Chaala santhosham... Ee pata okati vunnadhi... Ani Maku gurthuchesinandhuku❤
@Village_Crystal_Stone8 ай бұрын
Yup😂
@arjunpillodu8 ай бұрын
అప్పటిలో దీని ఉపే వేరు 😂
@kindly18 ай бұрын
😂
@Village_Crystal_Stone8 ай бұрын
Yup😂
@manikantaa16897 ай бұрын
Yes
@JohnHosanna977 ай бұрын
👍👍👍
@ALONE_____1817 ай бұрын
😂😂😂😂
@jashvanthkumar44058 ай бұрын
School days Andaru ee song ke fans superb
@Mr_aj_islandvlogs8 ай бұрын
అది 2009-(10) అప్పుడే 10th క్లాస్ లో కి అడుగు పెట్టాను,,మా ఇంట్లో టేప్ రికార్డు ఉండేది దానిలో FM వినేవాడిని 93.5 red FM వరంగల్ స్టేషన్ (వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా) ఈ సాంగ్ డైలీ ప్లే చేసేవారు పాత రోజులు గుర్తుకు వచ్చాయి 👍🎶🎶🎶👌👌👌👌
@lathajupaka15774 ай бұрын
I'm also 10th.very memorable moments
@Mr_aj_islandvlogs4 ай бұрын
Golden days🌟
@suvarnakancherla3 ай бұрын
Me2 same
@Mr_aj_islandvlogs3 ай бұрын
@@suvarnakancherla avna🤝
@Mr_aj_islandvlogs3 ай бұрын
@@lathajupaka1577 🤝💥
@Rajub-j9d8 ай бұрын
10th calss days gurthu vasthunnae.. a teenage feelings ❤❤❤
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి8 ай бұрын
Yes😅
@keerthi50907 ай бұрын
Yes
@Vrishankdullu8 ай бұрын
This is a song remembering my college days
@vinitha3511Ай бұрын
ఈ పాట కూడ ఓల్డ్ అయిపోయిందంటే,,మనం మరీ అంత ముసలివాళ్ళం అయిపోయమా 🥺🥺
@SamudralaGangaraj-wl7ir8 ай бұрын
మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారు ఆ రోజులే బాగుండేవి
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి8 ай бұрын
ఆ రోజుల్లో డెడికేషన్ అల వుండేది 😅
@Slavikasuresh8 ай бұрын
Manasara,nuvvila,nacchavule full movie hd upload cheyamdi
@nagasai22158 ай бұрын
All time classes song in Usha Kiran movie very nice good song teing song
@BtechFFGamer8 ай бұрын
WHO IS IN 2024😊
@ALONE_____1817 ай бұрын
May 14🎉🎉
@battulanaveen75814 ай бұрын
Me@@ALONE_____181
@bungarakesh8030Ай бұрын
Nov 14😊
@AparSara8 ай бұрын
Movie upload cheyandi please
@sureshsumansuresh74578 ай бұрын
Ee movie ni theatre lo chusha.... super Hit movie👌👌
@VadavalasaKrishnaroa3 ай бұрын
A movi ra mawa
@scube67488 ай бұрын
Audio release videos in different cities video untye post cheyandi. Apatlo Ravi Babu program etv lo vachindhi aa clips tho.
@RaviSankar9999-RS8 ай бұрын
Appatlo ETV Lo I song Vasthe..Super Untadhi...Jessie Gift super gaa Paadaadu...And I movie Lo Songs kuda Anni baaguntaayi...
@itsakhilprasanth8 ай бұрын
Ade hand tho ee movie anni songs upload chey ra etv
@krishnaprasad28488 ай бұрын
Superb lyrics 😂😂😂
@manneramesh82454 ай бұрын
ఈ సాంగ్ ఎప్పుడు చూడాలన్న చూడాలనిపిస్తుంది థాంక్యూ బ్రో
@malleshaveeti23215 ай бұрын
2024 లో ఎంతమంది వింటున్నారు ❤❤
@katikisrikanth49664 ай бұрын
Nanu
@p.saikiran_yadav2 ай бұрын
Uploade chesindi 6 months ago 😂
@shivashiva09208 ай бұрын
A rojolo dedicates ala undevi😅
@sudhasudha4925 ай бұрын
ఇప్పుడే విన్నాను 12:40 PM ఈ సాంగ్ వేరే లెవెల్ ❤❤❤
@srujanmupparapu45098 ай бұрын
ఈ సాంగ్ లో కొత్త వర్డ్స్ చాలా ఉంటాయి
@mycityeАй бұрын
ఏదైనా సృష్టించడం కష్టం.చూడడం సులభం.
@RajasekharRgv8 ай бұрын
Chitraaa 😍😅😍
@ifactsandmysterys7738 ай бұрын
Aaa roju le veru😅😅😅
@srkadarla8 ай бұрын
Release ina First time chusinappudu navvi navvi chachanra babu.!!😂😂
@venkateshpatnayak30778 ай бұрын
Please upload oka raju oka rani, moodu mukkalata, aakasaveedhilo, nuvvila, anandamandamaye, deevinchandi songs also..those movies are average still the songs are very nice...please upload all usha kiran movie songs..they are ever green.
@arjunajay39628 ай бұрын
Masterpiece 🎉🎉😂😂😂😂
@inmemoryofcoco-sj22758 ай бұрын
Super song 👌
@Abubakar-zo3vlАй бұрын
దీనెమ్మ ఇ పాట సపరేటు ఫ్యాన్ బేస్ వుంది అప్పట్లో
@scube67488 ай бұрын
E song nene release chesanu. Apatlo Guntur, music world lo release event petaru. Audio release video kuda upload chesthyr baguntundhi. Each song okoka city lo release chesaru public thone. Ma class valani pilichi, chitti lu icharu. Andhulo movie name vachina valu winner. Teddy bear kuda icharu😊
@MaheshKumar-vo1ff8 ай бұрын
Grt
@vattaraganga87057 ай бұрын
😅@@MaheshKumar-vo1ff
@shaiknaziya46378 ай бұрын
School lo chala mandi padewaro
@All_competitivexams8 ай бұрын
Full moon vie upload chychuga
@NtrN-99992 ай бұрын
Watching etv win app bro
@MnookarajuNookaraju8 ай бұрын
My favorite song❤❤❤
@marysmaruthi18128 ай бұрын
Super song
@durgaprasadnarikimilli51018 ай бұрын
మా ఇంటర్ కాలేజ్ టైం లో వచ్చింది ఎన్నిసార్లు వెళ్ళాము గుర్తు తెలియలేదు అసలు.... చాలా సార్లు చూసాను
@GODOFAMAZING5 ай бұрын
Mari intha karuvulo vunnarentra 😂😂😂😂😂
@chaitanyalucky18878 ай бұрын
Plz full movie download
@singuriteja6 ай бұрын
2023-24 లో చూసిన వారు లైక్ చేయండి
@lrgaming34555 ай бұрын
Ippude reel chusi vaccha
@jayaprakashreddy16675 ай бұрын
Same nenu kooda 😂
@ఇసుకట్రాక్టర్రాము5 ай бұрын
2009లో విన్నవారు కామెంట్ చేయండి
@SatishKv-jp7kt8 ай бұрын
Super movie edhi
@UnknownRockstars5 ай бұрын
Movie name
@SaiKrishna-ev3iz3 ай бұрын
My favret movie ❤❤❤❤❤
@joshisampathsharma16535 ай бұрын
Old is gold best songs 2000 to 2010 years ❤🫡🫡👏🙅⭐️✨🎹🎼🎧🎬🎤
@ashokblaster753214 күн бұрын
2025 😂😂
@sandeepgajula58124 ай бұрын
That flute step is awsomeeeeeeeee
@rikkasai44647 ай бұрын
Lyrics ❤😂
@DhanaKrishna-s1c3 күн бұрын
Same Nenu 10 class lovunnapudu
@satishkumar-ir8ek4 ай бұрын
2024 year lo chuse vallu yentha mandhi 😍
@ameermd51778 ай бұрын
2009 me and my heart
@SidduSS-qh8rc8 ай бұрын
Naa school days lo dheeniki unna oopu vere level
@veerusadda1653Ай бұрын
Students ki heart touching song😂😂
@babburisrinivas3 ай бұрын
Old memories tho Ila vacha
@brahmareddymukku18026 ай бұрын
Master piece❤
@SuryaSaravanan-t6x3 күн бұрын
అప్పుడే ఇంటర్లోకి అడుగు పెట్టాను. ఆ టైమ్ లో ఈ మూవీ release అయింది. క్లాస్ రూం లో ఒక ఒకటే మ్యూజిక్ 😂😂😂😂😂.Song అయితే ఒక ఊపు ఊపింది 😂😂😂😂😂.
@vamshichandpspk2433Ай бұрын
Mass ❤
@kakunuriajay635 ай бұрын
Naku oka pila kavali plss😢
@sankarudumulem7165 ай бұрын
ఇప్పటి నేను i patanu vintuna
@Frndscreationskodad95816 ай бұрын
Movie 👌🏻👌🏻👌🏻
@azizulrahaman3327Ай бұрын
Full oopu unna song appatlo
@ReddyPatil9102 ай бұрын
Sep 30 2024 still watching like me
@maheahvelisala5723Ай бұрын
10th exams ki auto lo veltu ee songs vinevallam
@haripriyap93357 ай бұрын
Shenkar mahadevan bale paadaaru e comedy song
@thescorpion1117 ай бұрын
Shankar Mahadevan kadhu e song padindhi Jessie gift
@spyspy75677 ай бұрын
Shankar mahadevana🤣🤣🤣. Meeku shankar mahadevan voice ela anipinchindhi
@hariraoenaganti82285 ай бұрын
A time a girl friend ki antha craze
@Pramidarling4 күн бұрын
Exactly bro
@valakondaannamaiah51645 ай бұрын
My name is padmavati😂
@NaniNani-oo7le7 ай бұрын
Good job 💯💯
@MaheshMahi-ig1iw5 ай бұрын
E song ni instagram lo chisi vochina vallu okka like vesukondi 🤩
@prasadtamarana20408 ай бұрын
❤❤
@raj_WRL6 ай бұрын
Ganagavthi 1:31
@madhuhani3287Ай бұрын
College days exactly undaevi
@kakunuriajay635 ай бұрын
Osm heroine
@pasumarthiraju32946 ай бұрын
Super 🎉
@VenkannaEslavath-c3r2 ай бұрын
Supp song
@alwaysentertainment52585 ай бұрын
😂😂🔥
@stardigitalstudiovidio56897 ай бұрын
Happy song
@Anu-w6s5h11 күн бұрын
hello
@VenkateshVenky-vz6lk8 ай бұрын
😂😂😂
@shivakumaryadav70278 ай бұрын
Movie nemu bro
@Castudent20257 ай бұрын
Watching 24/04/2024😂😅😂😅😂😅
@aaalluarjun29627 ай бұрын
👌👌
@mylife-yc6rn2 ай бұрын
Hi😊
@gummadellibhargav79618 ай бұрын
😊
@GODOFAMAZING5 ай бұрын
2025 enthamandhi vintunnaru❤
@rakeshbtp37694 ай бұрын
Inka raledu ra babu
@nareshparlapalli4 ай бұрын
Who watching in 2024 july 29 😂
@Money_Dot_925 күн бұрын
2025 All so bro...😊
@AnumulasettyNaveenkumar7 ай бұрын
Padmavathi Panjjagutta
@vinnuboost4418 күн бұрын
Any body 2024 November 😂
@MunvarAli-c7c23 күн бұрын
Age 30 plus I think t the my 18 ?
@aravindaj618Ай бұрын
1:57
@FactsFunEduАй бұрын
పంజాగుట్ట చింతల్బస్తి గచ్చిబౌలి బొరబండ సంజీవయ్య పార్క్
@muragamaari77694 ай бұрын
2024 July 20 attendance please
@dasarikarthik492524 күн бұрын
I'm inter
@Srinu.naidu.5 ай бұрын
Who is in 2026
@najeershaik7273Ай бұрын
20th batch Aina ఎం సాంగ్ కి అడిక్ట్ అయిపోయాను
@mahithkumar62538 ай бұрын
Eeyyy
@ekkiralamounika6508Ай бұрын
పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి నైంటీ స్పీడులో పద్మావతి నీ ఇంటిముందు బ్రేకువేస్తా పద్మావతి సింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తా కిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతా యస్ అంటే ఆ యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంట తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్‌బస్తి వచ్చేశా చిత్రావతి చీర దోపు కట్టుకోవే చిత్రావతి నువ్వు చీపిరట్టి చిమ్ముకోవే చిత్రావతి బక్క పర్సనాలిటీ ఫ్రంటు మునిసిపాలిటి ఫిగరుమాత్రమదిరింది పిచ్చ క్వాలిటీ యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా గచ్చిబౌలి వచ్చానె గంగావతి గంటపది కొట్టిందే గంగావతి ఘాఘ్రా చోళీలొ గంగావతి నువ్వు గసగసాల గంపవే గంగావతి నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా రుద్దుకునే లక్సులా ఫిక్సైపోతా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా పావుతక్కువ పదకుండే హైమావతి టెన్షనుగా టైముకొచ్చా హైమావతి హై హీల్సువేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే హైటేలే హైమావతి స్టూలు తెచ్చుకుంటా నిచ్చెనేసుకుంటా నా తిప్పలేవో పడుతూనే అందుకుంటా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా గంట తక్కువొంటిగంట రత్నావతి గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి జడగంటలలా ఊగుతుంటే రత్నావతి నాకు మెంటలెక్కి పోతోందే రత్నావతి నీకు మల్లెమొగ్గలిస్తా పిల్లిమొగ్గలేస్తా నాకు బుగ్గ మీద బుగ్గ పెట్టు బోలెడిస్తా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంట లింగులింగునొచ్చావా లీలావాత బోరబండ వస్తానే భద్రావతి నువ్వు బస్సెక్కె టైమైందే భద్రావతి నీ పక్క సీటు నాకుంచే భద్రావతి నిన్ను ఆనుకుని కూర్చుంటా భద్రావతి నేను పళ్ళుతోముకొచ్చా పౌడర్రాసుకొచ్చా నూనె పెట్టి నున్నంగ దువ్వుకొచ్చా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి సెంటు కొట్టుకొస్తానే షీలావతి మనం సైడుకెళ్ళిపోదామే షీలావతి నీకు పుల్ల అయిసు తెస్తా పీచుమిఠాయిస్తా నిన్ను ఎత్తుకోని మొక్క జొన్న పొత్తులిస్తా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి