@@gottumukkula శభరి మల కూడా కాదండి, 'ష'భరిమల అనాలి ఫాషన్ గా అప్పుడే అమెరికా ఫ్లయిట్ దిగినట్లు ఉంటుంది.
@sv09322 жыл бұрын
Sid Sriram singing is at another level, yes I agree sometimes he does not pronounce words as they are supposed to be but it is not entirely his fault. Also, movies manam govt/public property ga feel avatam but they are not, they are made by private companies to entertain and get profited, so vallu vallaki nachina vallatho padistaru. Eeyana baga padi release chese option kuda undi but janalu vinali.....?
@praneethyerroju44682 жыл бұрын
Ghanja koltu bro
@ramakrishnavatyam39552 жыл бұрын
మంచి గాయకుడు. ఇకపోతే, చాలా మంది youth కి తెలుగు సరిగ్గా ఉండకపోవడమే ట్రెండ్. హై పిచ్ గానం మరొక ట్రెండ్. రికార్డింగ్ సమయంలో స్పెల్లింగ్ తప్పులను తనిఖీ చేయాలి. వాటిని సరిదిద్దాలి. రచయితలు/ సంగీత దర్శకులు/ దర్శకుడు చేయలి.
@sweetsisters56482 жыл бұрын
గంగాధర నీవంటే నాకెంతో ఇష్టం నీ ఆశయం గొప్పది నీతో వాళ్ళు ఎవరు సరిపోరు మన తెగులు వారికి భాష అక్షరం అవసరం లేదు అలాంటి గాయకులే ఇష్టం ప్రతిదీ ఫ్యాషన్
@vasantakumar25092 жыл бұрын
బాధ ఏమీటొ అర్ధం కావటం లేదు.ఎవరిని అనుకరిస్తూ పాడటం కంటె మనసుకు హత్తుకునే గాయకుడు చాల గొప్ప
@bharatdesam56192 жыл бұрын
he is always like that. because he couldn't be successful he always is very negative.
@Rdk5192 жыл бұрын
Are you a classical singer? Imitating gantashala.vadevado antavaa.nevu respect evvanapudu nekevadu respect estaru. Ahankaram unna neku atmagnana mekkadidi🤨
@srikanthdharmasastha83792 жыл бұрын
nuvvunTe paata uchara tappu andi... tappu ni tappu ani oppukoni teerali
@saitech0072 жыл бұрын
@@bharatdesam5619 How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨👨👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)
@jrkishore4u2 жыл бұрын
@@saitech007 బాగా చెప్పారు 👏 👍👌
@rammohan17142 жыл бұрын
మీరు అన్నది ముమ్మాటికీ నిజం...... తెలుగు సాహిత్య విలువలు రోజురోజుకి తగ్గిపోతుంది..... పాట ని పరభాష గాయకుడు చేత సరిగ్గా పాడించాల్సిన భాద్యత ఖచ్చితంగా రచయిత, సంగీత దర్శకుడు మరియు దర్శకుడు దే భాద్యత.... కానీ విచిత్రం ఏమిటంటే సంగీత దర్శకుడు, దర్శకుడు లాంటి వారు ఎక్కువుగా పరభాష కు చెందినవారు కావడం.....
@vijayendrakumar53782 жыл бұрын
ఆ నుండి ఱ వరకు అక్షరాలన్నీ శక్తి స్వరూపాలు.తెలుగు భాషను సరిగా ఉపాసించిన పెద్దలు తమ ఉచ్చరణ ద్వారా వ్యక్తులకు సమాజానికి ఎంతో మేలు చేయగలిగారు. క్రమంగా ఆ దివ్యశక్తిని కోల్పోతున్నామనిపిస్తోంది.
@anilkumarwunthakal3712 жыл бұрын
Chaala baaga cheppaaru sir.. oka chinna savarana..ntr garu (junior) chala chakkaga telugu matladataru.. bhasha paina gauravam, pattu neti taram natullo ayanaku maatrame undi anatam lo etuvanti sandeham ledu.. takkinavanni meeru cheppinavi nijaale.. sri gurubhyonnamaha!
@RabiabegumShaik-rw3poАй бұрын
Shreya Ghoshal is very great... In any language she can sing fluently. Hats off to her. 👍❤️👏👏👏🙌🙌🙌
@nageswarasastry61502 жыл бұрын
సిధ్ శ్రీరామ్ చాలా మంచి గాయకుడు. అమెరికాలో పెరిగిన తమిళుడు. అతడి ఉచ్చారణలో తప్పులు ఉంటే రచయిత కానీ సంగీత దర్శకుడు కానీ సరిచేయవచ్చు. అతడిని వాడు వీడు అని పేర్కొనడం సంస్కారయుక్తం కాదు.
Enduku ra pata memu vinela undi ardhm ayela untey saripoyindhi meru me prasa rasa antunaru mana valaki talent ledha kadhu kani paka vallani example tisukovadamey tapu sid sri ram chala mandiki inspiration manam elanti valam antey pakavalam chusi kulokovaeamey
@satheeshjogi2 жыл бұрын
6:50 to 7:00 madyalo cheppina vakyaniki evarina meaning telisina varu cheppandi
@thetransferaccount45866 ай бұрын
seems like a nice personality to interact with
@muraligattupalli66072 жыл бұрын
శంకరాభరణం చిత్రంలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే, హృద్యంగా పాడిన బాలు గారి విద్వత్తుకు మీరు ప్రశంసించాలేగాని విమర్శించి మీస్తాయిని తగ్గించుకోవద్దు, బాలుగారు ఒక గానగంధర్వుడు, ఆయన ఒక సూర్యుడు , మీరు ఒక దివిటీ మాత్రమే…
@kvsnarayana2968Ай бұрын
Yes, Paatalu vintu unte aa Sividu kallamundu Kanipistuntaadu. Ome Namahshivaya🙏🙏🙏🙏🙏
@karedlabhagavan7872Ай бұрын
మీరు దివిటి కాదు దానికన్నా ఇంకా చిన్న స్థాయి
@suryamadduri13532 жыл бұрын
Just listend the song 🎵, yes agree
@srinubondu53619 күн бұрын
❤❤
@paturupardhasaradhi530 Жыл бұрын
మిమ్మలని మీ మాటలని వింటున్న చూస్తున్న నాకు ఏం కోల్పోతున్నాం అర్థ మైనది ఆర్య..
@baburaopiduru5712Ай бұрын
Your views are correct sir
@krishnamanohar6841 Жыл бұрын
Well said shastry garu
@puramramesh64892 жыл бұрын
కూటికోసం కోటివిద్యలు ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి ఇలాగైనా గుర్తింపుకోసం ఆరటపడుతున్నాడు తప్ప ఏమీ లేదు ✍️
@buridihemalatha62942 жыл бұрын
Ha ha ha baaga cheppaaru
@sureshbemmna60862 жыл бұрын
సూపర్ సింగర్ ఆ గొంతులోనే ఎదో అద్భుతం ఉంది
@saitech0072 жыл бұрын
How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨👨👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)
@ALLINONE-no2ol Жыл бұрын
@@saitech007 బాగా చెప్పారు అన్న. నేను కూడా తెలుగు నుడి అంటే చాలా ఇష్టం. ప్రాణం. కానీ నా చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళని చూస్తే బాధ గా ఉంది వాళ్ళకి తెలుగు భాష సంస్కృతి విలువ తెలియట్లేదు. ఏదైనా రాజకీయ నాయకులు తీసుకురావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు డబ్బు అధికారం తప్ప వేరే యావ లేదు. ఇది దురదృష్టకరం.
@Vishwambhara2 жыл бұрын
భగవంతునికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో తెలుసు... 700 శ్లోకాల భగవద్గీతలో వంద శ్లోకాలే ఘంటసాల గారు పాడారు. టెక్నాలజీ సరిగా లేని రోజులలోనే అది దాదాపు ప్రపంచంలో మన తెలుగువారు ఉన్న ప్రతిచోటుకి చేరింది. ప్రతి వారి హృదయంలో ప్రవేశించింది. 700 శ్లోకాలు మీరూ పాడారు, కాని అది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా చేరింది లేదు, విన్నది లేదు. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజులలోనే అది ఎంతమందికి చేరింది? ఎందుకో ఎప్పుడైనా గమనించారా? మీరు ఆయనపై ప్రేమతో, భక్తితో పాడుతున్నారో లేక మీ కీర్తి దాహాన్ని తీర్చుకోవడానికి పాడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు భగవంతుడు. శ్రీరామ్ గారి గొంతులో సమ్మోహనం ఉంది, అందుకే దేశవ్యాప్తంగా అతనిని ఇష్టపడుతున్నారు. మీకు చేతనైతే శ్రీరామ్ గారితోనే "నీ గొంతు చాలా బాగుంటుంది, కాని కాస్త భాషా దోషాలు సరిచూసుకో నాయనా" అని చెప్పండి. అంతేగాని ఇలా చులకన చేసి మాట్లాడకండి. మీలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే కళాతపస్వి విశ్వనాథ్ గారు స్వాతి కిరణం సినిమాలో అనంత రామశర్మ (మమ్ము ట్టి) పాత్ర సృష్టించారు. తెలుగు భాషపై ప్రేమకన్నా నిన్న కాక మొన్న వచ్చిన ఈ గాయకులంతా మీ కన్నా బాగా పాపులర్ అయిపోతున్నారన్న బాధే మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గంగాధర్ గారు...
@tmohanrao54622 жыл бұрын
Super sir 🙏🙏🙏🙏
@middlefinger72182 жыл бұрын
❤🙏మీ కామెంట్ నాకు నచ్చింది
@padmavathiangara79192 жыл бұрын
Sidd Sriram sir voice is excellent. Pina cheppinaa remarks kii recent gaa aaa cinima director or enkokaro teledu kani jarigina matter chepperu enko writertho, yemani ante HIGH PICH ki Voice Vellappudu ventane low pich loo zero pronunciation alage untundi ani. Aaa director cum singer padi vinipincheru kuda. . . Vere singers kuda respect evvali.
@Pulihara2 жыл бұрын
Good comment
@saitech0072 жыл бұрын
@@padmavathiangara7919 talli adi Zero kadu sunna 🙆😜 సున్నా.... ఏం కర్మరా బాబు 🙆🙇😩😩
@prakashkami802 жыл бұрын
Mr. Gangadhar garu..... don't insult anybody's candidature. You are elder and like a father to Mr. Sid Sriram. He is like your son..... encourage in set right if any mistakes ... never degrade anybody's image and defame. Nobody is perfect including myself and yourself. Never show Superiority and jealousy on younger one than us. I am very sorry to you if I hurt your feelings through my comments ....
@nanduriramatulasamma62512 жыл бұрын
పరమాత్ముని కోసం మీరు జనిచారు గురువు గారు. భగవత్ గీత ను వినే భాగ్యం కల్పించారు.తెలుగు భాష ను మీ గొంతు లో చక్కగా వినే భాగ్యం కల్పించారు
@ryalisuribabu78102 жыл бұрын
ప్రతి రాష్ట్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాష అంటే ఎంతో గౌరవం ఇష్టం కాని మన తెలుగు భాష మన తెలుగు వాళ్ళు తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడతారు. ఈ రోజులలో తెలుగు లో వొక కంప్లెయింట్ రాయమనండి రాయ లేరు ఇదీ మన దురద్రుష్టం
@jahnaviparvathaneni9532 жыл бұрын
He always imitated ghantasala garu voice ...that's the reason for unsuccess..
@hyd121hyd62 жыл бұрын
Gangadhar garu is correct and spb also felt the same about sid sriram
@indirapenumala71972 жыл бұрын
Different voice anthey
@mohankrishnaguruvareddy57882 жыл бұрын
అసూయ,ద్వేశాలతో రగిలి పోతున్నరు ఈయన. సిద్ శ్రీరామ్ చాలా నైపుణ్యం వున్న సింగర్.కొన్ని అక్షరాలు తప్పు దొర్లి వుండొచ్చు కానీ ఆయనంత పాటగాడు ప్రస్తుతం తెలుగులో లేరు. అమెరికా లో పుట్టి పెరిగిన తమిళుడు సిద్. అయినా శాస్త్రీయ సంగీత0 నేర్చుకుని,మక్కువతో ఇక్కడికొచ్చి పాటలు పాడుతూ వున్నారు.ఒకసారి సిద్ శ్రీరామ్ క్లాసికల్ కన్సర్ట్ చూడండి.ఈ కాలంలో శాస్త్రీయ కచేరీలు చేస్తున్న యువ సింగర్స్ ఎవరో చూపండి.సిద్ చేస్తున్నాడు,ఒకరకంగా శాస్త్రీయ సంగీతం వైపు యువతను ఆకర్షించేస్తున్నాడు కూడా. ఈ వీడియో లో ఆయన కంటే కళామతల్లి కి ఎక్కువ సేవే చేస్తున్నాడు. మీరు పిసుక్కోకండి గురువు గారు.
@bharatdesam56192 жыл бұрын
this is not first time. i have seen his videos for last few years and always he is in frustration mood. he talks about his upbringing and his parents greatness. papam anavasaramga aa peddavallaki chedda peru testunnadu.
@sricharansharma78532 жыл бұрын
Tappu....ayanantha paatagadu ledaaa
@sricharansharma78532 жыл бұрын
Sastreeya kachereelaa..okkasari Tamil ,Telugu paatalu,kuda తప్పుగా పాడితే trolling chesaru..Kanuka atanu nerchukune sthiti lo unnadu...kachitamga atanikante chala manchi gayakulu telugulo kokollaluga unnaru...vallaki endhuku avakashalu istunnaro vallake teliyali..anthe...
@mosaanikiviluvekkuva2 жыл бұрын
బూతులు లేని పాట పోయి 30 ఏళ్ళు అయింది బాధ పడకండి, ఇప్పుడు భూతేభవిష్యత్ కలియుగంలో.
@rangaswamyreddy81912 жыл бұрын
మన కర్మ అంతే...3 నిమీషాల పాట కు ముగ్గురి సింగెర్స్ తో పాదిస్థున్నరు మన దరిద్రం.అది కూడా పర భాష సింగర్ తో..
@godiswonder18352 жыл бұрын
Sid sriram గారు మన తెలుగువారు కాకపోయినా అలా అయినా పాడుతున్నాడు దాన్ని బట్టి ఇంకా మనం గర్వించాలి తప్ప విమర్శించకూడదు సార్
@Pulihara2 жыл бұрын
Sid Sriram is good singer indeed
@gajulaanji48202 жыл бұрын
Correct ga chepparu sir
@NARASIMHARAOJVL4 ай бұрын
I agree with Gangadhara Sastry garu. The singer and the music director must know Telugu and the singer sing without pronunciation mistakes.
@VMKTeluguBrain2 жыл бұрын
సంస్కారం అని చెబుతున్నారు, మళ్ళీ వాడివోడో సింగర్ అంటున్నారు ఇదేనా సంస్కారం అంటే ఇదేనా సార్
@BalancedThinker312 жыл бұрын
No one gives respect to the language killer. Sid Sriram is killing Telugu pronunciation.
Vayasulo తండ్రి అంత వాడు...వాడు అంటే తప్పు లేదు lendi..మీరు బాధ padaddu
@lankaadhipathi4062 жыл бұрын
తెలుగు వచ్చినా రానట్టు పలకటం ఫ్యాషన్.. ఇంగ్లిష్ రాకపోయినా వచ్చినట్టు మాట్లాడటం పాషన్..
@satyanathburugula2972 жыл бұрын
Please don't comment on other Singer Sir. As the producers & Music directors are approaching singer he is singing. His songs are Superhits.
@saitech0072 жыл бұрын
How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨👨👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)
@jhansiraninamboori72192 жыл бұрын
పాడించే వారిది తప్పు. లేదా సంగీత దర్శకులకు తెలుగు తెలియక పోవడం. అయినా తెలుగు పలకడంలో అలక్ష్యం చూపేవారిని గాయకులు గా తీసుకురావడం అవుసరమా…లతామంగేష్కర్ గారు🙏 నిదురపోరా తమ్ముడా ఎంత గొప్పగా తెలుగు గాయని లా పాడారు. సంగీత దర్శకుని తప్పే ఎక్కువగా అనిపిస్తుంది గాయకుని తప్పు ఒప్పులకు.
@b.pushparatna86812 жыл бұрын
🙏🙏🙌💐
@rrr95432 жыл бұрын
గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళకి ఎవరికీ ఇంత అహంకారం ఉండదు. ఉన్న వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళరు. అందుకే మీరు ఆ స్థాయికి వెళ్ళలేదేమో..
@rrr95432 жыл бұрын
@Sreekala G కొంచెం నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడేటపుడు..
@rrr95432 жыл бұрын
@Sreekala G నా బ్రతుకు గురించి మాట్లాడేంత గొప్పదా నీ బ్రతుకు? ఒకసారి చూసుకో
@saitech0072 жыл бұрын
@Sreekala G @Yeshwant Kanneganti I guess you mistaken on my general comments it's not at all addressed to you I completely second your point of view the onus lies on our ( Telugu) music 🎷 directors Sid Sriram is smart and talented classically trained singer 🗣 🎙 he can learn 🎓 the correct pronunciation of Telugu words if we teach him. That's what Tamil people and Tamil music 🎷 directors does to non Tamil singers 🗣🎙 నేను తెలుగు, English 🇬🇧 లో కలిపి కావలనే వ్రాయడానకి కారణం నేటి తెలుగు యవతకు కనీస వ్యవహారిక తెలుగు భాషలో సంభోధించే చాతుర్యం / skills లేదు 😩 గత రెండు సంవత్సరాలనుంచి " వీధి అరుగు " kzbin.info/www/bejne/p3aomXp-iqd8jc0. యుాట్యుాబ్ చానల్ / KZbin channel ద్వారా ప్రతి నెల నాలుగో ఆదివారంలో యుారప్ / నార్డిక్ ప్రాంతం నుండి ( from Nordic region Norway 🇳🇴, Finland 🇫🇮, Sweden 🇸🇪, Denmark 🇩🇰) తెలుగు భాషలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల ద్వారా ప్రపంచలో ఉన్న తెలుగు వారందరికి తెలుగు భాషా సంభోదనా మెళుకువల గురించి మన మాతృు భాషైన తెలుగు అంతరించకుండా రాబోయే భావితరాలకు భాషపై పట్టు ఎలా సాధించాలని మేము మా మిత్రులు యురప్, ఆఫ్రికా, సింగపుార్, ఉత్తర అమేరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిన అమేరికా, ఆష్ట్రేలియా, జపాన్, సౌదీ అరేబియా, దుబాయ్, ఖఠార్, మలేషియా దాదాపు ప్రపంచంచ నలుముాలలో ఉన్న 45 తెలుగు భాషా పరిరక్షణ సంస్తలు గత రెండేళ్ళుగా ఒక భగీరత ప్రయత్యం చేస్తున్నాము 🙏🏾 kzbin.info/www/bejne/mGbWdJ-dqcSDnaM రండి చేయి చేయి కలుపుదాం మనమందరం కలిసి తెలుగు భాషను పరిరక్షిద్దాం తెలుగు భాషను గౌరవిధ్ధాం, తర తరాలనుండీ మన తెలుగు భాష నిర్లక్షణకి గురైంది. "తెలుగు వారికి వారి భాషలో మాట్లాడానకి ఎంతో నామోషి "అనే అపప్రదని తొలగిద్దాం 🙏🙏🙏🙏
@jagapathi69802 жыл бұрын
😥😥😥
@somasekhar86402 жыл бұрын
ఒక తెలుగు సాహిత్యాన్ని చదివే విద్యార్థి గా మేము ఈ విషయం గురించీ ఎన్నో రోజుల ముందే అనుకున్నాము...... చాలా చోట్ల ఉచ్చారణ దోషాలు ఉన్నాయి అని, అవి సరి చేసుకుని పాడగలిగితే నిజంగానే యింకా అద్భుతము గా ఉంటుంది. ఈ విషయాన్ని సద్- విమర్శ గానే తీసుకుంటే చాలా మంచిది, అప్పుడే తెలుగు భాష మరిన్ని యుగాలు నిలిచి ఉంటుంది.
@bharatdesam56192 жыл бұрын
his name should be frustration sastry not gangadhar sastry
@subrahmanyampvrc43972 жыл бұрын
అద్భుతమైన విషయాలు చెప్పారు🙏🙏🙏
@vemulasridhar7742 жыл бұрын
పలికే ప్రతి అక్షరంలో స్పష్టత ఉండాలి ... అది రైటర్ కి మరియు గాయకుడు కి బాధ్యత ఉండాలి సంగీత దర్శకుడు కూడా ఆ ఉచ్ఛారణ మిస్ కాకుండా చూడాలి .
@sdeepthi67582 жыл бұрын
Telugu vachi matladataniki show off chesevarikanna Sid sriram chala better. He is respecting our language and showing interest towards it... We should encourage them more.... Nenu recent ga America got talent lo chusanu.. oka girl sarigga matladaledu ... Tankaki some problem undi... but she sang very nicely... Ila Telugu , Tamil, kannada Ani tedaalu chudoddhu... Out of this country we all represent ourself as Indian... So Please 🙏
@9lirika2 жыл бұрын
Ee pantulu egirinpadtunmadu.. Maybe Sid sriram bramin kadu ankunta...pilakki kopam vacchindi ...vallu tappite evaru padakudadu Ani valla picchi emotion
@giridharvnkt2 жыл бұрын
@@9lirika Sid sriram is Tamil brahmin related to rajnikanths wife
@Prasadpowestar2 жыл бұрын
సినిమా కే కాదు ...మన రాష్ట్రంలో కూడా తెలుగు మాట్లాడం స్కూల్లో కూడా ఆపేశారు.... సర్... కొంత కాలానికి ఒక్కప్పుడు తెలుగు భాష ఉండేదంట... అని చెప్పుకొన్నే రోజులు వస్తాయా అన్నట్టుగా ప్రస్తుతం కాలం ఉంది...సర్
@Padmaja_chengalput2 жыл бұрын
E taram lo adbutamaina singer sidsreeram...memenduku kullu kuntaru.... sidsreeram padina paata meru padagalara...padaleru...kottavallani paiki tesukurandi..velaite...mere attukupivali anukovadam me murkhatwam
@shkofficial53412 жыл бұрын
సార్ ఒకసారి కీరవాణి గారి ఒకరికి ఒకరు సినిమా పాటలు వినండి అప్పుడు చెప్పండి ఉచ్ఛారణ దోషాలు ఎవరు పలుకుతున్నారు శ్వాస , ఆశ ఎంతబాగా పలుకు తున్నారో మీరు చెప్పిన గ్రేట్ కీరవాణి సంగీతం లో
@p.mahendharmahi9142 жыл бұрын
Anna meru cheppina a songs lo problem s vunnai padadamlo nenu vinta
@DFOSFPALNADU9 күн бұрын
When fellows like sid spoils telugu language,its correct to scold him. Many thanks Gangadhara Sastry garu for your concern...
@singerkanna7862 жыл бұрын
Aaa song paadinchindhi AR REHAMAN GARU,aayanaki cheppunte bagundedhi😊 Fame unna singer's ni vadu veedu anadam samskaram kaadhu
@9lirika2 жыл бұрын
Evarni anakudadu.. Itaniki ahamkaram ekkuva n edupu ekkuve
@SaveNatureTreasure2 жыл бұрын
మన శ్రీరామచంద్ర చక్కగా పాడతాడు
@nagarjunavuchuru46302 жыл бұрын
కానీ తనకి కళ్ళు నెత్తికెక్కాయి కొంత fame రాగానే. మంచి గాయకుడు తన చేతులారా చేసుకున్నాడు తనకి నష్టం
@SaveNatureTreasure2 жыл бұрын
@@nagarjunavuchuru4630 నిజం. గాలిలో ఉండే వాడు. ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటా especially ఇండియన్ ఐడల్ తెలుగు anchor గా ఉన్నప్పుడు.. బాగానే గాలి తీసి వదిలేశారు 😄
@thotarayudu70312 жыл бұрын
గురువు గారు మీరు చెప్పింది 100శాతం నిజమే మీలాగా నేను సంస్కృతం చదువు కోలేదు కాని నాకు అనిపించింది.. కాని మీరు చాల మంచి పని చేస్తున్నారు
@anand1205562 жыл бұрын
ఈయన ఘనత ఘంట సాల ను అనుకరించి పాడటం తప్ప ఏమైనా ఉందా ?
@dudduhimanayani92982 жыл бұрын
Hindi singers padetappudu emsyyaru meeru? Mee voice sounds Ghantasala garu.vadu veedu ani meeru evarini peru lekunda palikari ,he is a classical singers who pronounced nasal sounds very well.n when he sings traditional song, his voice acts as a bridge btw aatma n paramatma.anusandhakartha his voice n his movie songs simply amrutham in ears.afyer spb d voice i can recognise his voice only.respect other humans n artists n singers .,( Sati kala karufi n singer). 👍
@karanampadmaja33872 жыл бұрын
Well said 👏👏
@Ramakrishna12 жыл бұрын
ముందు మన సీఎంలకి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు మీరు తెలుగు కోసం మాట్లాడుతున్నారు మీకు చిరంజీవి తప్ప ఇంకా ఎవరు కనపడలేదా మరి ఎన్టీఆర్ స్పష్టంగా తెలుగులో మాట్లాడటం చూడలేదా సిద్ది శ్రీరామ్ గారికి తెలుగు రాకపోవచ్చు కానీ ఒక పాట ఎలా రాసిస్తే అలా పాడుతున్నాడు అది చూడండి ముందు మనల్ని పరిపాలించే పాలకులకు గాని సినిమా హీరోలకి గాని తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు
@indirarao67112 жыл бұрын
"నువ్వుంటే" ఆంగ్ల అక్షరాలలో వ్రాస్తే "nuvvunte" అని ఉంటుంది కదా మరి.. 'nuvvulte' అని ఎట్లా పాడినాఢంటారూ??
@etncrp36532 жыл бұрын
If the singer of other language is singing it's not his fault, music director has to correct if music director is from other language, director and producer has to make it compulsory for the lyric writer to sit with the singer and music director and making him sing correctly
@sunilduggisetty2 жыл бұрын
తప్పు పడుతుంటే..music director.. కరెక్ట్ చెయ్యడం లేదు...మరి తప్పు పడితే కూడా కరెక్ట్ అంటారా ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళు
@legaldrafting52082 жыл бұрын
Mana telugu lo goppa goppa gayakulu - padevallu vunna ...yevari chetho padinchadam....avakasalu mana valla ki ivvaka povadam, sid sriram prove chesukunnadu , kadanatam ledu..kani mana valla ki vhance ivvaledu
@praveenkumar-fl1dq2 жыл бұрын
Correct ga chepparu sir, it's true
@jayaprakashyatchena97132 жыл бұрын
At the end sid is a great singer. I don't like the way addressed him like "vadu evado".
@indirahelen30252 жыл бұрын
Appreciate the young ones. Though he doesn’t know telugu he sung such beautiful songs.
@JOE01FF Жыл бұрын
Andariki nachinadi meeku enduku nachadu So.....igo Sid great singer Mee songs hits levu Kaani sid prathi paata hit a
@Venkatesh-Im-ur-dad Жыл бұрын
Me pillalu evaru vallu ekkada chadivaro chepandi sir?
@p.suneeth61712 жыл бұрын
I know Sid sriram pronunciation has linguistic errors.. It depends on so many factors..parallel to him very talented singer like Shreya Ghoshal pronunce very clear and correct language.. But this can happen with very few..The presentation of Sid sriram will sounds same in all songs.. he can’t sing proper Carnatic sangathis though… Above all he has uniqueness and range in his voice where most of the contemporaries don’t have.. Coming to you, chadasthapu manishi laa unnaru full ga…people enjoy the music and rhythm more than the lyrics because now they’ve got that lyrics are diplomatic/dramatic, take us to the emotional high and may ruin our life where music can’t
@patrisanthisri18032 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు చెప్పింది నూరుకు నూరు శాతం నిజం..
@divyayadavmukkera98582 жыл бұрын
Avakashalu levu papam anduke antha
@praveengaddam6737 Жыл бұрын
Samskaaram Ledu Vaadiki. Kojja Na koduku.
@ramakrishnaraoparisa69882 жыл бұрын
అల్లు అర్జున్, రామ్ చరణ్ లు అనునాశికాలు పలక లేరు. అలాగే ల, ళ లకు తేడా తెలియదు. ఉదాహరణకు: - కళ్ళు ను కల్లు - అంటారు.
@naguch53982 жыл бұрын
తెలుగు బ్రతకాలి ఆంటే సినిమా పాట వల్లే అనుకోవడం విచిత్రం సినిమా అనేది ఫిక్షన్ అనేది మరచిపోతున్నారు.
@babujid92672 жыл бұрын
నిజమే కానీ అలాంటి ఫిక్షన్ నటులు చేసే పనులను ఎక్కువగా ఇష్టపడుతారు వారినే అనుసరిస్తారు వారికి దేశ అత్యున్నత పురస్కారాలు కూడా ఇస్తున్నారు కాబట్టి వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది
@naguch53982 жыл бұрын
@@babujid9267 మీ అభిప్రాయమే కరెక్ట్ అయితే. రుద్రవీణ చూసి తాగుడు మానేయాలి, అపరిచితుడు చూసి లంచాలు మానేయాలి. ఆలా జరగడం లేదే ఎక్కడా. ఎందుకంటె మనిషి మంచిని స్వీకరించడానికి ఇష్టపడడు.
@babujid92672 жыл бұрын
@@naguch5398 రుద్రవీణ లాంటి ఒక్క సినిమా వస్తె అర్జున్ రెడ్డి లాంటివి 100 వస్తాయి మీ కామెంట్ కి reply Mee comment లోనే ఉంది
@naguch53982 жыл бұрын
@@babujid9267 అవును రెప్లై నా కామెంట్ లోనే ఉంది అందుకే జనాల ఆదరణ అలాంటివాటికి ఉన్నప్పుడు. ఇలాంటి కామెంట్ వీడియోలు అనవసరం అని నా అభిప్రయం.
@saikrishnadurbhakula64312 жыл бұрын
@@naguch5398 janaalu aadaristhunnaru kada ani cheppi.. Blue films thiyyamani encourage chesthaara
@raj883242 жыл бұрын
he has become older than me otherwise I am going to lose my
@poornima.b.v.k22952 жыл бұрын
శాస్త్రిగారు ఎక్కడ సిద్ శ్రీరామ్ గురించి చెప్పలేదు
@Venkat.Journalist12062 жыл бұрын
తమరి పిల్లలు ఏ మీడియం సార్
@ramadevi41542 жыл бұрын
English medium lo chadivistaru
@gottumukalasite68002 жыл бұрын
👌🏻👌🏻🙏
@sekhar143youthtv2 жыл бұрын
Nicechannel
@kumarct69412 жыл бұрын
కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించకపోతారా, మాట్లాడకపోతారా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఏం చెప్పారండి, ఇక్కడ కింద ఉన్న కామెంట్స్ చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన భాష పైన అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నందుకు, ఉన్నారని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమే, దక్షిణాదిలో తెలుగు కంటే మిగతా ప్రాంతాల వారికి, వాళ్ల వాళ్ల యొక్క మాతృభాష మీద అభిమానం ఎంతో ఎక్కువ. దౌర్భాగ్యం ఏంటంటే మన భాషను, ఎంత ఖూనీ చేస్తూ పాడితే అంత గొప్పగా మన అభిమానులే కీర్తించటం.🤦♂️.కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ విధమైనటువంటి ఉచ్చారణ దోషాలతో మరే భాషలో అయినా పాడితే, ఆ గాయకుడి పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉంటుంది. ఇది కేవలం తెలుగు కాబట్టి, తెలుగు ప్రజలు కాబట్టి, వాళ్లు కూడా అంత కచ్చితంగా ఆలోచించట్లేదు, తీసుకోవట్లేదు.
@GREATTELANGANATV2 жыл бұрын
SUPER SIR
@govindaraju55242 жыл бұрын
I agree sir but you cannot tell like this about a singer because every single will effort they want to become a very good in the field I think because of the music and some sounds I think it's come like that not mistake of Sidhu Sriram you know I know Sidhu Sriram in Kannada also he is in songs but anyway is a good singer
@SoNu-dk2ti2 жыл бұрын
Negative comments vastunnayi ani thumbnail change chesaru 😂😂
@padmawatiakulagood66842 жыл бұрын
great sir every word said by you is golden words
@srilakshmicreations74152 жыл бұрын
ఆత్మ జ్ఞాని గారు ఒక సాటి గాయకుడిని పట్టుకొని వాడు వీడు అనడం కరెక్టేనా? ఆయన ఉచ్చారణ దోషం ఉంటే అది మన సంగీత దర్శకుల తప్పు కానీ ఆయన తప్పు కాదు కదా ఆయన కూడా గొప్ప గాయకుడే వాళ్ళ అమ్మ కూడా గొప్ప సంగీత విధ్వంసరాలు చాలా కష్టపడే గాయకుడయ్యాడు అలాంటి వారికి మనమిచ్చే మర్యాద ఇదేనా
@indirahelen30252 жыл бұрын
By this it’s shows how grt he is in discouraging young ones. Nuvvu entha gnanivi ani kadu how is ur behaviour towards others is imp.
@srilakshmicreations74152 жыл бұрын
@@indirahelen3025 absolutely, బాలసుబ్రమణ్యం గారు కూడా తెలుగు రాని వాళ్ళు పాడుతుంటే విమర్శించారు కానీ ఇలాగ విమర్శించలేదు
@SoNu-dk2ti2 жыл бұрын
Don't dare to comment on the legendary singer sid sriram.
@ramumurthy41062 жыл бұрын
That is bad.sri ram is a nice singer.Bcse of ur actions SriRam get bad name.Take lightly about egoistic Sastry
@usharamkumar85492 жыл бұрын
He sings well . He is also from the US. Be happy for his talent , ignore small verbal mistakes.
@saitech0072 жыл бұрын
It's a serious topic and can you understand the gravity of situation and how the language is murdered. Come to Europe 🇪🇺 and witness how much people 👨👨👦 respect 🙇 their language. Learn 🎓 how Tamilians respect 🙇 their language. Try to do same mistake mispouncing their language they will shred you and never give any chance. We Telugu people 👨👨👦 don't know the real value of our own mother tongue. నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲
@saitech0072 жыл бұрын
@Sreekala G Talli తెలుగు బాగా రాకపోవడమే మన వాళ్లకు ఇష్టం. తెలుగును ఖూనీ చేస్తూ మాట్లాడటం ఒక హోదా లేదా ఫ్యాషన్.
@saitech0072 жыл бұрын
@Sreekala G how Tamilians respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you and never give any chance. We Telugu people 👨👨👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲
@sankardvsnsankaranarayana44552 жыл бұрын
Sailesh Garu I totally agree with your statement in one interview Late SP Balasubramanyam Garu told that when he got singing offers in Tamil the famous music Director M S Vishwanthan and other Music personalities asked him to learn Tamil perfectly and enter into Tamil songs
@jayalaxmivattyam61972 жыл бұрын
Siddh is a great singer after ghantasala
@surendratanwar18702 жыл бұрын
ఓహో..అంతగా నచ్చిన్డు అన్నమాట.!🤔🤨🙄
@tprasad95892 жыл бұрын
Do you know the value of a song. He was even singing devotional songs in TTD, so far you don't have a topic to discuss any matter for getting popularness you all are doing this. Iam respecting you also because of you are telling about bagvadgeetha and mahabaratam, but from this time Iam not going to listen any kind of your vedios . Shame on you because of pointing other mistakes and pointing out them, is there any point in mahabharat to point others mistakes. Please dont talk about SID SRIRAM because there are sooooooooooooooooo many fans for him
@pradeepraj18042 жыл бұрын
Mr.sastri garu don't judge Andi , Sid his grownup in USA may be the pronounciation is like that
@satyagowriballa79132 жыл бұрын
మన తెలుగు దర్శకులకి తెలుగు రాని గాయకుల పిచ్చి... చక్కగా పాడే తెలుగు గాయకులంటే చులకన... తెలుగు ఖూనీ చేసే గాయకుల వెంట పడుతున్నారు
@jagilankashiv73812 жыл бұрын
Sir మీరు SID SRIRAM ను వాడు వీడు అని మాట్లాడడం తప్పు. అతను tamilian, పెరిగింది అమెరికాలో. ఇప్పుడు తెలుగు చక్కగా వుచరిస్తున్నాడు. మీరు జ్ఞాని అంటున్నారు. కొంచం అత్మ విమర్శ చేసుకోండి
@pullaiahchekuri85956 ай бұрын
Sid great singer neku peru rakapote 😂
@bts_army_50622 жыл бұрын
Meeru example neewulte anepaata I chitramlonidi andulo beest songs jantuwo manishi kalisi nattu paadali anduke alapaadadu adi teleeka chebuttunnaru
@manoharceo38272 жыл бұрын
మీకు ఎందుకు మీరు అనుకున్నంత పేరు, డబ్బు, ఖ్యాతి ,రాలేదు అంటే ఈ అతి తెలివి మాటలు, గర్వం ఉన్నందుకు, ఎదుటి వాళ్ళను ఏక వచనం తో అసహ్యంగా సంబోధించడం,నీ సంస్కార హీనత్వన్ని తెలియచేస్తుంది.అందుకే ఎవ్వరూ నిన్ను ఒక గాయకుడిగా గుర్తింపు ఇవ్వడం లేదు. అక్షరాలు పలకడం రాని వాళ్ళు పాడిన పాటలు వింటున్నాము, కానీ అన్ని అక్షరాలు స్పష్టంగా పలికే నీ పాటలు వినడం లేదు అంటే ఎందుకో నిజమైన విశ్లేషణ చేసుకోండి .
@Gangaddhhar2 жыл бұрын
Correct ga adigaaru sir meeru Veellu anni sastralu chadhivina gaani Ahankaram ershya veellani Veedipovatam ledhu
@ramadevi41542 жыл бұрын
Baga chaparu
@lennybabu72352 жыл бұрын
Corect👍👍👍
@geervanijalamadugu6062 жыл бұрын
Sasthry gari kanta andharu chinna vallu vadu ani padamu vadavachhu ayana chappina dhantlo thappu ledhu ayana kunna gnanamu vayasu vadladhi
@satyavani64982 жыл бұрын
Excellent manohargaru
@radhikaprasanna89292 жыл бұрын
What's your problem sir , that is his profession , wat your doing sitting in front of media doing accting, cheating people . If u can sing one song like him .
@harigopal84782 жыл бұрын
Diplomatic ga maatladi vuntey baagundedi Mee respect perigi vundedi
@chinmayarkdeevi23182 жыл бұрын
తెలుగు కి NTR చేసిన ద్రోహం చాలా ఎక్కువ. ఆయన సమయం లోనే తెలుగు అక్షర మాలలోని అక్షరాలు తొలగించ బడ్డాయి. ఒక సామాజిక వర్గ అధ్యాపకులు వున్నారనే దురుద్దేశం తో తెలుగు, సంస్కృత కళాశాలలు, పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు తెలుగుకి పట్టిన అధోగతి అదే.
@veerababu94962 жыл бұрын
Sir manam athanani anakudadhu aayna best singer, but mana telugu singers undaga vallatho paadinchdam mana duradrustam.
@pasulaanr..37312 жыл бұрын
It's true sir.
@kothabhupendra61992 жыл бұрын
Tappulu padutunte velli sari cheyaali antey kani vimarsinchaku Evari kodukithey em goppa Akkada CM Telugu ninkuni chestuntey em chestunnaru Telugu panditulu..... Telugu gurinchi matladaliantey Oka Arhata undaali evariki ledu aa arhata ....anni Mikey telusu aney Aham kanna 10 mandini tana gatramtho alaristunna atani madhuryam goppa ......Sid Sriram Oka Adunika Ghandarvudu 💖
@ramakrishnatirlangi44892 жыл бұрын
ఏటి మీరు సింగరా ఎవ్వడికి తెలీదు sid శ్రీరామ్ అద్భుతమైన సింగర్
@kkr99252 жыл бұрын
3:24 - adi telugaa?
@rohithkumar87082 жыл бұрын
adi mana paristhiti edi Telugu edi telugu kaadu kuda telini paristhiti lo unnam manam.
@kkr99252 жыл бұрын
@@rohithkumar8708 Mari language ni motham sanskritise cheste alane vuntundi.