మీకు ఎన్ని కృతజ్ఞతలు ఆవిష్కరించినా ఋణంతీరదు మాష్టారూ. పాదాభివందనాలు. మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి పేరు ప్రస్తావించండం మీ వినయానికి, సంస్కారానికి నిదర్శనం. మమ్మల్ని ధన్యులను చేశారు ఆచార్యా.
అయ్యా తాడేపల్లి గారు నమస్కారం..🙏 మీరు అన్నమయ్య కీర్తనలు మరియు శ్రీ రామ దాసు కీర్తనలు పాడి అర్థం వివరిస్తే మేము రోజు మీ దయ తో అచ్చ తెలుగు పాటలు నేర్చుంకుంటాం...దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు ప్రతి రోజు ఒక కమ్మని తెలుగు కీర్తన అందించగలరు...
@srilakshmilakshmi1104 Жыл бұрын
Thank you guruji
@veryeffectivekarre.sandhya17483 жыл бұрын
Many many thanks. Very very good stothram.
@vanajabommakanti451 Жыл бұрын
పర చిదంబర నటం హృది భజ 🙏🙏🙏 శ్రీ చిత్సభేశాయ నమశ్శివాయ🙏🙏
@Shivkushal11113 жыл бұрын
స్తోత్రం యొక్క అర్దం వివరణ తెలియ చేసినందుకు గురువు గారి కి సహస్ర పాదాభివందనాలు,🙏
@mythilisrinivasan26752 жыл бұрын
Excellent. Thanks🙏
@patanjali10005 жыл бұрын
నమస్కారం. మీ అభిమానానికి ధన్యవాదాలు. వీలున్నప్పుడు మీరు చెప్పిన కార్యక్రమం చేయటానికి ఆ భగవంతుని దయతో ప్రయత్నిస్తాను. తాడేపల్లి పతంజలి