Gangadhar Sastry About Anr & Nagarjuna Reactions During Annapurna Last Days | Sid Sriram|@RTV Telugu

  Рет қаралды 119,209

RTV Telugu

RTV Telugu

Күн бұрын

Пікірлер: 300
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 жыл бұрын
తెలుగు ను కేవలం పాస్ కావడానికి మార్కులు తెచ్చుకోవడం కోసం సెకండ్ లాంగ్వేజ్ గా మాత్రమే చదువుతున్న నేటి తరానికి మన భాష గొప్పతనం గురించి ఆలోచించే భాగ్యం కలగాలని తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించే అదృష్టం కలగాలని ఆశిద్దాం...
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 Ай бұрын
Nijamagu gaka.
@SaiChopparapu
@SaiChopparapu Жыл бұрын
అస్త్రం మాట. శస్త్రం స్ఫు రణ. వీటి యొక్క సమన్వయమే ఆత్మ 🙏
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 Ай бұрын
Sebhash.
@janardhant544
@janardhant544 2 жыл бұрын
ఘంటసాల మాష్టారు గురించి చక్కగా చెప్పారు సర్. అంతా సత్యమే. కాలానుగుణంగా వచ్చే మార్పులు మిగతా గాయకుల లోనే కాకుండా, సాక్షాత్తూ ఘంటసాల మాష్టా‌రి పాటలలో కూడా చోటు చేసుకున్నాయి. ఘంటసాల గారి పాటలకు అలవాటు పడ్డవారికి మిగతావారి పాటల్ని నచ్చకపోవడానికి ఓ కారణం నిర్ద్వంద్వంగా వాటిని పిడలేకపోవడమే. కాలానుగుణంగా వచ్చే మంచి మార్పులను కొన్నింటినైనా సరే అంగీకరించాలి గిరి గీసుకుంటే ప్తగతి ఉండదు . శంకరాభరణం లో చెప్పినట్లు సంగీతానికి ఏ తారతమ్యాలు లేవు్ ఈ రకమైన సంగీతమే గోప్పదనీ ,మరోటి కాదని నిర్ణయించడానికి మనమెవ్వరం!
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 7 ай бұрын
చాలా బాగా చెప్పారు సిధ్ శ్రీరాం కూడా శాస్త్రీయ సంగీత గాయకుడే తిరుమల తిరుపతి లాంటి దేవస్థానాల్లో సంగీత కచ్చేరీలు ఎన్నో చేశారు చూడాలనుకునేవారు అన్ని ఛానల్స్ లలో చూడండి
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
బాగా చెప్పారు. ఇప్పుడు ఉన్నట్లుండి వీరు ఎందుకు ఇలా కొన్ని కొన్ని సినిమాలని, కొందరు నటులని, కొందరు గాయకులని పట్టుకొని ఏవో ప్రాచీన పురాణాలు ఉదాహరణ చెప్పుకుంటూ ఎత్తి పొడుస్తూ కథలు చెబుతూ నడుపుతున్నారో అర్థం కావడం లేదు.
@rameshgunda4334
@rameshgunda4334 Жыл бұрын
motivational speech Sir.
@sharavannak7471
@sharavannak7471 Жыл бұрын
ఈ చానల్ ద్వారా upcoming singer శ్రీ సిద్ శ్రీ రామ్ గారిని తెలుగు భాషలో ప్రావీణ్యత కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయమని కొరతాను. 🙏🙏🙏🙏🙏
@Hindumantrasindhu
@Hindumantrasindhu Ай бұрын
Ee Janma ki sid sreeram spastam ga paadaledu
@sarisirao3645
@sarisirao3645 Ай бұрын
​@HINDUDHARMASINDHU అతను క్లాసికల్ సింగర్ అయినా అందరూ ఇష్టపడ్డారు
@dalliugrasenareddy330
@dalliugrasenareddy330 2 жыл бұрын
మీ వీడియో మొదటిసారి చూసాక హా ఈయన బ్రాహ్మన వారు ఛాదస్తాలు వల్లిస్తారని స్కిప్ చేయబోయి సర్లే చూద్దామని చూసా మీరు నిర్దిష్టమైన వ్యక్తిగా అన్పిన్చారు ఇప్పుడు మీ వీడియోలు చూస్తుంటాను మీలో సెక్యులర్ భావాలు కన్పిస్తున్నాయి ఎందుకంటే మీరు interview లో ఘంటసాల , సావిత్రమ్మ,.c.n.Reddy,s.v.ranga Rao గార్లను చూడాలని ఉండేది అన్నపుడు మీ పట్ల గౌరవ భావము ఏర్పడింది. సెక్యులర్ వీడియో
@a.j.vasudev7700
@a.j.vasudev7700 2 жыл бұрын
తమిళ భాష కంటే తెలుగు పురాతన భాష అని తెలిసాక, మన భాష పట్ల శ్రద్ధ, అవగాహన లేని మన తెలుగు వారు కొద్దిగా బుద్ధి తెచ్చుకొన్న ధన్యులం🙏 సిద్ శ్రీరాం పరభాషగాయకుడు- తెలుగు తెలిసిన సంగీత దర్శకులు,గీత రచన చేసిన వారు భాషసరిచేసి పాడించుకోవాలి! పాట లు వినే శ్రోతలు భాషా ఙ్ఞానం అలవరుచుకోవాలి- అంతేకాని పరభాషీయులుపాడినట్లు పాడటం గొప్పనుకోవడం- మన తప్పు . ఏమైనా భాష ని బతికించుకొనే బాధ్యత మాత్రం ప్రజలదే.
@111saibaba
@111saibaba 2 жыл бұрын
ఫస్ట్ అతనికి తెలుగు రాదు. రెండు ఇప్పుడు సంగీత దర్శకులే తెలుగు గాయకులను కూడా తెలుగు రాని వారి వలె పాడమంటారని కారుణ్య ఒక ఇంటర్వ్యూ లొ చెప్పాడు. అలా రానట్లు పాడ్డం, మాట్లాడ్డం ఒక ట్రెండ్. ఆనంద్ సినిమా వచ్చినపుడు శేఖర్ కమ్ముల యాక్టర్స్ ఎంత ఘోరం గా ఉచ్చరించినా అలాగే రికార్డ్ చేసాడు. అంతా నవ్వుకున్నాం. ఇప్పుడు అదే ట్రెండ్. ఉచ్చారణ గురించి ఆడిగే వాడే లేడు. వాడు ఎంత రానట్లు మాట్లాడితే అంత గొప్ప. విజయ్ దేవర్కొండ మాట్లాడేది పూర్తి తెలంగాణ కూడా కాదు. తలకట్లు, ఒత్తు లు, దీర్ఘాలు, ద్విక్తక్షరాలు అన్ని తీసేస్తే తెలుగు ఎలా పలకొచ్చో అలా పలుకుతాడు. ఇప్పుడు ఆయన బాగా ప్రొనౌన్స్ చెయ్యాలని కూడా ఎవరు అనుకోరు. అలాగే సిడ్ శ్రీరామ్. భాష రాదు, గొంతులో మాధుర్యం తక్కువ. టాలెంట్ బాగానే ఉంది. వెరైటీ గా కొత్త గొంతుక అనుకుంటున్నారేమో. ఆదరిస్తున్నారు. ఫైగా 6 నెలలు వెయిట్ చేస్తారు అతను పాట కోసం.
@maheshramana650
@maheshramana650 2 жыл бұрын
Telugu kana Tamil old language
@jhon-lm9kr
@jhon-lm9kr 2 жыл бұрын
Telugu Tamil kanna anni bashalaki talli Sanskrit ra rastrala madyalo panchiyilu pedutaru
@maheshramana650
@maheshramana650 2 жыл бұрын
@@jhon-lm9kr mari thandri Chinese ah
@pavangundu4356
@pavangundu4356 2 жыл бұрын
. అసలు నన్ను అడిగితే మనదేశంలో మొట్టమొదటి భాష ఏదైనా ఉంటే తమిళ్ భాష తమిళ్ తర్వాత సంస్కృతం
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 2 жыл бұрын
Bhagwat Gita recording will definitely blesses for life betterment
@srinubondu536
@srinubondu536 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు గురువుగారు
@myworld7562
@myworld7562 2 жыл бұрын
శాస్త్రి గారు మాకు గురుతుల్యులు. 🙏🙏 భగవద్గీతలోని 700 శ్లోకాలను గానం చెసిన మహర్షి. ఆయన తప్పులను చూపించడం కాదు నా అవగాహనకు/బుద్ధికి తోచినది మీ ముందుంచుతున్నా శస్త్రం అంటే చేతితో పట్టుకొని ఉపయోగించేవి/ప్రయోగించేవి/ యుద్దం చేసేవి ఉదాహరణకు ఖడ్గం, పిడి బాకు, కర్ర మొదలగునవి వేరొక ప్రయోగం- శస్త్ర చికిత్స అస్త్రం - చాలా దూరం లొ ఉండె లక్ష్యాలను ఛేదించచటానికి ఉపయోగించేవి/ ప్రయోగించేవి లేదా విసిరేసెవి. ఉదాహరణకు బాణాలు, క్షిపణులు మొదలగునవి ప్రయోగం - అణ్వస్త్రం దివ్య అస్త్రాలు - అంటే శక్తి కలిగినవి, తపస్సు ద్వారా సాధించదగినవి, మంత్రంతో ప్రయోగించదగినవీ. ఉదాహరణకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీరోనామకాస్త్రం, నారాయణాస్త్రమ్, పాశుపతాస్త్రమ్, ఐంద్ర, నాగ, వరుణ, శక్తి మొదలగునవి. కుర్తాలామ్ పీఠాధిపతులు, మల్లాది వారి మరియు గరికిపాటి వారి మహాభారత వ్యాఖ్యానం ద్వారా కలిగిన ప్రేరణ, తెలుసుకున్న విషయ పరిజ్ఞానం. పొరపాటులు ఉంటే తెలియజేయగలరు, నన్ను నేను సరిదిద్దుకొనగలను. ఇంకా పంచుకొనటానికి మీరు ప్రస్థావించిన అంశాలపై నా అభిప్రాయాలు ఉన్నా, ఈ వ్యాఖ్యను పొడిగించదలచుకోవటం లేదు. ధన్యవాదాలు 🙏
@madhusudanaraop1026
@madhusudanaraop1026 Ай бұрын
I can't say I love Sid Sriram's voice, and I am sure many music lovers feel the same about him.
@sampathkumarthattai8808
@sampathkumarthattai8808 Жыл бұрын
Correct chepparu, sid sree ram bhavayuktham ga paadithey santhi n santhosham kaluguthundi
@telugenaswasa352
@telugenaswasa352 8 ай бұрын
a sidhu kanna manchi gonthu una telugu abbailu rajamandri lo unaru
@surendratanwar1870
@surendratanwar1870 2 жыл бұрын
శాస్త్రి గారి వచనం..ప్రబోధం..ప్రమోదం.! ఈ ఉల్టే..పుల్టే...పలికే గాయకులను తరిమి తరిమి కొట్టాలి.! జై తెలుగు..జై..జై తెలుగు.!✊🙏🙏
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
@@surendratanwar1870 వాళ్ళు ఏదో కష్టపడి నేర్చుకొని పాడుతున్నారు. ఒక సారి రైల్లో నాదస్వర బృందం వాళ్ళు వస్తూ మాట్లాడుతున్నారు. ఒక ఆయన అన్నాడు, అన్నా, వాళ్ళు ఏదో కష్టపడి అలా ఇలా చేసి పాడడానికి ప్రయత్నాలు చేస్తూ కృషి తో ఉంటారు. మన ప్రబుద్ధులు త్యాగరాజు అంటే తెలియదు. త్యాగరాజా, ఆయనెవరూ ఏ సినిమాలో పాడారు అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇట్లా వాళ్ళు మాట్లాడారు. ఇతరుల గురించి వ్యాఖ్యానం చేసేటప్పుడు మన యోగ్యత ఏంటి అని మనం చూసుకోవాలి. ఆరుద్ర గారు ఒకసారి ఇలా అన్నారు. షావుకారు జానకి త్యాగరాజ కీర్తన వంటిది. తెలుగు నాట పుట్టింది, తమిళులు ఆమెను ప్రోత్సహించారు అని.
@pvsr4583
@pvsr4583 Ай бұрын
Ghantasala gari Tonal values are supreme. Non comparable with any one. He is an ever divine singer cum musician. 🙏🙏🙏
@ravikumarlinga2092
@ravikumarlinga2092 2 ай бұрын
I used to hear all old selected songs hours together (at least 3 to 4 hours once or twice a week).
@Ram-zs6ou
@Ram-zs6ou 2 жыл бұрын
We need people like Gangadhar Sastri garu into TTD.
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Sorry… TTD wants only like Mangli. 😅😅😅😅
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@Nagaseshaiah-sw1it
@Nagaseshaiah-sw1it Ай бұрын
Very good program sir
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 Ай бұрын
Gangadhar sasthry garu super ga cheppaarandi.
@cmacadendukuri3775
@cmacadendukuri3775 2 ай бұрын
soul connection అనేది చాలా మంచి మాట
@hariniharni2563
@hariniharni2563 Жыл бұрын
Sid sir can sing multiple languages ❤️❤️Mir padagalraaa
@routinewithspecial...8589
@routinewithspecial...8589 Жыл бұрын
Padatam tappu kadu andi, tappulu lekunda padali Adi ayana cheppindi..
@routinewithspecial...8589
@routinewithspecial...8589 Жыл бұрын
And one more gangadhar sastri garu ramyanga bhagwath geeta motham padaru,Adi sri ram ni padamanandi madam..
@bennsanable
@bennsanable Ай бұрын
Telugulo sarigga padamani cheppu talli,maakenduku anni bhashalu😂
@murthysen
@murthysen 2 жыл бұрын
మరెందుకో తెలీదు గానీ ఆ సిద్ శ్రీరాం గారు పాట పాడుతుంటే భాషని వెటకారంగా వెక్కిరించినట్టుగా ఉంటుందా స్వరం.
@saradalakshmi53
@saradalakshmi53 2 жыл бұрын
Yendukandi ,yevevo mattadu tunnaru.
@chathramrajasekhar5962
@chathramrajasekhar5962 2 жыл бұрын
Sid Sriram పాటలో బిగ్గరగా గొంతుతో పాడుతున్నట్లు ఉంటుంది. శ్రావ్యంగా మధురంగా ఉండదు .
@premchanddasari225
@premchanddasari225 2 жыл бұрын
Konni paatalu gattiga ariche swaram tho untayi. Miru okati choosi ela judge chestaru, @sidsriram gaari swaram madhuram gane untundi
@vasundaramanikuppam5018
@vasundaramanikuppam5018 2 жыл бұрын
Meeke enduko ala anipistundi papam. He is a great karnatik singer. Dont insult him.
@అనీల్కుమార్భావతరంగాలు
@అనీల్కుమార్భావతరంగాలు 2 жыл бұрын
నాకూ అస్సలు నచ్చదు.
@KasiseshaRavikumar
@KasiseshaRavikumar Ай бұрын
అయ్యా, మీరు చెప్పిన చాలా విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. ముందుగా మీకో విషయం చెప్పాలి. నేను ఘంటసాల గారి అభిమానిని. మీరా పాటలు పాడుతుంటే విని మీ అభిమానిని అయ్యాను. కానీ యీ వీడియోలో అంత గొప్ప గురువు గారిని మీరు "డు" వాడకం నాకు నచ్చలేదు సార్. మీకిది చెప్పుతున్నందుకు క్షంతవ్యుణ్ణి. ధన్యవాదాలండీ.
@gurumurthypodugu3015
@gurumurthypodugu3015 2 ай бұрын
Very good interview 🙏
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 2 жыл бұрын
every word of yours is correct
@sirishasanagavarapu7222
@sirishasanagavarapu7222 2 жыл бұрын
మా గురువుగారు ఎప్పుడూ చెప్తుండేవాడునా??
@lakshmipathi3388
@lakshmipathi3388 Жыл бұрын
Why this interview not done when balu was alive?
@nagalakshminimmagadda367
@nagalakshminimmagadda367 21 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheshwarrao9348
@umamaheshwarrao9348 Ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@bharatdesam5619
@bharatdesam5619 2 жыл бұрын
how many english words did these 2 people use in the interview
@venugopalm6997
@venugopalm6997 Ай бұрын
కాళిదాసు దీనిని జన్మాంతర సఔహఋదమనఇ పేర్కొన్నారని కుంటాను... వేణు గోపాల్ ముని గోటి
@prasadilluri4543
@prasadilluri4543 Ай бұрын
అసలు సిదశ్రీరామ్ సింగర్ కాదండి.. అనవసరంగా మన వాళ్ళు ఎంటర్టైంచేస్తున్నారు..
@RAMAMUTRTY
@RAMAMUTRTY Ай бұрын
Sid sriram voice resembles high pitch womens voice
@srini9394
@srini9394 2 жыл бұрын
U r just common man, who doesn't have jealousy those are gods
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@saisaranamjai1005
@saisaranamjai1005 2 жыл бұрын
ఒక మనిషిని అతను ఎంత వాడైనా సరే గాడు వీడు అని సంబోధిస్తున్నావు చూడు ఇక్కడ నీ సంస్కారం అర్థం అయిపోయింది నువ్వు ఇంకోళ్ళని వెక్కిరిస్తావా చదువు సంస్కారాన్ని నేర్పాలి
@Crazygamer-by3ol
@Crazygamer-by3ol 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏అతను అనండి
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@ratnaraochappidi303
@ratnaraochappidi303 Ай бұрын
బాబు! సరిగ్గా విను. అతను ఎవరినీ వాడు , వీడు అని అనలేదు. ఉదాహరణ కి నీవు కీచు మని అరిచినప్పుడు, వాడెవడో గొంతు పిసికినట్లు అరుస్తున్నావు అంటే ఆ వాడు అనేది ఎవరినీ కించపరిచినట్లుకాదు
@harigopal8478
@harigopal8478 Ай бұрын
Sid Sri Ram is classical singer and NRI Though from California he hasn't leave Indian traditions Due to lack of guidence from music director on Telugu language he was unable to pronounce Telugu properly I ask Gangadhar that .....will you speak Tamil properly and American English
@damodharkumar1141
@damodharkumar1141 2 жыл бұрын
@9:11 గురువుగారు దయచేసి పరభాషా గాయకులని విమర్శలు చేయకండి.. కావాలంటే తెలుగులో పుట్టి తెలుగు భాషకి తెగులు పట్టిస్తున్న ఎందరో కళాకారులు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు వాళ్ళ గురించి విమర్శించండి. Sid శ్రీరామ్ మీద విమర్శలు చేసే ముందు ఆయన శాస్త్రీయ సంగీతంలో ఇచ్చిన కచేరీ లు కూడా చూడండి.... ఒక్కో సంధర్భంలో ఒక్కో విధంగా పాడాల్సి వస్తుంది.. అరకొర జ్ఞానంతో విమర్శలు చేయకండి. sid శ్రీరామ్ పిల్లవాడు, పైగా అమెరికా లోనే పుట్టి పెరిగి మనదేశం మీద అభిమానంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీ లు ఇస్తున్నాడు.. సినిమాలలో కూడా పాడుతున్నాడు .. ఆ సంగీత జ్ఞానం ఉంది కాబట్టే ఇంత పాపులర్ అయ్యాడు.. పనికిమాలిన పాటలు పాడుతూ అదే సంగీతం అనుకునే మన తెలుగు గాయకుల కంటే ఆయన చాలా చాలా better, కాబట్టి దయచేసి అరకొర జ్ఞానం తో statement లు ఇవ్వకండి.. మీకు challenge చేస్తున్నాం.. తెలుగు సింగర్స్ ని సిద్ శ్రీరామ్ తో ధీటుగా శాస్త్రీయ సంగీతం పాడి చూపించమనండి ..
@SureshAUM
@SureshAUM 2 жыл бұрын
నేను నా పిల్లలకు hero వంటి వాడిని అనే గర్వంతో నీ పిల్లలను కొడితే కరెక్టేనా? అలాగే, శాస్త్రీయ సంగీతం చక్కగా పాడినంత మాత్రాన భాష ఉచ్ఛారణ సరిగా లేకపోయినా పర్లేదు అనడం తప్పు.
@damodharkumar1141
@damodharkumar1141 2 жыл бұрын
@@SureshAUM మీరన్న మాటకి ఇక్కడ విషయానికి అసలు సంబంధమే లేదు.. పూర్తిగా అమెరికాలోనే పుట్టి పెరిగి ఒక తమిళుడు ఇక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీలు చేసే మనిషికి భాష పలకడం రాదు అనడం సరికాదు... ఆ ఒక్క సినిమాలో ఆ పాటలో తప్ప అన్ని చోట్లా Sid Sriram చక్కగా పాడాడు.. "ఏమై పోయావే నీవెంటే నేనుంటే " లాంటి పాటలు అన్ని చక్కగా పలికాడు. ఒక్క పాటలో ఒక్క అక్షరం పలకడం లో దోషాన్ని బూతద్దం లో పెట్టి వెతికే మీరు.. మీ పిల్లలు ఎలా మాట్లాడుతారో ఒకసారి ఇంటర్వ్యూ లో చూపించండి.. ఇప్పుడున్న కాన్వెంట్ చదువులకి ఆ ఒక్క ఉచ్చారణా దోషం గురించి బహిరంగం గా విమర్శించి అక్కడికి మీరేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకు హడావుడీ చేస్తున్నారు ??? అయినా ఆ సినిమా లో హీరో ఒక monster లా ఊహించి పాడిన పాట .. పెద్ద కోరలు లాంటి పళ్ళతో పాట పాడుతుంటాడు.. అందుకని ఆర్ రెహ్మాన్ అలా పాడించారేమో ... ఆ ఒక్క అక్షరదోషం కోసం ఒక పరభాషా గాయకుడి పరువు తీస్తూ ఎందుకంత పైశాచిక ఆనందం ? మీరు తెలుగు భాష గురించి విమర్శలు చేయదలచుకుంటే తెలుగు వారిని మాత్రమే చేయండి.. కనీసం సిగ్గుపడి తెలుగు నేర్చుకుంటారు.. పరభాషా పిల్లలకు అసలు అవసరమే లేదు.. పైగా ఆయనేమి తెలుగులో అవకాశాలకోసం వెంటపడట్లేదు.. ఆయనతో పాడించే వారికీ ఉండాలి ఈ భాషా జ్ఞానం..
@SureshAUM
@SureshAUM 2 жыл бұрын
@@damodharkumar1141 పర భాషీయుడు తెలుగు ప్రయత్నం చేయడం అభినందనీయమే. కానీ, లక్షల్లో పారితోషికం తీసుకున్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పులు కూడా దొర్లకుండా చూసుకోవాలి. అది.... ఆ భాషకు ఆ గాయకుడు ఇవ్వవలసిన గౌరవం. దీనికి మంచి ఉదాహరణలుగా లతా మంగేష్కర్ గారు, బాలు గారు, S. జానకి గారు వంటి వారి పేర్లు చెప్పుకోవచ్చు. వారు పాడేటప్పుడు పదాల ఉచ్చారణ తో పాటు పద భావం కూడా తెలుసుకొని పాడేవారు.
@venkateswararao2219
@venkateswararao2219 2 жыл бұрын
You are right.
@janardanadev3845
@janardanadev3845 2 жыл бұрын
శాస్త్రీయ సంగీత కచేరీలు మాత్రమే చేసుకుంటే మంచిది.
@seshagiriraod661
@seshagiriraod661 2 жыл бұрын
కొంతమంది శాస్త్రీయ సంగీత కచేరీ చేస్తే పక్క వాయిద్యం వాళ్లు తలలు పట్టుకుంటున్నారు ట
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 2 жыл бұрын
Sid sreeraam very very born classical singer also .we knew. ,at age of 3 he learned carnatic music till today....
@telugenaswasa352
@telugenaswasa352 8 ай бұрын
He is not born singer . everything practice make someone perfect. It's all practice..sp balu garu balamurali Krishna garu malayali singer jayachandran AM raja garu jikki garu all born singers.
@swarnapalla4691
@swarnapalla4691 2 жыл бұрын
Very good analysis about sri Ghantasala...
@srinivassastry7946
@srinivassastry7946 2 жыл бұрын
ఇవే తగ్గించుకుంటే మంచిది
@sreelakshmidonepudi6647
@sreelakshmidonepudi6647 2 жыл бұрын
Sriram reflects emotions in his voice marvelously. ......inspite of one or two errors
@livelovelaugh7577
@livelovelaugh7577 2 жыл бұрын
Aithe velli Tamil lo paadukomanandi Telugu ni champoddhu ani cheppandi.
@Maddy-bl6hy
@Maddy-bl6hy 2 жыл бұрын
@sree Lakshmi.. oh really??? Mana telugu singers hemachandra, Sriram chandra, karunya, sree krishna songs lo inka baaga emotions untaayi
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@nandishwarasharmadeshapath1011
@nandishwarasharmadeshapath1011 Ай бұрын
మీలాంటి వారు మంచిని ధైర్యంగా చెప్పేవారు మన సనాతన ధర్మన్ని ప్రభోదించేవారు ఈ దేశానికీ ఏంతో అవసరం. గీతా సారానికి ఇంత బానిస అవ్వడం ఎంత మందికి అదృష్టముంటుంది భగవత్ కృపా కాకపోతే
@venkatk1968
@venkatk1968 Ай бұрын
I have an observation. Telugu and Malayalam singers ruled South films across all languages ( Ghantasala, P Susheela, P B Srinivas, SPB, S Janaki, P Leela, Yesudas, Chitra etc.) But I know of very few Tamil singers who made it big .. Is this because of their pronunciation? Correct me if I am wrong..
@gmai-d8t
@gmai-d8t 2 жыл бұрын
శాస్త్రీ నీ మాటలు వింటువుంటే గాయకుల మీద గౌరవం పెరుగుతుంది. సినిమా పాటల్లో వినోదాన్ని మాత్రమే చూడు. Classical music లో సశాస్త్రీయతని చూడు.జానపడగానంలో అనిర్వచనీయ ఆనందాన్ని చూడు. నువ్వు మొదట సంస్కరించుకో.ఆ తర్వాత ఇతరుల్ని విమర్శించలేవు. పొగరుబోతు. గర్విస్టి అని నిన్ను అనొచ్చు.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@venigallasivaram8455
@venigallasivaram8455 2 ай бұрын
Sid sri ram super singer
@Syuu70
@Syuu70 26 күн бұрын
Yes🎉🎉 e yana gaaru. Anne roogaa laku okatee madu annatlu unde vee re maatalu
@veerabhadraraodangeti7025
@veerabhadraraodangeti7025 Ай бұрын
సర్ ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు ఇంకా ఇంకా చేయాలి . సంగీతం గురించి భాష గురించి సాధన గురించి వీరితో ఇంకా ఇంకా మాట్లాడించండి
@avasaralarajarao6095
@avasaralarajarao6095 Ай бұрын
Sidh sriram is a good singer with classical base.ప్రస్తుత సినిమాలకు భావంతో పని లేదు.
@scorpionhoysala
@scorpionhoysala Ай бұрын
Shastry garu why do you hate SPBalu garu?
@krishari517
@krishari517 Ай бұрын
Sid Sriram kante entho manchi singers Telugu lo unnaru....Arava singers ni aruvuku techukovadam enduku....👆
@vemuriprasad2664
@vemuriprasad2664 2 ай бұрын
అందరినీ విమర్శించి మీ విలువ తగ్గించు కుంటున్నారు.
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Vimarsa cheyavachchu. Helana cheyakoodadu
@Syuu70
@Syuu70 26 күн бұрын
E yana nyjam ante 😂😂
@rameshbabualapati2980
@rameshbabualapati2980 27 күн бұрын
What about pushpa songs
@SoNu-dk2ti
@SoNu-dk2ti 2 жыл бұрын
Negative comments vastunnayi ani thumbnail change chesaru 😂😂
@ramakrishna5814
@ramakrishna5814 5 ай бұрын
Movies.... Must be based on Moral.... ethics.... Okkko.... Part.... Okko.... anubhuthi..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉....
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Correct.
@anandkoti1134
@anandkoti1134 2 жыл бұрын
GREAT. WHY EVERYONE GOING TO CHRISTIAN COUNTRIES FOR EDUCATION AND EMPLOYMENT
@vasantakumar2509
@vasantakumar2509 2 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమరగాయకుడు .వారి పాటల్లో ఆద్రుత పవిత్ర వుంటుంది కారణం దర్శకుడు కధ , కధకు సంభందించిన పాటల రచయిత దానిమీద ఆధారపడి ఉంటుంది గాయకుడు పెర్ఫార్మెన్స్. కాని అన్ని తెలిసిన గంగాధర శాస్త్రి గారు సిద్ రామ్ గాయకుడిని ఎగతాళి విమర్శలు చేయటం ఎంత వరకు సబబు.దర్శకుడు,పాటల రచయిత బట్టి ఆద్రుత కనబడుతుంది పాడే పాటలొ. ఎగతాళి సమంజసం కాదు.
@vasantakumar2509
@vasantakumar2509 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారు ఎదుటివారిని చులకన చేయటంలొ దిట్ట తోటి గాయకుడిని వాడు అనటం ఎంత వరకు సబబు సంస్కారం ఎక్కడ?
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@chvennela5599
@chvennela5599 2 жыл бұрын
Ardhata ,Pavitrata words 100 ℅ suitable to Great Gantasala sir.
@summerhigh4295
@summerhigh4295 2 жыл бұрын
Thumbnail naku vere la anipinchindi
@arunamangipudi9039
@arunamangipudi9039 Ай бұрын
SiD Sriram paaDaDu. arustaaDu
@sasikalavachanala7238
@sasikalavachanala7238 2 жыл бұрын
America lo putti sangeetham nerchukoni padutunte happy gaa feel avali
@Maddy-bl6hy
@Maddy-bl6hy 2 жыл бұрын
Okasaari Arjun adapalli songs vinandi.. born and brought up in US.. but pronunciation entha baaguntundho.. sid laaga words ni spoil cheyyadu Arjun
@janardanadev3845
@janardanadev3845 2 жыл бұрын
శాస్త్రీయ సంగీత కచేరీలు మాత్రమే చేసుకుంటే మంచిది.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@catschanti293
@catschanti293 Ай бұрын
Meerannadi aksharala Nijam Ghantasala vari gontulo AADRATA MANALNI LOPALANUNDI MANAKE PARICHAYAM CHESTHUNDI. A pata Aayana gontulo vinna Aa patake vaka sakti vasthundi. Mukhyanga Vari Gontu lonundi Amruta Dharala Jaluvarina BHAGAVADGEETA. AA BHAGAVAD GEETE NANNU ee roju vaka manchi sthailo nilabettindi
@vrpenumalapvrenglish9466
@vrpenumalapvrenglish9466 Жыл бұрын
Sir excellent explanation sir plz say something about A MRaja
@vnlvarigonda6896
@vnlvarigonda6896 2 жыл бұрын
Guruvugaru annadu annadu annadu mind it please
@raghuinturi9741
@raghuinturi9741 Ай бұрын
ఎవరినైనా తొందరపడి అనకూడదు, భగవద్గీతలో స్ధితప్రజ్ఞతగురించి చెప్తారు కదా. మరి ఫాలో అవ్వాలిగా
@suryamakireddy
@suryamakireddy 2 жыл бұрын
కరెక్ట్ సార్
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Aardrata..Pavitrata..GVR...karnatic Maharanapuram santhanam Sabri Brothets NFK A plethora of Carnatic ir karnatic stalwarts ...
@sriram-dw1ty
@sriram-dw1ty 2 жыл бұрын
Siddi sreeram garualready famous papular success aipoyaru ayana singing lo expressions baga palukuthayi andhuke ayana patalu anthaga famous avuthunnayi..akshara doshalu music director garu sari cheyyali.
@ganenarayanarao2482
@ganenarayanarao2482 Ай бұрын
Telugu nata Sree Ghantasala gari school oka vargam vuntundi, varu ghantasala mastarini thappa inkevarini singer ga oppukoru. Sasthri garu kuda atuvanti varganimi chendinavare.
@vasantakumar2509
@vasantakumar2509 2 жыл бұрын
మనం మాట్లాడుతూ వుంటే ఎదుటివారు వింటున్నారా లేదా బుర్రలో ఎక్కించుకుఝటున్నార లేదా అని మాట్లాడే వారు గ్రహించాలి వినకపోతే మాటలు ఆపాలి సర్దుకోవాలి అంతే గాని బలవంతంగా వినాలి అని పట్టుదల సమంజసం కాదు. జనరేషన్ మారింది గత సినిమాలు ఇష్టపడేది పాత తరం వాళ్ళు. డెబ్భై దేశంలో హీరోల విగ్ బెల్ బాటమ్ ప్యాంటు ఇప్పుడు చూడాలి అంటే చాలా ధైర్యం కావాలి. కాలంతొ ప్రయాణం చేయాలని లెజెండ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనేక సభల్లో చెప్పారు ఏనాడూ నేటి కళాకారులను ఎగతాళి విమర్శలు చేయలేదు. నేనే గొప్ప నేనే అతీతుడు అనుకోవటం లెజెండ్ అక్కినేని నోటి నుండి రాలేదు నిత్య విద్యార్థి అని చెప్పుకునేవారు. కాలంతొ సింక్ అవుతూ బ్రతకాలి ఆ విషయం అక్కినేని గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. గాయకుడు సిద్ రామ్ పాత తరం వయసు వారు కాదు నేటి జనరేషన్ చెందిన వారు.వారు ఎగతాళికీ విమర్శలకు లోనుకావడం విచారకరం
@saradalakshmi53
@saradalakshmi53 2 жыл бұрын
Baaga chepparandi.anni baga telisina veeriki avakasalu yenduku levu.manakemi teluyado telusukovali .adda diddanga maataada kudadu.
@kinnerasani3159
@kinnerasani3159 2 жыл бұрын
సర్దుకోవాలని మీరు చెప్పనవసరం లేదు. అందరూ పరిస్థితులు బట్టి, కాలం బట్టి మారతారు. ఆయన మాట్లాడుతుంది తెలుగు భాష గురించి. SP బాలసుబ్రమణ్యం గారు మొదట్లో తెలుగు లో మాత్రమే పాడేవారంట. తమిళం లో కూడా పాడదామని ఒక సంగీత దర్శకుడని కలిసారంట. ఆయన బాలూ గారి పాట విని గొంతు చాలా బాగుంది బాబు, చాలా బాగా పాడుతున్నావు, కానీ ఈ విధంగా పాడితే ఇక్కడ కొడతారు. కాబట్టి ముందు తమిళం నేర్ఛుకొని రా, తరువాత పాడిదిగాని అని అన్నారంట. భాష మీద తమిళులకు ఎంత మమకారం ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సిద్ శ్రీ రామ్ గారు ఐ సినిమా లో ఒక పాట పాడారు. నువ్వుంటే నా జతగా నేనుంటా నీ జతగా అని పాడాలి. కానీ ఆయన నువ్వుళ్టే నా జతగా నేనుల్టా నీ జతగా అని పాడారు. ఆయన మాత్రమే కాదు, చాలా మంది తెలుగు పాటలను ఇదే విధంగా పాడుతున్నారు. మాతృభాష మీద అభిమానం ఉన్న వారికి ఇలాంటివి నచ్చవు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాష మన తెలుగు భాష. తమిళులకు ఉన్న భాషాభిమానం మనకుంటే ఈపాటికి తెలుగు భాష హిందీని అధిగమించి ఉండాలి.
@erapuramshivaraj941
@erapuramshivaraj941 2 жыл бұрын
E taram varaina kadupuki tinaalsinde tinali ledu ade naaki istam ade tintaaanu ante manam emi cheyalem
@nandhunandhu3640
@nandhunandhu3640 2 жыл бұрын
HATSUF sir.... Nijamga Chaala Baaga chepparu... Really HATSUF 😍😍😍😍😍😍😍😍😍😍
@sarisirao3645
@sarisirao3645 2 жыл бұрын
Kinnersani garu meeru cheppindi crct Naku ade anipinchedu, vulte antadu,athanu jaanapadaalaku suit avuthadu
@CommonMan2324
@CommonMan2324 Ай бұрын
మనకు చేతకాకున్నా...ఇంకోడు చేస్తే...ఒప్పుకోవద్దు. ఇదేనా గీతలో తమరు గమనించినది?. ఆసలు గీతలొ భగవానుని వాక్కు అర్ధమైతే...విమర్శించడానికి రెండవవాడు ఉంటాడా?
@padnabavhasastryk9011
@padnabavhasastryk9011 2 жыл бұрын
SID SRIRAM IS GREAT SINGER HIS TONE IS GREAT and MELODIOUS WHY JEALOUSY.
@sidsrirammusicworld
@sidsrirammusicworld 2 жыл бұрын
సిద్ శ్రీరామ్ పేరు ని వాడుకొని views ని పెంచుకుంటున్నారు 😂😂😂😂 ఈ ఛానెల్ లో పెట్టిన ఏ వీడియో కూడా 10k views దాటలేదు ఈ వీడియో లో చెప్పిన మాటల లో ఒక్క మాట లో కూడా సంస్కారాన్ని వాడలేదు ఈ వీడియో చూడడం time vest తప్ప ఇంకేం లేదు 😂😂😂😂😂 All ways sid sriram fans All love. No hate
@deepchekuri
@deepchekuri 2 жыл бұрын
🙏
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@JOE01FF
@JOE01FF Жыл бұрын
Sounds meeru padithe evariki nachadu
@agastyarajumythili9721
@agastyarajumythili9721 Ай бұрын
😂🙏
@laaksmeshrinupropertiesch3760
@laaksmeshrinupropertiesch3760 2 жыл бұрын
Garvam perigindhi gangadhar gariki
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@chandramohanm4003
@chandramohanm4003 2 жыл бұрын
ఏం చేసయినా.. మా MLA కొడాలికి ఈ మాటలు రీచ్ అయ్యేట్లు చూద్దురూ....
@rangaraoravuri9123
@rangaraoravuri9123 Ай бұрын
Oldest language in the world is Tamil for your information
@sreekanth5035
@sreekanth5035 2 жыл бұрын
Gangadhara Sastri Gariki ee singer ni chusinaa Asuyee ani ardamavuthondi.
@maheshramana650
@maheshramana650 2 жыл бұрын
Diction ,communicate,light house,decide, Entertainment,cinema,orchestra,problem,next,phone, morning,pains,busy,scene,connect,soul,pleasent,family,negative,soulmate,stick,record,subject,tickle,performance,sincere,enni English words matladaru shastry garu em motham telugu lo matladhalera miru
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 жыл бұрын
ఇది ఈరోజు జరుగుతున్న కొత్త విషయం కాదు. సంగీత త్రిమూర్తులు వ్రాసిన కృతులు ఏ విధంగా అప శబ్దాలు పలుకుతున్నాయో, అంతెందుకు భగవత్ స్త్రోత్రాలు ఎలా వెస్ట్రనైజ్ అవుతున్నాయో చూడట్లేదా. ఇది కేవలం సీద్ శ్రీరామ్ తప్పు మాత్రమే కాదు మిగతా వాళ్ళది కూడా ఉన్నది. భాషాభిమానం ఆహ్వాననీయమే
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
Natho matladutunnapudu gummadi garu kadu, gummadi garito miru matladutunnapudu anali, you are not more than gummadi garu. Koncham aham taginchukunte machidi
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
Background lord Krishna photo👌
@muralikrishnakotnala3003
@muralikrishnakotnala3003 Жыл бұрын
Goppavallani gantasala garini gouravinchi taruvata taram manchi gayakulanu gouravinchakapovadam kutila buddhi matrame indulo etuvanti intention undadu.
@lakshmansunke6158
@lakshmansunke6158 Ай бұрын
Sid sriram voice lo konchem gheera untundi, alage Telugu pronounciation not upto the mark.. overall trained singer
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 жыл бұрын
Nuvvu paadatha ani music directors kaallu pattukunna paadincharu gangadhara Sastry
@degakondalrao6713
@degakondalrao6713 2 жыл бұрын
COMMUNICATE , SHARPEST WORDS U R USING, THESE WORDS ARE TELUGU OR
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 7 ай бұрын
ఏమండీ మాష్టారూ సిద్ శ్రీరాం మీ అంత వయస్సులేదు అయినా బ్రాహ్మణుడే మంచి విద్వాంసుడే మీలాగ వేరుచేసి మాట్లాడే వారు ఆగిపోయిన గోడ గడియారం లాంటివారు.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@gurralasankarrao6239
@gurralasankarrao6239 2 жыл бұрын
చిత్ర రంగంలో దాదాపు 60 సంవత్సరాల అనుభవం వున్న మహా నటుదు అక్కినేని గారికి ఆయన చివరి దసలో నటించిన శ్రీ రామారాజ్యం వరకు అస్త్ర SASTRANIKI తేడా తెలియలేదనటం గంగాధర గాడి బలుపుకి నిదర్సనM
@saibaba4466
@saibaba4466 2 жыл бұрын
Taralu Mari poyayi. Eenadu cinema nu commercial ga teestunnaru AA cinimallo alage padali. Sampoorna sastriya sangeetaanni aswadin chadam sadhyamkadu.Ghantasala gare ee vishayanni enno sadarbhllo teliparu. Pl.review your comments once again. Kalaprahamidi we should accept or.........
@JayachandrareddyGajjala
@JayachandrareddyGajjala Ай бұрын
ప్రస్తుత సినిమా పాటలలో సాహిత్యం లేదు సంగీతము లేదు.
@lakshmianna6942
@lakshmianna6942 29 күн бұрын
Ayyappa bhajanalu kooda ilaagey paduthunnaaru yagarali dance lu cheyaali poonakalu raavali
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 2 жыл бұрын
Sid sriram fans. Like cheyandi. World అంతా మెచ్చుకునే ఒక. సింగర్ నీ. మీరు వాడు అని అనటం బా గోలేదు. అతని తప్పులుంటే. Smooth ga చెప్పాలి సో బాలు గారు కూడా ఎవ్వరినీ kinchaparichevaru కాదు.
@cto3vkkasyap785
@cto3vkkasyap785 2 жыл бұрын
Asalu athanu pronunciation kuda vichitram ga untundhi
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@janakiramgudela5460
@janakiramgudela5460 Ай бұрын
గంగాధర శాస్త్రి గారు మీరంటే నాకు గౌరవం ఉంది కానీ ఇది బిజినెస్ ఇక్కడ పెట్టిన పెట్టుబడికి తిరిగి డబ్బులు రావాలి అంతే తప్ప
@sudha8997
@sudha8997 Жыл бұрын
శ్రీ రామ్ గారిది అసలు ఎం తప్పు లేదు. గ్రేట్ వాయిస్ తనది.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂 *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣 _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭 *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗
@ravikumarlinga2092
@ravikumarlinga2092 2 ай бұрын
All old female old singers good. All male old singers except SPB are good for me.
@Ratnaprasad979
@Ratnaprasad979 2 жыл бұрын
Eeyana 100 english matalu matladadu mari
@venukrovvidi7955
@venukrovvidi7955 2 жыл бұрын
SPB is not a singer. He is a Vocal manipulator and actor. No camparison to Shri Ghantasala
@ravikumarlinga2092
@ravikumarlinga2092 2 ай бұрын
I doesn't like ONLY spb among all old singers in 4 languages.
@jaipadmashreeent
@jaipadmashreeent Ай бұрын
Orie ganga nivu Inka nechukunedie anto undie Adie ayetey adie vagaku.
@swaminaidu8555
@swaminaidu8555 2 жыл бұрын
Next Taram vallu atuvanti singersnu chusi adey asalaina telugu sahithayam Anukuntaru sir
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 2 жыл бұрын
Meeru chaala narrow minded. Songs hit means ,what?
@narsireddyshivashankarredd9907
@narsireddyshivashankarredd9907 2 жыл бұрын
Ee kodukulu donga kodukulu. Ordinary people has to understand that language is called language.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН