నమస్తే గురువుగారు.. మేము గవర్నమెంట్ క్వార్టర్లో ఉంటున్నాము..ఇది దక్షిణ ద్వారం ఇళ్లు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి డబ్బులు నిలవటం లేదు.. నా భర్తకి accident iendi..పెద్ద బాబుకి యెప్పుడు యేదో ఒక దెబ్బలు తగలటం ఆరోగ్యం bagundatam లేదు😢😢.. Quartes లు యేవి వాస్తు ప్రకారం లేవు..