మీరు మీ పార్టీ కోసమే కాదు ప్రతి రైతులు కోసం కూడా మంచి ప్రాధాన్యత తీసుకుని వస్తున్నారు...🌾🙏
@PARAMESHTELUGUNEWSTIPS4 жыл бұрын
సర్ మీలాంటి వారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పి ప్రకృతికి,ప్రకృతిలో ఉన్నజీవరాశులకు,మన దేశానికీ చాల మంచి చేసారు సర్.మీకు, మీ ఆలోచన విధానానికి నా హృదయపూర్వక నమస్కారాలు సర్. jai hind
@nannaamma85784 жыл бұрын
Hi
@nareshvalmiki84434 жыл бұрын
నీ ఆలోచనలు ఆచరణలు ఎవుడు సమాజం కోసం దేశం కోసం ఉపయోగ పడేలా ఉంటాయి.. నీ లాంటి వ్యక్తి కి అభిమాని అయినందుకు నాకు చాలా గర్వాంగా ఉంది..... జై హింద్ ✊️
@sairamakula4 жыл бұрын
Pawanism more than a religion...this is the example of powerful people
@sairamakula4 жыл бұрын
@@nextcmbalayya2262 you are expecting negative reply..but we are devotee's of him...we don't behave negatively
@mkdhanush3064 жыл бұрын
@@nextcmbalayya2262 we don't care how much u spread the bloddy shit. Jai janasenani
@trendycook12324 жыл бұрын
@@nextcmbalayya2262 ____---
@ravimaddela99554 жыл бұрын
The man of humanity and leadership one only pspk garu
@@bhayya1977 election lo gelavakundane ivi Anni chestunnadu
@maheshkumar.85163 ай бұрын
Wish you all the best sir
@rajakarla63944 жыл бұрын
Good sir.. Nice program జనులకు బాగా ఉపయోగపడుతుంది
@motivationalposters4 жыл бұрын
ఇది చాలా మంచి కార్యక్రమ, మన జీవన విధానం అనేది కరోనా ముందు, కరోనా తరువాత అనే భావన వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ కరోనా వలన కొంత ప్రక్షాళన జరిగి, మనిషి జీవన విధానంలో ఆరోగ్యం చాల ముఖ్యం అని అర్థం అయ్యింది. అయితే అది ఎలా సాధ్యం, దాన్ని సాధించుకోవడం, మరియు ఈ సాధించే ప్రక్రియలో బాగంగా.. ఎంతోమంది జీవనం కోల్పోయి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్లిపోయి మరల పట్టణాలకు రాలేక, సొంత గ్రామాల్లోనే, అతి తక్కువ నేల ను ఉపయోగించి ఉపాధి పొందడం గురించి ఇందులో చెప్పడం చాల మంచి విషయం. అయితే చెప్పడం తో అపేయకుందా.. కొన్ని నమూనాలను కూడా తయారుచేసి అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకురావడం, ఇందుకు సహకరించిన విజయరామారావు గారికి కృతజ్ఞతలు, ఈ కార్యక్రమం మా ముందుకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నాయొక్క ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మా ముందుకు తీసుకొస్తారు అని ఆశిస్తున్నాను
@baliboyinakrishna62104 жыл бұрын
మంచి కార్యక్రమం,గ్రామీణ వలస ,గ్రామ ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమం.
@jajamkriahnasai47564 жыл бұрын
Ilantivi chudaru janalu elections mundu ,2000 quarter matram chusataru
@rajabanavath4 жыл бұрын
@@jajamkriahnasai4756 correct Bro
@lingaswami79404 жыл бұрын
ఇలాంటి వ్యక్తి కాదా మనకు కావలసినది, మీరు సీఎం అయితే ప్రజలు,రైతులు, యువత అందరికీ మంచిజరుగుతుంది సార్
@nagendraalthi87994 жыл бұрын
జై... జనసేనని... ❤️💪✊
@ramajanasena35064 жыл бұрын
Very useful for annaa , I am from Solipuram Village, Narmeta Mandal, Janagam district, Telangana
@kondapalliudaybhanu23794 жыл бұрын
పొలం లో కాలు పెడితే ఆ పాదమే చెప్తుంది ఫలం ఎలా ఉందో అని విజయ్ గారు చెప్పగానే చిన్నగా పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ కళ్యాణ్ గారు నిజమైన వ్యవసాయం తెలిసినవారు కాబట్టి నా నవ్వు వచ్చింది కానీ అదే వేరే ప్రొఫెషన్ లో ఉన్న వారికి ఎలా తెలుస్తుంది ఆ మాటలకు ఉన్న విలువ 🙏 🙏🙏🙏 A good video which is going to change the agriculture system in Andhra Pradesh (frist step)👍🙏
@sejarlaanilkumar67444 жыл бұрын
The leader is on his own pathway ✊✊
@dhanojgurrala66094 жыл бұрын
Who all are waiting for part 2
@dhanojgurrala66094 жыл бұрын
sun rise , at this point of time what is he gonna do in AP? Or TG? . He’s not a legislative member to attend sessions, he’s not a government worker to work, whenever there’s a problem he will question and he will fight for the justice.
@dhanojgurrala66094 жыл бұрын
sun rise . U r such a dumb guy. A person leaving all his comforts is working for a better society and all u can do is talk about a farm house. Konchem maarandi bro...
@jdrainsakng4 жыл бұрын
@@dhanojgurrala6609 Bro ..why are you explaining to dumb people
@dhanojgurrala66094 жыл бұрын
Manindra Raju I want them to understand bro. Andhuke...
@pushpanalini98564 жыл бұрын
Im
@reddyboys92864 жыл бұрын
Hats off sir, love you sir for supporting natural farming
@Talksick_videos4 жыл бұрын
Thaatha polikalu ravochu... Kaani thaatha arogyam radhu...👏👏 Wt a words sir
@pkjanasenani27104 жыл бұрын
🤟. Nigam ga Super Concept assala.Prati okalu chudali edi. Share maximum. Prati chinna palleturiki edi vinabadali
@sureshsp.10204 жыл бұрын
గడ్డి పరకతో విప్లవం. 😍🙏
@ganeshchavakula1224 жыл бұрын
Yes పుకుఒక gari gari book
@bhaskarzgz86404 жыл бұрын
Mudu pellilatoh viplavam
@sureshsp.10204 жыл бұрын
@@ganeshchavakula122 బ్రోతల న కొడకా.
@ganeshchavakula1224 жыл бұрын
బాబు ఏ ఊరు మనది... "గడ్డిపరక తో విప్లవం" అనే బుక్ రచించినది పుకుఓక అనే ఆయన వక్తి దబోల్కర్ వ్యవసాయo
@ganeshchavakula1224 жыл бұрын
బాబు సురేష్ గారి తెలిసి తెలియకుండా ఎప్పుడు మాట్లాడకు నువ్వు నన్ను తిట్టడం దానికి మళ్ళీ 63 like కర్మ ర బాబు
@nokkaratnam23744 жыл бұрын
This video should be viral I believe there is too much important content in this topic Guys better viral this because this can change the present farmers pesticides farming
@mrmatamanthi22834 жыл бұрын
మీరు 20సెకండ్స్ యాడ్ చేస్తేయ్.. 20 కోట్లు మీ జేబులో పడతాయి. అవ్వన్నీ వదిలి జనాల్లో మార్పు కోసం, మా మంచి కోసం ఇలా చేస్తున్నందుకు.. నా చేతులెత్తి నమస్కరిస్తున్న.
ముమ్మాటికీ నిజం... ఒక సినిమా చేసినా, ఒక కూల్ డ్రింక్ తాగండి అని చెప్పినా కోట్లు వచ్చే విలసమైన జీవితం వదులుకొని వచ్చిన పవన్ గారు నిజంగా చిత్త శుద్ధి గలవారు... ఎవడెన్ని పిచ్చి కూతలు కుసినా ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి వస్తాడు....
@abdulrahaman-km5ex4 жыл бұрын
jail kellina vallu c m aeite tappu ganipartys to kaliste tappa
@satishkumar-ft2hu4 жыл бұрын
@@Shivayadav-gr9mp 😀😀😀
@chandurockey18174 жыл бұрын
🤣🤣 comedian veedu
@nokkaratnam23744 жыл бұрын
Eagrly waiting for part 2
@rajivsharma9994 ай бұрын
Pawan Kalyan Garu just listening to this my respect towards you has increased leaps and bounds.. Thank u for setting a bench mark which made every one of us to think about what’s next …
@dayseries37254 жыл бұрын
Annna ..... forever with you rocks..... talent vunte goppa kadu anna.... talent vunnavalani gurthinchi encourage chesavallu thakuva vunaru miru epudu encourage chesthune vunaru... miru cm ga maku kavali....
@srikanth70474 жыл бұрын
The ledar is pawan kalyan sir🙏🙏
@g.n.v.d.prasad38734 жыл бұрын
1st like and 1st comment jai janasena
@praveenkumar-pv1vp4 жыл бұрын
Sir I'm trying in my home panchagavya,jivamrutham bramhatram ela konni cheddam ani Inka konni chesanu sir love u sir e prakruthi vyavasayani mundhuku thisukelthunadhuku danyavadhalu sir
@arundhathimahilajanasena2924 жыл бұрын
kzbin.info/www/bejne/pnu1h35tr9hrgpI
@manipedditi62654 жыл бұрын
Waiting for part 2
@vijju17824 жыл бұрын
Real human being. He is not misleading people and youth. Doing best in his own way. God bless you sir. I request all the people of Telangana and Andhra to elect him in next elections. Something he wants to give society . We need such leaders.
మీరు ఎంత మంచి సంకల్పంతో మా గురించి రైతు సోదరులకు మేలు జరగాలి మీరు విజయకుమార్ గారి సహకారంతో అందరికి మంచి జరగాలి అని ఆశిస్తూ
@aswarthanarayanab6894 жыл бұрын
చాలా మంచి ఆలోచన అండి ఇప్పటికే ప్రకృతివ్యవసాయం చెస్తున్నాము
@ShaikKarimulla184 жыл бұрын
Love you Annaya Future CM
@bhaskarzgz86404 жыл бұрын
Yes common man
@TJ_Pavan4 жыл бұрын
Glad to see a leader talking on this topic with a good understanding, was impressed when he mentioned about Masanobu Fukoka's book.. Many people don't realize how bad we have destroyed our soil with the focus on commercial cropping, high usage of fertilizers, pesticides etc. Soil is a living organism, carbon in our soil is at dangerous levels, as a result of it water holding capacity has gone down very much among many other effects.. Hope to see some change which can only happen at scale if a leader understands it..
@hemasairameshkalvakolanu62104 жыл бұрын
Waiting for Part 2 Sir ❤️
@tylerdurden5064 жыл бұрын
e video content ..memu after 10yrs tharvatha chustham...edhi manava shajam...anyways thanks for giving such great content
@SivaKumar-ex2wq4 жыл бұрын
Jai janasena ✊✊❤️✊✊
@UdhyanaMithra4 жыл бұрын
Great sirrr iam waiting
@dileep_kumar1234 жыл бұрын
Jai Janasena ✊✊
@vijaykovvali20594 жыл бұрын
The man with vision and humanity
@chanduaddanki41064 жыл бұрын
Wow ❤️ Thank you my love Kalyan for teaching this to us.
@mrmatamanthi22834 жыл бұрын
My humble request all viewers, plz share this video which is useful to society. Support for pawan sir vision 🙏🙏🙏
@ashokbabu5044 жыл бұрын
2024 loo PSPK CM Avuthadu anevallu like kottandi
@skkarimulla51774 жыл бұрын
Cm emo kaani oka sadhuvu avutadu brather idhi kadupumantatho chebutunnanu
@ashokbabu5044 жыл бұрын
@@skkarimulla5177 ardam kaledu
@maheshn27394 жыл бұрын
@@skkarimulla5177 am anta kadupu manta niku ami chesedu
@avengers32734 жыл бұрын
Jaragadhu ... Caste based politics,vote ki note, rowdyism , kalpinchi thappudu varthalu pracharam cheyyadam etc ivanni qualifications... Janallo swardam,asooya, dwesham,ahankaram ivi eppatiki povu... Package star, 3 wifes ani chala neechamga antaru gani mana neechamina mindset maradhu ... Pawan Kalyan cm ayye chance lu levu eppatiki .... Idi pakka
@nandagopal48194 жыл бұрын
@@avengers3273 Freedom kosam fight chesina freedom fighters ni koda dweshinche manushulu unnaru, ala ani vallu aagipoyi unte freedom vacchedi kaadu, PK garu CM ayina kaakunna goppa stanam lo untaru prajala gundello. Eppudo okappudu telusukuntaru prajalu taravata ayina next generations.
@SatishKumar-bd3qs4 жыл бұрын
New agriculture method super sir
@pavanuppala65284 жыл бұрын
Vijay ram garu chala Manchi vyakthi , manam telusuko valsindi chala vundi ... Athanni pawan kalyan garu Ela teesukoni ravadam 🙏 great , edhi yekkuva mandiki reach avvali 👍
@rajathegreat3874 жыл бұрын
చదువుకున్న ప్రతి వ్యక్తి సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఒక పెద్ద హీరో సేంద్రియ వ్యవసాయం చేసే సినిమా చెయ్యాలి అని ఎప్పటినుండో అనుకుంటున్న. దాని వల్ల అందరూ వ్యవసాయం వైపు వస్తారు. చాలా మేరకు స్ఫూర్తి పొందుతారు. మహేష్ బాబు మహర్షి సినిమాలో కొంత మేర ప్రయతించిన అది సరిపోదు. ఇప్పడు నా అభిమాన నటుడు నిరాడంబరుడు అయిన పవన్ కళ్యాణ్ సర్ ప్రకృతి వ్యవసాయం గూర్చి మాట్లాడడం, చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద మార్పును తీసుకు వస్తుంది. ఇంకో పది సంవత్సరాలలో వ్యవసాయమే అందరి వృత్తి ఔతుంది. ఇది నా నమ్మకం. ఇప్పటికే ఉన్నత విద్య వంతులు పొలం బాట పట్టారు. ఇక మిగిలింది సొసైటీ ఇమేజ్ చక్రంలో ఇరుక్కున్న వ్యక్తులే.
@soumyamakineedi81494 жыл бұрын
Very useful programme...need of the day...true revolution
@AjithKumar-jt9pq4 жыл бұрын
Very useful annaya Ur thoughts for future generations are incredible 🙏🙏❤️❤️
@MrPawan0054 жыл бұрын
I think PK Sir should face camera for more impact..... My genuine feeling 🙏
@geddammaheshnaidu39284 жыл бұрын
My father is a Farmers 🌾🌾🙏
@d.santosh21834 жыл бұрын
Next 2024 లో పవన్కళ్యాణ్ గారు cm కావాలని కోరుకుంటున్నాను మన రాష్ట్రాన్ని cm జగన్ అప్పులపాల చేస్తున్నాడు ఆ అప్పులు మొత్తం మళ్లీ మన నెట్టిమేదే వేస్తారు so please Pawan Kalyan గారిని support చేయండి.. జై భారత్
@reddyboys92864 жыл бұрын
Waiting for 2nd part
@ryalampadusaikrishna94964 жыл бұрын
Janasenani😍Kalyan anna❤my God🙏My inspiration 🇮🇳
@sivasharma71924 жыл бұрын
sendriya vidhaanam tho pantalu pandeeyatam chala manchi paddathi..ippudu unna raithulu andaru chemicals tho koodina yeruvulu mariyu chemicals kaligina purugu mandulu vaatiki baaga alavatu padipoyaaru...ippudu sendriya vidhaanam ante vine vaade ledu...kaani mee lanti vaallu chepthe sendriya paddathi gurinchi kanisam alochistharu...good initiation..You are doing the best work...me dwaara anna sendriya vidhaanam andaru modalu paedithe mananaki manchi aaharam,raithu ki manchi dabbulu vasthay...Great job Anna appreciated
@naveenavulapalli69634 жыл бұрын
Good message to youngsters of #india from #pawankalyansir and #vijayaram rao sir
@mr.indian004 жыл бұрын
Pawan bayya ki Jai ❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@megamass50694 жыл бұрын
Kalyan Anna❤️🔥
@Madeshvelamakuri4 жыл бұрын
Come soon boss Jai jenasena 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@sivakumarreddy28714 жыл бұрын
Jai power 🌟🌟🌟🌟✊🏼✊🏻
@ganjiraviteja31844 жыл бұрын
Jai janasena
@MuraliKrishna-uk3rr4 жыл бұрын
Wonderful thought
@kotireddymf43254 жыл бұрын
ఇలాంటి ఆలోచనలు వున్న వారిని ఇకనైనా పాలనాదికారిగా చేసుకుంటే రాష్ట్రం ఆరోగ్యంగా వుంటుంది.
@rajendrasandrani38924 жыл бұрын
Proud to be a power star fan, always thinks for society. Pavan Kalyan thinks for people but not for power.
@subramanyamroyal86774 жыл бұрын
Best programming for everybody
@rangaprasad44744 ай бұрын
Graet vedio..1000 deshi rice varieties tirigi eenela midaki teddam..❤
@powerteja23324 жыл бұрын
సార్, ఒకటి మాత్రం నిజం. మీరు ఇంతగా రైతాంగం కోసం ఆలోచిస్తున్నారు. కానీ కొంత మంది మూర్కులు మిమ్మల్ని బూతులు తిట్టి ఆనంద పడుతున్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలి.
Eppatikayenna annnanuu nammandi .ayenani gelipinchukondi dhayachesi ji janasenaa
@hemavaaruni18164 жыл бұрын
Great sir, mee iddarikee ma namassulu 🙏🙏
@bhaskararaokanda45484 жыл бұрын
అదృష్టం విజయరామ్ గారి అనుభవాలు వినడం.
@satyanarayanapadam24094 жыл бұрын
మంచిసూచన,అన్నయ్య మరియు పెదన్నన్నా
@sathyasai43044 жыл бұрын
Anna nuvvu Oka yogivi anna
@srinivasababu78274 жыл бұрын
భూమి పుత్రుడు ఎవరంటే సేంద్రీయ వ్యవసాయం చేసే మా పవనన్న అని ఠక్కున సమాధానం చెప్తాను.
@rajasekharmeegada4 жыл бұрын
Good one
@anwarbasha21864 жыл бұрын
జై జనసేన జై కిసాన్ జై జవాన్ జై హింద్!!!
@nameisveerum60144 жыл бұрын
Jai pawankalyan
@krishnakanth3294 жыл бұрын
Jai JanaSena Jai Hind 🇮🇳
@praveenpattem29294 жыл бұрын
Really great Anna
@ynbrao64694 жыл бұрын
Waiting prt 2
@d.santosh21834 жыл бұрын
జై జనసేన జై కిసాన్ జై పవన్ కళ్యాణ్
@gyrajendraprasad59704 жыл бұрын
మంచి కార్యక్రమం అన్నయ్య గారు.. Waiting for part 2 ...
@jayam10196 ай бұрын
ఒక మహా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సహజ వ్యవసాయాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🎉
@sjaswanth7774 жыл бұрын
im not a fan of pawan kalyan sir, but i can say its an excellent initiative by pawan kalyan garu. Every politician will talk on these things, but the only politician who works on these things is PAWAN KALYAN.
@starpradeeppower15944 жыл бұрын
Superb ga chepparu sir
@arunyajyothi4 жыл бұрын
wow..huge respect sir....one of my favourite books is one straw Revolution..
@MANOJ225JSP4 жыл бұрын
Jai Janasena
@sssd1534 жыл бұрын
Superb sir....wt a cool ...iam very interested this topic
@madhubollimuntha30354 жыл бұрын
You r Good farmer....pavan sir...we want successfully Political leader
@TappetaAnjaneyulu4 жыл бұрын
ఏమరాల్డ్ స్వీట్ షాప్ ఓనర్
@RajeshAttada0074 жыл бұрын
భారత భూమి ని... మంచి గా మలుస్తున్న... మీకు నా వందనాలు 🙏
@krishnasamala48624 жыл бұрын
Brilliant --this simple hopeful way humanity should rise.
@PremKumar-td3sg4 жыл бұрын
Jaiii janasena
@kotireddymf43254 жыл бұрын
సేనాని నాయకుడుగా సినిమా మొదలైతే ఇక ఇలాంటివి ఎన్నో వుంటాయి. అది సినిమా అయినా ఏదైనా.. ఆయన సంకల్పం గొప్పది.💐👍
@prasannabatchu91094 жыл бұрын
Ur intention to spread this nature forming is great sir....👏👏👏
@jsp20834 жыл бұрын
మంచి ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ గారు.. మాట్లాడిన రైతు భాష, పదాలు అద్భుతం...
@dhoni201510 ай бұрын
Annaya ❤
@appannaduvvu49044 жыл бұрын
ఏదైనా ఒక మార్పుకి ముందున్న మంచి మనిషివి నువ్వన్న,అందుకే మా ఫ్యాన్స్ గుండెల్లో అల నిలిచి ఉన్నావ్, ఇది కూడ సక్సెస్ అవ్వాలని ఒక అభిమాని గా నా కోరిక.
@lifestylewithsatya48654 жыл бұрын
Great sir
@vishnumurthy27184 жыл бұрын
Nice PAWANNA JANASENA PARTY Ideology The main goal of JanaSena is to question any type of corruption in government functioning and organizations and to protect basic rights of people. JSP follow 7 basic ideals promoted as Ideals of JanaSena 1.Relentless fight against corruption 2.Nationalism without neglecting regional aspirations 3.Politics without religious discrimination 4.Social consciousness without caste 5.Protection of our traditions and culture 6.Reverence for linguistic diversity 7.Progress that preserves the environment