Pawan kalyan Varahi Deeksha | పవన్ వారాహి దీక్ష గురించి ఆధ్యాత్మికవేత్త సంతోష్‎కుమార్ శర్మ విశ్లేషణ

  Рет қаралды 238,675

10TV News Telugu

10TV News Telugu

7 күн бұрын

Debate On Pawan Kalyan Varahi Deeksha | పవన్ వారాహి దీక్ష గురించి ఆధ్యాత్మికవేత్త సంతోష్‎కుమార్ శర్మ విశ్లేషణ | 10TV
#pawankalyan #varahideeksha #santhoshkumarsharma #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 141
@ravipenupothula3377
@ravipenupothula3377 5 күн бұрын
ఉత్తము లైనవారు ఏ మార్గమును అనుసరింతురో జనులందరు ఆ మార్గమును అనుసరింతురు...... భగవత్ గీత లో శ్రీ కృష్ణ పరమాత్ముడు బోధించెను.....
@TRaviKishore23
@TRaviKishore23 5 күн бұрын
Absolutely true. Thanks for coding this line ❤
@reethikanaidu7851
@reethikanaidu7851 4 күн бұрын
నిజమే బాగా చెప్పారు 🙏🙏🙏
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Күн бұрын
ఉత్తముడు అంటే ప్రతి నిమిషం నిస్వార్థంతో ప్రజల కోసం పాటుపడే వాడు కానీ మన పవన్ గారు అలా లేరు కదా మరి మన పవన్ గారు
@sharmismroy
@sharmismroy Күн бұрын
నేను కూడా ఈ సంవత్సరం వారాహి అమ్మ వారి పూజ చేసుకుందాం అని సంకల్పించాను. అమ్మ అనుగ్రహం
@user-zq2im6fm4n
@user-zq2im6fm4n 5 күн бұрын
రేపు వచ్చే july 6 to 14 వారహి నవరాత్రులు, శ్రీ మాత్రే నమః 🙏🏻
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 5 күн бұрын
జై వారాహి మాతా, జయహో పవన్ కళ్యాణ్ 🌺🌺💐💐♥️♥️
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 4 күн бұрын
పవన్ కళ్యాణ్ స్వామి గారికి సాష్టాంగ వందనాలు జగన్మాత తల్లిఆయన ఆయనకే హాయిరే ఆరోగ్య లో ఇవ్వండి తల్లిభారత్ మాతాకీ జై
@rajisanam1463
@rajisanam1463 5 күн бұрын
గుంటూరు హనుమాన్ పాలెం లో వారాహి అమ్మ వారి పీఠం ఉండి
@yuvarajmanikanta1977
@yuvarajmanikanta1977 5 күн бұрын
Dheeksha vidhanam thelisa aandi? Maalaveskovaala?
@TRaviKishore23
@TRaviKishore23 5 күн бұрын
​@@yuvarajmanikanta1977 yes, please let me also know if you know
@somannagarivanitha6349
@somannagarivanitha6349 5 күн бұрын
​@@yuvarajmanikanta1977nandhuri gari channel chudandi
@maheshbabu1431
@maheshbabu1431 4 күн бұрын
Same information naku kavali​@@yuvarajmanikanta1977
@reethikanaidu7851
@reethikanaidu7851 4 күн бұрын
నిండు నూరేళ్లు కాదు నూట ఇరువది వసంతాలు ఆయురారోగ్యలతో వర్ధిల్లతారు మా పవనన్నా 🙏🌹🙏
@sreenijaa518
@sreenijaa518 3 күн бұрын
కచితంగా 120 ఏండ్లు వుండాలి అని నేను కూడ ఆశిస్తాను 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱💯💯👌
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 3 күн бұрын
మంచి మనస్సు ఉన్న వాళ్ళకే ఇటువంటి మంచి ఆలోచనలు వస్తాయి .❤❤❤❤
@citijosh
@citijosh 3 күн бұрын
Mari three mariages enduku chesukonnadu swamy? manchi mansu vunte ala chestharaa?
@radhaseegarla1447
@radhaseegarla1447 3 күн бұрын
ఎన్నో మంచి పనులు చేసాడు, పవన్ గారు , మనుషులు, మంచి కంటే చెడు నే ఎక్క్కువ ఆకర్షిస్తారు ​@@citijosh
@BhagyaLakshmi-ty1kn
@BhagyaLakshmi-ty1kn 2 күн бұрын
Prajalaku ami manchi chesadu ee vuthamudu
@citijosh
@citijosh 23 сағат бұрын
@@radhaseegarla1447 Avanni thana votes kosam thana padhavi kosam, oka 10 kotlu karchu pettivuntadu. ipdu avanni laagesthadu. 3 mariages chesukonnadu, adhi manchi buddi ela vutundi
@GandhiMudunuri
@GandhiMudunuri 5 күн бұрын
వారాహి అమ్మ పూజ నేను ఎప్పటి నుంచో చేస్తున్నా ఆ పూజ నియమని ఇష్టంతోనే చేయాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా
@TRaviKishore23
@TRaviKishore23 5 күн бұрын
Please, meeku teliste aa procedure cheppagalaru or link eyena petandi 🙏🙏🙏
@hemagudiwada7457
@hemagudiwada7457 3 күн бұрын
​@@TRaviKishore23 nanduri srinivas gari channel chudandi thelika margalu chepparu
@Santhu196
@Santhu196 2 күн бұрын
ప్రొసీజర్ చెప్పండి బ్రో
@rohit-2427
@rohit-2427 Күн бұрын
Cheppulu vesukunnaru enti Pawan Kalyan garu ?
@nikhil23ify
@nikhil23ify Күн бұрын
@@rohit-2427endukante adhi maala kadhu … cheppulu veskonu ani special ga sankalpam teeskunte thappa normal time lo veskunte em kadhu. What matters is Pooja appudu madi and behavioural control
@mallivarun7747
@mallivarun7747 3 күн бұрын
జై వారాహీ అమ్మ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్షమామ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-lk4kc7mg2w
@user-lk4kc7mg2w 3 күн бұрын
వారాహి అమ్మ దేవాలయం తంజావూరు 1000 సంవత్సరాల పూర్వం దేవాలయం
@luckyyy7608
@luckyyy7608 5 күн бұрын
చాలా సంతోషంగా ఉంది
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 5 күн бұрын
Jai JanaSena ❤️ ❤❤
@nsharada6058
@nsharada6058 5 күн бұрын
Chala Mandi chestaru....upasana, homan, deeksha
@sridevitiruvarangam9769
@sridevitiruvarangam9769 5 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహా వారాహీ దేవ్యై నమః వారాహీ నవరాత్రులు జులై 6నుండి 15 వరకు నిర్వహిస్తారు 🎉
@ashagupta7293
@ashagupta7293 3 күн бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏
@Jaya-yx4tt
@Jaya-yx4tt Күн бұрын
Pavan kalyan swamy Anjaniyaswamy Renudesai madam అమ్మవారు.. దుర్గదేవి Like. Renudesai madam Verysuper ⭐star Children s is give. Gift. Thanksgiving
@ravi184
@ravi184 5 күн бұрын
Hello madam, we started doing the Varahi Navarati from 2 years. We came to know about that through Nanaduri Srinivas Garu’s channel.
@JAYASIMHAKARTHIKKakala
@JAYASIMHAKARTHIKKakala Күн бұрын
We also got to know Varahimaa Navrathri through Nanduri srinivas Garu🙏🏻
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 3 күн бұрын
అమ్మా వారాహి తల్లీ శరణు శరణు తల్లీ శరణు శరణు
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 Күн бұрын
శ్రీ వారాహి మాత గురించి చాలా బాగా తెలియజేశారు గురువుగారు మీకు నా నమస్కారాలు
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 2 күн бұрын
Jai Varahi Matha Jayaho Pavan Kalyan. Jai Janasena.
@sridevikalyanam2703
@sridevikalyanam2703 3 күн бұрын
Chaala baaga chepparu andi . Shubham.
@BudidavakamRajeswari
@BudidavakamRajeswari 2 күн бұрын
మీరు వారి హిఅమమకు మంచిరోజులు వస్తాయి.ఒంశీశౄమాత్య్ననమః🎉
@MrLakeshoreBoy
@MrLakeshoreBoy 5 күн бұрын
వారాహి అమ్మ పూజ కి ముందు దక్షిణామూర్తి స్తోత్రం, లలితా దేవి అమ్మ అష్టోత్తరం చదివితే అమ్మ వారు సంతోషిస్తారు
@mudragadaprasad3582
@mudragadaprasad3582 5 күн бұрын
వారాహీ అమ్మవారి దీక్ష ఆషాఢమాసం మాంసంలో ఆచరిస్తారు...
@purnagourisetti8349
@purnagourisetti8349 5 күн бұрын
Jai Pawan Kalyan . It is so nice to see HIS Faith and Devotion.
@BudidavakamRajeswari
@BudidavakamRajeswari 2 күн бұрын
పవనగారు.మీరుఈపుమజ.మీరుచె.యంన్డడిమీకుఇన్కకాబాగుంటుది🎉
@puppalahanumantharao720
@puppalahanumantharao720 5 күн бұрын
Tanjapuru lo Varahi temple vundhi
@bheemlanayak3497
@bheemlanayak3497 5 күн бұрын
Jai pawanKalyan
@ps_ps593
@ps_ps593 4 күн бұрын
వేణు స్వామి ని అడగాలి వాడు మందు మద్యం పూజలు మాత్రమే నేను చేస్తా అంటాడు 😂
@Gnanam-nd3uc
@Gnanam-nd3uc 3 күн бұрын
Srikakulam district lo Sri mukhalingeswara temple lo varahi ammavari temple vundi. Oldest temple..inAP..
@freefirelover-nl2xt
@freefirelover-nl2xt 5 күн бұрын
Jai varahi
@subbalakshmivinnakota3319
@subbalakshmivinnakota3319 3 күн бұрын
,శీ ,మాతైనమః
@sriramraama
@sriramraama 4 күн бұрын
👉🙏VARAHI Ani Peru Anhdariki Telsindi bcz of pawanKalyan Garu..!
@thyagarajunaidu7805
@thyagarajunaidu7805 4 күн бұрын
It is very powerful, Deeksha in shaktiUpasana
@ramanareddy8094
@ramanareddy8094 5 күн бұрын
Guruji. Mèku namaskam.
@Dhanunjay_patel
@Dhanunjay_patel 5 күн бұрын
❤🕉️🙏🚩
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 5 күн бұрын
జై వారాహి
@mittaprasad5770
@mittaprasad5770 5 күн бұрын
Swamy cheppindi 100% correct
@user-os5tb1gy5b
@user-os5tb1gy5b 3 күн бұрын
11 , days కధ, Pavan kalyan గారు కాళ్లకు cheppulu వేసుకోకుండ vunte బాగుంటుంద ni నాకు అనిపిస్తుంది, deeksha lo vunnappudu cheppulu వేసుకోకూడదు ani vinnanu.
@rameshbabubabu2660
@rameshbabubabu2660 5 күн бұрын
❤❤❤ జై మాత
@rajisanam1463
@rajisanam1463 5 күн бұрын
వారాహ అమ్మా వారి పీఠం
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 Күн бұрын
ఓం శ్రీ వారాహి మాతయే నమః
@user-ui3qn8fv4n
@user-ui3qn8fv4n 4 күн бұрын
❤❤❤❤❤
@devisgroup3699
@devisgroup3699 4 күн бұрын
🔱 ఓం దుర్గాయై నమః🔱
@DerangulaChiranjeevi-er3se
@DerangulaChiranjeevi-er3se 5 күн бұрын
👏👏
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 Күн бұрын
పవన్ కళ్యాణ్ గారూ... అమ్మ దీక్ష... మీ అదృష్టం🙏🙏🙏🙏🙏
@ravitejateja8334
@ravitejateja8334 Күн бұрын
Super same❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dancingvindhya2008
@dancingvindhya2008 2 күн бұрын
VARAHI talliki 🙏 5YEARS Dharma ga Neyam vundali Aade pedda Driksha RamaRajyam palana Ravalli Jai Pawan sir jai jaganmatha ❤🎉🙏🇮🇳🇮🇳🇮🇳
@ravirajagopal9107
@ravirajagopal9107 5 күн бұрын
Correct swamy
@sabithavundila8390
@sabithavundila8390 26 минут бұрын
Om varaahi deyei namaha❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🚩🚩🚩🚩
@RollsBrother
@RollsBrother 2 күн бұрын
Nine Varhi Goddess . 1. శ్రీ దశ భుజాయై వారాహ్యై 2. శ్రీ అష్టాదశ వారాహ్యై 3. శ్రీ బీజ వారాహ్యై 4. శ్రీ కిరాత వారాహ్యై 5. శ్రీ ధూమ్ర వారాహ్యై 6. శ్రీ లఘు వారాహ్యై 7. శ్రీ సింహ వారాహ్యై 8. శ్రీ ఉగ్ర వారాహ్యై 9. శ్రీ అపర్ణ వారాహ్యై
@user-ie8ud3xu4c
@user-ie8ud3xu4c 5 күн бұрын
Jai varahi ammavaru
@indalrathod3190
@indalrathod3190 5 күн бұрын
@mikkilisuniteja6220
@mikkilisuniteja6220 3 күн бұрын
గడచిన కొంత కాలం నుండి టీవీ వాళ్ళు చాలమంది ఎదుటి వారికి గౌరవం లేకుండా మాటలు ఆడుతున్నారు,చంద్రబాబు, పవణ్ కళ్యాణ్,ఇలా ఏక వచనం తో , కొంచం అన్న మర్యాద నేర్చుకోండి.పక్కన గురువు గారు ఎలా ,సంబోడిస్తున్నారు , యాంకర్ ఎలా మాట్లాడుతుంది చూడండి.
@HanurudranshHrithknandan
@HanurudranshHrithknandan 2 күн бұрын
యాంకర్లకు మర్యాద నేర్పించాలి ముందు
@gnsaladi5086
@gnsaladi5086 5 күн бұрын
Varahi temple you can visit in Tanjavur Brihadeeswara Temple 🙏
@sabithavundila8390
@sabithavundila8390 27 минут бұрын
Pavan kalyan miru ma hero telangana lo poticheyandi memu jana sena ke oth vestam🎉🎉🎉🎉🎉🎉🎉
@Chinnari-rb7nu
@Chinnari-rb7nu 3 күн бұрын
🙏🙏🙏🙏👌👌👌
@tulasipadmavati3482
@tulasipadmavati3482 Күн бұрын
Nenu 5 years nunchi Vaarahi Pooja chestunna, Youtubu lo Nanduri Srinivas garu 4 NAVARATHULLU gurinchi videos pedutunnaru, ayana ADYATHMIKAMGA ENTHO help chestunnaru evarina kavalante choodavachoo, kasi lo వారహి temple vundi, jii Varahi mathaki
@krishnamedida5810
@krishnamedida5810 5 күн бұрын
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivakumar-mo6ty
@sivakumar-mo6ty Күн бұрын
🎉🎉🎉🎉
@arunamangipudi9039
@arunamangipudi9039 3 күн бұрын
Anchor needs to be more respectful to any guests on her pannel and anyone who she is talking about. Boddu kosi peru pettinatlu andarini eka vachana sambodhana baagu ledu. Mr. PavanKalyan is much older than her.
@harshasai8775
@harshasai8775 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pilliganesh5565
@pilliganesh5565 2 күн бұрын
😮ok😊
@sureshroyal2342
@sureshroyal2342 5 күн бұрын
Anchor ne Pawan kalyan garu ane pilavali
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z 5 күн бұрын
Okappudu pawan kalyan news veyani ee channels eppudu ayana deekshani kuda vella shows ga chesthunnaru.. Gelupu vunteyney veeriki kanapadatharu.. Poradinapu kanapadaru
@user-lk4kc7mg2w
@user-lk4kc7mg2w 3 күн бұрын
వారాహి అమ్మ వారి ఆలయం (1) తంజావూరు (తమిళనాడు) (2) కాసి నందు అలయం ఉంది
@dravasaralaprasadsharma-ok9im
@dravasaralaprasadsharma-ok9im 3 күн бұрын
వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి శు.నవమి వరకు అంటే జులై 6 నుండీ 15 వరకు మరి ముందు ఎందుకు మరి సంతోష్ గారు చెప్పాలి.
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Күн бұрын
ఈర్ష్యా ద్వేషాలు అబద్ధాలు చెప్పకుండా ఉంటే దీక్ష ఫలితం లభిస్తుంది కానీ ఈ దీక్ష అయిపోయిన తర్వాత పనికిమాలిన మాటలు ఇతరులను హింసించడం మానాలి లేకపోతే లేకపోతే వారి జీవితం అధోగతి అవుతుంది ఇది కచ్చితంగా జరుగుతుంది
@user-et8yb8ll7j
@user-et8yb8ll7j 2 күн бұрын
Jai Sri varahee mathaa
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 2 күн бұрын
నిజాయీతీ గా చేయాలీ
@user-qz6jf4ql3q
@user-qz6jf4ql3q 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👃
@srinivasaraop8267
@srinivasaraop8267 5 күн бұрын
Padarakshakulu enduku vesaru
@user-qf9ht4bj4h
@user-qf9ht4bj4h 5 күн бұрын
పొగడ్తలు ఆపుచేసి చెప్పులేసుకుని దీక్ష చేస్తారా అది చెప్పండి గురువుగారు
@srinivasarao4908
@srinivasarao4908 5 күн бұрын
Thappu unte chebutharu ga
@subbalakshmivinnakota3319
@subbalakshmivinnakota3319 3 күн бұрын
sri m Sri matre namaha
@gramudu210-ob8yz
@gramudu210-ob8yz 5 күн бұрын
జై అమ్మవారు
@vijayalakshmianumula8500
@vijayalakshmianumula8500 2 күн бұрын
KZbin channels lo chusi cheykudadu.. ala chesthe chedu palithalu vasthay Ani Santhosh sharma garu em aashinchi chepthunnarooo....
@ramanamurthypv1625
@ramanamurthypv1625 21 сағат бұрын
Ekkadekkadiko pothunnaaru srikakulam zillalo sri mukhalingeswara kchetramlo sakshattu vaaraahi ammavaaru velasivunnaaru srikakulam pattanaaniki 45 kilometers distance srimukhalingam village chaala praacheena devaalayam one should have to visit
@HackerGamer-yo1wq
@HackerGamer-yo1wq 5 күн бұрын
దీక్షలో చెప్పులు వేస్కోవచ్చా, ఆహా తెలియక అడుగుతునా @ 0:24
@kishorekumardas5662
@kishorekumardas5662 4 күн бұрын
Vesukovochu medicated chappal vesuko vocchu
@bashyamsaikrishna9077
@bashyamsaikrishna9077 4 күн бұрын
Goodinformationpavankalyanllonglivrgodblesstoyouhappilulifelong
@garimellamurthy6816
@garimellamurthy6816 4 күн бұрын
Guruvu gaaru cheppulu vesuko vacha andi
@citijosh
@citijosh 3 күн бұрын
donga bakthulu matram vesukuntaru andi
@TrueisGod94
@TrueisGod94 Күн бұрын
Sri Lalita matha nu jagan ashrayinchali.
@srinivasyanamandra456
@srinivasyanamandra456 20 сағат бұрын
Pawankalyan garu ma brahmunulu boomulu.ysrcp timelonycp valu na meeda tapudu caselu peti.kabja cheseru me ru dayachese naku sayamu cheyendi nenu brahmunudini
@bharathimurthysher9543
@bharathimurthysher9543 3 күн бұрын
Kasi ( varanasi ) lo varaahi ammavaaru bhoogruham lo unna temple undani vinnaanu
@samasatish9457
@samasatish9457 5 күн бұрын
Jai janasena Jai pspk my god pspk,jai varahi
@sreenijaa518
@sreenijaa518 3 күн бұрын
ఒక 4 చనల్ వాళ్ళు ఈ బయంకరం చేస్తున్నరు పవన్ గరిని 🎯target ?????? Tu👽👽👽👽👽👽👽👽👽👽👽
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 Күн бұрын
varahi Temples Kerala lo Unnai
@beharanarasimharao161
@beharanarasimharao161 3 күн бұрын
9🙋‍♂1
@lokeshlucky7003
@lokeshlucky7003 3 күн бұрын
Viluvaina raajakeeyaalu undaalani manaspoorthiga korukuntunnaa.,, Volunteers anedhi anaalochithamainadhi., Malli ilaanti niyamaakam manchidhi kaadhu.,exam merit vidhangaa thiskunte bauntundhi ,Malli pilla Raajakeeyaalu,undhaathanam Leni Raajakeeyaalu undakoodadhu .,visigi poyaam ilaanrti Raajakeeyaalu.,cbn gaariki,pk gaariki manavi.,kootamiki manaspardhalu raakoodadhu ani manavi.,ground level main important., I m also volunteere.,MBA University., Ycp vaalle na raajeenaama pampinchaaru.,four months no salary.,
@sailakshmanr5457
@sailakshmanr5457 3 күн бұрын
Shri mathre namaha jai Varahi matha ki Jai 🙏 Om Sai Ram jai Sri Ram 🙏🌹🙏
@ashagupta7293
@ashagupta7293 3 күн бұрын
యాంకర్ గారు కొంచం మర్యాదగా సంబోధిస్తే బాగుంటుంది పవన్ కల్యాణ్ గారు అంటే బాగుండేది
@HanurudranshHrithknandan
@HanurudranshHrithknandan 2 күн бұрын
యాంకర్లకు గట్టిగా మర్యాద లేకుండా పోతుంది
@bellalaanjireddy
@bellalaanjireddy 3 күн бұрын
Am ior svmi
@ArumugamV-nn2nj
@ArumugamV-nn2nj 2 күн бұрын
💥💥🔥🔥👁️🤣🤣
@nandunandy7066
@nandunandy7066 3 күн бұрын
Vdiki tammudu SHANKAR ,, VIDDOKA BICHSGADU ,, FARMAPURY, JGTL,, RPM,, GOOD👍 TEMPLE BADUKAVULU AKKADA EM ITU CHEYYRU ,, DRPRI LNSMHASWAMY,,,, OWN TEMPLE🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌❤❤😂😂🎉🎉😅😅😊😊😊😊
@nandunandy7066
@nandunandy7066 3 күн бұрын
Pk, 1 , kototi rupers 10 croress oste , no 1 temple I'm AP, TG,, NARASIMHSSWAMY,,, GREAT👍👏😊 ,, GODAVARI RIVER TEMPLE🕌🕌🕌🕌🕌,,, GOOD👍👍👍❤❤😂🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳📚📚🌿🙏🙏🙏🕉🙏☘️☘️🌷🥀🌷
@lordsun153
@lordsun153 3 күн бұрын
9 రోజులు.....
@yvssharma1258
@yvssharma1258 3 күн бұрын
Enta baga cover chesaru teliyaka poyina Raja.syamala mayarogam kudirchindigada iddaru mahamuhulaki
@rohit-2427
@rohit-2427 Күн бұрын
Entra vagutunnav 😂
@gangadharpalapala6529
@gangadharpalapala6529 2 күн бұрын
Allgoodbillesusir
@ChAmareswari
@ChAmareswari 4 күн бұрын
😂god
@ramalakshmijayanthi185
@ramalakshmijayanthi185 3 күн бұрын
Package and power.
@yvssharma1258
@yvssharma1258 3 күн бұрын
Ammavarini addam pettukuni edo cheddamante adukku tintaru
@rohit-2427
@rohit-2427 Күн бұрын
Anduke ga jagan 😅gadu valla nanna sacharu 😂
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 69 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 79 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 69 МЛН