చిన్నప్పుడు మా అమ్మ ఎంతో ఓపిగ్గా పైపొట్టు తీసి మాకు కరకర లాడే గారెలు చేసేది కొంచెం pottunnaa నేను గొడవ చేస్తానని చాలా ప్రయాసపడేది మీరు సూపర్ గాచేయటమేకాకుండా నా ప్రాణాన్ని గుర్తు చేశారు ఎలా చెప్పాలి మీకు కృతజ్ఞతలు 😢
@SpiceFoodKitchenАй бұрын
మీ చిన్ననాటి అమ్మ స్మృతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 🤗
@sribhagyalakshmijangala1470Ай бұрын
ప్రతి జాగ్రత్త చక్కగా వివరించి చెప్పే మీరు నిజంగా బంగారం❤
@SpiceFoodKitchenАй бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@RajaCookingRecipesАй бұрын
చాలా బాగా చేశారు మామ్ 🎉💐 మంచి హెల్తీ వడలు చాలా అద్భుతంగా ఉన్నాయి 🎉❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕🙏
@jayasree1787Ай бұрын
Wow crispy crispy recipes రెండు సూపర్ గా చక్కగా balley chesavu sweety తప్పకుండా నేను try చేస్తాను
@charmeljoseph5637Ай бұрын
Yes
@SpiceFoodKitchenАй бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@kbramaramba1988Ай бұрын
Meeru chala baga chestunnaru👌👌👌
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@luckytulasi1605Ай бұрын
Mee vantaalu ante maaku chaala estam medam... tnqw ❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕
@charmeljoseph5637Ай бұрын
Thank you very much sweetie .i love this vada i are it in tirupathi and was searching for the recipe all over .i didnt know the name but i know what i ate .im definitely going to make it and enjoy it .every bit .thank you soooo much ❤❤❤❤❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
It's my pleasure andi 🤗 💕 Thank you so much for liking it..
@chanikyatechintelugu6319Ай бұрын
Adere poyinayyi 2, resepe, s kuda super really good👍 sister mymu chysukoni Tenttamu
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@vimalajms187023 күн бұрын
You have shown very well , thankyou very much beautiful and the best .
@SpiceFoodKitchen23 күн бұрын
Thank you so much for your sweet compliments andi 🤗🙏
@sathyanarayenajiАй бұрын
Super
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@KatepalliVijayalakshmiАй бұрын
super super
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@pngsudheerАй бұрын
Yes last time I visit my family srirangam....yes miru chependi 100% Correct
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@gnquinceАй бұрын
Love ❤❤ to your voice
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕🙏
@srenu3299Ай бұрын
Hi అక్క మీరు ఏమి చేసిన సూపర్గా ఉంటాయి అక్క ❤️❤️❤️❤️👌👌
@SpiceFoodKitchenАй бұрын
Hi dear 💕 Thank you so much for liking my recipes 🤗
@manojgandhi6589Ай бұрын
Very nice and Testy recipe 👌👌👌👌👌🌹💖
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much 😊💕
@udayabasker461Ай бұрын
Super! 😂అదిరింది అంటూ అందరూ ఆశ్చర్యం అద్భుతమైన రీతిలో వ్యక్తపరిచే స్థాయిలో చేసారు!☺వరుసగా కూర్చొని పంక్తి-భోజనం తినే సందర్భంలో విస్తారాకు/అరటాకు మీద శ్రీరంగం వడలు, కొబ్బరి గారెలు వడ్డిస్తే, వీటి అలంకారం అందరినీ ఆకట్టుకుంటుంది! వడ్డించినవాళ్ళను తప్పక మనసులో మెచ్చుకుంటారు😂
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗 ముందుగా మీ అందమైన తెలుగు భాషకి వందనాలు 🙏 ఇప్పుడు ఎంతో పెద్ద ఛానెల్స్ లో చూసినా కూడా thumbnails మీద రాసే తెలుగంతా తప్పుల తడకే!! ఎవ్వరు చూసినా బంతి భోజనం అంటారు ఏంటో 🤦♀️ మీరు రాసిన అసలైన తెలుగు పదానికి ధన్యవాదాలు 🤗🙏💕
@udayabasker461Ай бұрын
@@SpiceFoodKitchen : :🙏 Thanks a lot!😊ప్రజల భాషలో తెలుగు వాడకం తగ్గింది! అయినా భాష విషయంలో రాజీ పడకుండా మీ వీడియోలలో సాధ్యమైనతవరకు స్వచ్చమైన తెలుగు వాడుతున్నారు ...ఎంతో మందికి మీరు ఉత్తేజాన్ని ఇస్తున్నారు.( 👏ఇది ఎంతోమంది చెప్పిన మాట)
@bubbly784Ай бұрын
👌
@SpiceFoodKitchenАй бұрын
🤗🙏
@myneninagajyothi9443Ай бұрын
👌🙏
@kalpanarameshp7137Ай бұрын
❤❤❤❤👌
@SpiceFoodKitchenАй бұрын
😊🤗💕🙏
@desinasubbayyamma2217Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
😊💕🙏
@kmmcharykmmchary8459Ай бұрын
❤❤❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
😊🤗💕🙏
@narendradevarakonda6788Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
😊🤗🙏💕
@gurramsweta7017Ай бұрын
Bagunnai yenni rojulu vuntai
@SpiceFoodKitchenАй бұрын
😊🤗🙏
@sowbhagyalakshmi5756Ай бұрын
వడలు తిరగేస్తున్నా.చువ్వ ఎక్కడ.తీసుకున్నారంది చాలా స్ట్రాంగ్గ.చాలా బావుంది క్లోజప్ లో ఎంత లెంగ్త్ ఉంది కూపించండి అలాగే thickness enta.undi చెప్పండి
@sanasam932Ай бұрын
Adi oven lo vasthadi andi madam adi vadaru
@shanthag3940Ай бұрын
Adi majgakavam back side chuvakhado idaliyam kavam
@SpiceFoodKitchenАй бұрын
అది oven లోది అండి, మూరెడు పొడవు ఉంటుంది, పెన్ లో వాడే రీఫిల్స్ మూడు కలిపితే ఎంత ఉంటుందో అంత thickness ఉండొచ్చు😊
@sowbhagyalakshmi5756Ай бұрын
@@SpiceFoodKitchen నాకు ఓవెన్ ఉంది అలాంటిది లేదు కదండీ
@rajiniuppari4808Ай бұрын
Hello sister can you suggest weight gain breakfast for women above 30 yrs.
Hi madem , chicken gravy ekkuva masala lekunda pata padhatili ekkuva gravy vachala chupinchandi pls
@SpiceFoodKitchenАй бұрын
అలాగేనండి..
@sahasraabhinav6755Ай бұрын
Hii akka
@SpiceFoodKitchenАй бұрын
Hi dear 🤗
@Srp_789Ай бұрын
మిత్రురాలికి అభినందనలు. శ్రీరంగం వడ తయారీ విధానాన్ని పరిచయం చేస్తున్నపుడే తిరుమల వడ గురించి కూడ చెబితే బాగుండేది తిరుమల వడ తయారు చేయటానికి పొట్టు మినుములు వాడుతారు. వంట సోడా , వరి పిండి కలపరు. మిరియాలతో పాటు జీలకర్ర, ఇంగువ కూడ కలుపుతారు. ఈ రెండు వంటకాల మధ్య ఇదే తేడా...
చేసిన వెంటనే అయితే చాలా బాగుంటాయి అండి! చేసినరోజు, తెల్లారే ఉంటాయి కానీ అంతకన్నా ఎక్కువ ఉండవు..
@chilukuriaruna389129 күн бұрын
@@SpiceFoodKitchen tq mam...
@srisri0786Ай бұрын
Captions in telugu pls
@SpiceFoodKitchenАй бұрын
Please check the ingredients in the video itself.. If you have any doubts ask me in the comments section, I'll definitely answer you.. Thank you 😊
@sowbhagyalakshmi5756Ай бұрын
కొబ్బరి గారెలు నిలువ ఉంటాయండి
@SpiceFoodKitchenАй бұрын
ఉండవు అండి..
@udayabasker461Ай бұрын
😋కొత్త రుచులు,కరకరలు,ఆకట్టుకునే రీతిలో ఉన్నవి సంతృప్తిగా తినాలి అని కోరుకున్నవాళ్ళ మాత్రం "శ్రీరంగం వడలు, కొబ్బరి గారెలు" తిన్నారంటే ఉత్సాహం,సంతోషం మరో స్థాయిలో ఉంటుంది! 😄ఇంకేం కావాలి!ఎవరైనా తాము చేసిన వంటకాలు అంత గొప్పగా ఉంటే, ఆ సంతోషానికి హద్దులు ఉండవు..😄.