కానీ అసలు వీడియోలు రాకుండా చెయ్యాలి ,తీసినవారిని ముందు అరెస్టు చెయ్యాలి ,ఛానల్ కూడ బెన్ చెయ్యాలి అదేమీ చెయ్యకుండా ప్రజలను అటం మంచిది కాదు
@Korraramakrishna-dl3jt29 күн бұрын
ముందు ఇటువంటి వెబ్సైట్ నీ ఇలాంటి సినిమాలని బ్యాన్ చెయ్యండి. సమాచారం అందించినందుకు థాంక్స్ మేడం.
@venkatachalamkodali6920Ай бұрын
అసలు ఆ సినిమాలనే ఎందుకు నిషేధించరు ? అది చేతకాదా ? దొంగతనం మాట తరువాత , నువ్వు తలుపు గడియ పెట్టుకోక పోవటం పెద్ద నేరం అన్నట్టు ఉంది ! 🙏🏼
@Pranith949Ай бұрын
😢edaina rape or murder jarigithe a matter ni news channels vallu 1month to 2months explain chesthu new ideas isthunaru..rape chesina vallu ela thappinchukunnaro chusi inko batch plan chesthunnaru ..delhi lo women dead Body ni cut chesi ela parcel chesaro news lo chusi adhe month lo 3, 4 murders adhe style lo chesaru ..1st news channels KZbin WhatsApp lo rules correct ga pettali..e tv Gemini tv lo just 3times per day vachevi same ala mali pettali ..pichi news channels,serials ki permission license thiseyali..appudu crime rate kastha thagguthundi. Crime medha extra knowledge enduku,🤦♂️🤷♂️
@veerabhadraraoseelam9003Ай бұрын
Marketlo anni untai mana bhuddhi savyamgaa undaali
@venkatachalamkodali6920Ай бұрын
మార్కెట్ లో "drugs “ ఉంటాయా ? వాటిని ఎందుకు నిషేధించారు ? కొన్ని చోట్ల "prohibition “ కూడా ఉందే ? సినిమాలకి "censorship “ ఉందే !! బుద్ధిమంతులు గ్రహించ గలరు ! 🙏🏼
@venkatachalamkodali6920Ай бұрын
మార్కెట్ మధ్యలో మైథునం చేసుకోవటం తప్పుకాదా ?! జనాలు అది చూడటం నేరమా ?? - అందరూ కళ్ళుమూసుకుని పక్కకు తిరిగి పారిపోవాలా ? మీరు " బుద్ధిమంతులు " కాబట్టి అలా చెప్పగలిగారు !🙏🏼
@sandeepsandeepmudiraj155328 күн бұрын
super ga chepparu
@TRB578Ай бұрын
దేశంలో ఎం జరుగుతోందో అనేది మీలాంటి వాళ్ళు తెలుసుకొని ప్రజలకు ఇలా తెలియజేస్తున్నందుకు..మీకు థాంక్స్ మేడం..
@RanuwiАй бұрын
రేపులు చేసి జైలు కి వెళ్లిన వాళ్ళను మంచోళ్ళు అని గుజరాత్ కోర్ట్ రిలీజ్ చెయ్యడం పెద్ద నేరం కాదా?
@trivediumeshsharma5921Ай бұрын
దేశద్రోహులను ఖాన్ గ్రేస్ ప్రభుత్వం విడుదల చేసినట్టు.
ఇలాగే ఫోన్స్ లో మనకు ఇష్టం లేక పోయినా కనపడే abusive...adult videos.. advertisements విషయం లో కూడా ఏమన్నా చర్య తీసుకోవాలి. అలాంటివి చూసే వాళ్ళు ..మనం ఇలాంటివి చూస్తే నలుగురికీ తెలిసిపోద్ది అని భయపడి వాటి వైపు వెళ్ళ కుండా ఉండేట్టు. ఎందుకంటే ఇలాంటి వాటి వలన యౌవ్వనస్తులు ప్రేరేపింప బడి తప్పుడు పనులు..నేరాలు చేస్తున్నారు.
@shivak5382Ай бұрын
App lo edhaina filter pettaali.
@NovwindrahaАй бұрын
Condom products and condom ad paina charya tesukovali Cinema lo exposing songs and sex scene paina cherraya tesukovali. child or adult sex is always bad thing u know
@TRB578Ай бұрын
Correct 💯
@raghavach181824 күн бұрын
Madam gaaru, Hyderabad Bangalore lo unde vaalu ekkuva adult content mobile chudakerledhandi ekkada ammaile ani vipathisi chupinchesthunaru.
@VijayAvaduth23 күн бұрын
సుప్రీం కోర్ట్ ఇచ్చిన కేసు నంబర్ పూర్తి వివరాలు పెట్టండి మేడం 🙏
@Bharat_YaАй бұрын
ఇదెక్కడి దిక్కుమాలిన తీర్పండి బాబు వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టడానికి గల కారణం ఈ పోర్న్ వెబ్ సైట్స్ వీడియోస్ ఏ కారణం మొదట వీటిని బ్యాన్ చేయాలి అప్పుడే కుంటుబడ్డ వ్యవస్థ కొంతేనా బాగుపడుతుంది.... ఆ వీడియోస్ చూసి చూసి యువత మానసిక వికలాంగులుగా మారిపోతున్నారు...
@JosephManchiraju-ji4wq21 күн бұрын
అసలు యూట్యూబ్ లోనే చిత్రాలు తీసివేయచ్చు కదా
@simonpeter4204Ай бұрын
చూడటం వలన ఆలోచనలు మారిపోతాయి, నైతికంగా పతనం అయ్యే ప్రమాదం ఉంది. నిగ్రహ శక్తి వ్రృద్ధి చేసుకునాలి.
@jojappakoyyuru8301Ай бұрын
If govt stops this abusive websites, then no problem
@NovwindrahaАй бұрын
If govt stops condom ad then no problem Govt should take action on multiple marriages and population control , then no problem
@rrbommalu567Ай бұрын
అనచడం రాదు కానీ.. బొంగులో రూల్స్ పెడతారు.. భద్రత లేని ఇండియా
@zachariahrathnam6783Ай бұрын
అసలు పొర్న్ వీడియోలు, బ్లూ ఫిల్మ్ లు నిషేధించాలి వీటిని ఎక్కువగా చూస్తూ పిల్లలు, యువకులు సైతం చెడిపోతున్నారు
ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది కనీసం ఫోన్ ను చూసి ఎటువంటి అదృష్టం కూడా లేదా చూడకూడదా చిన్న పిల్లలంటే చూడకూడదు ఓకే సిగరెట్ తయారు చేయకపోతే తాగడు కదా ఎవడు అలాగే ఫోన్ అనేది రాకుండా చేయండి దేశంలో ఒక అసలు ప్రతి వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉంటాయి ఎవడికి తెలుసు అండి ఇంత నాలెడ్జి మూడు చూస్తుంటాడు అసలు పూర్ణ సినిమాలు రాకుండా చేయండి దేశంలో
@mahuamediaАй бұрын
పోర్న్ చూడటం నేరం కాదు. అది చూసి అలా ప్రవర్తించడం, దాడి చేయటం నేరం. చిన్నపిల్లల పోర్న్ చూడటం మాత్రం నేరం. అది తయారు చెయ్యడమే నేరం కనుక చూడడం కూడా నేరమే.
@sreenivasareddy874924 күн бұрын
@JayaramReddyRajoliАй бұрын
ఇప్పుడు అన్నీ LiVE లో చూస్తున్నారు కదా. మరి ఫోన్ లో ఎందుకు పెట్టుకుంటారు. ప్రభుత్వం ఎలాంటి వెబ్ సైట్స్ లను నియంత్రించండి.... మీకు చేతకాక జనం మీద నిందలు మోపడం ఎందుకు????
@msr9303Ай бұрын
కానీ రేప్ చేసిన asharam bapu మాత్రం బెయిల్ పై స్వేచ్చగా బయట తిరుగుతాడు😂😂😂
@vijayabhasker1762Ай бұрын
Jai mim
@trivediumeshsharma5921Ай бұрын
ఢిల్లీ కట్టర్ ఈమాన్దార్ లాగా.
@bulusueshwarkumar1407Ай бұрын
Asalu cell phons lo asabhyamayina postlu pettevari pai charya thisukovali. Cell daridram ga undi.
@MURALIKRISHNA-bl4rt13 күн бұрын
ఆశారాం బాపు గారు రేప్ చెయ్యలేదు..మతమార్పిడులు జరుగకుండా హిందుత్వాన్ని నిలబెడుచున్న ఆయన పై విదేశీ మత మార్పిడి మాఫియా లు చేసిన కుట్ర మాత్రమే ఇది. ఇక అనేక పెద్ద చర్చిల్లో ఫాస్టర్ల సుఖాలు కోసం వేలాది మంది నన్స్ నరకకూపం లో వున్నారు.. అయిన వారిపై ఎలాంటి కేస్ లు లేవు. 2రూ ముగ్గురు నన్స్ ,బయటకి వచ్చి సదరు ఫాస్టర్ల పై కేస్ లు పెట్టిన అవి కార్యరూపం దాల్చలేదు.సదరు నన్ హత్యగావించబడ్డారు. లక్షలు చేతులు మరి కేస్ లు ముందుకి సాగలేదు..దీనిపై ఎవ్వరు విమర్శలు చెయ్యలేరు
@pdprasad1266Ай бұрын
Excellent Narration Madam.. Appreciation 👏🏻👏🏻👏🏻👏🏻
@srinivasaraosali5635Ай бұрын
Good information mam.
@MURALIKRISHNA-bl4rt13 күн бұрын
వాస్తవంగా చిన్నా పిల్లల నీలి చిత్రాలు, వీడియో లు క్రియేట్ చేసి, సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వారిపైన మాత్రమే చట్ట పర చర్యలు తీసుకోవాలి.వాటిని చూసిన వారిపైన కాదు. నీలి చిత్రాలి తీసే చానల్ ని బ్యాన్ చెయ్యాలి..అసలు కారణాన్ని వదలి, ఎవరో పోస్ట్ చేస్తే చూసే వారిపై చర్యలు తీసుకొని చట్టం నపుంసక చట్టమే.
@mahuamedia13 күн бұрын
మీరు చెప్పిన పని చేయటం ముందునుంచీ నేరమే. ఇప్పుడు కొత్తగా చూడటం నేరం అని ఎందుకు అంటున్నారంటే అలా చూడటం వల్ల పిల్లల మీద జరుగుతున్న నేరాలను ఎంకరేజ్ చెయ్యటం అవుతుంది కాబట్టి.
@mohdhimayathuddinshahid4547Ай бұрын
Good information msg for society 💐
@KrishnaKumar-wf4ijАй бұрын
చాలా బాగా అర్థం అయ్యేటట్టు explain చేసారు madam 🙏
@umarani2159Ай бұрын
Thank you mam
@hjudioi123455Ай бұрын
Chala baga explain chesaru thanks
@SunilKumar-pj8duАй бұрын
Movies lo child love content ni supreme court reject cheyachu ga
@simonpeter4204Ай бұрын
ముఖాముఖిగా చూడాలంటే అంత సులభం కాదు, ఈ ఫోర్స్ సైట్ లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఫోర్స్ ఆడ్స్ రావడం ఆ ద్రృష్యాలకు మరులుకొల్పబడటం తలంపులపై ప్రభావితం అవుతుంది.ఇది ఇష్టపడి వెదకక పోయినా మళ్ళీ మళ్ళీ శోధిస్తునే ఉంటుంది గనుక ఫోర్స్ సైట్ లేకుండా చేయడం మంచిది. సెక్స్ ఎడ్యుకేషన్ కు షరతులతో కూడిన సైట్ పేమెంట్ తో ఉంటే మంచిది.
@DS_SSbharatАй бұрын
అసలు అంతర్జాలంలో వీటిని లేకుండా చేస్తే సరిపోతుంది కదా! సర్వార్లు మెయింటైన్ చేసే వారిని అరెస్టు చేయాలి.
@chandrasekharp6307Ай бұрын
Thank you madam for your motivational vedios for the improvement of the society 🙏
@mallikarjunmarg769922 күн бұрын
Correct
@kumarivloges44Ай бұрын
భారత దేశంలో చెడ్డు అంత దూరంగా పారిపొవాలి.. Thankq వనజగారు.. Good information
@emmanuelprakashkuppili111521 күн бұрын
Right decision taken by Hon'ble Supreme Court Delhi for which I am ever thankful to Hon'ble Judge, taken keep interest on childrens, means present growing generation. Hope this will become in practice by Indian Police and Courts of Law and Justice.
@VaraBoskaАй бұрын
Well said Vanaja 👏 garu
@nagesh545823 күн бұрын
This is a good video and good to have such a law in India
@manthapurivijaykumar4086Ай бұрын
ఫాస్ట్ వాటిని బ్యాండ్ చేయాలి. 14 నుండి 20 సవత్సరాల పిల్లలు యూత్ . ఈ విడియో లకు బానిసలు అవుతున్నారు. వాటిని బ్యాండ్ చేయడమే కరెక్ట్
@BhavamCreationsАй бұрын
Superb 🎉🎉🎉🎉🎉 జై శ్రీమన్నారాయణ
@deenadayalreddygnappa7881Ай бұрын
Very good information analysis
@shankarrao7878Ай бұрын
It's a good judgement, first these websites shall be removed removed from internet.
@kkraokkrao8212Ай бұрын
ఎలా, ఎవరికి complaint చేయాలో చెబితే బాగుండేది తరువాత ఆ agency నుండి ఎటువంటి ఇబ్బందులు రావన్న నమ్మకాన్ని కలిగించాలి
@ravikumar-ln7lh29 күн бұрын
చిన్న పిల్లల కాదు పెద్దవారు కాదు అసలు అశ్లీల చిత్రాలు ఫోన్ లకు రాకుండా ఉంటే చాలా మంచిది ఫోటోలు గాని చిత్రాలు కానీ ఫోన్ లో రాకుండా వుంటే చాలా మంచిది మేడం గారు 🙏🙏🙏🙏🙏
@Brahmaji-lz4zdАй бұрын
🙏🙏JAISRIRAM
@riyachanti472Ай бұрын
ఫస్ట్ కోర్టును బ్యాన్ చేత్తే బావుంటుంది.. ఆల్ల బల్డప్ సూళ్ళేపోతన్నం..
@JaiGoud-mt3ccАй бұрын
Chrome లోకి వెళ్లితె కొన్ని పనికిరాని వేబ్ సైడ్లు వస్తున్నాయి అలారకుండా బ్యాన్ చేసే తీర్పు ఇ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇవ్వచ్చుకద అలా ఇవ్వరు "టిక్ టాక్ "బ్యాంచేశారుగా అలాచేస్తే బాగుంటుంది
@ranganathbalabadruni807319 күн бұрын
నా బాల్యం నుంచి విపరీతంగా నేను వీడియోలు చూసేవాడిని అయినా ఏ ఒక్క రోజు ఆడపిల్లను జస్ట్ లుక్స్ అంతే జీవితంలో తప్పే చేయలేదు
@teluguknockout16 күн бұрын
డిజిటల్ ఆటగాడివి 😂😂😂
@Pedapudimstbabu-n5eАй бұрын
అందువల్ల ఇప్పుడు ఎవరి కొంపలు మునిగిపోవట్లేదు ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది అన్నదాని గురించి కోర్టు ఏమీ ఎందుకు మాట్లాడదు '?
@liyaqatbaig1063Ай бұрын
ఇటువంటి చర్యలవల్ల సమాజంలో యువత చాలా నష్టపోతుంది, ఆటువంటి దుశ్చర్యలు లేత మనస్సుల్లో గాయమై వారిని జీవితాంతం వెంటాడుతుంటాయి.ఇవి సమాజంలో రెప్ కల్చర్ని పెంచుతుంది,అందుకే ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి.ఇటువంటి చెత్త నీ ప్రభుత్వాలు తలచుకొంటే ఫోన్లలో రాకుండా నిరోధించగలవు,కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళతో ఏచర్య కూడా జరగదు.ఇది చాలా సొచనియమైన విషయం.మనం రాతి యుగంలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది కానీ రాతీయుగంలో కూడా ఇంత విచ్చలవిడి ఉండి ఉండదు.
@Venkanna-mz3bu5 күн бұрын
అమ్మా నీలి చిత్రాలు చూస్తేనే నేరం అయితే, తీసే వాళ్లు నేరస్తులు కారా.... వాటిని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా,, నేరస్తులుగా పరిగనించాలి.. చిన్న పిల్లల్ని మనందరం కాపాడుకుందాం... 🙏🙏🙏🙏🙏.........
@mahuamedia5 күн бұрын
తియ్యటం ముందు నుంచీ నేరమే. ఇప్పుడు కొత్తగా చూడటం కూడా నేరం అని కోర్ట్ అంటుంది. దానివల్ల తియ్యడం అనే నేరాన్ని ప్రోత్సహించడం అవుతుందని. వీడియో లో ఆ క్లారిటీ ఇవ్వాల్సింది
@REDDYPOGUNAGAMMAKmcАй бұрын
Sir and madam ఈ తిరుపతి లడ్డు న్యూస్ నిజాలు గురించి చెప్పండి ......తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ్ళ గురించి గవర్నమెంట్ నోటీసు లు ఇవ్వకుండా ఇతరుల మతాల గురించి ఎందుకు ప్రస్తావించి ఏపీ ప్రజల మధ్య విబేధాలు తేవాలి గొడవలు చేయాలి అని ఏం అయిన ప్లాన్ లు వేస్తున్నారా మాకు అర్థమయిల వీడియో మీ నుంచి నేను కోరుకుంటున్న madam and sir మీ ఇష్టం ఐతే వీడియో చేయండి
@sameerahmadshaikАй бұрын
ఈ చట్టం సభ్య సమజాని కి ఎంతో అవసరమైనది. అమెరికా లొ ఈ చట్టం యెప్పటినుండో ఉంది. ఎవరైన ఇలాంటి వీడియోస్ డౌన్లోడ్ చెస్తె, సైబర్ నెట్వర్క్ ద్వార ఈసీ గ ట్రాక్ చెసి, యెలాంటి నోటీస్ లేకుండ డైరెక్ట్ గ ఇంటి కి వచ్చి అరెస్ట్ చెయ్యటమె కాదు, అన్ని ఫోన్స్, లాప్టాప్స్, గాడ్జెట్స్ వారి ఆధీనంలొకి తీసేసుకుంటారు. చాల పేద్ద ఫైన్ కూడ వెస్తారు. అమెరిక లొ ఎంతొ మంది ఇండియన్స్ కూడ ఇల అరెస్ట్ అయ్యారు. మద్రాస్ హై కోర్ట్ ఇది ఒక నేరం కాదు అని కేస్ కొట్టివెయటం బాధాకరం.
@venkatachalamkodali6920Ай бұрын
@@sameerahmadshaik అవును ! అమెరికాలో పోలీసు దౌర్జన్యాలు చాలా ఎక్కువ ! పౌరులు కూడా తుమ్మితే దగ్గితే తుపాకులతో కాల్చేసుకుంటారు , అవేం పెద్ద నేరాలు కావ్ !
@sameerahmadshaikАй бұрын
@@venkatachalamkodali6920 : ఇక్కడ సబ్జెక్ట్ ఎంటి, నీ కామెంట్ ఎంటి? ఎప్పుడూ డైవర్షన్, వితండ వాదమెనా...
@JudegabharatjitegaIndia672Ай бұрын
మొత్తానికి ఆ పోర్న్ వీడియోలే నిషేధించి పుణ్యం కట్టుకోండి రా బాబు ఇన్ని సంస్కరణలు అమలు చేస్తున్నారు కానీ ఈ దరిద్రపు గోట్టు పోర్న్ వీడియోలను సైట్లను నిషేధించే సంస్కరణలు తెచ్చే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదు
@sadashivan89Ай бұрын
మీరు ఈ దేశంలో వున్న రెడ్ లైట్ ఏరియాల్లో పరిశోధన చేసి ప్రపంచానికి తెలియచేయండి... అక్కా.... స్టూడియో లో వీడియోలు ఎన్నైనా చెయ్యొచ్చు.... 🙈🙊🙉
@LaxmanMadishettiАй бұрын
ముందు అన్ని ఫోర్న్ వీడియోలను నెట్ నుండి తీసెయ్యాలి. అప్లోడ్ చేసేవారిని శిక్షించాలి. మరి అమ్మాయిలు వీడియో కాల్స్ తో అంతా చూపెడుతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి.
@boyaraju9574Ай бұрын
Jai beem medam
@Rajamahendri24 күн бұрын
శుభోదయం నమస్కారం. అమ్మేవాడు వుంటె కొనెవాడు వుంటాడు. లంచం ఇచ్చే వాడిది ఎక్కువనేరం పుచ్చుకొనెవాడికంటె. మీరు చెప్పెవీడియోలు ఇచ్చేవారిపై మొదట క్రిమినల్ కేసులు పెట్టాలి అదిపోయి ఇరవైనాలుగు గంటలు ప్రజలపై పడి ఏడవటమే... ఎందుకంటె ఆ సంస్థలు ప్రభుత్వాలకు బోలెడు ఫండ్స్ ట్యాక్సులు కడతారు...శ్రీరామజయం
@godavarisurya939Ай бұрын
ఎన్నో దేశాల వారు ఇలాంటి వీడియో లు పెడుతున్నారు,You tube లో,You tube Open చేయగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.పెద్దలతో బాటు,మైనర్లు కూడా చూసే అవకాశం ఉంది.పిల్లలు బాగా ఫోన్ లకు బానిస అయ్యిపోయారు
@srisriperformvisuals3001Ай бұрын
🤔 అమాయకమైన లోకం తెలియని పిల్లలతో అలాంటి నీతిమాలిన పనులు చేయడమే " క్షమించరాని తప్పుగా పరిగణించాలి " భారీ జరిమానా,బెయిల్ దొరకని,కుటుంబసభ్యులని కూడా విజిటర్స్ గా అలాంటి నేరస్తులని చూడటానికి రానీయని విథంగా జైలులో కొత్తనియమం ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా " ఇలాంటి వీడియోల చిత్రీకరణ ఖచ్చితంగా కఠినమైన నేరమనీ అలాంటివాటిని పూర్తిగా " బేన్ " చేయాలి 🫵
@tinkuroopa2754Ай бұрын
New business for courts
@ChandrasekharJinkalaАй бұрын
మన దేశం లో చాలా మారాలి. చిన్న పిల్లల వి. విడియో లు.. అన్‌లైన్ మోసాల తో ఆత్మ.హత్యలు చాలా పెరిగి పోతా వున్నాయి
@shivakanththarkam2946Ай бұрын
Web sites lo vuntai kadha madam.. mari site's open kakunda govt a చర్యలు తీసుకోవాలి
@BhavamCreationsАй бұрын
మొట్ట మొదటిగా ఇలాంటి సైట్స్ బన్ చెయ్యాలి. ఆదిశగా మార్పురావాలి. సైట్స్ బన్ చెయ్యకుండా ఎన్ని చేసినా ఏమి ప్రయోజనం. దయచేసి ఆ దిశగా పని చేయించండి. మనకు తెలియకుండా కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రాం ఛానల్ లో కూడా పంపిస్తున్నారు జాగ్రత్త ఉండండి ఇలాంటివి ఎవరైనా పంపిస్తే మీరు వెంటనే మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యండి.... జై శ్రీమన్నారాయణ
@vinoddumutha342828 күн бұрын
సిగరేట్ తాగడం తప్పు అంటారు కాని సిగరేట్ తయారుచేసే కంపెనీ మాత్రం బ్యాన్ చెయ్యరు ఎందుకు.
@rajumulagapati479021 күн бұрын
ee courts anevi double standards nu patistunnayi
@chittibabugarugu8186Ай бұрын
మనకి ఇదే సమస్య. అసలు పసి మొగ్గ లని రేప్ చేసి చంపిన వారిపై చర్యలు ఉంటాయని నమ్మకం ఎవరికి ఉందని?అలాంటి వారికి శిక్ష ఉందా. అది వదిలి ఇప్పుడు ఇలాంటి చట్టాలు అమలు చేయాలని అంటే ఎలా?
@SHAIK8005Ай бұрын
మంచిది 👍
@ChandrasekharJinkala10 күн бұрын
మన దేశం లో. చాల వరకు పనికి రాని చట్టలు వున్నాయి . పిల్లల నీలి చిత్రాల.విడియో లు.తీ సిన వారిని ఉరి తియ్యండి
@lc5555Ай бұрын
ఆర్థిక సమస్యలు ఒకింత కారణమే టైమ్ కి పెళ్ళిచేసుకొలేక కొంత మంది పక్క దారులు పడుతున్నారు ఇది చాలా పెద్ద topic అల అని పెళ్లి చేసుకొన్న వారు మంచి వారు అని నేను సమర్దించర్లేదు ఆవేశ పడి నన్ను తిట్టోదు ఒక సమస్య రావడానికి ఉన్న అనేక కోణాల్లో ఒక కోణాన్ని ప్రస్తావిస్తున్నా, అలాగే సినిమా వారు కూడా దరిద్రంగా పోర్న్ websites ప్రచారం చేస్తున్నారు కాకపోతే indirect గా ఈ మధ్య నేను రెండు సినిమాల్లో హీరో side characters అలాంటి పదాలు వా డారు అప్పుడు మిగతా వారు అంటే ఆవి తెలియని వారు సరదాగా చూసి అలవాటు పడతారు అసలు పోర్న్ పై సినిమా లో కామెడీ చెయ్యడమే కరెక్ట్ కాదు
@lakshmibadam113027 күн бұрын
Correct madam nijan
@danielMangalagiriАй бұрын
నాకు ఒక సందేహం సమాధానం తెలియపరచగలరు నీలి చిత్రాలలో పిల్లలు కూడా ఉంటారా అసలు పిల్లలు ఎందుకు ఉంటారు పిల్లల నీలి చిత్రాలు ఎవరు తీస్తారు
@mahuamediaАй бұрын
అదే విషాదం :( పసిపిల్లలతో నీలి చిత్రాలు తీసి వాటిని అమ్ముతుంటారు. చాలామంది వాటిని telegram గ్రూపుల్లో , ప్రైవేట్ గ్రూపుల్లో అమ్ముతారు. చేసే పర్వర్ట్స్ , కొని చూసే పర్వర్ట్స్ ప్రపంచమంతా ఉన్నారు. మన దేశంలో కూడా వాటికి చాలా గిరాకీ ఉంది.
@danielMangalagiriАй бұрын
@@mahuamedia thanks sir
@NMDSG24 күн бұрын
@@mahuamedia appudu theesina vaalani m cheyaleraa Anthele mana Indian government gundu geekesi neeku Inka juttu raadhu aney rakam Roots varaku eppudu veltharani
@aadinarayanareddy2300Ай бұрын
నేర ఆరోపణలు ఋజువు చేసే క్రమంలో జాప్యం ఎలా ఉందంటే.... కొందరు నేరస్తుల జీవితాలు కూడా బెయిల్ లోనే పరిసమాప్తమౌతున్నాయి. ఆ తర్వాత కూడా కేసు నడుస్తుంది.
@Vijayanu140Ай бұрын
ఫోన్లలో ఇలాంటివి కూడా పెట్టుకుంటారా అయ్యో ఏమి పాప లోకం
@sreenijaa518Ай бұрын
Eలాంటి చర్యలు. వెంటనే వూరి. తీయండి నేను ఖచ్చితంగా చెబుతా వినండి చదవండి ఆచరించండి చిన్న పిల్లల. పెద్దల వికూడ. వూరి తీయాలి ఎస్ ఎస్ ఎస్
@srivinay7390Ай бұрын
🚩🇮🇳🌍🌎😭😭😊😊😍❤👌✊🙏🙇🙇🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bhu Devi Thalli🙇Jai Surya Narayana Swamy🙇Om Namah Shivaya🙇🚩🇮🇳Jai Bharat🇮🇳🚩🙇Om Namo Narayanaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha Thalli🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙇🙇🙏🤝👍❤😍😊😊😭😭🌏🌐🇮🇳🚩
@RvMsbVlogsАй бұрын
వనజ గారు మీరు చెప్పిన మాటలు వాస్తవాలు ఎన్నో ఉండి ఉండవచ్చు కానీ సినిమా సినిమా ఇండస్ట్రీ ని పూర్తిగా రద్దు చేయండి తరువాత ఏమి జరుగుతుందో చెప్పండి జై భారత్ 🇮🇳
@user-px7lr1eo5h725 күн бұрын
ముంబైలో రెడ్ ఏరియా పరిస్థితి ఏమిటి ???
@jvmedia202314 күн бұрын
కాని, వడికి వుండలి... బయపెట్టి చుడకుండా చేయడం valla.. సాదించేది ఏమి లేదు..
@mythbyАй бұрын
In india, Andhra Pradesh stands first
@msnarendar1Ай бұрын
మేడం, అలాంటి వెబ్ సైట్స్ నీ సుప్రీమ్ కోర్ట్ బాన్ చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయలేక పోతుంది ఒక వీడియో చేయండి మేడం.
@yonababu7506Ай бұрын
ముందుగా తల్లి తండ్రి పిల్లలకు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. ముఖ్యంగా స్కూల్లో ఈ విషయం గురించి. ప్రతి స్కూల్లో ఇదొక పాఠంగా చెప్పాలి. చెబుతూనే ఉండాలి....
@aakarshana806329 күн бұрын
ఈ విషయములో A.I సహాయం తీసుకోవాలి ! కొంతమంది చిన్న పిల్లలు అందముగా ఉంటారు! యేది ఏమైనా చిన్న పిల్లలను ఏడిపించాలనుకోవడం, వారి పై విపరీతమైన దాడులు ఏమి బాగా లేదు,సరి కాదు ! మంచివాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ! A.I గమనించాలి ! 🌹🌹🌹🌹🌹🌹-విజయ్, ఒంగోలు
@braju12mАй бұрын
శిక్షలు కటినం చేయాలి
@Win1324124 күн бұрын
Jai Sathan Dharmam
@sunilmvsАй бұрын
There is a problem . if some forward these videos to say elderly people aged 90 , who do not know how to remove it .. what do they do? There is a chance of misuse by cyber criminals to make money by pushing videos and make file undeletable . If 100 people received same video , how do we mass report ?
@sdighambar123Ай бұрын
తిరుపతి లడ్డు విషయం గురించి ఏం మాట్లాడలేదా
@v.nageswararao431321 күн бұрын
Before this many families are destroyed due to liquor . So liquor should be banned first.
@Photoframes-d4i23 күн бұрын
కింద కోర్టుకి పైకోర్టుకి తేడాలుంటే ఇలాంటి ఈ సమంత కేసులోని కూడా జ్ఞానం లేకపోతే అలాంటి వాళ్ళు అవుతారు ముందు అందరూ జడ్జిలు కి ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టుకొని అందర్నీ ఒక ఒకలాంటి తీర్పులే చెబితే బాగుంటుంది సుప్రీమ్ కోర్టుకి వెళ్లకపోతే అవతల వాళ్ళు విడు నిర్దోషి రోడ్డుమీద తిరగొచ్చు😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@obulesuobulesu7405Ай бұрын
ఆపుడు వ టి నియా పులో వ టి లో వుండకుడదు👌
@vijaisastry515921 күн бұрын
Madras High Court has not shown any social responsibility when the quashed the case. Not a good sign. Law is ment to bring social order. Not to interept it based on a loop hole in the law but to serve a bigger picture of social order. MHC failed to do justice to the citizen. Thank God, we have a SC judgement based on wisdom.
@kiran.s1162Ай бұрын
I have a doubt it is also applicable for both women and boys
@NaveenKumar-fq4sbАй бұрын
SC should be prohibited all porn site's initially...
@vkvrao4257Ай бұрын
ఏజ్ నిర్ధారణ ఎలా చేస్తారు ?
@narasimhamp85384 күн бұрын
ప్రజల మీదా పడడం కాదు ముందు వీబ్ సైట్ లబ్సన్ చేయండి వాళ్ళను ఏమి చేయలేరుకాని ప్రజలు దొరికారు మీకు
@Suren.150618 күн бұрын
వీడియో కాపీ చేయాల్సిన అవసరం ఏంటి ? ఎ వెబ్ సైట్ లో ఉంటే . సుప్రీం కోర్ట్ జడ్జీలు అప్డేట్ అవ్వాలి
@MaxInstrumentsАй бұрын
ఫస్ట్ కంట్రోల్ MP'S పార్లమెంట్ లో విషయన్ని కంట్రోల్ చెయ్యండి
@MaxInstrumentsАй бұрын
ముందుగా ప్రభుత్వ విభాగాలు వీటిని నిషేధించాలి లేదా నియంత్రించాలి, వీటిని ఇంటర్నెట్ సెక్యూరిటీ టీమ్ నియంత్రించాలి కానీ వీక్షకులు నిందితులుగా ఉండకూడదు
@raajuchettipalli653823 күн бұрын
Thank you madam but about apps please consider.
@varak79809 күн бұрын
బీజేపీ వచ్చిన తరువాత ott లో అంత ఈ మూవీస్ తో నిండి పోయింది. ఇంకా ట్విస్ట్ ఏమిటంటే మన మోడీ గారు alt balaji అనే ott owner కి అవార్డు ఇచ్చి మరి ఎంకరేజ్ చేసారు. ఆ ott ఛానల్ అంత బూతులు మాత్రమే వున్నాయి. బీజేపీ ప్రజల దానం తో మాత్రమే కావాలి.
@@bonamnageswararao7005 సనాతన ధర్మం అంటే అంత చీపైపోయిందా తమకు ? తమదే ధర్మమో ?
@Vamsi99410Ай бұрын
@@venkatachalamkodali6920 శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
@jafferhussain5532Ай бұрын
Why judges give parole to Rapists ? First of all judiciary system in our country must be well organized. judges should not work under political pressure. Brutal rapists are openly rouming in the streets and innocent people are dying in the jail. Govt must ban all porn channels and censor board must adopt strict rules over dirty films and dirty TV serials.
@Bhanuprakash-zu5gf23 күн бұрын
A word type cheste No result are not found ani vachhela cheyandi Avaraina type cheste vallaki oka alert pampandi .. malli miru type cheste mi pai case vachhela ..
@udayasaradhisangubhatla8025Ай бұрын
Guys let’s start using LOCAL STD ISD PHONE BOOTHS
@polakapallisunandu736Ай бұрын
Nuvu use cheyi maaku smart phones kavali ala unna sara
@darlingprasad466Ай бұрын
Website banned 🚫 చేయాలి
@LavanyaMane-lr6dp15 күн бұрын
Comments pette vallu manaki pillalu vunnaru ani alochinchi aa taruvata comment cheyandi Aa pillala place lo mana pillalu vunte ela vuntundi ani alochinchaka comment cheyandi Vallu pillalatho cinema tisaru kabatti nenu chustanu ante ela Karma repeats Be carefull
@atyoutube931126 күн бұрын
ఆదునిక ప్రపంచంలో చూడడం తప్పులేదు..... ఫోన్ ఓపెన్ చేస్తేనే అన్నీ వస్తున్నాయి సెక్సు వీడియోస్ స్టాప్ చేస్తే ....చాలు
@rammohanraoch588429 күн бұрын
Act marchali , ye age kaligina vari videos photos chusina nerame ani marchali