Namadthe అండి మేడం గారి వీడియో లంటే నాకు కూడా చాలా ఇష్టం. చాలా బాగా మాట్లాడుతారు మేడం గారు
@shobhadv9473 Жыл бұрын
Yes sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@P1_43 Жыл бұрын
నిజమే అమ్మగారు మీరు చెప్పింది. నేను పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఎంతోమంది నన్ను గైడ్ చేస్తున్నారు, వారు గురువులు కావచ్చు , స్నేహితులు కావొచ్చు ముఖ్యంగా నా జీవితంలో నా మంచిని గురించి ఆలోచించే నా గైడ్ మా అమ్మగారు డాక్టర్ విజయలక్ష్మి, నాకోసమే ఆ పరమాత్మ మా అమ్మగారిని సృష్టించారు, పొద్దున లేచినప్పటి రాత్రి పడుకునే వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నది మా అమ్మగారే , మన శరీరంలో ఉన్న వెన్నుముక వలె నాలో ధైర్యాన్ని నాకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మా అమ్మ గారు డాక్టర్ విజయలక్ష్మి గారు
@padmavatidevi9478 Жыл бұрын
రత్నకుమారిగారి ఫోన్ నెంబర్ తెలియజేస్తారా....రత్నకుమారిగారి talks అంటే చాలా ఇష్టం 🙏
@padmavatidevi9478 Жыл бұрын
మా అబ్బాయి కూడా నాకు గురువులా, guide లా అనిపిస్తాడు
@venkatalakshmikaruturi6540 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👏🌹🧘
@gurumanchirajashree6212 Жыл бұрын
Koduje pyttalani ante pooha gydi vrlli poojarimexhukunevaadu
> నేను తప్ప ఎవ్వరూ గైడ్స్ మాస్టర్స్ లేరు. అసలు మరు జన్మలు లేవు. అజాతవాదమే నిలుస్తుంది. > ధ్యానము ఉన్నతమైనది కాదు. ఆత్మలు అని లేవు. ఆత్మ ఒక్కటే. ఉన్నత ఆత్మలు అనేది అజ్ఞానం. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@RadhaKrishna-qq4rg Жыл бұрын
meedi MIDI midi gyanam
@kuruvalokanatham5465 Жыл бұрын
@@RadhaKrishna-qq4rg > మిడిమిడి జ్ఞానము అంటే అర్థము పూర్తిగా తెలిసి ఉం డాలి. > ఏకాత్మ ప్రత్యయసారం - అని కదా శ్రుతి. అంటే ఒకే ఆత్మ అనే ఆలోచనల సారము అని అర్థము. మరి అనేకాత్మలని చెబితే శాస్త్ర విరుద్ధము కాలేదా? > ధ్యానము అనేది మానసిక క్రియ అంటే మానసికకర్మ అ ని అర్థము. "న కర్మాణ" అని శ్రుతీ. అంటే కర్మల ద్వారా జ్ఞా న ము కలగదు అని వేదాంతము చాల స్పష్ఠంగా చెప్పింది. ఇవన్నీ ఏమీ తెలియక అందరూ ధ్యానము ధ్యానము అం టూ పిచ్చిగా దాని వెంట పడుతున్నారు కానీ జ్ఞాన పరంగా ఇసుమంతైనా ధ్యానము పనికి రాదు. తెలుసుకోవాలి. > ఇప్పుడు చెప్పండి మిడి మిడి జ్ఞానము ఎవరిది. శాస్త్రం తెలుసుకొని మాట్లాడండి. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@RadhaKrishna-qq4rg Жыл бұрын
@@kuruvalokanatham5465 అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును. తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. మరో ప్రక్రియ లేదు. ఎన్ని గ్రంధాలు చదివినా జ్ఞానము రాదు. అసలు మరు జన్మలు లేవు అని మీరు ఎలా చెబుతారు
@kuruvalokanatham5465 Жыл бұрын
@@RadhaKrishna-qq4rg మాన్యులు సామాన్యులు అని జనాల రెండు విధాలు. మీ రు అడిగే ప్రశ్నలన్నీ సామాన్యులడిగేవే. మాన్యులెవరిలా అడగరు. ఈ మెసేజెస్ ద్వారానే జ్ఞానులు కావాలనుకుంటు న్నారా! - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.