తెలివైన వాళ్ళు సంసారం ఈదాల్సిన పద్ధతి ఇది❤️tiruppavai🙏

  Рет қаралды 9,262

Govinda seva

Govinda seva

Күн бұрын

ధనుర్మాసం 9వ రోజు తిరుప్పావై పాశురం తేట తెలుగులో తేలికగా వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 87
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
ఈ ప్రపంచంలో వ్యక్తులు వస్తువులు మీద అనవసర విషయాల మీద ఆసక్తి తో అమూల్యమైన జీవితం వ్యర్ధం చేసుకోకుండా పరమాత్మకు శరణాగతి భావంతో తరించాలని మీరు అందరికీ మంచి హితవు చెప్పారు మీకు అభినందనలు గోదాదేవి గోపికలతో కలిసి మేలు కొలుప నున్న గోపిక ఆమెకు ఆత్మీయు రాలైన దగ్గర బంధువు అని తెలుస్తోంది ఆ గోపిక నవ విధ మణులతో నిర్మించ బడిన మేడ మీద మెత్తటి హంస తూలికా తల్పం మీద సుఖంగా శయనించి ఉంది అంటే తొమ్మిది రకాల సంశ్లేష భావాలతో పరమాత్మతో ఏకమై పారవశ్యంతో కూడిన సాధన అనే మేడ మీద ఉంది అని అర్ధం ఎందుకంటే ఆమె సాధారణ గోపిక కాదు భగవానుని అనుభవం లో మిగతా అందరి కన్నా మిన్న ఘుమఘుమ లాడే అగరు ధూపం ఆమె అనుభవ పారవశ్యం గాఢతను పెంచుతోంది పరమాత్మ సన్నిధి లో వెలిగించే అగరు ధూపం అక్కడ పవిత్ర వాతావరణం సృష్టించటం భక్తులకు అనుభవంలో ఉండే విషయమే ఇక శయ్యకు చుట్టూ ఉన్న దీపాలు భగవానుని సంశ్లేష తీవ్రతతో కలిగిన జ్ఞానానికి గుర్తు ఆమె భగవంతుని విషయం తప్ప వేరే మాట్లాడదు భగవానుని స్తుతులు కీర్తనలు వంటివి తప్ప ఆమె వేరే వినదు గోదాదేవి మిగిలిన గోపికలు శయ్యపై నిదురించే గోపికకు మూగ తనం బధిరత్వం ఉన్నాయా అని చమత్కరించారు వారు విష్ణు పవిత్ర నామాలు నీవు గట్టిగా ఉచ్చరిస్తే నీ కూతురు నిద్రలేస్తుంది అని ఆ గోపిక తల్లితో అన్నారు మాణిక్య మయమైన గడియ తీసి ఆ మాణిక్యమైన తలుపులు తెరిస్తే మేమే వచ్చి నిద్రలేప గలమని ఆమె తల్లిని అడుగుతారు జీవుని దేహంలో బంధించే శరీరాత్మ భావన అహంకార మమకారాలు ఆ గడియ తలుపులు ఈ విధంగా తన మేనత్త కూతురే అయిన గోపికను నిద్రలేపి ఆమెను తన బృందంలో చేరిస్తే శ్రీ కృష్ణుని తో తమ సంశ్లేషం మరింత మాధుర్య మహిమను సంతరించు కుంటుందని గోదా దేవి ఆమెను లేపే యత్నం చేసింది
@lakshmipaidi3375
@lakshmipaidi3375 9 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@mnagendra7335
@mnagendra7335 8 күн бұрын
Govinda❤govinda😊govinda🙏👏👌
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
అక్క అద్భుతంచాలా బాగా వివరించారుపొద్దున చాలాషాక్ అయ్యానుకానీ చాలా చక్కగా వివరించారుకొంతమందికి ఎలా చెప్తాను కొంతమందిఅర్థంచేసుకుంటారుగోవిందా గోవిందా❤❤
@srinivas147
@srinivas147 Жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానం🙏నిజమే శ్రీనివాసుడే స్నేహితుడు🙏🙏🙏
@aswinimacharla1589
@aswinimacharla1589 Жыл бұрын
Chala happy amma Morning me veshadharanalo baga artham ayindhi, anthaga mana sampradhayam goppadho Malli ipudu me veshadarana valla artham ayyela chesaru Mana dharmanni chulakanaga chuse vallaki edhi oka kanuvippu amma🙏🙏
@HamsaveniKv
@HamsaveniKv Жыл бұрын
Amma meeku shatakoti namanalu yanta Baga cheptaro meeru meeku meere saati verrevaru leru anta goppaga cheptaru🙏🙏🙏🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹🏹🌹 శుభ సాయంత్రం 🌹🏹🌹.
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
మీకు కూడా షారూన్ గారు చల్లని సయంత్రం🤭సత్యభామగారు మతం మారితే మనం కూడా మారాలి కదా👍
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
అదేక్కడి వీడియో 🤭అందులో సత్యభామగారిని చూశి కృష్ణుడు కూడా నవ్వింటాడు ఎంత కష్టపడుతుందో సత్యభామ అని😊,తలుచుకుంటే ఇపుడుకూడా నవ్వొస్తుంది యూట్యూబ్ లో ఇలాంటి ఇలాంటి కూడా ఉంటాయా అని,ఏదేమైనా సత్యభామగారు గ్రేడ్ 🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@Billeshanmukha3992 🤣🤣🤣
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 Жыл бұрын
😊
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉బంగారంసత్యభామబిడ్డకిశుభరాత్రి❤🎉ఙైశ్రీమన్నారాయణ 🙏🙏
@singusrilatha38
@singusrilatha38 Жыл бұрын
Sathya gaaru shubha saaya thram andi 🙏🏻
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉ఓంశ్రీ గోదాదేవై నమఃఓంశ్రీరంగనాయికాయైనమః🙏🙏 ఓంసత్యభామా యైనమః
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మ వెంకటరమణ రామానుజ దసి❤❤❤
@Meena55708
@Meena55708 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
దేనిని గురించి మనసు..బుద్ది.. నిరంతరం ఎక్కువగా స్మరణ చేస్తూ ఉంటుందో అటువంటి ఫలితమే..అనుభూతులే... మనకు లభిస్తాయి...🤔 కాబట్టి దేని గురించైనా ఆలోచనలు..స్మరణలు... చేసే ముందు ఒకటికి వందసార్లు వివేకంతో యోచించవలసి ఉంటుంది...🤔😴🤔. అదే తారకమంత్రం ఈ సంసారంలో....👍💪👍.
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
Auvn adayababu elnti vishayalu naku chala letu ga thylisaei parvaledu ma pelalaku ala kakuonada chusukontanu😊😊
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573 ఇదే అసలు సమస్య అండి...🤔 మన కష్టాలు గురించి..భాధలు గురించి...పదేపదే ఆలోచిస్తాం...దాని వలన మన భాధలు ఇంకా ఎక్కువైపోతాయి...🤔😔🤔.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573 మీ ప్రేమానురాగాలకు నేను ముగ్దున్ని అయ్యాను...🙏😘🙏.
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
@@Mr.Aadyagaru ok adayababu😊😊 🤝🤝
@venkatalaxmi703
@venkatalaxmi703 Жыл бұрын
JAI Bharat Mataki Jai, Jai SREE RAM
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan 🙏
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ ❤❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
🙏🙏🙏 Thalli
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Govind Govind Govind
@nationlover1679
@nationlover1679 Жыл бұрын
Jai sriram Govindha Govindha
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
💕 Sathyabama💕 chellamma Ku subha Sahethram
@hymavathigali1987
@hymavathigali1987 Жыл бұрын
Chalabaga chapparamma meeru thank you amma
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
🙏🏻 Govinda🙏🏻
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 Жыл бұрын
Jai sri ram
@ganapathikarri9662
@ganapathikarri9662 Жыл бұрын
Jai Sri ram.
@gradhakrishna1807
@gradhakrishna1807 Жыл бұрын
Om sri rama
@Vishnubandaru-t6h
@Vishnubandaru-t6h Жыл бұрын
Om namo narayana 🙏🙏🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Жыл бұрын
Jai shree Krishna 🙏
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@singusrilatha38
@singusrilatha38 Жыл бұрын
Sathya gaaru shubha saaya nthram andi🙏🏻
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ
@Jayapadala05
@Jayapadala05 Жыл бұрын
Sivayya tho nenu alage vuntanu andi. Jai shri krishna
@navya965
@navya965 Жыл бұрын
Meeru chessa prathi video Andhari yentho upayogapadedi🙏❤
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@godpower6620
@godpower6620 Жыл бұрын
Baga chepparu 👌
@Madhumadhavi8149
@Madhumadhavi8149 Жыл бұрын
🙏🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹🤗🌹.
@pulaparamaseetha3459
@pulaparamaseetha3459 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@umadeviravinder5664
@umadeviravinder5664 Жыл бұрын
Periods unnappudu vishnu sahasra naamalu vinavacha. Mrng vintam kada ee time lo kuda vinocha
@Shanigaramkavitha
@Shanigaramkavitha Жыл бұрын
Akka nuv chepputhunte vinnatha seppu nenu kuda allane vundali anukunta kani na manasu vinadamu ledhu naku nenu antha bhadha paduthunano nake theliyadhu avi navi kadhu ani thelushu kani manasu atte laguthunthi na avariki cheppalenidhi na manasu,medhadu okatiga vundali ani chusthuna kani na vallakavadamu ledhu
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
పొద్దున్న బాప్టిజం తీసుకున్నది...😂 సాయంత్రానికి ఘర్వాపసి అయిపోయింది...🤣.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హమ్మయ్య సోదరిని మళ్ళీ ఇలా కళకళలాడుతూ చూస్తుంటే ఆనందంగా ఉంది, పొద్దున్న కిస్ మిస్ రోస్టింగ్ డ్రెస్ చూడలేకపోయా, హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
​@@SitaKumari-jm3ln ఏదేమైనా ఆ కామెడీ టైమింగ్స్..రోస్టింగ్..పంచులు... నభూతో నభవిష్యతి...😂🤣🤣🤣😃.
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
😊😊
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
😅😅😅
@srikanthphanikumar9818
@srikanthphanikumar9818 Жыл бұрын
రామాయణం తెలుగులో మూలం కి దగ్గర గా వ్యాఖ్యనాముతో ఆంధ్ర వాల్మీకి Literal Metrical Translation of Valmiki's Sanskrit Ramayanam BY VAVILIKOLANU SUBBARAO alias VASUDASA SWAMY with Authors own commentry called Mandaram Published by Sri Kodanda Rama Sevaka Dharma Samajam, Angalakuduru, TENALI
@Bhargavichalla9999
@Bhargavichalla9999 Жыл бұрын
Amma chicken pox vasthe intimundu muggulu veyakudadha thelupagalaru please
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
బంగారం తయారు చేసే రసవాదం యూ ట్యూబ్ చానెల్ నిండా వీడియో లు అడవులు చెట్లు పుట్టల. వెంబడి తిరుగుతున్నారు ఆకులు మూలికలతో బంగారం తయారు చేయటం దీని గురించి స్పందించండి మాతా క్రిస్టియన్ పద్ధతిలో వీడియో చేశారు ❤
@Govindaseva
@Govindaseva Жыл бұрын
వీడియో link పెట్టండి ❤️
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
పొద్దుటి నీ గెటప్ ని చూసిన మా బావగారు క్షేమమే కదా సత్యభామా...🤣🤣🤣🤣😃💕🤗💕.
@Govindaseva
@Govindaseva Жыл бұрын
మీ బావ గారు out of station, పిల్లలు మాత్రం హడాలిపోయారు 😂
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@Govindaseva అంతటి సాహసం ఎలా చేసిందా అని తలలు గోక్కుంటున్నాం మేము...😂🤣🤣🤣😃💕👍💕.
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
😊😊
@Govindaseva
@Govindaseva Жыл бұрын
​@@Mr.Aadyagaruమీ బావగారు ఉంటే అస్సలు వీడియో చెయ్యనిచ్చేవారు కాదు, లేరు కాబట్టే చేయగలిగాను❤️
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
అయ్యో🤭😂​@@Govindaseva
@svnursery9593
@svnursery9593 Жыл бұрын
Akka sai gurinchi tv9 lo antha charcha jaruguthunte meru enduku matladatam ledu,, me lanti valle sarigga samadhanalu cheppagalaru... Plz respond them
@Govindaseva
@Govindaseva Жыл бұрын
నాకు తెలీదు, వీడియో link పెట్టండి ప్లీజ్ ❤️
@svnursery9593
@svnursery9593 Жыл бұрын
Meru sai pakeer gurinchi enduku vedios cheyyatledu?
@Govindaseva
@Govindaseva Жыл бұрын
సంక్రాతి అవ్వగానే మొదలు పెడతాను ❤
@VadavalasaUshaRani-wq9lv
@VadavalasaUshaRani-wq9lv Жыл бұрын
Online లో గోరఖ్ పుర్ భగవత్ గీత కోనవచ్చ అది మీరు చెప్పినదైఉంటుందా అమ్మ దయచేసి చెప్పండి please 🙏🙏🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
కొనవచ్చు ❤️
@VadavalasaUshaRani-wq9lv
@VadavalasaUshaRani-wq9lv Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ ❤
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
మార్నింగ్ గెటప్ ఏంటీఅమ్మా అసలు బాగుండి కానీ.సీతామహాలక్ష్మి ఈలనే బాగున్నారు.
@favoritefoodss3070
@favoritefoodss3070 Жыл бұрын
మేడం బొద్దింకలు మాఇంట్లో ఎంత క్లీన్ చేసినా వస్తున్నాయి ఏమి చేయాలి అర్థం కాలేదు, ఇది అశుభమా బయంగ ఉంది
@Govindaseva
@Govindaseva Жыл бұрын
అశుభం కాదు, మీకు కనిపించకుండా చిన్న పిల్లలు లేదా గుడ్లు ఉండి ఉంటాయి, అవి పెద్దవై తిరుగుతున్నాయి, మందులు వేసి క్లీన్ చెయ్యండి ❤️
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉ఓంశ్రీ గోదాదేవై నమఃఓంశ్రీరంగనాయికాయైనమః🙏🙏 ఓంసత్యభామా యైనమః
@kumarraagu6638
@kumarraagu6638 Жыл бұрын
🙏
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Жыл бұрын
🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏
@satyavathiesomula8965
@satyavathiesomula8965 Жыл бұрын
🙏🙏🙏
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@KowshikAnumolu
@KowshikAnumolu Жыл бұрын
🙏🙏🙏
@divadarshanamDevotional
@divadarshanamDevotional Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rekhaniceakka5921
@rekhaniceakka5921 Жыл бұрын
🙏🙏🙏
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН