మీరు రుద్రుడు గురించీ చెప్పినది 100 percent correct. రుద్రుడు నుంచి వచ్చినవి రుద్రాక్ష. అవి ధరించిన వారికి రోదనం తప్ప లౌకిక సుఖం ఉండదు.
@rayalaraghukishore Жыл бұрын
ఆవును పెంచుకుంటు, అయుర్వెదం నెర్చుకుంటు బ్రతికేయాలి అని ఉంది. శ్రీశైలం అడవుల్లోని ఎదైన గ్రామంలో ఉంటు, ఆవులను పెంచుకొవాలి అని కోరిక.
@Manohar-e9j Жыл бұрын
అచ్చం నా కోరికనే మీది...same నేను అవులను పెంచాలి అనుకుంటున్న గో శాల కట్టాలి నా కోరిక But నేను ఇంకా సెటిల్ అవ్వలేదు job లేదు ముందు నేను సెటిల్ అవ్వాలి
@satish3698 Жыл бұрын
Mundhu land konukondi tharuvatha avulu konukondu oka 30 lakhs avuddhi ready chesukondi nenu arrange chesthanu
@bhaskerreddykallem99245 ай бұрын
Om namaskaram Venkat Chaganti guru garu and shastri garu
@Vijjiprsn Жыл бұрын
🇮🇳🛕జై శ్రీరామ్ జై హింద్ వందేమాతరం భారత మాతకీ జై 🕉️🚩
@sathish9958 Жыл бұрын
గురువు గారు మొత్తానికి దోషం అనేది ఉంటుంది అంటారు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి
@vimalaponnaluru33999 ай бұрын
Excellent. Wen I m. Listening I used to think of. Veturu prabhakara sastri. All of u. Are doing. Grate service
@jssastry8919 Жыл бұрын
దోషము అంటే అసమతుల్యత ఇమ్ బ్యాలెన్స్🙏
@FrustratedCommoner Жыл бұрын
Dasham is a tatvam.
@sureshtalluri-g3q Жыл бұрын
om venkat chagantigariki namaskaramulu
@vvmallikharjunarao7455 Жыл бұрын
🙏🙏🙏 చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు
@vijayakumarkanna6832 Жыл бұрын
ఓమ్
@indirapeddinti5107 Жыл бұрын
మంచి విషయాలు వివరించారు.ధన్యవాదాలు.
@vimalaponnaluru33999 ай бұрын
You are so great. Explaining so many unknown Events
@SuryaNarayanaSharma1 Жыл бұрын
మానసిక దోషానికి ఏ matram చెయ్యాలి ఏ హోమం చెయ్యాలి?
@rajagollapalli-fo5vn Жыл бұрын
good sir ⛳miru ma god sir✔️small request 🧲achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.🌈✅ ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir✅⚓
@spvramana7783 Жыл бұрын
Namasthe, Dr. Chagantigaru, today 's episode is very interesting and informative. Thank you sir. Jai Sriram! Jai Sanathana Dharma!
@nnksb Жыл бұрын
I got my doubts clarified on this subject matter discussed between Sri Venkata Chaganti and Sri Sastry Munagala.
Namasthe shastri garu🙏 Namasthe guruvu garu🙏 Newborn baby's ki scalp ( బ్రహ్మ రంధ్రం) py endhuku paramathmudu bone ni incomplete chesadu Dayachesi cheppagalaru🙏
@yashwanthv25 Жыл бұрын
Brother... మీరు ఈ ప్రశ్నను చాలా రోజులు గా comment section లో అడుగుతున్నారు. వీలైతే ఒక వీడియో చేసి నేరుగా వారికే పంపండి సమాధానం ఇస్తారు.
@rajeshwarrajesh2547 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@satish3698 Жыл бұрын
Rojukoka vignanalu evariki vacchindhi vari abriprayalu cheppatam janalni verrivalam cheyatam
@bonammanibabu3616 Жыл бұрын
ఓం🙏
@rssi7498 Жыл бұрын
🙏
@vimalaponnaluru33999 ай бұрын
Swami, Sama nyulu every day , if they play this🎉 mantram. Sitting silently. With Bhakti. Is it use- Unless you are well versed in. Sanskrit. Is it ok to sit silently and listen and play in house. Is it o.k. .
@jayaprakashnarayanaraobend4388 Жыл бұрын
In our areas ofter seeing snacks for negative effect of that's fear all devotees should go to Eeswara tample or trinadha vratam
@sandiegotechnology8154 Жыл бұрын
Dr Venkata Chaganti garu is there a thing called Guru ChandAla yogam in horoscope ?? What are the remedies and do the remedies work ?
@nationfirstjaibharat1099 Жыл бұрын
Sir mari gayatri mantram ardam yanti sir mati dani nunchi manam yam chyagalam , miru epudu chyparu ga sir japamulo mana yam chyapmo adi chyalivani
@Moong_Phali11 ай бұрын
In which scripture Kaala sarpadhosa is mentioned? Kindly share with us.
@kadhalahari-dr.gayathrisub7119 Жыл бұрын
సర్పం వలన చనిపోయిన వాడు పరీక్షిత్ జనమేజయుడు కాదండి నమస్కారాలు
@nationfirstjaibharat1099 Жыл бұрын
Mari kuja dosham antaru kada mari sir
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
జ్యోతిష్యంలో మనం ఆరాధించవలసిన పాప పుణ్య కర్మల గురించి మాత్రమే చెపుతారు.వీటిని అనుభవించడం లేక భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఆ జ్ఞానాగ్నిలో సర్వ కర్మలు నాశనం అవుతాయి అని చెప్పారు.జ్ఞానాగ్ని సర్వ కర్మాణాం భస్మసాత్ అని చెప్పారు.అందుచేత ఇటువంటి పాప కర్మలకి ఏ నివారణా లేదని ఒక్క జ్ఞానాగ్ని తప్ప ఏ విధంగానూ తీసివేసే అవకాశం లేదు అని భగవద్గీతా జ్ఞానం ద్వారా తెలుస్తోంది
@satish3698 Жыл бұрын
Doshalu shapahalu shastrale cheppaye levu kaavu ante ela maari shastralu thappa
@sandiegotechnology8154 Жыл бұрын
Dr Venkata Chaganti garu can we trust horoscopes? Can you share your expert Jyotish pandits contacts ? We have been suffering for more than A decade as my son horoscope we were told has guru chandala yogam We are extremely grateful to any advice 🙏🙏🙏
@rajinia23376 ай бұрын
please connect with KRS asrology.. you can search in you tube
@satish3698 Жыл бұрын
Dosham ante negativity vyathirekatha avuddhi
@anjankumar4333 Жыл бұрын
America lo kanna most dangerous snakes India lo nee untaai .like rakta pinjara,katlapamu,trachu pamu,king cobras
@ritantareprises7967 Жыл бұрын
జనమేజయుడు కాదు పరీక్షిత్ అండి
@Dr.VenkataChaganti Жыл бұрын
Parikshit is the father of Janamejaya. Emperor Janamejaya ascended to the throne of Hastinapura upon the death of his father Parikshit. According to Mahabharat, Parikshit, the lone descendant of the House of Pandu, had died of snakebite.