సుధాకరరెడ్డి గారు మీరు ధన్యజీవి ప్రజలకు మంచి ఆహారం అందిస్తున్నందుకు ❤
@lhohethreddy4352 Жыл бұрын
Rajendhar Reddy and sudhakar Reddy gari ke krutagnatalu chal manchi vishyalu cheppinadhuku thank you
@rajeshamanumallaRMVJ Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారి కి చాలా ఓపిక ఉంది, సూపర్ రెడ్డి గారు, ఖర్జూర డ్రై ఫ్రూట్ తయారు చేసే ఉపాయం చేయండి 💐🙏❤️
@rajannavenshetty4478 Жыл бұрын
మొక్కల కు ఎక్కువ పెట్టుబడి అవుతుంది ప్రభుత్వం మొక్కల కొరకు కొంత సహాయం చేస్తే రైతులకు ఉపయోగకరం,ఆదాయం బాగుంటుంది
@kuwaitjanishaik3825 Жыл бұрын
Kuwait అరబ్ లకి చూపించ వీడియో చాలా అచర్యపోయారు❤❤❤❤❤
@bodapatiravikumar841410 күн бұрын
Sumup super sir, thanks telugu raitubadi.
@sriharivacharla46624 ай бұрын
కొబ్బరి తోటలో కూడా ఈ ఎర్ర ముక్కు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు తాటి కల్లు ఇష్టపడుతుంది.కావున తాటి కల్లు లో మోనోక్రోటోఫోస్ పురుగు మందు కలిపి తోటలో వుంచితే పురుగులు అందులో పది మరణిస్తాయి.
@ravi-gn8hx Жыл бұрын
Good information and farmer correct ga chepparuu...superr
Me kastaniki prathifalam dorikinanduku santhoshanga undi anna. Kudirithey okasari me urukochi kalustha...chinna correction Ernakulam Tamilnadu kadu kadanna adi kerala lo undi.
@RythuBadi Жыл бұрын
Thank you Anna. Tamilanadu is correct. Erankulam may be wrong.
@udayabhaskargarikapati3458 Жыл бұрын
Great brother 👍
@ricooo8512 Жыл бұрын
very informative video, thankyou.
@RythuBadi Жыл бұрын
You're welcome
@pemmanavannurreddy5129 Жыл бұрын
అనంతపురం జిల్లాలో బండ్ల పలిలొ దినేమ నాయిననాకటల వుండాయి ధర్మవరంలో 1కేజీకి 80 రుపాయలకు అమ్ముతున్నారు
@AnuradhaNemoori8 ай бұрын
Number estara
@rajubitling8099 Жыл бұрын
Okka chettuku 6 8 gelalu vunchali kayalu baga perugutae nenu e varke chestanu kuwait lo bro
@crajeswari5787 Жыл бұрын
Chala bagundi Nenu pot 2plants pettanu Konchamu 10 inches vachindi next emi cheyai chepandi
@chinthammaheswarreddy6986 Жыл бұрын
Anna gaddinaram market lo formers direct ga vachi ala ammukovalo video cheyamdi anna
@Devaalayam9 Жыл бұрын
సర్వేజనా సుఖినొభవంతు
@kapinaiahkapinaiah7091 Жыл бұрын
😊111
@Mthirupathi1234-k8r6 ай бұрын
ఓకే సూపర్
@Jagadeesh-zw7wx Жыл бұрын
Good information and speech
@hanumanthareddysavefarmers Жыл бұрын
Super brother in agricultural huge investment farming community
సుధాకర్ రెడ్డి గారు... మాది విశాఖపట్టణం... కతార్ నుండి బ్లాక్ కర్జూరం తెచ్చారు...తిని కుండీ లో వేసాను. చాలా పొడవు గానే పెరిగింది..3 years అవుతుంది... ఇంత వరకూ పూత రాలేదు....అసలు మా ఏరియాలో వస్తాయా...దయచేసి తెలియ చేయగలరు