పవన్ కళ్యాణ్ STRONG లీడర్?? Kethireddy Venkatramireddy GIVES SHOCK To Jagan

  Рет қаралды 259,614

HIT TV OFFICIAL

HIT TV OFFICIAL

Күн бұрын

Пікірлер: 248
@lakshmanarao9781
@lakshmanarao9781 2 ай бұрын
మంచి పని మీరు వెళ్లి పోండి మీకు మంచి లైఫ్ ఉంటుంది next సీఎం పవన్ కళ్యణ్ జగన్ కి ఎవరు ఓటు వేయరు
@JaniJani-g5p
@JaniJani-g5p 2 ай бұрын
@@lakshmanarao9781 Adesavule pora pk gadi life ledu vundadu ""BROCKER""
@rameshmallam7719
@rameshmallam7719 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి అన్ని కులాల వారు ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల వారికి సఖ్యతగా ఉన్నారు. జయహో పవన్ కళ్యాణ్ గారు. అందరివాడు.
@JaniJani-g5p
@JaniJani-g5p 2 ай бұрын
Vadu vachakay kapu ,kamma slogan enthaku mundu kula feelings vudavi Ranu ,Ranu vedeshi calcharlo Andaru kalasi santhoshamga vunnaru ee papesti vedava vachaka kulam perutho Andari Rechagotadu vadu securitetho safe ga vunnadu Ammayaka janam pothunnaru ,,munda musugulu vesukuntha mathrana vedu Asalu rangu Andaru telusukunnaru
@KrishnaGoud-ni4vp
@KrishnaGoud-ni4vp 2 ай бұрын
కాపులు కోసమే రాజకీయాల్లో కి రాలేదు పవన్కల్యాణ్ అందరి కోసం వచ్చాడు కుల రాజకీయాలు ఎంతకాలం ఇంకా
@JaniJani-g5p
@JaniJani-g5p 2 ай бұрын
Pk 100%kula rajakeyam chesadu vadi buuddi Adi anthay kadu kulli kutra ,Asuyya.vadikunna point s andukayEVM la tho gelevadaniki ""musalodu moditho vapamdam Ap lo BJP ki seats
@bollepallisrinivasarao5381
@bollepallisrinivasarao5381 2 ай бұрын
Yes✅✅✅✅
@sunilbabu4467
@sunilbabu4467 2 ай бұрын
Kaapulu ekkuvaga unna pithapuram lone poti chesadu, idi kula raajakeeyame ga
@Raghavendravaram
@Raghavendravaram 2 ай бұрын
​@@sunilbabu4467nidi e kulama ra saley jagan reddy gadida gadida kodaka
@KrishnaGoud-ni4vp
@KrishnaGoud-ni4vp 2 ай бұрын
@@sunilbabu4467 last time kapulu akkuva ga unna bhimavaram ala vodipoyadu
@pvprasad7902
@pvprasad7902 2 ай бұрын
నో మీ అభిప్రాయం తప్పు.... పవన్ రాష్ట్ర బాగు కోసం మాత్రమే...పని చేస్తుంటాడు
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 2 ай бұрын
పవన్ కళ్యాణ్ కి అన్ని కులాల వారు ఓట్ వేశారు,మీరెన్ని కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ కి మేము వున్నాము💪💪
@Bhaskar-Akisindu
@Bhaskar-Akisindu 2 ай бұрын
సార్ పవన్ గారు పదవి కోసం రాల జనం కోసం వఛ్ఛారు
@people-360
@people-360 2 ай бұрын
Seriously
@lawyerramana7188
@lawyerramana7188 2 ай бұрын
మీరేమి సేస్థిరీ .... After election 2024
@sureshthorati6420
@sureshthorati6420 2 ай бұрын
దేశం మొత్తం నీకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావ్
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 2 ай бұрын
మీరు రెడ్డి లకోసం పనిచేస్తారేమో... ఆయన జనం kosam మాత్రమే పని చేస్తాడు. జనం కు జగన్ చేసిన మంచి ఏంటి?.
@ippalarajesh6643
@ippalarajesh6643 2 ай бұрын
ఒక బలహీన రెడ్డి ఇంకో బలవతుడు రెడ్డి గురించి బజ్జాన.......చి కొట్టిన అపరా మీ బజ్జానలు.... గుడ్ మార్నింగ్ సరిపోవటం లేదు ఏమో ...గుడ్ ఆఫ్టర్నన్.....గుడ్ నైట్లు కూడా కవాలేమో ప్రజలకి...... చిత్త శుద్ధితో ప్రయత్నం చేసి ఉంటే తప్పా కుండా గెలిచి ఉండేవారు..... నీవు నమ్ముకున్న రెడ్డి నాయకుడు... ఎంఎల్ఏ ను చూసి వోట్ వేయమనలేదు ..జగన్ రెడ్డి చేసిన పనులు చూసి వోట్ వేయమని క్లియర్ చేపడు కదా నిను ముంచినదే నువు నమ్ము కున్న నాయకుడు ...ఇంకా బజ్జాన చేస్తాను అంటే నీ అంత అమాయకుడు అనలో లేక వెర్రో పిచ్చో నీవే తేల్చుకో.... మేలుకో కేతిరెడ్డి.. బజ్జానా ట్రాన్స్ లో నుంచి బయటకు రా...
@AbzalDodiyam
@AbzalDodiyam 2 ай бұрын
ఈరోజు వచ్చింది . మన పట్టుదలతో ప్రయత్నిస్తే విజయానికి మూలం . రాజకీయ నాయకులు ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక లబ్ది పొందుతారు .అంతేకాకుండా కాంట్రాక్టులు ఇప్పించుకుంటారు . రాజకీయ నాయకుల అహంకారంతో బలైపోయిన వాలంటీర్ల జీవితాలు .
@rajagopalaiahbs266
@rajagopalaiahbs266 2 ай бұрын
Kethi reddi gariki congratulations
@sreeramyadav5894
@sreeramyadav5894 2 ай бұрын
Responsible person in politics......Jai pawan kalyan
@AlekhyaVinni
@AlekhyaVinni 2 ай бұрын
అస్సలు ఊహించలేదు కేతిరెడ్డి ఓడిపోతాడని , కేతిరెడ్డి ప్రజలకు చాలా వరకు మంచి పనులు చేశారు 🙏
@kotaiahsunkara
@kotaiahsunkara 2 ай бұрын
కేతి రెడ్డి గారు గుడ్ లీడర్ జనసేన లో చేరండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు మరల యమ్.ఎల్.ఎ అవుతారు ఖచ్చితంగా ❤❤❤❤❤❤❤❤
@padmasaligangadhar3210
@padmasaligangadhar3210 2 ай бұрын
సార్ చిత్తశుద్ధి గా ఏమనుకొన్నా అవుతుంది సార్ మీరంటే ఇష్టం సార్
@ngtroyal5637
@ngtroyal5637 2 ай бұрын
Good discussion sir tq
@NadiyaNandini-j1i
@NadiyaNandini-j1i 2 ай бұрын
Good speech sir super
@prasadpalwai5265
@prasadpalwai5265 2 ай бұрын
కాపులు,అభిమానుల బలం చాలదు పవన్ కళ్యాణ్ సి ఎం అవ్వటానికి..
@kotaiahsunkara
@kotaiahsunkara 2 ай бұрын
కులం కూడు పెట్టదు అని కులాలు సమానం జై కేతి రెడ్డి గారు ❤❤❤❤❤
@ChiruCheran
@ChiruCheran 2 ай бұрын
ఎంత మంచిగా ఎప్పుడు మాట్లాడొచ్చు సామాన్యుడిగా ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతారు ఈ ప్రవర్తన అందరికీ తెలుసు కొత్తగా ఆలోచించే విధానం కూడా చాలా తప్పు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి మాట్లాడు
@sudhakarpodiyam721
@sudhakarpodiyam721 2 ай бұрын
Your the all time excellent leadar
@vijaykumarreddy9416
@vijaykumarreddy9416 2 ай бұрын
U R Good leader sir u have done to u r constitution but people have rejected jajan
@kotaiahsunkara
@kotaiahsunkara 2 ай бұрын
జనాలు నిజాయితీ చూస్తున్నారు జై కేతి రెడ్డి గారు ❤❤❤❤❤
@prabakerthulasi242
@prabakerthulasi242 2 ай бұрын
Sir you. No. 1 leader. Your aspects correct good person you. God bless you
@kulluruharikrishna4731
@kulluruharikrishna4731 2 ай бұрын
Good decission
@signsaipmc
@signsaipmc 2 ай бұрын
Jagan Mohan no sitting. ....only neela ticket 😅😅😅
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 2 ай бұрын
పదవి పోయినంత మాత్రాన గెడ్డం పెంచడం బాగోలేదు.ఇప్పుడే చూసాను.మీరెప్పుడు కొత్త నోటు లాగా నీట్ గా వుండాలి
@kotaiahsunkara
@kotaiahsunkara 2 ай бұрын
కేతి రెడ్డి గారు no.1mla hattsup 🙏🙏🙏🙏🙏🙏💕💕❤️💕❤️
@7hills7hills87
@7hills7hills87 2 ай бұрын
మీరంటే చాలా ఇష్టం sir.... కానీ మీరు ఆ Paytm వైసిపి పార్టీ లో ఉండడం ఏమి బాగోలేదు...మీరు ఉండవలసిన పార్టీ జనసేన ...మీలాంటి నాయకుడు వైసిపి కి bye bye చెపితే చాలా బాగుంటాడు అని నా అభిప్రాయం...జై జనసేన
@srinivaspanuganti4402
@srinivaspanuganti4402 2 ай бұрын
కులం ,ప్రాంతం చూసి నాయకుని ఏనుకో కూడదు.మంచి తనం,గుణం చూసి ఎన్నుకోవాలి
@RajuKondapaturi-m4k
@RajuKondapaturi-m4k 2 ай бұрын
లీడర్ అంటే జగన్.. లక్షల కోట్ల మీద సైన్స్.. పేద వాళ్ళ.. పాత కలు
@RafiShaik-d8j
@RafiShaik-d8j 2 ай бұрын
Correct decision
@mallelajagan
@mallelajagan 2 ай бұрын
కేతిరెడ్డి గారు నమస్కారం. చెప్పిన ప్రతి ఒక్క మాట చెప్పినట్టు చేసిన అన్ని అంటున్నారు కాకపోతే నిరుపేదలకు ఒక్క ఉద్యోగం కూడా ఇంటికి ఒకరికి ఉద్యోగం కూడా రాలేదు కదా పరిస్థితి ఏంటిది కల్పించలేకపోయారు
@mallikarjunreddy2217
@mallikarjunreddy2217 2 ай бұрын
పాత ఇంటర్వ్యూ
@srisaidigitals12
@srisaidigitals12 2 ай бұрын
చంద్రబాబు రావద్దు పవన్ రావద్దు అని జగన్ అన్నిసార్లు తలుచుకున్న నేను గెలవాలి అని అనుకుంటే జగన్ గెలిచేవాడు
@powerstarvenu6382
@powerstarvenu6382 2 ай бұрын
చి.చి. చీ అవసరం లేదు..💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@nagarajuraju8943
@nagarajuraju8943 2 ай бұрын
Mr. Kethi reddy ,....u don't about PSPK....he never beg for CM seat....
@kadirisrinu470
@kadirisrinu470 2 ай бұрын
Anni vargala nayakudu Pavankalyan garu niswardhamayina rajkiyam chesthunnaru prajalaki ardham avuthundhi greet leader in india Pavankalyan garu
@nareshbah1127
@nareshbah1127 2 ай бұрын
Next cm pawankalyan 2029 lo Jagan mohan reddy ni chusi parjalu otlu vayleru Ysr nu chusi otlu vaysaru
@talarimanohar7662
@talarimanohar7662 2 ай бұрын
పవన్కళ్యాణ్ సామాజిక వర్గం ఓటు వేసి ఉంటే ఆయన ఎప్పుడో బాగుపడే వారు పవన్ కళ్యాణ్ ఒక్క కులం కి సంబందించిన వాడు కాదు అయ్యా కేతిరెడ్డి గారు దయచేసి గమనించగలరు
@Prasanthimnp
@Prasanthimnp 2 ай бұрын
అస్సలు చేర్చుకోకూడదు పవన్ ని తిట్టిన ఎవరినీ చేర్చుకోకూడదు. వాళ్లు ఎంత ఆఫర్ చేసినా, బ్రతిమాలినా
@jagan551
@jagan551 2 ай бұрын
Vedio ki thumbnail assalu pontabe ledu
@vijayalakmideviavvaru
@vijayalakmideviavvaru 2 ай бұрын
నీకు ఎందుకు పల్లకీలు మోస్తారో ఇంకా ఏమైనా మోస్తూ ఉంటారో నీకెందుకు నీవు ఒక పార్టీ పెట్టు నీవే సీఎం అవుతావు
@gangaraju4392
@gangaraju4392 2 ай бұрын
Very good decision
@nagurbasha3690
@nagurbasha3690 2 ай бұрын
పాలన అంటే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కితే అది కాదన్నా మీలా ఊరు ఊరు పనిచేయాలి అది మీకు పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమవుతుంది
@giriganta9486
@giriganta9486 2 ай бұрын
ఈ డు అవసరం యామీ undhiy
@vempadapunagarjuna4439
@vempadapunagarjuna4439 2 ай бұрын
😂😂😂 మీరు జానసేన ఎంఎల్ఏ ఐతే రాపాక వరప్రసాద్ లా వైసీపీ లోకి జంప్ 😂😂😂😂..అందుకే ఈ పుల్లలు 😂😂😂
@MallikarjunYellala-y4g
@MallikarjunYellala-y4g 2 ай бұрын
Last time alage vacham kada public 2 sides cheelipoyaru so 3 rd alternative ravalante mundu okarni finish cheyali ade logic apply chesadu
@svdigitals7979
@svdigitals7979 2 ай бұрын
Nuvvokka dabba raayudu 😂😂 Ni analysis worst ga vundi
@RajuKondapaturi-m4k
@RajuKondapaturi-m4k 2 ай бұрын
బొచలో లీడర్ అన్న బేటర్.సొంత పార్టీ. పదే ళు.. కి mla.వెరే పార్టీ కి ఉడిగం... వాళ్ళు ముష్టి 21...అబో 😊😊😊😊😊😊😊😊
@pullaiahb2337
@pullaiahb2337 2 ай бұрын
వైసిపి పార్టీ రీజనల్ పార్టీనే కానీ అది వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి గారి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ.ఎందుకంటే వైసిపి పార్టీ నాయకులందరూ వాళ్ళే.ఓటర్లు వాళ్ళే.
@balubalu3399
@balubalu3399 2 ай бұрын
Next good night program పెట్టుకో😅😅😅😅
@Kumarraja-j5i
@Kumarraja-j5i 2 ай бұрын
వైయస్ జగన్ పాలన చాలా అవినీతి జరిగింది కేతిరెడ్డి అన్న మా ఊర్లో జగన్ అభిమానులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్లే సొంతం జగనన్న పేద వాళ్ళ కోసం నిందిస్తే పేదలకు ఇల్లు లేకుండా వాళ్లే వాళ్ళ తీసుకున్నారు అక్క సిమెంట్ నుండి జగనన్న ఉంటే కోపం
@powerstarvenu6382
@powerstarvenu6382 2 ай бұрын
అవసరం అటు ఉంటే అటే..తూ.తూ
@kanakanttinagandra2177
@kanakanttinagandra2177 2 ай бұрын
పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి ఎవరు ఎన్ని తప్పు అనుకున్న తప్పులేదు ఒకటే నిజం రాష్ట్రం ప్రజలు బాగుండాలి దేశం ప్రజలు బాగుండాలి ప్రజలకు ఏదో చేయాలా దేశానికి ఏదో చేయాలా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఇది అన్నయ్యను అర్థం చేసుకున్న వాళ్లకి మాత్రమే అర్థం కాపుల కోసం ఎవరో కోసం రాలేదు కోసమో రాలేదు రాజకీయాలకు పవన్ అన్న ప్రజలకు ఏదో చేయాలి రాష్ట్రం ప్రజలు సంతోషంగా బతకాలి ఇది నిజం❤❤ జై పవర్ స్టార్
@PartamsettiAnjinayallu
@PartamsettiAnjinayallu 2 ай бұрын
ఇప్పుడు మీకు తెలవదు నెక్స్ట్ తెలుస్తది
@KVIKBR
@KVIKBR 2 ай бұрын
What happened kethi Reddy garu . What do u want ?
@NadiyaNandini-j1i
@NadiyaNandini-j1i 2 ай бұрын
Meelanti vallu maku mLA ga unte bagundu sir Love from Chittoor
@guruprasadguru1968
@guruprasadguru1968 2 ай бұрын
Welcome sir.. Janasena.. 🎉💪
@leader-.2342
@leader-.2342 2 ай бұрын
జగన్ కు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు... జగన్ ఒకేసారి 11 సీట్లకు పడిపోతాడని ఊహించ గలమా... కేతిరెడ్డి5 ఓడిపోతారని అనుకోలేదు., కానీ నువ్వు ఓడిపోయావు..... పవన్ కళ్యాణ్ గారు కారెక్ట్ ఉన్న
@MANHOHARR
@MANHOHARR 2 ай бұрын
Jai Pawan Kalyan sir your MANHOHARR
@knarendra7912
@knarendra7912 2 ай бұрын
Jai janasena jai p s p k power star meru pakka c m 2029 namaste namaste namaste namaste
@harigopal2961
@harigopal2961 2 ай бұрын
ఎంతో మందికి. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ పదలు.. తీర్చాడు రా... బో
@ravireddypreddy3966
@ravireddypreddy3966 2 ай бұрын
అందుకే 2024లో జగన్ పెద్ద విలన్ కనబడ్డాడు అందుకే సినిమా హిట్ అయింది ఇక మీ ఎమ్మెల్యేలంతా వీధి రౌడీ లాగా ప్రవర్తించారు
@TAnilkumar-jf1bb
@TAnilkumar-jf1bb 2 ай бұрын
Anna meru vaste meku Naa full support please please meku pedda fanni nenu super leader meru thank you
@udayasankarchakka4141
@udayasankarchakka4141 2 ай бұрын
SIR TOTAL YCP LEADERS LO BEST LEADER GOOD MORNING DARMAVARAM SUCCESS JOIN TO JANASENA
@vijayalakmideviavvaru
@vijayalakmideviavvaru 2 ай бұрын
Sir మీరు జనసేన లోకి రావద్దు CBN కీ పవన్ కీ మంట పెట్టవద్దు
@s.bangaruraju5981
@s.bangaruraju5981 2 ай бұрын
Very Nice Comment Tnq Soooooo Much
@nareshbah1127
@nareshbah1127 2 ай бұрын
MI ycp close 2029 lo kuda Radu jagan ku antha seen ledu jagan parjala dabbu antha thunnadu
@venkatparsad
@venkatparsad 2 ай бұрын
If it happens Right person in Right party.
@Rakesh-nw2lz
@Rakesh-nw2lz 2 ай бұрын
Pawan kalyan thana kosam alochinchadu prajalakosam alochincha vakthi
@Talaris-nb5ol
@Talaris-nb5ol 2 ай бұрын
Old video
@PartamsettiAnjinayallu
@PartamsettiAnjinayallu 2 ай бұрын
ఫ్యాన్ గుర్తు జెండా కూచి గుడ్డ పెట్టుకున్న కూడా పనిచేయదు ఎందుకు మేము ఎలాగ మాట్లాడదామంటే జగన్ ఫ్యాన్ మేము ఆయన మాకు ఏమి చేశాడు
@PartamsettiAnjinayallu
@PartamsettiAnjinayallu 2 ай бұрын
మిమ్మల్ని మేము ఏమి అనలేము మీరు బాగా చేశారు కేతి రెడ్డి గారు మీరంటే మాకు చాలా అభిమానం కాకపోతే మేము జగన్ ఫ్యాన్ కాకపోతే ఆయన వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు మేము ఎన్నో కొట్లాడు ఎన్నో చేశాం మాకు చేసిది ఏంటి అందుకనే మేము ఏం చేశామంటే టీడీపీకే ఓటేస్తాం ఇలాగ నాలా ఆటోలు ఎంతోమంది ఇలాగే బాధపడి ఉండమంటే మడ్డకుడు పోయింది పార్టీ
@anjivalluri746
@anjivalluri746 2 ай бұрын
Old video don't trust
@mahimurali2731
@mahimurali2731 2 ай бұрын
Etalanti vaalanni party loki teesukunte andarini gabbu pattistadu vaddu pawan anna plz
@nagarajugandla8200
@nagarajugandla8200 2 ай бұрын
Mothaniki State ni gudipincharu
@BotsaNaidu
@BotsaNaidu Ай бұрын
Pawan kalyan prajalumansi J'ai pk
@j.trinadhtrinadh5583
@j.trinadhtrinadh5583 2 ай бұрын
Nevu jagan పలికి పోతున్నావు కదా నీవు జనానికి నా యము చెయలేదా
@NAGARAJUGurrala-u2z
@NAGARAJUGurrala-u2z 2 ай бұрын
Pavannkalan ✊✊✊✊✊✊✌️✌️
@ParameshamA
@ParameshamA 2 ай бұрын
Rogues from YCP should not be taken into NDA.
@dvbchary3997
@dvbchary3997 2 ай бұрын
Jagan ki ysr background pettukoni political lo vuchadu ysr saanubutu tho vuchadu but Pawan Kalyan garu evaru sapot lekunda patty petti vuchadu single ga
@lokeshnaidu3111
@lokeshnaidu3111 2 ай бұрын
Ayya Pedda manisi manam TV lu news papers chudamu emo oksari Anni papers chudu mahanubava Desam lo unna anni party lato pottu pettukunadu andari mogga pattukoni paiki vachadu package tisukoni konchem present Loki vachi matladite baguntadi
@Laxmi-o8v
@Laxmi-o8v 2 ай бұрын
Ippudevi sir ? 175 seats ?
@Laxmi-o8v
@Laxmi-o8v 2 ай бұрын
Meeeru...naaaku Best leader ..but nenu telangaana ..
@ishantkohli6403
@ishantkohli6403 2 ай бұрын
NXT CM pspk ne anna
@sreenivasuluboggaram5271
@sreenivasuluboggaram5271 2 ай бұрын
🌺🌺
@kalyan20091000
@kalyan20091000 2 ай бұрын
జగన్ న్యాయం చెయ్యలేదు. లూటి చేసాడు.😢✂🔫❌😢
@bikkiashok1561
@bikkiashok1561 2 ай бұрын
Cinima kathalu kadhu rajakeyam
@Praveen-g9f
@Praveen-g9f 2 ай бұрын
మీరు మారరు....
@ippalarajesh6643
@ippalarajesh6643 2 ай бұрын
ఒక రెడ్డి ఇంకో రెడ్డి కొరకు బజ్జానా..,...
@devi111vasireddy2
@devi111vasireddy2 2 ай бұрын
Okka chance okka chance ani adukkunte cm aynadu jagan
@bhasa8
@bhasa8 2 ай бұрын
JSP lo join havvu anna
@lakshmankumar-hy3ck
@lakshmankumar-hy3ck 2 ай бұрын
Wrong kethi Reddy .. Pawan Kalyan Anni kulalakosam vachadu rashtram kosam vachadu
@MoMscare-1
@MoMscare-1 2 ай бұрын
Head line enti cheppedhi enti
@ramnagendra1045
@ramnagendra1045 2 ай бұрын
Thelisindi neeti binduvantha, theliyalsindi samudramantha
@pavankumarullas
@pavankumarullas 2 ай бұрын
Ela vachanam tho kakunda Gauravam tho matladandi sir
@srinivaskummari9806
@srinivaskummari9806 2 ай бұрын
Jagan just created only simpathe
@MuraliKrishna-dg5fb
@MuraliKrishna-dg5fb 2 ай бұрын
Idhi elections ki mundhu vachhina video 😂
@ismaailshaik2030
@ismaailshaik2030 2 ай бұрын
కాపులు ఎక్కువ ఉన్న పిఠాపురం లో ఎందుకు నిలబడ్డాడు పవన్
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 2 ай бұрын
Pawan Kalyan కు కాపుల కన్నా వేరే సామాజిక వర్గాల మద్దతే ఎక్కువ.. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల లో, బీసీ లలో ఓటు బ్యాంకు, అభిమానులు ఎక్కువ.. పవన్ కల్యాణ్ కాపుల కోసం మాత్రమే పార్టీ పెట్టలేదు.. కాపులు ఓట్ల తోనే సీఎం అవలేడు.. కాబట్టి అన్ని కులాల మద్దతు ఉండాలి కాబట్టే పవన్ కళ్యాణ్ రాజకీయంగా లౌక్యంగా ముందుకి పోతున్నాడు.. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సింగిల్ గా గెలవాలి అంటే జగన్ లాగా లక్ష కోట్ల అవినీతి సొమ్ము, అరాచక రాజకీయ నేతలు చేతిలో ఉండాలి.. లేదంటే cbn లాగా పెద్ద పార్టీ, ఆర్దికంగా గట్టి సామాజిక వర్గపు బలం అయినా ఉండాలి.. అవి లేకుండా కేవలం సిద్ధాంతం మీద, గ్లామర్ మీద పార్టీ నడిపి అధికారం పొంది 3 వ alternate కావాలి అంటే దాదాపు అసాధ్యం.. చిరంజీవి అంతటి వాడినే పక్కన పెట్టారు తెలుగు జనం.. దానికి తోడు మద్యం, డబ్బు , కులం మీద నడిచే ఆంధ్రా రాజకీయంలో పవన్ కల్యాణ్ పేరు ముందు ఉండాలి అంతే రాజకీయాన్ని రాజకీయం లాగానే నడిపితే మాత్రమే సాధ్యం అవుతుంది.. లేదంటే ఒక జయ ప్రకాష్ నారాయణ, ఒక చిరంజీవి, ఒక జేడీ లక్ష్మీనారాయణ లాగా మిగిలి పోవాల్సిందే ☝️
@rsai8189
@rsai8189 2 ай бұрын
మీకు ప్రజల్లో మంచి పేరు ఉంది ..... ఇలాంటి వీడియోస్ వల్ల ,పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడి నీ పేరు పాడు చేసుకోకు అన్నా ....నువ్వు ఓడిపోవడానికి కూడా కారణం పవన్ సార్ గురించి తప్పుగా మాట్లాడం వల్లే
@medivijay4575
@medivijay4575 2 ай бұрын
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 33 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 74 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,2 МЛН
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00
TTD Officials Attack On Devotees | Red Tv
8:45
RED TV
Рет қаралды 21 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
14:30
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 1,2 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 33 МЛН