చాకలి కుల చరిత్ర || Chakali kula History ||

  Рет қаралды 442,260

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

Пікірлер: 696
@chikkullaupender3706
@chikkullaupender3706 Жыл бұрын
చాకలి వాళ్ళ గురించి చాలా వివరంగా వివరించారు థాంక్యూ బ్రదర్ జై రజక జై జై రజక
@sreekanthsri4633
@sreekanthsri4633 Жыл бұрын
Super 👍 bro ❤
@bitssrinivas3742
@bitssrinivas3742 Жыл бұрын
🙏 గొప్ప వృత్తి.... విలువ కట్టలేని వృత్తి ని నిర్వహించిన రజక ఆడబిడ్డ లకు, రజక సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదములు. 🙏
@Anushadomalapally
@Anushadomalapally Жыл бұрын
మా చాకలి కులం గురించి అంత గొప్పగా చేపినందుకు ధన్యవాదాలు జై రజక ❤❤😍
@user-ld9zt3ze1h
@user-ld9zt3ze1h 11 ай бұрын
Hi
@user-gi6dz1wk9n
@user-gi6dz1wk9n 7 ай бұрын
Jai jai rajaka
@Anushadomalapally
@Anushadomalapally 7 ай бұрын
@@user-gi6dz1wk9n 😊
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Ай бұрын
😮esankar. Mla gallamadhavilathamla guntur _ saraiah warangl ex minister mlc warangal. Dranjaiah TTD member 2006.
@dineshpenupothula7138
@dineshpenupothula7138 Жыл бұрын
తరతరాలుగా ఈ సమాజానికి ఎనలేని సేవలు చేసిన చాకలివృత్తి వారి ఋణం తీర్చుకోలేనిదే,,, మన సమాజం చాకలిస్త్రీలను గ్రామదేవతగా పరిగనిస్తారు,, వీరి వృత్తి పవిత్రమైంది,, వీరిని చాలా గౌరవంగా చూసుకోవాలి మనం,, అన్నివిధాలా ఆదుకోండి సోదరులారా,,, నిజానికి వీరిని st రిజర్వేషన్ జాబితా లో చేర్చాలి 🙏🙏🙏
@saketikalyanamma7493
@saketikalyanamma7493 Жыл бұрын
చాలా బాగుంది
@amarchittivlogs3448
@amarchittivlogs3448 Жыл бұрын
Tq boss
@CEchandraChannel
@CEchandraChannel Жыл бұрын
Thank you for your support 🙏🙏🙏
@nareshbidudhula7186
@nareshbidudhula7186 Жыл бұрын
Amma
@kallurigangdhar6950
@kallurigangdhar6950 Жыл бұрын
Thank you Anna
@murarim2836
@murarim2836 Жыл бұрын
నేను కూడా రజక కులస్తుడినే.. నా కుల చరిత్ర గురించి చెప్పడం మీకు ధన్యవాదములు 💐💐💐💐💐💐💐💐
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
మీ ఇంటి పేరు ఏంటి బ్రదర్
@murarim2836
@murarim2836 Жыл бұрын
@@raghaVapedamallu4798 MALAPATI ( nellore dt)
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
@@murarim2836 నిజామాబాద్ లో మీ ఇంటి పేరు మీద కమ్మ వారు ఉన్నారు
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
@@murarim2836 మాలపాటి ఇంటి పేరు మీద నాయుళ్ళు కూడా ఉన్నారు .
@murarim2836
@murarim2836 Жыл бұрын
మా ఊరిల్లోనే మలపాటి అనే ఇంటి పేరు కమ్మ, చాకలి, మాల కులస్తులు ఉన్నారు. ఇంటి పేర్లు అనేవి వాళ్ళు పూర్వికులు సొంత ఊర్లు, బిరుదులు, నిక్ నేమ్స్ etc.... వల్ల వస్తాయి. అయితే గోత్రం అనేది అసలైన చిరునామా...
@malkondiahp.malakondiah3032
@malkondiahp.malakondiah3032 Жыл бұрын
మా చాకలి కుల వృత్తిని గొప్పగా చెప్పినందుకు థాంక్యూ వెరీ మచ్ 👍👍👍👍💪💪
@prasadgranites8141
@prasadgranites8141 Жыл бұрын
జై ఐలమ్మ, జైజై మడేలా.!!🙏🙏🙏🙏🙏
@jambukavinodvinod893
@jambukavinodvinod893 Жыл бұрын
జై రజక నా ప్రాణం నా వృద్ధి చాకలి వాణి కాబట్టి నాకూ తెలుసు ఇ వీడియో పెట్టి నందుకు ధన్యవాదాలు 🙏🙏
@aaswadhikarts1913
@aaswadhikarts1913 Жыл бұрын
I m alla so rajaka
@rambovenket2965
@rambovenket2965 Жыл бұрын
🙏🙏🙏
@dyerriswamy2375
@dyerriswamy2375 Жыл бұрын
@@aaswadhikarts1913 of
@syamkumar2123
@syamkumar2123 Жыл бұрын
Abbo
@Nature-wp5nm
@Nature-wp5nm Жыл бұрын
4. Sudra Caste's ( Dalit Caste's ) 😭 NO Jandhyam -- NO Jan Jam 😞😞 Upper Caste's ki Banisa kadu ( SC/ST) Sudra Caste's NO Jandhyam ( Jan jam ) 😞😞
@venkateswararaosathanapall2062
@venkateswararaosathanapall2062 Жыл бұрын
వృత్తి మానండి విలువపెంచుకోండి బండ పగలదు బ్రతుకు మారదు జై రజక
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 Жыл бұрын
వీరభద్ర వంశస్థులు మన రజకులు జై రజక
@fakepeople7460
@fakepeople7460 10 ай бұрын
Veera badra ante avaru bro
@anushagudepu8277
@anushagudepu8277 7 ай бұрын
Veera badra Ante God shiva
@sampathyadav5767
@sampathyadav5767 5 ай бұрын
No
@ShivaShiva-dm6ud
@ShivaShiva-dm6ud Жыл бұрын
. మా చాకలి జాతి గొప్పతనాన్ని అందులో ఉండే సమానత్వాన్ని ఎవరో కనిపెట్టండి ఒక సబ్బు సైంటిస్టుగా గొప్పగా వివరించిన మీకు థాంక్స్ అన్న ఇలాంటి మరిన్ని వీడియోలు చేయండి జై రజక జై జై రజక
@AnandAnand-hz2kc
@AnandAnand-hz2kc Жыл бұрын
Same to you I am from Karnataka but I don't know Telugu
@rudrarajeshwar603
@rudrarajeshwar603 Жыл бұрын
రజక స్త్రీ ని అందరి ఆడబిడ్డ గా గౌరవించే సాంప్రదాయము నే చూశాను.
@Sai-Deepex-FF
@Sai-Deepex-FF Жыл бұрын
అవును
@mohanbabuc5103
@mohanbabuc5103 Жыл бұрын
బ్రదర్ మీరు ఈ వీడియో కు జాతి అంతా సగౌరవంగా పాడుకునే మా తెలుగు తల్లికి అనే సాంగ్ పెట్టి సామాజికంగా ఇప్పటికి విలువలేకున్నా మీరు ఆ విలువ నిచ్చి చక్కగా వివరించినందుకు, చాకలి వారి యొక్క ఔనాత్యాన్ని, గొప్పతనాన్ని చాటినందుకు కృతజ్ఞతలు
@rameshteki2332
@rameshteki2332 Жыл бұрын
జై చాకలి జై .ప్రాచినాకాలము నుండి చాకలి కులము నాకు చాలా చిన్నచూపు చూస్తున్నారు అన్ని వర్గములలో మాకు ఆధారణ లేదు అన్నిరంగములలొ చాకల వారికి ఆధారణ లేదు వారికి అర్ధికంగా సహాయ చెయ్యాలి మరియు చాకలి వారిని SC కూల జాబితాలో చేర్చాలి వాటికి ప్రభుత్వం వారు అన్నీ విధలుగా చర్యలు తీసుకోవాలి చాకలి కూల ల పై అభిమానం వున్నవారు సపోర్టు చెయ్యండి దయచేసీ .చాకలి చారిత్ర చాలా మంచిగాచెప్పారు
@nareshpagilla6299
@nareshpagilla6299 5 ай бұрын
💪🏾మనం రజక జాతి ఆణిముత్యం అన్న మనం తకువ చీసుకోవద్దు ప్లీజ్ జై రజక జై ఐలమ్మ
@thyagaraju5715
@thyagaraju5715 Жыл бұрын
చాకల వారి గురించి మీరు ఎంతో కష్టపడి మంచి వీడియో ను తయారు చేశారు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు
@chaitujaggu4965
@chaitujaggu4965 9 ай бұрын
ఈ తరం వాళ్లకి తెలియని, తెలుసుకోలేని ఎన్నో విషయాలను చాలా చక్కగా అర్ధం అయ్యేలా ఈ వీడియోలో తెలియ చేశారు........ మన పెద్దలు ఎంత కష్టపడ్డారో ఈ తరం వాళ్లకి తెలిసి, మన రజక జాతి విలువని పెంచాలి.... ఇప్పుడున్న యువత రజక అని చెప్పుకోడానికి భయపడుతున్నారు, అది చాలా సిగ్గు చేటు.... జై రజక 🎉
@ssyy2145
@ssyy2145 Жыл бұрын
చాకలి కులం స్త్రీ ని ఇంటి ఆడబిడ్డ గా చూస్తారు వారు చేసే చాకిరీ వెలకట్టలేని ది ... వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤❤❤
@trumpsondumprica3731
@trumpsondumprica3731 Жыл бұрын
మల కులస్తులకు వేరే చకాలున్నారు. చాకలి, 3, 4 రకాలు ఉన్నారు. ఇపుడు ఎవడికి నచ్చిన పని వాడు చేయవచ్చు. చాకలు అంబేద్కర్ బొమ్మే పెట్టాడని వెతిరేకిస్తారు. కానీ రిజర్వేషన్ లు కావాలి అంటారు కాపులు లాగా.
@KrishnaMurthy-rx4jd
@KrishnaMurthy-rx4jd Жыл бұрын
మీరు వివరించిన తీరు చాలా బాగుంది ధన్యవాదాలు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు అండి
@harikrishnaaalli9657
@harikrishnaaalli9657 Жыл бұрын
చాకలి జాతి కోసం నీవు పడ ఆరాటం ఆవేదన రాబోయే కాలంలో మన రజక జాతి కి ఈ వీడియో చూసి మన రజక జాతి మేల్కొని మన రజక జాతిని ప్రపంచ ఖ్యాతి లో గుర్తు పెట్టుకోవాలి నా విన్నపం జై రజక జై జై రజక ఈ వీడియోని ఇంత వివరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మీ హరికృష్ణ అల్లి ❤❤❤❤
@Crs-eb1tw
@Crs-eb1tw Жыл бұрын
😅
@Crs-eb1tw
@Crs-eb1tw Жыл бұрын
😅😊😊😊😊😊😊😊😊😊😊😊
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@trumpsondumprica3731
@trumpsondumprica3731 Жыл бұрын
మల కులస్తులకు వేరే చకాలున్నారు. చాకలి, 3, 4 రకాలు ఉన్నారు. ఇపుడు ఎవడికి నచ్చిన పని వాడు చేయవచ్చు. చాకలు అంబేద్కర్ బొమ్మే పెట్టాడని వెతిరేకిస్తారు. కానీ రిజర్వేషన్ లు కావాలి అంటారు కాపులు లాగా.
@sardarvadthyavath3677
@sardarvadthyavath3677 Жыл бұрын
ప్రాచీన సమాజంలో మట్టితో సబ్బులు తయారు చేయడం ఉతికిన బట్టలను ధరించడం వలన ఆయు ప్రమాణం పెరుగుతుందని కనుగొన్న గొప్ప కులము చాకలి కులస్తులు వారి శ్రమకు వెలకట్టలేము సమాజంలో ఆరోగ్యకరమైన వ్యక్తుల ఉత్పత్తిలో వారి పాత్ర అమోఘం వారికి వే నా వందనాలు
@narsimhasingaram7481
@narsimhasingaram7481 Жыл бұрын
❤️❤️❤️❤️మా గురించి, మా విలువల గురించి తెలియజేసిందకు ధన్యవాదములు 🙏🙏🙏
@aaswadhikarts1913
@aaswadhikarts1913 Жыл бұрын
Jay rajaka
@vmuralikrishna6842
@vmuralikrishna6842 Жыл бұрын
జై రజకా
@Nature-wp5nm
@Nature-wp5nm Жыл бұрын
​​@@vmuralikrishna6842Sudra Caste's Dalit Caste's 😭😭 NO Jan jam 😞 NO Jan jam 😞😞
@vannelamahesh1686
@vannelamahesh1686 Жыл бұрын
Jai Rajaka
@maniddc8177
@maniddc8177 Жыл бұрын
Jai rajaka.
@rameshmunukuntla-rp3ii
@rameshmunukuntla-rp3ii Жыл бұрын
, ఇంతటి మధురమైన వీడియో ను అందించి నందుకు చాలా ధన్యవాదములు జై రజక జై జై రజక
@TheKing-df5eo
@TheKing-df5eo Жыл бұрын
మరి వాళ్ళు దేశానికి చాలా సేవ చేశారు అలాగే ఎంతోమందితో అనిపించు కున్నారు అలాగే ఎంతో కష్టాలు పడ్డారు ఇప్పటికికూడా వాళ్ళలో ఆర్థికాభివృద్ధి అసలు లేదు, మరి వాళ్ళు రాజకీయం లోకి లేదా ఉద్యోగాలకు బాగా చదువుకుని కి వెళ్తారు అంట కొన్ని రోజులు కొన్ని రోజులు ఆ పని నువ్వు చేస్తావా, పిల్లలు పెద్దలు వి ముసలి వాళ్ళ వి, కాన్పు బట్టలు అలాగే చిన్నపిల్లలు మల మూత్ర విసర్జన బట్టలు ఇవన్నీ నువ్వు వెళ్లి శుభ్రంగా ఉత్తుకొని తీసుకొని ఆరబెట్టి వాటిని ఐరన్ చేసి తీసుకొచ్చి ఇవ్వాలి మరి చెయ్ మరి ఇప్పటి నుంచి సరేనా
@eswardaya1389
@eswardaya1389 Жыл бұрын
మా రజక కులం గురించి చాలా చక్కగా వివరించారు ముందుగా మీకు ధన్యవాదములు జై రజక జై జై రజక ❤
@das2355
@das2355 Жыл бұрын
Jai "RAJAKA "👌👌🙏🏽🙏🏽❤❤
@sannidhanamsatyanarayana6450
@sannidhanamsatyanarayana6450 Жыл бұрын
Very good receiving memory from childhood days thanks
@aaswadhikarts1913
@aaswadhikarts1913 Жыл бұрын
Thanks sir jay రజక
@penchalaiahnelaturi6414
@penchalaiahnelaturi6414 Жыл бұрын
Your message grateful 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshhindu750
@rajeshhindu750 Жыл бұрын
అన్ని కులాల గొప్పతనాన్ని చాలా బాగా వివరిస్తున్నారు అన్న మీరు అందరూ కలిసి ఉంటేనే దేశం మీ ప్రయత్నం నాకు నచ్చింది.జై హింద్
@srinivasvallabha1
@srinivasvallabha1 Жыл бұрын
Rajakulaku naa namaskaramlu Jai rajaka Mee sevaku naa abhinandanalu 🙏🙏
@rajuraju5702
@rajuraju5702 Жыл бұрын
ధన్యవాదములు అన్న గారు మా రజకుల గురించి చాలా మంచిగ వివరించారు.. జై రజక జై జై రజక
@SRINU_VOLGS
@SRINU_VOLGS Жыл бұрын
🎉🎉🎉
@villageyoutuber7309
@villageyoutuber7309 Жыл бұрын
ఇంకా 5 years lo Inka evaru బట్టలు uthakaru ..ఇది పక్కా....
@SankarraoMurapaka-js8jo
@SankarraoMurapaka-js8jo Жыл бұрын
E video chesinandhuku chala thanks ippudina e video choosi maaku adhe rajakula kulam ki value estharanukuntunnanu dheenni choosina ma kanna peddha caste vallaki siggu ravali chala thanks
@chipadaradharadha595
@chipadaradharadha595 Жыл бұрын
మేము కూడా రజక మాగురించి అందరికీ తేలియజేసినందుకు, మీకు మా, ధన్యవాదాలు 💐
@AnandAnand-hz2kc
@AnandAnand-hz2kc Жыл бұрын
Same to you from Karnataka
@vaduguruadinarayana9745
@vaduguruadinarayana9745 Жыл бұрын
సామజంలో ఇంతగా చాకిరి చేసే కులం ఏదైనా వూందంటే అది చాకలి వారే కాని ఏవరు ఇంత వరకు గుర్తించి బడ లేదు మనం ఈ కులంలోపుట్టీనందుకు తప్పదు అని అనుకోంన్నము ఇప్పటికైన గుర్తించ్చండి మా కష్టం
@mallikarjunacherlopalle3135
@mallikarjunacherlopalle3135 Жыл бұрын
Good understanding about washerman culture and it is really a great video
@rajaiahg8012
@rajaiahg8012 Жыл бұрын
చాలాబాగా చెప్పా రు ధన్యవాదాలు
@pattisiva6269
@pattisiva6269 Жыл бұрын
చాలా అద్భుతం ఈ విశ్లేషణ వాస్తవం గా జరుగుతున్నది వివరించారు సార్.
@darbarrasool1123
@darbarrasool1123 Жыл бұрын
ప్రజలందరూ వారికి ఎప్పుడూ రుణపడివుండాలి, రజకులకు 🙏కోటి దండాలయ్యా
@prasadarao2826
@prasadarao2826 Жыл бұрын
Very nice video brother,we can not repay their service,we always thankful to them
@satyamgollapalli6480
@satyamgollapalli6480 Жыл бұрын
మంచి వీడియో నే, కానీ ఇప్పటికి ఒక చిన్న చూపు ఇలాంటి వృత్తులు చేసే వాళ్ల పైన వుంది, అది పూర్తిగా అంతం అవ్వాలి అన్ని కులాల బహుజనులు ఏకమై ఓట్ వేసుకుని తనకు సంబందించిన వ్యక్తులను గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపి ఎదగాలి, చదువులో కూడా ముందుండి రాజ్య పరిపాలన చెయ్యాలి.. అన్ని కులాలు రాజకీయంగా ఎదగాలి. 🤝🤝👍👍✌️✌️✊✊
@janrdhanrao3172
@janrdhanrao3172 Жыл бұрын
🙏🙏
@nareshmamidi6945
@nareshmamidi6945 Жыл бұрын
🤝
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@trumpsondumprica3731
@trumpsondumprica3731 Жыл бұрын
మల కులస్తులకు వేరే చకాలున్నారు. చాకలి, 3, 4 రకాలు ఉన్నారు. ఇపుడు ఎవడికి నచ్చిన పని వాడు చేయవచ్చు. చాకలు అంబేద్కర్ బొమ్మే పెట్టాడని వెతిరేకిస్తారు. కానీ రిజర్వేషన్ లు కావాలి అంటారు కాపులు లాగా.
@villageyoutuber7309
@villageyoutuber7309 Жыл бұрын
@@Kumark012 cheyyamu brother
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Жыл бұрын
Hats off to you well explained sir The real things till now no one is explained These are the great contributions to the society since thousands of years The Indian society debited to these communities Health department must put reservation to these communities only job opportunities then only the society will be emancipated
@icongaming197
@icongaming197 Жыл бұрын
Bro memu kuda chakali kulaniki chendhina valamuu..... Thanks for the video❤❤❤💞
@uganderk3891
@uganderk3891 Жыл бұрын
అన్నా అంతా బాగుంది కానీ చాకలి మాదిగ వాళ్ళ బట్టలు ఎప్పుడు ఉడక లేదు ఇది నిజం
@chikkalapranaykumar
@chikkalapranaykumar Жыл бұрын
S
@sathishkumarr9329
@sathishkumarr9329 Жыл бұрын
A VILLAGE ANNA MEDI
@cmallesh7571
@cmallesh7571 Жыл бұрын
Yes
@nayanacharyperiketi5660
@nayanacharyperiketi5660 Жыл бұрын
కొన్ని చోట్ల ఉండి ఉండవచ్చు
@umeshc5693
@umeshc5693 Жыл бұрын
Yas brother
@devvlogs8923
@devvlogs8923 Жыл бұрын
జై రజక .. మన కులం గురించి చాల బాగా అర్థం అయ్యేలా అందరికి తెలిసేలా చెప్పారు థాంక్యూ ..జై రజక...
@chakalivenkateshulu2470
@chakalivenkateshulu2470 Жыл бұрын
అన్నా మీరు బాగా చెప్పారు నాకు సంతోషంగా ఉంది
@vnikitamil9411
@vnikitamil9411 Жыл бұрын
జై రజక🙏🙏
@ravisandila9393
@ravisandila9393 Жыл бұрын
Chala Baga vivarinc haru Jai rajaka
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. Res. అందుకే ఆ పరమేశ్వరుడు , అసహ్యకరమైన వస్త్రాలు ఉతికే వృత్తిని యిచ్చానే అని, బాధపడి, వాషింగ్ మిషన్ లను కనుక్కునే టెక్నాలజీ నీ మనకు ప్రసాదించి , కొంతవరకు వారికి న్యాయం చేశాడు చాకలి వారికి. పాపం! అందుకేనేమో! ఆ అమ్మవారు గ్రామదేవత గా, మా చిన్నప్పుడు, చల్లిని తల్లిగా , కొత్తగా ఎవరి యింట్లో నైనా, డెలివరీ అయి , బిడ్డ పుట్టినపుడు, చాకలి వారి కష్టం చూసి, కలిగి నంత లో వున్నవారు, 1/2 ఏకరం పొలం , లేనివారు, బట్టలు, డబ్బు యిచ్చి గౌరవించేవారు. యిదేనా! యింకా చాకలి కడుపు చల్లన అని చాటలో అప్పుడే పుట్టిన, పాపాయిని , మెత్తటి కొత్త దుప్పటి వేసి , రాత్రి మడి కట్టుకొని,వేడి అన్నం వండి, చల్లారిన తరువాత, చిక్కటి పాలను , అన్నం లో కలిపి తోడు వేసి, మరుసటి రోజున సుచి గా గ్రామ దేవతల రూపం లో చాకలి అమ్మను, పిలిచి, అమ్మవారి కి, నైవేద్యం పెట్టిన పెరుగు, అన్నం పిల్లలకు ప్రసాదం గా కొంచం గా వుంచుకుని, మిగిలిన ప్రసాదం చాకలి చేతిలో వుంచి , నమస్కరించేవారు. మా అమ్మ గారు. మా పూర్వీకులు. పాపం! వారికి బట్టలు వుతుకుతున్నామే, అనే బాధ వుండకుండా, మానవత్వం తో ఎంత గొప్ప గా అప్పటి పెద్ద వారు ఆలోచించేవారు. అందుకే నేమో ,ఆ శ్రీ రామ చంద్ర దేవుడు కొన్ని కొన్ని దేవాలయాలలో మొదటగా చాకలి వానికే, గొప్ప గౌరవాన్ని ప్రసాదించారు. కానీ! యిపుడు ఎంత నీచమైన చూపు చూస్తున్నారు. ఎంత బాధగా వుంటుందో! శ్రీ రామా! 🙏
@venugopalaraokurra3630
@venugopalaraokurra3630 Жыл бұрын
చాలా బాగా చెప్పారు , మీరు చెప్పిన విషయాలు చిన్నప్పుడు నేనూ కళ్లారా చూశాను
@satyavatibudaraju7952
@satyavatibudaraju7952 3 ай бұрын
Thanks for recognising the greatness and importance of the culture.
@btrcreations1024
@btrcreations1024 Ай бұрын
Super information and history, nenu kuda chakali kulapu vadine kaani e vishayalevi ippati varaku teliyadu, tq so much guru
@chandugurjuna2348
@chandugurjuna2348 Жыл бұрын
Thanks sir ma కూలం kosam antha mandhiki thelipela chesaru meku chala thanks sir
@balabhaskarraoneerumalla7474
@balabhaskarraoneerumalla7474 Жыл бұрын
To parsuram Garu , It's wonderful collection & wonderful clarification, interested information & knowledged ,Thanks to yours my dear from Balaji
@ankaraju1661
@ankaraju1661 Жыл бұрын
ధన్యవాదాలు పరుశురాం
@psychogaming6143
@psychogaming6143 Жыл бұрын
జై. రజక సంఘం
@NareshKumar-cw3hd
@NareshKumar-cw3hd Жыл бұрын
కుల వృత్తి దీని వల్లనే ఈ రోజు ఈ సమాజం నా రజక సోదరులను హీనంగా చూస్తుంది.. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కూడా నా కులం వాళ్ళు మురికి బట్టలు ఉతుకుతు ఈ మురుకి కూపం లోనే ఉన్నారు.. ఇంక చాలు ఈ వృత్తి మనకు అవసరం లేడు చదువు మాత్రమే గౌరవాన్ని ఇస్తుంది.. మీ పిల్లలని బాగా చదివించండి.. గౌరవం లేని హీనంగా చూసే ఈ కుల వృత్తిని ఇంకనైనా వదిలేయండి.. ఆత్మభిమానంతో బ్రతకండి బానిసల కాదు... జై రజక.. జై శ్రీ రామ్ 🚩🚩🚩
@raghurao3818
@raghurao3818 Жыл бұрын
Ji eilama ji rajaka👏👏👏💓💓💓
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
మీ ఇంటి పేరు ఏంటి బ్రదర్
@ssmt7990
@ssmt7990 2 ай бұрын
సూపర్ మామ వెరీ గుడ్ చాల బాగ చెప్పావు గుడ్
@rameshrasoori4669
@rameshrasoori4669 Жыл бұрын
మాకు తక్కువ కులం అనే కుంచిత బావన మాకు ఎప్పుడు ఉండదు... తక్కువ కులం అంటే వీరభద్రుని అంశ ఎలా అవుతాము... అలా అంటే మాడు పగిలిపోతుంది ఎవనికైనా... Reservation అవసరం లేదు అందరినీ సమానంగా చూసే శక్తి భగవంతుడు అందరికీ ఇస్తే చాలు... 🙏
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
ఏ భగవంతుడు సమాన శక్రి ఇవ్వడు...మనం మన మనుగడ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను సరిగా వినియోగించుకుంటే చాలు...
@karma-isback
@karma-isback Жыл бұрын
Manademi thakkuva kulam kadhu le bro
@rameshrasoori4669
@rameshrasoori4669 Жыл бұрын
@@karma-isback అసలు ఈ దేశంలో ఏదీ తక్కువ కులం లేదు..
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@trumpsondumprica3731
@trumpsondumprica3731 Жыл бұрын
మల కులస్తులకు వేరే చకాలున్నారు. చాకలి, 3, 4 రకాలు ఉన్నారు. ఇపుడు ఎవడికి నచ్చిన పని వాడు చేయవచ్చు. చాకలు అంబేద్కర్ బొమ్మే పెట్టాడని వెతిరేకిస్తారు. కానీ రిజర్వేషన్ లు కావాలి అంటారు కాపులు లాగా.
@raghuramireddy2059
@raghuramireddy2059 Жыл бұрын
వీడియో చేసి నందుకు మీకు ధన్యవాదములు
@chlaxmaiah2222
@chlaxmaiah2222 Жыл бұрын
జై రజక మీ రజక వృత్తి పై మీరు చేసిన ప్రసంగం బాగుంది
@G.K_______77777
@G.K_______77777 Жыл бұрын
ఆఖరిలో జై భీమ్ అన్నారు మన కులానికి ఆయన చేసింది ఏమీ లేదు అందువలన జై భీమ్ అనకుండా ఉంటే బాగుండేదేమో అణగారిని కులాల్లో చాకలి కులం ఒకటి ఎంత సేవ చేసినా ఇంట్లోకి మాత్రం రానివ్వరు అది గమనించండి అంబేద్కర్ గారు మనకు వరగపెట్టింది ఏమీ లేదు
@amarnathkokkiligadda2234
@amarnathkokkiligadda2234 Жыл бұрын
మీకు b c రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినది ఎవరు.
@nareshbidudhula7186
@nareshbidudhula7186 Жыл бұрын
Arey of knowledge medhavi chakali varu chala states lo SC Lu ra ante dhalithulu annamata ok na off knowledge medhavi.....25 states 4 union territories ok na
@G.K_______77777
@G.K_______77777 Жыл бұрын
​​@@amarnathkokkiligadda2234 మరి నువ్వు వెళ్లి ఓసి లో కలపమని చెప్పకపోయావు బాగుండేదిగా అసలు రజకులను ఎస్టిలో కలపాలి తీసుకెళ్లి బీసీల వేశారు రజకులకు అటెండర్ ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినయ్ ఏమో ఒక్కసారి భూతద్దం పెట్టుకొని వెతికి చూడు మరి
@G.K_______77777
@G.K_______77777 Жыл бұрын
​​@@nareshbidudhula7186 ఒరేయ్ ఆఫ్ నాలెడ్జిగా ఆంధ్ర తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు రా మరి కళ్ళు మూసుకుపోయిన నీకు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకు అక్కడెక్కడో ఎస్సీలు కాదురా ఇక్కడ ఇచ్చి చూడండి ముందు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా రాశాడా అంబేద్కర్ రాజ్యాంగం
@ravidixita9868
@ravidixita9868 Жыл бұрын
👌👌
@bppkbppk-dn1yy
@bppkbppk-dn1yy Жыл бұрын
Good message.
@mamathamammu4019
@mamathamammu4019 Жыл бұрын
Haa anna Jai rajaka tq so much anna super 💪💪
@suryaprakashp926
@suryaprakashp926 Жыл бұрын
Thanks brother
@kajuluriramakrishnaclassic754
@kajuluriramakrishnaclassic754 Жыл бұрын
సమాజానికి రజకులు చేసిన సేవ ఎవ్వరు చేయరు అనే విషయములో సందేహము లేదు. ఈ సమాజ శుభ్రత కు ఆరోగ్యనికి ఐక్యత కు వీరు చేసిన చేస్తున్న సేవ వెల కట్ట లేనిది. కన్న తల్లి కూడా చేయడానికి ఇష్ట పడని ఈ పనులు రజక స్త్రీ లు పొందవలసినంత గౌరవం మర్యాద పొందలేక పోయారు అనేది నిర్వీవాదాంశము. మనిషి పుట్టిన ప్పటి నుండి చనిపోయే వరకూ అతని లేదా ఆమె ఆరోగ్యానికి రజకులు చేస్తున్న సేవ అనిర్వచనీయం. ఈశ్వరుడు తన అవతారమైన టువంటి వీరభద్రుని దక్ష యజ్ఞం లో అనేక మంది ని చంపినందుకు ఆ పాప ప్రక్షాళన కొరకు రజకుడు గా పుట్టి ఆ వృత్తి ద్వారా తన పాప ప్రక్షాళన చేసుకున్నాడని పురాణ వైశిష్ త్యము. సమాజం లో ఉంటూ కుల వివక్షత కు గురి అవుతుకూడా అన్నికులాలను సమానం గా చూస్తున్న ఏ కైక కులం రజక కులం. వీరు జగత్ గురు అది శంకరా చార్యుల అద్వైత సిద్ధాంతానికి సరి ఐన ఆచరణ కర్తలు. కేవలం అద్వైత సిద్ధాంత పరిజ్ఞానం తప్ప ఆచరణ లేని అనేక కులాల వారికి వీరు ప్రాతః స్మరణీ యులు. రజకులకు శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప నేనేమి చేయ గలను. జై శ్రీ రామ్. అసలైన భక్తులకు అడుగడుగునా శంకటం అన్నట్టుగా అసలైన సమాజ సేవకులకు ఈ సమాజం రజకుల సేవలు పొంది తమ తల్లి కంటే ఎక్కువ సేవలు చేసిన రజక స్త్రీ ల పై లైంగి క వేధింపులు చేసే నర రూప రాక్షసుల నుండి ఆ శ్రీ రాముడు రక్షణ కలిగించాలని. సమాజం లోని ప్రతి ఒక్కరు రజక స్త్రీ లను గంగా మాత సమానం గా చూడ గలరని ఆశిస్తూ. రజక స్త్రీ తల్లులకు నమస్కరిస్తున్నాను.
@devendradvr6388
@devendradvr6388 Жыл бұрын
Tq so much anna
@trumpsondumprica3731
@trumpsondumprica3731 Жыл бұрын
మల కులస్తులకు వేరే చకాలున్నారు. చాకలి, 3, 4 రకాలు ఉన్నారు. ఇపుడు ఎవడికి నచ్చిన పని వాడు చేయవచ్చు. చాకలు అంబేద్కర్ బొమ్మే పెట్టాడని వెతిరేకిస్తారు. కానీ రిజర్వేషన్ లు కావాలి అంటారు కాపులు లాగా.
@mallikeswarapuvenkateswara1014
@mallikeswarapuvenkateswara1014 Жыл бұрын
Super ga chaparu annaya and thank you anna 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@syamkumar2123
@syamkumar2123 Жыл бұрын
Good information
@mummykitchen1200
@mummykitchen1200 Жыл бұрын
అదేమిటో ఈ దేశంలో చాలా రాష్ట్రాలులో చాకలి కులం ST లో చేర్చారు. కాని తెలుగు రాష్ట్రాలులో BC కులం లో చేర్చారు.. ఈ రాష్ట్రం లో ఈ కులంకు జరిగిన అన్యాయం పట్టించుకునే నాథుడు లేడు....
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@villageyoutuber7309
@villageyoutuber7309 Жыл бұрын
Vaddu raa Nayana memu BC lu gane untamu...
@suryaprakashp926
@suryaprakashp926 5 ай бұрын
Vaddu bc lo vuntey ne better
@kondalaraokondalarao729
@kondalaraokondalarao729 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ వెనకవ్వున్న కులాని ముందుకు తెచ్చుకోవడం మనభద్యత
@yaddavalravi7582
@yaddavalravi7582 Жыл бұрын
Ma kulam vallani henagam chustunaru
@sudilavanya5281
@sudilavanya5281 Жыл бұрын
Bagundi anna ma daggra eppatiki rajaka vallani m pandaga chesina adabida luga chustaru .
@sundarsingheda9476
@sundarsingheda9476 Жыл бұрын
Super message brother 🙏🙏🙏🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Жыл бұрын
ఇప్పుడు దాదాపుగా ఈ వ్రుత్తి కనుమరుగు అయ్యింది
@janrdhanrao3172
@janrdhanrao3172 Жыл бұрын
🙏🙏🙏 గొప్ప మనసు కలవారు వర్ణించలే ము.
@Moligebros
@Moligebros Жыл бұрын
నేను కూడా చాకిలి వన్ని కానీ ఈ రోజుల్లో మానవత్వం నశించి కుల వృత్తి వాణ్ణి నీచంగా చూసే సమాజం నుండి gullf లో బ్రతుకుతున్నము దళితుల బట్టలు ఉతికిన చాకలి వాళ్లకు మాత్రం st గుర్థంపు రాలేదు
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@AnandAnand-hz2kc
@AnandAnand-hz2kc Жыл бұрын
Same to you I am from Karnataka but I don't know Telugu
@janakin5579
@janakin5579 Жыл бұрын
Meku e video chesi nandhuku thanks Commments pettina variki kuda oka sangamga arpadithe s.t reservation sadhinchavachu unity kaavali
@srinu1627
@srinu1627 Жыл бұрын
Thanks Anna kotta videos unte pettu bro
@clatha3419
@clatha3419 11 ай бұрын
Super explanation bro 😊
@sureshraj1180
@sureshraj1180 Жыл бұрын
Thanks for video anna
@kumarvijju4449
@kumarvijju4449 Жыл бұрын
చాలా బాగుంది వీడియో
@ChagantiAparna-tl3tl
@ChagantiAparna-tl3tl Жыл бұрын
Jai rajaka 🙏🇮🇳
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
మీ ఇంటి పేరు ఏంటి సిస్టర్
@former8311
@former8311 Жыл бұрын
​@@raghaVapedamallu4798 నేను రజక కులానికి చెందినవాడిని మా ఇంటి పేరు టేకి
@srinivaskallepalli4696
@srinivaskallepalli4696 Жыл бұрын
👌 super 🙏🙏sir🤝
@maddimaddileti4722
@maddimaddileti4722 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు అన్న థాంక్యూ
@indiantata7548
@indiantata7548 Жыл бұрын
Proud as an rajaka
@savitrikurumana4046
@savitrikurumana4046 Жыл бұрын
Parasuram anna meeku maa kutumba dhanyavadalu. Chakali kulam varu samajika sastravettalu anedi vastavam. Somaruluga vunna varu aadipatya kulaluga lekkinchabadutunnaru. Samaaj purogatiki patupadutunnavaru bAnisa kulaluga choodabadutunnaru. Saamajika vudyamale gowrava stanamlo nilabedatayee.
@kanakamahalakshmi9607
@kanakamahalakshmi9607 Жыл бұрын
Very great full video 🙏🤝🌹🌹🌹🌹🌹🌹🙏nenu gudahaaa chakalene 🙏 Jai rajakulu💪💪💪💪💪💪
@mvsastry4445
@mvsastry4445 Жыл бұрын
మంచి విశ్లేషణ. భాష చాలా బాగుంది. వేగం తగ్గిస్తే అర్ధం చేసుకోవడం సులభం కదూ!
@pulipandu7965
@pulipandu7965 Жыл бұрын
Jai Rajaka 🙏🙏 Jai Jai Rajaka👌👌✊✊
@srianjaneyavanara6152
@srianjaneyavanara6152 Жыл бұрын
జై రజక
@aaswadhikarts1913
@aaswadhikarts1913 Жыл бұрын
Jay rajaka
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
పులి ఇంటి పేరు మీద రెడ్లు ఉన్నారు తెలుసా బ్రదర్
@pulipandu7965
@pulipandu7965 Жыл бұрын
@@raghaVapedamallu4798 akkada anna
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 Жыл бұрын
@@pulipandu7965 Vinukonda
@chakaliphani4225
@chakaliphani4225 10 ай бұрын
రజకులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది ఈ ప్రభుత్వాలపైన ఇలాంటి చక్కటి వీడియోని చూపించినందుకు ధన్యవాదములు అన్న
@kollanarsimuluhm9740
@kollanarsimuluhm9740 Жыл бұрын
Super Information bro
@gudepupadma5068
@gudepupadma5068 Жыл бұрын
Super anna
@palakollu25
@palakollu25 Жыл бұрын
Anna charitra cheptavanukunte battalu Ela uthukutaro cheppaventanna nenu rajakudine
@janrdhan2366
@janrdhan2366 Жыл бұрын
Sir 💯 currect Jai bheem to you 🙏🙏🙏
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 Жыл бұрын
మా వాళ్ళగురించి వివరంగా చెప్పినందుకు ఒక రజకునిగా మీకు అభినందనలు
@ullengalaashokpavan0219
@ullengalaashokpavan0219 Жыл бұрын
Good message brother....Jai rajaka
@venkateswaraovenkat4538
@venkateswaraovenkat4538 Жыл бұрын
Good ఇంపరమేషన్ ,
@GVS143
@GVS143 Жыл бұрын
Ee Video chesinandhuku meeku Dhanyavadamulu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Nenu oka Chakali vaadini sir I love my work
@anilchattu6475
@anilchattu6475 Жыл бұрын
Ninu Chakali maa school days maa social teacher and maa friends insult chysaru. But maa Chakali history chypi nanduku thanks❤
@dskmedia5151
@dskmedia5151 Жыл бұрын
Correct
@boddupallisateesh1229
@boddupallisateesh1229 Жыл бұрын
Next time nunchi Chakali chakali ani 100 times repeat cheyakunda video cheyandi bro, ok overall ga bagane undi...
@user-sw8pw3wd4s
@user-sw8pw3wd4s Жыл бұрын
Good message
@SaiKinthada-kh2ls
@SaiKinthada-kh2ls 3 ай бұрын
Tqq andi chala baga chepparu
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:07
కుల చరిత్ర - Why Brahmins don't eat Non Veg?
5:33
యాదవ కుల చరిత్ర || Yadav History ||
12:34
PARASHURAM TALKS
Рет қаралды 167 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН