ్యుడు ఒక అడవి రాజ కుమారుడు(యువరాజు) అతనికి రాజ్య హక్కు ఉంది కాబట్టి ఏ raajakumarudiki అయిన విలు విద్య నేర్చుకునే హక్కుకుంది ...గురు డ్రోనులు కూడా నీకు నేర్చుకునే హక్కు ఉన్న నేను నికు విద్య నేర్పలేను అంటారు. .....
@vikasreddynasireddy1371
@vikasreddynasireddy1371 Жыл бұрын
Ekkada karunduni negative lo chpuchidamlo andra bartham lona undhi vhi
@nramarao26
@nramarao26 Жыл бұрын
Ayya chaganti gaaru,prapanchamulo prati okkaru dronuni vaddaku vachhi nerchukunnarani chepparu.paraayidesam nundi yevaru vachharu cheptara?.
@anilmudiganti8014
@anilmudiganti8014 Жыл бұрын
Duryodanudi best friend ashwadama Mari ashwadamaku yenduku brahmastram yenduku nerpadu dronacharyudu telvada dronacharyudu ki ashwadama duryodanudi friend ani
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
అశ్వత్థామకి కేవలం బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పాడు ఉపసంహరణ నేర్పలేదూ.అప్పట్లో ఉపసంహరణ తెలీకపోతే అస్త్రాన్ని ప్రయోగించేవారు కాదు. ద్రోణుడు కర్ణునికి బ్రహ్మాస్త్రం ఇవ్వకపోవడానికి కారణం అతడు దుర్యోధనుని స్నేహితుడు అని కాదు ,అతడు అర్జునుడి మీద ఈర్ష తో అస్త్రాన్ని అడిగాడు అని.
@jammalamadakaharagopalakri2563
@jammalamadakaharagopalakri2563 Жыл бұрын
మహాత్మా,మగవాడుగా పుట్టి ఆడపిల్లగా మారాడు అని అన్నారు కదా,నేను వింటాం ఆడపిల్లగా పుట్టి మగవాడుగా మారాడు ఆనీ,ఏది నిజమే దయచేసి చెప్పండి
@sridharbandavaram9130
@sridharbandavaram9130 Жыл бұрын
అసలు విద్యనే నేర్పను అన్నవాడు ..బ్రంహస్త్రం ఎలా ఇస్తా అన్నాడు ...ఈయన ఎలా అడిగాడు...
@ManiMani-dc6vm
@ManiMani-dc6vm Жыл бұрын
Bro maa tv lo vache series lo chala wrong undhi ...dronacharyulu కర్ణుడికి కూడా విద్య నేర్పారు...
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
గురువు గారూ మీరు వ్రాంగ్ చెబుచున్నారు! ధానవీర శూర కర్ణ సినిమాలో "ధ్రోణా చార్యుల వారు గా చూపించారు ఆది ఏమిటీ? గురూజీ?
@adhookati6923
@adhookati6923 Жыл бұрын
Antha darunam antea karnudu and duruyodhunudu edharu vedhya parekshya iyyena taruvatha kalustharu friends kuda avutaru Mare meru aem cheptunnaru duryodhana tho chepi mare parusuramudu daggara vidhya nearchukovadaneke vellaru antunnaru Me dabbulu kosam chrithrani kuni cheyakandi👏👏👏👏👏
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
చాగంటి గారు చెప్పింది సత్యం.అదంతా మహాభారతంలోనే ఉంధి. చాగంటి గారు చెప్పిన దానిని వ్యతిరేకించాలంటే మీకు ఉండవలసిన మొదటి అర్హత వ్యాస మహాభారతము పూర్తిగా చదివి ఉండడం. ఆది పర్వంలో, అస్త్రవిద్యాప్రదర్శనకు ముందు కర్ణదుర్యోదనుల మైత్రి,ద్రోణాచార్యుని దగ్గర కర్ణుని విద్యాభ్యాసం, పరశురాముని శాపం మో||వి ఉండవు. అవన్నీ శాంతి పర్వం మొదట్లోనే ఉంటాయి. మీ మాటలను చూస్తుంటే డబ్బుల కోసం ఇతిహాసాలను వక్రీకరించిన సినిమాలు చూశారు అనిపిస్తుంది. కానీ మీ దృష్టిలో, ఒక్క రూపాయి ఆశించకుండా సనాతన ధర్మం కోసం గ్రంథాల ప్రకారం ప్రవచనాలు చెప్తున్న చాగంటి గారు మాత్రం చరిత్రను కూని చేస్తున్నారు. ఒక విషయం పై పూర్తి అవగాహన లేకుండా గొప్ప వాళ్ళను తక్కువ చేయడం సబబు కాదు
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 112 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 50 МЛН
🔪 Parasurama vs 1000 hands Karthaveeryarjuna Pravachanam by#chaganti koteswara rao garu 🌺
19:31
Sanatana Dharmam - Bhagavad Kathalu
Рет қаралды 351 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,2 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 112 МЛН