Garikipati Narasimha Rao Speech in Bharatha Matha Maha Harathi | Pawan Kalyan | 99 TV Telugu

  Рет қаралды 1,974,438

99TV Telugu

99TV Telugu

Күн бұрын

Пікірлер: 1 400
@jagadishneelamraju5720
@jagadishneelamraju5720 4 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానానికి గరికపాటి గారు లాంటి వారు చాలా అవసరం..కచ్చితంగా రానున్న రోజుల్లో అలాంటి బాధ్యత తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...!!
@prudhviraj1110
@prudhviraj1110 3 жыл бұрын
Yas
@kattarajeswari7861
@kattarajeswari7861 3 ай бұрын
🎉👍👩‍❤️‍👨
@sivasiva7357
@sivasiva7357 2 ай бұрын
కావాలి ఇలాంటి వాళ్ళు
@ramanavavillagaming2186
@ramanavavillagaming2186 4 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు... పవన్ అన్న అక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది.... ఆయనా తెలుగు ప్రియులే.... ఓం నమః శివాయ🙏🙏
@vakanaveen
@vakanaveen 4 жыл бұрын
గురువుగారు మీలాంటివారు భవిష్యత్తులో కూడా ఉండాలి మాకు గుర్తుచేయటానికి
@suryaprakashchirravuri3040
@suryaprakashchirravuri3040 3 жыл бұрын
మమమమమమమ
@naveenkumargandham7651
@naveenkumargandham7651 4 жыл бұрын
తెలుగు భాష కనుమరుగు ఐయ్యే దౌర్భాగ్య పరిస్తితి లో తెలుగు రాష్ట్రాలు వుండటం, దానికి కర్త కర్మ క్రియ ప్రభుత్వాలు అవ్వడం మరింత సిగ్గుచేటు... ఓం నమః శివాయ 🙏🙏
@rahulchatterjee4386
@rahulchatterjee4386 4 жыл бұрын
ikkada rendu states lo, telugu thappa emi maatladaru. Telugu balavanthanga ruddhadam, entha varaku samanjasam ? Veelu , dabbu unnava vaalu mathram English medium lo chaduvu ko vacchu. Dabuu lenu pedha prajalu mathram, telugu medium ki poyyi eee english medium valaki banisa pani cheyyala ? Jaragani pani. Jai Jagan. Telugu medium lo prajalu chadavaka pothe, veela cinema ku dialogues raase vaalu dorakaru ani, veela baadha. Selfish Fellows.
@gorakalakamal2485
@gorakalakamal2485 4 жыл бұрын
@@rahulchatterjee4386 intha chetha explanation oka jagan fans ey ivvagalaru
@Storycreators77
@Storycreators77 4 жыл бұрын
@@gorakalakamal2485 Land
@srisrikanth6589
@srisrikanth6589 4 жыл бұрын
@@rahulchatterjee4386 antha matladuthunna nuvvu 1st ne kodukune a school vestav ante private school lo vestav anthe gaa...
@naveenkumargandham7651
@naveenkumargandham7651 4 жыл бұрын
@@rahulchatterjee4386 do you know one thing, ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొన్ని చోట్ల ఉన్నాయి. నీకు concept పూర్తిగా అర్దం కాలేదు అని నా ఫీలింగ్. ఇంగ్లీష్ మీడియం పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు. ఛాయస్ ఆఫ్ మీడియం సెలెక్ట్ చేసుకునే అవకాశం వారికే ఉండాలి అనేది మా ఊదేశం. బాల్యంలో వారికి మాతృబాష లో విద్యాభ్యాసం జరగకపోతే వారికి మన సంప్రదాయాలు, పెద్దలపట్ల గౌరవభావం, తల్లితండ్రుల పట్ల ప్రేమానురాగాలు ఇటువంటివి తెలీకుండా పోతాయి. వారికి మనోవికసం వికసించదు. రేపు నువ్వు లేవలేని స్థితిలో ఉంటే అయ్యో పాపం అనటం మానేసి, ఓ షిట్ మై డాడ్, వాట్ ఇజ్ థిస్ న్యూసెన్స్ అంటాడు. అపుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళకి మాతృ భాష అవశ్యకత ఎంత వుంటుందో, కానీ అప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు మీరు...
@srinivassastryrangavarjula4782
@srinivassastryrangavarjula4782 4 жыл бұрын
నిజం మాత్రమే మాట్లాడగల ఏకైక వ్యక్తి గరికపాటి గారు.
@prabhakarreddy2610
@prabhakarreddy2610 4 жыл бұрын
S
@hanuseereddy4672
@hanuseereddy4672 3 жыл бұрын
Tokkam yem kaadu
@nanir8139
@nanir8139 3 жыл бұрын
@@prabhakarreddy2610 cfffffvfvffvvvcccvffccfc FF fffff cfffffvfvffvvvcccvffccfc ffff CDC c fffff
@nanir8139
@nanir8139 3 жыл бұрын
@@prabhakarreddy2610 ji
@ffsree1068
@ffsree1068 3 жыл бұрын
@@hanuseereddy4672 nuve ra tokka
@rajeshv4068
@rajeshv4068 4 жыл бұрын
Pawan sir kosam Open chesa kani chala Goppa speech vinna. గురువు గారు చాలా చక్కగా చెప్పారు. జై హింద్ జై భారత్
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 4 жыл бұрын
Only pavan anna kosam chusa gani anta kanna goppa mana desam kosam vundi matter
@andhraammaivantalu7703
@andhraammaivantalu7703 3 жыл бұрын
Avunu
@Leelakrishna9
@Leelakrishna9 4 жыл бұрын
Dear government pls encourage these kind of events Really Great speech (Garikipati garu)
@raviyanaboina2381
@raviyanaboina2381 4 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి గురించి చూసాను కానీ మా అన్నయ్య పవన్ గారి వల్ల మంచి విషయాన్ని నేర్చుకున్న 👌
@lakshmijagatha9462
@lakshmijagatha9462 3 жыл бұрын
Yes
@freefirelover-mb3np
@freefirelover-mb3np 2 жыл бұрын
@@lakshmijagatha9462 a
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 4 жыл бұрын
అబ్బా..గురువు గారి ధైర్యానికి శతకోటి వందనాలు👏👏👌👌 వారసత్వ రాజకీయాల గురించి డబ్బు సంపాధన గురించి అంత మంది రాజకీయ నాయకుల ముందు ఎంత చక్కగా చెప్పారు వాళ్ళందరికి ఒక చంప పెట్టులాంటిది
@2009tpsarathi
@2009tpsarathi 4 жыл бұрын
నాకు ఆదర్శంగా ఉన్న ఇద్దరినీ ఒకే వీడియో లో చూడడం సంతోషం గా ఉంది
@mahimahi4359
@mahimahi4359 4 жыл бұрын
🙏🙏🙏
@chandrakala9454
@chandrakala9454 3 жыл бұрын
Pavan not equal to vip
@2009tpsarathi
@2009tpsarathi 3 жыл бұрын
@@chandrakala9454 What
@nagamanisaragadam8580
@nagamanisaragadam8580 3 жыл бұрын
Me tooo
@gopalakrishnat4934
@gopalakrishnat4934 3 жыл бұрын
God powen
@nenenandu1361
@nenenandu1361 4 жыл бұрын
నాకు మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉంది........గరికపాటి గారికి,సభను నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలపండి..........భారత మాతకు జేజేలు కొట్టండి.
@rajinikanth1703
@rajinikanth1703 4 жыл бұрын
దేశ భాషలందు తెలుగు less అయిపోయింది ఇప్పుడు, దానికి మన generation వాళ్ళం పునర్వైభవం తీసుకురావాలి. గురువు గారికి పాదాభివందనం.
@sudha8072
@sudha8072 4 жыл бұрын
Yes bro...less ayipoindi...sorry english lo type chestunna...but mana telugu bhasha epatiki "lessa".
@rameshdhonakanti
@rameshdhonakanti 4 жыл бұрын
ఇంక తెలుగూ బ్రతి కె ఉందీ అని మిమ్మల్ని చూసి నప్పుటు డల్ల గుర్తుకు వస్తుంది
@nageshgiri2293
@nageshgiri2293 4 жыл бұрын
No words to say Excellent speech Brothers & sisters mind it No papers No preparations No mistakes Desam meeda prema Kaagitaala meeda kadu Garikapati gaari manasuloo, Vaari gundelloo Nimpu kinnaru sir Danyavaadalu
@jagadeeshravula
@jagadeeshravula 4 жыл бұрын
భారతీయ సనాతన శక్తి, భారత సంస్కృతి, దేశ భక్తి, భారతీయ ఆచరాల గురించి ఎంతో గోప్పగా చెప్పారూ... మీకూ ధన్యవాదాలు గురుజీ
@parthu009
@parthu009 4 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏 జై ఆంధ్ర 👍 జై హింద్ 🇮🇳 భారత్ మాతా కీ జై 🙏
@apjkalam6460
@apjkalam6460 4 жыл бұрын
Jai hind.. Jai Muslim
@ranjithpatil5386
@ranjithpatil5386 4 жыл бұрын
There are two Telugu states ..two are equal
@neeluangel9
@neeluangel9 4 жыл бұрын
Guruji mee speech chala bagundhi🙇 Luv ever ur powerful eyes.. pawankalyangaru 💖
@madhav4946
@madhav4946 4 жыл бұрын
Jai janasena
@vijjusweet4773
@vijjusweet4773 4 жыл бұрын
I love PAWAN KALYAN also ♥️♥️
@prakashsurya-en4sp
@prakashsurya-en4sp 4 жыл бұрын
Jay janasena. Jay pawne kalyaan.
@sathipavankumartirnathi2063
@sathipavankumartirnathi2063 4 жыл бұрын
Love u 💋❤️💋 annay
@pavannaidu1613
@pavannaidu1613 4 жыл бұрын
Em cheppav neelu
@venkatnani9620
@venkatnani9620 4 жыл бұрын
7:31 🙏 గురువు గారు మీ స్పీచ్ చాలా బాగుంటుంది. నేనే మీ స్పీచ్ వినడం కోసం మాత్రమే నేను ఈ వీడియోని చూసాను జై హింద్ ✊
@nagabramham9727
@nagabramham9727 5 ай бұрын
🙏🏼అవును నేను కూడా గరికపాటి గారి స్పీచ్ కోసమే👍🏼
@VIDHATATV
@VIDHATATV 4 жыл бұрын
మహనీయులు గరికిపాటి నరసింహారావు గారికి పాదాభివందనం
@rockstarraki
@rockstarraki 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhukyakoti8695
@bhukyakoti8695 3 жыл бұрын
@@rockstarraki è4e4ew 2nd
@umasankar7409
@umasankar7409 3 жыл бұрын
@@rockstarraki rcc
@actionbeats987
@actionbeats987 4 жыл бұрын
I am Muslim but i don't miss any of. Chari sir speeches
@srikanthbanje5564
@srikanthbanje5564 4 жыл бұрын
Bro ,as a hindhu extremist love my indian muslim s , inshallah long live Indian endemic culture and long live India
@umamahi6727
@umamahi6727 3 жыл бұрын
We salute you Bro🙏
@Alone__121-w5w
@Alone__121-w5w 3 жыл бұрын
🙏 nice Anna ❤️
@aswinkumarmuppidi5000
@aswinkumarmuppidi5000 3 жыл бұрын
Anna we r not .. హిందూ ముస్లిం క్రిస్టియన్..all r one.. indians.. మంచి ఎవరు చెప్పినా మన కోసం మన భవిషత్తు కోసం...
@actionbeats987
@actionbeats987 3 жыл бұрын
@@aswinkumarmuppidi5000 👏👏yes bro
@KrishnaKannaThurpati
@KrishnaKannaThurpati 4 жыл бұрын
తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు, నమఃశివాయ...
@KANNAKKRD
@KANNAKKRD 4 жыл бұрын
Idhi vinalsina vallu vine untaru bayya guruvu garu baga chepparu
@travelingsoldier365
@travelingsoldier365 4 жыл бұрын
Bhavishathuu loo ekaa kanipinchadu kuda.
@Ivy-he5et
@Ivy-he5et 4 жыл бұрын
ఇక్కడికి వచ్చిన అతిధి తెలుగు మీడియం 😜
@KANNAKKRD
@KANNAKKRD 4 жыл бұрын
@@Ivy-he5et athidhi devoo bhava ✍✍✍🤫🤫🤫
@lalitalalita9422
@lalitalalita9422 4 жыл бұрын
english language need I. the world
@bhaskar1751
@bhaskar1751 4 жыл бұрын
జై జనసేన జై భారత్ మత జై హింద్
@chandug2007
@chandug2007 4 жыл бұрын
నాని Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu
@rams9762
@rams9762 4 жыл бұрын
@@chandug2007 Brother I don't know what's the problem for you when he moves to different parties... I don't think any one made him MLA so doesn't have any right for any one to point out on his decisions.. If he had won somewhere yes your comments are valid because u have right to question on the person u voted ..he didn't even create any impact.. so what's the problem! and why going personal?
@chandug2007
@chandug2007 4 жыл бұрын
AramNaKODUKULUChennaiNi TelnganaNakoHYDniTHENGESA brother previously I used to be fan , as I feel he should stand on his words should face anything but should stand as single party ..he is always changing parties, people I am confused by his actions ..fan paruvu potundi magadi laga winter or lose he should stand and maintain his party
@eswarsimma8333
@eswarsimma8333 4 жыл бұрын
Surya gari ki ekkado fear pattukunnatlundi.. 😂😂😂😂
@FoodiesChandu
@FoodiesChandu 4 жыл бұрын
@@chandug2007 Mari jail ki eppudu veltharu
@ravikumarroyal8490
@ravikumarroyal8490 4 жыл бұрын
దేశ బాష లందు తెలుగు లెస్స
@shafi07mms
@shafi07mms 4 жыл бұрын
Divided by religions & languages United by ONE NATION Grikapati garu 🙏
@srikanthbanje5564
@srikanthbanje5564 4 жыл бұрын
Yes u r right 🙏 but it is possible only wen hindhus r in majority
@srinuvasraovaskuri3460
@srinuvasraovaskuri3460 3 жыл бұрын
చాలా సంతోషం గురువుగారు అద్భుతమైన విషయాలు తెలియపరిచారు ఆ సభలు పవన్ కళ్యాణ్ గారు ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది జైశ్రీరామ్
@venkeyybandaru763
@venkeyybandaru763 4 жыл бұрын
Pawan anna your's so Simple sity smile so beautiful🌹🌹🌹jai barat mathaki jaiii🇮🇳🇮🇳🇮🇳jai hind
@lingaswami7940
@lingaswami7940 4 жыл бұрын
తెలుగు వాడిగా గర్వపడుతున్నాను.....
@saimeetakoti5584
@saimeetakoti5584 4 жыл бұрын
అద్భుతంగా ప్రసంగించారు 🙏❤️🤩
@sridharsoorabathula5915
@sridharsoorabathula5915 4 жыл бұрын
Spell Bound Speech Guru garu. Thanks to the management of 99tv for uploading such videos.
@ShravanKumar-ep2vg
@ShravanKumar-ep2vg 3 жыл бұрын
దేవుడంటే దేశం 👏👏👏👏👏👏👏👏👏
@dasuchokka8545
@dasuchokka8545 3 жыл бұрын
మా అన్నయ్య పవన్ కళ్యాణ్ చూసి వీడియో ఓపెన్ చేశాను...
@bdhargandham3175
@bdhargandham3175 5 ай бұрын
అయితే ఏమైంది మంచి మాటలే విన్నారు కదా
@krishnadoopuvgadhikonanki1498
@krishnadoopuvgadhikonanki1498 5 ай бұрын
Pavan machi vadu kani garikapati varu bagathamsa jivithamtha munalugu machi matalu chey putharu mani diemandu chey yaru thapuga matldakandi
@ApparaoPorapu
@ApparaoPorapu 5 ай бұрын
​@@bdhargandham3175, .,, 🎉
@sanjaymeda6312
@sanjaymeda6312 4 ай бұрын
Iddaru chavataley
@SavitrammaSankar
@SavitrammaSankar 4 ай бұрын
​@@krishnadoopuvgadhikonanki1498p
@seshagiricheekatipalli5468
@seshagiricheekatipalli5468 4 жыл бұрын
NO WORDS TO EXPRESS MY OPINION ON THIS PATRIOTIC SPEECH, ONLY ONE WORD i.e., JAI HIND.
@rajusachin245
@rajusachin245 4 жыл бұрын
Telugu gurinchi intha sepu vini Mali English lo comments yenti bro?
@krishnapilla8499
@krishnapilla8499 4 жыл бұрын
సార్ ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు
@mmanojvarma
@mmanojvarma 4 жыл бұрын
I am not a fan of pavan but he earned lot of respect by attending this event
@kalpimaha3620
@kalpimaha3620 2 жыл бұрын
Nice bro . ఒక్కసారి అతని అలవాటు లను సిద్ధాంతాలను తెలుసుకుంటే ప్రాణం పోయినా వధలమూ.. తను simplisityki full fidaaaaaaaa
@krishnapidaparthi6489
@krishnapidaparthi6489 4 жыл бұрын
బాగా చెప్పారు గరికపాటి గారు
@adinarayanakonkipudi4401
@adinarayanakonkipudi4401 4 жыл бұрын
Bharat mathaki Jai ,
@ashokreddyjg1039
@ashokreddyjg1039 4 жыл бұрын
ధన్య వాదాలు గురు దేవా.. శంకరాచార్యుఢు,బుద్ధుడు, వివేకుడు,నేతాజీ,సుభాష్, పటేల్,అందరు మీలో వున్నారు,
@AjithKumar-jt9pq
@AjithKumar-jt9pq 4 жыл бұрын
Outstanding speech sir, the Great knowledge person garikapati garu 🙏🙏🙏🙏🙏🙏
@pavankumarpavan8720
@pavankumarpavan8720 4 жыл бұрын
తెలుగు భాషను అందరూ గౌరవించాలి. జైతెలుగుతల్లి🙏
@maheshr2633
@maheshr2633 4 жыл бұрын
ఇలా ఒక్క శ్లోకం అయిన తెలుగులో చెప్పగలిగే వారు ఇక ముందు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది, తెలుగు ప్రాథమిక బోధన విద్య లో తొలగించడం వల్ల.
@naveenchowdary598
@naveenchowdary598 4 жыл бұрын
Pk a real Yogi...who sacrificed 100s of crores to serve the public...a man with golden heart...love you brother...may God bless you and your family members
@anilkumar-fj6bi
@anilkumar-fj6bi 4 жыл бұрын
నమో భారతావని, నమో గరికపాటి జై జనసేన.
@powerstar4532
@powerstar4532 4 жыл бұрын
దేశ భక్తి ఉండాలని బాగా చెప్పారు
@BhagyanagarRE
@BhagyanagarRE 4 жыл бұрын
Jai Janasena Jai BJP Jai PSPK Jai MODI Jai Garikaapati gariki jai jai BHARAT MATA KI JAI !!
@dharmaindra408
@dharmaindra408 4 жыл бұрын
గురువు గారికి వ౦దనాలు.మీ ద్వారా మాలో ఏ మూలో ఉన్న తెలుగు ప్రేమికుడు,దేశ ప్రేమికుడు బయటకు వస్తున్నాడు.
@sateeshraghumandala
@sateeshraghumandala 4 жыл бұрын
Enni avamanalu enni parajayalu vachhina ni venta memu vuntam Jai janasena jai hindh
@mahimahi4359
@mahimahi4359 4 жыл бұрын
✊✊✊
@sreenivas8687
@sreenivas8687 4 жыл бұрын
👍👍👍
@janasenaforthepeople808
@janasenaforthepeople808 4 жыл бұрын
✊✊✊
@eswarsimma8333
@eswarsimma8333 4 жыл бұрын
✊✊✊✊
@balajikashwini8458
@balajikashwini8458 4 жыл бұрын
జనసేన పార్టీ ఎక్కడ ఉంది రా పిచ్చి కుక్కల్లారా
@giridharpetapalle8787
@giridharpetapalle8787 5 ай бұрын
గరికపాటి గారికి పాదాభి వందనాలు.మీరు మాటలు ఎంతో మంది కి స్ఫూర్తిదాయకం . సరస్వతి దేవి మిమ్మల్ని ఆవహించి ఆల మీ చేత మాట్లడిస్థోదని అనిపిస్తోంది.నేటి సమాజానికి మీరే దేవుడు.👃👃👃👃👃
@SivaRamBangaram7
@SivaRamBangaram7 4 жыл бұрын
Love you PawanKalyan Annayya
@chandug2007
@chandug2007 4 жыл бұрын
Siva Ram Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu
@umaramana5061
@umaramana5061 4 жыл бұрын
@@chandug2007 neku pawan kalyan ishtam ledu sare but marriages anedi tana personal adi tappu anukundam but he has every right to talk about his opinion even if he is not a politician
@chandug2007
@chandug2007 4 жыл бұрын
Uma Ramana see I used to like him a lot Uma garu, but kopam oka stand meda undadtla ..first lo follow ayya ..pratsari stand marinate etla memu pichollu autuna friends lo
@umaramana5061
@umaramana5061 4 жыл бұрын
@@chandug2007 see I got ur point but don't bring his marriages all the time for me as a girl I don't think it's a big problem but other political decisions u can talk about it
@chandug2007
@chandug2007 4 жыл бұрын
Uma Ramana ok 👍
@allinonevideoschannel7532
@allinonevideoschannel7532 3 жыл бұрын
Meru ఎప్పుడూ మా ముందు ఉండాలి... మా తరానికి సంసృతి ని నేర్పాలి....సైన్సు ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది... but సంసృతి ని మాత్రం మీలాంటి మహానుభావులవల్లే మాకు అందుతుంది... మీకు దేవుడు ఎల్లప్పుడూ ఆయురా ఆరోగ్యాలు తో దీవించాలని.. ఆశిస్తున్నాము..
@మీరైతుమిత్రుడు
@మీరైతుమిత్రుడు 4 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దేశ భక్తి కార్యక్రమంలో చూడడం సంతోషం గా ఉంది. పవన్ గారి కి ఉన్న దేశభక్తి ఆయనను ఈ ప్రజలు అతనికి ఉన్నత స్థానం కలిగిస్తాడు. అందులో సందేహం లేదు.
@sharadak530
@sharadak530 4 ай бұрын
Iam VanaparthyVidyasagar. TelanganaGuruswamy. Hands of You GURUSWAMY Garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaskandakumar
@nagaskandakumar 3 жыл бұрын
మా వాడు పోయాడు అనకుండా భారతీయుడు పోయాడు అనడం భారత దేశ లక్షణం👌👌🙏🏻🙏🏻
@naveenkumargandham7651
@naveenkumargandham7651 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@VijayVijay-se6ph
@VijayVijay-se6ph 4 жыл бұрын
S
@gurubhuvanagiri722
@gurubhuvanagiri722 4 жыл бұрын
Hahahaha
@phanigajarao0531
@phanigajarao0531 4 жыл бұрын
దేశభక్తి సభలకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ గారు! దొంగల సభలకి ముఖ్య అతిధిగా A1, A2
@KANNAKKRD
@KANNAKKRD 4 жыл бұрын
Superb bro idhe dongalaku doralaki madya unde vatchyasam
@SK-oj3od
@SK-oj3od 4 жыл бұрын
Pawan antene deshabhakti. Okka JANASENA meeting lo thappa India lo a political party meeting lonu INDIAN FLAG kanapadadu.
@venkatk5607
@venkatk5607 4 жыл бұрын
Super brother
@gtarun4392
@gtarun4392 4 жыл бұрын
Nuvu a,3 na
@gtarun4392
@gtarun4392 4 жыл бұрын
Bharath maatha ki jai ante dhongalu la kanipistai meku ...........avinithi chese vallu ante raajulu
@Manviknihans1304
@Manviknihans1304 4 жыл бұрын
గురువు గారు 👌
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw 4 жыл бұрын
Thanks to 99tv... Bharatmataki jai.... JAIHIND....
@jodidarsunil8591
@jodidarsunil8591 4 жыл бұрын
Excellent guruji...thanks for the fearless speech..
@nagapraneethvakkalagadda1604
@nagapraneethvakkalagadda1604 4 жыл бұрын
05:20 jagan anna reference 😂😂😂
@sreekanthyenugula1904
@sreekanthyenugula1904 4 жыл бұрын
💯
@ksurendrakumar8457
@ksurendrakumar8457 4 жыл бұрын
👍✊✊✊👌👌👌🙏🙏🙏🙏
@yanamadalaharishkumar5041
@yanamadalaharishkumar5041 4 жыл бұрын
Bro 😂🤭😂😂😂
@nevergiveuptilldeath1790
@nevergiveuptilldeath1790 3 жыл бұрын
Thelusu
@sivashankarrayal133
@sivashankarrayal133 4 жыл бұрын
గురువు గారి ప్రవచనానికి శతకోటి వందనాలు
@mahimahi4359
@mahimahi4359 4 жыл бұрын
Barath matha ki jai
@BrahmaGoud
@BrahmaGoud 4 жыл бұрын
నమస్కారం గురూ గారూ మీకు న వందనాలు 🙏🙏🙏
@raobb1416
@raobb1416 4 жыл бұрын
Garikapati Greatest of all speakers.
@venkatkanaka6135
@venkatkanaka6135 4 жыл бұрын
Great Sir These kind of event should happen.
@ravibabud1989
@ravibabud1989 4 жыл бұрын
Sir mi speach ante naku chala istamm.....miru matladutunte enni hours ayaina vinalanipisthundhi..... Jai Hind....
@kvrrao1010
@kvrrao1010 4 жыл бұрын
Amazing speech..!
@secretunivercekiller9072
@secretunivercekiller9072 4 жыл бұрын
క్షమించాలి తర్వాత జరిగే కార్యక్రమం లో సెల్ఫ్ స్టాండ్ మైక్ ఏర్పాటు చేయండి దయచేసి అప్పుడు గురువుగారి కి ఎ ఇబ్బంది ఉండదు thankyou
@rvenkateswaralu2189
@rvenkateswaralu2189 4 жыл бұрын
Good spech
@darajhansilakshmi937
@darajhansilakshmi937 4 жыл бұрын
భరత మాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారి గురించి గర్వంగా ఉంది. జై జనసేన.
@chintipillimohanrao2944
@chintipillimohanrao2944 4 жыл бұрын
Good night
@surisuresh100
@surisuresh100 4 жыл бұрын
Hindu forces should fight alien forces.
@sangamureddikishorenaidu3885
@sangamureddikishorenaidu3885 4 жыл бұрын
how
@revanthsurapaneni6258
@revanthsurapaneni6258 4 жыл бұрын
Fighting aliens is better than fighting other humans, my full support to you!
@kirankumarkhaitala7068
@kirankumarkhaitala7068 4 жыл бұрын
Today garikipati garu made continuous 🔥 fire for 15 mins.
@mnnaidu1479
@mnnaidu1479 4 жыл бұрын
100 good told sir rjakiyanayakulu all members kanna ma pk sir ma kisan reddey gods 2 members best jai pk sir jai kisan reddey anna
@rokeshmarrivada8026
@rokeshmarrivada8026 4 жыл бұрын
Garikapatigaru miru vesesru...👏👏
@sivaprasad-hm9ch
@sivaprasad-hm9ch 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు చాల చక్కగా చెప్పారు.
@nagarajudasari7350
@nagarajudasari7350 4 жыл бұрын
ఇటువంటి మేధావులతో మరిన్ని సభలు నిర్వహించి బీజేపీ పార్టీ విధి విధానాల గురించి తెలియని అమాయక ప్రజలకు తెలియపరచాలి...నిజంగా దేశమంటేనే దేవుడు...మనుషులలో దైవాన్ని చూసే నా హైందవ సంప్రదాయాన్నికి జేజేలు... జై హింద్...జై భారత్.... జై మోదీ.
@MyThoughts7t
@MyThoughts7t 3 жыл бұрын
Very valuable words, our minds are changing slowly by hearing you
@HavHavee
@HavHavee 4 жыл бұрын
Annaya love u a alot
@gopalunicreations1224
@gopalunicreations1224 4 жыл бұрын
CAA gurinchi baaga chepparu. Super sir
@laxmanch3955
@laxmanch3955 3 жыл бұрын
No words Tears only ❤️ కమ్మని మాటలు🥰💞💞
@mahimahi4359
@mahimahi4359 4 жыл бұрын
2 Manchi party lu kalisinandhuku chala happy ga vundi India bagupadali ante bjp janasena kavali
@parmesh1982
@parmesh1982 4 жыл бұрын
Bongu kaadhu
@mahimahi4359
@mahimahi4359 4 жыл бұрын
@@parmesh1982 ha bonge ra ni notlo
@KANNAKKRD
@KANNAKKRD 4 жыл бұрын
@@parmesh1982 neeku aa bongu Petti durputhraa
@chandug2007
@chandug2007 4 жыл бұрын
Mahi Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu
@Ivy-he5et
@Ivy-he5et 4 жыл бұрын
వామ పక్షాల పీడా పోయిందంటావ్ 😏
@Gautam1608
@Gautam1608 4 жыл бұрын
Jagan gariki indirect baaga gaddi pettaru.....
@madhav4946
@madhav4946 4 жыл бұрын
🤣
@tejat6985
@tejat6985 4 жыл бұрын
Yes
@chandra1160
@chandra1160 4 жыл бұрын
అలాగే పవన్ కి కూడా మీరు చూడలేదు రాముడికి ఒక్క భార్యనే పది మంది కాదు అన్నారు మరి అప్పుడు పవన్ కు indirect గా ఎమ్ పెట్టారో మిరే చెప్పాలి 😂😂
@eshwarcherry8870
@eshwarcherry8870 4 жыл бұрын
@@chandra1160 dhaivaniki bharyalaku sambandham ledhu bro... Okay
@chandra1160
@chandra1160 4 жыл бұрын
@@eshwarcherry8870 ఓ మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తిగా తెలుగు తీసివేస్తాం అని చెప్పలేదు bro, ఇన్ని సంవత్సరాలు గా ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు govt స్కూల్స్ లో వస్తే తప్పు ఏంటి, అంతదాక ఎందుకు నువ్ ని పిల్లల్ని govt తెలుగు మీడియం లో చదివిస్తవా లేదు కదా మరి ప్రేమ లేని తెలుగు పై అంత కపట ప్రేమ ఎందుకు జనసేన గారికి అవసరమా...
@pushparaj8843
@pushparaj8843 4 жыл бұрын
Superb pravachanam....
@rajapm5430
@rajapm5430 18 күн бұрын
🚩jai sanatana dharma 🚩jai hare rama hare krishna❤🇮🇳🇮🇳🇮🇳❤🕉
@GOD-nn2tj
@GOD-nn2tj 4 жыл бұрын
జై శ్రీ రామ్. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్...
@Observer9812
@Observer9812 4 жыл бұрын
Such a beautiful and inspirational talk. Karpooram analogy is brilliant
@reethikanaidu7851
@reethikanaidu7851 4 жыл бұрын
అద్భుతం గాఁ చెప్పారు గరికిపాటి తాతయ్య గారూ పాదాభివందనం
@raviravinder6102
@raviravinder6102 3 жыл бұрын
Hi
@padmasreeyaramadi201
@padmasreeyaramadi201 5 ай бұрын
Excellent speech sir I hope diffinitely mostly motivated by this speech tq very much sir 🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 жыл бұрын
భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳
@lovebhaarat2534
@lovebhaarat2534 4 жыл бұрын
No words sir.... 🙏🙏🙏I can bow to my country... 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@sria8163
@sria8163 4 жыл бұрын
Very well said, inspiring
@vijayEvv
@vijayEvv 4 жыл бұрын
Amazing speech guruvugaru @ 5.10 to 6.30. Present political system like this.
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq 4 жыл бұрын
Meeru undali swamy .🌐👍💯💯💯💯💯
@ratnaganesh777
@ratnaganesh777 4 жыл бұрын
Jai janasenaaa
@ramchegondi9975
@ramchegondi9975 4 жыл бұрын
@@chandug2007 3 pellulu chesukunte tappu kani laksha kotlu dengey vachhu kada surya 2014 lo state videpoyindi manchi vadu vaste baguntadi ani cbn ki support chesadu kani vadu chala mosam chesadu malli bjp tho kalisi rastraniki emanna manchi cheddam anukunnadu anthe
@balajikashwini8458
@balajikashwini8458 4 жыл бұрын
ఇంకా జనసేన పార్టీ ఎక్కడ ఉంది రా పిచ్చి సన్నాసుల్లారా
@sivapasupuleti559
@sivapasupuleti559 4 жыл бұрын
Nice speach
@sridharnagula5569
@sridharnagula5569 2 жыл бұрын
What a powerful truthful speech..
@udayuday19
@udayuday19 4 жыл бұрын
Pawan Garu miru Guruji chepinatu undandi mem mi vente untam
@ramanjneyulu9190
@ramanjneyulu9190 4 жыл бұрын
Bharat mathaki jai
@kirankumarkirankumar7002
@kirankumarkirankumar7002 4 жыл бұрын
భారతీయ సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాడే ఇద్దరు,దారులు వేరైనా ఒక్కదగ్గరే కలిసిన అరుదైన,అసలైన వేదిక మీద చూసి నిజమైన భారతీయుడిగా గర్విస్తున్నా.....
@babuteppala7955
@babuteppala7955 4 жыл бұрын
BHARAT MAATHA KI JAI 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@saikumar2472
@saikumar2472 4 жыл бұрын
No words to say about garikapati Garu How great man
@sharmilagottumukkala6529
@sharmilagottumukkala6529 4 жыл бұрын
This heightened my respect to you sir
HaraVilasam | Part #9 | హరవిలాసం | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
22:16
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 85 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 30 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,5 МЛН
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 46 МЛН
Murali Krishna Encounter With Garikapati Narasimha Rao || TV9
23:22
TV9 Telugu Live
Рет қаралды 3,8 МЛН
Devi Aparadha Kshama Stotram | Part #7 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
18:47
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 7 МЛН
Nitya Jeevithamlo Vedantham | Part #9 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
25:27
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 3,2 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 85 МЛН