ఆ మహనీయుని గురించి మీరు చెపుతుంటే వళ్ళు పులకించిపోతుంది సార్, అలాగే మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీకు dnyavadalu.
@samuelbabu27033 жыл бұрын
సార్ మీరు ఏం మాట్లాడినా మీ మాటలు వింటుంటే అమృతం తగినట్టుగా ఉంటుంది
@hotaagnikumar2318 Жыл бұрын
Venukati kaalalm lo teacher avaalani ayina vaaru kadandi. Aa rakam vaaru katha, kathanam rendintini voke track meeda naduputaaru Samuel garu. Ippati vaallalaa jeetam baaguntundani teachers ayina vaallu kaadu. Later they may change their profession and choice but there will be a good conformity somewhere.
@sandeepnkv15536 жыл бұрын
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఉండే నటుడు అన్నగారు
@veedalaravindranath79232 жыл бұрын
అలాంటి మహానుభావులు కోట్లలో ఒక్కరే పుడతారు.
@rajalakshmojibabu65245 жыл бұрын
రామరావు గారికి పాదాభివందనం👃
@madhavarao45604 жыл бұрын
మహనుబావుడు అన్న నందమూరి తారకరామారావు గారు... పేదలపాలిటి దైవం...
@guravanirambabu76513 жыл бұрын
గురువుగారు సీమ సింహం ఎందుకు ప్లాప్ అయింది కొంచెం వివరంగా చెప్పండి
@SudheerKumar-xi3dh6 жыл бұрын
సర్ నాకు ఆ దేవుడి మీద కోపముంది ఎందుకు నన్ను పదేళ్లు ముందు పుట్టించలేకపోయాడాన్ని అలా పుట్టిస్చే అన్న గారిని చూసేవాన్ని. నా. జంన్మ ధన్యమయేది ఒకే సర్ నా దేవుడి గురించి చాల చక్కగా చెప్పారు చాలా సంతోషం గా ఉంది ఇంకా అణా గారి గురించి ఇలాంటివి ఎన్నో చెప్పాలని కోరుకుంటున్న సర్ Viswa vikyatha NATA sarvabhouma Sri Nandamuri Taraka Rama Rao gari ki jai
@rajj8986 жыл бұрын
Sudheer Kumar ng
@SudheerKumar-xi3dh6 жыл бұрын
rajacharyulu Sribhashyam ng అంటే ఏమిటి బ్రో
@vsp2all5 жыл бұрын
Brother nenu 1994 lo annagari chetini pattukunna i am so lucky
@narendranaidu89435 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@raghuraghu-iq5pf5 жыл бұрын
Sir nenu mavureke pracharaneke vachinapoudu chusanu ntr gareny na adrustam
@sirishchandragudiwada5773 жыл бұрын
Thank you paruchuri. Jai Ntr
@rajuknr33436 жыл бұрын
Mee prathi episode lo manaku Kannellu vastunnai, Hrudayaniki touch ayye Mee matalu Malli Malli vinalanipistunnai,Great simply Great.
@venkataramank49856 жыл бұрын
!
@bangimallesh42283 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆ అందరి కీ మీరే ఆదర్శం అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ డా" నందమూరి తారక రామారావు గారి కి హృదయ పూర్వక ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........................
@majjiprasanth16426 жыл бұрын
అన్న గారి గురించి ఎంత చెప్పిన తక్కువే.,,, అలా వింటూనే ఉండాలని అనిపిస్తుంది.
@kameshwarraokobbary82264 жыл бұрын
Yes that is ntr
@rekharani12124 жыл бұрын
@@kameshwarraokobbary8226 aaa1aqqqqq
@swapnikareddy2583 жыл бұрын
'మిస్ ఇండియా' చిత్రం చాలా మంది యువత, మహిళలు మరియు కుటుంబాల హృదయాలను గెలుచుకుంది, కానీ దురదృష్టవశాత్తు సమీక్షకులచే విరుచుకుపడింది. ఇది OTT విడుదల కారణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే, మన తెలుగు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యేవారు. సర్, మిస్ ఇండియాపై మీ మాస్టర్‌ఫుల్ అభిప్రాయాన్ని పంచుకోవాలని అభ్యర్థించండి. ఒక మహిళగా, వ్యక్తిగతంగా నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డాను మరియు చాలా ప్రేరణ పొందాను. మీలాంటి నిజమైన గురువు మాత్రమే ఈ చిత్రంపై నిజాయితీ గల అభిప్రాయాన్ని పంచుకోగలరు.
@pmanoj27263 жыл бұрын
Legendary actor annagaaru
@srinumuppidi83313 жыл бұрын
🙏🙏జై అన్న నందమూరి తారక రామారావు గారు 🙏🙏
@kodikamesh24596 жыл бұрын
మహానుభావుడు రామారావు గారు....
@saiganesh85706 жыл бұрын
U r so lucky to work with dr.sr.ntr sir
@narrasaidaiah92772 жыл бұрын
NTR Malli puttali eetelugujathi kosam🙏🙏
@kollajagankollajagan12415 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు రామరావు గారి కార్యక్రమం
@AshokKumar-tk7ox2 жыл бұрын
GREAT MEMORIES GOOD COMMENTS
@malleshammedipelli42086 жыл бұрын
ప్రతి యుగంలో దేవుడు మనిషి రూపంలో పుట్టుతాడు అని విన్న నాకు తేలిసి నందమూరి తారకరామారావు గారు కూడా అలాంటి దేవుడే .జై ఎన్టీఆర్ ధన్యవాదాలు గురువు గారు
@ashokpuchakayala61016 жыл бұрын
Mallesham Medipelli o . O
@madhavaraochowdarygummadi59204 жыл бұрын
ఆ పాత మధురాలు, సంతోషం మాకూ 70,,,,,,,,,
@munig80006 жыл бұрын
సర్ సమరసింహరెడ్డి గురించి చెప్పండి సర్ ,,,ఆ జ్ఞాపకాలు మూవీ ఎలా మొదలు పెట్టారు ఆ డైలాగ్స్ ,,చరిత్ర సృష్టించిన మూవీ అది
@ramaraochennuri41706 жыл бұрын
Muni G
@venkatramana3406 жыл бұрын
NTR laga action cheyadam evarikina nabhooto nabhavishyati Andhrulaki ayana God's gift.
@lakshmipanchumarthi56982 жыл бұрын
Nadesam lo Anna garu. Challa challa bavunnaru
@srinivasj76063 жыл бұрын
Chala nijayitiga unnai mee matalu
@sudhakarvarahagirivenkata5764 жыл бұрын
అన్నగారి గురించి చెప్పాలంటే ఎవరి కీ జీవితం సరిపోదు దేవుడి దగ్గర వరం పొందాలి మృత్యువు రాకుడదని ఎన్ని జన్మలైనా చెప్పచు
@narasimharaodharmavarapu58113 жыл бұрын
బాగుందండి
@nelamarigopi4403 жыл бұрын
Ma dhevudu ntr garu🙏🙏🙏
@k.tulasaihchary7223 жыл бұрын
Karanajanmuniki padabivandanam.
@koyasreekanth11083 жыл бұрын
We Still hear your experience about Tiger sir, please share more experiences sir of legend.
@srisri5835 жыл бұрын
Jai NTR 🙏🙏🙏🙏🙏
@lakshmipanchumarthi56982 жыл бұрын
Anna garu gurunchi cheppandi. Yekkuva time. Memu. Vinttamu
@maneeshnaidu85385 жыл бұрын
చిన్న అబ్బాయ్ గారు... మీకు నా పాదాభివదనాలు 🙏🙏🙏
@nattalamurali6506 жыл бұрын
Sir...meeru NTR Garu gurundi chepthunte ala vintooo vundipothunnaa.sir...dhay chesi aayanatho Mee journey cheppetappudu kaastha yekkuva time cheppandi sir
@luckypandu42674 жыл бұрын
ఎన్. టి. ఆర్. గారు గొప్ప సినిమా నటుడు. కొన్ని పాత్రలు వారే వేయాలి అనిపించేలా వుంటాయి. కానీ అంతకుముందు వున్న నటుల గురించి కూడా చెప్తే బాగుంటుంది. కానీ వారి జీవన ప్రస్తానం అంతా కష్టాల మాయం. కానీ కష్టం శ్రీ ఎన్. టి. ఆర్ గారిది సుఖం వారి సంతానానిది. చాలా మంది వారిని వూపయోగించుకొని అందలం ఎక్కి ,చివరకు వారినే ద్రోహిగా చూపడం చాలా బాధాగా వుంది. ఆ ఫలితం ఆంద్ర ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. జై ఎన్. టి. ఆర్. జై జై ఎన్. టి. ఆర్...
@arogyammadani27064 жыл бұрын
సూపర్ సర్
@kesavarao79915 жыл бұрын
Thanku guruvu garu anna gari gurinchi chala goppaga chepparu anna gari gurinchi enta cheppina takkuve naku appudappudu anipistu untundi ee lakshmi parvati garu kanaka anna gari life rakapoyunte anna garu mana madhyalo undevaremo anipistundi ji anna garu ntr garu
@mdbashablr46492 жыл бұрын
JAI JAI SR NTR GARU 👌👌👌👌👌
@pavanprataap10736 жыл бұрын
meru chala ante chala adhrustavanthulu anna garitho sneham andhariki raadu e varam
@anjaneyulub85486 жыл бұрын
Great Sir meeru Prati chinna instante ni gurtuku chesukuntu unru...
@savihas4708 Жыл бұрын
NTR - 3 letters every teluguite will have that name inscribed on their hearts…
@prabhaprasad43696 жыл бұрын
Ntr nadayadina bhoomi. Ayananu 4 times close ga chusinanu. Iam very lucky.
@TeluguVoiceS6 жыл бұрын
Jai NTR
@sitalakshmi8925 жыл бұрын
Sir meeru eppudu NTR gari gurinchi cheppina memu entho garvam ga feel avuthamu
@hifoodynews4 жыл бұрын
NTR Said About Giribabu this is 100% True
@sadasivuniganesh67816 жыл бұрын
Sr. N T R ji respects all cadres of people , he is evergreen Legendary Hero
@satyanarayanadvv54216 жыл бұрын
అంత గోప్ప నటులు,అలంటి సినిమా ఇప్పుడయితే ?
@mavurilenin42883 жыл бұрын
బొబ్బిలి సింహం... గురించి చెప్పండి... గురువు గారు
@srinivasgummalla50733 жыл бұрын
Jai NTR గారు
@lakshmiparvathi56296 жыл бұрын
good actor
@HappeningTelugu6 жыл бұрын
maa dhaivam gurinchi antha andhanga cheppinandhuku #paruchuriGopalakrishna gariki dhanyavadhaalu🙏🙏
@regotinarasimha14883 жыл бұрын
సార్ మీలాంటి వారు మా పక్కన ఉండగా శుబ్బరంగా విమానం కిందకు దిగుతుంది అన్న మాట నిజం. అలాంటి వారు పక్కన ఉండగా మీకు భయమెలా? కారణజన్ముడు, దైవాంశసంభూతుడు, యుగపురుషుడు, అపర బ్రహ్మ , రఘురాముడు,దైవస్వరుపులు.
@personalsecrets69054 жыл бұрын
Superstar Krishna garu gurinchi inkoka video cheyandi sir. I am from Coimbatore nenu oka kannadiga aayina films choosi loyal fan ayyenu sir. Inkoka video sir. Nenu telugu nerchukodaniki oka kaaranam Krishna garu sir. Please.
@kishorkishor72846 жыл бұрын
The great NTR
@janyavularajkumar4 жыл бұрын
ఈ రోజుల్లో సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాదు అన్నా తెలియదన్న అది అబద్దమే. అందులోను యంగ్ వయస్సు అమ్మాయి. అది కేవలం మీతో మాట్లాడించడం కోసం చేసిన పనులు అంతే.
@vivektelugugamingyt21116 жыл бұрын
Jai NTR ever green hero
@ramuappukuti56686 жыл бұрын
Superb Thanks sir. Jai NTR
@morthaabbulu5155 жыл бұрын
Ramu Appukuti l
@bhargavram86 жыл бұрын
NTR ee peru eppudu vinna ollu pulakaristundi ✌️✌️🙏🙏🙏🙏
Sir, he is not only God to u and to all our Telugu people. At the time of release my dad was working at Ambajipet and his last date on account of his transfer. The movie was running in Amalapuram. At the request of my dad, the theatre manager has given the last two tickets to my mam and dad. He never forgets that fortune of seeing the last movie of NTR just at the joining of politics. NTR is Telugu vari aradhya day am. He will be in our hearts forever and forever.
@cheruvugatturamamohanarao6324 жыл бұрын
Greate sir great ntr
@kvnkampati80093 жыл бұрын
Legendary actor in Indian cinema. Jai NTR
@imawsomeinmyownway3 жыл бұрын
Ma intlo manishi la untaru meeru
@goodworkconsultancyganapat60306 жыл бұрын
meku vandanalu sir
@mygreat12886 жыл бұрын
jai annagaru jai jai NTR ANNA
@saibobby51686 жыл бұрын
ది ..గ్రేట్..... యన్.టి.అర్....
@sashis90766 жыл бұрын
Surya Lallu no
@mallibabu97086 жыл бұрын
రామాయణం మహ బారతం NTR గురించి ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
@sivatarocking6 жыл бұрын
చాల బాగ చెప్పుతున్నారు.పాఠాలు గురుజీ...
@ramvarun36496 жыл бұрын
తప్పకుండా చూస్తాం అయ్య మీ కంఠం వింటే చాలు మీపేరు తెలియని వారు గాని మీరంటే తెలియని వారు గాని మిప్రతిమను చూసి ఉంటారు గా ఎదోతెలియని ప్రేరణ ఉక్రోషం వీటికంటే ఘంభిరం శైతన్యం చెప్పకనే పలాన ప్రతిమ అని అర్థం ఇప్పుడంటే 5 సంవత్సరాలు గా పేరు ఎవరు ఏమి ఎలా అన్నది తెలుసు కానీ అంతకు ముందు లేదు కానీ పలాన ప్రతిమ పలాన కంఠం ఇది కచ్చితం అలాగ మీ కంఠం కి పెద్దాయన అన్న నందమూరి తారక రామారావు గారి కను పెను సైగకు కుదురుతుందని అనుకొనివుండింటారు
@ravirajpenmetcha4713 Жыл бұрын
Sir elokamlo nithi nijathi undha,ekkada undhi
@krishnarao77404 жыл бұрын
😍😍😍
@mindfreak18705 жыл бұрын
No respect for make-up man!? You are saying this with pride. With out makeup some of the great scripts won’t move a step forward. Stop demeaning the departments. Every one is doing their job including the actor. Sr. NTR is a very good actor but not god I repeat he is not god.
21 days lo complete chesaru ante , appatlo nilabadda chote nilabetti oka song teesese varu... ollu novvakunda fights chesevaru , oka intlo nalugurni petti 20 mins scenes tisevaru ... except kv reddy and vittalacharya movies
@srinuyadavmekala32824 жыл бұрын
Nandamuri taraka ramarao : legend
@kathachepthavintara90682 жыл бұрын
Annagaru okaroju oka temple ki velli temple lo unna Bell 🔔 dengipoyarantaga Adhi chepppaledha Andi Annaagaru
@chandrashekarrajur78784 жыл бұрын
Jai NTR ! Om Namo Venkateshaya !
@hareeshaddanki91874 жыл бұрын
Anna NTR gari gurinche cheppukovovdam ante devudi gurinche cheppukovadame
@aravi6318 Жыл бұрын
Na Dashm Movie
@brbr29476 жыл бұрын
Super
@bujjivenkata85136 жыл бұрын
nice sir
@saikumar-yo2jx5 жыл бұрын
Great brothers but please support srihari son, plz like
@vaneshhothuru86976 жыл бұрын
Annagari gurinchi ennisarlu cheppina thanivithieeradhu sir
Nenu na chinnappudu 1971 lo ma family tho tourist buslo Thirupathi vellamu aa tharuvatha kevalam NTR garini choopinchadaniki Madras udayame theesukuvellaru. NTR garu vachi mammalni andariki namaskaram petti palakarincharu NTR chuttu Janam gumpuga vunnaru appudu Nene vari red colour car boynet ekki choosanu a jnapakalu inka alage unnai NTR gari gurinchi entha vinna thanavi theeradu.
@rambabumarakada51886 жыл бұрын
✌✌👍👍
@khasimshawshaik67852 жыл бұрын
jau ntr
@ramanareddy882 жыл бұрын
మీకు NTR యేంతో, మాకు మీరంత గురువు గారు !
@kurasalakumaraswamy77072 жыл бұрын
sir ...miku ntr antey entha respect evanni maku telsu ....kani recent ga ntr University name change gurinchi meru oka video cheyaledu ... we are waiting for your answer with a short video ...johar n.t.r
@venkobarao83494 жыл бұрын
annagari gurinchi enthacheppina takkuve
@BharathKumar-rn9nd6 жыл бұрын
Sir ntr gari last release aina movie " Sri Natha Kavi Sarvabouma"
@navyasaikrishna6 жыл бұрын
Guruvu gaaru , please Orange movie Ni analyse cheyandi...
Sr ntr just oka top actor oka asamarda politician ahankari swardaparudu hatya rajkeeyalu chesinodu kaneesam padmasri kuda enduku rale ante ila cheste ela vastay okka rupay peruki teskoni pillalaki kotlu dochadu aa vayasu lo laxmi parvathini husband undaga vadni bedirinchi unchkunnadu andaru tidte ika mrg cheskunnadu idi ntr charitra....