పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా CM అవుతాడు: కేతిరెడ్డి |

  Рет қаралды 5,351,425

Mango News

Mango News

Күн бұрын

Пікірлер: 4 200
@kdevi1133
@kdevi1133 Жыл бұрын
అలా అనడం మీరు Exactly అన్న మీరు జనసేన లోకి వస్తే సంతోషిష్టం జై జనసేన జై పవన్ కళ్యాణ్
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 Жыл бұрын
చంద్రబాబు,పవన్ కలవ కూడదని కేతి రెడ్డి మైండ్ గేమ్.
@shaikjainabi4708
@shaikjainabi4708 Жыл бұрын
👏👏👏🙏🙏
@paranjyothymadugula9462
@paranjyothymadugula9462 Жыл бұрын
స్వంతoగ నిలబడమని చేప్పు తిన్నాడు, 1st అది గ్రహించండి ,
@Amulya5434
@Amulya5434 Жыл бұрын
PSPK ✊✊ exactly sir
@pankajsharma468
@pankajsharma468 Жыл бұрын
Erri puka 😂😂😂
@sivam3508
@sivam3508 3 ай бұрын
రాజకీయం అంటే ఇది సార్ చాలా చక్కగా చెప్పారు 👌👏👍👍👍👍
@nobelraju
@nobelraju 3 ай бұрын
✅ స్వార్థ పూరిత రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతాడు.. నిజంగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వాడు కేపబులిటీ ఉన్నా ప్రజల ఆశయం తో ముందుకు పోతాడు.. దానిలో కూటమి అనేది అతి చిన్న ఎలిమెంట్.. తెలియని కుక్కలు ఇలానే మోరుగుతాయి గుడ్డిగా మనం (ప్రజలు) నమ్మకూడదు బ్రదర్..
@PraveensaiSai
@PraveensaiSai 3 ай бұрын
సింగిల్ గా వెళ్లి ఉ ఉంటే రాలేదు నితిసూత్రాలు వినటానికి చిన్న పిల్లవాడు కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
TDP కి జన సేనకు సీమ మార్క్ ' తగాదా ' బాగా పెట్టాడు. ఎంతైనా ' కేటి ' రెడ్డి కదా !
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
​@@PraveensaiSai కూటమిగాన ఒంటరిగానే అన్నది, నిర్ణయించేది, Jana సేన మాత్రమే. Dr. YSR ( దొంగ రెడ్డి కులం ) కూడా, పొత్తులు పెట్టు-కొన్నాడు. చిల్లర మాటలు యెందుకు ?
@Mahesh_1695
@Mahesh_1695 2 ай бұрын
@@bharaniravuri1316reyy neeku emaina unte jagan ni thittuko YSR ni thittoddu please request idi warning kaadu
@user-fr6ng9sk6n
@user-fr6ng9sk6n Жыл бұрын
ఇంత హుందాగా కరెక్ట్ గా చెప్పారు.... ఇది కదా ఒక లీడర్ లక్షణం 👌🏻
@syedrasool3336
@syedrasool3336 Жыл бұрын
Exactly
@user-lc2hh6ph1m
@user-lc2hh6ph1m Жыл бұрын
Jai jenasena
@yravi37
@yravi37 3 ай бұрын
welcome to JSP sir
@nobelraju
@nobelraju 3 ай бұрын
✅ స్వార్థ పూరిత రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతాడు.. నిజంగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వాడు కేపబులిటీ ఉన్నా ప్రజల ఆశయం తో ముందుకు పోతాడు.. దానిలో కూటమి అనేది అతి చిన్న ఎలిమెంట్.. తెలియని కుక్కలు ఇలానే మోరుగుతాయి గుడ్డిగా మనం (ప్రజలు) నమ్మకూడదు బ్రదర్..
@arjitreddy2129
@arjitreddy2129 2 ай бұрын
అపర కొజ్జా మొన్నటి వరకు మా పవన్ అన్న మి తీటరు ఇపుడు మా అన్న గెలిచేసరికి మా అన్న మోడ్డ గుడుస్తున్నాను మీరు
@0-ks7qq
@0-ks7qq 2 ай бұрын
సర్ మీరు కూడా పార్టీలో కావాలి అంటే సరిగా మీరు జనసేనలో కలిస్తే బాగుంటుంది చాలా
@bunnygadabantu9889
@bunnygadabantu9889 11 ай бұрын
కేతిరెడ్డి సార్ మీరు సూపర్ మీ లాగా చాలా మందికి అర్థం కావట్లేదు ఒక్క ప్రజా నాయకుడు గుణం నీ దగ్గర ఉంది ఒక్క పొలిటికల్ లీడర్ అంటే అతను బ్యాక్ గ్రౌండ్ ఉండడం కాదు పేద ప్రజల్ని చూసి రావాలి....
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 3 ай бұрын
సార్ నమస్కారం మీ నోటితో ఏమి మాట్లాడారో అదే జరిగినందుకు మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ నమస్తే 🙏
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 ай бұрын
మంత్రి అయ్యాడు not ముఖ్యమంత్రి మనకు కొంచం దగ్గరగా వుంటే చాలు తెగ శునకానందం 😂
@myvillagefoods789
@myvillagefoods789 Жыл бұрын
నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో గొప్ప mla కేతిరెడ్డి. గారూ వేరే పార్టీ ఐ ఉండి అవతలి వ్యక్తి గురించి ఇంత గొప్పగా మర్యాదగా ఉందగా ఉన్న మాట్లాడే వ్యక్తి. కేతిరెడ్డి గారు. ❤
@sunilkumarkaranam2807
@sunilkumarkaranam2807 2 ай бұрын
😅 దూరపు కొండలు నునుపు
@Ennar675
@Ennar675 2 ай бұрын
నిన్ను ఎర్రిపుష్పం అంటారు...sorry bro..ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కూటమి ఫాం అవ్వొద్దు
@meforyou5220
@meforyou5220 2 ай бұрын
ఎవరు చూస్తున్నారు after results? 😛😛😂😂
@kandukuri69
@kandukuri69 2 ай бұрын
He was positive on pawan kalyan before as well
@ramanaidupathivada4080
@ramanaidupathivada4080 2 ай бұрын
​@@kandukuri69no bro he said many things about his 21seats before election
@kandukuri69
@kandukuri69 2 ай бұрын
@ramanaidupathivada4080 politics, many things are common bro they Don't keep on their word. Even pawankalyan said he will contest all seats.
@ramanaidupathivada4080
@ramanaidupathivada4080 2 ай бұрын
@@kandukuri69 but yscrp mostly targeted on Pawan kalyan
@kandukuri69
@kandukuri69 2 ай бұрын
@ramanaidupathivada4080 yes planned target. Beacuse if he enter assembly they got feared . But pawan kalyan made sure all mla who targeted him don't enter assembly 😆
@srinuulisetti2249
@srinuulisetti2249 Жыл бұрын
అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నిజాయితీగా ఉండే వాళ్ల కోసం నిజం పచ్చి గా మాట్లాడటం అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం
@saahithiaishuu8101
@saahithiaishuu8101 3 ай бұрын
Brother కేతిరెడ్డి గారు మీరు మంచి పొలిటికల్ లీడర్.... మీరు individual ga మంచి ఆశయాలు ప్రజాసేవ ఇవ్వన్నీ ఉన్న నాయకుడు... మీరు అంటే అభిమానం 💐 ఎవరినీ కూడా ఎప్పుడూ కించపరచని వ్యక్తిత్వం కలిగిన నాయకులు మీరు 💐💐
@santoshseela5837
@santoshseela5837 Жыл бұрын
ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుందన్న 🙏
@Vanum_Mahesh
@Vanum_Mahesh Жыл бұрын
బొక్క ఏమి కాదు
@hastalavista4490
@hastalavista4490 Жыл бұрын
ite velli wadi uchha tagara lenja kodaka
@muralikatarukonda7205
@muralikatarukonda7205 Жыл бұрын
à
@user-br6nu1zr5v
@user-br6nu1zr5v Жыл бұрын
Edhi political gam ra nayana.vallu pothhu pettukunte villaku vatami thappadhu ani elanti gams play chesthunnaru
@hastalavista4490
@hastalavista4490 Жыл бұрын
@@user-br6nu1zr5v mundu nuv type cheyatam tinaga nerchukora lenja kodaka tarwata chepduv gani ne erripuku kaburlu lenja kodka ..uru peru leni erri pushpam lenja kodkaa
@raghavendradasa1971
@raghavendradasa1971 Ай бұрын
కూటమి విడిపోతే తప్ప మనకు విజయం రాదు అని తెలుసుకున్నందుకు , విడదీసే ప్రయత్నాలు ప్రారంభించినందుకు ధన్యవాదాలు
@Foodvlogs-mo6tw
@Foodvlogs-mo6tw 3 ай бұрын
అన్న మిమ్మల్ని 3years నుండి చూస్తున్న పవర్ లో ఉన్నప్పుడు కూడా ఎవరిని కించపర్చలేరు... ఈరోజు పవన్కళ్యాణ్ ని కూడా పాజిటివ్ గా చూపిస్తున్నారు గ్రేట్. జై జనసేన 💪
@lakshmidurga234
@lakshmidurga234 3 ай бұрын
Idhi old video...ippatidhi kadu...athanu cheppindi pawan ki opp lo
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 3 ай бұрын
ఒరేయ్ బాబూ ఎక్కడ బతుకుతున్నావ్ రా అసలూ!వీడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడాడో యూట్యూబ్ లో ఉంటుంది.... చూడూ.ఇది పాత వీడియో.ఇందులో ఒక పక్క పొగుడుతూనే పల్లకి మోస్తున్నావని తన పెంట బుద్ధి చూపిస్తున్నాడు.
@korrapatimadhavarao9548
@korrapatimadhavarao9548 3 ай бұрын
adi. Vallaki telusu
@chandrasekhar4483
@chandrasekhar4483 3 ай бұрын
yes old this is old video but from now onwards ycp starts praising pavan not b’coz they like him but to split JSP from TDP, that’s is YCP’s political future strategy. Just wait n see that’s going to happen 😱
@ravikumarp1349
@ravikumarp1349 2 ай бұрын
సపరేటేగా పోటీ చేస్తే ఓట్లు చీలి ఇంకో పార్టీ గెలుస్తుంది. పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం.
@bhasker123
@bhasker123 3 ай бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడినందుకు ధన్యవాదములు కేతిరెడ్డి సార్
@pvggaming8186
@pvggaming8186 Жыл бұрын
ఎమ్మెల్యేలలొ చాలా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి
@sumathimellam2719
@sumathimellam2719 Жыл бұрын
Yes
@syedrasool3336
@syedrasool3336 Жыл бұрын
S
@Prudhvi654
@Prudhvi654 Жыл бұрын
Kethireddy okkade Reddy's paruvu Nilabedatadu 💯 Migatavallu Cheda Godataru
@nakkavijay341
@nakkavijay341 3 ай бұрын
Best kethi
@avulasujitha1493
@avulasujitha1493 3 ай бұрын
He signs to move to another party it seems.
@saisaibaba2513
@saisaibaba2513 2 ай бұрын
మీరు చాలా చాలా గ్రేట్ సార్ అందుకే మీకు మిరే సాటి అనేది ఎవరు మీ లాగా చెప్పరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rareinfo334
@rareinfo334 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు సర్
@shobharao2917
@shobharao2917 Жыл бұрын
మీరు చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారు.you are a great leader 👍🙏
@user-uy8qo7fi1k
@user-uy8qo7fi1k Жыл бұрын
మీరు నిజాయితీ గా పని చేస్తావ్ అన్నా... మీ అభిమానిని అన్నా
@user-yq8dv5bn4j
@user-yq8dv5bn4j 2 ай бұрын
సార్ గారి మాటల్లో దాగి ఉన్న లక్ష్యం వేరే ఉంది....😂
@shaikjavedahmad865
@shaikjavedahmad865 2 ай бұрын
You are correct kutamini close cheddam anukuntunnaruu sir😮
@mvsharibabu8817
@mvsharibabu8817 2 ай бұрын
Vibhaginchi palinchal8 kabatti
@sanathsunnyn9567
@sanathsunnyn9567 2 ай бұрын
Hahaha
@MBGGAMING-hm6ry
@MBGGAMING-hm6ry 2 ай бұрын
​@@shaikjavedahmad865 inko 15 years varaku TDP ne close ledu CloseUp Paste ledu.
@shaikjavedahmad865
@shaikjavedahmad865 2 ай бұрын
@@MBGGAMING-hm6ry 👏👏🎉
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 Жыл бұрын
చాలా సంతోషం సార్ మంచి మనసుతో మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే 🙏
@sagarvasupalli8084
@sagarvasupalli8084 Жыл бұрын
సూపర్ అన్నయ్య గారు
@AjjuBhai-nt8qd
@AjjuBhai-nt8qd Жыл бұрын
Super anna❤❤
@neetis3483
@neetis3483 Жыл бұрын
Vaallu mind game adutunnaru
@Rajesh.Patel-lr3po
@Rajesh.Patel-lr3po 3 ай бұрын
అన్నగారు ఒకటి వదిలేస్తే రెండోది వస్తది రెండోది వదిలేస్తే నాలుగోది వస్తది ఎప్పటికైనా వస్తూనే ఉంటది పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్వార్థపు రాజకీయాలు చేయడు
@swamydass9746
@swamydass9746 3 ай бұрын
Alantappudu pothulu pettu kovalisina avasaram enti
@Shivank61123
@Shivank61123 3 ай бұрын
పొత్తులకు మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు బ్రదర్స్
@hymamahalakshmi9914
@hymamahalakshmi9914 3 ай бұрын
Pottu evaritonina pettukovachhu​@@swamydass9746
@venkatesh6260
@venkatesh6260 3 ай бұрын
​@@swamydass9746arey Daasu gaaa niku oka Shatruvu ni odinchaali antay 100 mandi shatruvulu okati avutaru raaa... Chinna logic miss ayavu ra Paytm Jaffa😂
@user-rw2sx6do1n
@user-rw2sx6do1n 2 ай бұрын
కొంపలో కుంపటి పెట్టే డైలాగ్ బ్రో 😅
@kalyan20091000
@kalyan20091000 2 ай бұрын
బాగా చెప్పారు.వాస్తవాలకి దగ్గరగా ఉంది.
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 2 ай бұрын
Kaadu pk game plan edi. 2029 ki 13 to 17 age vallaki votes vasthayi. Pk ki baga vote ℅ peruguddi. Political analyst said pk kutami is game changing
@psk1990
@psk1990 2 ай бұрын
Yes,, kethireddy bhaga chepparu, but janasena lo join aye ila ante baguntundi, ycheepi lo undi ye sollu enduku,
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 Жыл бұрын
మీరు జనసేన లోకి వచ్చి ఆర్దిక శాఖా మంత్రిగా ఉంటే పేద ప్రజలకు మీరు చాలా చేస్తారు మీది చాలా గొప్ప మనసు❤
@apatheist7316
@apatheist7316 Жыл бұрын
నీ బొంద మళ్ళీ ఫ్యాక్షనిష్ట్ లని తెచ్చి పెట్టుకోమంటావా 😂
@Telugolluantarrababu
@Telugolluantarrababu Жыл бұрын
Ippudu okka urilone dengi tintunnadu inka minister aithe motham ap ne dengesthadu vidu tinatam lo no1 position kodathafu
@ravirocks7591
@ravirocks7591 Жыл бұрын
330… erri- pu-lu ekkada
@Raghavendrareddy145
@Raghavendrareddy145 Жыл бұрын
😂
@kotivullanki6945
@kotivullanki6945 Жыл бұрын
Wowwww... yey babu lev .. yey babu lev... alu ledu suulu ledhu koduku peru bodi lingam anta, ward member ki gelavalenodu cm ayyi malli vere vallaku ministry estada 😂😂😂😂... what is comedy 😂😂😂😂😂..... Do one thing Mee PK gaadini directly Prime Minister ki try cheseyyqmqni cheppu akkada mee pk pula kesi gaadu gelicheste ,then maa kethi reddy annani mee party loki vachhi meeru echhe ministry teesukuntaru 😂😂😂😂😂
@NareshKumar-bf8un
@NareshKumar-bf8un Жыл бұрын
మీరు జనసేన లోకి వచ్చి చాలా సంతోషంగా
@prasananaidu5733
@prasananaidu5733 2 ай бұрын
సార్,మీలాంటి మంచి లీడర్,,జనసేనలోచేరలీఅన్నీకొరుకుంటుంన్నా❤
@hansi2010
@hansi2010 Жыл бұрын
అన్నా మీరు జనసేనలో వస్తే చాల సంతోషా పాడుతారు ప్రజలు.🙏
@Amalapuram_janasainikulu
@Amalapuram_janasainikulu Жыл бұрын
Avunu
@ssvrpkumar846
@ssvrpkumar846 Жыл бұрын
Mind game
@venkateshgadiparthi1136
@venkateshgadiparthi1136 Жыл бұрын
Emi janasena ki kuda cheddaperu kavalaentti edu pedda ketu gadu
@gfrchanal551
@gfrchanal551 Жыл бұрын
😂😂😂 jai jagan
@venkateshgadiparthi1136
@venkateshgadiparthi1136 Жыл бұрын
@@gfrchanal551 Bay... Tuglak
@saikumarchippada7931
@saikumarchippada7931 Жыл бұрын
అన్నా మీలాంటి మంచి లీడర్ జనసేన పార్టీకి వస్తే ఆ పార్టీ నిజంగా 2024లో అధికారంలోకి వస్తాద అన్న
@VIJAYKUMAR-vq9kv
@VIJAYKUMAR-vq9kv 3 ай бұрын
Superb "Divide and Rule policy paatisthunnaru". Mana priyathama Netha. K REDDY Garu... 🙏
@user-ig8mb1ts6i
@user-ig8mb1ts6i 2 ай бұрын
Political prostitute ee kethi gadi
@gourinaidu
@gourinaidu 2 ай бұрын
సార్ మీరు చాలా కరక్టుగా మాట్లాడతారు ధన్యవాదములు సార్
@venkychary6656
@venkychary6656 Жыл бұрын
నాకు నచ్చిన పొలిటిసియన్ కేతిరెడ్డి ❤❤❤
@user-qf1fg5uw9g
@user-qf1fg5uw9g 3 ай бұрын
mari yendhuku poyadu
@balakrishnamuddapu7284
@balakrishnamuddapu7284 2 ай бұрын
😅😅​@@user-qf1fg5uw9g
@heavenlyplacesforyou519
@heavenlyplacesforyou519 Жыл бұрын
నిజాయితీగా మాట్లాడారు అన్న మీరు జై జనసేన గాజు గ్లాస్ గుర్తు కే మన అమూల్యమైన ఓటు వేద్దాం పవన్ కళ్యాణ్ గారి నీ సీఎం కుర్చీలో కూర్చో పెడదాం
@harisrigajwel7937
@harisrigajwel7937 Жыл бұрын
నిజాయతీ గా మాట్లాడారు అన్న మీ అటువంటి వారు జనసేన లో ఉండాలి
@user-yk5gm4ot8s
@user-yk5gm4ot8s Жыл бұрын
పల్లకి మొయ్యవద్దు అనే చెపుతున్నారు మళ్ళ మీరు రండి ఊడిగం చేయండి అంటున్నారు
@neetis3483
@neetis3483 Жыл бұрын
No need
@malchisaikrishna1989
@malchisaikrishna1989 2 ай бұрын
చాలా మంచి మాట చెప్పారు సార్
@DeviDevi-eb7kp
@DeviDevi-eb7kp Жыл бұрын
Jai ✊🔥🔥 janasena
@somisettysreeramulu8524
@somisettysreeramulu8524 Жыл бұрын
ఎందుకన్నా మీరు ఈ మంచి విశ్లేషణలు మన జగన్ గారి మీద చేయవచ్చుగా శుద్ద మొద్దవతారం తప్పుడు విమర్శలతో నే కాలక్షేపం చేస్తున్న మన కేబినేట్ టీం మీద కూడా మీరే శ్రద్ధతో క్లీనింగ్ చెయ్యాలి పరమ చండాలంగా ఉంది మొత్తం కేబినేట్. కనీసం ఒక్కళ్ళు కుకూడా బాధ్యత లేదు. ముందు మన ఇంటి ముందు గబ్బుని శుభ్రం చేసుకొని తర్వాత అనాలసిస్ లు మొదలుపెడదాం
@mangalayyappa622
@mangalayyappa622 Жыл бұрын
మీరు జనసేనలోకి వస్తే సూపర్ గా ఉంటది కేతిరెడ్డి సార్
@devadulauma7889
@devadulauma7889 Жыл бұрын
JAGAN HERO NI VADILUKONI ME PK DAGGARA KI VASTARA INDIRECT ME PK NI VIMARSISTUNNARU ADI MEKU ARDAM KAVADAM LEDU .....😅😅😅😅
@rocky8640
@rocky8640 Жыл бұрын
​@@devadulauma7889CBN ki oodiga chesthunnadu PK ani indirect chepthunnadu😂😂😂😂
@neetis3483
@neetis3483 Жыл бұрын
Vaallu mind game aadutunnaru..
@ramagownisujatha1231
@ramagownisujatha1231 Жыл бұрын
Mee Pani meeru chusukovachugaa ఇంకొకరి విషయం మీకెందుకు సార్
@Dailythingslife
@Dailythingslife Жыл бұрын
@@rocky8640 jj
@sarvankumar8154
@sarvankumar8154 Жыл бұрын
Greatest words from a Greatest MLA in AP... My hearty salutes to you for your humble words.... Jai hind. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenivasreddy1668
@sreenivasreddy1668 Жыл бұрын
No guys this is his strategy, if Pawan Kalyan come alone all same ycp MLA scrap again been here
@chiruk2835
@chiruk2835 3 ай бұрын
@@sreenivasreddy1668 no probelm he ralised
@pullurimallesh1733
@pullurimallesh1733 Ай бұрын
కేతిరెడ్డి అన్న గారు చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పారు, మీరైనా కరెక్ట్ గా అర్ధం చెప్పారు 👍🏾
@BM-vu2uf
@BM-vu2uf 3 ай бұрын
జగనన్నకు మల్లీ ఆ ఛాన్స్ రాదు అని తేల్చి చెప్పిన కేతిరెడ్డి
@bandarimogulal9101
@bandarimogulal9101 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పరు సార్ కేతిరెడ్డి
@jagadeesh.k793
@jagadeesh.k793 Жыл бұрын
కానీ మునుపాటి కంటే రెంటించిన అంకిత భావంతో , విలువలు ఉన్నారు పవన్ గారూ... ఒక గొప్ప నాయకుడు.
@venkatsuresh9217
@venkatsuresh9217 Ай бұрын
మీరు కూడా cm అవ్వాలి కేతిరెడ్డి గారు... జగన్‌ ఒక అసమర్థుడు
@Nagendra4444
@Nagendra4444 2 ай бұрын
గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాటలు మీరు మరిచి పోయారు యమో మాకు ఇంకా గుర్తుకు ఉన్నాయి అన్నా😢😢😢
@trendingsocialthings6799
@trendingsocialthings6799 2 ай бұрын
manchiganey cheppaduga
@rathankrishna615
@rathankrishna615 2 ай бұрын
Party lo ki dhurataniki elane matladatgaru
@rathankrishna615
@rathankrishna615 2 ай бұрын
Party maradam thappa vera dhikku ledhu kadha
@venureddy9772
@venureddy9772 2 ай бұрын
Comfortable ga marchipoyadu
@GrowingInLove143
@GrowingInLove143 2 ай бұрын
Ivi old matale bro...
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 ай бұрын
నేను వైసీపీ పార్టీలో గౌరవించే అతి కొద్దిమంది నాయకుల్లో మీరు కూడా ఒకరు కేతిరెడ్డి గారు మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని రకాలుగా అర్హులు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆయన్ని మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తాం🙏
@a.sa.s7678
@a.sa.s7678 2 ай бұрын
Ela t.d.p chencha
@Presidentmedal
@Presidentmedal 2 ай бұрын
ayana jaali chupinchatledhu...TDP/Janasena kaliste veedu odipothadu ani telusu kabatti. Chala try chesta untaru payTm batch
@Hareeshajyothi
@Hareeshajyothi 3 ай бұрын
మీరూ చాలా మంచి పనులు చేసారు, మీ పైన గౌరవం ఉంది, పవన్ కళ్యాణ్ 🌹💝🥰💝💝💝🥰💝💝
@user-su3rq1ij1p
@user-su3rq1ij1p Күн бұрын
❤❤I love your gunene taking kethi reddy anna😍
@neerudikylasam212
@neerudikylasam212 Жыл бұрын
Well said
@Swathivizagvlogs
@Swathivizagvlogs Жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం కావాలి
@NANIjonh
@NANIjonh Жыл бұрын
😂😂
@rakada7
@rakada7 Жыл бұрын
😂
@Venkey...Chinna
@Venkey...Chinna Жыл бұрын
CM avvalante chndrababuni vadileyali
@venkateshreddy1518
@venkateshreddy1518 Жыл бұрын
Govinda Andhra Pradesh rastam
@Surendra.2323
@Surendra.2323 Жыл бұрын
😂😂😂
@anisetti9426
@anisetti9426 Жыл бұрын
U r decision super.....
@rajeshreddy9856
@rajeshreddy9856 2 ай бұрын
అన్న నీవు చెప్పింది నిజమే గానీ ,,,,,c m,, అనడం చాలా కష్టం
@ravij1301
@ravij1301 3 ай бұрын
నిస్వర్దం తో వుండగలిగిన వ్యక్తి మన కేతి రెడ్డి అన్న మిలాంటి వల్లే పవన్ అన్న తో ప్రయాణం చేయాలి అన్నా
@JayJay-g16
@JayJay-g16 2 ай бұрын
Uneducated u sarega vennu
@srinivasealuri4635
@srinivasealuri4635 Жыл бұрын
మిరు గ్రేట్......
@manikantapadam6095
@manikantapadam6095 Жыл бұрын
కేతిరెడ్డి గారు సరైన. నాయకుడు. ఈయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి.. కేతిరెడ్డి గారు.మాకు MLA అయితే బాగుండును అని పిలుస్తుంది... సార్ మీరు జనసేన లోకి వస్తే బాగుంటుంది సార్..🙏🙏🙏
@boddusujatha4064
@boddusujatha4064 11 ай бұрын
👍👍👍👌👌
@bhaunbehara8477
@bhaunbehara8477 Ай бұрын
🙏 మీరు చాలా చక్కగా చెప్పారు సార్ జై జనసేన
@user-rh4eh7rh2l
@user-rh4eh7rh2l 2 ай бұрын
ఆహా జై కేతిరెడ్డి జై జనసేన👌🙏🤩
@user-fj8ju8yw3y
@user-fj8ju8yw3y 3 ай бұрын
Meeru Chala Baga alochistharu ,meeru chese samaja Seva kuda Chala baguntundi 🙏👏👏
@padmavathipoola2593
@padmavathipoola2593 Жыл бұрын
సూపర్ sir meeru
@MadhaviManga-wj4wu
@MadhaviManga-wj4wu Ай бұрын
సార్ కత్తి రెడ్డి గారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ సార్ ప్లీజ్ మీరు చాలా మంచి పనులు చేస్తారు ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతాం మేము కూడా మీరు కచ్చితంగా జనసేనలోకి వచ్చేయండి సార్ చాలా బాగుంటుంది సార్, ప్లీజ్ 👌
@pranay224
@pranay224 Жыл бұрын
Nakendhuko meeru jenasena lo join avtharu anukuntaru ani anipisthundhi ❤
@RazaAbbas-oy2ql
@RazaAbbas-oy2ql Жыл бұрын
Pora laffut
@pranay224
@pranay224 Жыл бұрын
@@RazaAbbas-oy2ql manchiga matladura poooka
@sheelamguruprasadguruprasa5931
@sheelamguruprasadguruprasa5931 Жыл бұрын
అంతలేదు వాడు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు, వాడికి వాడి పార్టీకి జనసేన టీడీపీ బీజేపీ కలిసేది ఇష్టం లేదు ఎందుకంటే పోయిన ఎలక్షన్లో టీడీపీకి వైసీపీకి ఓటశాతం 5%తేడా అందుకు
@akbarawesome4972
@akbarawesome4972 Жыл бұрын
Vini plan andhi antai pk kii present candidates leru esari oka 30 percentage ravachu... Tdp vasthadhi 30 vunna ysr cp 40 percent tho 175/175 kodhamu ani voting percentage chiluthadhi..
@newthings438
@newthings438 Жыл бұрын
Marri Jagan dabbulevaledu GA deggipotey Andukey plate marustharu Meeku teledha ee trick 😂😂😂😂
@sreerama7212
@sreerama7212 2 ай бұрын
Music started aaa for future 😂😂😂😂😂
@k.mahesh2285
@k.mahesh2285 3 ай бұрын
సార్ మీరు చాల గ్రెట్ సార్.. మీ లాంటి వారు ఓడిపోవడం. చాలా భాద కరం.. సార్ మీ పైన జనాలకి ఇబ్బంది లేదు సార్. కానీ జగన్ రోజా కొడాలి నాని ..ఇంకా చి బ్యాచ్ వాళ్ల వల్ల మీరు బాధ పడుతున్నారు.సార్.
@yesudasukondeti2024
@yesudasukondeti2024 3 ай бұрын
సరిగ్గా చెప్పావ్ బ్రో, విమర్శ అంటే ఇలా ఉండాలి, ఎవరినో గెలిపించడానికే ఉన్నాము అన్నారు కరెక్ట్ గా చెప్పారు. చూద్దాం ఈ రాజకీయం ఎలా ఉంటాదో.
@sureshbabu-yr6dx
@sureshbabu-yr6dx 2 ай бұрын
మీ లాంటి educated people politics లో ఉండడం చాలా అవసరం, jai జనసేన
@ponnivava7080
@ponnivava7080 Жыл бұрын
Jai janasena ❤
@ruthik1818
@ruthik1818 Жыл бұрын
Edi realization jai jana sena 🙌❤️
@vegesanaraju1249
@vegesanaraju1249 Жыл бұрын
This is strategy bro
@powerhub-go6wj
@powerhub-go6wj Жыл бұрын
Realization kadura...... cbn modda gudavadam maney..... niku kuda avakasam vastadi annatu antunnaru
@ajayreddyb3955
@ajayreddyb3955 Жыл бұрын
Mari me PK epudu avuthadu realisation
@ruthik1818
@ruthik1818 Жыл бұрын
@@ajayreddyb3955 NV jana sena valla modda chekinappudu
@sujanasrimungara666
@sujanasrimungara666 Жыл бұрын
Jaihind 🙏 jai Janasena
@ganeshkrishnatanguturi2880
@ganeshkrishnatanguturi2880 2 ай бұрын
Meeru chala baaga matladaru sir
@bevarakameswararao9708
@bevarakameswararao9708 3 ай бұрын
Thank u కేతి రెడ్డి గారు 🤝
@suryanarayanadwarapudi695
@suryanarayanadwarapudi695 Жыл бұрын
పవన్ కళ్యాణ్ CM అవుతారో అవ్వరో తెలియదు కానీ, CM కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మీలో వున్నాయి సార్ 🫡 మి అభిమాని.
@ppadma6447
@ppadma6447 Жыл бұрын
Ya dam sure, khudahafiz
@sureshkonda7215
@sureshkonda7215 Ай бұрын
వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ పర్సన్
@mustipallysrinivas
@mustipallysrinivas Жыл бұрын
వైసీపీ పార్టీ లో మీరు ఒక్కరే మంచివారు సార్
@jithenderananthula6646
@jithenderananthula6646 Жыл бұрын
కేతిరెడ్డి గారు మాది తెలంగాణ నేను మీ follower ని . మీ ప్రతి వీడియోలు షాట్లు చూస్తూ ఉంటాను. మీరు నిర్భయంగా ఈరోజు మాట్లాడిన మాట్లాడే తీరు చాలా అభినందనీయం . మీకు శతకోటి వందనాలు మీలాంటివారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి మన హిందుత్వాన్ని మన భారత దేశాన్ని మన భారత దేశ ప్రజలను ఆంధ్ర ప్రజలను కాపాడవలసిందిగా కోరుచున్నాము... జగన్ గారి హయాంలో ఎన్నో హిందూ టెంపుల్స్ ప్రాముఖ్యతను కోల్పోయింది అన్య మతస్తులను హిందూ దేవాలయం లో ఉద్యోగాలు ఇచ్చి అపవిత్రం చేస్తున్నారు తిరుపతి లో కూడా ఈ విధంగానే జరుగుతుంది శ్రీశైలం మరీ అధ్వానంగా తయారైంది హిందుత్వం తీసుకున్నానని ప్రజలను మోసం చేసి వీడియోలు రిలీజ్ చేసి సింపతి కొట్టేసి ముఖ్యమంత్రి గా చలామణి అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి తగిన శాస్తి ఆ భగవంతుడు కల్పించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాము
@veerunayak3321
@veerunayak3321 Жыл бұрын
Anna meru supar
@hfu449
@hfu449 2 ай бұрын
Open heart minded కేతిరెడ్డి సార్ నచ్చిన వారు లైక్ చెయ్యండి
@srinuvassrinu3127
@srinuvassrinu3127 Жыл бұрын
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచితనానికి మారుపేరు అయినా ఈరోజు కాకపోయినా రేపైనా సీఎం అవుతాడు కచ్చితంగా నెక్స్ట్ వల్ల అన్నయ్య వాళ్ళే వాళ్ళకి సీట్లు రాలేదు జై జనసేన
@user-rk3xr6xz5n
@user-rk3xr6xz5n 2 ай бұрын
కేతిరెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా చేసినంత కాలం చాలా హుందాగా ప్రవర్తించారు.పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా చెప్పారు.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 3 ай бұрын
మీ పలుకులు ఆణిముత్యాలు, స్వార్ధం లేకుండా చక్కగాచెప్పారు, మీ సేవలు వినియోగించుకోలేకపోవడం మీ ప్రజల దురదృష్టం, అందరూ మీకు ఓట్లు వేశారు కానీ, ఎదో మోసం జరిగింది సార్, వేరే పార్టీవాళ్ళు ఏవో కుతంత్రాలు చేసారు, ఆలా వాళ్ళు గెలవడంకూడా ఒక గెలుపేనా, చేతగాని దద్దమ్మలు.. మీరు మీ కుటుంబం నిండూ నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుంటున్నానుసర్.. 🙏
@hymavathibonepalli8824
@hymavathibonepalli8824 3 ай бұрын
Good godbless Cv'orrect
@ramakrishnaacharykk5402
@ramakrishnaacharykk5402 2 ай бұрын
అప్పుడేమొదలుపెట్టారు కదరా!కూటమిలోచిచ్చు పెట్టేకార్యక్రమం!థూ థూ
@sivap7861
@sivap7861 2 ай бұрын
నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు,కూటమి ప్రభుత్వంలో మనస్పర్థలు తెచ్చే విదంతో మాట్లాడుతున్నట్లుంది,దయచేసి సమాజాన్ని ప్రేమించే మనసుంటేనే దయచేసి రాజకీయలకురండీ అటువంటి మనసు లేకపోతె దయచేసి రావద్దు,జై జనసేన...
@tharak5560
@tharak5560 2 ай бұрын
Nijam chepthe accept cheyylevu brother nuvvu .Pawan Kalyan gaaru 2029ki single gaa poti cheyyakapothe rajakiyalalo vundi waste
@attitudegamer2415
@attitudegamer2415 2 ай бұрын
Kutami form avakamundhu cheppina matalu ivi 1year back words😂😂
@psk1990
@psk1990 2 ай бұрын
Yes brother currect ga cheparu, veellu 420 lu, villani namme paristhi leadu ippudu,, vedo Kamal Hasan, antha ycheepi script ye, nenu ye kothireddy gaadini nammanu,
@kovvali1
@kovvali1 2 ай бұрын
💯💯💯💯💯
@sricharantirumaladasu4933
@sricharantirumaladasu4933 3 ай бұрын
Mee motham party lo meeru okkale genuin person sir
@dr.omprakashhm7319
@dr.omprakashhm7319 2 ай бұрын
Good Morning Kethi Reddy....😊
@spidermantruefan
@spidermantruefan 2 ай бұрын
Nice talking to you sir thank you 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏 thank you sir
@roameo6118
@roameo6118 Жыл бұрын
A VISIONARY KETHIREDDYGARU🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mittana5a185
@mittana5a185 3 ай бұрын
స్వరం మార్చి మంచి పని చేశారు రెడ్డి గారు...
@gupteswarraomamidi5060
@gupteswarraomamidi5060 Жыл бұрын
నమస్కారం కేతిరెడ్డి గారు ఎందువలనంటే మీ సంస్కారానికి మీకు ప్రజల్లో ఉన్న గౌరవానికి మీలాగే మిగతావారు కూడా ఉంటే మన ఆంధ్ర ప్రదేశ్ చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం
@mahankaliviswarupachari9914
@mahankaliviswarupachari9914 8 күн бұрын
కేతిరెడ్డి గారు మీరు కూడా జనసేన పార్టీలో చేరండి అది ఏందో అర్థం అవుద్ది
@dilepkumar1917
@dilepkumar1917 Жыл бұрын
Cunning people always get benefited quickly best example pk brother. But PK is not like that, he is true leader with good heart so it will take some time to get benefited. As you said one day he will become CM. His fans are enough to make him CM for sure. 😊
@tarunsamala7552
@tarunsamala7552 Жыл бұрын
Fans valla ayithe gelavadu brother ap state motham veyyli votes
@NareshLokkidi
@NareshLokkidi 2 ай бұрын
సార్ మీరు మంచి వక్తి మీరు కచ్చితంగా జనసేన పార్టీ లోకి రావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@Ssmj_88
@Ssmj_88 2 ай бұрын
Ardham kaavatledha anna raavadaniki try chesthunnatlu ledhu
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 3 ай бұрын
మీరు మంచి వ్యక్తి అయితే సరిపోదు, మంచి పక్షం లో వుండటం అంత కంటే ముఖ్యం
@ChinnaraoKovvasi
@ChinnaraoKovvasi Ай бұрын
సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీ అంత మంచి వాళ్ళు ఈ భూమిలో ఉండరు సార్ ❤
@jaganavula2334
@jaganavula2334 2 ай бұрын
అరే కోతిరెడ్డి, పవన్ కు చంద్రబాబుకు ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికి కదరా ఈ మాటలు
@PrabhakaraRaoPV
@PrabhakaraRaoPV 2 ай бұрын
Veelu .malli modalu pettaru
@RajasekharReddy-vo9oc
@RajasekharReddy-vo9oc 2 ай бұрын
Marava nuvu anna cheppedi nijam
@user-vz9wv5wr2u
@user-vz9wv5wr2u Жыл бұрын
🙏🙏🙏మీరు చాలా చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏కానీ మీ నియోజకవర్గం లో మీరు చేస్తున్న నిత్య పాదయాత్ర నిత్య సేవలు మరువలేనివి సార్ 🙏🙏🙏దయచేసి మీరు జనసేన పార్టీలో జైను అవ్వండి, జనసేన పార్టీకి మీ సహకారం మీ సేవలు అందించండి, జనసేన ప్రభుత్వం నీ తీసుకురండి, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, పవన్ కళ్యాణ్ గారితో మీ స్నేహబంధము త్వరగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🙏🙏
@gayatrideviperigisetty4899
@gayatrideviperigisetty4899 Жыл бұрын
సార్ మీలాంటి నాయకుడు జనసేనలో వుంటే ప్రజలకి మీరుంచి సహాయ సహకారాలు ఇంకా బావుంటాయని కోరుతున్నారు
@kasasheairekha8832
@kasasheairekha8832 2 ай бұрын
Yes this is exactly correct sir.
@mounikamounika5924
@mounikamounika5924 Жыл бұрын
Tq
@satishnalla6179
@satishnalla6179 2 ай бұрын
అన్న రాజకీయాల్లో ఏదైనా అరవింద సన్నివేశాలు ఒక గాని సమయంలో చోటు చేసుకుంటాయి మీరు కూడా నిజాయితీగా కచ్చితంగా జనసేన పార్టీలో కొనసాగటానికి మాకు చాలా ఇష్టం
@sivabobbadhi2871
@sivabobbadhi2871 Жыл бұрын
Super jai janasena c.m
@rajulps1938
@rajulps1938 2 ай бұрын
Ketireddy Brother he is legendary leader please join in janasena
@achyutharamaiahbhogadi6780
@achyutharamaiahbhogadi6780 3 ай бұрын
మీరు చాలా మంచి వారు సార్ జగన్ వల్ల మీలాంటి వారు ఓడిపోయారు జై జనసేన
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН