I love chukka kurra andi.mutton combination lo kuda super ga untundi.
@SpiceFoodKitchen2 ай бұрын
అవునండీ! చాలా బాగుంటుంది..
@shammishaik4812 ай бұрын
Pulla pulla ga chicken and chukkakura super andi😋👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you very much andi 🤗
@RajaCookingRecipes2 ай бұрын
ఆహా ఓహో అనేలా ఉంది mam 🎉🎉🎉 చాలా ఎక్సలెంట్ గా చేశారు 😍💯🤤🤤😋😋😋😋
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@realtalks9472Ай бұрын
@@SpiceFoodKitcheninka oil baga veyandi madam...
@jayasree17872 ай бұрын
Hai sweety non veg recipe chustuntey neelu vastunnaye chukkakura tho fantastic recipe tq
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. Thanks for liking it 🤗
@pesalasuryanarayana84052 ай бұрын
మీరు చేసే వంటలు పూర్తిగా చూడకుండా నే లైక్ చెస్తాను. మీ వంటలు అంత చక్కగా ఉంటాయి. 👌👌👌. శ్రీమతి సూర్య
@SpiceFoodKitchen2 ай бұрын
మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా సంతోషం అండి 💕 ధన్యవాదాలు 🙏
@MuthyamMuthyam-jq2ww2 ай бұрын
Chicken lover's super sister 💖💖💖💖
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@SnehaPrasanna11242 ай бұрын
❤️ wow good idea👍👍
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much 😊💕
@kunigirisravani4554Ай бұрын
Tried super taste vachindi sister Mi cooker capacity cheppandi sister
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much for your feedback 🤗 అది 3 Lఅండి..
@shaikbujji42882 ай бұрын
చూస్తూనే నోరూరిపోయింది అబ్బబ్బా ఎంత బాగుందంటే పదాలు లేవు చుక్కకూర చికెన్ రెండూ కలిపి ఎంత రుచిగాఉంటాయో అంత ఆరోగ్యకరం హ్యాట్సాఫ్ 😅😊
@SpiceFoodKitchenАй бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@vpadmaja3802 ай бұрын
Simply superb healthy teasty ❤❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕
@kmmcharykmmchary84592 ай бұрын
Hi sis ❤ nenu try chesanu sis chala baguntundi pulla pulla ga karam karam ga super 👌👌😋😋
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi 💕 Thank you so much 🤗
@gangadharrasamsetty5976Ай бұрын
Kamma ni chukka kura tho chicken oohinchukuntuntae abbabba super
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@Saritha-j3z2 ай бұрын
We are pure vegetarian
@gayathrinadella23802 ай бұрын
Awesome ❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊💕
@sartazjaveed13352 ай бұрын
Excellent🤤🤤
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you 😊
@sailajasrinivasgandreti33812 ай бұрын
Yummy yummy 😋😋
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@saraswathisri65282 ай бұрын
సూపర్ అండి
@SpiceFoodKitchenАй бұрын
థాంక్స్ అండి 😊
@sirishagunnam99732 ай бұрын
Nice Andi
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗
@sairabanu76902 ай бұрын
Ila aite meeru naku daiting cheyyanivvarule mii vantalu chustunte chestunte tintunte buruvu periguttamandi babu mi kuralu bagane unnai kani annam ekkuva enestunnamu 😂😂😂 . Malanti valla kosam konni only diet recipes chesi chupinchandi priyamani garu ❤❤ chicken chukka kura super 😊
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much for liking it 🤗 💕 🙏 😄😄 పట్లేదండి! వారం అంతా డైట్ చేయండి.. Sunday మాత్రం ఇలాంటి ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి.. వీలు చూసుకొని మీరడిగిన డైట్ recipes share చేస్తాను..
@sirishaookrishnak78222 ай бұрын
Thank you very helpful recipe sister, can you share how to cook mutton without using cooker
@SpiceFoodKitchenАй бұрын
Most welcome 🤗 OK andi..
@ARV11162 ай бұрын
Spice's experiment with veg and non veg style. Till now I don't know about mixing leafy vegetables. It has to be tasted. Definitely the recipe comes after you have done it once.
@SpiceFoodKitchen2 ай бұрын
It's a must try recipe andi.. Try it if possible.. Thanks for liking it 🤗
@RuchiRchiga5352 ай бұрын
❤❤❤👌👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
🤗🙏💕
@kristajohn24162 ай бұрын
🎉🎉🎉
@SpiceFoodKitchenАй бұрын
😊🤗🙏
@Madhavi_mannava2 ай бұрын
Simple and tasty recipe
@SpiceFoodKitchen2 ай бұрын
Thanks a lot ☺️
@puttaguntavenkataramana63092 ай бұрын
Hi andi ragi mudda,jonna roti how to prepare with right measurement clear ga video cheyandi
@SpiceFoodKitchenАй бұрын
Hi andi.. వీలు చూసుకొని చేస్తానండి..
@myservice6002 ай бұрын
Super
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you 😊
@desinasubbayyamma22172 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
🤗💕🙏
@udayabasker4612 ай бұрын
🥰"చుక్క కూర చికెన్ "అద్భుతంగా చేసారు! కొత్త రుచుల కోసం కొండలు కోనలు,ఎడారులు, నదులు సముద్రాలు దాటి పోవలసిన అవసరం లేదు......ఇలా ఇంట్లో చేసుకుంటే రుచికరంగా చేసుకోవడం తో పాటు ఇష్టమైన ఆహారం కడుపు నిండుగా తినడం కూడా ఎక్కువగానే ఉంటుంది! (🤣పొరిగింటి పోలెరమ్మ కి రుచి చూపించి వాళ్లకు అసూయ పడే అవకాశం కూడా ఇవ్వాలి! ఆ కిక్క్ నలుగురితో చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది🤣)
@SpiceFoodKitchenАй бұрын
ధన్యవాదాలు 🤗💕🙏 పక్కింటి పోలేరమ్మ 😄 తప్పకుండా పెడదాం అండి..
@udayabasker461Ай бұрын
@@SpiceFoodKitchen 🤣🤣 కొన్ని సందర్భాలలో పొరుగింటివాళ్ళు ఈర్ష్యతో చేసే ప్రచారం, మన "గొప్పదనం " అందరికీ తెలిసేలా చేస్తుంది!🤣🤣
@shammishaik4812 ай бұрын
Hii andi
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi..
@myohtutjoshi46612 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen2 ай бұрын
🤗☺️🙏💕
@GraceSwarna-gj1gu2 ай бұрын
Chicken gongura chusanu tinnanu, but e chukkakura tho first time chustuna andi. Nijamga bagundi, kakapothe chukka kura yala vuntundo naku teliyadu tamil lo chukka kura ni em antaro teliyadu
@SpiceFoodKitchen2 ай бұрын
చాలా బాగుంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి.. tamil లో ఏమంటారో చెప్దామని కోయంబత్తూర్ లో ఉండే నా తమిళ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవలేదు.. మన వీడియోలో ఆకు చూపించిన దగ్గర screenshot తీసుకొని ఆకు కూరలు దొరికే చోట చూపించండి, వాళ్లకి అర్థం అవుతుంది..
@GraceSwarna-gj1guАй бұрын
@@SpiceFoodKitchen Thanks Andi nakosam meru me friend ni adige anthavaraku vellarante chala great
@SpiceFoodKitchenАй бұрын
@@GraceSwarna-gj1gu పర్లేదండి! మళ్లీ అడిగాను, manathakali keerai అంటారట..
@GraceSwarna-gj1guАй бұрын
@@SpiceFoodKitchen Ok thanks Andi manathakkali keerai ni chukka kura antarani telisindi thank you so much for your help
@Sunil-qk3ft2 ай бұрын
అక్క 🌹🌹🌹 Shimla నుండి మీ తమ్ముడు 🎉 3°C Temparature లో మీ రెసిపీ లు చూస్తూ సిమ్లా అందాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాను అక్క 🌹🌹🌹 ఏంటో నేను Shimla వచ్చి 28 days అయ్యింది. నిజం చెప్పాలంటే ఈ 28 days లో మీరు చేసిన recipes ఒక్కటి కూడా ఇక్కడ దొరకలేదు 😅😅😅 Momos, KULCHA ROTI, brown rice, rajma curry, పనీర్ కర్రీ... Tibetian kupta noodles.... ఇవే ఇక్కడి స్పెషల్... రోజుకు ఒక రెండు కేజీ ల Shimla & Kinnaur green Apples 🍏🍎🍏🍎 ఇవే నాకు దొరికే డైలీ ఫుడ్ 😊. Dear SPICE FOOD fans... మీలో ఎవరైనా Shimla రావాలంటే, మాంచి మాంచి super లొకేషన్స్ & famous places చూడాలంటే ఈ సునీల్ బ్రదర్ చెప్తాడు.. నేనే 😊 అక్క 🌹🌹🌹 లాస్ట్ లో థాంక్స్ ఫర్ వాచింగ్ అని చాలా హ్యాపీ గా చెప్పేరు 🎉 Love from Shimla 🌹🌹🌹
@MellowmomentsASMR2 ай бұрын
@@Sunil-qk3ft Shimla lo em chesthunaru bro
@SpiceFoodKitchen2 ай бұрын
అక్క చేసే వంటలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి తమ్ముడూ 😄 East & North వాళ్ళు ఎక్కువగా Momos తింటారు.. రాజ్మా కర్రీ నాకు చాలా ఇష్టం తమ్ముడూ! బ్రౌన్ రైస్ మనం రోజూ తినేవే.. ఫుడ్ సంగతి ఏమో కానీ ఆ చలికి నేనైతే out.. ఈసారి వెళ్లేలా ఉంటే అక్కడి places కోసం మిమ్మల్నే అడుగుతాను.. చాలా రోజులైంది, మీ కామెంట్ చూసి.. Thank you so much తమ్ముడూ 🤗🥰🙏
@MellowmomentsASMR2 ай бұрын
@@SpiceFoodKitchen Shimla lo em chestharu brother
@udayabasker4612 ай бұрын
✔మెరుపులాంటి ఆలోచన! ఇలా స్పష్టమైన ఆలోచనతో ఆరోగ్యకరమైన,రుచికరమైన ఆహారం కోరుకునేవారు అద్భుతంగా ఈ "చుక్క కూర చికెన్ " సులభంగా తయారుచేసుకోవచ్చు! "మంచి రుచికరమైన గ్రేవీ" చాలా గొప్పగా అనిపిస్తుంది! మరోసారి చేసినప్పుడు దీని పేరు చెప్పగానే పిల్లలు ఆనందంగా కేరింతలు కొడతారు!
@SpiceFoodKitchenАй бұрын
మీరన్నట్టు గ్రేవీ చాలా బాగుంటుంది అండి, ముక్కలు లేకపోయినా వట్టి గ్రేవీతో గట్టిగా ఓ పట్టు పట్టేయొచ్చు 🤤
@MellowmomentsASMR2 ай бұрын
Deputy CM పాలన ఏలా vundhi frnds
@ssri16752 ай бұрын
Wordt
@LillipadmaMotupalli2 ай бұрын
Thokkali dcm
@sabbarapusalomi44702 ай бұрын
ni gola enti prathisari
@MellowmomentsASMR2 ай бұрын
@@sabbarapusalomi4470 సలోమీ అంటె ne అర్ధం aiyimdhi Nuvvu A batch oy
@sugunakumari54362 ай бұрын
Mellowmoments మధ్య లో నీ గోల ఏమిటి...? ఇక్కడా రాజకీయలు మొదలుపెట్టారు....