నేను స్వయానా చాలా వంటలు వండి మా ఇంట్లో చాలా సార్లు చేసి పెట్టాను. ఇవి పట్టించుకోకండి. మీ వంటలు, చెప్పే విధానం చాలా బావుంటుంది.
@BandakindiDevendergoudBDevende4 ай бұрын
సూపర్ వార్ణింగ్ అక్క మన ఎదుగుదల నచ్చనివారే ఆలా కామెంట్ చేస్తారు, మీరు తగ్గొద్దు, 👍👍🙏
@kalyanbhargav76443 ай бұрын
Sister avari coments pattinchukovaddu meeru meevaru adbutamgaa.chupistunnaru amma meeku dhanyavadalu
@dhoomdhamakaallmixchannel1854 ай бұрын
అక్క అక్క మీరు చాలా మంచి మనుషులు మంచిగా వంట చేస్తున్నారు దాన్ని చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాం అలాంటి పిచ్చి ఎదవలు చెప్పే మాటలు పట్టించుకోకండి వాళ్లకి చేతకాదు ఎదుటివాడు చేసేదాన్ని తప్పు పట్టడం తప్ప మరి ఏమి చేయలేరు అక్క వాళ్ళు
@nagi30104 ай бұрын
సిస్టర్ ఆ కామెంట్స్ వేరే కుకింగ్ ఛానల్స్ డబ్బులు ఇచ్చి చేయిస్తారు బాధపడకండి
@yammanikrishnaiah33464 ай бұрын
హోర్ని.....ఇలా క్కుడా జరుగుతుందా🤔🤔🤔🤔🤔
@zter444 ай бұрын
@@yammanikrishnaiah3346jagan gaadi paytm kukkallaaga.abaddaanni nijam ani 10 times chepithe prajalu nammi 2019 lo gelipinchaledu idhi anthe😂😂😂
@yammanikrishnaiah33464 ай бұрын
@@zter44 🤣🤣😂😂
@NaveenKumar-tf3vf3 ай бұрын
@@zter44Arey mala madiga daengichukuntae puttina Sankara jathi lanjakodaka Adhi CBN gaadi ETV ABN janma hakku raa abbadani 10sarlu raasi raasi nijam ani nammi chae lucha lanjakodaka
@ypreddy1251Ай бұрын
Comments vaddamma
@bhargavichandana3 ай бұрын
Super గ చెప్పారు పని పాటు లేని వాళ్ళు ఇలానే పిచ్చి కామెంట్స్ పెడతారు మీరు feel అవ్వకండి and super గ ఇచ్చారు పడేసారు ☺️
@kingajazahmed4 ай бұрын
సోదరి, మీ వీడియోలు చాలా బాగున్నాయి, మేము మీ వీడియోల నుండి చాలా నేర్చుకున్నాము, మీరు అ తెలివితక్కువ వ్యక్తుల వ్యాఖ్యలను దానిని హృదయంలోకి తీసుకోవద్దు. తమ ఇంటి ఆడవాళ్ళను గౌరవించని వారు ఇతరులతో కూడా ఇలాగే మాట్లాడతారు.🙏🤝
@sanjanacottoncompany98074 ай бұрын
మీరు జవాబు సూపర్ గా ఇచ్చారండి ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ ఎవరు కూడా పెట్టకండి
@aramrobinhood3 ай бұрын
👏🏽👏🏽👏🏽 ఫలించిన వృక్షానికే రాతిదెబ్బలు... ధైర్యం గా వుండండి సోదరి 😊👍🏽
@saidurganetcafe20154 ай бұрын
అక్క మీరు సూపర్. బలే గడ్డి పెట్టారు. అయినా అవి పిచ్చి కుక్కలు. అవి కేవలం మొరుగుతాయి, మీరు చేసేది సేవ లాంటిది. మీ వీడియోలు చాలా చక్కగా వుంటాయి, చాలా సహజంగా మీ ఛానల్ పేరులాగ నిజంగా కమ్మనైన రుచులు. వాళ్ళను వదిలేయండి, మీ నుండి మంచి రుచుల కోసం వెదురుచూస్తు.....
@asr2204 ай бұрын
మీకు తెలిసినవారే మీ ఎదుగుదల ఓర్వలేక అలా పెడతారండీ, బయటివారికి ఆ అవసరం లేదు
@manasampradayaluvantalu4 ай бұрын
మీకు తెలిసిన వారే అలాంటి పని చేయాలి బయట వారెవరు అంత దుర్మార్గంగాగా పెట్టరమ్మా
@paulnarendra-xp1mb4 ай бұрын
Amma! It's really heart breaking to hear from you like this. I'm like your father aged 70. Please please take care of yourself and family. MAY GOD BE WITH YOU AND YOUR FAMILY!
@మాదవరపుmohan4 ай бұрын
ఈ భూమిపై రాక్షసులు, మంచి గుణాలు కలిగి న వారు ఎప్పుడి నుంచిపుట్టిన వారు ఉన్నారు... రాక్షసుడు అంటే ఎదుటి వారిని బాధపెట్టడం... మానవ రూపంలో అవతరించిన నరరూప రాక్షసులు ఎందరో ఉన్నారు... మీకు కూడా ఈ రాక్షసులు తగిలారు.. గట్టి గా వార్నింగ్ ఇవ్వాలి...మీ వంటలు సూపర్... మీకు అభినందనలు...
@Arjunkireeti54 ай бұрын
మీరు చేసే మంచి వీడియోస్ ని బట్టి చాలా నేర్చుకున్నాము, అలాంటి waste కామెంట్స్ మీరు పట్టించుకోవద్దు అమ్మ, కుక్క బుద్ది ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దు అమ్మ
@sudhakargoud71534 ай бұрын
మీరు కానీ మీ ఆయన కానీ, చాలా హుందాగా వంటల వీడియోలు చేస్తున్నారు.
@vijayakumari78794 ай бұрын
గట్టిగా ఇచ్చారు సిస్టర్ ,
@Vrkr7774 ай бұрын
అక్క మీ వంటలు చాలా ఈజీగా వుంటయి కొత్త వాళ్ళు కూడా కొత్తగా వచ్చే వారికి కూడా చాలా బాగా నేర్చుకోవాలి అనేలా వుంటయి
@DiviThoughts4 ай бұрын
చెత్త కామెంట్స్ పట్టించు కోవద్దు అక్క
@LakshmiNarayanaS-cv8nj4 ай бұрын
అన్ని రంగాల్లోనూ ఉంటారు చమట ఎదవలు కంప్లైంట్ ఇచ్చేయాలి మల్ల మన పని మనం చేసుకుంటూ పోవాలి మేడం గారు 🌿💚🍀🙋
@sirishasrecipesvlogs76924 ай бұрын
కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది వూరికే చూసే వాళ్ళకి ఏం తెలుస్తది సిస్టర్
@katasaniMadhavi4 ай бұрын
TQ so much sister
@న్యూస్టీవీ3 ай бұрын
@@katasaniMadhaviఅన్నిదేశాల వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకో ఆఫ్రికా, ఐరోపా. ఆసియా ఆస్తెలియా, అక్కడక్కడా దీవులు కూడా ఉన్నాయి 😂 కామెంట్ పెట్టిన వాడిని ఏ దేశం ? అని కనుక్కొని వెళ్లి చెప్పుతో కొట్టు😂😂😂
@న్యూస్టీవీ3 ай бұрын
@@katasaniMadhaviఇరాన్ ,ఇశ్రాయేల కి వెళ్ళకండి మేడం ఒకవేళ మీకు ఖచ్చితంగా కొట్టాలి అంటే మోడీ అమిత్ షా పర్మిషన్ తీసుకొని మీలాటరీ ఫోర్స్ తో వెళ్ళండి😂
@vodhiralaajay20924 ай бұрын
మీ వీడియోలు బాగుంటాయి, వారి మాటలు పట్టించుకోకండి
@sailajakumar31694 ай бұрын
Amma chepparu very very good 💯 andi God bless you
@rajuvlogs85634 ай бұрын
ఇలాంటివి ఇంటే బాధగా ఉంటుంది ఈర్ష తో కుళ్ళుతో ఓర్వలేక పెట్టే కామెంట్స్ అవి పట్టించుకోకుండా ముందుకు సాగాలి అంతే 🙏
@gayathrisatish14113 күн бұрын
Hi sister. Elephant ni chusi oorakukkalu moruguthayi. Manchi warning icharu. Mee prathi item chusi naa family kichesi peduthu untanu. Chala bavuntayi. Thankyou. God bless your family
@SomasekharGedela-g5m4 ай бұрын
Sister 99% subscribers మీకు supporters. 1% వెధవల comments పట్టించు కుంటున్నారు. మీ videos చాలా బాగుంటాయి. మేము regular గా follow అవుతాము.
@chanti85904 ай бұрын
మీరు బాధపడవద్దు మీ వంటలు చాలా బాగుంటాయి ఈ చెడ్డ కామెంట్లు వస్తున్నాయి అంటే పక్కాగా మీ బజారులో వాళ్లే మీ ఎదుగుదల చూడలేక అలా చేస్తూ ఉంటారు ఫేక్ ఐడి లు పెట్టుకొని మీరు ఏమీ పట్టించుకోవద్దు మీ పని మీరు చూసుకోండి మీరు ఈ విషయాలకి వివరం ఇవ్వకూడదు ఆల్ ద బెస్ట్❤❤
@kondakumar92 ай бұрын
Mivaru chala manchivaru, miru matuku chala agressive. Kani manchivaru miru. God bless you chelli
@bigbossaddanki4 ай бұрын
I own a hotel and restaurant and this channel has helped us a lot , yevaranna comment pettetappudu Mee intlo kooda ladies untaaru , adi alochinchi pettandi
@kotharajaamrutha22793 ай бұрын
Amma manasu paadu chesukoku. Chakkaga continue cheyyi. All the Best Amma
@sunilmahanti4 ай бұрын
Don't worry mem............we are all with u....envy starts wen u conquer❤❤❤❤❤❤❤❤❤❤
@narsummurty23 күн бұрын
మా ఇంటి దగ్గర ఇలాగే ఉన్నారు సిస్టర్ 🤝😢 మీ ఎదుగుదల చూడలేక బాదపడకండి సిస్టర్
@ANCreationsbhadradri4 ай бұрын
ఎక్సలెంట్ సిస్టర్,ఏ ఛానల్ లోనైన సజెషన్స్ సపోర్ట్ కామెంట్స్ పెట్టాలి కాని యిటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయడానికి ఎవ్వరికీ రైట్ లేదు......bad comments చేసినా వారికీ మాంచి గట్టిగా ఇచ్చావు సిస్టర్......
@sreekantkaparaboina5843Ай бұрын
ధైర్యంగా ఎదిరించండి సిస్టర్ .🎉🎉
@mykidzworld25864 ай бұрын
అక్క మీరు చెప్పినట్లు దోశ పిండి చేశాను akka same హోటల్ లో లాగా వస్తున్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు థాంక్స్ akka ❤️
@msuryakumari72992 ай бұрын
Akka super unaei me వీడియోలు ఈరోజు పరోటా చేసా చాలా బాగా వచ్చింది తినత సేపు మిమలనే తలుచుకునం
Akka ......మనుషులకి పుట్టని నా కొడుకులు అలానే వాగుతుంటారు....అవన్నీ పట్టించుకోకు అక్క...మీ విడియో s చూసి నేను తెలియనివి చాలా నేర్చుకున్నాను....... నాల చాలామంది వున్నారు.....
@kamalg28284 ай бұрын
మీరు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్ నీ పట్టించుకోకండి. We love your food recipes ❤❤❤
@katasaniMadhavi4 ай бұрын
Okay andi TQ so much
@KammakommatiRajababu2 ай бұрын
సిస్టర్ ఏనుగు వెళతావుంటే కుక్కలు మొరుగుతాయి మీరు బ్యాడ్ కామెంట్ పట్టించుకోవద్దు చూడవద్దు రిప్లై ఇవ్వాల్సిన కామెంట్ వరకు చూసి వాటికి మాత్రమే రిప్లై ఇవ్వండి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
@tagoreyadav57812 ай бұрын
చూడు sister సొసైటీలో రాక రాకాల మనుషులు ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీరు వల్లగురించి time waste చేసుకోవద్దు. Let it and go ahead. All the best.👍
@shobharaniastapu16932 ай бұрын
అవరో వెస్ట్ గాళ్ళ మాటలు పట్టించు కోకండి మది తెలంగాణ కానీ మీ వంటకాలు నాకు చాల బాగ నచ్చుతాయి ముఖ్యంగా మి వారికి ఎంత ఓపిక చాలచక్కగా వివరంగా చెప్తారు నేనురోజు మి వంతట లుచూను మి వంటలు నేను మా ఇంట్లో ఇంట్లో చేస్తాను మి వంటలు నాకు చాల బాగా నచ్చాయి మీపనులు మీరు చేసుకోండి ఎవ్వరికీ భయపడ కండి ఎందు కంటే మా వారు పోలీస్ ఆఫీసర్. కావాలంటే మీకేమయినా సహాయం చేస్తము...
@chandrapilli54493 ай бұрын
understand your pain. people should have common sense...we suppot you Madhavi Garu
@chandragospelthings13772 ай бұрын
అక్క నీ వీడియో చూసి నేను నిజంగా హోటల్ స్టార్ట్ చేద్దాం అని నమ్మకం నకు కలిగింది. అంత నమ్మకం కలిగింది నపై నాకు . Thankyou soo much అక్క
@Thannicreations4 ай бұрын
Nice videos mam మీ వీడియోస్ నేను రీసెంట్ గా చూసాను బాధపడకండి మేడం ఓర్వలేక ఎన్నెన్నో అంటారు పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము మీరు ఎట్టి పరిస్థితులు ఉన్నా వీడియోస్ మానకండి. అదే వాళ్లకు చెప్పు దెబ్బ లాంటిది. All the best in your bright future 💯
@kiranmanepalli22644 ай бұрын
Amma miru mi dharilo vellamdi, miru kastapaduthunnaru. God will be with you.dhavurbagyula gurinch alochinchavadhu.
@hanumantharaoborra31234 ай бұрын
Super ma baga gaddi pettali elantivaallaki meeru elantivi panttinchukovadhu ma 🙏
@Pragnasri-colections4 ай бұрын
Sister పనికిరాని మాటలు పట్టించుకోకండి
@Pragnasri-colections4 ай бұрын
మీకు ఇంత మంది సపోర్ట్ వుంది
@kusumakumarimanda29334 ай бұрын
మీకు బాగా దగ్గర వాళ్ళ గాని బంధువులు గాని అయి ఉంటారు బయట వాళ్ళు ఇలాంటి చెడ్డ కామెంట్స్ పెట్టరు ఎందుకంటే అందరం కడుపుకి అన్నమే తింటున్నాం
@Nssrani20243 ай бұрын
Leave them Amma ur serving food that you are earned to poor people go ahead God is always with you go ahead 🙏🙏🙏🙏🙏
@katasaniMadhavi3 ай бұрын
Okay andi thanks 🙏
@Ravikumar-kr6ri8 күн бұрын
Carrect ga chepparu sister 👍👍🤝👪🌄
@katasaniMadhavi8 күн бұрын
Tq ❤️
@vmadisetty14 ай бұрын
please keep your head high.. you are doing wonderful service to the telugu community with your recipe insights... ignore those negative nay sayer dogs..you should not be wasting your time on the low life characters... we wish you nothing but the best for your wonderful family
@turlapativdssdheer56254 ай бұрын
Central/ state Govt does not have any control over social media comments,so that they are commenting.Please raise your voice to state and central Govt.
@dwarakanathnaidu50383 ай бұрын
Negative people can't stop your success you guys are great keep going👍👍👍
@moulalisk5362Ай бұрын
అమ్మా mee బాధ తెలుస్తుంది వాళ్లు ala ఏలా అనగాలుగుతున్నారో అర్ధం కావడం లేదు వాళ్ల ఇంట్లో అడపిల్లలు ఉంటారు kada
@ramakambhampati50942 ай бұрын
we are watching from Arizona state. These are great cooking videos. Thanks for the help.
@ramschippalapalli22882 ай бұрын
Alanti yedavala matalki pattinchukovaddu vallu paid worst jantuvulu sister miru mi sir chala manchi vi chestunte thattukokunda ila untaru good job u both
@Teluguvantakalu6254 ай бұрын
బాగా బుద్ధి చెప్పారు మేడం ఒకలు ఎదిగితే చూడలేదు అంతే వాళ్ళు బాగుపడరు బాగుపడరు
@srinathsatya2 ай бұрын
మీరు చూపించే కంటెంట్ చాలా బాగుంటుంది. మీ ఛానల్ లోని వీడియో చూసి నేను కొన్ని వంటలు ట్రై చేయాలనుకుంటున్నాను. చెత్త చెత్త కామెంట్స్ ని పట్టించుకోకుండా మీరు మీ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉండండి నేను వాటికి లైక్లు ఇంకా షేర్లు చేస్తుంటాను.
@eswarigandla30912 ай бұрын
Baga cheppaaru mee video s chusi chutney cheyadam tasty gaa thintunnaam nenu mee abhimaanini teacher ni meeru feel kavaddu naku 52 years aina inka nerchukuntunnaanu mee chanal chusi
@rajr81863 ай бұрын
Sister Report to Cyber security department, those people will be pulled out in 1 hour
@katasaniMadhavi3 ай бұрын
Ee sari adhey chedhamu anukumtunanu... TQ
@dasaradhd49104 ай бұрын
అసభ్య కామెంట్ పై, మీరు వెంటనే సైబర్ పోలీస్ లకు ఫిర్యాదు చేయండి. కొంతమందినైనా అరెస్ట్ చేస్తే, బుద్ది వస్తుంది.
@KRV22294 ай бұрын
Me channel very neat channel andi. Me channel development chusi oravaleni me town vallu or me neighbours or me relatives pedthu unaremo andi.
@ravee7864 ай бұрын
కాదండి, మనము ఎదుగుతున్నామ్మంటే మన ఇంట్లోనే, వెనకకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటిది బయటి వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడుతారు. అవ్వని పక్కన పెట్టి, ఆలా మాట్లాడే వాళ్ళను జస్ట్ block/రిపోర్ట్ చేసి ముందుకు వెళ్లడమే. 🙏
@nandu78154 ай бұрын
ఆడాళ్ళు రాకూడదు అనడం ఏంటి అండి ఈ రోజుల్లో.. ఎంత చక్కగా చేస్తున్నారు యూ ట్యూబ్ లో వంటలు చేస్తూ, లేదా శారీస్ అనో, ఇలా ఎవరి టాలెంట్ , కష్టం వాళ్ళు చూపించుకుంటూ కష్టపడి పైకొస్తున్నారు కదా.. ఇవ్వాళ యూట్యూబ్ లో మీలాంటి వాళ్ళ వల్లే వంట చేయడం రానోళ్ళు కూడా నేర్చుకుని చేసుకో గలుగుతున్నారు కదా..
@katasaniMadhavi4 ай бұрын
TQ Andi ala unnarandi emi chestham
@niroopav.m24124 ай бұрын
Vedhavala gurinchi pattinchukokandi..such people are not worth andi ..you both r doing good.... Keep going andi..
@Sony-xj3xr8 күн бұрын
అక్క మీరు చాలా బాగా చెప్పారు మీరు ఏం బాధ పడకండి వాళ్లు వెధవలు
@kkcreations69163 ай бұрын
చెల్లి మీరు చాలా మంచివారు. మీరు చాలా బాగా కుకింగ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఇటువంటి పిచ్చి కుక్కలు మొరుగుతునే ఉంటాయి పట్టించుకోకుండా ఉండడమే మంచిది. మీరు మాత్రం మరిన్ని మంచి మంచి గుంటూరు వంటకాలు రుచులు మాకు తెలిసేలా చేయండి.
@katasaniMadhavi3 ай бұрын
Okay అన్నయ్య tq so much
@Santhu1964 ай бұрын
Sister... ఇలాంటి నీచులు ఒక అయ్యకు పుట్టి వుండరు
@VssKrishnarao4 ай бұрын
దేవుడే నచ్చట్లే అమ్మ కష్టం విలువ తెలియన వాళ్ళు అంతే అమ్మ
@LakshmiDevagupthapu4 ай бұрын
❤ పట్టించుకోవద్దమ్మ
@aryarao28143 ай бұрын
Good evening. Please.dont think about them please do your work 🙏
@77Aadhira4 ай бұрын
Very well said sister 👏👏
@dalitex-c48854 ай бұрын
Sister ... more power to you. Ilantivi asalu pattinchukovaddu. Veellu jealousy tho comment peduthunnaru
@indlove114 ай бұрын
of course you should that ...getting tears about your journey
@ramadevipendem271617 күн бұрын
Annayya chala kasta jivi thanaki chala teps telusu vanta chayadam lo meru bada padakandi
@muralikuncham64363 ай бұрын
Good treatment madam
@katasaniMadhavi3 ай бұрын
TQ andi 🙏
@vodhurisridevi67224 ай бұрын
Thalli evanni pattinchukodadu exactly 💯 correct adadaniki adade sethruvu ilanti vallu utube chestu kuda asuyapadu thunnaru vallaki vache money kudaradu pivadi daggara manachitta vuntundi don't worry thalli keep it up go-ahead God bless both of you take care ok na baga thittu appudu gani vallaki budhi Radu thalli
@Nanditha369Ай бұрын
Case veyandi...okkasari case vesi lopala pedithe, inkeppudu bad comments cheyaru.
@GJ8575-u1e4 ай бұрын
Baga gaddi pettaru Madhavi garu.. wantedly evaro ala peduthunnaremo.. meeru Anna bagunte chalu ye yedavalu em cheyaleru
@finbrave2 ай бұрын
Madhavi garu cheppedhi vinamdi Andharu alage untaru surveillance lenappudu Kani meeru comments disable cheyyandi Inka em cheyyalem. Andhukane chala bhayam ga untadhi videos chesi pettali ante chaala mandhiki
@swapnalucky5554 ай бұрын
100like amma vadiley ilanti vallu vastunnarantey manam grow avuthunnattey amma,vadilesey ,be strong amma,takecare for ur health❤❤❤
@RR-ji6ge2 ай бұрын
Hi Mee channel lo pette celebrity vedios ekkada nundi download chestharu
@kalyanisspanishinenglish8855Ай бұрын
@2 absolutely correct
@katasaniMadhaviАй бұрын
Tq andi
@Perfectindian00728 күн бұрын
You are doing great job 👍. Don't bother about haters .. Your cooking channel is useful for us .. Don't stop posting videos just because some fools are discouraging you. I am learning lot of stuff from your channel.
@Kourin_suha4 ай бұрын
I like ur recipes so much, I tried many of them thankyou
@ravijagarlapudi2835Ай бұрын
God bless Amma
@SmitAb1342 ай бұрын
Shame on such people who try to bring other people down. This trolling culture should stop. It adversely affects others
@kpreddykasu46394 ай бұрын
Amma Meeru vantalu gurinchi cheputunnaru.politics matladatam ledu.panikimalina valla gurinchi pattinchukovaddu
@valisk54414 ай бұрын
Amma, etuvanti vedhavalu annavi pattinchukovaddu, annam thine vallu ayithe ee video chusi agipotaru.
@lakshmikumari.m50122 ай бұрын
Dont worry andi ,ladies no.members earning through you tubes ,ilanti varu untaaru .discorage chese evaru vaallani.pattinchukune inka badha padatharu .few gents not digest. Just i saw you video .do your work .all the best .
@prashantheravelly1052 ай бұрын
Hii akka na peru Raani..nenu recent ga chusthunna mee channel chusina first video ke like nd subscribe chesa nd share chesa nenu share chesina first channel meede akka.. Avanni pattinchukokandi... Meeru annayya eppudu santhoshanga undali... Meeru kastanni nammukunnaru avevi pattinchukovaddu..mimmalni chusi orvaleni vallu alage chestharu.. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లను హితులుగా తలచి ముందుకెళ్లాలని అలా అనుకోని మీరు ఇంకా ఇంకా ముందుకెళ్లండి అక్క మీరు ఇంకా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అక్క
@madhukaligithi3 ай бұрын
మిమ్మల్ని చూసి చాలామంది వంటలు నేర్చుకున్నారు అక్క ఛానల్ ఆఫ్ చేయమాక ప్రతిరోజు వీడియోస్ పెట్టండి
@katasaniMadhavi3 ай бұрын
Okay sister tq
@jyothis12964 ай бұрын
mi cooking perfect madam. picchi kukkalu morgithe pattinchukuntama. comments off cheskoni peaceful ga cooking cheyadi no tension.
@Lucky-19614 ай бұрын
కాయలు కాచే చెట్టు కే దెబ్బలు అన్న సామెత వుంది❤ Don’t reply for anybody God bless you 🙏
@BhargaviMotupalli2 ай бұрын
Chettavedavalu andi .me videos bagunnayi
@prasaddhothre2 ай бұрын
కామెంట్స్ పెట్టడం చాల గొప్పగా అనుకుంటున్నారు. పని పాట లేనివారు ఇలా చేస్తారు.. మానవత్వం లేని మనుషులుగా తయారవుతున్నారు .. మన మాటల వల్ల ఎదుటి వారు ఎంతగా హర్ట్ అవుతారు అన్న విషయం మార్చిపోయి ప్రవర్తిస్తున్నారు.ఒక వీడియో చెయ్యటానికి ఎంత కష్టం అవుతుంది అన్నాది తెలిస్తే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయరు
@indiramurthy294 ай бұрын
Hi akka,me vantalu chusiNene chysthunna, chala baga vachyi,❤ me vantalu chala baguntayi ,alanti vedhavalini pattinchikoku akka❤
@ramadevipendem271617 күн бұрын
Meru chesina itams chusi nenu hotal start chesthunna please 🙏🙏🥺🙏 video s apodddu
@chekurinagalakshmi14214 ай бұрын
అమ్మా బంగారు తల్లి! వంటలు మీదే దృష్టి పెడతారా యు ట్యూబ్ పైనే దృష్టి పెడతారా? ఇంక కామెంట్స్ పైనే దృష్టి పెడతారా? ఎందుకయ్యా వాళ్లని ఇబ్బంది పెడతారు.? నచ్చిందా మంచిగా కామెంట్ చెయ్యండి. లేదా ఆవీడియో చూడకుండా మూసుకుని కుర్చోండి
@katasaniMadhavi4 ай бұрын
Please ippudu oka comment pettaru comment lo pin chesanu chudamdi komcham Meera gaddi pettandi veediki