అన్న మీరు ప్రజలకు మంచి చేస్తున్నారు మీరు బాగుండాలి
@vamsipandu64733 жыл бұрын
🙏🙏🙏
@leelamohan18833 жыл бұрын
👍exlent దిలీప్ అన్నయ్య మీలాంటివారు ఇపు డున్నవరిస్టితుల్లో చాలా అవసరం 🙏🙏🙏
@mskvaraprasad29422 жыл бұрын
Exlent🙏దిలీప్ అన్నయ్య మీ లాంటివారు ఇప్పుడున్నా పరిస్థితుల్లో చాలా అవసరం 🙏🙏🙏🙏
@sivasanakarpamulapati26723 жыл бұрын
పవర్ స్టార్ అభిమాని టాకింగ్ స్టార్ కి నేను అభిమానిని అయ్యినందుకు గర్వంగా ఉంది అన్నయ్య ❤👌🙏
@gangadharrao32903 жыл бұрын
అబ్బా ఏమి treatment ఇచ్చారు sir Hats off Kalyan Dilip God bless you and long live 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaswamy53 жыл бұрын
మరో ఠాగూర్ మా అన్నయ్య కళ్యాణ్ దిలీప్ సుంకర 🙏🙏🙏🙏🙏 గ్రేట్ పర్సన్ అన్నయ్య కళ్యాణ్ గారు💕💕💕💕❤️
@jprajuwoodworks3 жыл бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు మీరు నిజంగా గ్రేట్ సార్
@mamidipellymanoj3 жыл бұрын
జై భీమ్ 💪💪 జై భారత్ 🇮🇳🇮🇳 మీలాంటి వాళ్ళని దేవుడే పంపాడు tq అన్న 🙏
@venkatduvvuru72093 жыл бұрын
ఇటువంటి videos choosi నప్పుడు naaku చాలా గర్వంగా ఉంటుంది అన్న చాలా baaga చేశారు అని
@srimannarayanakaturi17733 жыл бұрын
నువ్వు కరెక్ట్ గా మాట్లాడారు మనం భోజనం చేసేటపుడు ఇ ఆహారం ఎలా వచ్చింది అన్న ఆలోచన ఉంటే ఇలాంటి పనులు చేయరు 🙏🙏🙏
@gajulasrinivasTDP3 жыл бұрын
ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు కళ్యాణ్ అన్న 🙏
@gangadhargoud36583 жыл бұрын
Hi Anna Kalyan Anna nomber kavali
@pallekumar5762 жыл бұрын
@@gangadhargoud3658 anna no please
@nageswararaochinnari83493 жыл бұрын
తెలుగు వాడివి అయినందుకు గర్వపడుతున్న అన్న
@obulesunallagolla54073 жыл бұрын
మీలాంటి వారు సమాజానికి చాలా ముఖ్యం అన్న
@dharmadasari85593 жыл бұрын
మీరు చాలా తెలివిగా వాడికి వార్రింగ్ ఇచ్చారు అన్న గారు. .......
@nirvirishishorts4606 Жыл бұрын
Wishfin lo Capitrade personal loan అని చూపిస్తుంది కానీ loan app Peru తెల్వడం ledu దయ చేసి ఈ యాప్ పేరు తెలిస్తే చెప్పగలరు ఎవరైనా plzzz
@harisanku26703 жыл бұрын
Your service is very good Ayya.God bless you Ayya.
@rowdyrowdy15463 жыл бұрын
Good evening sir... from Dubai I follow your channel more than so called Telugu news channels...!
@శ్రేయన్అన్విన్3 жыл бұрын
మీరు చెపింది 100 percent 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@rafishaik13813 жыл бұрын
You are compassionate too. If he changes you are ready to give bail also. Happy to see a moral man in law profession
@Srikonda_srk3 жыл бұрын
You give a lot of strength and confidence to common people along with valuable information. Keep rocking bro!!!
@sivasankars94183 жыл бұрын
ఆహ్ తిట్లుకే చెవిలో రక్తం వచ్చేసి వుంటాది కార్తికేయకి
@bbbb-br3cx2 жыл бұрын
అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్న ప్రజలు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు అటువంటి వారిని మేలు కోల్పోయే విధంగా మీరు పని చేయాలి ఒక బాధ్యతగల లాయర్ గా పౌరుడిగా థాంక్స్ అన్న మీరు బాగుండాలి
@sridharlanka27213 жыл бұрын
This Advocate is just telling us to use our sense !
@naniyatham67142 жыл бұрын
నాకువాసీదీ అనా
@mohanmudhaliyar88453 жыл бұрын
Me anti vallu chala thakkuvaga vunnaru sir.advacats andharu Melaga vuntey chala bhaguntundhi sir.samanyudiki justice anedhi chala thakkuva dorukundhi ( meeku na salute hattsoff🤝🤝
@viratkohli123173 жыл бұрын
Roju ki 500 sampadinche vallu kuda nenu busy ani pattestaru, eayana entha busy ga vunna sare janalu kosam alochistunnaru. Jai kalyan anna.
@chundrugopalakrishnachowda42283 жыл бұрын
Vaadu vankara gadu BTech fail fake lawyer
@Tejashnaiduarts3 жыл бұрын
@@chundrugopalakrishnachowda4228 gaaru, reddy la paruvu theeyakand sir meeru
@chundrugopalakrishnachowda42283 жыл бұрын
@@Tejashnaiduarts naadhi fake account.. anti Jagan 😂🤣
Inspiring, Thank you Dilip garu 🙏🙏🙏 .Thank you very much for guiding people and creating awareness to be cautious with online frauds.
@greenpastures4793 жыл бұрын
Good job Brother..you are really helping the society a lot.
@medimudirajesh3669 Жыл бұрын
మీరు చాలా బాగా మాట్టాడరు సార్ ఇ దొంగనా కొడుకులకు తగిన బుద్ది చెప్పాలి సార్ మీరు ఈ వీడియో చేయడం వల్ల చుసినవాడు మరో పది మందికి చెబుతూడు సార్ ఇలాంటి వీడియో లు మరిన్నో కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
@krishnakanth91543 жыл бұрын
Good job sir, meeru chesina online money issue ma friends ki chala help iyendhi sir, like life and death varaku velinavaalu chala happy ga vunaru epudu, Good sir, God bless you sir @My hope Meeru janasena lo ne hundali sir
@swamysureddy25163 жыл бұрын
కోనసీమ యటకారం తో అమాయకంగా వాడిని బలే ఆడుకుంటారు.🙏🙏🙏
@charantej27653 жыл бұрын
Really I was impressed about your dareness brother...... way of approach is ethical.... In Those type of people, we have to treat them in human emotional angel... You did in right way.
@andiboinarajiv79203 жыл бұрын
అన్న నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉన్నా చాలు.మీ వీడియోస్ వల్ల చాలా నేర్చుకుంటున్న కచ్చితంగా పక్క వారికి సాయం చేస్తాం అన్నా
@karanamsubbarao53002 жыл бұрын
Anna nenu Nina indinbull lo mospoyanu
@sgovind224511 ай бұрын
Ami jarigindi... Anna
@venkyadapa88133 жыл бұрын
అన్నయ్య ఈ వీడియో లో సమాచారం తో పాటు చక్కని హాస్యాస్పదం కల్పించిన అందుకు మీకు ధన్యవాదాలు
@enniaruna73113 ай бұрын
Sir maku same alane jarigindi sir 20000 teesukunnaru
@enniaruna73113 ай бұрын
Evvaru mosapokudadu
@madhusudhanreddy56063 жыл бұрын
Brother మీరు తోపు మీ తిట్లు amazing 🤣🤣🤣
@ravi49293 жыл бұрын
అన్న మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మాకు న్యాయం జరుగుతాది అనే ఆశతో ఉన్నాము అన్న చాలా ధన్యవాదాలు
@dolaanilkumar25903 жыл бұрын
Anna sir Number pampara piz
@kumarpalle3 жыл бұрын
Anna mobile no send me please
@nagarajuchakralachaneel33412 жыл бұрын
సూపర్ సార్ కళ్యాణ్ గారు వాడికి సూపర్ గా ఇచ్చి పడేసారు 👌👌👌
@perurikiran3 жыл бұрын
Very nice and humorous conversation between kalyan and karthikeya but eventually this is an eye opener 👍👍🙏🙏
@kk-xe2ms3 жыл бұрын
You must be live life long happy sir you are the right person for fighting this situations no media or no political persons fight against this situation we all salute you keep rocking sir
@srilathamidathapalli35453 жыл бұрын
😂😂😂😂 అబ్బా కార్తికేయ.... మంచి వివరణ మాకు. మంచి క్లాస్ ఇచ్చారు వాడికి. జైల్లో పెట్టిస్తే అయినా పరివర్తన వస్తే ఫ్రీ గా బెయిల్ మీద తీసుకొస్తా... మాకు కనువిప్పు కూడా... తెలియక అడుగుతున్నా అని సూపర్ పంచ్ లు ఇచ్చారు. Tq.
@rajavardhan34752 жыл бұрын
Good morning madam naku Anil sir number kavali Madam please just two days back nakkuda ilane jarigindi Madam ilane jarigindi Madam
@ramaraog6433 жыл бұрын
Kalyan Dileep sunkara talking power fantastic mind blowing and believable.
@mywish67223 жыл бұрын
Thank U Dilip garu.... For ur patience and responsibility.🙏
@livingstonesteamofchristpa84382 жыл бұрын
చాలా థాంక్యూ సర్ నీలాంటోళ్లు ఉండబట్టే చాలామందికి న్యాయం న్యాయం జరుగుతుంది దిలీప్ సార్ నా పేరు రవి పల్నాడు డిస్ట్రిక్ట్ పిడుగురాళ్ల AP
@sivasankars94183 жыл бұрын
సూపర్ పంచ్ బై సుంకర 10:00
@subbukatikireddy82863 жыл бұрын
Anna ki Respect echi matladu bro🙏
@sunilkunapareddy22153 жыл бұрын
Nijame keka punch...
@babummunayapp305 Жыл бұрын
God always with you & your family Mr, Advocate sir,
@narendrasai33093 жыл бұрын
Good evening Anna greetings from machilipatnam ❤️
@telugugarden79173 жыл бұрын
Machilipatnam lo akadda bro
@RJgamezonee3 жыл бұрын
Machilipatnam
@boddurameshjrp3 жыл бұрын
Sir miku munduga tq sooo much miru chala chakkaga matladaru elantti ketu gallu chala mandhi unnaranddi valla pani pattanddi
@RRCMsriram3 жыл бұрын
Bhayya.. Super punch with ultimate comedy bro..corono vachi ilaanti vallu povadamledhu
@spavankumar9117gmail2 жыл бұрын
సార్ 👃👃👃 సార్ మీరు మీలాంటి న్యాయవాదులు మాలాంటి వాళ్ళ ఆయుషు పోసుకొని ఇంకో వందేళ్లు ఎక్కువ బతకాలి సార్ చాలా బాగా వారికి వార్నింగ్ ఇచ్చారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీరు
@AKPMedia3603 жыл бұрын
Excellent awareness video Dileep garu... ilanti online mosalu gurinchii meru chepthene janam loki correct ga reach avudhii police lu entha cheppina common man mosapoothune unnaru
@annepatmoskumari5703 жыл бұрын
Yes sir.....ur conversation is awesome. Today I too receive the same. But bcz of u ..I was not trapped sir 🙏
@msreeramulu33113 жыл бұрын
Brother Kalyan.... Hats off to you n You are a true soldier of this society.... I can say that you are a proud son of India..
@మనప్రపంచం-డ4ఙ2 жыл бұрын
Chala Thanks Sir, Ee nijam vini kondarayina jagarthaga vuntaru.
@srkgroup20093 жыл бұрын
Whatever the topic your explanation is super and very useful to all the general public Your thought to setup commoner Library channel is Very good decision Anna Keep educating the general public 🙏🙏🙏🙏🙏
@kalapalasundaram94963 жыл бұрын
Thank you tammudu Good comedy the same time every serious
@Ajaychinna14373 жыл бұрын
ఒకని కష్టార్జితం తిని బ్రతికే జీవితాలు కుక్కలకంటె హీనం తూ యెడవలు అన్న నేను అలానే 10000 పొగిట్టుకున్న indians loan finance ani 1 yr back 1lak loan istamannaru. వాల్ల అందర్ని బయటికి లాగి శిక్ష పడేలా చేయండి అన్న pls 🙏🙏🙏🙏🙏🙏🙏
@pasagadaramesh2841 Жыл бұрын
Avunu anna eroju 5520 katanu Loan raledhu amount reffund cheyamandi
@Sarathkumardumpa12 жыл бұрын
ఇంకా మీలాంటివారు ఉండబట్టే ఇండియాలో ఇంకా న్యాయం ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది ఇలాంటి విషయాలు మీద మాకు అవగాహన కల్పించినందుకు మీకు మీకు ధన్యవాదాలు ❤️
@m.lsamudra40183 жыл бұрын
సార్ Iam లింగా, నేను ఎంతో మంది(Advocate)లని చూసాను కానీ మీరు వేరు.... ఒక అడ్వకేట్ అయ్యి ఉండి Draft చేసే సమయంలో కూడా పబ్లిక్ కాల్స్(ఫోన్ లో Save చేసి లేనివి)కూడా రిసీవ్ చేసి మాట్లాడుతున్నారు... అందులో సమస్యని వెంటనే పరిష్కరించి అలాంటి మోసాల వల్ల ఇంకెందరో మోసబోకుండా అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే తెలివి, మాట్లాడే మాట తీరు, చూస్తుంటే నాకు Jealous గా ఉంది నేనెప్పుడు మీలా మాట్లాడగల్గుతా అని... మీరు చేసిన వీడియో చూసిన ప్రతిసారి మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను... Thank you sir... మీరు కేటాయించిన 10ని'లు మోసపోబోతున్న ఒక్కరిని ఆపిన అది మీ Credit ఏ...
@saikrishna92993 жыл бұрын
Same feeling Anna... Perfect ga chepparu
@SUSHANTH6862 жыл бұрын
Thanks Anna... ఈరోజు నేను కూడా same problem face చేశాను... Doubt వచ్చి youtube open చేసి చూస్తే మీరు చేసిన ఈ video వుంది. Tnq అన్న you saved my money....
@kishore87jetty3 жыл бұрын
Sir , Miru super .. sense of humor peaks bhayya. atanu siggu lekunda opoukovatam anedi highlight part
@ShivaShiva-mo8tjАй бұрын
సూపర్ సార్ మీరు ఎవరో నాకు తెలియదు గానీ నాకు ఇలాగే మోసం చేసారు సార్ ఇదే పైనుంచి ఇదే ఆపు సేమ్ ఆపు సర్ దయచేసి నాది కూడా డబ్బులు ఇప్పించండి సార్ మీరు మీ కాళ్లు పట్టుకుంటాను సార్ నేను మోసపోయిన పర్లేదు ఇంకా ఎదుటోళ్ళు నాకు మోసపోకూడదు సార్ ఇదొక్కటే చేయండి సార్ చాలు
@shreekumarcreative52823 жыл бұрын
Hi Anna, dhani overdue charges too much anna , thank you anna for supporting poor people, Jai kalyaan dileep sunkara anna, Jai bheem, jai Bharat
@prasadgare48023 жыл бұрын
Anna mee anni Videos lo idi chala entertainment ga undi anna... Chala navvukunna...... But it's good information anna thank you very much 👌👌👌👌
@sridharsri9193 жыл бұрын
సార్ కొత్తగా power bank & power share అని కొత్తగా వచ్చాయి సార్ అందరు మోసపోతున్నారు చుడండి సార్
@Ramesh-mt2mw3 жыл бұрын
మీరు మామోలువారు కాదు సోదరా... నిన్ననే Ntv..లో చైనా లో సంఘాయ్ నుండి ఇలా online appsతో... లోను మాఫియని...గత సంవత్సరం మొత్తంగా 11000 కోట్లు మన దేశం నుండి ఢీల్లీ-చైన కి చేరవేయబడిందిని తెలిసింది...మీరు లేకపోతే మన బాధ్యతగల మరియు సోమరపోతు సోదరులు చాలా బాధితులు నష్టపోయేవారు... ధన్యవాదాలు... జైభీం...
@jeevanbabu10943 жыл бұрын
You are really great honourable sir.. hats off you Honourable sir.. upcoming leader..😀😀😀 very good entertainment honourable sir😂😂😂.. my support to you always honourable sir
@ravitejamasabathula29543 жыл бұрын
Anna super nv future leader anna
@cattv8093 жыл бұрын
Great anna meeru..nannu kuda mee team lo join chesukondi....addam ga putti perigina vallani sari cheddam
@rafishaik13813 жыл бұрын
India needs you brother.
@pramechandu14348 ай бұрын
అన్న నేను కూడా ఇలానే అప్లై చేశాను నీకు 50,000 లోన్ సెలక్షన్ అయింది ఇన్సూరెన్స్ 3,500 కట్టు వెంటనే లోన్ అమౌంట్ ని అకౌంట్లో పడతది అది కట్టకపోతే మూడు నెలలు దాకా నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఎంత కట్ అవుతది అని అంటున్నాడు
@subbukatikireddy82863 жыл бұрын
అన్నా మీ వాయిస్ లో base 🔥🔥🔥 Godavari districts power 🔥❤️
@vssrnaidu3 жыл бұрын
Super bro. Baaga buddhi cheppav. Chetta naayallu yevadu yenni anukunna meeru chesedhi correct bro. Hats off to you bro. 🙏🙏🙏
@maheshs68903 жыл бұрын
Sir data entry jobs పేరు మీద నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని విజయవాడ సైబర్ క్రైం వాళ్ళకి WhatsApp chesthe mee district ఏది అని అడిగి వాళ్ళ WhatsApp నంబర్ ఇచ్చారు.. వాళ్ళకి WhatsApp chesi matter చెబితే మీ area station ఏది అక్కడకి compliant forward chestamu annaru.. enduku sir intha నిర్లక్ష్యం వాళ్ళకి.. ఆ అమ్మాయి నంబర్ అంత కూడా ఇచ్చాను వాళ్ళకి అయిన waste..
@kodinagulasuresh43103 жыл бұрын
East godavari complaint ivvalante evarki ivvali cheppandi pls
@rajuhanumanthu3 жыл бұрын
Meru comedy kuda chestara... Wow wt a sense of humour... Excellent dealing with frauds...
@achyuthkalluri81243 жыл бұрын
Supper anna we are learning soo many things from your channel 🙏❤️
@chalapakapandubabu81293 жыл бұрын
Sir నిన్న నాకుకూడ ఫోన్ చేసి 4750 ఇన్సూరెన్స్ కట్టండి వెంటనే మీకు 20,0000 లోన్ అకౌంట్లో పడుతుంది అన్నారు... నేను తెలివిగా యూ ట్యూబ్ లో india bulls లోన్ నిజమా కాదా అని విడియో సెర్చ్ చేస్తే ఈ విడియో వచ్చింది లేకపోతే నేను కూడ బొక్కలో పడేవాడిని థాంక్యూ సార్ 🙏🙏🙏🙏
@vishnuprasadg79663 жыл бұрын
Very good sensitisation to common ppl!! But almost finance companies breed on common ppl salaried ppl get into vicious loop ...just invest with Gold if money exists or go to bank for loan not financers like these
@sunilkadiyams Жыл бұрын
Siru nenu oka gorreni 5laks sanction avvindhani letter vachhindhi,6.5k insurance adigaru,veseytaniki readybi.poyanu,but eee gorreni save chesaru sir,mi pakkana bhimavaram gorrine sir,thank you for saving me...❤
@kirankrish3 жыл бұрын
మీ పంచులు, సూపర్ అన్న...😄👍🏽
@anjaneyaswami92843 жыл бұрын
గోదావరి జిల్లాలు మాటలు అలాగే ఉంటాయ్ మరి
@shivarajugadda38493 жыл бұрын
Annayya meeru mee goal reach avvali.. intha talent undi inko 10 mandiki help cheyali annayya. Jai pspk💪💪💪
@vijjampavanjsp253 жыл бұрын
Great advocate 🙏🙏🙏🙏
@govindamandagudi65522 жыл бұрын
నమస్తే సార్ నేను ఫిబ్రవరి 14-2022 న నా dhani acount మొత్తం ను చెల్లించి వున్నాను కానీ 14 వ తేదీన అషిస్ కుమార్ chourasia అనే పర్సన్ కి 4275. చెల్లించినట్లు వుంది నేను ఈ విషయం దని సపోర్ట్ టీమ్ కి మెయిల్ పంపినప్పటికి ఎటువంటి సొల్యూషన్ లేదు
@times24telugu633 жыл бұрын
Your sense of humor super sir...
@nagraj17292 жыл бұрын
You are great,. Sunkara neeku demudu manchi aarogyam ichu gaka
@srinathsree10417 ай бұрын
Chala super GA change ayru matladalo kuda very nice sir Number how the get simple every Metro Station shopping mall they take same reason shows but police not stop for that working not legal what they doing public place every start 1st who taking our number ask for there job take self for our security then they stop like this works
@anilkumar-uc2ux3 жыл бұрын
Sir Mee guts ki hats off… Mee sense of humour ki Mee quick helping nature ki Standing ovation
@surendrasr72452 жыл бұрын
One of the best video in KZbin 👌👌..elanti fraud apps meds case veyyandi Anna
@shashiabhi92793 жыл бұрын
Proude of you sir we all support you 24/7.
@kavithakaviii18663 жыл бұрын
Thank you Anna u did nice job Anna and loan people again they started calling sending what's up msgs and what's up calls they are dng black mail Anna do action on these people
@eatsleepsexpubgrpt29103 жыл бұрын
నీలంటోలు ఇంకొకడు తగిలితే వాడే డైరెక్ట్ గ స్టేషన్ కు వెళ్లి LONGUPOTADU
@pandugahanumanprasadgoud2573 Жыл бұрын
Kalyan garu you deal well,lots of innocent people were getting trap well done hatsoff
@Jesussaviour19983 жыл бұрын
Super Anna Miru Em matladaru miru Ucha posukunnadu vadu
@devikumarvadisaleti93953 жыл бұрын
Mee matalaku at same time miru iche assurance ki hats off sir
@rajaramesh80613 жыл бұрын
సూపర్ షాట్ సార్ 🙏🙏🙏🙏😌😌😌😌😌
@varaprasad50403 жыл бұрын
Good analysis dileep anna ❤️🙏❤️🙏
@mshreyaachreya14573 жыл бұрын
Sir your brilliant ,, your the my hero
@sivajivarma13656 ай бұрын
GOOD MORNING, INTEGRAL AD SCHEME (IAS) ఇందులో కూడా చాలా స్కామ్లు చేస్తున్నారు. మీరు యిది కూడా ప్రోగ్రాం చెయ్యాలి. యిది చేస్తే మీరు వరల్డ్ ఫేమస్ అవుతారు. Thankyou 🙏
@saikiranuppalapati56433 жыл бұрын
Ahay naughty darling dialouge ki vadiki mind block😂
@medicherlarajendhraprasad82793 жыл бұрын
కల్యాణ్ దిలీప్ సుంకరగారు అంటే మోసం గాళ్ ఎవరైనా టెర్ర ర్ జై భీమ్
@mohanreddy16963 жыл бұрын
మనిషి అత్యాశే వీళ్ళ ఆయుధం. ఇలాంటి చెత్త వెధవలే ఎక్కువ అయిపోయారు.
@mangikamaraju37543 жыл бұрын
న్యాయ వాది కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి హృదయ పూర్వక వందనములు. సార్ మీరు ఆకేటుగాడిని ముప్పు తిప్పలు పెట్టి ఒక ఆటాడుకున్నారు మీలా... ఎవ్వరూ... ప్రశ్నలు వేయలేదు సార్ చివరిగా మీకు కృతజ్ఞతలు తెలుపుచూ.. శెలవు తీసుకుంటున్నాను.
@prasanthkanamarlapudi95363 жыл бұрын
Dhani One freedom card kuda antha first emi ani cheppi malli antha okasari kattali antunnaru and one day over due ayitha manam thesukunnadhaniki double charge chasthunnaru
@BladeBreaker1 Жыл бұрын
excellent sir, full comedy and awareness for people.