No video

పరమాత్మని ధ్యానిస్తే ప్రత్యక్షం అవుతాడా?_1/9 Parts

  Рет қаралды 7,773

Brahmasri Yellamraju Srinivasa Rao

Brahmasri Yellamraju Srinivasa Rao

Күн бұрын

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

Пікірлер: 34
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
🙏 ధ్యానించేవాడే పరమాత్మ అని తెలుసుకునేంతవరకు ధ్యానించాలి.🙏
@rameshgoud9633
@rameshgoud9633 Ай бұрын
🙏🙏
@vasudevanpotta7830
@vasudevanpotta7830 Ай бұрын
how vunnadi vunnatlugaane vundi where it is iis🙏🙇🙇🙇🙇
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
​@@vasudevanpotta7830ఎవరికి ఇచ్చిన సందేశం వారిది మాత్రమే ఔతుంది. అది మరొకరిది కాదు. ఆత్మ స్వరూపం అనేది సందేశాల్లో పుస్తకాల్లో దొరకదు. ఎవరి వారి విచారణతో అర్థమౌతుంది🙏
@giribadvel4763
@giribadvel4763 24 күн бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@gopiyarasi6219
@gopiyarasi6219 Ай бұрын
అద్భుతం. గురువుగారు నన్ను ప్రశ్నిస్తున్నట్టు ఉంది. అయితే నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేక పోయాను. ఆయనే ప్రజ్ఞాని, ఆయనే బ్రహ్మ 🙏🕉️🙏
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
ప్రశ్న లేని సమాధానమే గురు స్వరూపం🙏
@theimpartial8180
@theimpartial8180 Ай бұрын
పరమాత్మ స్వరూపంలో ఆయన మనకు ఎల్లప్పుడూ మార్గం చూపుతూనే ఉన్నారు 🙏 'గురువు' అనే వృత్తే 'గురువు గారు'🙏
@ramakrishnandadibhatla
@ramakrishnandadibhatla Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.
@user-zw3oc9mc8o
@user-zw3oc9mc8o Ай бұрын
అద్భుతం,అమోఘమ్మ్,రుచికరమైన చర్చ
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 Ай бұрын
Thanks guruvu gaaru very nice ☺️🙏🙏🙏
@usharanikonijeti5030
@usharanikonijeti5030 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@bsr8255
@bsr8255 Ай бұрын
Advita philosophy is very direct and simple but the MIND finds very difficult to acept it. The tussel continues till small I disappears
@bsr8255
@bsr8255 Ай бұрын
I was having this doubt for many months and I was thinking on these lines sometimes doubting sometimes accepting. But deep inside i am still having the doubt what exactly is THAT. Now its clarified. Pranaam Guruji
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 నమస్కారములు.
@injetivenkatarangachari871
@injetivenkatarangachari871 Ай бұрын
Aathma namaskaram gurudheva
@psshastry2253
@psshastry2253 Ай бұрын
అద్వైత సాధకునికి ధ్యానం నిధిధ్యాస. మామూలుగా చేసే ధ్యానం కాదు. ఇది కళ్ళు తెరిచి ఉంచి చేసే ధ్యానం✍
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
భౌతిక ధ్యానం కాదు🙏
@SaraswathiNadendla
@SaraswathiNadendla Ай бұрын
🙏 Sree gurubyo namaha 🙏
@vijayakolli6426
@vijayakolli6426 Ай бұрын
Thank you for uploading this video. Looking forward for the remaining recordings.
@venugopal4497
@venugopal4497 Ай бұрын
Namaskaramu swamy
@sri_nivas
@sri_nivas Ай бұрын
🙏
@saradagarnepudi656
@saradagarnepudi656 Ай бұрын
Yes
@leelagullapalli8495
@leelagullapalli8495 Ай бұрын
తనను తాను ఎవరో తెలియదు ప్రపంచంలో ఒక గుడి ఉంది ఆ గుడి లో దేముడు వున్నాడు అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటారు.బాహ్యాబ్యంతర అజహ అని తెలిపారు.
@psshastry2253
@psshastry2253 Ай бұрын
పరమాత్మని ధ్యానించి, ప్రత్యక్షం చేసుకిని, ముక్తి పొందలి అనుకునే సాధకుడు, పరమాత్మ నేను ఒకటే అనే అద్వైత స్థితినిని చేరని వాడు.✍
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Ай бұрын
ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం ఈ మూడు కలిపి ఒక్కటే ఒక్కరివే. ప్రతి త్రిపుటి ఇంతే ఈ సత్యాన్ని గ్రహించటమే ఆత్మ జ్ఞానానంద ఏకైక స్థితి🙏
@radhadevimanandi5544
@radhadevimanandi5544 Ай бұрын
Namaste guruji❤❤❤
@psshastry2253
@psshastry2253 Ай бұрын
ఈ వివరణ సరైనదేనా 🙏
@mallikarjunaraonutalapati135
@mallikarjunaraonutalapati135 Ай бұрын
ఈ వివరణ శంకరాచార్య సిద్ధాంతం.
@eshwaraiah.beswaraiah252
@eshwaraiah.beswaraiah252 Ай бұрын
@godaaduri9588
@godaaduri9588 Ай бұрын
💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejakumar5013
@tejakumar5013 Ай бұрын
Paramathme sarvathra undo unte ,pramatha ante "gnanam ,sarvavyapakam kadha " Mari agnanam ekkadundhi aythe , agnanam endhuku anubhavamlo undhi 🧐. Poni paramathma sarva vyapakam ,agnanam ledhantaru anthena ayne aa dhrushti (perspective) ledha a brama (illusion) veetini kooda pramathma vyapinchali kadha lekapothe paramathma sarva vyapakam kadhu . Meeru Baga cheptharu , kani pramathma sarva vyapakam ayithe agnanam endhuku anubhavaniki vasthundhi , Eeee samasya enni rojulu nunti vedhisthundhi . 2). Gnanam nirakaram sarva vyapakam, agnanam nirakaram vyapakam Ani meere annaru. ayithe edhi vyapinchindhantaru . 3)observer observing the observed . Annaru meere , ayithe observer veru observed veru akkada dhvaitham( dualism ) vachindhi Mari thanu okadu unnanu inkokadhanni obsrve chesthunnu Ani anukovali lekapothe sakshibooothanga Anna mataku ardham ledhu Paramathma sakshibooothanga untadu kartha gaadhu annaru . Mari etlagandi kastha clarification isthara mahanubhava . Namaskaram swamy dhayunchi clarify cheyandi guruvugaru
@adarivasu7622
@adarivasu7622 Ай бұрын
అద్వైతం అంటే రెండవది లేదు ఆని కాదు, రెండవది నాకు అన్యంగా లేదు అని......!! Thats why ఏకమేవాద్వితీయం బ్రహ్మ!! సమాధానం దగ్గర పెట్టుకొని సమస్య సృష్టించే మహానుభావుడు ఆ పరమాత్మ.....❤
@arunamarthala3253
@arunamarthala3253 Ай бұрын
🙏
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/Karma Sanyasa yogam
57:56
Sankalpam Channel
Рет қаралды 85 М.
Lessons from Life of Sudama | సుదామ కథ( Telugu) Part 1 by Dr Nitaisevini Mataji
1:17:39
భగవద్గీతా సారం 2/4
29:49
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 4,8 М.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
భగవద్గీతా సారం 1/4
22:48
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 5 М.
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 119 М.