పరశురామావతారం 3 • పరశురాముడు 21సార్లు క్షత్రియులను ఎందుకు చంపాడు • chaganti • Mahabharatham

  Рет қаралды 985,666

సనాతన భారతి Sanatana Bharathi

సనాతన భారతి Sanatana Bharathi

Күн бұрын

Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
పరశురామ అవతారం 1 • పరశురామావతారం 1 • పరశు...
పరశురామ అవతారం 2 • పరశురామావతారం 2 • పరశు...
పరశురామ అవతారం 4 • పరశురామావతారం 4 • పరశు...
0:00 అరణ్యానికి పోయిన పరశురాముడు
0:55 రావణుని గర్వం అనచిన కార్తవీర్యార్జునుడు
4:41 జమదగ్ని కామధేనువును ఎత్తుకుపోయిన కార్తవీర్యార్జునుడు
10:00 ఆవేశంతో కార్తవీర్యార్జునున్ని సంహరించిన పరశురాముడు
13:30 బ్రాహ్మణునికి ఉండవలసింది ఓర్పు
15:45 కౌశలం
17:48 జమదగ్నిని చంపిన కార్తవీర్యార్జునుని కొడుకులు
19:40 21సార్లు క్షత్రియులను చంపిన పరశురాముడు
23:15 పరశురాముడు భూమిని కశ్యపునికి దానం ఇచ్చుట
25:13 పరశురాముని వలన దక్షిణ దిక్కు సముద్రుడు వెనుకకు పోవుట
#chaganti
#parashurama
#sanatanabharati
#pravachanam
#kshathriya
#jamadagni
#kamadhenuvu
#karthaveeryarjuna
#dattatreya
#story
#speech

Пікірлер: 340
@Sanatanabharathi
@Sanatanabharathi Жыл бұрын
పరశురామ అవతారం 1 kzbin.info/www/bejne/Z6DCXqCcpbONrK8 పరశురామ అవతారం 2 kzbin.info/www/bejne/an_XaniKi76lmZY పరశురామ అవతారం 4 kzbin.info/www/bejne/sIvYiIqoabiqpac
@pandukavali7201
@pandukavali7201 Жыл бұрын
wp
@gellasubbarao1160
@gellasubbarao1160 Жыл бұрын
@@pandukavali7201 kkkķkkkkkkkoķomkkkkkkkkokoķkkkķķkkkķķķkkkokkkkkkkkkkķkķkkkķkķkkkkkkkkkkkkkkkkkkkkkkkkkķkkķkķkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkķkkkkkkkkķkkkkkkkkkkokokokkkkkkkkkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkookkkkokokokkkokokokkkkkkkkkkokkkkkkokkkkkkkookkokkokk9okkkkkkkkkkkokkokkkkkkkk9kooooopĺp
@ramakrishnark8660
@ramakrishnark8660 Жыл бұрын
@@pandukavali7201 q
@srinivasvasu8123
@srinivasvasu8123 Жыл бұрын
Parasurama jaya
@durgaraolingolu725
@durgaraolingolu725 Жыл бұрын
@@pandukavali7201 1111111¹1111
@aravindbanka1040
@aravindbanka1040 Жыл бұрын
అంత గొప్ప దెవతలను భయపెట్టిన వారు రావణుడు అంత గొప్ప రావణబ్రహ్మ ని బంధించి కారాగారం పెట్టిన వాడు కార్తీక వీర్యార్జునుడు అంత మహ వీర కార్తీక వీర్యార్జునుని అంతమొందించినవాడు భార్గవరాముడు (పరశురాముడు) 💐💐💐💐🙏🙏గోప్ప అవతారం పరశురాముడు💐💐🙏
@saikiranchary2440
@saikiranchary2440 Жыл бұрын
Aa parashu ramuni , garvamunu anachinavadu , Sri ramunudu , jai sriram
@imkennybates
@imkennybates Жыл бұрын
​@@saikiranchary2440 jii shriram🥰
@sampathvarun7831
@sampathvarun7831 Жыл бұрын
అంతటి పరుశురాముుని గర్వం అనిచినవాడు శ్రీ రామచంద్ర మూర్తి
@tharunkoneru1099
@tharunkoneru1099 Жыл бұрын
పరశురామునికి గర్వం ఏంటండీ బాబూ.......చెప్తే నమ్మేలా వుండాలి.ఒకవేళ పరుశురాముునికి గర్వం వుంటే ,రామునికి వుండాలి కదా....ఎందుకంటే ఇద్దరూ శ్రీ మహావిష్ణు అవతారం కదా
@yeshwanthsharma1300
@yeshwanthsharma1300 11 ай бұрын
Karthika veeryarjunudu kaadu babu kaarta veeryarjunudu
@venkatgvr6732
@venkatgvr6732 Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు మీ లాంటి వాళ్ళు వల్ల మేము పురాణాల గురించి అంతో ఇంతో తెలుసుకోగలుగుతున్నం.
@m.dhruva_6.S.F.T
@m.dhruva_6.S.F.T Ай бұрын
Idhi nijam. Chaaganti gaaru dhevuni ki ,manchi ki prathiroopam. Vandhanaalu. Sanmaargamunu evaru hodhinchinaa vaaru dhevuni samaanule.
@aravindbanka1040
@aravindbanka1040 Жыл бұрын
ఎందుకో ఏమో కానీ విన్న కోద్ది మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది పరశురామ చరిత్ర 💐💐🙏
@ramkadali8960
@ramkadali8960 Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం
@jagathreddykalwa538
@jagathreddykalwa538 Жыл бұрын
సనాతన ధర్మం వర్తిలాల్లి....... జై శ్రీరామ్ 🙏🚩 చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు........ జై శ్రీకృష్ణ 🙏🚩 🚩జై హింద్ 🇮🇳
@prahaladaanapati517
@prahaladaanapati517 Жыл бұрын
చూసినవాళ్లు అదృష్ట వంతులు ఓం నమః శివాయ
@nagarajurajulapati3167
@nagarajurajulapati3167 6 ай бұрын
గురువు గారి పాదాలకి నా శతకోటి వందనాలు
@AvulachalapathiRao
@AvulachalapathiRao 24 күн бұрын
గురువుగారికి మీరు వెయ్యి ఏళ్లపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నా మీ శిష్యుడు 🙏🙏🙏
@aalursudhakar8226
@aalursudhakar8226 Ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు చెపుతుంటే నిజంగా మన కళ్ళతో చూసిన అనుభూతి కలుగుతుంది
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏😍
@spasupathibabu6661
@spasupathibabu6661 Жыл бұрын
😄😄🤩🤩🤩😂😂🤣🤣🤣 ఏంటింటి.... ఆయన చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పిన సోదే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తుంటే నీకు ఒళ్ళంతా రోమాలు నిక్కపొడుచుకున్నాయా...!🤔🤔🤔నేను కూడా పచ్చి హిందువునే నాకు పురాణాలు వినాలంటే భలే పిచ్చి అలాగే దైవ భక్తి కూడా ఉంది... కానీ ఈయన చెప్పేది వింటుంటే చిరాకు వస్తుంది... ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జెనరేషన్ లో మనసు పెట్టి దానికోసం టైమ్ కేటాయించి పురాణాలు వినడమే ఓ గొప్ప విషయం. అలాంటప్పుడు ఈ కోటిగారు చెప్పినసోదే మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎవరు వింటారు....?
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
@@spasupathibabu6661 మీకు సోది అనిపిస్తే, నాకు అలా అనిపించాలి అని చట్టం లేదు గా రుల్ లేదే!! మీ శరీరం మీది నా శరీరం నాది.
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
@@spasupathibabu6661 మీకు వినటానికే ఓపిక లేక పోతే పక్కకెల్లండి. మీ లాంటి వాళ్లన్ని ఎవరూ వినమన్నారు??
@donthulavinaykumar5039
@donthulavinaykumar5039 Жыл бұрын
Bale pichi annaru.. Daiva bakthi kuda vundi annaru.. puranalu vunali ante, daiva bakthi vundali ante opika vundali.. adi yelanti generation ayina sare.. adi miku ledu . Yila coments petti.. mimmalni miru thittukokandi
@mamidipallinagaraju5632
@mamidipallinagaraju5632 Жыл бұрын
@@spasupathibabu6661 actually konthamandhi Christians naa kodukulaki alane anipisthundhi
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 Жыл бұрын
క్షత్రియ వంశం కూడా... బ్రాహ్మణ యుక్తిలో అణిగి మణిగి ఉండే కథ పరశురామ అవతారం
@keerthikameswari4994
@keerthikameswari4994 Жыл бұрын
Ante ... Meeru ye uddesyam to annaru ardham kaavatam la !?
@MrAR-oh3rb
@MrAR-oh3rb Жыл бұрын
Ippudu yem cheyyamantav mari 🤓
@MrAR-oh3rb
@MrAR-oh3rb Жыл бұрын
@@keerthikameswari4994 comment yenduku pettado vadike theliyadu 🤣🤓
@bguru9351
@bguru9351 Жыл бұрын
Anigimanigi undeededira parasuramuni lo kuda kshtriyula raktham undi andukanee parasuramuni ki antha kopam antee okka kshtryulu ani kaadu tappu cheyyalanukunna evadikainaa parasurama avataaram varthistundi
@bguru9351
@bguru9351 Жыл бұрын
Daaniki exampul mahabharatam lo bheeshmudu arjunudu pandavulu andaru kshtryule vari too kalasimelasi untadu variki vidhyalu anni neerpistaadu
@durgad833
@durgad833 Жыл бұрын
ఓం నమః శివాయ,ఓం నమో నారాయణ
@yadagiri6533
@yadagiri6533 Жыл бұрын
ఓం జయ్ పరుశురాం 🙏🙏🙏
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 6 күн бұрын
గురువు పాదాలకి అనంత కోటి నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏
@spraosmathsclassroom2985
@spraosmathsclassroom2985 Жыл бұрын
🙏🙏🙏 ఇంత కన్నా తమకు మేము ఏమి సమర్పించి గలం
@chinthamchandrakanth7812
@chinthamchandrakanth7812 Жыл бұрын
మీరు చెప్తుంటే నాకు హిట్లర్ గుర్తుకు వస్తుంది
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు
@aravindbanka1040
@aravindbanka1040 Жыл бұрын
గురువు గారికి నమస్కారం ధన్యవాదములు 💐💐💐🙏
@suryasss1597
@suryasss1597 Жыл бұрын
ఆహా కళ్ళకు కట్టినట్టు చెప్పారు గురుగారు
@nagalakshmivedantham6196
@nagalakshmivedantham6196 Жыл бұрын
గురువుగారు చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు శమంతక పంచకాలు ఎక్కడ ఉన్నాయి . అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి నేను వెళ్లి వద్దాం అని అడుగుతున్న
@dharamsothsaibhargavnaik4083
@dharamsothsaibhargavnaik4083 Жыл бұрын
Om namo shivaya Vishnu devaya namaha maa kaali ganapaya Karthikeya Ayyappa swamy namaha parshurama namaha
@vadlanarendhar5409
@vadlanarendhar5409 Жыл бұрын
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏
@SivaSankarNaidu.
@SivaSankarNaidu. Жыл бұрын
JaiSriRam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanamekala7575
@venkataramanamekala7575 7 ай бұрын
స్వామి గోవు అంటే మనకు ఎంతో ప్రేమ, గౌరవం. మరి అన్నారు గోవు ను కష్ట పెట్టిన వారు నాశనం అవుతారని. మరి గురువు గారు ఈ ముస్లింలు గోవులను వధిస్తున్న వారి జనాభా పెరుగుదల నే కానీ వారి నాశనం ఎక్కడ స్వామి. క్షమించాలి... మీరు చెప్పింది జరుగాలని.. గో మాతకు రక్షణ కలుగుతుందని🙏🙏
@BhanuPrakashVarma323
@BhanuPrakashVarma323 5 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్. తర్వాత బ్రాహ్మణుల వల్ల ఏర్పడిన క్షత్రియ వంశం, అగ్ని కుల రాజపుత్రులు/ అగ్ని కుల క్షత్రియ. వేరే పల్లవులు( పల్లి), చౌహనులు, పారమార, సోలంకి etc. వీరి పుట్టుక పృథ్వీ రాజ్ సింగ్ చౌహాన్ ఆస్థాన కవి చాంద్ బర్దయ్ రాసిన పృథ్వీ రాజ రాసో లో ఉంది...
@babu6878
@babu6878 Жыл бұрын
ఓం నమఃశివాయ
@prasanthkamatam5696
@prasanthkamatam5696 Жыл бұрын
Jai parusurama✊✊✊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@meenadevotional
@meenadevotional Жыл бұрын
I hv subscribed to this channel.
@kumarmote4947
@kumarmote4947 Жыл бұрын
ఓం నమః శివాయ
@krishna4663
@krishna4663 Жыл бұрын
Karthaviryarjunudu HYHEYA VAMSAM YADAVA RAJULU GREAT KING DYNASTY PARASURAMUDU VISHNU MURTY GREAT HISTORY
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Ratna hareecha paridhiva rajukunna gunamu,
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Kshma bramhanuniki kalugunu
@madhubabu9345
@madhubabu9345 Жыл бұрын
హరి ఓం
@sridharprabhareddy8849
@sridharprabhareddy8849 Жыл бұрын
Om namah shivaya 🙏🌺🙏
@uday5970
@uday5970 Жыл бұрын
Jai Parshuram🕉🔥🚩💪
@BSrinivas4u
@BSrinivas4u 5 ай бұрын
ఆవును కొంత మంది క్షోభ పెడుతున్న వాళ్ళకి శిక్ష ఎప్పుడో
@KusumakumarKandula-st2sq
@KusumakumarKandula-st2sq Жыл бұрын
Jaigurudatta
@tukaram20
@tukaram20 3 ай бұрын
గురువుగారికి శతకోటి ప్రణామాలు
@madhuballanki3507
@madhuballanki3507 Жыл бұрын
క్షమాపణ కలిగిన పద్యం చివరి పదం లో సదయుడు తండ్రి అని undi
@abc-lt1bu
@abc-lt1bu Жыл бұрын
Inspiring me
@takkurisanjay9850
@takkurisanjay9850 Жыл бұрын
JAI SRI RAM JAI SRI KRISHNA JAI SRIMAN NARAYANA
@cherryskitchen3593
@cherryskitchen3593 Жыл бұрын
Om nama shivaya
@jilanibasha5784
@jilanibasha5784 11 ай бұрын
😊😊
@rajenderlakka8175
@rajenderlakka8175 Жыл бұрын
ᴊɪ ᴩᴀʀᴜꜱʜᴀʀᴀᴍᴀ ᴊɪ 🌹🌹🙏🙏🙏🙏🙏🌹
@dharamsothsaibhargavnaik4083
@dharamsothsaibhargavnaik4083 Жыл бұрын
Om namo shivaya Vishnu devaya namaha
@gundarajasekhar1620
@gundarajasekhar1620 Жыл бұрын
Om namo bagavathe vasudevaya namah🚩🚩🚩🚩🚩 🕉🕉🕉🕉🕉🕉🕉
@durgarani-nq4mx
@durgarani-nq4mx 11 ай бұрын
Wanted❤92
@akmentertainments1816
@akmentertainments1816 Жыл бұрын
🙏🙏🙏🙏
@SivaSankarNaidu.
@SivaSankarNaidu. Жыл бұрын
🙏🙏🙏🙏OMSaiRam
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 Жыл бұрын
ఓం నమశశివాయ
@kothapallyvinodkumarkothap6706
@kothapallyvinodkumarkothap6706 Жыл бұрын
❤❤❤
@anokanok6510
@anokanok6510 Жыл бұрын
𝓳𝓪𝓲 𝓻𝓪𝓿𝓪𝓷 . ✨🙏🌎
@LovakumarKoppsetti
@LovakumarKoppsetti 4 ай бұрын
Thanks for your spech
@SivaSankarNaidu.
@SivaSankarNaidu. Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai SaiRam
@bhanuraghavendra9993
@bhanuraghavendra9993 11 ай бұрын
గురువుగారు చాలా గొప్పగా,👌👌🙏🙏🙏
@Naidu468
@Naidu468 5 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GouraiahgarisiddugoudSid-uz6pp
@GouraiahgarisiddugoudSid-uz6pp 8 ай бұрын
Super
@basheerbabu9768
@basheerbabu9768 Жыл бұрын
Great
@ksbsuresh8951
@ksbsuresh8951 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@RakeshRaj-dz2rk
@RakeshRaj-dz2rk Жыл бұрын
Parushuramudu 594 ft height ani antaru 🙏
@kumarbabumaddila-pw1vr
@kumarbabumaddila-pw1vr 3 ай бұрын
శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శిరసు వంచి పాదాభివందనం అన్నమయ్య వాగ్గేయకారుడు అయితే ఈయన వాక్య కారుడు జైశ్రీరామ్ జై గోవిందా జై జై గోవిందా
@Bhawvani45
@Bhawvani45 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
@thippanisagar9301
@thippanisagar9301 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaSankarNaidu.
@SivaSankarNaidu. Жыл бұрын
MeeSpeech Svaami 👌 👌 👌
@baldireddivenkataramana3472
@baldireddivenkataramana3472 Жыл бұрын
Jai shree ram 🙏
@anweshsharma4945
@anweshsharma4945 Жыл бұрын
Hero 🔥
@rameshpulaboina1022
@rameshpulaboina1022 6 ай бұрын
ఓం నమో భార్గవ పరశురాం స్వామియే నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@praveennaveen6306
@praveennaveen6306 4 ай бұрын
Jai gurudev
@arunarani8261
@arunarani8261 2 ай бұрын
Guru garu 🙏🙏🙏🙏🙏
@kallaparusharam5430
@kallaparusharam5430 Жыл бұрын
My name is parusharam
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 Жыл бұрын
,🙏🙏
@rajenderlakka8175
@rajenderlakka8175 Жыл бұрын
ᴄʜᴀɢᴀɴᴛᴇ ꜱɪʀ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@ramrao8910
@ramrao8910 11 ай бұрын
Thanks for
@SivaSankarNaidu.
@SivaSankarNaidu. Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhirammudrakola5201
@abhirammudrakola5201 Жыл бұрын
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Dharna raju arasuramuni kalasadu.
@sheelamsadanand1595
@sheelamsadanand1595 Жыл бұрын
om namah shivaya
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Samanthaka anchakamu netthuri thoo niasedu.
@ramanamantravadivenkat1699
@ramanamantravadivenkat1699 2 ай бұрын
Sree Gurubhyo Namaha
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Uthahavanthulu కుమారులు kalugutharu karthaveeruniki
@paddasubbu9908
@paddasubbu9908 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾
@kyedukondalu725
@kyedukondalu725 7 ай бұрын
Yedukondalu Super
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 7 ай бұрын
Namaskaram to Shri Parasurama
@sridharsiddu1350
@sridharsiddu1350 Жыл бұрын
Jai parasuram...jai Hind 🙏🇮🇳
@kondalabbavathi6830
@kondalabbavathi6830 4 ай бұрын
Sanatana dharmanni kapadukovalsina badyata mana andarikiundi जय श्री राम जय श्री कृष्णा
@nagendraanke5209
@nagendraanke5209 4 ай бұрын
Gurvu gari ki vandanamulu
@babua3605
@babua3605 Жыл бұрын
Impressive.
@rajendersaini4033
@rajendersaini4033 Жыл бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@darlingsai8828
@darlingsai8828 Жыл бұрын
ParushuRam ❤‍🔥🔥🔥🚩🙏
@mandaharishmanohar7272
@mandaharishmanohar7272 5 күн бұрын
🙏🙏🙏
@nagarajc5493
@nagarajc5493 4 ай бұрын
Waha parushram swamy jai ❤
@Naidu468
@Naidu468 5 ай бұрын
పరుశురామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhulipallamurthy5720
@dhulipallamurthy5720 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rathnamvenkat5289
@rathnamvenkat5289 Жыл бұрын
Naku chavu prasadanchu tandri parusurama
@user-vl4cp7ux8e
@user-vl4cp7ux8e 3 ай бұрын
దయచేసి చాగంటి కోటేశ్వర రావు గారి విడియో ప్రసంగం సిడి కావసలి ఎక్కడ దొరకనప్పుడు
@pointofviews8998
@pointofviews8998 Жыл бұрын
జై భీం జై మూలనివాసి...
@kondalabbavathi6830
@kondalabbavathi6830 Жыл бұрын
@kondamidhirakesh6009
@kondamidhirakesh6009 Жыл бұрын
Mari govunu champinapudu adhe kulamla putinoni paristhithi endhi
@Naidu468
@Naidu468 5 ай бұрын
ఓం పరుశురామా య నమః
@rsnmurthy772
@rsnmurthy772 11 ай бұрын
అద్భుతంగా, వివరించారు guruji,
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,2 МЛН
1🥺🎉 #thankyou
00:29
はじめしゃちょー(hajime)
Рет қаралды 38 МЛН
Eccentric clown jack #short #angel #clown
00:33
Super Beauty team
Рет қаралды 15 МЛН
Sigma Girl Education #sigma #viral #comedy
00:16
CRAZY GREAPA
Рет қаралды 59 МЛН
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 506 М.
1🥺🎉 #thankyou
00:29
はじめしゃちょー(hajime)
Рет қаралды 38 МЛН