ఫన్మంతు గాడికి పడింది పిడి | My reaction upon | Praneeth Hanumanthu Controversy | PHANUMANTU EXPOSED

  Рет қаралды 1,137

SURYA AKONDI

SURYA AKONDI

Күн бұрын

Пікірлер: 18
@harikrishnayadav3320
@harikrishnayadav3320 4 ай бұрын
అన్నపూర్ణి వీడియో దగ్గర నుండి మీ వీడియోలు చూస్తున్నాను, నాకు బాగా నచ్చాయి. నేను చెప్పాలనుకున్న మాటలకు చాలా మటుకు దగ్గరగా ఉన్నాయి.
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
ధన్యవాదాలు సోదర ❤
@PanduPandu-rr6pp
@PanduPandu-rr6pp 4 ай бұрын
కర్మ ఎవరిని వదిలిపెట్టదు
@VikramSurendra
@VikramSurendra 4 ай бұрын
Roast Danchesaru 😂😂😂 sir.. super... Inka chalamandi unnaru kummeyandi .. we want these type roast more from you sir 🫣
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
❤❤❤❤
@తెలుసుకుందాంమనం
@తెలుసుకుందాంమనం 4 ай бұрын
ఈ వెకిలి చేష్టలనే wokism అంటారు...
@govardhankompalli9500
@govardhankompalli9500 4 ай бұрын
Anna vani father peru mother peru kuda cheppandi valla photo lu kuda prajalu chudali villu elanti kodukunu kannaru ani prajalaku teluvali
@krishnamohanTalari
@krishnamohanTalari 4 ай бұрын
severe punishment ivvaali ,(death sentence) malli evadiki alaanti alochana raakoodadhu
@harikrishnayadav3320
@harikrishnayadav3320 4 ай бұрын
బూతులు మాట్లాడటం మాస్ స్టైల్ అని, ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడితే క్లాస్ స్టైల్ అని, అసలు బూతులే ఫ్యాషన్ లాగా చూపిస్తున్నారు. బూతులు మాట్లాడని వాళ్ళు ముద్దపప్పు బ్యాచ్ కింద జమ కడుతున్నారు. ఎలాంటి ప్రవృత్తిని పెంచడంలో సినిమాలు గత 25 ఏళ్లుగా చాలా కీలక పాత్ర పోషించాయి. పెద్ద పెద్ద హీరోలు ఇండస్ట్రీ కె పునాదిరాళ్లు అనుకునే అంత పెద్ద హీరోలు కూడా చిల్లర బూతులు మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఇంకా ఏమన్నా చేస్తారు. ఇండస్ట్రీలో పెద్దలు కాస్త సంస్కారం చెబితే వాళ్లని పూచిక పుల్ల లాగా తీసి పారేస్తే ఇలాగే అవుతుంది. ప్రతిదానికి సినిమా వాళ్ళనే ఎందుకనుకోవాలి మన రాజకీయ నాయకులు బూతులు ఎలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళు మేధావులుగా ఉండటానికి ఇలాంటి భాష వ్యక్తపరిచే వాళ్లే కాదు ఇప్పుడు ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు అంత పెద్ద నాయకుడు.
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
Yes sir
@harshavardhansistla9991
@harshavardhansistla9991 4 ай бұрын
Recently Allari Naresh Movie teaser lo bhagavadgeeta play avutuney ahh speaker pagala kodatadu Daani meeda “X” lo evvaro react ayyi tweet chestey daani meeda itanu react ayyi koncham over gaa maatladadu Appudey anukunna veediki edo moodindi ani Mari intha fast gaa anukoledu
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 4 ай бұрын
ఈ వీడియో శీర్షిక తెలుగులోనూ రాయండి. యూట్యూబ్ algorithm english తీసుకుంటుంది, ఆ విషయం తెలుసు. దాంతో పాటే తెలుగులో కూడా రాస్తే మాలాంటి భాష ప్రేమికులకు మరియు ఎక్కువ మంది తెలుగువార్లకు చేరే(reach) అవకాశం ఉంటుంది. ఆలోచించండి.
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
Sure Andi... Mobile నుంచి upload చేశా అందుకే కుదర్లేదు.. in couple of minutes I will
@surveyingvideos7988
@surveyingvideos7988 4 ай бұрын
Nee comedy bavuntadi bro..
@knowyourbhaarath
@knowyourbhaarath 4 ай бұрын
Sir unq gamer ani okadu unnadu vaadu motham worst language use chestadu vaadni evaru pattinchukoru enduku
@kajaldarling7766
@kajaldarling7766 4 ай бұрын
Anna andaru vedi meda videos chestunaru vedi chesindi correct kadu but vediki veddi friends jail ki velltara leadha Adi chapandi, in case jail ki vellakapothea mi KZbin rs darana, ralley Chestera leadaha
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
Already bo*, kkalo yesesaaru poortiga vinu video
@kajaldarling7766
@kajaldarling7766 4 ай бұрын
@@SURYAAKONDI ok bro 2 years varku vedi gang ,vedu kuda rakudadu
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 9 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,6 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 46 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 9 М.
Can Modi govt ban Waqf Board? | BJP | Nationalist Hub
13:24
Nationalist Hub
Рет қаралды 49 М.
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 9 МЛН