Mari Bible, Khuraan? Are Munda Swamy Gaa Mundu Mee Intlo Vaallaki Choppuko
@Utkalputra20242 жыл бұрын
ఎంత చక్కగా ఘంటసాల గారు పాడినట్లు మీరు పాడారు. మీకు జోహర్లు
@ravinderpippirisudharani34212 жыл бұрын
మి స్పీచ్ అద్భుతం శాస్త్రి గారు, మీరు ధన్య జీవులు, మీకు పాదాభివందనం 🙏🙏
@sathyaraju60182 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏vandanamulu.namaskaramulu.
@prasadpnsc5552 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు ధన్యవాదాలు ! మంచి విషయాలు తెలియచేశారు.మీ శ్లోకం ద్వారా ఘంటసాల గారు గుర్తుకు వచ్చారు.
@kranthikumarkunapareddy13292 жыл бұрын
Excellent words, recollection of school teacher wordings... Thank you sir
@manatelugusamskruthi34302 жыл бұрын
విదేశాల్లో సైతం మన భగవద్గీతని తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చారు. దురదృష్టం ఏమిటంటే, మన దేశంలో మాత్రం ఇంకా ఆ ఆలోచన ఎవరికి రాలేదు.
@josyulanagabhushanarao59532 жыл бұрын
REALLY VERY VERY INSPYRING SPEACH . NAAYANA GANGADHARAA NEEVU NEE DWAARAA MAA LAANTI VAALLA JANMALANU KOODAA SAAFALYAM CHESTTUNNAVU THANDRI . OHM SUBHAM BHOOYAATH .🙏🙏🙏🙏🤘
@gnanaanveshana2 жыл бұрын
HATS OFF TO GANGADHAR SASTHRI GARU. MAY THE GOD ALMIGHTY LEAD HIM TO HIGHER & HIGHER GOALS. ఒం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః .........ఒక సీనియర్ సిటిజన్ .
@narendharreddymerugu26922 жыл бұрын
పాఠశాల లో భగవద్గీత బోధించాలి
@pavankumarbotlaguduru45022 жыл бұрын
Chala baaga chepparu Swami
@nageshraju15242 жыл бұрын
Gangadhar garu meeru super 💐💐💐
@garrevani94872 жыл бұрын
చాలా ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ సార్ మంచి సభ ఏర్పాటు చేశారు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sriramjairam11962 жыл бұрын
సార్ మీ బోధనకు రుణపడి ఉండవలసిందే
@brahmaiahchinna69662 жыл бұрын
❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి excellent excellent excellent శ్రీగంగాధర్ శాస్త్రి విశేషఆత్మ గారు చాలా చాలా బాగా తెలియజేశారు మరియు శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడారు దాదాపుగా శ్రీఘంటసాల వెంకటేశ్వరరావు స్థాయిలో పాడగలిగే గారు ❤️ అందులో సందేహమేమీ లేదు కంఠస్వరం కూడా దాదాపుగా ఆయన దగ్గర్లో ఉంది ఈ శ్లోకాన్ని పాడటంలో వర్ణించడంలో శ్రీఎస్పీ బాలసుబ్రమణ్యం గారు వాయిస్ కంటే కూడా మీ వాయిస్ శ్రీఘంటసాల మాస్టర్ వాయిస్ కి దగ్గరలో ఉందని నాకు అనిపించింది వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ అందరికీ పంచారు వెరీ గుడ్ అయితే ఒక చిన్న విశ్లేషణ మీ మాటలు తోనే మనం తీసుకుందాం వెండితెర ని బద్దలు కొట్టుకొని శ్రీపవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు వెరీ గుడ్డు అందరికీ తెలిసిన విషయమే చాలా మంచి విషయాన్ని తెలియజేశారు ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ❤️ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు వాటిని వదిలేసి పూర్తిగా బయటికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు పవర్ వుంటుంది వెరీ గుడ్ అందులో సందేహం లేదు చాలా మంచి మాట మంచి విషయము చెప్పదగిన విషయము చెప్పుకోదగిన విషయం తెలియజేశారు అందుకు మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️ అవే విషయాలనుఉదాహరణ గా తీసుకుని మన ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వెండి తీరని వదిలేసి ప్రాక్టికల్ లోకి వచ్చిననఆయన ఆత్మకుకు ఎంత పవర్ ఉందో మీరే చెప్పారు అదే విధంగా మరి భగవద్గీత శ్లోకాలు పాడుకుంటూ వర్ణిస్తూ ఉండే ఆత్మల కంటేకంటే ఆ ఆత్మను అధ్యయనం చేస్తూ ఆత్మే నేను అని ప్రాక్టికల్గా జీవిస్తూ జీవింప చేస్తూ ఉండే సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ఆత్మలకు ఇంకెంత పవర్ ఉంటుందో ఒకసారి మనము మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరి ఆత్మను వాళ్లు తిరిగి మనస్సు బుద్ధి ద్వారా ఇతరులు ఈ కళ్ళతో ఎలా చూస్తామో దృష్టి ద్వారా మనల్ని మనం చూసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది ధర్మము అంటే ఏమిటి అనే విషయం బోధపడుతుంది అసలు నేను అంటే ఎవరు నాది అంటే ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ ద్వారా తెలుసుకొని పరమాత్మ చెప్పిన విధానాన్ని పాటించే దాని కోసం ఒక్క అడుగు రెండడుగులు మూడడుగులు అనేక అడుగులు వేస్తూ వేస్తూ ఇతరులను కూడా వేయిస్తూ ఉన్నటువంటి ప్రాక్టికల్ సేవ చేస్తూ మరియు చేయిస్తూ ఉన్నటువంటి ఆత్మలకు ఇంకెంత పవర్ ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు కాబట్టి వెండితెర అంటే రెండు రకాలు ఉంటాయి ❤️ ఒకటి శరీరము అనే వెండితెర నుంచి ఆత్మ రూపీ పురుషుడైన నేను ఆత్మను ఫరిస్తా స్వరూపమై ఉన్నాను ❤️ ధర్మాన్ని నేను ఆచరిస్తూఇతరులకు ఆచరింప చేస్తాను అని ఆత్మ ఉంటుంది రెండో వెండితెర అంటే అది స్థూలమైన సినిమా ఇండస్ట్రీలో నటించినటువంటి జై ఉంటుంది ఆ విషయాన్ని మీరు తెలియజేశారు ఓకే వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు కావున మనమందరం కూడా ఆ వెండితెరను త్యాగం చేయడం వల్ల పెద్ద విశేషమేమీ కాదు దానితోపాటు శరీరము అనే వెండితెర పైన మోహము లేకుండా ఈ శరీరం నేను కాదు నాది అని తెలుసుకుని పాత్ర చేస్తూ మరియు చేయిస్తూ ముందుకు పోవటమే ధర్మము ధరించడం అధర్మమని చెప్తారు ఏమి ధరిస్తున్నాను ఆత్మ రూపీ నేను శరీరంలోని వస్త్రాన్ని ధరించాను కాబట్టి అందరూ కరెక్టే ఆత్మ అందరూ చాలా విశేషమైన వారు వెరీ వెరీ వెరీ గుడ్ థాంక్యూ శ్రేష్ఠత అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు మరియు ప్రకృతికి పంచ తత్వాలకు హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస లోఉన్న కూడా నా యొక్క స్వధర్మము ప్రకారముగా వందనములు హృదయ పూర్వకమైన సత్యమైన ప్రేమపూర్వక ఆత్మిక దృష్టితో విశ్వాసంతో దయతో భక్తి భావనతో నిమిత్తంగా ఉంటూ మీకు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️☮️❤️🙏❤️🙏❤️🙏☮️👍
@ykrishnarjunulu34732 ай бұрын
గంగదరశాస్త్రిగారు vadapul super 🙏🌷 హరే కృష్ణ
@sheshikumar53442 жыл бұрын
Thank you sir🙏🙏
@SIVA338952 жыл бұрын
Gangadhara Sastry....Garu ...🙏🙏
@mahendranathvankeswaram70278 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు గంగాధర్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
@sathyaraju60182 жыл бұрын
Vandanamulu.namaskaramulu.🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanaraoci46502 жыл бұрын
Excellent 👌👍👍
@KT-bp6lg5 күн бұрын
Excellent
@jaisaisankar55082 жыл бұрын
Excellent 🙏
@salmonsalmon294 Жыл бұрын
స్వరం బాగుంది..
@osnmurty63172 жыл бұрын
నేతాజీ కి నేతాజీ యే సాటి
@osnmurty63172 жыл бұрын
అయ్యో పాపం గంగాధర్ గారు,
@rnr47055 ай бұрын
సూపర్ సార్
@kesavandakashanimeworld42922 жыл бұрын
Honest great true leader Pawan Kalyan sir Honest great janasena party ravali nyayam jaruguthundhi sir
@nagababup80432 жыл бұрын
Gangadara Sastry garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lokesh96882 жыл бұрын
Super words sir Jai Power star
@ravikumaryendloori56582 жыл бұрын
#సమాజం# సాటి మనిషి#భగవంతుడు#దైవము+వాక్కు#ధర్మ వాక్కు# "పవన్ కళ్యాణ్" అను ఒక "మంచి మనిషిని" గురించి "మంచివాడు" అని చెప్పడానికి "భగవద్గీతను, శ్లోకంలోని మొత్తం సారాంశమును" ఆధారంగా చేసుకొని సరైన పద్దతిలో "ఆధ్యాత్మికమైన" విషయాన్ని సరిగ్గా గ్రహించలేని ప్రతీ ఒక్కరు, సమాజంలోని మనుషులందరు చక్కగా అర్థం చేసుకునేలా చాలా బాగా చెప్పారు. మరి అసలుసిసలైన దేవుడిని, ధర్మశాస్త్రమును, అందుకు నిర్వచనమైన భగవంతుణ్ని, మానవరూప నిజదైవ+ప్రత్యక్షమును, ఆగమనా+గమనములను, వాస్తవములను గురించి సర్వజనములకు అర్థం కాని దైవికధర్మ+రహస్యమర్మములను ఎందుకు మానవ సమాజమునకు ప్రభోదించటం లేదు ? సామాజిక గురువులు, భోదకులు, ఉపదేశకులు, పండితులు, పూజారులు, (అన్ని కుల+మతస్థుల) వేదపండితులు, శాస్త్రులు. మీరందరూ శాస్త్రాలలోని సర్వసత్యాసత్యములను సర్వజనములకు ఎందుకు విశదపరచడం లేదు ? అలా చేయనివాడు ఎలా ధర్మానుసారుడవుతాడు ? ధర్మాన్ని పాటించనివాడు ఎవడైనాగాని ఆ ధర్మాన్ని ఎలా ప్రతిష్టించి కాపాడుతాడు ? వాడు సర్వత్రా నష్టము చేయువాడేగాని అనగా... కీడుచేయువాడే తప్ప సంస్కారవంతుడు ఎలా అవుతాడు ? సత్యమును దాచినవాడు నష్టము జరిగించువాడు, అట్టివాని మాటలు మిగతా వారిని, వారివలన జరిగింపబడే ప్రతీపనిని విమర్శిస్తాయి. విమర్శలు ఘాటైన ఘర్షణలకు దారి తీస్తాయి. ఫలితం ... ? ఈవిధంగా ప్రతివిధమైన విషయములను గురించి ఇప్పుడు అసలు సత్యాలను జనులకు తెలియనివ్వకుండా ఇంతకాలం దాచిన, దాస్తున్న, దాటవేస్తున్న "శాస్త్రులకు - సామాన్యులకు" ఉన్న తేడాల గురించి చర్చ రభస మొదలవుతుంది, అయ్యింది కూడా. ఫలితంగా తన్నులాట, గుద్దులాట, సామాజిక గొడవల సృష్టీకరణ, చట్టవ్యతిరేక ప్రజామాన+ప్రాణ నష్టాలు, క్షేత్రస్తాయిలో అల్లర్లు, మానభంగాలు, హత్యలు, అభద్రతాభావ జనజీవన భయాందోళనలు, సామూహిక విధ్వంసాలు, గ్రామప్రజా+రాష్ట్ర+దేశ బహిష్కరణలు, సర్వత్రా అసాంఘీక కార్యకలాపాలు. మీలో ఎవరివల్ల దేశానికి, సకలజనములకు ఎవరికి కూడా ఒరింగిందేమీ లేదు. నాశ, వినాశ, సర్వనాశనాలు తప్ప. కనుక ముందు మీరు అసలు మనుషులుగా మారి తరువాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించండి.
Your words are divine as our Hero lord Krishna showed path to be tread in on the foot steps of HIMSELF who goes into action in this world to fight against all the evils with in the human body and ALSO outside of it preventing the path of Dharma. Congrats to both Acharya and the host who make it spread the words the lord of lords sri krishna . Nothing else.
@sureshkottavalasa44402 жыл бұрын
🙏🙏🙏
@mohankrishna44132 жыл бұрын
Well said saar🙏🙏🙏🙏
@nagababup80432 жыл бұрын
Jai janasena
@dkalyaan2 жыл бұрын
Jai Janasena Jai Pawan Kalyan 🙏
@bonammanibabu36162 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🚩
@naniballa72432 жыл бұрын
Jaipavan
@vnbseshagiriraopidugu52432 жыл бұрын
👏👏👌👌
@chandramouliahthotakura69362 жыл бұрын
After 70yrs of ruling still we r saying about the darmam
అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి ఆరాధించే స్థాయి నుంచి పూజించే స్థాయికి ఎదిగిన కూడా ఎంతో ఒద్దికగా, సహజంగా, సామాన్యంగా ఉండే ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్ గారు 💗🙏
@mallikuddanti34402 жыл бұрын
Mahesh, Prabhash, Ramcharan..veellu ela untaaru..evarinaina kelakatam chuusaaraa ??
@దుర్గచనల్2 жыл бұрын
👌🙏
@yoga-pspk-official2 жыл бұрын
జై పవర్ స్టార్ ✊✊💥💥
@lokendranath57912 жыл бұрын
GURUBHYONAMAH
@sailudhanu97462 жыл бұрын
Jai shree Krishna
@rathnakumari91462 жыл бұрын
Pawan Kalyan Pawan Kalyan
@dingariramesh70452 жыл бұрын
Gangadharashasstri meeru superb speech icharu netaji subash Chandra Bose ,pavankalyan la gurinchi .Inka meeru , Mee janma ku sardhakathA icharu gangadhara shasstrigaru
@venkateswarlupannala11602 жыл бұрын
రోత పుట్టే సినిమాలు, నటులు, మనకి ఎలా ఉండాలో నేర్పుతారు. సమాజ స్పృహ. లేకుండా పోయినయ్యి
@mohanraomiriyabbilli79402 жыл бұрын
Exactly correct
@malyadriummadipoli70942 жыл бұрын
P k your great sir
@nagababup80432 жыл бұрын
Jai powerstarrr
@sailakshmiverygood5032 жыл бұрын
Jai sreemannarayana Bhagavadgita,Ramayanam lanti pusthakalu ippudu chadive pillalaku patyasam ga vunte pillalalo nadavadika manchiga vuntadi.prathi Hindus intilo ivi vundali.pillalaku theliyacheppali.Ee program vesina Meeku, Gangadhar gariki Dhnyavadalu.
ఇమ్మనుజేశ్వరాధములు అమ్మను నిన్ను అన్నారు పోతనామాత్యులు కావున అందరికి అన్నీ చెప్ప లేము అది గ్రహించండి
@mallikuddanti34402 жыл бұрын
Intaki aayana pichi navvuki kaaranam 😂😂
@brahmaiahchinna69662 жыл бұрын
మీ పేరు లోనే ఉంది కదా స్త్రీ గంగాధర శాస్త్రి ఆత్మ గారు ❤️ గంగాధర్ అంటేనే నీటి గంగ కాదు జ్ఞాన గంగ శివుడు తల పైన గంగాదేవి అమ్మవారు ఉన్నట్లుగా చూపించారు ❤️ నిజానికి అది కాదు అది స్థూలమైన విషయం సూక్ష్మముగా ఆత్మలో జ్ఞాన గంగ ఉండాలి అంటున్నారు పరమాత్మ కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సెంటర్ కు వెళ్లి వారం రోజులు కోర్సుని తప్పకుండా వింటారు అని శుభ శుభ శుభ శుభాకాంక్షలుఆశిస్తూ ఉన్నాము ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి excellent excellent excellent 👍❤️🙏
@challamadhurilatha56452 жыл бұрын
ఏంటో మీ భావం చాలా లోతుగా ఉంది,అర్థం కాలేదు.
@bgopinath10022 жыл бұрын
Neereeswara vaadam
@257rpj72 жыл бұрын
ఈ video చూసాక, గంగాధర శాస్త్రి గారి పయిన ఉన్న గౌరవం పోయింది.
కులము గలుగువాడు, గోత్రంబు గలవాడు, విద్యచేత విర్రవీగు వాడు, పసిడిగల్గు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. (Sorry Mr. శాస్త్రి గారు, మీ ప్రసంగము వినగానే, వేమన పద్యం జ్ఞాపకము వచ్చింది)
@challamadhurilatha56452 жыл бұрын
ఎవరు ఎవరికి బానిస...పిలిస్తేనే కదా..సభకు వెళ్ళింది..
@prangaswamy35122 жыл бұрын
Kanada Pavar star Punith Raju kumar
@kotikalapudisitharamamurty70902 жыл бұрын
Great orators like Swami Chinmayanada ,Swami Kesavdas from Bengaluru etc. never sought the appreciation of their spiritual listeners , nor alluded to the short comings of others. Hope the talented Present Gita chari 's oratation does not likewise , leans on running down some one or other,, Perhaps he appears to be a self taught orator with mix up of thundering Gantasala style of singing. for greater impact. But even in the writing of prose in any language, require smart editing to enhance its overall value . Similarly . the gurus of musical discourse, may avail the opinion of independent and well qualified listners' views to enhance Gitachari"s impact . One hopes that this comment is taken as one offered without malice and competence !
@katariraghavendra5242 жыл бұрын
Meeru super sir kaani okka maata anni telusukonimaatladu
@ssrinivas37542 жыл бұрын
Pawan oka devudu ani cheppi meru me viluvani thagginchukunnaru....picchi vagudu katti petti nijanni cheppandi.
@angelsasikala47922 жыл бұрын
Pakkodi kosam tyagalu chesukuntu pothe senior ntr laga chivariki thindi pettevaru leka velllulli Karam thinalsi vastundhi....pakkolllu ,janalu kosam tyagam cheyadam antha murkhatvam ami ledhu......dhana veera soora karnudini chivariki champe varaku vadhallledhu .....janalu ,nee time dabbuni thinestharu....yevadi swartham vaadidhi...
@anjuriramu62782 жыл бұрын
He is questioning whether all Hindus will know Bhaghavat Gita. What are the actions taken by so called literates. They should distribute Gita books to laymens freely. The Gurus says Hindu religion main books are UPANISHADS but how many of us know the theme of those scriptures. Let the Gurus may come to Ground level and convey the messages to us It is not fair on the part of channel to keep one saint against other I.e with a lady anchor who doesn't speak the language in a decent way. Ramu
@Vijayfireblade2 жыл бұрын
చూపింది మంచి విషయం pawan kalayan గారు నవ్విన సందర్భం వెరు. మరి video title ఎందుకు ఇలా ఉంది. Video post చేసినవారికి చెప్తున్నా దేనిని వక్రీకరించకండి.
@challamadhurilatha56452 жыл бұрын
అవును.
@pawanhawk24522 жыл бұрын
Bhagavad Geeta Loni padhyalani andariki ardhamayye Telugu bashaloki anuvadinchi ippati generation ardhamayye vidhamga cheppali ante kaani samskrutham lo unte ippuduna gen vaallaki idhedo basha Ani pattinnchi koru
@BSN_1Mchannel2 жыл бұрын
Jai pawer star Jagan ni etthipadeyali Pawan Anna ni kurchopettali
@rajgopal20642 жыл бұрын
Ayya sastry ippudu ap lo andaru 5 pellillu cheskovala enti? Pk ni follow ava mantunnav Neeku 5 mandena?
@tinku2812862 жыл бұрын
mee mathrubhumi turkey la unte ikkada emchestanlu ra.....chary ....mee desaniki meeru elliporadandi raa.....
@sandeepsatapathi62302 жыл бұрын
"Every man going out of the Hindu Pale is not only a man less, but an enemy more", said Swami Vivekananda. Your comment proves his statement. On the other hand, going by your illogic, mee crypto gaalu matrubhumi anukune Italy loni Vatican kohh.. leka Christianity ni dhekani maro matrubhumi Israel ko vellali.. Mundu akkadiki ella ra erri John gaa.. PS: Aryan Invasion Theory anedhi oka pacchi pokodi imaginary sollu ani already prove aindi. DNA study nunchi Theoretical understandability varuku.. ila prati parameter kuda danni oka false theory ani conclude chesai ra erri John. Nee lanti crypto gallu plus Marxist Communist fake historian lawda gaalu rendu raw peg lu ekkuva yesi aah sollu ni compose chesaru. Nuvvu aah sollu neyy WhatsApp University lo chaduvuthu 'Forward messages' subject lo PHD patta pondhesav.
@doddisankararao66692 жыл бұрын
Gangadhar Sastry Garu, How come a scholar like you praises a cheap and characterless actor!
@ramumurthy41062 жыл бұрын
Sastry garu 🙏🏻.Endhuki e double standards.Sabha pettindhi Bose gari gurunchi.Pl talk about that personality. Why r u talking about traitors of India(gandhi nd nehru(muslim).This is only u have learnt from bhagawat Gita,to glorify traitors nd unworthy (pk)people Very sorry,if u want identity join with one party nd praise those leaders,today except bjp all parties r having vacancies,God has given u gud art. Don't degrade Sanathana Dharma Jai bharath
@jogaiahjilla9062 жыл бұрын
Pk ni pogidi mi value tagginchu kokandi. Dentlo adarsham? Putako mata. No consistency no credibility.