మన వేంకటేశుని చరిత్ర ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలి అనిపిస్తుంది ధన్యవాదాలు మంచి వీడియో చేశారు
@sun-sun9996 ай бұрын
Crct
@princeakash4295 Жыл бұрын
తిరుపతి లో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఓం నమో వేంకటేశాయ ❤
@maruthiamudala3067 Жыл бұрын
Super bro ..
@pavankalyan9232 Жыл бұрын
Love from R.C Road, Tirupati ❤❤❤
@jayaprakash_konidala Жыл бұрын
Love from mangalam
@vjk344 Жыл бұрын
Uncle ❤
@user-avinash971 Жыл бұрын
Chaala lucky bro nuvvu
@krishna9084 Жыл бұрын
తిరుమల గురించి మీరు చెప్పిన విషయం తెలిసినా కూడ మీరు చెప్తుంటే ఏదో తెలియని కొత్త అనుభూతి,తెలియకుండానే ఆనందభాష్పాలు వచ్తాయి,ఓం నమో వేంకటేశాయ నమ:
@sreekanthyenugula1904 Жыл бұрын
Proud to be Hindu నన్ను హిందువు గా పుట్టించిన ఏడుకొండల స్వామి కి శతకోటి వందనాలు
@its_my_life143Ай бұрын
😂😂😂😂😂
@AllinONE-no4gm Жыл бұрын
గోవిందా గోవిందా మేము తిరుపతి వెళ్తున్నాం2 రోజులలో గోవిందా గోవిందా🙏🙏🙏
@harshaharsha4184 Жыл бұрын
అన్న బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్పు అన్న చాలా సార్లు అడిగాను ని నుండి సమాధానం లేదు plz anna... కేదారనాథ్ గురుంచి చాలా బాగా చెప్పావు అందుకే అన్న plz...
@pavanKumar-bm9hq Жыл бұрын
✋ఎంత మంది తిరుపతికి వెలరు ఓం నమో వేంకటెశయ నమః. 🙏
@priya_reddy774 Жыл бұрын
Tirupati lone untanu 🙋 native ♡
@nazeermohammad33867 ай бұрын
Nenu vellaanu Alipiri nundi nadaka dhari lo 😊
@vijaychinthu125 Жыл бұрын
నీకు చాలా ధన్యవాదములు మా శ్రీనివాసుని గురించి వివరించినందుకు ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@Kalki-yc5tm Жыл бұрын
ఇది రా ...సనాతన ధర్మం బ్రాండ్🔥🙏🔥🙏
@mohansuryabhargavkasturi8604 Жыл бұрын
జైశ్రీరామ్ అన్న మీరు ఒక హిందువుగా హిందువులకోసం హిందూధర్మంకోసం ఇలాంటి వీడియోలు చేయలనికొరుకుంటున్నాను మీ విడియోలు వల్ల దేవుడు లేడనేవారు ముర్కులసైతం మారాలని కోరుకుంటునాను జైశ్రీరామ్
@nithish99 Жыл бұрын
Feeling blessed to be born there. I am Proud to be a Tirupatian❤ ఓం నమో వేంకటేశాయ 🙏
@kandrigakumar2395 Жыл бұрын
Me also bro
@samreddysrilatha8687 Жыл бұрын
వేంకటేశాయ not వేంకేశాయ
@nithish99 Жыл бұрын
@@samreddysrilatha8687 Thankyou Comment was Edited
@boyarajasekhar7351 Жыл бұрын
Read my comment bro
@samreddysrilatha8687 Жыл бұрын
@@nithish99 no mention
@siriCHINTHA Жыл бұрын
ఇందులో అన్ని స్టోరీస్ నాకు మా అమ్మ గారు చెప్పారు... వెంకన్న సేద తీరిన చెట్టు అన్నారు చూడండి అది కొత్తగా వింటున్నాను...... తిరుమల మాత్రం అద్బుతం... స్వర్గం లా ఉంటది...
@RajuRaja-wy2zj Жыл бұрын
Hii
@manjula.r4586Ай бұрын
ఆ అశ్వతవృక్షం స్వామి పుష్కరిణి దగ్గర ఉంది... ఇప్పుడు ఆ చెట్టు యెక్క శాఖల్లో ఏర్పడిన చెట్లు ఉన్నాయి...
@rameshblindlifestyle Жыл бұрын
💜 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి❤
@habibshaik4477 Жыл бұрын
Feels so Blessed after your explanation.. Govinda Narayana Venkatesha Madhava Keshava Narayana Hari...I have been Tirumala for 15+ times being a Muslim but i am proud to say I believe
@jaihindh218 Жыл бұрын
Muslims like you still exists in these days?? ❤❤
@BeLIVEsinSELF Жыл бұрын
😊
@karriganesh8781 Жыл бұрын
❤
@kavyakkavya11478 ай бұрын
Woww miru chala baga explain chesaru Chala interesting ga vinnaa
@anjibadugu3937 Жыл бұрын
బ్రో ఇంకొంచెం క్లారిటీగా క్లారిఫికేషన్ చెప్పింటూనే బాగుండేది అని నా ఫీలింగ్
@dileepdasari786210 ай бұрын
ఇంకా కొంచం స్లో గా ఎక్సప్లయిన్ చేస్తే బాగుండు
@amarnadh4195 Жыл бұрын
Chalaa chalaa Baga explain chesav Anna.... ఇలా ఇంకెన్నో మన సనాతన ధర్మమా గురించి మన హిందూ దేవుళ్ళ గురించి వీడియోలు చెయ్యాలని కోరుతున్నా అన్నా .... మన హిందూ ధర్మం వర్ధిల్లాలి...❤️
@shivateja3629 Жыл бұрын
Once, I had a massive headache before going to tirumala temple, as soon as i entered the temple i couldn't feel any pain 😌😌
@ansuriprasad6150 Жыл бұрын
ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోవలసిన దేవస్థానం ఓం నమో వెంకటేశాయ నమః
@ravulabhavani2122 Жыл бұрын
Ome Namo venkateshaya..Nenu 2017 th lo vellina ..But ..naaku .Swamini chusina ..ventane .Adhorakamaina ..feel vachindhi..and ...naaku Nijamain ...Devunni chusina feel vachindhi telusa..Ome namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamalleswararao6032 Жыл бұрын
అనాథ నిలయం కాదు అది.. ఆనంద నిలయం 🙏
@SatyaVeeravalli-lq8hz Жыл бұрын
అమ్మ అంటే మన మొదటి దైవం మొదటి గురువు అన్నీ అమ్మ. అమ్మ లేకపోతే మనం లేము తన శరీర బాగాలను ఎంతో భాద పెట్టి ఎంతో నరకం అనుభవించి మనకి జన్మను ఇస్తుంది అమ్మ. మనం పుట్టగానే ఆ భాద అంతా కూడా పోతుంది అమ్మకి ఎంతో ఆనందం గా ఉంటుంది అక్కడే అమ్మ ప్రేమ తెలుస్తుంది. తాను ఏమైనా నా బిడ్డ బాగుండాలి అని. అలాంటి అమ్మ ను కొంతమంది దారుణంగా వదిలేస్తున్నారు. అమ్మ గనక నిన్ను అలాగే వదిలేస్తే నీవు ఈరోజు ఈ స్థాయి లో ఉండవ్ అమ్మ మంచిగా చూదాం frineds..😢
@nanditharaj1646 Жыл бұрын
😅
@nanditharaj1646 Жыл бұрын
😅
@tejaswarc7437 Жыл бұрын
proud to be an tirupatian .the strange thing is lord venkateswara has been lived 6 months after marriage in agastya muni ashramam . that ashramam is in our village
@kamarthikarthik7 ай бұрын
The reason is newly married people are for forbidden to climb or descend hills for 6 months according to shaastra... in order make this known to everyone LORD himself stayed at Agastya Mahamuni Ashrama which is not on hill for 6 months although LORD is beyond all this
@RajiRaji-qv2ypКүн бұрын
గొప్ప విషయాలు చెప్పారు, 🙏
@sadhardarling922 Жыл бұрын
వరల్డ్ ఫేమస్ టెంపుల్ తిరుపతి❤❤❤❤
@khadarshareef9406 Жыл бұрын
Thank you for sharing my Home town Story Tirupati 🙏😊🙂
@unanimousfreaker6906 Жыл бұрын
Hu mawa...
@dhanashankar3073 Жыл бұрын
Iam also tirupatian
@Raghuraman786 Жыл бұрын
Feeling blessed to be born there at Tirumala ( Ashwini Hospital) . I am Proud to be a Tirumalaian 🕉 ఓం నమో వేంకటేశాయ🕉 🙏 Govinda Goovindaa
@penchala-narasimha Жыл бұрын
Tirumala tirupati ki anta mandi vallaru 🙂
@captain_lite Жыл бұрын
Coment proper ga LEDHU kasta clear gaa edit chye bro
@devi5260 Жыл бұрын
Na ure tirupati 😊❤
@captain_lite Жыл бұрын
@@devi5260 ok
@penchala-narasimha Жыл бұрын
@@captain_lite ok bro
@mr__nani8899 Жыл бұрын
Entha mandi kadu bro enni sarlu vellaru ani adugu
@nandithamoolinti5667 Жыл бұрын
Govinda govinda Yedukondalavada, Venkataramana Govinda Govinda Story motham vinna venthaney oka manchi positivity, 19:58 calmness vachindhi
@priya_reddy774 Жыл бұрын
Tirupatian 🙋..chala proud ga undhi ..ilanti goppa place lo puttinanduku
@shankarbandaru4771 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤
@SRBGAMINGTELUGU Жыл бұрын
Proud to be tirupatian
@natureexplorer77858 ай бұрын
tirupathi valu like veskondammaa
@LAYAKARTHATV Жыл бұрын
My native Thirupathi 🙏🏻🙏🏻
@ak9541 Жыл бұрын
చాలా తెలియని విషయాలు చెప్పారు విష్ణువు అన్ని అవతారలు ఇలా క్లుప్తంగా చేయండి 🙏🏻
@VijayarajuKambham-d2j Жыл бұрын
1million mark cross chestharu bro thirupati velle time meku daggaralone undhi😊😊 Om namo venkatesaya😊😊
@gokulgovardhan Жыл бұрын
Proud Tirupatian ❤ Thank you so much for making video about the our temple city ❤❤
@rock__746 Жыл бұрын
Don't proud because your head cristian😂
@mouni_ms_creations4 ай бұрын
Nenu recent ga tirupati ki vellanu.. I am blessed 🙏
@tagoreji21436 ай бұрын
మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. ఓం నమోః వెంకటేశాయ 🙏🙏🙏
@ravikiran46628 ай бұрын
నేను వుండేది చిన్న తిరుపతి దగ్గరే very happy to hear this
@choukiomkar7145 Жыл бұрын
నాగ సాధువు వీడియో అప్‌లోడ్ చేయండి లేకపోతే చేతబడి చెపిస్తా 😂❤️🙏
@MisteR_Venkat_22 Жыл бұрын
Virupaksha effect 🤣
@janasainika4488 Жыл бұрын
😂😂😂😂😂
@chandra2546 Жыл бұрын
VR Raja Anna be Like : Shashanala Grantham Theppinchandi 😅😅😂🤣🤣🤣
@bpreddy10 Жыл бұрын
Ayyo meranta chetabadi cheste ayana emkavali papam
@Vedhavays2802 Жыл бұрын
😂😂😅
@santhoshreddy-pc6qz Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏 I love Tirumala 😍❤️❤️❤️
@boyarajasekhar7351 Жыл бұрын
Read my comment bro
@seenukoppula4901 Жыл бұрын
Pòpĺpoo
@veekshithaveekshi5364 Жыл бұрын
If you want to know more about tirupati I suggest to watch nanduri srinivas gari tirupati series ❤
@Dhfm321-h1v2 ай бұрын
Waiting. జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Venkateshaluru Жыл бұрын
నీవు మాకు జ్ఞానాన్ని నేర్పి గురువు నీ వీడియోలు మాకు ఎంతో జ్ఞానం ఇస్తుంది❤
Thirumala Vellinappudu Separate Prapancham Lo Unnattu Anipistadi ❤
@pawankalyan9022 Жыл бұрын
Day by day eagerly waiting for videos...❤
@devagaming6940 Жыл бұрын
కథ బాగుంది continue చెయ్
@VenugopalLanjapalli10 ай бұрын
అన్న, ఈ టెంపుల్ మీద చాలా contrverces ఉన్నాయి, అది ఒకప్పటి, గౌతమ బుద్ధుడి, ఆలయం అని, మూల విరాట్, బుద్ధిడి విగ్రహం అని, బ్రాహ్మణులు కబ్జా చేసి పెద్ద నామాలు, పెద్ద పొడుగు కిరీటం పెట్టి కవర్ చేశారు అని అంటూ ఉంటారు, క్లారిటీ గా రీసెర్చ్ చేసి, పెట్టావా, గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🕉️💪❤️❤️🕉️🕉️
@SV-xd9gp3 ай бұрын
You only knows the truth man
@VenugopalLanjapalli3 ай бұрын
@@SV-xd9gp what చన్ you expline
@SV-xd9gp2 ай бұрын
@@VenugopalLanjapalli what you write in Telugu
@charitha_3278 Жыл бұрын
Anna please make a video about why no one has climbed Kailash parvatam
@M_MU Жыл бұрын
Due to its structure and adhi world center loo vundi where it has high magnetic field andhuke evaru ekkalekapotunnaru
@charitha_3278 Жыл бұрын
@@M_MU but why the nails and hair are growing really fast and are ageing fast. And Some said that they can hear some kind of sounds
@ERROR-bs9li Жыл бұрын
@@charitha_3278time dilation
@dalitnahipehlehinduhu6569 Жыл бұрын
✊👊🙂Please make a video on hindu temples endowments act..every Hindu should know the injustice happening to us and temples... please u have reach ..show support from you side sir ❤❤
@pushkal2050 Жыл бұрын
Good thing to asking him on endowments. But he don't have guts to do because he is not affected of endowments department and more over he uses the diplomatic statement to convince people. One more thing he doesn't belong Hindu community . This is not a right place to ask him to do a video on ENDOWMENT. If they raise this topic then they have to ask about the funds collected in churches and masjid. Because KZbin platform itself is a Hindu phobic. We all know that what happened to string vinod. Without no proper reason KZbin has deleted the STRING channel saying that guidelines violation. Same thing is going to happen to diplomatic VR RAJA If he dares to do so. KZbin will delete this channel as well. He is just youtuber. Just search for Radha manohar das. Radha manohar das is a real hero who is raising his voice against endowments department.
@kdivya3604 Жыл бұрын
Just now came out of darshan and feeling so good to know more about this tirumala
@yaminiprakash1817 Жыл бұрын
Too good… though I think I just saw like10-12% of ur videos… but seriously very much impressed…. Knowledge… entertainment and mainly FACTS…. 🎉🎉🎉🎉I infact sent the links to my daughter ….for her to fin some knowledge…… completely worth it hafts off to you n your team….👏🏼👏🏼👍🏼👍🏼take a bow 🙇 🙇♂️ 🙇♀️
@nikkiroyyt899 Жыл бұрын
Anna Basically Naadhi Tirupathi Nenu Mana Tirumala Gurinchi Chaala Videos Chusanu Even NAT-GEO Documentary But Anni Andariki Thelisina Vishayale Chepparu And Meeru Ichina Ee Information Ela Techaro Thelidhu Kaani Chaala Hard Work Chesaru Adhi Maathram Ardam Avuthundhi Anna Thank You For This Video!❤️
@arjundtl. Жыл бұрын
ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) గురించి ఒక వీడియో చై అన్న
@raajboosyt4909 Жыл бұрын
దక్షిణ బద్రీనాథ్ గుడి చార్యల్ మండలం బండ్ల మైలారం గ్రామం సిద్దిపేట తెలంగాణ లో ఉంది.యెవరైనా దర్శనం చేసుకోవచ్చు🙏🚩
@sandeepreddy3574 Жыл бұрын
Handsoff to ur dedication bro to bring back history ❤️❤️
@MManga-nc8ul Жыл бұрын
మీరు చెప్పే కథ మొత్తం యాదవ్ కులానికి చెందిన కళాకారులు చెబుతారు. ఇది ఉత్తరాంధ్ర లో బాగా ఫేమస్ మెయిన్ విశాఖ జిల్లా లో
@mannelokesh Жыл бұрын
Everything in this world is interlinked, where there is energy there is a source. As an educated person i believe in science and to make a planet like this.., there is a probability of .1%but we do exist, same as energy(Devine species) that created our universe🌌. I believe in positive energy and i can find that in temples so i believe in temples..
@saibusd Жыл бұрын
Possible answers to your questionsat 19:32, it is not sweat. When water in the air condenses, it appears like sweat. Stones like Granite don't have pores, so water can't seep into it thru preserving the stone.
@ravitejabandi9872 Жыл бұрын
Yeh bro that's the reason... You know one thing for is inside the stone bcz of hot temperature he started sweating😂.... Most of the people don't know the science ..
@wilder8957 Жыл бұрын
@@ravitejabandi9872Hat stone is extraterrestrial stone rock material
@slimshady5873 Жыл бұрын
@@wilder8957 it's believed that the lord turned himself into the Garbagudi Idol while Laxmi maa and Padmavathi Devi were fighting. When Maha Lakshmi (who was in a penance in Kolhapur) came to know about Lord Vishnu’s remarriage, she decided to confront him as disbelief. When Srinivasa confronted Maha Laxmi and Padmavati together at one place (both were his wife), he converted himdelf into a granite rock statue (Lord Venkateswara). Then Lord Shiva and Lord Bramha came and explained that because of welfare and emancipation of people in Kaliyuga Lord Vishnu did all this leela. After knowing that Lakshmi and Padmavati also decided to stay there with Lord Venkateswara. Mata Lakshmi stayed on the left chest of Lord Vishnu and Padmavati on the right chest.
@praveenbhotla2252 Жыл бұрын
@@ravitejabandi9872Then Why You Not Became A SCIENTIST bro
How about a video on “What if AI takes over the world? What will God do or will God stop the AIs?” I think this would be an interesting topic. If you agree, please comment and like this post so that our VR RAJA can see it. Let’s go!! The name is just a prank tho! 😅
@ramannavaram8925 Жыл бұрын
Hi anna I am from Karnataka , I am a big fan of u , ❤
@naguguguloth45765 ай бұрын
Mee channel lo chala videos chusanu bro.. Kani Subscribe mathram ee video chusake chesanu. Video nachindhi kabatti ani nen anukunna kuda something is there. 🙏🙏🙏
@MovieMonkey1505 Жыл бұрын
Om Namo Venkateshaya Namah 🙏🏻💙🏹
@SushanthSuddula Жыл бұрын
Srisailam Temple Meda Kuda Oka Video Cheyandi Anna ❤🎉
@producersguild3168 Жыл бұрын
Om namo venkatesaya🙏🕉🌺❤
@akashromikunta8783 Жыл бұрын
Bro you r explaining better than our telugu teacher😅
@bachudileepkumar Жыл бұрын
L P . Hp 😊😊😊 😊pp...o😊😊😊😊😊😊,l ll Ha 😊
@saipspk92775 ай бұрын
Great information tirumala nunchi return osthu nee vedio chusa ❤❤❤
@akr2525 Жыл бұрын
Mee videos chusinappudu kothaga edho nerchukunnam ani anipisthundi thanks for giving knowledge ❤❤❤❤
@rameshmedisetti Жыл бұрын
Anna east godavari district Pithapuram dagara lo chinna tirupati Ane village undi....Danni toli tirupati antaru...tirumala kanna 1st ani kadanalu unnai aa temple kosam chepandi anna
@naveenkumarswamireddy1441 Жыл бұрын
Yeah
@naveenkumarswamireddy1441 Жыл бұрын
Bro where are from
@pspkfansikkada1452 Жыл бұрын
Donthamuru
@naveenkumarswamireddy1441 Жыл бұрын
Yandapalli
@prasadbvc Жыл бұрын
@@RamaKrishna-1234kadu bro east godavari lo undi ah temple veru adi veru
@MaheshBabu-vg8ji Жыл бұрын
Mana AP lo chinna tirupathi gurichi teliyani vallu 60 to 70 percent members unnaru bro, valla kosam oka ideo cheyyandi chinna tirupathi medha😊
@Venkatesh_333_3 Жыл бұрын
@@RamaKrishna-1234ekkada undhi anna Temple
@Venkatesh_333_3 Жыл бұрын
@@RamaKrishna-1234 oh ok tq for info anna 🙏🏻
@Casperp12345 Жыл бұрын
Respect bro. You are doing a great job about our dharma.
@donakantiaravind4239 Жыл бұрын
Spb Anna meru mana Hindu culture gurinchi baga cheptharu e world ki ma support mek epudu untadi tq u
@sahithyabamidipati9385 Жыл бұрын
Chala baga explain chesaru anna♥️🙏
@ganeshdurishetty9073 Жыл бұрын
Anna [shambala🔥]gurichi cheyandi❤🥵
@revanthseethi4998 Жыл бұрын
❤
@sivareddy6641 Жыл бұрын
ఓం నమో వెంకటేశా 🚩🚩🚩
@sirishavaakaada225 Жыл бұрын
Always waiting for your videos and learn new things ❤ keep like this bro ❤❤
@kathijeevan4346 Жыл бұрын
Thank You Anna Tirumala Gurinchi Cheppinanduku❤❤❤Superr Information Anna
@vinaykumarvemula97002 ай бұрын
Chala clear ga neat ga explain chesavu bro. ❤
@lathaa3004 Жыл бұрын
Proud to be an tirupatiannn❤
@siddurock375 Жыл бұрын
Hii
@gugulothshekarmouni98799 ай бұрын
Anna Sevalal Maharaj gurinchi cheppu plz
@badboychandu311 Жыл бұрын
Fan of raja anna 🥰🥰
@gkiran2929 Жыл бұрын
Great explanation bro శుభరాతిరి -100 పుస్తకాలను ఉచితంగా inspire from books chanel ద్వారా చూడండి
@crazycouples6441 Жыл бұрын
Namo Venkatesha 🙏🏻🚩
@basavarajr3102 Жыл бұрын
Big fan of your information sir Can you please elaborate 10 Avatar's of Lord Vishnu with Briefly... Very requesting sir
9:09 thirumala giri kada a place vishnu murthi puttalo vuntaru anta😊
@Ajay-i5l6r Жыл бұрын
Bro Kuberuduki Venkateswara ki Ela cheppandi bro... And Ravana ki Kuberuduki kuda godava ento cheppandi... First kubera kosam cheppandi
@allakasandhya4451 Жыл бұрын
Hi Anna first coment 😊
@deandaniel8307 Жыл бұрын
Hi bro, you said every amazing things about SreeVaru, 🙏 but since how many years its been there,can you please mention and thank you.
@kcsreddy_tpt Жыл бұрын
Swami niku 1m estadu anna love from Tirupati om namo venkateshaya
@sateeshsuravajjala6902 Жыл бұрын
సాక్షాత్ శ్రీ వేంకటేశ్వర స్వామి మహత్యాన్ని తెలియపరచి నందుకు ధన్యవాదాలు❤❤❤
@Pavan_Kumar_Reddy_418 Жыл бұрын
Bro I have doubt... Mana old days lo I think time calculate cheyandiki days, weeks, months, years anukunaru kada. Mari endhuku Saturday chicken thinakudadhu antaru I mean chala places lo thinaru Saturday y bro this condition
@raajboosyt4909 Жыл бұрын
Mahadev bee like :- it's my brother game play it's like linked with every situation for a reason 🔥
@BUNNYARASADA07 Жыл бұрын
My fav god venkaeswara swamy ❤
@AnilKumar-hf5kg Жыл бұрын
story bagundhi
@AnilRolex-bf6ls5 ай бұрын
Om Sri namonarayana sri venkateswaraswamy❤mahalkshmimatha❤mahapadmavathimatha🥰🙏💓💓🕉️🔱💗💗♥️💕♥️💗🕉️🕉️💓💓🙏💓💓🕉️🔱💗♥️♥️💕♥️♥️💗🔱🔱🕉️💓💓💓🙏🙏🙏🙏💓🕉️🕉️🔱🔱💗♥️♥️💕💕💕♥️♥️♥️💗💗🔱🔱🕉️🕉️🕉️💓🙏🙏🥰🥰🙏💓💓🕉️🕉️🕉️🔱🔱🔱🔱💗♥️♥️💕💕💕♥️♥️💗💗🔱🔱🕉️🕉️🕉️💓💓🙏🙏🥰🙏🙏💓🕉️🕉️🔱🔱🔱🔱🔱