పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు మర్చిపోకుండా ఇలా చెయ్యండి❤️tiruppavai🙏

  Рет қаралды 11,046

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 119
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
గోదాదేవి శ్రీ విల్లిపుత్తూరునే వ్రేపల్లెగా భావించి అచ్చట నివసించే స్నేహితురాండ్లనే గోపికలుగా భావించి స్వామి ఆరాధనకు వారిని సమాయత్తం చేస్తోంది ఆ క్రమంలోనే రోజూ ఉదయం ప్రభాత కాలంలో నిద్రమత్తులో ఉండి తమ బృందంలో చేరని వారిని ఒక్కొక్కరిని నిద్రలేపే యత్నం చేసింది ఈ సందర్బంలో నిద్రలో జోగే యువతిని తెల్లవారిందని గుర్తులు చెబుతూ భరద్వాజ పక్షుల కుహూ రావాలు వినిపించటం లేదా ఆమెను నిలదీసింది భరద్వాజ పక్షులలో విశేషమేమిటంటే అవి చెట్లమీద తలక్రిందుగా నిద్రిస్తాయట పక్షుల్లో వాటి జంట అత్యంత అన్యోన్యంగా ఉంటుందట ఈ జంట కుహూ రావాలు వాటి ప్రణయ సంభాషణలు అవి ముగిశాక ఆహార అన్వేషణలో వేటి దారిన అవి వేరుగా వెడలి పోతాయి కనుక వాటిని గోదాదేవి ఉదహరించి ఆ జంటను చూసి యైనా శ్రీకృష్ణునితో సంశ్లేషం ముచ్చటల కోసమైనా లేవ బుధ్ధి కావటం లేదా? అని ఆ యువతిని మందలించింది అంతే కాక వ్రేపల్లె లోని గోపకాంతలు పెరుగు చిలికే సమయంలో వారి చేతి కంకణాలు తాలిబొట్లు కదులుతూ చేసే పెద్ద శబ్దాలు స్వామి మీద అనురాగంతో వారు చేసే కీర్తనల సవ్వడి నీకు వినిపించటం లేదా? ఇకనైనా మేలుకొమ్మని హెచ్చరిస్తోంది గోపకాంతలు తమ నిత్యకృత్యమైన పనులతో బాటు అదే సమయంలో కృష్ణుని గూర్చి భక్తి ప్రేమలతో గానం చేయటం వారి సాటిలేని ఆరాధనా విశేషం అందుకే నారదుల వారు కూడా తన భక్తి సూత్రాల లో యధా వ్రజ గోపికానాం అని గోపికల భక్తిని విశేషంగా కొనియాడి ఉదాహరణ గా చూపించారు ఇక కంసుడికి సన్నిహితుడైన కేశి యనే రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ మీద చంపే ఉద్దేశంతో దాడి చేశాడు కృష్ణుడు ఎంతో నేర్పుతో ఆ దానవుడ్ని హతమార్చాడు కేశిని చంపిన కారణంగా ఆయనకు కేశవుడన్న పేరు వచ్చింది ఆ రాక్షసుడి బారినుండి తననే కాక వ్రేపల్లె లో అందర్నీ రక్షించిన ఆ కధా విశేషాన్ని కూడా గొల్ల భామలు రమణీయంగా గానం చేయటం వినికూడా ఇంకా పండుకొనే ఉంటావా అని గోదాదేవి ఆ చెలికత్తెను లేపే ప్రయత్నం చేసింది మిగతా చెలికత్తెలు కూడా గోదాదేవితో కలసి ఆ యువతిని నిద్రలేపే యత్నం చేశారు ఆమెను నాయకురాలా అని సంబోధించారు దీన్నిబట్టి ఆ యువతి భగవానునితో సంశ్లేష భావం కొంత సాధించింది కనుక నాయకత్వం వహించ దగిన నీవు వేరే వారికి ఆరాధన లో స్ఫూర్తి ఇవ్వ వలసిన బాధ్యత ఉంది మరువ వద్దని మందలించటం ఆ పిలుపు లో దాగి ఉంది ఈ విధంగా ఆధ్యాత్మిక పరిణతి సాధించిన వారు తాము తరించటమే కాక ఇతర సాధకుల్ని తమ బోధతో తరింప చేస్తారని గోదాదేవి ఆచరణ నిరూపించింది
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 🌹🌹🙏
@LakshmiKoppuravuri-e1q
@LakshmiKoppuravuri-e1q Жыл бұрын
Super
@lakshmipaidi3375
@lakshmipaidi3375 11 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@SwathiTummapudi
@SwathiTummapudi Жыл бұрын
Sathabama garikigood night
@ravisankar9122
@ravisankar9122 Жыл бұрын
Ur simplifying the bhakti marg, thank You.
@kanyakumari5369
@kanyakumari5369 Жыл бұрын
Super super super super super👌👌🎉🎉❤❤
@ganapathikarri9662
@ganapathikarri9662 Жыл бұрын
Jai Sri ram.
@chandusat9899
@chandusat9899 Жыл бұрын
Chala adbhuta ga cheptunnaru andi
@madhavi341
@madhavi341 Жыл бұрын
Amma garu Dasohamulu 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@vswathikumar8412
@vswathikumar8412 Жыл бұрын
గోవింద 🙏🙏🙏
@anuradhav5895
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉ఓంనమేభగవతేవాసుదేవాయ 🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌷🏹🌺 శుభ సాయంత్రం 🌺🏹🌷.
@Malleswrao
@Malleswrao Жыл бұрын
ఎంత బాగా చెప్పారమ్మ ❤❤
@kammampatinagaraju5018
@kammampatinagaraju5018 Жыл бұрын
అమ్మ మీరు చెప్తుంటే ఆ విషయాన్ని ఊహించుకుంటుంటే ఎంత బాగుగా ఉందో. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@thirumalavanisri9760
@thirumalavanisri9760 Жыл бұрын
Goppa vaggeyakaarulu🙏🙏🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Жыл бұрын
Good morning akka 🙏💐
@durganeel4360
@durganeel4360 Жыл бұрын
Namaskaram amma and thank you jai sri Krishna
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Жыл бұрын
Thank you so much amma 🙏
@alajangidevi610
@alajangidevi610 Жыл бұрын
Amma na daggara bhagavdgita book vundi milage ma nanna garu cheppi యెలాంటి kastam nundyna బయటపడే మార్గం okka bhagavdgita chadavatame ani chepparu appati nundi chaduvutunnanu kani slokalu chadavatam radu kabatti kevalam telugu ardam chaduvukuntanu parvaledu kadamma miru bhagavadgeeta gurinchi cheptunte naku chala santosanga vuntundamma
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@divyashree3007
@divyashree3007 Жыл бұрын
Namaste amma, ekadasi roju tatdinam Enduku pettakodadu cheppandi Amma pls
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@ChintaAnuradha-qn7ti
@ChintaAnuradha-qn7ti Жыл бұрын
Bhale talli🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
మీకు శుభరాత్రి
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
🙏🙏🙏💐💐💐
@yuvabarnikana1302
@yuvabarnikana1302 Жыл бұрын
Krishna 🙏🙏🙏
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
Sathyabama chellammake Namaskaram Aalu 🙏🏻🙏🏻🙏🏻
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
I love you so much amma ❤
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
సత్య భామ గారు ధ్యాంక్స్❤
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్🌺🌺🙏
@Jashwineha
@Jashwineha Жыл бұрын
Chala Baga వివరంగా అన్ని చేతున్నరు. మనుషులకు దేవుడు రావడం.వాక్కులు చెప్పడం.ఇవి నమ్మొచ్చా.ప్లీజ్ చెప్పండి.
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Avunu Akka iedhi chepandi please
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
వద్దు
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మా వెంకటరమణ ❤❤❤
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
Govinda🙏🏻🙏🏻
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
కానీ ఈ సృష్టి ఆయన ఇచ్చిన వరం కదా....అందులో ఉన్న అన్ని దేవాలయాలు చూడటం కూడా ఒక వరమే కదా..
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
జై శ్రీ రామ్ అమ్మ
@VadavalasaUshaRani-wq9lv
@VadavalasaUshaRani-wq9lv Жыл бұрын
అమ్మ మాకు తెలియకుండా ఇస్కాన్ వారి భగవద్గీత కొన్నాను మీరు చెప్పిన భగవద్గీత మాకు కావాలి అది ఎక్కడ దోరుకుతుంది దయచేసి చెప్పండి
@bharghavikalluri8366
@bharghavikalluri8366 Жыл бұрын
మా ఇంట్లో కూడా ఇస్కాన్ వారిదే.ఉంది.నేను అది చదువుతున్న.నాకు అలాగే అనిపించింది.సిస్టర్ చెప్పేదానికి నేను చదివే దానికి తేడా ఉంటుంది.అందుకే దానిలో అర్థం కాకుండా కేవలం శ్లోకాలు మాత్రమే చదవ కలుగుతున్న..😔చదవడం అపేసా...సిస్టర్ చెప్పే భగవద్గీత వింటు ఉంటాను..కానీ నాకు స్వతహాగా చాలా నా పద్దతి ప్రకారం నేను నడుచుకుంటూ ఉంటాను... నాకు ఆ గీత కావాలి..అది కొన్న తర్వాత.అప్పుడు మళ్ళీ చదవటం ప్రారంభిస్తా...🙏🙏🙏 నా మనసు అంతా కృష్ణ మయం🌹🙏 🌹🙏కృష్ణం వందే జగద్గురుం 🌹🙏
@anilkumarkondadadi733
@anilkumarkondadadi733 Жыл бұрын
Gorakhpur gita press
@ravisankar9122
@ravisankar9122 Жыл бұрын
Check in the gorakhpur online website, they can deliver Home
@nagalakshmi6419
@nagalakshmi6419 Жыл бұрын
నేను కొన్నాను😢
@snarasimharaju6144
@snarasimharaju6144 Жыл бұрын
Ma enti dagara dorukutai
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
🌹🙏🙏🚩
@manyasrilatha3999
@manyasrilatha3999 Жыл бұрын
Namaskaram ...ipdu iscan vallu bagavadgita book ni schools lo kuda ammtunaru ...variki oka booklet ichi exam type lo conduct chestunnaru ...miru adina cheyandi endukante ipatike chala mandi ade nijamina bagavadgeeta anukoni chadavadam start chestaru .,...
@venukomala5326
@venukomala5326 Жыл бұрын
❤🎉sosupersongsisteryoucallphonee 11:35 11:35
@alajangidevi610
@alajangidevi610 Жыл бұрын
Amma నమస్కారం e yedu sanivarala vratam chesetappudu gruhanni kadukkovalanna tulasi dalalu koyyalanna sukravaram cheyyakudadu అంటున్నారు nijamgane kadugakudada andi please reply ivvandi please
@jnaneswarisilla
@jnaneswarisilla Жыл бұрын
❤❤❤
@Madhumadhavi8149
@Madhumadhavi8149 Жыл бұрын
🙏🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
😅
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Govind Govind Govind
@sreevedika2325
@sreevedika2325 Жыл бұрын
Karnataka sangeetha pithamahudu ani antaru purandara dasu varini
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan 🙏
@ChinnaG7
@ChinnaG7 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@reddyvenkatasuresh2454
@reddyvenkatasuresh2454 Жыл бұрын
Amma na problem clarify chyara .naku first Pappa putindhi.epudu 3 1/2 year s.pappa 1 year ki nenu malli pregnant.nenu 7 th month lo pregnant lo vundaga water lo padipoyendhi safe ga vachindhi amma .but naku delivery time lo 32 week lo . normal check up velanu scan chese chuse Babu chanipoyadu anaru.tharvatha amma vari ni kanukunanu vumuneru thagi chanipoyadu annaru 4 kg .nenu babu ni chudaledhu .ventane pappa ki santhipuja chyenchamu .naku apudu stiches 3time fell ayendhi.chala kastam padanu .ma atha enti valla narkam na husband na avedhan venaru . epudu na papa tho malli dhesaniki theregivachanu.babu leni narkam chudalekapothuna .yendhu kadupolo chanipoyadu qmma
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
భార్యల మనసులో పరాయి పురుషుడు వున్నాడు అని తెలియగానే భర్తలు కై అని ఎగిసిపడతారు...😠 కానీ, వాడు మానసచోరుడు శ్రీకృష్ణుడు ఐతే.. ఆ భర్తలు ఆనంద పారవశ్యులు అవుతారు...😃. 💕🙏💕 వింతేగా...💕🙏💕.
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
👍
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
😊😊
@buyyasirisha7966
@buyyasirisha7966 Жыл бұрын
Amma Nenu ivala gudiki vellanu akkada Baghavathgita adugutey iskhan valadhe isthunaru naku vadhu ani tiskoledhu amma kani nenu Baghavathgita tapanisari techukuntanu parayana chestanu🙏🙏🙏🙏
@thotavenkatanarayana8483
@thotavenkatanarayana8483 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ అమ్మ 🙏🏻🙏🏻
@Sunil50946
@Sunil50946 Жыл бұрын
దక్షిణాచారం, వామాచారం, సదాచారం అంటె ఏంటి అక్క ?? ఇందులో ఏ ఆచారం మంచిది అక్క ??
@Govindaseva
@Govindaseva Жыл бұрын
వీడియో చేస్తాను ❤️
@civilashokkumar282
@civilashokkumar282 Жыл бұрын
Amma maaku santhanam ledu emina pooja cheppandi. Please chala avamanalu edurkuntunnam
@Tejasridevang
@Tejasridevang Жыл бұрын
Ramayanam lo baala kanda loni 15,16 sargalu sradhaga paraayana cheyandi Paramaannam naivedyam devuniki pettandi
@venkataramanaragolu8256
@venkataramanaragolu8256 Жыл бұрын
​@@Tejasridevangyala chayali 😢😢
@venkataramanaragolu8256
@venkataramanaragolu8256 Жыл бұрын
​@@Tejasridevangplz chap and I 🤲🤲🤲
@Tejasridevang
@Tejasridevang Жыл бұрын
@@venkataramanaragolu8256 21 days cheyaalani nanduri srinivas gaaru chepparu Aayana video choodandi Aayana chaala vivaramga explain chesaaru
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
దేవుడే జన్మ ఇచ్చాడు తల రాత కూడా రాసే పంపిస్తాడు ...మరి ఈ కర్మ లు ఇచ్చి మళ్ళీ మళ్ళీ మానవ జన్మలు ఇవటం ఎందుకు....ఈ ప్రశ్న కి అర్దం నాకు అర్థమే కావట్లేదు
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
కర్మఫలం అనేది ఒకటి ఉందిగా....🤔 అది ఆశిస్తే మళ్ళీ పుడతావు... అది ఆశించకపోతే మళ్ళీ పుట్టవు...🤔 నీకు వ్యత్యాసం అర్ధమైందా...🤔🤔🤔.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
టాస్ వేశావ్.... హెడ్ పడింది...🤔 టాస్ వేశావ్.... టెల్ పడింది....🤔 ఇక్కడ రెండు పనులకు ఒకేలా శ్రమ పడ్డావ్...కానీ ఫలితం వేరు వేరుగా వచ్చింది...🤔. నీవు శ్రమ ఒకేలా ఉండేలా చూసుకోవడమే నీ ధర్మం..ఆ ఫలితాన్ని ఆశించకూడదు...👍.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
👍​@@Mr.Aadyagaru👍
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
@@Mr.Aadyagaru కర్మ ఫలం వచ్చేది కర్మ వల్లనే కదా.... అల చేయాలి అని రాసి ఉంటేనే కదా చేస్తాము...ఒక కష్టం అనుభవించాలి అని రాసి పంపితే ,,చేసే ఆలోచన పని కష్టం వైపే వెళ్తుంది కదా..
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
కొందరు దేవున్నే నమ్మరు కొందరు బాగా పూజిస్తారు....మరి ఆయన సృష్టిలో ఎందుకు తేడా ఇచ్చాడు...
@pujithag6335
@pujithag6335 Жыл бұрын
Amma bagavadgeeta gurinchi chepparu kada daily deepam pettadam kudartledu amma deepam pettakunda daily bagavadgeeta chadavacha amma konchem reply ivvandi naaku teliyatledu
@gopadivani4370
@gopadivani4370 Жыл бұрын
🙏🙏🙏
@sarithapittala2022
@sarithapittala2022 Жыл бұрын
Rape dvadashi Parana eniti 🙏🙏ko cheyali Amma
@hematirupathi1283
@hematirupathi1283 Жыл бұрын
Repu ani rayindi jagrata andi
@sarithapittala2022
@sarithapittala2022 Жыл бұрын
@@hematirupathi1283 ok sorry Amma
@sarithapittala2022
@sarithapittala2022 Жыл бұрын
@@hematirupathi1283 ok sorry Amma
@prasannayadavalli8887
@prasannayadavalli8887 Жыл бұрын
50 views in 4min
@VijayalakshmiGadi-m1f
@VijayalakshmiGadi-m1f Жыл бұрын
మేము ఇస్కాన్ వాటిని కొన్నాము ఏమి అర్ధం అవ్వదు
@pushpalatha5031
@pushpalatha5031 11 күн бұрын
హరే కృష్ణ
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@padmavathitalluri5703
@padmavathitalluri5703 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bhairuaruna5075
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏
@vaddinagalakshmi658
@vaddinagalakshmi658 Жыл бұрын
❤❤❤
@ratnakumari1763
@ratnakumari1763 Жыл бұрын
🙏
@Meena55708
@Meena55708 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mahalakshmia9029
@mahalakshmia9029 Жыл бұрын
❤❤
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
🙏🙏🙏🌺
@prathibhaA87
@prathibhaA87 Жыл бұрын
🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
👍
@user-qs9rk7ye6o
@user-qs9rk7ye6o Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothyg6653
@jyothyg6653 Жыл бұрын
🙏🏻
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divadarshanamDevotional
@divadarshanamDevotional Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SandhyaAsuri-jg6yz
@SandhyaAsuri-jg6yz Жыл бұрын
🙏🙏🙏
@Lenkakalyani-g9b
@Lenkakalyani-g9b Жыл бұрын
🙏🙏🙏
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН