కుల చరిత్ర - Why Brahmins don't eat Non Veg?

  Рет қаралды 2,669,675

Gotelugu

Gotelugu

Күн бұрын

Пікірлер: 2 600
@g1mind252
@g1mind252 7 жыл бұрын
మొట్టమొదట మనిషి మాంసాహరి..కాలానుగునంగా మార్పు వచ్చింది..
@rajar5168
@rajar5168 7 жыл бұрын
Gopal Gadwal kadu vegetarian. Manishi shakha hari.... manishi vistarinche koddi .... vyavasayam cheyatam teliya.... mamsa hari ga maradu
@jobmandem9559
@jobmandem9559 7 жыл бұрын
Correct, our teeth include inscissors, canines, molars and premolars. Canine teeth are useful to tear meat.
@jobmandem9559
@jobmandem9559 7 жыл бұрын
God created this universe for us and gave everything in it so that we be fruitful and multiply. It is one's choice whether to eat meat or not.
@bhargava345
@bhargava345 7 жыл бұрын
It is wrong. Human beings don't know hunting when they born. They learn from animals. Our body is not designed for hunting
@kssharmakompella9862
@kssharmakompella9862 6 жыл бұрын
Firstly know about human history, there is no need to eat meat for all. That is only assigned for somebody in our tradition. Now maximum all are eating and they have been arguing in halakhic manner
@Sai-vy8mw
@Sai-vy8mw 6 жыл бұрын
మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది మతం తర్వాత మనిషి కాదు, మతాన్ని మనిషి సృష్టించాడు. మతం కులం మంచికి ఐతే మంచిగానే ఉంటది కానీ అవి మనుషుల మధ్య అంతరం పెంచే గొడల్లా మారాయి మతం కులం మరిచిపోదాం మనుషులం అంత మంచిగా కలిసి ఉందాం - మీ తోటి మనిషి
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
మీరుచెప్పింది మంచిమాటే కాని వినేవారేరీ!!?
@indian5546
@indian5546 3 жыл бұрын
Yes you are right brother 👍
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 7 ай бұрын
Every word of your write up is 100 % correct.
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....
@sumesh7310
@sumesh7310 3 жыл бұрын
gelichina vadu history rastadu, geliche prati vadu manchodu kadu... odipoyinavadu chedodu kadu... so basically history lo eadi nijam eadi apadam telusukovatam konchem kastam me asadyam kadu.
@venuvempati8876
@venuvempati8876 3 жыл бұрын
ఆధారాలు, రుజువులు మాత్రమే చరిత్రను నమ్మడానికి మార్గంగా భావించాలి. ఎవడికి తోచింది వాడు రాస్తాడు. చారిత్రక ఆధారాలు ఉన్న విషయాలనే నమ్మాలి.
@likedvideos8909
@likedvideos8909 2 жыл бұрын
Thappulu matrame correct ani nammutharu
@jrnbanjara7817
@jrnbanjara7817 7 жыл бұрын
చరిత్ర సరిగా ఎవరికి తెలియదు మనం చాలా తెలుసు కోవాలి
@naughtybarbieshow8955
@naughtybarbieshow8955 5 жыл бұрын
అది కచ్చితత్వం గ కుదరదు. పురాణాల ప్రకారం కొంత తెలుసుకోవచ్చు తప్ప కచ్చితంగా తెలుసుకోలేము.
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....
@vijaybharath7935
@vijaybharath7935 3 жыл бұрын
👍corrate anna
@mohammadsaddamhussain5745
@mohammadsaddamhussain5745 3 жыл бұрын
s
@jusjwh
@jusjwh 7 ай бұрын
Yesss
@t.rameswarappa3592
@t.rameswarappa3592 6 жыл бұрын
ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన నోటి నుండి వచ్చే మాట చాలా విలువైనది.
@Sirivenkateswaraofficialvideos
@Sirivenkateswaraofficialvideos 3 жыл бұрын
Yes
@saisathwik2769
@saisathwik2769 3 жыл бұрын
Yes
@mrkohinoorofficial4152
@mrkohinoorofficial4152 3 жыл бұрын
Yes
@Raza280K
@Raza280K Жыл бұрын
Ante Anni telisinode Rajakiyalloki raawali,Acting poortiga wachinode acting cheyyalannattundi.
@VishnuVardhan-mm3yj
@VishnuVardhan-mm3yj Жыл бұрын
History chadavandi meeku telusudhi
@marioduddu471
@marioduddu471 5 жыл бұрын
బ్రాహ్మణుల శాకాహార బాగోతం చక్కగా వివరించారు. మనుస్మృతిలో కూడా బ్రాహ్మణులు ఏ ఏ జంతువుల మాంసం తిన వచ్చో వుంది, అంతేగానీ 'తినకూడదు' అని లేదు. ఇప్పటికీ ఒక రకం బ్రాహ్మణులు (పిశితాసి బ్రాహ్మణులు) కార్తీక పౌర్ణమి రోజున మేక మాంసం వండుకు తింటారు. ఈ కార్యక్రమం ఒక అన్న సంతర్పణ లాగా జరుగుతుంది. ఈవిషయం చాలా మందికి తెలియదు. అది అటుంచి, ఈ వీడియోలో వ్రస్థావించినట్టు బౌద్ధులు జీవహింస చేయరాదు అని వుంది గానీ మాంసం తిన గూడదని ఎక్కడా లేదు. గౌతమ బుద్ధుడు సైతం కొద్దిగా నిల్వ ఉన్న పందిమాంసం కూర తినడం వల్లనే కదా food poison అయ్యి విరేచనాలతో చనిపోయాడు. టిబెట్, చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధులు ఇప్పటికీ మాంసం తింటారు. ఎటొచ్చీ నిక్కచ్చిగా మాంసం తినని వాళ్ళు జైనులు మాత్రమే. వీరికి ఆది గురువు వర్థమాన మహావీరుడు.
@kmraoin
@kmraoin 7 жыл бұрын
According to Sanathana dharma, there are four yogas, namely Gnana yoga, Bhakthi yoga, Raja yoga and karma yoga. All yogas were introduced only for the well being. People choose the yoga based on their tatva(intuition), which they realize in Gurukuls. All were vegetarians and there was no animal sacrifice in Bharath. All animals were considered as siblings and loved. Karma yoga was considered as best yoga and most eligible for moksha. Its aim is to serve all beings hence seving God. Most of them took karma yoga as it is best yoga for moksha. More than 80% of population were doing karma yoga and occupied professions like farming, sculpting, building, metallurgy, pottery and bring all goods every week for all for free. There was no concept of money until British came inside Bharath. Raja yoga was considered as 50% moksha coefficient and next best. The kings, ministers took this yoga to develop intellect and keep law, order, peace in the people and at same time protect the law from people or invasions who come to destroy the noble Sanathana dharma. Bhakthi yoga was considered as least moksha coefficient.These poeple dont serve anyone hence the moksha is very less for these people. These poeple have to be connected to the creation and pray, meditate and seek for the divine blessings and well being of everyone. These people were doing yagas, homas for well being of all. As they are connected to creator (God Brahma) all time, they were called Brahmins. Gnana yoga is also considered as least moksha coefficient. People who want to explore the creation, the source of everything, hierarchies of creation, the intricacies of universe/multiverse, time, space etc., used to meditate(tapas) and explore the universe by exploring their inner self (antat atma). As they become more subtle and connect to the higher self (paramathma), they are connected to the divine source. This was called Atma gnanam and described well in Bhagavatgeetha. Everyone were doing this after an age of 40~50 irrespective of thier yogas, and live rest of life doing Tapas/meditation. Hence Bharath is called land of seekers. This was the life of Bharath and its people upto 16th century king Krishnadevaraya who ruled most of South India. Bharath was considered as Golden bird and was known as richest country. It was considered richest because there was no greed. All served and loved others. Everybody had everything they needed and no body wanted anything. All were immersed in achieving Moksha(The only goal of Human birth) and served all beings in all yogas mentioned above. Sanathana dharma is badly destroyed by first decimating all Gurukuls and introducing English education into Bharath. English education is self loathing and has no word for punya, moksha which are very imperative in humamn life! The video above is all false and self loating on Bharath people. This is definitelty one of the sponsored video by human mongers who love divide and rule.
@adinarayanadnnarayana4329
@adinarayanadnnarayana4329 2 жыл бұрын
,, aapandi sodi
@sujauddinmohammed7863
@sujauddinmohammed7863 Жыл бұрын
మనుషులను 4 వర్ణాలుగా విభజింపబడినది, ఎవరి శాస్త్రల్లో అంటే మనుషులను divide చేసింది ఎవరు గురువు గారు?? మీ లాంటి మూర్ఖులు కాదా?? సాటి మనిషిని ప్రేమించే గుణం లేనందుకు సిగ్గు పడలా?? అసలు మీకు ఆ అధికారాలు ఎవరు ఇచ్చారు,సాటి మనిషిని తక్కువ చేసి నీ అర్హత ఏమిటి?? చెప్పండి సార్!!!! పనికి మాలిన తత్వాలు, పనికి మాలిన ఆలోచనలు .
@RajuVulla
@RajuVulla Жыл бұрын
అమ్మా నేను ఒకటి చెబుతాను తప్పో ఒప్పో మీకే అర్ధం అవుతుంది.సృష్టిలో పిల్లి కుక్క పులి మేక ఆవు కోడి మనిషి వీటి ముందు కొన్ని పచ్చి ఆహారాలు ( చిరు దాన్యాలు, ఆకులు ,కాయలు, దుంపలు ,పళ్ళు, మాంసం) ఇలా కొన్ని పెట్టండి అవి వాటి లక్షణాన్ని బట్టి, ప్రకృతి స్వభావం బట్టి అవి ఏమి తింటాయో మీకు తెలుసు .మేక ఆవు ఎంతో రుచిగా ఉంది అని మాంసం తింటుందా..లేదుగా అలాగే పులి నక్క ఎంత బాగుందో అని ఆకులు గడ్డి తింటాయా..లేదుగా అలాగే మనిషి సొంగలు కారెసుకొని నెత్తురుతో ఉన్న పచ్చి మాంసం తినగలడా? లేదుగా కేవలం నిప్పులపై కాలిన తరువాతే దానికి ఒక రుచి వచ్చి తినడం మొదలపెట్టాడు. మరో విషయం ఆలోచించండి మనిషి మాంసం చూడగానే ఉప్పు కారం మసాలతో కూడిన కూరగానే లేదా ఏ ఫ్రై గానో ఊహించుకొని కొంటాడు. అంతేగాని పచ్చిది ఇష్టంగా తినలేడు. ఇదే ప్రకృతి ధర్మం తరువాతే మిగతా ధర్మాలు ఏర్పడ్డాయి ఈ భూమి మీద మిగతా జీవులు కన్నా మనిషిదే పై చేయి కనుక మనిషి చెప్పుకుంటున్న రాసుకున్న సిద్ధాంతాలు కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం . ప్రాణం విలువ తెలుసునోడు దేని ప్రాణం తీయలేడు.ఒక్క సంకట పరిస్థితిలో తప్పా లేదా మన ప్రాణం మీదకు వచ్చినపుడు తప్పా అది ధర్మం .అలా కాకపోతే తన స్వార్థం కోసమే ఇన్ని చెబుతాడు..చేస్తాడు.
@deva2549
@deva2549 5 жыл бұрын
నిజం చెప్పాలంటే ఇదే నిజం. కాకపోతే అది కొంత మంది కి నచదు
@yugandharkombathula4446
@yugandharkombathula4446 3 жыл бұрын
Mari 1500 years muslimulu 2000 years Christians kinda vunnam kada.. Vallaki kulame vundadu, rajulu kakunda paripaljncharu
@shaikhussain6915
@shaikhussain6915 3 жыл бұрын
@@yugandharkombathula4446 eppudu chusina pakka valla padi chavadamena first midi miru chusukondi , niku telusa Brahmins lu dalits muttukoru vallu kanipiste tidataru ra respect aa ivvaru vallaki Kula gajji kodaka
@nufkistruff9961
@nufkistruff9961 3 жыл бұрын
ఎది ఎమైన బుద్దుడు చెప్పినది కరెక్ట్.. జంతువును బలి ఇవ్వనవసరం లెదు. ఏ కులమైనాగాని.
@manip1891
@manip1891 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారండి మీరు దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది మీరు జంతు ప్రేమికులు
@suryadhar1480
@suryadhar1480 6 жыл бұрын
This video completely misleading, even in Mahabharata and ramayana it's depicted brahmins are vegetarian which was happened 5000 years back. But Buddha was born 2,500 years back.
@sravan855
@sravan855 5 жыл бұрын
correct bro
@animeworld3644
@animeworld3644 2 жыл бұрын
Any way bro we are talking mahabharat and ramayanam here that means we are talking about 2 different yugas which happend one after other. All the evidence that you see now in written form of sanskrit is written in devnagri which roots back to brahmi lipi developed ashoka empire which is 230 BCE. So you need to edit your statement a little bit.
@hemapillarisetty2555
@hemapillarisetty2555 4 ай бұрын
Brahmins used to have non veg in the previous yugas and they used to offer the same in 'pitrukarma.' In kaliyuga meat is a 'strict no' to them and it's being replaced by wada made of ' black gram.' (As told by Brahma Sri Chaganti Koteswara Rao garu!) The Mahabharata which most of us read is only a precise one.Very few people read all the 18 parvas! Unfortunately the knowledge of both the epics which we attain is from the diluted and misleading narration of the movies and the serials! Irony is, we just feel hard to digest whatever fact we listen to for the very first time!
@Giridhar-Somanchi
@Giridhar-Somanchi 7 жыл бұрын
ఇలాంటి video లు చూసి నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం..మీ లాంటి వాళ్ళు ఎలాంటి video లైన తిస్తారు... ఊరికే మా మతం గొప్పది అని వదించేవల్లు తప్ప నిజంగా గొప్పదనం తెలిసిన వాళ్ళు చాలా తకువ ఉన్నారు..అందుకే ని వీడియోకి ఇన్ని like లు ఉన్నాయి...
@lankajagadeesh7452
@lankajagadeesh7452 6 жыл бұрын
మాంసం తినడం వలన నాలిక మోద్దు బారుతుంది కనుక మంత్రాలు చదవడం కుదరదు బ్రాహ్మణులు మాంసాహారం తినక పోవడం వల్లనే వారు మంత్రాలు స్పష్టంగా చదవగలరు
@sun_raise_ap
@sun_raise_ap 5 жыл бұрын
@Prasanth Prasanth wrong opinion.please go through Google
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
99% OF BRAHAMINS R HONEST, EDUCATED, HONOURED AND SMOOTH GOING PERSONS NO POLITICS R VERY NICE CASTE
@sharma224
@sharma224 5 жыл бұрын
Sir well said
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू Жыл бұрын
Tq....
@ssbspiritualstatesofbharat9669
@ssbspiritualstatesofbharat9669 3 жыл бұрын
🌹 సత్యమేవ జయతే 🇮🇳 🧘‍♀️ నేనైతే చదువుకోలేదు 🧘‍♂️ " మతము " మాకు విద్యను నేర్పుతుంది. పసుప్రవృత్తి నుంచి, మానవ ప్రవృత్తికి 🧘‍♀️ మానవ ప్రవృత్తి నుంచి, దైవ ప్రవృత్తికి 🙏 దైవ ప్రవృత్తి నుంచి, ఆత్మ స్థితి కి, 🧘‍♂️ ఆత్మ స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే విధానాన్ని బోధించే ఏకైక దేశం భారతదేశం. మన భారతదేశం మత రంగంలో విశేషమైన కృషి చేసింది. పరిశోధించి చూడండి ఎటువంటి దివ్య తేజోమూర్తులు అవతరించారో. వారి దివ్య బోధనలు ఆచరణ రూపంలో మానవ జాతిని ఉర్రూతలూగించింది.
@durgaprasad3232
@durgaprasad3232 6 жыл бұрын
🏃🕵️ Not caste No religion All creatures are equal in god-created creatures All living things are equal so do not be biased
@janapa1978
@janapa1978 3 жыл бұрын
I saw the same information when I first learnt about Gluten
@yakannaapoori7273
@yakannaapoori7273 5 жыл бұрын
ఈ వీడియో చేసిన వారికి చరిత్ర తెలియనట్టుంది..బౌద్ధం ఈ దేశాన్నె కాదు యావత్తు ప్రపంచాన్నే మార్చింది..ఒక రోజు రెండు రోజులు కాదు కచ్చితంగా వెయ్యి సంవత్సరాలు..ఆ మార్పె బ్రాహ్మణులు స్వీకరించి ఆ తరువాత శంకరచార్యుని వల్ల కులం పురుడుపోసుకొని మాంసం తినె వాళ్ళని ఊరిబయటకి వెళ్లగొట్టారు ...
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू Жыл бұрын
ఇది ద్వేషపూరిత మైన..ఆధారంలేని ఆరోపణ..
@alagandulalaxman948
@alagandulalaxman948 Жыл бұрын
బౌద్ధం కంటే ముందే ఋషులు,మునులు మంసభక్షణం తినేవారు కరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది
@RamRam-ps7ez
@RamRam-ps7ez Жыл бұрын
ఆది శంకరాచార్యులకు నేటి బ్రాహ్మణుల కు సంబంధం లేదు... ఆది శంకరుడు విశ్వబ్రాహ్మణుడు.... నేటి బ్రాహ్మణులు వశిష్థుడు మాదిగ స్రీ అరుంధతి కి పుట్టినవాళ్ళు.... సగం మాదిగలు 🔥🔥🔥🔥🔥
@SPN2024Videos
@SPN2024Videos 5 жыл бұрын
మరి కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు కదా
@rameshchandraaa2014
@rameshchandraaa2014 5 жыл бұрын
Even kolkata Brahmins kuda tintaru
@rameshperikala4788
@rameshperikala4788 5 жыл бұрын
ఆంధ్రలో కూడా ఎప్పటి నుంచో తింటున్నారు, ఆంధ్రలోనే ఏంటి బ్రదర్ దేశం అంత తింటున్నారు
@ramkumarc1821
@ramkumarc1821 4 жыл бұрын
None of the south Indian brahmins consume non veg in their diet. When it comes to Kerala brahmins, they are even more strict in their food. There may be few individuals who may eat non veg as their personal choice.
@sesha472
@sesha472 4 жыл бұрын
@@rameshperikala4788 neku thelusa haaa melanti yadavalu unndabate konthamndi elago antunatunaru ani thintunaru vedavalu vallu aslau brahamle karu evadini padithey vadini gudulalalo peyduthunaru me vote vesi gelipinchina government vare mundu meri marandi nijamyna brahamalu inka undabate inka e desam lo samskruthuku bathike unnai
@vchaitanya23
@vchaitanya23 4 жыл бұрын
@@rameshperikala4788 I am a Brahmin and I don't eat non veg and I am from visakhapatnam
@srikanakavani
@srikanakavani 3 жыл бұрын
ఆర్య బ్రాహ్మణులు కూడా మొదట మాంసాహారం తినేవారు.అతిథులు ఇంటికి వస్తె మంచి వయసులో ఉన్న ఆవు మాంసం వండి పెట్టాలనేది ఆచారం.
@satyavathiamma4250
@satyavathiamma4250 5 жыл бұрын
దెవుడూ కుడా మనిషే కాని ఈ భ్రమణ వర్గం వళ్లు బ్రటకడనికి దేవుడిని సృష్టించడం జరిగినది
@cherukupallivenkateswarlu7646
@cherukupallivenkateswarlu7646 7 жыл бұрын
I think it is only partially correct. There may be external influence on brahmins for turning into vegetarians. It is historically incorrect to say that Buddha preached his followers not to take non veg. All Buddhist countries in the world are non veg eating countries. The influence on brahmins might have come from Jainism and not Buddhism. However eating non veg is not forbidden by the Hindu scriptures. Let us think above caste barriers and work unitedly for the development of this great country.
@syamalabhanu7731
@syamalabhanu7731 Жыл бұрын
China,korea,japan ila asian countries lo buddhism vundi...akkada anni rakala janthuvulani thintaru
@rsnsharma2665
@rsnsharma2665 6 жыл бұрын
నేను వైదిక బ్రాహ్మణుడను...రాముడు,కృష్ణుడు మాంసాహారులు..ఎందుకంటే వారు క్షత్రియులు. రజో గుణం కొరకు...శివుడు పంది మాంసం తిన్నాడు..అతడు శూద్రుడు...తమో గుణం కొరకు...వశిష్ఠుడు మాంసం తినలేదు...సాత్విక గుణం కొరకు...వేదాలకు మాంసాహారానికి సంబంధం లేదు...
@ShubhamKumar-cs7qx
@ShubhamKumar-cs7qx 3 жыл бұрын
Kisi vi isbar ke so rup.mansha hari ka seban na kiya hai hai rajo gunka matlab sukh se hota hai tapo gun ka matlab agni se hota hai sato gun ka matlab bharm se hita hai
@ShubhamKumar-cs7qx
@ShubhamKumar-cs7qx 3 жыл бұрын
Manus ja vi soch rajogun or tapo gun or satogun par adharit hita hai sato guni manus vhakti ke gun hota hai rajo guni bayakti asoaram ka avilashi hita hai tapo guni baykti armi hota hai bakisab thetar lojik hai
@ShubhamKumar-cs7qx
@ShubhamKumar-cs7qx 3 жыл бұрын
Sab htetar lojik bat hai jaha jis chij me manus ka gun sovhab hota hai bha manus.ka jhuka hota hai tapo guni baykti garm mijhaj hote hai rajo guni baykti pese ke tarf jhuka hota hai.sato guni.baykati.manus puja pad or apne guru ke sebavedikgyan ke tarf vhagta hai
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 3 жыл бұрын
ఆదిమ జాతి మానవులు శాఖాహారులు మనిషి మాంసాహారానికి అలవాటు పడటం & రెండు కాళ్ళతో లేచి నిలబడటం ఆదిమ మానవుడి ముందడుగులు
@jagannadharao5401
@jagannadharao5401 Жыл бұрын
బ్రాహ్మణులు మాంసం తింటున్నారుగా, ఎందుకు తినడం లేదు, కోమట్లు, బ్రాహ్మణులు గట్టిగానే తింటున్నారు.
@Karthikspiritualbhakti
@Karthikspiritualbhakti Жыл бұрын
Andaru brahmanulu tintunnara nenu tinatledee andi mari ... Egg tinanu and mushroom kuda tinanu.... Edina comment chesetappudu telusukuni comment cheyyandi....
@swarnagowri6047
@swarnagowri6047 10 күн бұрын
నిజం గానే, బ్రాహ్మణ జన్మ మహోత్కృష్టమైనది. యిది అన్ని పురాణ గ్రంథా లలోనూ చెప్పబడినది. ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏
@thefinalepsod3207
@thefinalepsod3207 5 жыл бұрын
Don't encourage this kind of controversial contents in social media Hindus are Vegans, No Hindus were used to eat or raised violence against animals. That's why we still pray or Respect all animals like cows or others when some outsiders occupied India then this kinda things started
@venkataramarao2772
@venkataramarao2772 3 жыл бұрын
There is something wrong in theory. Brahmins can be seen in Ramayana, maha bharatha, much prior to gouthama buddha. We can find in harischandra story etc. Should be considered.
@Crazykrishna123
@Crazykrishna123 6 жыл бұрын
ఈ రోజుల్లో అందరూ మంచాహారం తింటున్నారు
@kharidehalraghavendrarao7077
@kharidehalraghavendrarao7077 2 жыл бұрын
చాపక్రింద నీరులాగున మనయొక్క ధర్మం మింద జరిపీ ఆక్రమణం ఇది. ఈయొక్క దృశ్యకములో చెప్పీసినవి కేవలం అసత్యములేనీ.
@muralimohanchitturu
@muralimohanchitturu 2 жыл бұрын
భారతదేశంలో అన్ని మతాలు ఉన్న మతాలు సమానమే ప్రత్యేకించి కులాల గురించి ఎవరు మాట్లాడవద్దు దయచేసి గమనించగలరు
@sasankasrighakolapu7826
@sasankasrighakolapu7826 7 жыл бұрын
What the hell you know channel unte edipadite adhi upload chestara don’t you have sense
@praveenprakash4076
@praveenprakash4076 6 жыл бұрын
Every food habit is decided by climate and environment... Not by clan and manu
@stockmarketpositivity7186
@stockmarketpositivity7186 3 жыл бұрын
By food caste not formed All are equal all human are equal ,caste is based on their work ,if they practice priest in temple those people strictly avoid nonveg, Anyone can become Brahmin by choosing his job ,
@PadamatintiNarsimha
@PadamatintiNarsimha 2 ай бұрын
ఇప్పుడు చాలావరకు కొద్దిమంది బ్రాహ్మణులు మాంసాహారం తింటారు
@muralimohanchitturu
@muralimohanchitturu 2 жыл бұрын
నాకు ఝాన్సీ బ్రాహ్మణ కులమునకు చెందినది
@123maddyful
@123maddyful 7 жыл бұрын
From where u got this information? Share with us we will come to know....
@sudheernorway
@sudheernorway 6 жыл бұрын
Goppppppa tyaaagam!!!!! Wow what a covering!
@muthyalalaxmaiah5098
@muthyalalaxmaiah5098 3 жыл бұрын
Thanks for your community speech
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
Clear voice.i won't Abt castes.but naaku anipisthundi.manalni kuda animalas korukkoni thinte aa badha bharincha galana? Enduku animals champi thinadam? Variki Mana laga creation lo brathanivvalaga? Nowadays andariki living of cost perigindi? Rice, vegetables thinocchuga?
@karthikb4023
@karthikb4023 7 жыл бұрын
ithe cambodia,srilanka,thailand vallu mamsam thinara ?
@aavaninaidu6556
@aavaninaidu6556 6 жыл бұрын
K B tintaru andi only full moon day n amavasya roju non veg tinaru.
@udyourdreamtv834
@udyourdreamtv834 6 жыл бұрын
K K tintaru.
@maredumohan2142
@maredumohan2142 4 жыл бұрын
Partly correct partly Wrong analysis
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 5 жыл бұрын
Incomplete and unsatisfying information The whole world is slowly understanding the value of vegetarianism and ill effects of meat of any kind ( red, chicken, goat, lamb, fish,sea food etc) The explanation and reason mentioned in the video is unsatisfactory and hard to accept Sorry if I am blunt
@beowulf555
@beowulf555 3 жыл бұрын
Exactly, these types of videos are immature, they come from a lack of understanding of our history, civilization and current sciences. These are actually dangerous for the society.
@arifullahsherief8929
@arifullahsherief8929 Жыл бұрын
What's Vatapi history, correct or not, what is vedas says, with book references
@jayaramireddy1465
@jayaramireddy1465 3 жыл бұрын
Very thank s madam garu for valuable information
@kalyankalyankumar286
@kalyankalyankumar286 7 жыл бұрын
any way we r pure vegeterian
@sriramamohanaramanasatyavo218
@sriramamohanaramanasatyavo218 4 жыл бұрын
kalyan kalyan kumar. Brother Even I am also Vegetarian.
@thokalapudisubramanyam3984
@thokalapudisubramanyam3984 6 жыл бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు
@pranathikaranam4417
@pranathikaranam4417 7 жыл бұрын
ఇది అసలు నిజం కాదు తెలియక పోతే తెలుసుకోండి. ముందు వేదం గురించి పురాణాల గురించి తెలుసుకుని తరువాత దాని గురించి ఇతరులకు చెప్పండి. బౌద్ధమతం ప్రచారంలోకి రాకముందే బ్రాహ్మణులు ఉన్నారు.
@vamshikrishnapakala4814
@vamshikrishnapakala4814 6 жыл бұрын
pranathi karanam నిజం చెప్పారు.
@prasad325
@prasad325 3 жыл бұрын
Idhi 100% correct information anipisthundhi
@srinivasuseelam6963
@srinivasuseelam6963 3 жыл бұрын
కులాలు గ మనిషిని విడదీసి వల్ల పబ్బన్ని గడుపుకొడనికి , మనుషుల మధ్య కులం అని ఆగ్ని వేసి మనుషులను విడదీసి వాళ్ళు బ్రతుకుతున్నారు, కులo పేట్టి స్వార్థం తో కుట్రలను జరిగిస్తున్నరు
@joshiraghu4658
@joshiraghu4658 6 жыл бұрын
ఎవడో చెప్పిందివిని వార్తలుగా పెట్టడం జర్నలిజమనుకునే మూర్ఖులు మీరు.. రాముడు క్షత్రియుడు, కృష్ణుడు యాదవుడు, వామనుడు భ్రాహ్మణుడు.. వీరందరూ బుధ్ధుడికంటే ముందు యుగాలవాళ్ళే.. కానీ వారెవరూ మాంసాహారులు కారే... తల-తోక లేని న్యూస్.. వార్త అనేది ఆధారాలతో ఉండాలి.. ఇలా అక్కడ-ఇక్కడ విన్న గాలి సమాచారంతో కాదు.
@ASHOKKUMAR-fe1mh
@ASHOKKUMAR-fe1mh 6 жыл бұрын
Dear brother vallu cheppina vatiki aadhaaram mee school social teacher ni adigina chebutundhi. Kani meeru cheppina persons ye history lo kanipincharu brother just think
@rajashekargandla6273
@rajashekargandla6273 6 жыл бұрын
Appatlo dhevullu mamasaharalu kadhu antunav..mari nuv annadaniki proof unda..
@ASHOKKUMAR-fe1mh
@ASHOKKUMAR-fe1mh 6 жыл бұрын
@@rajashekargandla6273 devullu anevalle lekunte vallu mamsaharula shakaharula anedhi pichi prasna... Dhevudu unnadu annadhi menu nammuta kani dhevudu aatma ga unnadu, ayana papam lenivadu...
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
Yes bro this is 20000% FAKE.
@vbabu4867
@vbabu4867 6 жыл бұрын
krishnudu puttuka tho క్షత్రియుడు,perigindi యాదవు la intlo.
@puneeth253
@puneeth253 6 жыл бұрын
It's Manuvu who formed this categorization. Manuvu is the great ancestor of Rama. It's not Budhism that made Hindus form these differences but the scarce of food and to promote alternate food from consuming plants and develop farming, Manu decided food habits based on the types of work people used to do. This video speaks half correct and half incorrect. There was understanding between people and it's for better society.
@omom7834
@omom7834 2 жыл бұрын
Avunuu
@sahanaavavatu
@sahanaavavatu Жыл бұрын
సరిగ్గా చెప్పారు.
@syamalabhanu7731
@syamalabhanu7731 Жыл бұрын
Konni padardhalani thinte...manthra vucharana palakaleru...vallu chaduvutunapudu noti nundi durvasana kuda vastundi...maamsam,madyam lantivi theesukunte...manishi budhi taggutundi...naluka moddubarutundi...anduku...panditha vruthi lo vundevaru...non veg thesukovadam manchidi kadu...
@rajashekargandla6273
@rajashekargandla6273 6 жыл бұрын
Dont discourage with negative comments..what u said is correct..keep it up
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 5 жыл бұрын
It is partially true. Eating of flesh stopped only to dominate Buddhism by Hindus. Buddhist taken Idol worship from Hinduism and Hinduism taken ahimsa. Thus Buddhism died in Indian subcontinent (Devided Henayana and Mahayana) So the eating of Flesh stopped by the influence of Buddhism only. Hindus made Budda also as One of the Incornations of Vishnu.
@TheIndianWay_
@TheIndianWay_ 3 жыл бұрын
Can anyone explain in Hindi or English?
@MrVickymusic
@MrVickymusic 6 жыл бұрын
కుల గ్రంధాలలాగానే మీ వీడియో కూడా బాగా వక్రీకరించారు.
@kingdasari.8
@kingdasari.8 6 жыл бұрын
ఇదంతా మన దేశానికి పట్టిన దరిద్రo, ఈ దేశం ఎప్పటికి మారదు.
@MantramNerchuko
@MantramNerchuko 2 жыл бұрын
Proud to be vegetarian 🤞
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
Wholeheartedly Accepting your verses.
@AR-ps4ck
@AR-ps4ck Жыл бұрын
Nice information 👌🏽👌🏽
@sahanaavavatu
@sahanaavavatu Жыл бұрын
1. మన శాస్త్రాల ప్రకారం, అంటే వేదాల ప్రకారం, మాంసాహారం కేవలం అవసరమైనప్పుడు మాత్రమే తినాలి అని వుంది అంతే కానీ మూడ్ బాగుంటే బిరియాని వొండుకోమని లేదు 2. చిత్త వృత్తి పరంగా బ్రాహ్మణా, వైషులు, వీళ్లకు protien rich ఫుడ్ అవసరం లేదు. అంటే డెస్క్ లేదా కౌంటర్ జాబ్స్ చేసేవాళ్ళకి అవసరం లేదు. 3. పాఇంట్ 2 మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల అనవసరమైన డిమాండ్ పెరిగి, మన కష్టపడే వర్గాలకు malnutrition సంభవిస్తుంది.
@SwapnaSudha739
@SwapnaSudha739 7 жыл бұрын
Wrong Information.Am Pure Brahmin.My Father SuriBabu Told To Me, All Religions Are Equal To God.Only One Religion That Was" Bhakthi"..
@chhetanmax
@chhetanmax 7 жыл бұрын
Bhavani SuriBabu m 8kkkb njv
@Ibrahim-hh6qx
@Ibrahim-hh6qx 7 жыл бұрын
Bhavani SuriBabu ,yes Ur right
@narayanasasthri8707
@narayanasasthri8707 6 жыл бұрын
మీరు చెప్పింది చాలా బాగుంది అదేకాకుండా చరిత్ర పరంగా ఇది వాస్తవం కూడా కానీ ఒకప్పుడు తెలుగు సమాజం ధర్మాలు కొందరికి బోధిస్తూ అందరినీ పిలిపించి ఒక దారిలో పెట్టి మంచి మార్గాలు చూసింది కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలు గా భారతదేశంలో చాలా నీచంగా ఎవరెవరి బలహీనతలను గుర్తించి వారిని అదేపనిగా మొసం తో కూడిన మాటలు చెప్పి ఆయా మనిషి కి తగిన ఆశలు చూపించి మతమార్పిడి చేస్తోంది ఈ క్రైస్తవ మతము అదే అదే కాక ఇంకొకపక్క లవ్ జిహాద్ అనే పేరుతో ముస్లీం లు వారి అబ్బాయిలను హిందువుల అమ్మాయి లు పైకి పంపి ప్రేమిస్తున్నట్టు నాటకమాడి కావలసినంత తృప్తిగా అనుభవస్తారు ? తరువాత ఆ అమ్మాయి లు పెళ్లి చేసుకోమని అడుగుతే మతం మతం మారితే నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మాటల తో మతం మారుస్తాడు ! అలా మతం మార్చినందుకు ఆ అబ్బాయులకు లక్షల్లో డబ్బులు బైక్ లాంటి వి బహుమతులు గా ఇస్తారు కాబట్టి ఈరెండు మతాలు చేస్తున్న పని పైన వీడియో చైయండి అవుసరమైతే నేను సహకరిస్తాను
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
In other religions from childhood, they will teach their matha dharmalu whereas we stoped.so that other things r happening.n in older days all castes r so friendly with brother hood.but when Britishers entered entered total scene changed.i observed in villages, all will behave with brotherhood feelings called anna akka pinni.
@venkateshbabuk3438
@venkateshbabuk3438 5 жыл бұрын
సత్వ, రజో, తమో గూణాలకు అనుగుణంగా ఉండే ఆహారం సాత్విక, రజసిక, తామసీక ఆహారాలుగా విభజించి ఉంటారు అని నా అభిప్రాయం. అంతే కాని వండిన వెంటనే తింటే సాత్వికము, తర్వాత తింటే రాజసం అయి ఉండదు. గీతలో చెప్పినట్టు "గుణ కర్మ వీభాగః" కులాలు మనం చేసే వృత్తి, మన నడవడిక, మొదలగు వాటిని బట్టి మనకు మనమే ఏర్పరచుకున్నవి అనడంలో సందేహం లేదు. అలా అని ఏదీ తక్కువా కాదు ఎక్కువా కాదు. ఆహార విషయానికి వస్తే సాత్వికాహారం మనలో సాత్విక గుణాలు పెరిగేందుకు అనువైనవి అని బ్రహ్మ జ్ఞానం కొరకు తపించే వారూ దాన్ని ఎంచుకున్నారు. పూర్వ కాలంలో ఎక్కువగా బ్రాహ్మణులు ఆలయాల్లో పూజ చేస్తూ దైవిక సంబంధమైన కర్మకాండలలో ఉండేందుకు శాకాహారం (తేలికైన ఆహారం) ఎంచుకున్నారు. కాని వీడియో లో చెప్పినట్టు మాత్రం కాదు అనుకుంటున్నాను. కొంచం ఎక్కువగానే విషయాన్ని వక్రీకరించారు.
@ramanamaharshigurajada.9549
@ramanamaharshigurajada.9549 3 жыл бұрын
ఇందులో నిజమెంతో అంత అబద్ధమూ ఉండవచ్చు.కానీ మాంసాహారం హింసతోనూ ,మరో జీవియొక్క బ్రతుకే హక్కును కాలరాచేయటం వంటి అధర్మ ప్రవృత్తులక్రిందకు వస్తుంది.అది హేయమైన చర్యగా అభివర్ణిస్తూ కొన్ని కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలూ ఉన్నాయి.ఏమైనా మాంసాహారం సమర్ధనీయం కానిదే..
@manasamarapalli3828
@manasamarapalli3828 7 жыл бұрын
Enni differences unna andaru manushule.. Respect each other and live together..
@Kalki2343
@Kalki2343 2 жыл бұрын
Hi manasa
@ROHITH746
@ROHITH746 Жыл бұрын
Manasa
@Shootz..
@Shootz.. 5 жыл бұрын
Don't say wrongly do some research and say .. Hinduism is caste base system every caste has there own recipe . according to there work load ..ex. y vyshyas won't eat and some other caste won't depends on there work ..
@justice-rx7xf
@justice-rx7xf 7 жыл бұрын
Secrets cannot be hidden for long time .nice super........
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
Nuvvu narakam ili potavu Duty lower ...
@satishbabu9188
@satishbabu9188 5 жыл бұрын
Dhan Nirankar-ji
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 жыл бұрын
Even now Brahmins will take non veg from some parts of north India ; north east India particularly West Bengal; Odisha, jharkhand & Chattisgar. They call fish as jala pushpa's & they likes them a lot.
@Desneaky.larrat
@Desneaky.larrat 11 ай бұрын
We aren't vaishnav bengali brahmins eatimg meat from the thw times before vedas were written.
@sriram-bs7wp
@sriram-bs7wp 3 жыл бұрын
Wrong !plz don't impose ur wrong interpretation Krishna said no to take rajas nd tamas food.satvik food if v take our focus will be on almighty. Usually brahman(plz note not brahmin caste)means person who is close to god. Any caste guy can be called Brahman if he leads satvik life. Not as u said.
@balaswamy3839
@balaswamy3839 3 жыл бұрын
మంచి వివరణ
@harikiran7319
@harikiran7319 6 жыл бұрын
Please refer carefully - meat onion garlic is rajogunam
@nagarjun556
@nagarjun556 6 жыл бұрын
మీ information చాలా బాగుంది కానీ backround మ్యూజిక్ distrub గా ఉంది next వీడియో చేసే టప్పుడు ఇలాంటి డిస్ట్రుబుగా ఉన్న back రౌండ్ music పెట్టకండి plz
@srikanthgoud5705
@srikanthgoud5705 5 жыл бұрын
It will not digest to modern shudras. .. Buddhah is the main reason for caste discrimination. .. Very ture video... thank you
@sunilrao7158
@sunilrao7158 6 жыл бұрын
Brahmins yavaru anediniki clarity ledhu.vuntey malli valaki sub castes yanduku??.inka mamsam tintara ledha anedi vari personal thing...
@rajasekharm1017
@rajasekharm1017 7 жыл бұрын
No proof for this.. Kaani logic ga video create chesaru
@divyajyothi5660
@divyajyothi5660 6 жыл бұрын
Some Brahmins will eat non veg
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
ఇదేమిటో గానీ ,ప్రతిదానికీ ఏదోక పురాణం చెబుతూనే ఉంటారు.కానీ ఈ విషయానికే ప్రమాణాలు ఎక్కడాలేవు.అది నిజమే!!
@kirannanip7067
@kirannanip7067 4 жыл бұрын
Gouda(Gowda) kulasthula KULADAIVAM evvaru ? Plz answer ? KULADAIVAM ante...aa KULAM ki daivam kada..ante okkare vuntaruga ...vaaru evvaru ?
@anirudhreddy7671
@anirudhreddy7671 6 жыл бұрын
in Ramayan it's clearly mentioned that even animals used to get justice , then how come killing an animal for it's meat is right ? what you said "whether it is veg or non veg wasn't mentioned in Gita" ? that's absurd
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 3 жыл бұрын
Reddy yes
@ramkipandla5861
@ramkipandla5861 5 жыл бұрын
మొదట మనిషి మాంసహరి అదిగుర్తీంచుకోండి.
@rishiroshan
@rishiroshan 3 жыл бұрын
Remember...Non Veg played an important role in balancing Eco System as well as in Technical advancements. In fact Human evolution started with Non Veg. Having Non veg or not is one's personal choice and this aspect should not be politicalized. Brahmins have consumed Nonveg till 17th century and then decided to stop because of Buddhism slowly overtaking all other religions in India ( you can validate this info).
@ammand2946
@ammand2946 3 жыл бұрын
Lowda
@suresh5254
@suresh5254 5 жыл бұрын
Though I am Hindu I like Buddhism regarding Ahimsa.. Nijamga Ahimsa anedi Sarvotthamamaina lakshanam.. Oka jeevini champi tinadam nijamga paapam mariyu adharmam.. Finalga etuvanti Ahimsa leni Samaajam punarminchabadaalani ghaadamga korukuntunna..
@ratnasai2497
@ratnasai2497 5 жыл бұрын
Naaku ardhamkavadamledhuu. Asaluu manishi puttindhii kothi lo nunchii.kaani manaku enni kuulalu mathaluu yekadinundi vachayii???????Naaku konchem cheppandii.telesinavaaluu untee??
@rajkumarnani9848
@rajkumarnani9848 5 жыл бұрын
అది మనిషులు వల్ల స్వార్థం కోసం శృష్టించుకున్న ఒక రక్షణ
@begarishravan7368
@begarishravan7368 3 жыл бұрын
Konni nizalu cheppinandhuku jai bheem lu
@srinivaasj7336
@srinivaasj7336 7 жыл бұрын
good information
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
God see u r end.
@manjulamanjula439
@manjulamanjula439 6 жыл бұрын
Adanta ento kane food vandagane thinali freezlo pette thinidhu ane thelisende thank u
@arun-df9se
@arun-df9se 6 жыл бұрын
Manjula Manjula haha u sharp
@makeiteasy4404
@makeiteasy4404 5 жыл бұрын
కడుపు నిండితే ఎం చెయ్యాలో తెలీక చేసిన పనులు ఎవన్ని. కులం మతం అనుకుంటూ.. ఆకలి బాధలు తెలిసినోడు ఎవ్వడు ఈ పనులు చెయ్యడు .
@boilersatyanarayana2021
@boilersatyanarayana2021 2 жыл бұрын
🙏చాలా మంచి మాటలు వీడియో చేసారు ఇది అన్నీ ఛానల్ కీ వెళ్లేలా చూడండి 🙏సార్ చరిత్ర ఎవ్వరికి తెలియదు వేదాలు వర్నించండి 🌹🙏 మతోన్మాదులు అల్లరి ఎక్కువగా ఉంది 😎ఈ 👹😈☠️😈💀👹😎ఉన్మాదులు గొడవలు పెడుతున్నారు 🙏సూపర్ వీడియోస్ 🙏🌹🌹🌹🙏
@srinivasm2376
@srinivasm2376 6 жыл бұрын
కులం మాది ఈ కులం మాకు కులం కావాలి అన్నవాడు వాడు హిందువేకాదు ఆసలకి మనిషె కాడు మనమందరం మనుషులం మనకి కులాలు వద్దు మనం హిందువులం
@yugandharkombathula4446
@yugandharkombathula4446 3 жыл бұрын
Kulam leni hindu matame boudda matam, bouddulu andaru brahma, rama, sivunni, devullani kuda pujistaru
@radhikaakella9043
@radhikaakella9043 5 жыл бұрын
Maa Brahmins non- veg tintunnsru anduke brahminsni value poyindi kaalamu maaripoyindi
@sesha472
@sesha472 4 жыл бұрын
Evaru thintam ledu andi meru ala anabate andaru antunaru ani konthamndi thinestharemo kanj allu asalu nijaniki brahmanulu karu evadini oadithey vadini gudulalo pryduthunnaru alantaoudu inka brahamanijam ela bathiki untundi ayna melantibvallu mariootharemo mem maramu mem nistagane untam
@kethavarapuphanikumar4943
@kethavarapuphanikumar4943 4 жыл бұрын
రాధిక గారు..అందరూ తింటారా .మీరు చూశారా .మనల్ని తొక్కేసారు ఇప్పటికే.....3 పుటల సంధ్యావందనం చేసేవారు వున్నారు
@wazirtrickster756
@wazirtrickster756 5 жыл бұрын
Ippudu intilo teleeyakundaa tinaastunnaru telusa ?
@eswarreddy166
@eswarreddy166 4 жыл бұрын
Tqqq chala manchi story chepparu
@sriramamohanaramanasatyavo218
@sriramamohanaramanasatyavo218 4 жыл бұрын
Sorry to say this is fact. Brahmins should not eat non vegetarian why because if they eat others caste and religions will criticize. But nowadays times are changing people also changing. Who cares these things. Food Habits should not change. I am very proud to say that I am Brahmin. I belong to that community.
@omom7834
@omom7834 3 жыл бұрын
అసలు మొట్టమొదట మనుష్యులు శాకాహారులు అని చెప్పడానికి రుజువు మన దంతాలు....
@practicalwomenruneetakarn6140
@practicalwomenruneetakarn6140 3 жыл бұрын
Iam braahmin
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 жыл бұрын
Yes it is true man is non vegiterian
@chyamuna9006
@chyamuna9006 3 жыл бұрын
Ardham kale dhanthalu ani endhuku annaru
@omom7834
@omom7834 2 жыл бұрын
@@practicalwomenruneetakarn6140 I'm not a brahmin but I'm a Vegan..... I can't eat Animal products dairy products......
@krishnakuruvada1242
@krishnakuruvada1242 2 жыл бұрын
S, exactly correct
@ramakrishnamudiganti3763
@ramakrishnamudiganti3763 7 жыл бұрын
Buddha had ate lot of non veg before he took avatar
@GabbarSeTakkar
@GabbarSeTakkar 7 жыл бұрын
Rama Krishna Mudiganti So? What is your point?
@gkameshwararamgopal7025
@gkameshwararamgopal7025 6 жыл бұрын
Because he took birth as son of a Chakravarthi i.e. a raja by birth. Afterwards he became sanyasi or saint.
@avinashknune1
@avinashknune1 5 жыл бұрын
90% of my Brahmin friends eat more non veg than us. This is very true! Facts
@ReddyReddy-yn5uf
@ReddyReddy-yn5uf 5 жыл бұрын
What great friend
@kumarn9373
@kumarn9373 5 жыл бұрын
Vkr Reddy yes even your friends will be doing this , check with them !
@vaishnavisri5031
@vaishnavisri5031 2 жыл бұрын
Yeah... As mentioned in the video, that is why the non-veg eating people are kept away from the veg.. I know what friends do. I am a vegan by myself and many of my friends forced me to eat / taste nv. They tried very hard... And here comes those friends commenting again...
@SriKrishnaVlogs143
@SriKrishnaVlogs143 2 жыл бұрын
Kastme boss
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
స్వార్థ ప్రయోజనాల కోసం, కొన్ని నీచపు మనిషి జాతి చేత సృష్టించబడిందే కులము........ కాదు అనే వాళ్ళు కామెంట్ పెట్టండి ans ఇస్తా....
@ssbspiritualstatesofbharat9669
@ssbspiritualstatesofbharat9669 3 жыл бұрын
🌹 సత్యమేవ జయతే 🌹 🧘‍♀️ నేనైతే చదువుకోలేదు 🧘‍♂️ మతమంటే.? 🌹 మైకులు పెట్టుకొని గావుకేకలు పెట్టడం కాదు. ! మతమంటే.? 🌹 పరాయి మతాలను నిందించటం కాదు.! మతమంటే.? 🌹 గ్రంథ పరిజ్ఞానం కాదు. ! మతమంటే.? 🌹వ్యక్తి ప్రమాణం కాదు. ! మతమంటే.? 🌹 మూఢ విశ్వాసాల పుట్ట కాదు. ! మతమంటే.? 🌹 పుస్తకాల పెట్టెలు కాదు. !. 🙏 ఈ పరమపావన భారతావనిలో మతము అంటే? అది ఒక విద్య.🇮🇳
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 1,8 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Poet Dr. Arudra gaaru about Sri Yogi Vemana gaaru
1:35
travelwith__naveen
Рет қаралды 31 М.