LYRICS: ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam Vaakyamaina Devudegaa Baludai Vachchenu Paapamantha Teesiveya Rakshane Techhenu Vedukaina Ee Dinaana Yesune Veduko Anthuleni Chinthaleni Paramune Pondhuko Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche
@putlakshemabai496Ай бұрын
Praise the Lord God bless you thalli
@ThimmarusuThimmarusuАй бұрын
Praise the lord brother. నాకు తెలిసి మొదటి సారి ఇలాంటి సాంగ్ వింటున్నాను.ఎలా అంటే....... అన్ని సాంగ్స్ కు ( కోరస్ )తరువాత పల్లవి తరువాత 1 చరణం తరువాత పల్లవి 2 చరణం తరువాత పల్లవి తరువాత (కోరస్) ఈ సీక్వెన్స్ వుండేది.కానీ ఈ పాట కోరస్ తరువాత పల్లవి తరువాత కోరస్ తరువాత ఒకటే చరణం పల్లవి మంచి ప్రయోగం మంచి పాట. బా......గా....వుంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్..
సాంగ్ చేసే ప్రతిసారి క్రొత్తగా అనిపిస్తుంది అన్నయ్య దేవుడు మీకు మంచి తలాంతు ఇచ్చాడు అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక అన్నయ్య
@madhurirechel699622 күн бұрын
పరలోకంలో దేవుని స్తుతిస్తున్న దేవాదూతల సమూహం లా ఉన్నది, అలాంటి సమూహం లో నా జీవితాంతం దేవుని మహిమ పరుస్తూ ఉండిపోవాలని నా ఆశ ... దేవునికే మహిమ కలుగును గాక... అమేన్
@franklyshiny1178Ай бұрын
దేవుని గణమైన నామానికే మహిమ మహిమ తండ్రి నీకే నాప్రభు వింటుంటే హ్రుదయములొ ఎంతో సందడిగావుంది
@PavaniGathala23 күн бұрын
దేవుని నామమునకే గొప్ప మహిమ కలుగును గాక ఆమెన్
@Krupasampathiofficial5 күн бұрын
అదుభతమైన పాటల ఒరవడి ఇది అనురాగల సందడి సార్ మీకు 👏
@garnepudipraveen73066 күн бұрын
Beautiful Song and Andaru Chala Baga Padaru 👌🏻👌🏻
@Joseph-vr6jeАй бұрын
E song vintonte anandam anipisthundi panduga laga undi🥳
ప్రైస్ ది లార్డ్ 🙏 బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్
@muraharichandrakanth579024 күн бұрын
బ్రదర్ ఈ సాంగ్ ఇప్పటికే నేను 30 సార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది
@chkishore215422 күн бұрын
అయ్యగారు మంచి ఆణిముత్యాలు లాంటీ గేయాలు రచించి మంచి ఆణిముత్యాలు తొ పాడీ స్తున్నారు ! మీపట్లా అ మహాదేవుడు సంతోషిస్తాడు
@BinduMarre-ck3po5 күн бұрын
సూపర్ మ్యూజిక్ system
@venkataramanaiahmarlapati7159Ай бұрын
Prise the lord 🙏🙏🙏 to all.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
@JohnMahesh.OfficialАй бұрын
ఎంతో అద్భుతంగా పాట మధ్యలో సరిగమలు పలికింది 🙏🙏🙏
@prakashevangelist3563Ай бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ మీరు ఏ పాట కంపోజ్ చేసిన చాలా బాగుంటుంది దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక❤❤❤
@swarnalatha1473Ай бұрын
Praise the lord 🙌 brother, chaala baagundhi song
@tammisettipramod6230Ай бұрын
ఈ సాంగ్ చెలా చేలా బాగుంది ఈ పాట రాసిన వారు చాలా బాగా రాశారు ట్యూన్ చాలా బాగుంది సంగీతం ఒక అద్బుతం
@Vardhan1212Ай бұрын
జాషువా garu కమలాకర్ అన్న combination songs ఎప్పుడూ super hit awesome ❤🎉
@PedapudiSunitha-i1dАй бұрын
Naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@paparao5634Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@davidjampa1365Ай бұрын
Wonderful rhythm 🪘 beat ఇదే మాకు కావల్సింది 🎉🎉
@k.s.sudarani663915 күн бұрын
Devuni namanike mahima kalugunu gaka amen 🙏🙏👋👋👋
@PrayersonISMАй бұрын
Pranam kamal annna hard work ki Hattsoff
@SankatiDevaraj-e7jАй бұрын
చాలా సంతోషంగా ఈ పాట ఆడియో రికార్డింగ్ చాలా బాగుంది దేవుడి పాటలు దీవించును గాకఆమెన్
@babujoy926Ай бұрын
Praise the lord hallelujah all glory to our lord Jesus Christ 🕊🕊🕊🕊🕊🕊🕊🙌🙌
@MalatiSoren-gn7ns25 күн бұрын
What a beautiful, elegant and charming voice you have God bless you dear...❤❤❤
@shanthapaul742 күн бұрын
Dear Child, You are Born to Sing. May God bless you dear.
@manjulasam33496 күн бұрын
Wonderful music and song.yesayake vandanalu
@jhansimedabalimi4199Ай бұрын
నువ్వు, తమ్ముడు అన్నీ songs superr గా ఉంటాయి
@AVANTHIKA7999Ай бұрын
నేను ఎన్నిసార్లు విన్నాను అంటే మాటలో చెప్పలేను బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ సాంగ్స్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ టీమ్ మెంబర్స్ అందరిని 🛐🙇♀️🙏దేవుడు దీవించును గాక
@vidudalasАй бұрын
Musical feast🎉🎉🎉🎉. Very glad to listen to this song. One more milestone😊😊
@chinnappavindanegas5740Ай бұрын
ಅದ್ಭುತವಾದ ಹಾಡು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ 🙏🙏🙏
@chinnappavindanegas5740Ай бұрын
🙏🙏🙏
@ryalinarendrababuАй бұрын
Glory to Jesus Christ ❤good job brother గారు all team TQ
@bettyaparna69416 күн бұрын
Superb 👏👏👏 beautiful composition, lyrics, vocals, compilation, everything perfect 👌 God bless you all
@santhijyothirmai133223 күн бұрын
Sir so overwhelming song May God bless entire team with his Love 💖
@prasannasingh8090Ай бұрын
Beauuuuutiful singing Aniirvinhya.Another Sireesha in the making 👌👌👌👌👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@rambabueconomics9487Ай бұрын
Praise The Lord 🙏✝️🙏 Thank you Jesus,For another wonderful melodious Christmas song ❤
@prabhudaskuraganti36418 күн бұрын
Thank you sir very nice Exlent super video song and love you 🙏❤️ i
@Bepositive-np6wzАй бұрын
Beautiful voice, you are a perfect playback singer Aniirvinhya, God bless you ❤❤
@swathirupa21021 күн бұрын
Ilanti manchi patalu marenno mee nundi ravalani mansara korukuntunnam Ee pata vintunte oka veduka laga anipistundi
@ElizabethRani-t4eАй бұрын
❤❤❤ praise the lord Anna song super papa voice super lovely song in jesus christ ❤❤❤❤❤
@prasannasingh8090Ай бұрын
Bro Joshua and Bro.Pranam you guys carry the anointing of the Lord I feel. And so every musical you bring out becomes popular.God bless the ministry of 'Passion for Christ'.🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️
@narayanarao8709Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
@user-uu8sw4nb1oАй бұрын
👏 ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸೂಪರ್ ಸಾಂಗ್
@ANILKUMAR-ef9ljАй бұрын
Praise the lord 🙏. GOD BLESS YOU 🎉. All
@jeevanstudio6702Ай бұрын
Praise the lord in JESUS Name AMEN
@ShivShankar-u4rАй бұрын
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus every one and every second good time and bad time God bless you jesus prise the lord jesus prayer to God jesus please help me jesus
@sugandhkumar4300Ай бұрын
Joshua shaik brother songs nenu vintunnanu chala santosham anipistundhi. prathi sari new song releasing chala adbhuthanga vuntae,🎉
@ThimmarusuThimmarusuАй бұрын
Praise the lord song is beautiful
@amithajampana146Ай бұрын
Nice singing and wonderful 🎵🎶 thankyou brother 🙏
@ananthalakshmiparameshwara8594Ай бұрын
Excellent song and singing too God bless always 🙏
@byrapogushirisha76368 күн бұрын
Iam very blessed to listen your songs 🙏🙏 Thank you for your team make this songs
@praveenkumarkommuАй бұрын
God bless you thalliga exlent సింగింగ్
@advekh_baby2879Күн бұрын
Lovely brothers...❤ Wel support
@tanetisubhashini-ym6ruАй бұрын
God bless you and your family 👪
@kotamarthinagarajunagaraju467520 күн бұрын
No words.to say just feel it
@SrinivasaRao-om9ovАй бұрын
Song matram super bro Sister god bless you ❤❤❤❤🎉🎉🎉🎉
@Sneha-r9uАй бұрын
Praise the lord ❤
@HeiejjsjsbwАй бұрын
God bless u thalli🎉
@benarjitarapatla1851Ай бұрын
Praise the lord.... Brother అద్భుతమైన రచన... వీనుల విందైన సంగీతం. కోకిలల గాణం.... వినే వారికి ఉల్లాసం
@sanjaydoraswamy1338Ай бұрын
Can't stop hearing again and again. May God give you more anointing to compose many for His glory in Jesus name.Amen!
@pradeepyangala78705 күн бұрын
Supar song anna 👌👌👌
@varakumaripenumala6469Ай бұрын
Lyrics and music very nice.. singing also very nice
@mkanthamma3363Ай бұрын
Papa.. Papamantha song line super.....👌👌❤️❤️ God bless you ma chinnari.... Super వాయిస్
@MaheshKerala-f1sАй бұрын
Aniirvinhya & avirbhav jodi performance 🔥
@drveerasmartgoalacademy6946Ай бұрын
Awesome Awesome Song
@nissyyattelly8427Ай бұрын
Praise the lord brother nice song glory to Jesus and God bless you all
@advocateasharafaazi307816 күн бұрын
Best music composer with hanif Aslam & asfak khavra dhol team ❤
@DevaDasu-vx2qfАй бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@AR-pi1hfАй бұрын
Wonderful lyrics and music God bless you all
@SudarsanTs-l5oАй бұрын
Dear brothers and sisters, I really celebrated and enjoyed with this song today Amen our Lord came to this world for our salvation ❤❤❤❤❤
@varunchinna56134 күн бұрын
Super singing god bless you sister ❤️
@kothapallinaveen1938Ай бұрын
ఈ సాంగ్ నేను రిలీజ్ అయిన కాడ నుంచి 100 సార్లు విన్నాను చాలా బాగుంటుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో మీరు కంపోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమస్త మహిమ యేసయ్యకు చెల్లెను గాక ఆమెన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ప్రజలందరికీ❤
@durnojayalpremanand4138Ай бұрын
ఉత్తినే అలా చెబుతారు, నిజం కాదు 😂@@ramupatchigalla6443
@ZionsongsHebronАй бұрын
@@ramupatchigalla6443comment chudagane nenuuu same calculate chesa bro 😂 8.91 hrs vastundi😂 song release ayye 3 hrs😂😂😂
@_A-jl6uvАй бұрын
😅😅😅😅😅orey ni lekkalu thagaleyya
@DSOG360Ай бұрын
@@ramupatchigalla6443 babu thammudu e song thumbnail marchi pettaru original song name aakaasa veedhullo aanamdham ani type chesthe miku thelusthumdhi
@ramupatchigalla6443Ай бұрын
@DSOG360 correct brother ee vishayam naku teliyadu, sorry brother i am deleting my comment
@RAMARAOVIBHUVANАй бұрын
చాలా బాగుంది.. హ్యాపీ గా హాయిగా... 💐💐💐
@Ganesh-bi9wgАй бұрын
Wonderfull Song God Bless You Guys Abundantly With More Songs Amen Praise Be To Our Most Holy Holy Holy God ❤❤
@vipparlaprasatharaju9079Ай бұрын
Super song sir Good singing and super voice HAPPY Christmas Mery Christmas for all ( advanced).
@jhansimedabalimi4199Ай бұрын
Anirvinhya... Amazing 🥰
@SujnanaKotaАй бұрын
No words.... Glory to God ❤❤❤
@RAVIKUMAR-sw8jgАй бұрын
Wonderful ❤song 👍👍👍 praise✝️ the🛐 lord 🙏🙏🙏... Merry Christmas 🎁🎁🎄🎄
@prasannasingh8090Ай бұрын
Wonderful singing by all the children in the chorus, so nice to see all of them including Aniirvinhya enjoying as they sing. Fantastic musical Pranam brother and Joshua garu.👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SugunaSekhar-h6hАй бұрын
యేసయ్యకే మహిమ 🌲
@GG-fm1xrАй бұрын
Good improvisation. Singing was excellent. God bless the team.❤
@chittibabugurram7790Ай бұрын
Excellent Lyrics,, Beautiful Music, latest vesrion.. . Mixing Different Tunes composition.. very Impressed🎉🎉🎉
@KannepoguKranthikumarАй бұрын
అద్భుతం మీ పాఠాలు
@srinivasusiddantula1981Ай бұрын
Amen glory hallelujah amen glory to God praise the lord God bless you sister
@vipparlaprasatharaju9079Ай бұрын
Iam in waiting this song🎉🎉🎉🎉🎉🎉🎉
@AR-pi1hfАй бұрын
Wonderful song sir
@p.p1072Ай бұрын
On this children day u released this beautiful sambaralu 6 song again in children version.. Very beautiful May the Lord bless all the children and use more in his ministry... God bless the team
@ravindrababuthalluru414013 күн бұрын
Glory to Jesus Joshua shaik Garu
@svarapusivaramasarmaАй бұрын
What a remarkable music and the instruments that are used in this context. awesome. Kamalakar Garu u r great. Hats off to you
@workwithgod5781Ай бұрын
Praise to be god🙏🙏🙏🙏
@vasanthim8486Ай бұрын
A good song with wonderful orchestra.Praise the LORD.
@amalacarey2733Ай бұрын
Super God bless you team
@yesepupenumala2779Ай бұрын
యేసయ్యా లోకాలానేలే దేవుడు నా యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@040mimi28 күн бұрын
God bless the team to produce more songs to reach the unreached souls