No video

పవన్‌ను టచ్‌ చేయాలంటే.. | TDP SVSN Varma Exclusive Interview | Pawan kalyan | Pithapuram | RTV

  Рет қаралды 441,241

RTV

RTV

Күн бұрын

పవన్‌ను టచ్‌ చేయాలంటే.. | TDP SVSN Varma Exclusive Interview | Pawan kalyan | Pithapuram | RTV
#pitapuram #pitapuramvarma #pawankalyan #rkroja #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 496
@poshannathokala8347
@poshannathokala8347 3 ай бұрын
RTV వారు ఎంత కవ్వించే ప్రశ్నలు అడిగిన చాలా హుందాగా జవాబు చెప్పారు , చాలా గ్రేట్ వర్మ గారు మీ త్యాగానికి , మద్దతుకు మీకు జనసేన కార్యకర్తలు రుణపడి ఉంటారు
@saimanasathrikutam
@saimanasathrikutam 2 ай бұрын
Alage adagali... Ee doubts prajallo unnayi
@SanthoshKumar-zs8el
@SanthoshKumar-zs8el 3 ай бұрын
పిఠాపురంలో పవన్కళ్యాణ్ గెలవలే కానీ వర్మగారికి పిఠాపురం ప్రజలకి జీవితాంతం పవన్కళ్యాణ్ అభిమానులుగా మీకు రుణపడే ఉంటాం 🙏🙏🙏
@MuraliMohanMuppidi
@MuraliMohanMuppidi 3 ай бұрын
S❤
@pvvsrangaranga481
@pvvsrangaranga481 3 ай бұрын
❤❤ Jai pavan Kalyan Sir, Jai jana Sena, 👍💪👍💐💐💐 Jai Varma sir❤❤🎉🎉
@bhaskararao8280
@bhaskararao8280 3 ай бұрын
ఈ మీడియా వారు ఎంత కవ్వించినా, మీ నిజాయతీ నిబద్ధతకు మా నమస్సుమాంజలి వర్మ గారు.
@msubbarao6405
@msubbarao6405 3 ай бұрын
ఒకప్పుడు వర్మ అంటే ఎవరికి తెలియదు పిఠాపురం కూడా వెళ్ళలేదు నేను తూర్పుగోదావరి జిల్లా నాది పిఠాపురం ఎదురుచూడాలి అనిపిస్తుంది వర్మ గారిని కలవాలని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అన్నయ్య వల్ల
@Neha25Volgs
@Neha25Volgs 3 ай бұрын
youtube.com/@neha25volgs?si=AMAODjOhpyNzxogs
@aryacreativeworks
@aryacreativeworks 3 ай бұрын
రండీ సోదరా
@MuraliMohanMuppidi
@MuraliMohanMuppidi 3 ай бұрын
S
@LathasreeSree
@LathasreeSree 3 ай бұрын
Ss correct
@ramreddy6940
@ramreddy6940 3 ай бұрын
Yes bro
@babjibogireddy3142
@babjibogireddy3142 3 ай бұрын
Excellent జవాబు ఇచ్చారు వర్మ గారు👊
@kondaveetisreenivasarao5553
@kondaveetisreenivasarao5553 3 ай бұрын
ఎంతైనా రాజు రాజే వర్మ గారు నిజమైన రాజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరు చేసిన ప్రయత్నానికి మీకు నా పాదాభివందనాలు🎉❤😂
@nayudumata
@nayudumata 3 ай бұрын
పట్టుపట్టి ఓడినవాళ్ళు వున్నారు. కానీ పట్టు విడిచి గెలిచింది మీరే. ఇదివరకు పిఠాపురం వరకు తెలిసిన వర్మ, ఈ రోజు 2 స్టేట్స్ లో తెలుసు.
@satyaprasad919
@satyaprasad919 3 ай бұрын
ఎంతైనా రాజు రాజే వర్మ గారు నిజమైన రాజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరు చేసిన ప్రయత్నానికి మీకుఅభివందనాలు
@srikarthikeyajoinery2d3dwo41
@srikarthikeyajoinery2d3dwo41 3 ай бұрын
సార్ మీ సమాధానాలు చాలా ఇన్స్పిరేషన్ గా వినే కొద్దీ వినాలనిపించింది సార్.... ఏది ఏమయినా మీ లాంటి వ్యక్తులు జనసేనానికి అవసరం ధన్యవాదములు 🙏🙏🙏
@anilkumarp1588
@anilkumarp1588 3 ай бұрын
వర్మ గారు మి అన్సర్స్ చాలా జెన్యూన్ అండ్ క్లియర్ గా ఉన్నాయి ... హైలెట్ ఏంటి అంటే అంతమంది జర్నలిస్టు లకు గుక్క తిప్పకుండా సమాధానం చెప్పటం చాలా గ్రేట్ sir
@prasadsanam103
@prasadsanam103 3 ай бұрын
వర్మ గారు నిశ్చల మనస్సు తో నిర్భయంగా వున్నారు.సుధీర్ఘంగా ఆలోచించి చక్కని సమాధానాలు చెప్పారు.అనుభవంతో వున్న వ్యక్తిత్వం అలాగే హుందాగా వుంటుంది.రాజు గారు మీరు ఎప్పుడూ ఇలాగే హుందాగా ప్రజల పాలకుడిగా వుండాలి.
@AnilKumar-he3dg
@AnilKumar-he3dg 3 ай бұрын
వర్మ గారు బాగా మాట్లాడారు పవన్ కల్యాణ్ గారి గురించి మీకు మంచి పదవీ రావాలి sir All the best
@beverarambabu7593
@beverarambabu7593 3 ай бұрын
ఇది ఇంటర్వ్యూ లా లేదు కేవలం పొత్తును విడదీసే కుట్ర లాగే వుంది అయినా సరే వర్మ గారు మీకు ధన్యవాదాలు సార్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఈ చెత్త మీడియాను ఉతికి అరెసారు జై పవన్ కళ్యాణ్ గారు జై వర్మ గారు జై కూటమి
@veeranagasatyaraokuppala3000
@veeranagasatyaraokuppala3000 3 ай бұрын
Yes , but E channel future kuda chuda kudadhu anipisthundhi
@peddapalliprasad7409
@peddapalliprasad7409 2 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@nithinithi7188
@nithinithi7188 3 ай бұрын
వర్మ గారు అంటే ఇప్పుడు దేశ విదేశాల్లో వున్నా తెలుగు వారందరికీ తెలుసు 🥰
@bossbaskar3536
@bossbaskar3536 3 ай бұрын
TQ soooooo much sir Varma గారు jai janasena
@Ramesh_Tadi
@Ramesh_Tadi 3 ай бұрын
వర్మ గారికి వందనం ❤❤❤
@higrivacharyvelpuri6703
@higrivacharyvelpuri6703 3 ай бұрын
చాలా balanced గా మాట్లాడారు కాన్ఫిడెంట్ గా మాట్లాడారు
@SantaSantaNoel
@SantaSantaNoel 3 ай бұрын
Sincerely sincere ❤ hope AP develops
@manikantakunche6866
@manikantakunche6866 3 ай бұрын
కూటమి వచ్చాక మీకు మంచి స్థానం దక్కుతుంది ❤
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 3 ай бұрын
Varma garu thank you for supporting for Jai Janasena my god Jai Pawan Kalyan ❤️❤️❤️
@hindusthantransport637
@hindusthantransport637 3 ай бұрын
He is 👑 వర్మ గారు మాకు చాలా చాలా ముఖ్యం.. మర్చిపోo raju గారిని 🎉🎉🎉❤❤❤
@shiva-reddy
@shiva-reddy 3 ай бұрын
కానీ సార్ ఈ డెబెట్ లో అడిగిన ప్రశ్న లాకి నవ్వుతు సింపుల్ గా సమాధానం బలే గమ్మత్తుగా చెప్పరు సార్
@user-gz5qc3fd8e
@user-gz5qc3fd8e 3 ай бұрын
వర్మగార్కి వందనాలు 🙏🙏🙏🙏
@umakumari8609
@umakumari8609 3 ай бұрын
ఒక్క ప్రశ్న అయినా ఆయనకు అనుకూలంగా అడగలేదు ఆయనలో నిజాయితీ వుంది పవన్ అన్న మీద మీద వుండే నమ్మకం అన్ని కలిపి ఇచ్చి పడేసాడు సున్నితంగా
@shiva-reddy
@shiva-reddy 3 ай бұрын
వర్మ గారు మీకు ముందుగా పాదాభివందనం చెయ్యాలి సార్ ,ఎందుకంటె మీరుమా పవన్ కళ్యాణ్ గురించి ఒక మెట్టు కిందకి ఆయన గెలుపు మరియు ఆశయాలు కోసం ప్రతి రోజు కష్టపడ్డారు మిమ్మల్ని మేము అభిమానులు తరుపున లైఫ్ టైమ్ గుర్తుంచుకుంటాం సార్ కానీ మిమ్మలి కలవడానికి ఒక్క అవకాశం కల్పించండి సార్ జై హింద్🎉🎉🎉
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y 3 ай бұрын
Varma sir thank you sir Jai power star.jai pithapuram power 🥛🥛💐
@nayudumata
@nayudumata 3 ай бұрын
ఒక న్యూట్రల్ పర్సన్ గా చెప్పాలంటే, వర్మ గారు గ్రౌండ్ లో వుండాలి. Pk assembly లో వుండాలి. వర్మ గారికి కావాల్సిన వన్నీ pk, cbn చేసి పెట్టాలి. పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గం గా వుండాలి. Pk కంచుకోట గా పిఠాపురం మారాలి.
@vsuryaprasad1865
@vsuryaprasad1865 3 ай бұрын
Very nice interview Z TV to verma ji And right answers Very nice and sincer vermaji Ok jay ho AP
@GullaChandhararo
@GullaChandhararo 3 ай бұрын
జై జనసేన జై వర్మ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
@manjunathmirrors8687
@manjunathmirrors8687 3 ай бұрын
వర్మ గారు మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది
@dhulipudisatyanarayanamurt1670
@dhulipudisatyanarayanamurt1670 3 ай бұрын
మీ లాంటి వారికి ఎప్పుడు స్వాగతం పలుకుతాం
@ssdssbonala9865
@ssdssbonala9865 3 ай бұрын
I feel proud varma anna, nice talking, iam proud to you, Hyderabad ts.
@durgaprasad.602
@durgaprasad.602 3 ай бұрын
Great answers by Verma garu 🎉🎉🎉
@ranastalamsrinivasarao6216
@ranastalamsrinivasarao6216 3 ай бұрын
రాజు రాజే వర్మ గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారములు మిమ్మల్నీ కలవాలని ఉంది
@vsuryaprasad1865
@vsuryaprasad1865 3 ай бұрын
RTV good question s of vermaji and very straight questions good
@lakshmiappana5049
@lakshmiappana5049 3 ай бұрын
వర్మ గారు సూపర్ సార్ చాలా బాగా చెప్పారు 🙏
@beldarisrinivas1109
@beldarisrinivas1109 3 ай бұрын
ఇది..ఇంటర్వ్యూలో.. అన్ని..వర్మ.గారిని..ఇబ్బంది. పెట్టె..ప్రశ్నలు..తప్ప..వేరేలేదు
@ktrcrazy4333
@ktrcrazy4333 3 ай бұрын
వర్మ is ❤ great 🎉🎉❤❤❤
@godavariruchulu6463
@godavariruchulu6463 3 ай бұрын
Brilliant answers given by varma garu..really he is very honest person..
@ckumar1985
@ckumar1985 2 ай бұрын
తిని కూర్చుంటే కొండైన కారుగిర్ధి సంపద సుస్తరించాలి అప్పుడు అభివృద్ధి సూపర్ వర్మ గారు మీరు
@user-dt9yr8zb7s
@user-dt9yr8zb7s 3 ай бұрын
సార్ వర్మ గారు, నంద్యాల నుంచి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍 🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹🌹🌹
@adinarayana7999
@adinarayana7999 3 ай бұрын
You're right brother
@user-ev5or7sl5t
@user-ev5or7sl5t 2 ай бұрын
వర్మ గారు మీరు ఎంతో గ్రేట్ సార్ జనసేన లీడర్ మా పవన్ కళ్యాణ్ గారికి మీ సీటు అంకితం చేసిందానికి మీకు హ్యాట్సాఫ్ సెల్యూట్ కానీ మా పవన్ కళ్యాణ్ గారు మీకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇస్తారని ఆశిస్తున్నాము మీరు మాకు ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ తర్వాత ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం మీరు మీ సీటు త్యాగం చేశారు అందుకే మీరు మాకు ఇష్టం I love you sir once again thank you
@LathasreeSree
@LathasreeSree 3 ай бұрын
నిజం గా చెపుతున్న వర్మ గారు అంటే ఎవరో నాకు తెలియదు పవన్ గారు వలన నాకు వర్మ గారు కానీ వంగా గీతా గారు అనే వేక్తులు నాకు తెలిసింది..
@abhiram9122
@abhiram9122 3 ай бұрын
వర్మ గారు గొప్ప వారు నిజముగా. పవన్ పక్క గెలుపు ఈసారి. సుమ్మ సూర్ అంటాది జూన్ 4వ తార్వాత.
@pvsnaidu1691
@pvsnaidu1691 3 ай бұрын
ఏం ప్రశ్నలు వేస్తారండీ బాబూ మీరు? వర్మ గారి సహనానికి నమోవాకాలు!!!
@vinaykumarbyreddy2877
@vinaykumarbyreddy2877 3 ай бұрын
I am liking varma garu very much ❤ chala genuine ga unaru ❤ pawan anna and meeru kalsi development lo kumyndi pitapuram ni
@RKishore-yb2uj
@RKishore-yb2uj 3 ай бұрын
Thanks varmagaru
@nanduk1234
@nanduk1234 3 ай бұрын
Good person varma garu
@abhiramnitla
@abhiramnitla 2 ай бұрын
వర్మ గారు మీరు ఇంత బ్యాలెన్స్ డ్ ఇంటర్వూ ఇస్త్తారు అను కోలేదు hats of you
@doniparthisreenath1992
@doniparthisreenath1992 3 ай бұрын
❤ gate leader
@chvijaybhaskar6644
@chvijaybhaskar6644 3 ай бұрын
వర్మ గారు మీరు చాలా మంచివారు.
@BABUT-ic1do
@BABUT-ic1do 3 ай бұрын
Varma garu meeku hat's off
@ushakandukuri7265
@ushakandukuri7265 3 ай бұрын
memuPawan fans ..Meeru mat allo chala nijayithi kanipistadi.again fan to you too Varma garu
@prasadpanabaka8935
@prasadpanabaka8935 3 ай бұрын
Good job 🌹🌹🌹👍
@raghunath1612
@raghunath1612 3 ай бұрын
Rock solid personality varma garu... Your body language says you are the clear winner in this election. All the best
@srinivasugarapati3373
@srinivasugarapati3373 3 ай бұрын
Varma the leader
@sbhogava1
@sbhogava1 3 ай бұрын
U seems to be genuine sir
@RamakrishnaDurgam-ml9ns
@RamakrishnaDurgam-ml9ns 2 ай бұрын
Life lo na Varma the best speech I love you Pawan Kalyan
@madhavgundra7098
@madhavgundra7098 3 ай бұрын
క్వాలిటీ న్యూస్ దమ్మున్న ఛానల్ rtv
@kuberkuber2408
@kuberkuber2408 3 ай бұрын
జై జనసేన ♥️🔥🔥
@GantaDevikaRani-zc1wz
@GantaDevikaRani-zc1wz 2 ай бұрын
Exlent Answering
@shekarmidasanametla6172
@shekarmidasanametla6172 2 ай бұрын
Exlent sir
@venkygabbarsingh
@venkygabbarsingh 3 ай бұрын
Varama garu meku chala danyavadalu ma pawanannaki support chasinanduku
@user-hk5xl8ps9u
@user-hk5xl8ps9u 2 ай бұрын
Sir varmagaaru your Indian level prajaabhinivi good person sir meeru thank you sir
@seethramprasad4664
@seethramprasad4664 2 ай бұрын
వర్మ గారు మీరు గ్రేట్ చాలా చక్కగా మాట్లాడారు
@naninaresh4002
@naninaresh4002 2 ай бұрын
Great man hats off sir
@kameshthanda5862
@kameshthanda5862 2 ай бұрын
వర్మ గారు మీ ఓపిక 🙏🏻 👍🏻మీ సమాదానాలుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kkumar4839
@kkumar4839 2 ай бұрын
Great sir..u r
@Sukrutham15
@Sukrutham15 2 ай бұрын
How cute....two sides love ata.....❤
@devaiahlingampelly8789
@devaiahlingampelly8789 3 ай бұрын
సూపర్ సర్
@appuaparna6052
@appuaparna6052 Ай бұрын
Chalaa clarity gaa answers chepparu varma gaaru🙏🙏🙏🙏🙏
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 3 ай бұрын
వర్మగారుఈతరంరాజకీయనాయడు కాదు ఉత్తమ వ్యక్తి హెట్సాఫ్ వర్మాజీ .
@user-ro8cj8vg2s
@user-ro8cj8vg2s 2 ай бұрын
We love you వర్మ గారు మి త్యాగం మేం మరువలెం ❤❤😊
@sattibabuk1617
@sattibabuk1617 3 ай бұрын
Jai janasena✊✊✊✊✊
@pulasuresh1718
@pulasuresh1718 2 ай бұрын
Confident Varma🎉
@manjunathmirrors8687
@manjunathmirrors8687 3 ай бұрын
యాంకర్ గారు మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయండి, మీకు ఉంటుంది,,, నా స్వామి రంగా
@Tej12321
@Tej12321 2 ай бұрын
వర్మ గారికి నా కృతజ్ఞతలు 🙏🙏
@anjineyulu8607
@anjineyulu8607 3 ай бұрын
Varma gariki thank you sir❤❤❤supr
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 3 ай бұрын
Varma speaking facts.
@medipallymanoj
@medipallymanoj 2 ай бұрын
Assembly gate kuda thakalev ante ippudu thannukuntu velthadu dialogue super sir
@VamsiGaraga
@VamsiGaraga 2 ай бұрын
Great person Varma
@user-dg8kc3sp9q
@user-dg8kc3sp9q 2 ай бұрын
Varma garu your conversation is superb
@chiranjeevipasila3601
@chiranjeevipasila3601 3 ай бұрын
Interview questions chala worst ga vunnayi. .. But varma garu superb answers.
@JKVLOGSANDTRAVELS
@JKVLOGSANDTRAVELS 2 ай бұрын
Super asalu 🙏🙏... Varma gaaru meeku 🙏🙏🙏.. ekkada sutthi lekunda sootiga champa debba kotti kottanattuga samadhanm ichharu tv channel ki .... super sir hattsup🙏
@AnandAnand-ur5kv
@AnandAnand-ur5kv 2 ай бұрын
Superb sir meeru baga answer echuru prati okayi current ga media gani megatha extra kani
@VNChary-jf6wu
@VNChary-jf6wu 2 ай бұрын
అన్నా నీకు శిరసా వహిస్తాను నీకు చాలా టాలెంట్ వుంది ఫిచర్ హీరో ఆంధ్రప్రదేశ్ వర్మగారు
@bandelaprudviraju1348
@bandelaprudviraju1348 2 ай бұрын
Madhi Telangana. Nuvvu super verma Jai pawan
@user-ev5or7sl5t
@user-ev5or7sl5t 2 ай бұрын
Meru Chala great sar ❤️❤️❤️✊
@VasuBaramal
@VasuBaramal 3 ай бұрын
We love you Varma.. from Australia.... Jai Janasena
@PARITHOSHROCKSTAR
@PARITHOSHROCKSTAR 2 ай бұрын
Miru super andi,👌👌👌👌🤝🤝🙏🙏🙏👍
@user-kd6kq8jk6x
@user-kd6kq8jk6x 2 ай бұрын
Super RAJU garu👍👍
@nandyalasuresh1079
@nandyalasuresh1079 2 ай бұрын
లవ్ యూ sir 🙏🙏🙏🙏
@gnaneshvarma6153
@gnaneshvarma6153 2 ай бұрын
Varma garu Hatsaf you
@swamydevi1998
@swamydevi1998 2 ай бұрын
Happy t hear about tuni I belongs t tuni ND yenamala Ramakrishnudu garu highly educated person ND I saw him personally when I was in schooling at 1996
@bandelaprudviraju1348
@bandelaprudviraju1348 2 ай бұрын
Varma great bro
@durgaprasadaripireddi3794
@durgaprasadaripireddi3794 3 ай бұрын
Jai Varma jai pavan
@lalaiahmudhiraj8394
@lalaiahmudhiraj8394 2 ай бұрын
❤❤❤❤ I am big fan Pawan Kalyan Sri my full support for uuu Sri I am from telangan❤❤❤❤❤
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 3 ай бұрын
Tq so much sir varam gaa 🙏🙏🙏
@udaymouni5330
@udaymouni5330 3 ай бұрын
Really chala great Varma sir for supporting Pawan Kalyan sir
@PrasadPrasad-by7tj
@PrasadPrasad-by7tj 2 ай бұрын
🎉happy journey
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,6 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН
Home Minister Vangalapudi Anitha Exclusive Interview | Pawan Kalyan || ‪@NmediaENT
40:31