చాలా మంది అక్కా చెల్లెలు పరిస్థితి ఇదే అన్న సూపర్ 😭😭🙏🙏🙏👍👍👍
@iamindianilovemyindia21813 жыл бұрын
కథ రాసిన వారికి..నా.హృదయ పూర్వక వందనాలు..నటించిన వారికి...డబల్ వందనాలు...మొదటినుండి చివరి వరకు..నేను ఏడ్వని క్షణం లేదు తెలుసా.. అక్క నీకు నిజంగా..పాడాబి వందనమే...అన్ని భరించేది అమ్మ అంటారు కాదు అక్క అనాలి...ఎక్క అంటే అమ్మ వెనక అమ్మ లెక్క అని నిరూపించారు...తమ్ముళ్లు అంటే కన్న కొడుకులెక్క అని నిరూపించారు..great స్టోరీ
@ashoksriraamoju6133 жыл бұрын
సత్తన్న....మల్లన్న..... మస్త్ తీషిండ్రు సినిమా👌👍 అందరూ మంచిగ చేసిండ్రు...కండ్లల్ల నీళ్ళు తిరిగినయి
@srinivasthandra4703 жыл бұрын
సత్తన్న మల్లన్న ఇది నిజజీవితపు గొప్ప కావ్యం... సూపర్.. అక్క పాత్రకు అక్క నిజంగా ప్రాణం పోసింది.. ఇంకా ఇలాంటి పాత్రలు అక్కకు ఇవ్వాలని కోరుకుంటూ.... జై హింద్
@Nagaraj726413 жыл бұрын
నిజంగ నేను ఏడ్చాను ఏ వీడియో చూసి. చాలా బాగుంది సెంటిమెంటల్ వీడియో
@gulfloganesh3 жыл бұрын
సూపర్ డైలాగ్ గొప్పగా బతికేవాళ్ళు దేవుళ్లకాలేరు కానీ గొప్ప మనసు ఉన్నవాళ్లు నిజంగానే దేవుళ్ళు..🙏
@srinivasd32093 жыл бұрын
సాధారణo గా నా కళ్ళలో నీళ్లు రావు కానీ ఈ వీడియో చూడండం తో కళ్ళలో నీళ్లు స్టాట్ అయినావి 👌👌👌👌🙏😭😭😭😭
@g.iswaryaiswarya85923 жыл бұрын
నైస్ వీడియో అక్కా తముళ్లు ప్రేమని మంచి గా చూపించారు..ప్రియ మల్లి యాక్టింగ్ సూపర్
@shriramsanthosh73243 жыл бұрын
Heart touching story నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭
బంధానికి పేద ,ధనిక కాదు మంచి మనసుంటే పూరి గుడిసెలో కూడా ఆనందమే. లాస్ట్ లో అందరూ నవ్వారు కదా ఆ ఫీలింగ్ ఎన్ని కోట్లు ఇచ్చిన దొరకదు. సూపర్ అన్నా.
@athrammothiram50113 жыл бұрын
చాలా బాగుంది కొడళ్లు చేసే ఆగడాలు ఇలా ఉంటాయి
@burrarajasheker19163 жыл бұрын
చాలా రోజుల తర్వాత కంటి నుంచి కన్నీరు కారుస్తూన సూపర్ 🙏🙏🙏🎉
@pallykondaramchander73362 жыл бұрын
Realy heart taching.,,,
@విన్నూ-ఘ5ఞ3 жыл бұрын
కన్నీళ్లు తెప్పించిన పెదింటి ప్రేమలు 👌👌
@swamychiluveru55943 жыл бұрын
లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలో ఏముంది బల ఇది కదా స్టోరీ నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అందరూ సూపర్ గా యాక్టింగ్ చేశారు మీ అందరికీ వందనములు
@gaddamdanraj16853 жыл бұрын
సత్తన్న మల్లన్న నిజంగా హార్ట్ టచింగ్ సినిమా అన్న చూస్తున్నంత సేపు గుండె బరువెక్కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నలు 🙏🙏
@sangianjaneyulu92563 жыл бұрын
Malleekarjun Anna garu video chala Bagundhi chustunte Kanniru vachindi
@srikanthp39103 жыл бұрын
Supar videos నిజంగా చాలామంది ఆడబిడ్డల పరిస్థితి ఇలానే ఉంది 😭😭🙏🙏🙏 సూపర్ హార్ట్ టచింగ్ వీడియో
@ramumekala82433 жыл бұрын
సత్తన్న మల్లన్న చాలా మంచి సినిమా తీశారు ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా మనసును కదిలించే
@ramaraopervala15103 жыл бұрын
మధ్య తరగతి జీవితాలు మన మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కళ్ళకి కట్టినట్టు చూపించి చూసే వాళ్ళ కళ్ళలో నీళ్ళు తెప్పించారు .thankyou very much chala Oka మంచి అనుభూతి లభించింది.
@palleanil41773 жыл бұрын
అన్న మనసు పూర్తిగా చెప్తున్నా వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చియి చాలా బాగుంది🙏🙏🙏🙏
@kumargoud35403 жыл бұрын
అక్కా,తమ్మడు ఆత్మీయ అనుబంధం చక్కగా చూపించారు..
@Hanu-mettu3 жыл бұрын
నిజంగా ఏడిపించేశారు...చాలా బాగుంది....
@shreecreations80533 жыл бұрын
మల్లన్న మీకు మనస్ఫూర్తిగా వందనాలు మీతో ఏం చెప్పడానికి కూడా మాట రావట్లేదు అంత అద్భుతంగా ఉంది ఫిల్మ్ మీరు చేసే ఏ మూవీ అయినా చాలా అద్భుతంగా ఉంటాయి 🙏🙏💐💐
@chandmohammadmohammad17703 жыл бұрын
మల్లన్న సత్తన్న మాటల్లేవ్ ఏడిపించిరు సూపర్ సూపర్ అన్నగారు
@funnytelugu41183 жыл бұрын
హ్యాట్సాఫ్ బ్రో వీడియో చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు రియల్లీ గ్రేట్
@nikhilchitla52393 жыл бұрын
No words to say... Really heart touching... Tears out...Hatsoff to sathanna-Mallanna... All of you performed extremely awesome. Thankyou
@shankarachary13 жыл бұрын
కథ కథనం డైలాగ్స్ దర్శకత్వం సూపర్... అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక మీ షార్ట్ ఫిలిం తెలియజేసింది ధన్యవాదాలు
@musikashylaja81483 жыл бұрын
Satthanna ..Mallanna...superb 👌👌👌...story line bagundi...Malli garu natural ga chestharu
@dgr39323 жыл бұрын
చక్కనికథ అందరు చాలాబాగ చేసారు అక్కపాత్ర ఇంకాబాగుంది 👌👌
@k.rajashekarreddy69353 жыл бұрын
Mallikarjun and priya jodi masth set ayyindhi
@padmareddy34633 жыл бұрын
Hart touching film chala bagundi nice film acting super dirction super
@subramanyamcheenakula12153 жыл бұрын
మల్లి కొత్త అమ్మాయి సూపర్బ్ గా నటించింది ప్రియా కు కూడా కరకు గా నటించడం కష్టం అయి ఉంటుంది తమిళ్ వాళ్ళు ఎలా సహజంగా చేస్తారో అలా వుంది
@sadakar68223 жыл бұрын
చాలా emotional ఫిల్మ్...సూపర్ గా చేశారు 🙏🙏
@sreenusreenu34123 жыл бұрын
Excellent.... wonderful heart touching short film.... This time other than Priya.. others characters are well placed.... 💞💞💞💞
@agustcomtey77522 жыл бұрын
Good job with producer and malikarjun emotional brother and sister extradinary
@malleshettam98573 жыл бұрын
ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఈ వీడియో గురించి అంత బాగా తీశారు
@nagendracreations40543 жыл бұрын
Super entha bagundi itlanti short film thiyandi anna🙏🙏🙏andari acting super
@mallethulavenkateshwarlu57173 жыл бұрын
Super kalla vembadi theliyakundane nellu vasthunnavi so great 👍
@kotasreenukotasreenu75853 жыл бұрын
Perfect location for story And Lakshmi character is 100% correct for that Dressing also perfect