మనదేశంలో రాజకీయ నాయకులు వాళ్ల ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నఅప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ మెరుగు పడుతుంది
@Malliswari-xg2jc Жыл бұрын
Excellent explanation 👌🏻👏🏻👏🏻👏🏻 JP sir analysed issues with clear vision..... విద్య, వైద్యం ప్రభుత్వం పూర్తిగా ఆధ్వర్యంలో నిజాయితీ గా నడిస్తే మనం దేశం సరైన దిశలో దూసుకుపోతుంది... ఆరోగ్యమే మహా భాగ్యం.. ఎప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, విద్య తో విజ్ఞానంగా ఉంటే ఆ దేశ పురోగతి ని ఎవరు ఆపలేరు.. ఇదే చేయాలి కదా న్యాయం గా మన ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే
@annemnaveen2344 Жыл бұрын
Great sir ❤
@adityakiran3376 Жыл бұрын
Sir, also room ventilation plays a huge role in transmission of infectious diseases. Many didn't get this message. I wish there was one authorized spokesperson from the government answering all the important questions. We are severely lacking in sending the right message at the right time.
@kishanraju6703 Жыл бұрын
Jp sir meeru cm avali..manaa telugu rastralanuu meerey kapadali sir.meeru ravali maaku meeru kavali.
@sramesh3326 Жыл бұрын
విద్య వైద్యం కోసం అందరం మాట్లాడటమే కానీ ఎవరూ కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందుబాటులో వుంచలేకపోయారు. ఎవరీ ప్రభుత్వo అధికారం లో వున్న దళారీ వ్యవస్థ ద్వారా పనులు జరుగుతున్నాయి అన్నిటిలో.
@annemnaveen2344 Жыл бұрын
Excellent sir
@ssnsarmachalla7352 Жыл бұрын
There are no requisite Government Dispensaries and Hospitals . Governments are not controlling Private Hospital Feeses and Charges . Private Hospitals Charges are High and People cannot Pay
@ravikumarchervirala1860 Жыл бұрын
🙏🏽గవర్నమెంట్ హాస్పిటల్ లో మంచి వైద్యము అందుబాటులో ఉండాలి 🙏🏽 రెండు మూడు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. MP గారిని ఒక వ్యక్తి కత్తితో గాయపరిచాడు అప్పుడు ఆ MP గారు గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా ప్రైవేట్ యశోద హాస్పిటల్ కి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగాలేవు , మెరుగైన వైద్యము చేయరు అని అర్థం. ప్రభుత్వం తొందరగా చేయవలసిన పని. గవర్నమెంట్ హాస్పిటల్ లో CT స్కానింగ్ లు ,MRI స్కానింగ్ లు ,టెస్టింగ్ ల్యాబ్ లు , Time to time డాక్టర్లు , అందుబాటులో ఉండాలి. అప్పుడు ఆ MP గారు, MLA గారు, కలెక్టర్ గారు, సీఎం గారు. ఏ హోదాలో ఉన్న కూడా వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటారు, మిగతా ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో నమ్మకంతో చూపించుకుంటారు.
@drdsreekanth Жыл бұрын
JP గారు, ఒక వైపు సోషలిజం దేశానికి ముప్పు అంటారు, పెట్టుబడి దారీ వ్యవస్థ మంచిది అదే రావాలి అంటారు, మరో వైపు విద్య ఆరోగ్య రంగాలు మాత్రం సోషలిజం లోనే ఉండాలి అని అంటారు.సోషలిజం తో గవర్నమెంట్ కంట్రోల్ తో నడిచే ఏ రంగాలు మంచి గా ఉన్నాయి చెప్పండి. గవర్నమెంట్ నడిపే హాస్పిటల్ లు కానీ స్కూళ్లు కానీ అధ్వాన్నంగానే ఉన్నాయి కదా. వాటిని ఎలా మెరుగు పరచాలో సరైన సలహాలు ఇవ్వండి, లేదా ఏదైనా అధికార పార్టీ తో చేరి సలహాదారుగా ఉండి పని చెయ్యండి. గట్టు మీద ఉండి ఊరికే కబుర్లు చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి చెప్పండి?
@ramankumardasari9149 Жыл бұрын
End To End Governance End To End Services
@ssnsarmachalla7352 Жыл бұрын
Lack of Government Hospitals besides High rated Private Hospitals is running lives of Crores of People
@gramprasad58 Жыл бұрын
*Ruining
@dr.raghuveerbattula3859 Жыл бұрын
Behind the host, in the cupboard, there is homeopathy related poster. Do u support homeopathy? Do u believe it works?
@jaladhijagadeeswari6976 Жыл бұрын
Govt focus eppudu Doctors, Medicines or infrastructure Pina unte saripodu. Nursing Quacks ni evaru stop chesthunbaru. Nursing Degree, PG certificates market lo sell chesthunbaru. Putta godugulla perigi pothu ee matram quality education Leni Nursing college Pina regulations evi. Patients ki Quantity care Ela ivvagalugutharu nurses ni nursing educational system ni balopetham cheyyakunda.
@prasadgutta3387 Жыл бұрын
JP garu! You haven't served as a qualified Doctor after completing your education at the cost of another competent person and at the expense of the precious little State resources. As an IAS you haven't served the public for a total term. Is it not misusing your opportunities.
@sriramnareshgorthi6114 Жыл бұрын
He is serving nation with his ideology. It creates more value to society more than a doctor or bureaucrat
@jenusfilmfactory6996 Жыл бұрын
Neeethulu chepppe eee LOK SATHA etu poindhi
@merugusrikanth9 Жыл бұрын
Nee lanti medhavulu ...cheppindi artham cheskokunda...votes veyakunda....pathakalani, publicity ni chusi vere leaders votes vesi ,. Jp ni baitiki pampaaru
@shivakrishnavanamala Жыл бұрын
Time pass fellow
@Sunil-gv8rr Жыл бұрын
👏
@ranganayakammasripati3858 Жыл бұрын
లక్షలు ఖర్చు అయ్యేకార్పోరేట్ వైద్యం అవసరమా
@rajagoudgundla1455 Жыл бұрын
Bro ne head shake cheyadam appu koncham
@satyanarayanagarimella5190 Жыл бұрын
సంపాదించుకో లేని వయసులో Pension ఇవ్వ వద్ద ni chebutunnaru
@rajeshnitturu9980 Жыл бұрын
Meru MBBS chesi IAS yenduku chesaru doctors number thakuva unapudu Industrial pollution automobile pollution agricultural misappropriation, tobacco and alcohol nunchi ,anni kalipi , health nu chedipayi sarru please talking about doctors is easy instead others
@srinusri4111 Жыл бұрын
Ktr tho interview lo cheppi untey bagundedhi sir Vidya vaidhyam e 10yrs lo m chesaru ani, ala implement indhi ani.
@aluruvenkatapremchand9849 Жыл бұрын
దీనికి పోరాటం చెయ్యండి,
@gramprasad58 Жыл бұрын
JP is doing his work what about us as responsible people