చెమ్మగిల్లు కళ్ళలోన కన్నిరెంత కాలం|| Heart touching song|| ఈ పాట వింటే కన్నీరు రాక మానదు|| Nissypaul

  Рет қаралды 1,893,732

Paul Emmanuel

Paul Emmanuel

Күн бұрын

Пікірлер
@mahimahi2239
@mahimahi2239 Жыл бұрын
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు || నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తేరిపోవునులే నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల || అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
@VeeraSambathula
@VeeraSambathula 10 ай бұрын
Chala Baga padaru ammagaru
@prajwaltholeti1055
@prajwaltholeti1055 9 ай бұрын
Thank you
@johnvelusuri385
@johnvelusuri385 2 ай бұрын
Super song ❤❤
@SamDarivemula
@SamDarivemula Ай бұрын
@SamDarivemula
@SamDarivemula Ай бұрын
❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@barigelakoteshwari8170
@barigelakoteshwari8170 4 жыл бұрын
Shaalemu Raju Anna రాసిన పాట ఇది వారిని దేవుడు దీవించును గాక . ఎందరో అదరించ బడిన్నారు ఈ పాటతో నేను కూడా . చాలా బాగా పాడినారు అక్క వందనాలు
@swamiswami1332
@swamiswami1332 3 жыл бұрын
Cl timi
@janardhankunche3934
@janardhankunche3934 3 жыл бұрын
Amen
@podilavenkanna7305
@podilavenkanna7305 2 жыл бұрын
Ee ñ. Pi hvDf
@bolleduswami9430
@bolleduswami9430 Жыл бұрын
Shalem raju anna thandri sannidhi .
@SrinuTirumani-
@SrinuTirumani- Жыл бұрын
​@@swamiswami1332😢
@dasarikarunagowthamkumar257
@dasarikarunagowthamkumar257 4 жыл бұрын
తండ్రిసన్నిధి మినిస్ట్రీస్ షాలేము అంకుల్ గారి సాంగ్స్ ఎంతో ఆదరణను కలిగిస్తాయి
@shankararaovarri8848
@shankararaovarri8848 2 жыл бұрын
AmmagaruChala baga padutuunnaru Anni songs
@marampudisuresh7723
@marampudisuresh7723 Жыл бұрын
Ma family gurnichi prayer cheyendi prise the lord 🙏
@mosesbabuvd2944
@mosesbabuvd2944 11 ай бұрын
I never seen in department uniform Jesus help my Indian people amen ❤❤❤🎉🎉
@elishagts5876
@elishagts5876 4 жыл бұрын
దేవుని ఆత్మ పలికించిన మాటలు పాటలు అవి విన్న మనిషిని మనసును తప్పకుండా మారుస్తాడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు మిమ్ములను ఇంకా ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక
@vimalasri2709
@vimalasri2709 3 жыл бұрын
Nosipall
@byrapogubennamma5070
@byrapogubennamma5070 4 жыл бұрын
దేవా ప్రతి హృదయ వేదన తీర్చు తండ్రి Amen Amen Amen
@gantaakshayakhila5128
@gantaakshayakhila5128 3 жыл бұрын
Heart touching 😂😂 Song god bless you sistar garu
@Kartik-mn1mj
@Kartik-mn1mj 3 жыл бұрын
@Hema Ch ,
@Kartik-mn1mj
@Kartik-mn1mj 3 жыл бұрын
@Hema Ch A
@prasannaKumar-kv3nv
@prasannaKumar-kv3nv 3 жыл бұрын
@@gantaakshayakhila5128 00ppppp0p
@mrudulakalluri8659
@mrudulakalluri8659 3 жыл бұрын
AMEN 🙏🙏🙏
@JessinthaSowmyaJessinthaSowmya
@JessinthaSowmyaJessinthaSowmya 27 күн бұрын
I,like your song
@aradhyasteaching5576
@aradhyasteaching5576 3 жыл бұрын
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనె… సాగదు పయనం విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనె… సాగదు పయనం నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనె… సాగదు పయనం విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోనె… సాగదు పయనం Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Neevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule ||2|| Nee Sthithi Choosi Navvinavaare… Siggupade Dhinamochhenule Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Anubhavinchina Lemi Baadhalu… Ikapai Neeku Undavule Akkaralona Unnavaariki… Neeve Melu Chesvule ||2|| Modhata Nee Sthithi Konchame Unna… Thudhaku Vruddhini Pondhunule ||2|| Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam
@dorababuamdhala4234
@dorababuamdhala4234 3 жыл бұрын
Tq
@palanatisanjeev9241
@palanatisanjeev9241 2 жыл бұрын
Tq sister
@mamatamamata5632
@mamatamamata5632 2 жыл бұрын
Ñice
@mamatamamata5632
@mamatamamata5632 2 жыл бұрын
🙏🙏
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 Жыл бұрын
Sister amma vandanalu talli 🙏🙏🙏🤝
@gudemezrasamuel389
@gudemezrasamuel389 2 жыл бұрын
దేవా నీకు స్తోత్రంనాయనా
@LakshmanraoMungamuri
@LakshmanraoMungamuri Жыл бұрын
God bless you amm
@KumariKumari-c3k
@KumariKumari-c3k Жыл бұрын
❤my❤హార్ట్ ❤touching ❤ammagaru ❤❤ఐ. Love ❤you💕jesess❤praiselord❤ammagaru❤గాడ్. Bless❤yoU❤💕wonderful♥️song💕my❤life❤change❤థాంక్స్ ❤all❤the❤best❤💕t🙏👍💞❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 жыл бұрын
Really heart touching song🥺😭 ప్రతి హృదయాన్ని కదిలించే ఈ పాటను ఎంతో హృద్యంగా పాడారు సిస్టర్👏 May God bless you abundantly 🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 4 жыл бұрын
Yes akka really heart touching song😭. Praise the lord akka🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 жыл бұрын
@@rajashekarborelli1122 Praise the Lord my dear brother 🙏
@anujyothivardhineedi9660
@anujyothivardhineedi9660 4 жыл бұрын
Shalem Anna songs ani baguntai andi...
@tbhupal6094
@tbhupal6094 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐😭
@tbhupal6094
@tbhupal6094 2 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@Runway_77
@Runway_77 4 жыл бұрын
షాలేము రాజు అన్న పాట హృదయని తాకూతుంది. అన్న యేసయ్య నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏 అక్క చాలా బాగా పాడారు మిమ్మల్ని కూడా యేసయ్య దీవించునును గాక
@stylishfunworld8846
@stylishfunworld8846 3 жыл бұрын
@vinaysrinu9897
@vinaysrinu9897 4 жыл бұрын
షాలేమ్ అన్నయ గారి వందనాలు అలాగే మీకు‌ వందనాలు బాగా పాడారు అమ్మ
@chinnarid5684
@chinnarid5684 3 жыл бұрын
GOD BLESS You SISTER. Really HEARTTOUCH SONG .
@kumarichadalavada7523
@kumarichadalavada7523 2 жыл бұрын
చాలా బాగా. పాడారు. సిస్టర్. మిమ్మల్ని. దేవుడు. దీవించ.ఆశీర్వదించు ను.గాక.వందనాలు.మాకోరకు.ప్రార్థన. చేయండి. వాందనాలు
@devadasue8725
@devadasue8725 4 жыл бұрын
ఈ పాట shalemanna పాట కాదు. "పరిశుద్దాత్మ దేవుడు" 'shalemanna' కి ఇచ్చిన పాట. ఈ పాట ఎవరు పాడినా వారి హృదయాలకు నెమ్మది కలుగుతుంది. దేవునికే సమస్తమహిమ కలుగును గాక!
@KrupaDaniel
@KrupaDaniel 2 ай бұрын
God bless you
@rajithapolumuri6163
@rajithapolumuri6163 Жыл бұрын
Vanadanalu sesatr chala baga padaru deviunike mahima kalu gunu gaka amen
@maryn1493
@maryn1493 2 жыл бұрын
దేవా నీవే నీవే మా తండ్రి యేసయ్యా మాలో ఎలాంటి వేదనా ఉన్నా తీసివేయండి తండ్రి యేసయ్యా 😭🙏🙏😭😭🙏🙏😭 వందనాలు అక్క 😭🙏🙏😭😭😭
@MShatya
@MShatya 5 ай бұрын
సూపర్ అక్క 👌👌🙏🙏❤️
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
నా తండ్రి నా దేవా నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో మీకే వందనాలు కృతజ్ఞతలు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
@jayalakshmi5855
@jayalakshmi5855 2 жыл бұрын
Amen deva prathi hrudhaya vedhana thrchu najerayudeina yesayya thandri meku vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen 🙏 🙏🙏🙏
@cheemalabharath9804
@cheemalabharath9804 9 ай бұрын
చాలా బాగా పాడారు అక్క. ఈ పాట నాకు ఎంతో ఓదార్పుని ఇచ్చింది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వదించును గాక. ఆమెన్‌.
@krupavatikandula5868
@krupavatikandula5868 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక
@maryn1493
@maryn1493 2 жыл бұрын
Praise the lord akka 🙏🙏🙏🙏🙏 వందనాలు అక్క మా కోరకు మా అమ్మ నాన్న వల్ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క మా కోడుకు జాబ్ గురించి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అక్క
@jellyjelisha4080
@jellyjelisha4080 3 жыл бұрын
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
@rajupuchakayala1663
@rajupuchakayala1663 2 жыл бұрын
Nice akka
@chiranjeevivvesapogu8150
@chiranjeevivvesapogu8150 2 жыл бұрын
🎉🤰🤰🙏🙏🙏🙏
@chandumadakam121
@chandumadakam121 2 жыл бұрын
చాలా బాగుంది అక్క
@lakshmikumaripodula5669
@lakshmikumaripodula5669 2 жыл бұрын
Super
@ratnamyericharla7568
@ratnamyericharla7568 2 жыл бұрын
మణి మ్స
@gudepandu3634
@gudepandu3634 3 жыл бұрын
దేవా కరోనా నుంచి మమ్ములను రక్షించు యేసయ్య
@Muhammad-j4q8n
@Muhammad-j4q8n 8 ай бұрын
Amen praise the lord god bless you sister ❤
@damalapereshbabu2861
@damalapereshbabu2861 2 жыл бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
తండ్రి నాకు ఈ చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి విడుదల దయ చేయండి అయ్యో వందనాలు తండ్రి ఆమేన్
@kranthikranthi4122
@kranthikranthi4122 4 жыл бұрын
Shalem Raju gari Song My fav Song
@payyavula007
@payyavula007 3 жыл бұрын
ఆయన ప్రతి బాష్పబిందువు తుడచును. Praise GOD 🙌
@Jesus-si9dr
@Jesus-si9dr 4 жыл бұрын
దేవా ప్రతి హృదయ వేదన తిచ్చాండి ప్రభువా Amen
@kgiri9422
@kgiri9422 4 жыл бұрын
Shalem Anna dhevudu meku chaala Manchi songs icharu
@rajuvijaya5785
@rajuvijaya5785 Жыл бұрын
Vamdanaluvathenamapraju
@rohithnanipbr2556
@rohithnanipbr2556 4 жыл бұрын
Shalem Anna song baga padaru akka
@kamarajugaddanancharaiahna2422
@kamarajugaddanancharaiahna2422 4 жыл бұрын
ఆ పాట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట 🙏🙏🙏
@matsasrinivasarao3879
@matsasrinivasarao3879 4 жыл бұрын
Yes
@matsasrinivasarao3879
@matsasrinivasarao3879 4 жыл бұрын
Nenu baptismamu teesukunnadi akkade
@sudhakarethadi4704
@sudhakarethadi4704 3 жыл бұрын
Shalem Anna rasina heart touching song
@sriramsriram5100
@sriramsriram5100 3 жыл бұрын
Yesaya nakaniru thuduvu yesaya
@gprcreationss
@gprcreationss 4 жыл бұрын
దేవునికి స్తోత్రం 👏🧎‍♂️
@anushatadepalli3149
@anushatadepalli3149 4 жыл бұрын
Chemmagillu kallallona kannilentha kalam Kastala baatalone sagadhu payanam Vidudhala samipinchenu Niku velugu udhainchunu || Chemmagillu || Nivu mosina nindhaku prathiga pudhanda prabhuvu echenule Nevu pondhina vedhanalanni thwaralo thiri povunule Nee sthithi chuchi navvinavare Siggupade dhinamochenule ||2|| Vidudhala samipinchenu •••Chemmagillu ••• Anubhavunchina lemi bhadhale ekapai niku undavule akkaralona unnavariki nive melu chesthavule Modhata nee sthithi koncheme unna thudhaku vruddhini pondhunule ......Vidudhala ......🙏
@prathipatirajesh2540
@prathipatirajesh2540 3 жыл бұрын
Maa aathmiya thandri gaaraina shalem raju gari hrudaya antharangaala nundi veluvadina aathmiya aanimuthyam. Thanks Jesus.
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 Жыл бұрын
Amma vandanalu talli garu 🙏🙏🙏🤝
@KrupaDaniel
@KrupaDaniel 2 ай бұрын
@v.yesobuv.yesobu5997
@v.yesobuv.yesobu5997 4 жыл бұрын
Shalem Raju Anna adbutamgaa rasaru padaru sister meeru kuda Baga padaru praise the lord
@prasadbuthuru6511
@prasadbuthuru6511 2 жыл бұрын
అమ్మాపాటచాలబాగు0ది
@jrsj8737
@jrsj8737 4 жыл бұрын
Amen Thank u lord Love you Jesus
@LAKSHMIPRASAD-wf5zq
@LAKSHMIPRASAD-wf5zq 4 жыл бұрын
E songtho antho mandhi rakshna pondharu enka aneka mandhi rakshna pondhali devude e song ayyagarutho rayincharu thank you jesus shalem raju ayyagaru vandhanalu 🙏🙏🙏🙏
@sindhurshivashankar30
@sindhurshivashankar30 2 жыл бұрын
Priase the lord brother and sister 🙏🙏
@trani.6588
@trani.6588 4 жыл бұрын
Praise The Lord Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
@yangalajyothiyangalajyothi574
@yangalajyothiyangalajyothi574 Жыл бұрын
Price the lord sister😭😭😭
@sreerathusreeram3106
@sreerathusreeram3106 3 жыл бұрын
Praise the Lord sister and brother Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
@jvlphysics917
@jvlphysics917 4 жыл бұрын
Shalem anna garu raasina song baaga padaru Nissy garu praise the lord amen
@parvathitandra4504
@parvathitandra4504 3 жыл бұрын
Devi ki suite room
@aparnakonasimaandhalu1433
@aparnakonasimaandhalu1433 3 жыл бұрын
చేమాగిల్లు కనులోన కానిరెంత కాలం చాలా చాలా బాగుంది
@ganeshmailapalli2369
@ganeshmailapalli2369 3 жыл бұрын
Chammgill
@pasagodugulatrimurtulu4437
@pasagodugulatrimurtulu4437 3 жыл бұрын
Ee song vintutuney eppudu vaduthundi agatledu 🙇‍♀️🙇‍♀️
@praveenmultai3255
@praveenmultai3255 4 жыл бұрын
Shalem raj anna God bless you Your song inspiration to many Thank God for this song
@vinodkumar-qd9xe
@vinodkumar-qd9xe 4 жыл бұрын
What a great meaningful and encouraging song.god is so gracious.well sung amma.god bless u and ministry and the church
@axapavid3442
@axapavid3442 4 жыл бұрын
Nothing is permanent in this world ..likewise the problems..tears.. Pains ..every grief..will fade away in jesus name..🙏🙏
@yusafsk8920
@yusafsk8920 4 жыл бұрын
Yesss
@AkashMattaCreations
@AkashMattaCreations 4 жыл бұрын
పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 1 నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
@anviwonders2050
@anviwonders2050 4 жыл бұрын
Amen
@yesubabutampala2679
@yesubabutampala2679 4 жыл бұрын
✝️
@yesubabutampala2679
@yesubabutampala2679 4 жыл бұрын
Amen amen amen
@miriyalasakshi1508
@miriyalasakshi1508 3 жыл бұрын
Super
@chalamcharlajyothi8536
@chalamcharlajyothi8536 3 жыл бұрын
Hi
@swarnalatha2214
@swarnalatha2214 3 жыл бұрын
Praise the lord brother and sister 🙏♥️🙏
@nannamshanthamurthy2737
@nannamshanthamurthy2737 Жыл бұрын
Amen praise the lord amen very good sister song
@graceburrigrace
@graceburrigrace 3 жыл бұрын
Akka mee voice nizam ga deveni krupa heart touching song akka
@cherukumahendra3089
@cherukumahendra3089 3 жыл бұрын
అమ్మ చాలా బాగా పాడారు praise the lord🙏🙏🙏🙏
@siripinajhonjanu-fr1tl
@siripinajhonjanu-fr1tl Ай бұрын
😢😢😢😢😢😢😢amen
@kgiri9422
@kgiri9422 4 жыл бұрын
E song dhwara nenu vakappudu dhevuni chenthaku vachanu
@yusafsk8920
@yusafsk8920 4 жыл бұрын
Avunaa Prisethalorde my ❤️ brother... & My god bless you..
@nsunandhansunandha8071
@nsunandhansunandha8071 2 жыл бұрын
Sister preise the lord sister dhevudu mimmunu dhivinchunu gaka amen
@aswinimugguralla3871
@aswinimugguralla3871 4 жыл бұрын
Praise the Lord nissy akka heart touching lyrics and good singing🎤🎤🎤 Akka 🙏🙏🙏🙏🙏
@prasannakumar3520
@prasannakumar3520 2 жыл бұрын
What a wonderful Heart touching 🎵 song, full of Anointing my heart is filled with peace and happiness
@msumitra5107
@msumitra5107 2 жыл бұрын
E song vintuntey na badhalani tiripotunay anipistundhi amen
@ramunaga3107
@ramunaga3107 2 жыл бұрын
Prise the Lord Akka song Chala baga pedutunaru Akka prise the Lord
@kamalasane418
@kamalasane418 Жыл бұрын
AAA. .... Vastanu annayhagaru praise the lord 💐👌👍🏼🙏🏻
@rajendraprasadgovindu4206
@rajendraprasadgovindu4206 4 жыл бұрын
చాలాబాగాపాడారు అక్క దేవునికి మహిమ కలుగునుగాక అమేన్ అమేన్అమేన్
@satishgudivada6385
@satishgudivada6385 4 жыл бұрын
Shaelm anna super jesudas gari voice
@rajeshpaul7777
@rajeshpaul7777 3 жыл бұрын
How beautifully written by Shalem Ayyagaru.. Wonderful Singing Pastorammgaru May God bless ur Ministry Amen
@yesobhu3046
@yesobhu3046 2 жыл бұрын
@radhaponumati4256
@radhaponumati4256 3 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️
@dasharathbodas522
@dasharathbodas522 3 жыл бұрын
Prabuva nenu chala kastallo unna Na bartha nannu vadhili velli poyadu na bartha kavali thanani nadaggarku rappinchu thandri yesayya amen 😭😭😭😭😭😭😭
@rowdysheetala
@rowdysheetala 2 жыл бұрын
Devuni mahimaku eppudu padabi vandanalu,naku prathi problem lo devudu thodu undi samasnanu tirustadu i love you jesus ❤️💚 Amen 🙏😭naku epudu bhadalo unna mere nannu rakshistaru ani naa namakamu yesayya i love u Amen 🙏🙏🙏🙏🙏
@pgloree4750
@pgloree4750 2 жыл бұрын
Jesus loves you😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prabha2661
@prabha2661 2 жыл бұрын
Praise the Lord akka......chala baga padaaru GOD BLESS YOU thank you Shalem annaya......ee song dvara nenu devuni telusukunnanu....nanu brathikinchina song it's God's gift you....
@nanichinni8376
@nanichinni8376 3 жыл бұрын
Hrudhaya vedhana tholaginche song 💗 kastaala batAlona saagadhu payanam💗 this line is verry inspirational line badhallo unnavarandhaiki s God is great jesus meeku velaadhi kotladhi sthothralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashanamala2413
@ashanamala2413 4 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏.sister really heart touching song
@kandukurivijetha2535
@kandukurivijetha2535 2 жыл бұрын
Please the lord akka
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
Hallelujah praise the lord Thank you this song, I received in Jesus mighty name I pray Thank you I'm truly grateful to you woman 👩 of god 👏👏👏👍🙏🙌🤗😇
@Trilokyacutie
@Trilokyacutie 2 жыл бұрын
Praise the Lord Jesus
@kandukurisathwik2981
@kandukurisathwik2981 2 жыл бұрын
praise the lord akka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sairam-be6xu
@sairam-be6xu 3 жыл бұрын
Devadi deva prathi varu maru manassu pondela ne krupanu chupi varini nemmadaparichi vari hrudaya vedana theerchu tandri. Ne daya krupa katakshalu lekapothe memu ami cheyyalemu tandri. Praise the Lord 🙏🙏🙏
@srikanthsadam1121
@srikanthsadam1121 4 жыл бұрын
🙏🙏🙏 నా యేసయ్యా నీకే వందనాలు
@gollashiney8827
@gollashiney8827 3 жыл бұрын
Na merrige ganaga jaragalani satanu atakalu em lekuda Prayer cheyindhi plzzz sister 😭😭🙏🙏🙏🙏
@gowdatmpgowat9488
@gowdatmpgowat9488 3 жыл бұрын
Chala baga padaru akka Parise the lord akka
@VijayaLakshmi-ge2qh
@VijayaLakshmi-ge2qh 3 жыл бұрын
Devudu entha manchi madura swaram Echadamma meku. God bless you.
@vijayavallikesani284
@vijayavallikesani284 3 жыл бұрын
Heart touching song akka wonderful nice singing Chala baga padaru akka Devuni namaniki mahima kalugunugaka hallelujah
@RottaShirisha
@RottaShirisha Жыл бұрын
Praise the Lord ammagaru. Super song
@Charan_jalluri
@Charan_jalluri Жыл бұрын
Song no: చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు || నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తేరిపోవునులే నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల || అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
@MrVr-zf8rb
@MrVr-zf8rb 4 жыл бұрын
I'm hema sister sang well all my sorrows change to joy plzzz sister pry to my family health and for my job plzz
@rupabandhela6229
@rupabandhela6229 3 жыл бұрын
Supper akka song I love jejasu akka
@avimaria3369
@avimaria3369 3 жыл бұрын
Praise the lord medam Very beautiful song Thank you so much for this beautiful song God bless you and your family and your ministry
@prasadbuthuru6511
@prasadbuthuru6511 2 жыл бұрын
దేవుడునీకుటూ0బానిదీవీ0చును
@saraswathigorela9678
@saraswathigorela9678 2 жыл бұрын
Praise the Lord 🙏 please sister
@sreepathihepsisrinivas2435
@sreepathihepsisrinivas2435 4 жыл бұрын
Praise the Lord akka, meaning ful and heart touching song..
@palurichristina5736
@palurichristina5736 4 жыл бұрын
Amen..😭😭😍😭😭Heart touching and melting Song Dear NissyPaul Sister in your unique Blessed voice 👌😇🤝
@pvijayaprabhu2092
@pvijayaprabhu2092 4 жыл бұрын
Praise the lord 🙏
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН