No video

Patala Bandi Season-3 రాజక్కతో వేముల ఆనంద్ పాట-ముచ్చట | PNM Anand Exclusive Interview|T10

  Рет қаралды 5,029

T10 News Telugu

T10 News Telugu

Күн бұрын

👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
👉 Play Lists :
Sunder Shots | T10 : • Sunder Shots | T10
T10 Special Interviews : • T10 Special Interviews
T10 Live : • T10 Live :
Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
Telugu Health | T10 : • Telugu Health | T10
Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
T10 Exclusive : • T10 Exclusive
☛ Subscribe us : bit.ly/2z124QO
☛ Like Us On : / t10newstelugu
☛ Visit us : www.t10original...
☛ Follow us : / t10newstelugu
☛ Circle Us On : plus.google.co...
T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Пікірлер: 29
@gagana2018
@gagana2018 Ай бұрын
నేను చూసిన ప్రజా నాట్యమండలి గాయకుల్లో ఒక ఆణిముత్యం ఆనంద్ అన్న నేను చిన్న నాడు అమ్మానాన్నలతో పార్టీ మీటింగ్ లో కి వెళ్ళినప్పుడు ఆనంద్ అన్నా జగనన్న వెంకట్ రెడ్డి రమణ పాటలోకు పాటలు నచ్చి ప్రజానాట్యమండలి లో చేరటం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆనందాన్ని గమనిస్తూనే ఉన్నాం పార్టీ లైన్ మారకుండా పైసలు కుమ్ముడు పోకుండా ప్రజానాట్యమండలి గాయకుడు నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది T-10 టీవీ వారు అన్న ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది
@GULLY__BOYS281
@GULLY__BOYS281 Ай бұрын
🙏🙏🙏🙏 మీతో కలిసి పనిచేసిన రోజులు అవి ఎన్నటికీ మర్చిపోలేమన్న మీలాంటి గాయకులు మన ప్రజానాట్యమండలికి దొరకడం చాలా సంతోషకరం ✊✊✊✊🤝
@gandambhagath9759
@gandambhagath9759 Ай бұрын
ప్రజానాట్యమండలి లో పని చేయడం ఓ అనుభూతి రమేష్ అన్న జగనన్న ఆనందన్న తో వెంకటరెడ్డి తులసిగారి నరసింహ రమన అన్న కలిసి పనిచేసి పాట మెళుకువలు నేర్చుకున్న సూపర్ అన్న
@ExllenceNews
@ExllenceNews Ай бұрын
నేటి యువతరానికి ఆదర్శం ఆనంద్ అన్న... ప్రజా నాట్య మండలికి ప్రాణం ఆనంద్ అన్న... ప్రజా నాట్య మండలిలో చేరిన ప్రతి ఒక్కరు ప్రశ్నించడం నేర్చుకుంటారు ప్రశ్నించే పాటలు నేర్చుకుంటారు రచయితలుగా గాయకులుగా మారుతారు...
@Palsamswamy
@Palsamswamy Ай бұрын
సూపర్ అన్న కళ కళ కోసం కాదు ప్రజల కోసం❤❤❤
@chandrakatmanjulkar9131
@chandrakatmanjulkar9131 Ай бұрын
Anna your voice is going to touch the hearts of people .amazing anna Lal Salam
@SunkannaSunkanna-xu6im
@SunkannaSunkanna-xu6im Ай бұрын
ఆనంద్ అన్న సూపర్ అన్నా నీ పాట నీ మాట కళాకారులను ఉత్తేజపరిచింది అన్నా సూపర్
@kvn7709
@kvn7709 Ай бұрын
Super ✊
@MSHEKERMuthiraj
@MSHEKERMuthiraj Ай бұрын
Super ఆనంద్ అన్న
@jrs1873
@jrs1873 Ай бұрын
Super Anna
@MallelaStyles143
@MallelaStyles143 Ай бұрын
Nice anna
@4thekbpeopletv176
@4thekbpeopletv176 Ай бұрын
జయహో ప్రజానాట్య మండలి
@MSHEKERMuthiraj
@MSHEKERMuthiraj Ай бұрын
నీ గొంతుకు super
@HiVemula-zb2hr
@HiVemula-zb2hr Ай бұрын
Speechless babai
@namcharalagopi8457
@namcharalagopi8457 Ай бұрын
🎉❤సూపర్ అన్న
@SunkannaSunkanna-xu6im
@SunkannaSunkanna-xu6im Ай бұрын
నీ పాట కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు ప్రజల కోసం పాడాలి ప్రజల కోసం ఆడాలి ప్రజలను చైతన్యపరచాలి అన్న మాట ప్రతి కళాకారుడు గుర్తించాలి ఇట్లు సుంకన్న ప్రజానాట్యమండలి కర్నూల్
@thimmetimallesh9899
@thimmetimallesh9899 Ай бұрын
❤❤
@Telanganavardhitv6544
@Telanganavardhitv6544 Ай бұрын
అన్న ప్రజా కళలు వర్ధిల్లాలి
@gaddamgangamohan2942
@gaddamgangamohan2942 Ай бұрын
సూపర్ 🙏🏻🙏🏻🙏🏻అన్న
@yellaiahkalkuri8966
@yellaiahkalkuri8966 Ай бұрын
ప్రజా నాట్యమండలి (పీఎన్ఎం) అక్షరాస్యత ఉద్యమం నుండి కామ్రేడ్ అంజన్న స్పూర్తితో అందులో అనేకమంది యువకులు చేరిన సందర్భంలో మా ప్రాంతానికే చెందిన ఆనంద్ తో అన్నతో ప్రజానాట్యమండలి లో నేను భాగస్వామ్యం అయ్యాను... ఇప్పటికీ ఆనంద్ అన్న నేర్పిన అనేక పాటు చాలా గుర్తుకు వస్తాయి.... కళ కళకోసం కాదు కళ ప్రజల కోసం ప్రజా కళలు వర్దిల్లాలి
@sureshmuppidi4531
@sureshmuppidi4531 Ай бұрын
❤❤
@user-yf7bt3pc6e
@user-yf7bt3pc6e Ай бұрын
That is prajanatyamandali greatness.
@shankardandu3763
@shankardandu3763 Ай бұрын
నల్గొండ జిల్లా మెల్లదుప్పలపల్లి చింతల యాదగిరి అన్నా ని కూడా ఇంటర్వ్యూ చేయండి మేడం అతను కూడా కవి గాయకుడు ప్రజానాట్యమండలి కళాకారుడు plz మేడం
@udayleninvanam4035
@udayleninvanam4035 Ай бұрын
Superb anna ❤
@telugulegend4414
@telugulegend4414 Ай бұрын
Anand Anna Super Songs…
@burgulaprabhakar768
@burgulaprabhakar768 Ай бұрын
Jai jai Prajanatya mandali 🎉🎉🎉
@telugulegend4414
@telugulegend4414 Ай бұрын
🎉🎉🎉🎉
@user-yf7bt3pc6e
@user-yf7bt3pc6e Ай бұрын
Kastajeeviki mundu venuka nadichevade nijamaina kalakarudu.
@gaddamgangamohan2942
@gaddamgangamohan2942 Ай бұрын
అన్న నాకు చెపితే నేను వచ్చే వని కదా
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 190 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 108 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 38 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 2,2 МЛН
Ande Sri  Manasu Pata - Ande sri Songs - Telangana Folk Songs -Folk Songs - Janapada Geethalu Telugu
44:52
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 603 М.
Minister Seethakka Exclusive Interview | Teenmaar Chandravva | V6 News
54:52
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 190 МЛН