పిల్లలు స్నాక్ అడిగినప్పుడు పిజ్జాలు పాస్తాల్లాంటివి కాకుండా గుడ్డుతో హెల్తీగా ఈజీగా స్నాక్ చేయండి

  Рет қаралды 12,584

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 77
@panidhra5469
@panidhra5469 4 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు బావ గారు ఏం పని చెస్తారు
@raamm6121
@raamm6121 4 ай бұрын
Tintuntaru haaigaa
@Arshiyasalman1424
@Arshiyasalman1424 4 ай бұрын
😂
@melodyfiona4941
@melodyfiona4941 4 ай бұрын
Daddy em chestunnaru ani adagali😉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇక్కడే ఐటిలో జాబ్ చేస్తారు.. దాంతో పాటు నేను చేసే ఫుడ్ ఐటమ్స్ తింటుంటారు ☺️
@sudhichandu5244
@sudhichandu5244 4 ай бұрын
Paalu egg assalu manchidi kaadu kaadu andi, and anni eggs veyatam , that too harmonal eggs pillalki not at all good for health.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పాలు గుడ్డు కలపకూడదు అనడానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదండీ!! Cakes & pan cakes లో రెండూ కలిపే వేస్తాం కదా!! ఇక్కడ నేను ముగ్గురికోసం చేశాను, తక్కువ quantity లో చేసుకోవాలంటే గుడ్లు కూడా తగ్గించి వేసుకోవచ్చు..
@subhakar8252
@subhakar8252 4 ай бұрын
Akka palu lo uppu veste helth padavtundi edi fudpoison ayye chance untundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అలా ఏమైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటే నా Insta కి షేర్ చెయ్యగలరు..
@chandrakalac4970
@chandrakalac4970 3 ай бұрын
Egg and milk mix chese cook cheyakudadhu andi... Chala unhealthy..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
OK andi ..
@swathimurali2001
@swathimurali2001 4 ай бұрын
మీది వంటిళ్ల లేక ప్రయోగశాల?, అన్ని different receipes ఎలా చేస్తున్నారు!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😄😄💕🙏 వంటప్రయోగశాలే అండి!! పిల్లలకి ఎప్పుడూ ఒకేలా చేస్తే బోర్ కదండీ! ఇలా కొత్త కొత్తగా కనిపెట్టాలి 😊
@swathimurali2001
@swathimurali2001 4 ай бұрын
@@SpiceFoodKitchen , nijame kani , ala cheyadaniki kuda manchi abhiruchi +opika undali , 👏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
నేను తినను చెల్లీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
తినక పోయినా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు అండి 🤗💕🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 4 ай бұрын
కరెక్ట్ గా ఉప్పువేస్తే ఉప్పాడ పట్టు చీర కారం పసుపు చక్కగవేస్తే కంచి పట్టు చీర వదలలేనంత టేస్ట్ గ చేస్తే పుల్ వాయిల్ చీర మాడబెట్టకుంటే బెనారస్ బెస్ట్ గిఫ్ట్ ఊహించని వెరైటీలైతే చిన్నసైజు వడ్డాణమే నచ్చిన వంటలు చేస్తే నో డౌట్ నెక్లసే అందరూ అది బిర్యానీయే అని ఒప్పుకుంటే బంగారు గాజులే బాబోయ్.. మీ వెరైటీల తినాలంటే తాయిలాలు ఇస్తామంటూ రోజూ బెటర్ హాఫ్ లకు ఇలా బహుమానాల ఎర !!! న్యాయమా చెప్పండి.. ఇది మీకు ఎంత మేర!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఎన్నోసార్లు అడిగి అడిగి విసిగిపోయేకంటే.. ఇలా సరైన కొలతలతో అద్దిరిపోయే వంటలు వండి పెడితే సరి 😃 అయినా బైట రెస్టారెంట్స్ లో వేలల్లో బిల్స్ చేసే ఇంటాయనకి.. ఇలా హోమ్ మేడ్ ఫుడ్ తో మెప్పించి మీరు చెప్పిన రిటర్న్ గిఫ్ట్ లు తీసుకుంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోయినట్టే 🤓
@rajinipatibandla2575
@rajinipatibandla2575 4 ай бұрын
Egg పాస్తా అన్న మాట 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అలాంటిదే అండి 😊🤗🙏
@kanipakamhemachandra6167
@kanipakamhemachandra6167 4 ай бұрын
Manchi healthy videos chese meeru milk plus eggs is a unhealthy combination as per science and also no where our elders also have a recipe with this combination
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మా కజిన్ ఒకరు బలహీనంగా ఉంటే పాలలో పచ్చి గుడ్డు కలిపి ఇవ్వమని డాక్టర్ అడ్వైస్ చేసారు.. ఈ వంటకం మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు తింటూనే వుంటారు, ఎలాంటి ఇబ్బందీ లేదు.. Anyways thanks for sharing ur opinion..
@kanipakamhemachandra6167
@kanipakamhemachandra6167 4 ай бұрын
@@SpiceFoodKitchen eroju science chepthunna ye vishayam ina repu marchi cheppachu, chala videos pathakalam vantala pai chese meeku mee ammamma , nannamma garu alanti combination vadero ledho thelise vuntundhi, okappudu versu senaga Nune arogyaniki paniki radhu refiened sunflower oil suggest chesina doctors, eroju adhe sunflower oils lo petrochemicals kuda kaluputhunnaru antunnaru, chekka ganuga Nune vadalani suggest chesthunnaru, vatini vade varu tharala tharabadi aarogyam ga kuda vunnaru, guddu lo pacha Sona vadakandi annadhi , eppudu vadamantunnadhi Valle. Hope you can understand and chose right path, remember many home chefs are following you... And their families are depended on them, science results anni instant ga vundalani ledhu. Thanks
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
వెల్లుల్లి పచ్చిమిర్చి మిరియాలు కలిపారు కాబట్టి ఘాటుగా నే వుంటుంది ఇంకా పాలూ గుడ్ల కలబోత ఊహిస్తేనే నోరూరుతుంది శహబాస్ సూపర్ డిఫరెంట్ healthy spicy strenthy snack keep it up madam gaaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you soo much andi 🤗🙏
@Praneet_789
@Praneet_789 4 ай бұрын
శుభోదయం మేడమ్ ji... బావుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
శుభ సాయంత్రం అండి.. Thank you 😊
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
🥰"గుడ్డు,పాలు" రెండూ కలిసిన మెత్తని ఆహారం మరింత రుచిగా ఎక్కువ ఘాటు లేకుండా అన్ని వయసులవారు తినే రీతిలో రుచికరమైనది! ఆరోగ్యకరమైనది! (Good Information!"కాలం"తో పాటు ఎన్నో మార్పులు తప్పక వస్తాయి...వాసన లేని పిండి లేదా ఆ పిండి వాసన వంటకాలలో గుర్తించలేని స్థాయిలో ఉండటం కోసం తగినంత వాడుతూ, అలా మైదా,ఆ తర్వాత జొన్న పిండి,ఇప్పుడు ఈ యారో రూట్ పౌడర్ ( వాసన లేని పిండి)వరకు అందరూ వస్తున్నారు! వీడియోలో ఎంతో బాగా చెప్పారు.....సబ్-టైటిల్స్ లో కూడా వివరాలు ఇచ్చారు)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
రుచి చూడకపోయినా వండిన విధానం చూసి రుచిని అంచనా వేయడం అంటే సాధారణమైన విషయం కాదు 👏! Ingediants ను కూడా ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వండితేనే సరైన రుచిని ఆస్వాదించగలం ☺️! Thanks for your observations & compliments 🙏
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
@@SpiceFoodKitchen: : 🙏 Thanks for reply! నిజంగా గతంలో ఇలాంటివి ఎన్నో ప్రయోగాలు చేసాను...అందుకే కొన్ని రుచులను సులభంగా గుర్తించగలను..
@shammishaik481
@shammishaik481 4 ай бұрын
Asalu meeku elanti idea lu ela vastayandi em chesina andarila kakunda chala different ga healthy ga chestaru pasta chala bags chesaru😋😋😋👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for liking it 🤗 🙏 పిల్లలకి ఎప్పుడూ ఒకటే చేస్తే నచ్చదు కదండీ! ఇలాగే రకరకాల వెరైటీలు చేయాలి 😄
@shammishaik481
@shammishaik481 4 ай бұрын
Avnu meeru cheppedi nijam andi😊
@dailystuff9599
@dailystuff9599 4 ай бұрын
Taruvaatta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😄😄
@marstechzone
@marstechzone 3 ай бұрын
278th👍. Looks so tasty & healthy recipe well presented 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much 😊🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 4 ай бұрын
Ma babu ki eggs tho chesina recipe ni chala istam ga tintadu 😊 chala bagundi dear 🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
OK andi.. Thank you so much 😊, 🙏🤗
@madhavichangalagari2299
@madhavichangalagari2299 4 ай бұрын
😊
@deepthivamsi4748
@deepthivamsi4748 4 ай бұрын
Excellent idea mam pastha kaakunda egg tho pastha ki vesey Anni sauces use chesi vesaru really I appreciate your idiolagy❤❤but milk and egg kalapakoodadu antaru kada mam and cakes lo egg and milk vesrharu kada i have a confusion pls clarify mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗💕 Eggs తో milk కలపకూడదు అనడానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదండీ.. మా కజిన్ ఒకరు చాలా బలహీనంగా ఉంటే పాలలో పచ్చి గుడ్డు కలిపి తాగమని డాక్టర్ చెప్పారు.. మీరన్నట్టు కేక్స్ లో, pan cakes లో కూడా కలుపుతాం కదా !!
@deepthivamsi4748
@deepthivamsi4748 4 ай бұрын
❤❤​@@SpiceFoodKitchen
@PAVANTPK89
@PAVANTPK89 4 ай бұрын
Healthy and delicious🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much 😊
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 4 ай бұрын
Akka this recipe is new and different akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you dear 🤗
@Anyazero4717
@Anyazero4717 4 ай бұрын
Kadai link madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
@shaikJs967
@shaikJs967 4 ай бұрын
Hi 👋 how r u 😀 wow yummy 😋 awesome,👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi.. I'm good, Thank you so much 😊
@gundaboinaswapna7962
@gundaboinaswapna7962 4 ай бұрын
Super and different recipe ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much 😊💕
@PadmaJ-k7g
@PadmaJ-k7g 4 ай бұрын
Spice food good 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc 4 ай бұрын
Nice kottaga chesthunna nice 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊🤗💕
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 4 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏💕
@bhushanbhushan8596
@bhushanbhushan8596 4 ай бұрын
Super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊🤗🙏
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 4 ай бұрын
👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏
@shylajak5997
@shylajak5997 4 ай бұрын
Wow wow wow delicious. It’s like pasta sauce
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much 😊🤗
@jayavardhansaiganesh2374
@jayavardhansaiganesh2374 4 ай бұрын
👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
Excellent ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕
@jesussaves8957
@jesussaves8957 4 ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks andi 🤗
@PrabhakarBujjipandu-dh3wu
@PrabhakarBujjipandu-dh3wu 4 ай бұрын
Bagunde andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks andi 🤗
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
💯అద్భుతంగా చేసారు! 😋ఇలాంటి రుచులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆలస్యం చెయ్యకూడదు.... 😋మరో లోకంలో ఉండవు! మరో గ్రహం లో ఉన్నాయని చెప్పినవాళ్ళు కూడా ఉండరు...😊ఈ నిజం తెలుసుకొని మరింత సంతోషంగా చురుకుగా ఇలాంటి గొప్ప రుచులను సొంతం చేసుకోవాలి...😃మెదడు బాగా పనిచేసి మంచి మాటలు చెప్పాలంటే ఇలాంటి రుచుల గురించి సమయం కేటాయించి తెలుసుకోవాలి. ఇంట్లో వండితే సంతోషంగా,ఇష్టంగా,సంతృప్తికరంగా తినాలి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఖచ్చితంగా ఇలాంటి రుచులు మనకు బైట దొరకవు కాబట్టి.. తెలియని వాళ్ళు ఇంట్లో తప్పకుండా ఓసారి ట్రై చేస్తే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు తడబడకుండా చిటికెలో చేసిపెడితే.. మీరన్నట్టుగా సంతోషంగా ఇష్టంగా తృప్తిగా తింటారు! Thank u ☺️
@Users9898-n2b
@Users9898-n2b 4 ай бұрын
Wow so yummy👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much 😊
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 55 МЛН