పిలిస్తే వెనక్కి తిరిగిన కూర్మావతారం విచిత్ర ఆలయం | Sri Kurmam secrets | Nanduri Srinivas

  Рет қаралды 170,892

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

జ్యేష్ఠ శుక్ల ద్వాదశి (18/Jun/2024) కూర్మ జయంతి. ఆ రోజు కూర్మ నాథ స్వామిని, శ్రీ కూర్మ క్షేత్రాన్నీ తల్చుకోవడమే ఒక యోగమని పెద్దలు చెప్తారు. మనందరం శ్రీ కూర్మం క్షేత్రానికి వెళ్ళే వచ్చి ఉంటాం కానీ, అక్కడ ఉన్న 10 విశేషాలు చాలా మందికి తెలియవు. ఈ వీడియోలో అవి చెప్పుకుందాం
Google location of this temple
maps.app.goo.g...
Uploaded by: Channel Admin
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#srikurmam #kurmaavatar #dashavatara #srikakulam #ramanujacharya #statueofequality #chinnajeeyarswamiji
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 499
@BSNRTeja
@BSNRTeja 7 ай бұрын
Sir online Kurma jayanti is showing as May 23 is it on June 18th can you please confirm
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 7 ай бұрын
నాయనా పురాణం ప్రకారం, జ్యేష్ఠ శుక్ల ద్వాదశి. శృంగేరి వారి పంచాంగంలో కూడా అదే ఉంది (18/Jun) హనుమజ్జయంతితో సహా చాలా పండుగల విషయంలో ఉత్తర భారత దేశపు లెక్కలు వేరు. పురాణాల్లో చెప్పినదే దక్షిణ భారత దేశంలో మనందరం అనుసరిస్తూ ఉంటాము!
@ammadi5721
@ammadi5721 7 ай бұрын
​@@NanduriSrinivasSpiritualTalkssir sai baba video cheyara baba charitra please swamy
@satishpotnuru9027
@satishpotnuru9027 7 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు అత్యంత విలువైన శ్రీకూర్మనాథ స్వామి మహత్యం తెలిపి మమ్మల్ని ధన్యులను చేశారు చేశారు మీకు చాలా చాలా ధన్యవాదములు
@ERROR-bs9li
@ERROR-bs9li 7 ай бұрын
​@@NanduriSrinivasSpiritualTalksశ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
@BSNRTeja
@BSNRTeja 7 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks Thank you very much sir 🙏 Om Gurubhyonamaha🙏 I am trying to implement most of the things you are saying in your videos. You are doing a great job to society. You are Gods gift for our generation people.
@sriramg5131
@sriramg5131 7 ай бұрын
నా అదృష్టం కొద్ది నా బాల్యంలో ఆ కోవెలకి దగ్గర్లోనే పెరిగాను. శ్రీకూర్మం గురించే కాకుండా శాలిహుండం, వనితమండలం గురించి కూడా చాలా విపులంగా వివరించారు.. మాకు తెలియని విషయాలు కూడా చాలా పరిశోధించి వివరించారు. ధన్యులం గురువుగారు.. నిజంగా మీ మాటలు వినడం మా అదృష్టం. మీ వల్ల మా దేవాలయానికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాను.
@GEETH.Kalyan4560
@GEETH.Kalyan4560 6 ай бұрын
శ్రీకాకుళం లో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ❤
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 7 ай бұрын
గురువు గారు మేము 2 నేలల క్రితం స్వామి ని దర్శించి వచ్చాము. అసలు గుడి చాలా పాడైపోయింది గురువు గారు అజంత ఎల్లొరా లాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. చుట్టూ శుభ్రత లేదు మీరు చెప్పిన మూర్తులు స్టలం బూజులు పట్టి సున్నం అంతా రాలిపోయి గట్లు మట్టి దుమ్ము తో ఉండటం. గుడిని చూసిన వెంటనే శుభ్రంగా చేసెయ్యాలి అనిపించింది నా మనసు కి మనం ఊరు వెళ్లి వస్తాము మన ఇంటిని శుభ్రంగా చేసుకుంటాము.నిజంగా స్వామి నాకు అవకాశం ఇవ్వు నీ గుడిని శుభ్రంగా చేసుకుంటాను అని పించింది. ఈ సారీ అక్కడ ప్రజలు కొంచెం తమ దగ్గర వెలసిన ఆ కూర్మనాధ స్వామీ గుడిని రక్షించుకోవడం జరగాలి అని కోరుకుంటున్న. 🙏
@vittalonline
@vittalonline 7 ай бұрын
మహా అద్భుత క్షేత్రం ఎన్ని సార్లు వెళ్ళనొ, ఏలినాటి శని - శని మహా దశ - అష్టమ శని - అర్థస్టమ శని లాంటివి ఇబ్బంది గా ఉన్నపుడు వెళితే చాలా మంచిది. గర్భాలయం లో గంధం తో కూడిన కూర్మ నాథుడు నీ చూస్తే అదొక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అరసవిల్లి కి చాలా దగ్గర.
@m.lakshmidevi3962
@m.lakshmidevi3962 7 ай бұрын
శ్రీకూర్మం మీ మాటల ద్వారా దర్శించమని అన్పిస్తోంది ఆ .ఓం నమో నారాయణాయ
@jagadeeshaalamuri3210
@jagadeeshaalamuri3210 7 ай бұрын
మా నాన్నగారి అస్థికలు శ్రీ కుర్మామ్ తీర్థంలో కలిపాము. కాశీ గంగా నదిలో కలపలెదు అని చాలా బాధపడ్డా, ఇప్పుడు ఇది వింటుంటే మనస్సుకి చాలా ఆనందంగా ఉంది.
@parvatibheri3803
@parvatibheri3803 7 ай бұрын
Vamsadhara..?
@satyasirikala3141
@satyasirikala3141 7 ай бұрын
నేను శ్రీకూర్మం గ్రామంలో పుట్టినందుకు చాలా ఆనందిస్తున్నాను,మా ఊరి పెరుమాళ్ల గురించి ఎంత చక్కగా చెప్పరు.మీకు ప్రాణమాలు
@keziaarasavelli9108
@keziaarasavelli9108 7 ай бұрын
మొన్ననే వెళ్ళేను..సరైన maintainance లేదు .ఆళ్వారులు వున్న ప్రదేశం లో ఒక దీపపు వెలుగు కూడా లేదు..మీరు చెప్పిన వివరాలు తెలియలేదు అప్పుడు.. ఇప్పుడు చెప్పి నందుకు చాలా కృతజ్ఞతలు...🙏
@yogiyogesh2333
@yogiyogesh2333 7 ай бұрын
Avunandi maku chala daggare 1hr journey frnd marriage vunte velli swami ni darsinchadaniki vellam maintenence ledu Kani swami Darshanam aiyyaka manam aa vishayam marchipotham
@bvslakshmi2871
@bvslakshmi2871 7 ай бұрын
Ekkada vundi
@bvslakshmi2871
@bvslakshmi2871 7 ай бұрын
Ekkada vundi e temple
@sravaniram-zb2pd
@sravaniram-zb2pd 7 ай бұрын
Adi govt ki evvaledu akkada konni families e chusukuntunnayi andukey ala undi emo
@kotasudhakar2675
@kotasudhakar2675 7 ай бұрын
జై శ్రీ కూర్మనాథయ నమః 🙏🙏🙏 నిజముగా శ్రీకాకుళం గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వము గా ఉంది గురువు గారు😊😊😊 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ గురుభ్యో్నమః 🙏🙏🙏
@shorttimeworks
@shorttimeworks 7 ай бұрын
ఈ సారి తప్పకుండా శ్రీ కూర్మం వెళ్తాము కుటుంబ సమేతంగా... ధన్యవాదాలు
@lakshmivasupradha7584
@lakshmivasupradha7584 2 ай бұрын
Madi srikurmam temple ki deggaralo untamu
@maheshgorle5222
@maheshgorle5222 7 ай бұрын
💐 కచ్చపెసాయ విద్మహే మహాబలయ ధీమహి తన్నో కుర్మః ప్రచోదయాత్ 🙏🚩 జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీమాత్రే నమః 🙏
@kurmapumanikanta151
@kurmapumanikanta151 3 күн бұрын
Om namo narayanayaa🕉🌸🙏
@raniramesh5159
@raniramesh5159 7 ай бұрын
అన్నయ్య మీకు వందనములు అన్నయ్య తొందరగా దత్త ప్రదక్షిణ ఇంట్లో చేసుకునేది వీడియో పెట్టండి అన్నయ్య ఎంత సెర్చు చేసిన అది దొరకటం లేదు నాకు చాలా అవసరం అన్నయ్య వీడియో నాకు చేయాలని ఉంది నేను ఇప్పుడు మాత్రమే ఆ వీడియో చేయగలను మళ్ళీ నేను చేయగలను లేదో కూడా నాకు తెలియదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నయ్య దత్త ప్రదక్షణ చేయాలని కోరికగా ఉంది దయుంచి ఆ వీడియో పెట్టండి అన్నయ్య 🙏🙏🙏🙏😭😭😭😭😭
@bhargavibharu1785
@bhargavibharu1785 7 ай бұрын
Nanduri gari chanal lo undi check out cheyandi
@bhargavibharu1785
@bhargavibharu1785 7 ай бұрын
Dattatreya vajrakavacham gurucharitra medichettu pradikshana cheyandi
@shyamsunkari8977
@shyamsunkari8977 7 ай бұрын
Nen kuda chesanu guruvu gari dayavalla na problem teeripoiyindi
@Se85k
@Se85k 7 ай бұрын
Sree guru charithra written by aacharya ekkirala bhardwaja ee book lo vundhi
@upaas08
@upaas08 7 ай бұрын
Already undi andi nanduri garu deeni gurinchi cheparu
@TeluguFinanceReviews
@TeluguFinanceReviews 7 ай бұрын
మాకు ఇలాంటి విశేషమైన మందిరముల వివరాలు తెలుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు
@Sridevivedios
@Sridevivedios 7 ай бұрын
నిన్నే వెళ్లాను శ్రీ కూర్మం చాలా బావుంటుంది చాలా సార్లు వెళ్లాను నా అదృష్టం 🙏🙏🙏
@yeshwanthjeyanth4252
@yeshwanthjeyanth4252 7 ай бұрын
Ma ammama gari uru edi every year vellevalam a gunam lo snanam chesavallam prati roju Naku chala istam a gudi a vuru chala Miss avutunanu a urini
@chandraniadapa7870
@chandraniadapa7870 7 ай бұрын
గురువు గారు మాది శ్రీకాకుళం.....మేము ఎప్పటికప్పుడు అరసవల్లి, శ్రీకూర్మం వెళ్తూ వుంటాము.....చాలా చాలా ఇష్టం మాకు .... ప్రపంచం మొత్తం కి వున్న ఏకైక ఆలయం శ్రీకూర్మం...పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తుంటే ఆలయం లో ఒక గంట గనక కుర్చోపెడితే వాళ్ళలో కుదురు వస్తుంది అంటారు...నేను మా అబ్బాయిని అల తీసుకెళ్ళి కూర్చో పెట్టాను😅...చాలా చక్కటి పిల్లవాడు iyyadu...అర్దం చేసుకున్నాడు అల్లరి చెయ్యకూడదు అని..ధన్యవాదములు గురువుగారు
@padmaa9943
@padmaa9943 7 ай бұрын
ఓం శ్రీ కూర్మ నాథ నమోస్తుతే👣🙏 ఓం శ్రీ మాత్రే కూర్మ నాయకి నమోస్తుతే👣🙏
@tirupatistars8215
@tirupatistars8215 7 ай бұрын
మీరు చెప్పే విషయాలు అన్నీ మమ్మల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడమే కాదు గురువు గారు ఆలోచింపజేస్తాయి కూడా,,, నేను కూడా మా చిన్న తనం నుంచి వింటున్నా గుడిమల్లం గుడిలో కూడా సొరంగ మార్గం వుంది అక్కడ దిగితే కొంత మంది కాశీకి వెళ్తారు అని,,కొంత మంది శ్రీకాళహస్తి చేరుకోవచ్చు అని చెప్తుంటారు,, ఆ విషయం మళ్ళీ గుర్తుకు వచ్చింది,,, మాకు నిధులు అక్కరలేదు స్వామీ,,, ఆ దేవదేవుడు మా పెన్నిధి గా వుంటే చాలు🙏🙏🙏
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 7 ай бұрын
Bangaru konda ayya meru...meru chepakapote maku aslu e temples emi telidu nijamga chala temples vati yokka visishtita meru chepadam dwara telisayi ayya ....inta chestuna meku alage ento opikaga enno sarlu mimalni research cheydaki sahakaristuna me kutumbam ki alageeku sahakarinche me team ki memanta runapadipoyam ayyya 😊😊😊e janma ki pedda adrustam enti ani evarana adgite devudu chupinchina nanduri garu ane chepkuntam memu 😊😊jagarata ayya
@sarithagantyada8393
@sarithagantyada8393 7 ай бұрын
Aa swamy daya valla chala sarlu darshanam chesukuunnam swamy sri guru padhabhivandanalu om sri matre namaha🙏🙏🙏
@brilliantfacts4030
@brilliantfacts4030 7 ай бұрын
శ్రీ కూర్మం మా శ్రీకాకుళం జిల్లాలో వుంది గురువుగారు మా ఇంటిలో పెద్దవారు కాలం చేసినవారు అస్థికలు అక్కడే కలుపుతాము జై శ్రీమన్నారాయణ
@satyanarayanakdvvt8947
@satyanarayanakdvvt8947 7 ай бұрын
గురువు గారికి నమస్కారాలు అయ్యా మీ భీమవరానికి దగ్గర పెదకాపవరం అనే గ్రామంలో శ్రీ వేణుగోపాల కూర్మనాథ స్వామి ఆలయము ఉంది. ఇక్కడ కూడా కూర్మం విగ్రహము ఉన్నది.
@vakalapurisrinivas4091
@vakalapurisrinivas4091 7 ай бұрын
గురువు గారు నేను వుండేది శ్రీకాకుళం చాలా బాగా వివరించి చెప్పేరు సంతోషం
@bhallamudidiwakar
@bhallamudidiwakar 7 ай бұрын
Guruvugaru maadi srikurmam nenu akkade periganu
@nirmalae9303
@nirmalae9303 7 ай бұрын
మీరు ఒక్కొక్క గుడి గురించి చెబుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉందండి గురువుగారు మేము కొన్ని దేవాలయాలు వెళ్ళలేకపోయినా మీరు దేవాలయం గురించి చెబుతూ ఉంటే చాలా తృప్తిగా దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుంది
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 7 ай бұрын
శ్రీ కాకుళం జిల్లా లో..ముడు.పసిద్ధ..దెవాళయములు....అరసవళ్లీ శ్రీ సుర్యదెవాలయం, శ్రీ కుర్మాం, శ్రీ ముఖలింగం...🙏🙏🙏
@gollangianand6378
@gollangianand6378 7 ай бұрын
Jai Sri Ram ........i am srikakulam very Lucky 🎉
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 7 ай бұрын
నిజమే 15 సంవత్సరాల క్రీతo చూసి నను
@Swapna-ib1wf
@Swapna-ib1wf 7 ай бұрын
Guruvu garu 🙏 Me dhaya valla 16 somavaraa vartham st chesanu e rju.....chala badhaloo unna 😢😢😢
@srinivasaraog4755
@srinivasaraog4755 7 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ కూర్మ జయంతి సందర్భంగా స్వామి వారి అవతరణ విశేషాలను, శ్రీ కూర్మనాధుని ఆలయ పరిసర విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. 👏👏👏
@MR__MANI_EDIT
@MR__MANI_EDIT 7 ай бұрын
Guruvu garu namaskaram eeroje aa kurma nadha swami ni,harshawalli suya narayana swami ni,sri mukhalingam darshinchukunnam guruvu garu,meeru kuda eerojey vedio pettadam chala anandam ga undi ,eeroju mukhalingam lo swamy ammavarla kalyanam kuda chestunnaru chala anandam ga undi 🙏🏽dhanyavadalu guruvu garu
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 7 ай бұрын
నెను..2018..లొ.. వెళ్ళినాను.. శ్రీ కాకుళం.. జిల్లా.. లో.. శ్రీ కుర్మాం.. గ్రామం... అరసవల్లి..సుర్యదేవాలయం నుంచి... వెళ్లవచ్చు....
@AdiralaprasannaLaksmi
@AdiralaprasannaLaksmi 7 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు ❤మేము ఎంత అదృష్టావంతులమో❤❤🙏🫶🥹
@DayanandPasupulati
@DayanandPasupulati 7 ай бұрын
👏🙏ఓం శ్రీ గురుభ్యోనమః జై శ్రీమన్నారాయణ జై లక్ష్మి నారాయణ జై రమాసమేత సత్యనారాయణ స్వామీనే నమః. .ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ ప్రచోదయాత్🚩👏🙏🥀🌷🌹🌸🌺🌻🌼💐
@CMRMALLEKHARJUNAREDDYGMR
@CMRMALLEKHARJUNAREDDYGMR Ай бұрын
Thank you so much nanduri Srinivas garu thanks OM Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva OM Sri Gramadeavathaya namaha OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adithya namashivaya OM Sri Parvati parameswaraya namashivaya OM Sri dakshinamurthya namashivaya OM Sri Arunachala shivaya namashivaya OM Sri Sri saila bramarabika mallikarjuna namashivaya OM Sri kalli Matha kalabyravaya namashivaya OM Sri dram dattatreya namashivaya OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai hanuman Sri Vishnu rupaya namashivaya thankyou so much God thanks 🙏🙏🙏🙏🙏 thanks
@ShyamPrasad-vj7pr
@ShyamPrasad-vj7pr 7 ай бұрын
Madi srikakulam guruvu garu, ite mi dwaara maku ee kurmanadha swamy mahatyam teliyadam maku chala anandamga undi, tappakunda veltam sri kurmam 🙏
@rajudln
@rajudln 7 ай бұрын
2012 లో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే మహద్భాగ్యం నాకు దక్కింది, 🙏ఓం శ్రీ కూర్మనాథయ నమః🙏
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 7 ай бұрын
Namasthe guruvu garu 🙏 Seee kurmam gurunchi mariyu akkada nelakonna punya theerthela gurinchi chala vivaranga chepparu avanni darsinchukune adrustam naakundo ledo kani aa Divya darsanam adariki kalagalani manaspoorthuga korukuntunnanu meeku dhanyavadalu 🙏🙏🙏
@santhipriya3143
@santhipriya3143 7 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సబ్యులకు మా నమద్కారాలు
@RamavathManjula-f6l
@RamavathManjula-f6l 7 ай бұрын
Namaskaram Guru garu ma intlo okka tortoise undey de 15 ke dorekende, eroju 😢 adde eswarude lo ikem poyende Badaga mareyu bayam ga unde em anna pareharam cheyala chapandi
@shobharani937
@shobharani937 7 ай бұрын
గురువుగారికి నమస్సులు మేము శ్రీకూర్మం వెళ్ళాము మీరు చెబుతుంటే గుర్తుకు వస్తుంది
@anushakusumanchi7806
@anushakusumanchi7806 7 ай бұрын
గురువు గారు శ్రీ కూర్మం మా అమ్మ వాళ్లింటికి దగ్గర నేను చాలా సార్లు వెళ్ళాను
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 7 ай бұрын
We are planning
@saradaandhavarapu9970
@saradaandhavarapu9970 7 ай бұрын
నమస్కారం గురువు గారు🙏 మా ఊరు శ్రీకూర్మం గురువుగారు…. అది మా అదృష్టం గా భావిస్తూ ఉంటాం🙏🙏🙏
@SriRama1904
@SriRama1904 7 ай бұрын
Nanduri garu entandi meeru.... Ila videos roju upload chesthunte edho theliyani anandham vachesthondhi chala chala santhosham
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 7 ай бұрын
Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹
@chandrasekhar-kr2uu
@chandrasekhar-kr2uu 7 ай бұрын
I am from Srikakulam.........Ome Namo Narayanaya
@echakri5576
@echakri5576 7 ай бұрын
Please పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి Swamy video cheyandi 🚩🚩🚩🚩🚩
@srilathakanakala8868
@srilathakanakala8868 7 ай бұрын
Ma village lo undi e temple chala sarlu vellam kani meru chepina tharwata nijaga ma adurstham a temple ma village undam anipisthundi 🙏🙏🙏
@Vimalanarayan4
@Vimalanarayan4 7 ай бұрын
బాబు నమస్కారం నాకు మీ ద్వారా దత్త ప్రదక్షిణ మరియు దశ మహా విద్యలు గురించి తెల్సుకోవాలి అని వుంది . దయతో మీరు చెప్తారని న మనవి.
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 7 ай бұрын
మావూరు,, శ్రీ కూర్మం. గురువుగారు నమస్కారము
@SaibarathiAdimulam
@SaibarathiAdimulam 7 ай бұрын
🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏, గురువు గారికి పాదాభివందనాలు,🙏🙏మీ వీడియో పోస్ట్ కోసం నేను రోజు యెదురు చూస్తానండి
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 7 ай бұрын
గురువుగారు శ్రీముఖలింగం విశిష్టత కూడా చెప్పండి సార్
@gopikrishna3026
@gopikrishna3026 7 ай бұрын
గురువుగారు మహానంది క్షేత్రం గురించి చెప్పండి గురువు గారు దయచేసి చెప్పండి
@hemalaxmikaranam335
@hemalaxmikaranam335 7 ай бұрын
మా ఊరు పక్కనీ గుడి మేము అప్పుడు వాల్త ఒక E గుడిలో గర్భగుడిలోకి పంపిస్తా రు మాది శ్రీకాకుళం
@simhachalampathigul3254
@simhachalampathigul3254 7 ай бұрын
నేను 26 సంవత్సరాల క్రితం శ్రీకూర్మం వెళ్ళి దర్శనం చేసుకున్నాను. మళ్ళీ దర్శనభాగ్యం ఎప్పుడు కలుగుతుందో .అంతా శ్రీ మన్నారాయణ దే
@gdcadv8940
@gdcadv8940 7 ай бұрын
Nenu sri kurmaam lo vunna ..danyavadalu manchi samacharam echinanduku
@CM-rd9eg
@CM-rd9eg 7 ай бұрын
🙏 Namaskaram Guru garu .....can you please explain 🙏 srikrishna standing foot pose in spiritual and yogic way because 🙏Bhagwan vishnu sleeping,sitting,standing,crawling poses in every avatar there is a message in scientific,spiritual,yogic. I had decoded some of vishnu poses in meditation but srikrishna's pose is somewhat tricky just like him. Which i am trying to decode last few years. At last I am approaching you guru garu. Can you please help me? I am Yoga teacher. By srikrishna foot pose one of my student's flat foot problem is solved. My student is having flat foot by birth . From her childhood they consult so many doctors but there was no result. She is 20 years now. She practiced srikrishna foot pose by meditating him. Her foot problem solved in 2 months. I am having student video how she got recovered by flat foot but I can't show because of privacy . Please help me to decode srikrishna standing foot pose
@Vimalanarayan4
@Vimalanarayan4 7 ай бұрын
ఈనల్లు శ్రీకాకుళం లోనే వున్నాం కానీ దాని యొక్క ప్రశస్యస్తం తెలియలేదు .మీకు చాలా కృతజ్ఞతలు
@devigubbala8817
@devigubbala8817 7 ай бұрын
Last week vellivachamu guruvu garu 😊🙏🙏
@poornimacheekati8476
@poornimacheekati8476 7 ай бұрын
గురువు గారు శ్వేత పుష్కరిణీ తీర్థం కుడి వైపు చిన్న వినాయకుణ్ణి కూడా దర్శించుకోవచ్చు అక్కడే ఉంటున్న మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు ధన్యవాదములు
@sanjusandhya4196
@sanjusandhya4196 7 ай бұрын
Edi maa oore Srinivas gaaru ....naku maa kurma gudi chala istam pragi rooju velthanu nenu chala baguntadi 🙏 govindaaya namaha 🙏🙏
@lakshmibhavani6221
@lakshmibhavani6221 7 ай бұрын
Katyayani vratham gurinchi thelupa galaru
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🙏🙏🌹
@allasudhakar2372
@allasudhakar2372 7 ай бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@hs.p2536
@hs.p2536 7 ай бұрын
gurvu garu karnatakalo hosadurgalo rangana betta ane urulo kurmavatharam temole undhi
@Gani2S
@Gani2S 7 ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 7 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@luckymomskitchen2016
@luckymomskitchen2016 7 ай бұрын
My village 🙏🙏 Srikakulam Jilla Sri kurmam temple 🙏 maa ooru chala baguntundi 😍
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 7 ай бұрын
Sir Gurubhyo namaha 🌹💐🌺
@prem698
@prem698 7 ай бұрын
Nenu ee madyane anukokunda ee temple ki vellanu.. meeru chepindi vintunte, malli naku darshanam ayyina feeling vachindi andi. 🙏
@MrudulaS-en3fh
@MrudulaS-en3fh 7 ай бұрын
కూర్మావతార గోవిందా హరి గోవిందా
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 7 ай бұрын
గురువు గారు.. శ్రీ ముఖలింగం.. గురించి కూడా వివరించండి..🙏🙏🙏
@ganeshbhuvan3168
@ganeshbhuvan3168 7 ай бұрын
Guruvu gariki namaskarmulu nirjala ekdasi vivaralu thelpagalara..🙏
@girijapappu5727
@girijapappu5727 7 ай бұрын
మాఘ మాసం లో కూర్మనాథస్వామి దర్శనం చేసుకున్నాం.
@LavanyaKollapuram
@LavanyaKollapuram 7 ай бұрын
నమస్కారం గురువు గారు తెలంగాణ లో ఏమైనా ఉన్నతమైన ఆలయాలు ఉంటే వాటి గురించి తెలియజేయగలరు🙏
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 7 ай бұрын
Me videos tho ma janma dhanyam 🙏
@PakkiSudharani
@PakkiSudharani 7 ай бұрын
Maa siri sampada you are Sir you are only 33k or crores Devathalu meeru Guru garu 🙏🙏🙏💐💐💐💐💐💐💐
@ramadevimandala2638
@ramadevimandala2638 7 ай бұрын
Chala santhosam guruvu garu idi ma village ki 50 km daggarlo vuntadi memu vellam kani temple goppapatam meru cheppaka ardam aindi.
@srinivas8175
@srinivas8175 7 ай бұрын
శ్రీ కూర్మనాధస్వామియే నమః⚘⚘🙏🙏
@bharathbhushanpeddini9075
@bharathbhushanpeddini9075 7 ай бұрын
Guruvu garu Thanks for making Vdo on srikurmam. There are many more important and significant temples and places in srikakulam. Pls make more vdos on them if possible. Sree maatre namah
@kotiravula8659
@kotiravula8659 7 ай бұрын
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shiva1shankar
@shiva1shankar 7 ай бұрын
We have another koorma kshetram in Karnataka. It is called Sri Lakahmi Gaviranganatha swamy, Gavirangapura, chitradurga district.
@SaiKumar-gl6fn
@SaiKumar-gl6fn 7 ай бұрын
Govinda Govinda Govinda Govinda
@vishnupriyadutta587
@vishnupriyadutta587 7 ай бұрын
Guru rupam lo sanatana dharma ki meeru chestunna seva aa SriMaha Vishnu ashirvadam paripurnam ga labhinchali ani korukuntunna.... Nirjala ekadasi cheskuni padukune mundu ee video dwara swami mimalni channel sabyulandarini asirvadistunnaru🙏🙏🙏
@narayanaswamysadhu
@narayanaswamysadhu 7 ай бұрын
It's a great Temple, we visited this temple
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 7 ай бұрын
రామానుజ చార్యులు పూరీ జగన్నాధ స్వామి దగ్గర తన వైష్ణవ ఆచారాలను సిద్ధాంతాలను పెట్టి అక్కడ అన్నీ మారుస్తుంటే.. ఇక్కడ శుచి అంటు అలాంటివి ఉండవు... మీ ఆచారాలు వైష్ణవ దేవాలయం లో పెట్టుకో.. అని జగన్నాధ స్వామి వారు ఒక్క తోపు తోసారు రామానుజ స్వాముల్ని.అప్పుడు శ్రీ రామునుజ స్వాములు వారు శ్రీకూర్మం సముద్ర తీరంలో కళ్ళు తెరిచేసరికి ఉన్నారు. అప్పుడు రామునుజ స్వాములు వారు గుడి ఎదురుగ ధ్యానం చేస్తుంటే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని. ధ్యానం కు భంగం కలగకుండా గుడి వెనుక వైపుకు వెళ్లి ధ్యానం చేసేవారు. అపుడు శ్రీకూర్మనాధులు వారు రామానుజ స్వాములు వారి వైపు తిరిగి పోయింది. అని మా అమ్ముమ్మ గారు 40 yrs కిందట ఈ కథ చెప్పారు. ఏదైతే ఏంటి. మొత్తానికి గొప్ప మహత్యం ఉన్న దేవాలయం.
@Banalgaramkanna
@Banalgaramkanna 7 ай бұрын
Namaskaram guruvu gaaru miku koti koti danyavadalu anno temples gurinchi cheptunnaru nadoka vinnapam guruvu gaaru ahobilam lo navanarasimha temples gurinchi oka video cheyyandi miru chepte vinalani undi na puttinillu ahobilam eppudu ahobilam lo e month sixteen ninchi visesamaima poojalu alage july 7 jeernoddarana chestunnaru e time lo miru ahobilam Lakshmi Narasimha Swamy gurinchi chepte vinalanini undi guruvu gaaru miku sathakoti vandanalu 🙏🙏🙏
@bondugulasandyarani9198
@bondugulasandyarani9198 7 ай бұрын
Namaskaram guruvugaru Arunachalam, Sri rangam,chedambaram,kumbakonam, tanjavur successful ga darshanam chesukunam
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 7 ай бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@nunechinnivenkatanagalaksh9739
@nunechinnivenkatanagalaksh9739 7 ай бұрын
Guruvugariki vandanamulu memu sri kurma kshetra ni rendu sarlu chusamu meru chepantamvalla enko sari darshnam chesukovali ani unnadi
@kishoreuppada5320
@kishoreuppada5320 7 ай бұрын
🙏Guruvu garu 🙏🙏🙏Guruvu garu Chatrapalakudu Kala Byravadu marachitri, bus stop dagra undhi🛕🙏🙏
@kotiravula8659
@kotiravula8659 7 ай бұрын
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashashree2020
@yashashree2020 7 ай бұрын
Yemaina solution unte cheypandi ,Amma yem cheyalo teliyatledu antunte ardam kavatlaaa
@madhavilathabodapati2322
@madhavilathabodapati2322 7 ай бұрын
ఓం శ్రీ కూర్మనాథ య నమః 😊
@RajendraPrasad-we9dj
@RajendraPrasad-we9dj 7 ай бұрын
nanduri garu shree hari stotram gurinchi dhani shakthi gurinchi cheppandi adi ela start authundi ( jagajalapalam kachathkantamalam)
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 7 ай бұрын
శ్రీ కుర్మా నథాయ నమః 🙏🙏🙏
@kandukuriveerakoteswararao2437
@kandukuriveerakoteswararao2437 5 ай бұрын
Swamy 🙏 Laxmi ganapati vari edaru vechayasam kadha chapandi
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН