గురువు గారి సంకల్పం చాలా గొప్పది ఇటువంటి మహానుభావుడు ని నిర్లక్ష్యం చేయకూడదు అందరికి యోగ రహాస్యం తెలియ చేయాలనే తపన అందరికి వుండదు నాకూ గురువు గారి అవసరం వుంది గురువు గారిని కలిసే యోగ్యత వుందో లేదో మరి ఓం నమఃశివాయ 🙏🙏🙏
@padmav98463 жыл бұрын
చాలాచాలా మంఛియోగి ని పరిఛయంఛేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటివారిని పరిచయం చేసుకునే వుండండి. వింటునే వుంటే మనుషులో మార్పువసుంది
@chraviprasad60603 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం
@mrrao7153 жыл бұрын
గురువుగారు మీరు కారణజన్మలు.మీమాటలు వినటంతోనే మా మలినాలు తొలిగిపోతాయి.విద్యని బతికించాలి అనే మీ ఆశయం చాలాగొప్పది.ఇప్పటికే చాలా గొప్ప విద్యలు అంతరించాయి.
@s.bsreenivasulareddy84643 жыл бұрын
కృతజ్ఞతలు 🙏🙏🙏 రవిశాస్త్రి గారు చాలా ఓపికగా వింటూ ప్రశ్నలడగడము really hat's up.ravisastri gariki కోటి నమస్కారములు. 👌🙏.అలాగే సుదర్శన స్వామి గారికి కోటి. కృతజ్ఞతలు.
@ekambersinfotainment21224 жыл бұрын
Beautiful discourse. Can't believe such great Yogis exist amongst us even these days. Without PMC I would have thought that great Yogis are hiding in Himalayas only.
@swapnajanagama4494 жыл бұрын
Really thanks to pmc and greatful for ever
@mokkapatisitaramasastry19033 жыл бұрын
గురుభ్యోనమః. ప్రాణాయామం కుంభకం వలన ఆయుర్దాయాన్ని నియంత్రించ గలమా.🙏🙏🙏శ్రీ సుదర్శనాచార్యులవారి ద్వారా తెలియ గోరు చున్నాను. 🙏🙏🙏
@v.naveenkumarv.naveenkumar93293 жыл бұрын
ఇలాంటి జ్ఞానం అందాలి 🙏
@marri.harikrishna22085 жыл бұрын
స్వర యోగి గురించి పరిచయం చేసినందులకు కృతజ్ఞతలు. దయచేసి వారి అడ్రస్, కాంటాక్ట్ నంబర్ పంపండి. వారిని కలవడానికి అందరకీ ఉపయుక్తంగా ఉంటుంది.
@SB-dg5hu3 жыл бұрын
నమస్తే గురుదేవో 🚩🇮🇳🌹👏
@madhavi38325 жыл бұрын
Adhbhutham🙏 Thank you so much Gurudev🙏 Thanks a lot PMC for promoting such amazing interviews🙏
@manjunathm67283 жыл бұрын
Mircle Swamy,, pls share your knowledge to all..
@chandrakirantadaka32593 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు గురూజీ మీకు ధన్యవాదములు
@vijayavani80033 жыл бұрын
There is a saying " I was thinking that I knew everything. When I started meeting great people ,I realised that I don't know anything."
@bhanukrishnapriya57975 жыл бұрын
Ravi sastry garu doing great and fantastic job by grabbing great knowledge from great gurus...making people aware of such gurus...thank you soo much you and pyramid channel...
@bhanukrishnapriya57975 жыл бұрын
As u said seems agadamina yoga knowledge is there..yes seems is there. wit him...please u people try to make it out...pls do more interview session wid him..again thank you for sharing...
@gaddalapratap74453 жыл бұрын
200% useful viedio
@subrahmanyamkoppula56183 жыл бұрын
Very deep yoga philosophy 🙏, anchor is very knowledgeable 👍🙏
@chcs10943 жыл бұрын
గురూజీ చిరునామా తెలపండి 🙏🙏🙏
@byallamuralikrishnamurali86863 жыл бұрын
🌺💰🙏 Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya 🌺💰🙏
@nandeeswararaopinnana87873 жыл бұрын
అద్భుతమైన యోగి 🙏💐👌
@raghavendragoli21893 жыл бұрын
దయచేసి గురువుగారి అడ్రస్ తెలపండి 🙏
@padmavathiduvvuri15963 жыл бұрын
Great information Ravi Satri garu.A guruvu gari sardam bhagyam. Kaligincharu . Tq Tq Tq.
@subhalakshmibhavaraju13603 жыл бұрын
Gurudevo bava
@sharadareddyriyalgacheppar9503 жыл бұрын
🙏🏻 adras chebithe andharam vaarini cherukuntamu🙏🏻
@Facts-e2g3 жыл бұрын
Make online free or paid classes with this master, lot of viewrs ready to learn, 180000 breathing techniques not a joke thousands of years knowledge
@yedukondalukovuru50775 жыл бұрын
Ravi is ur doing a great job for society tnq soooomuch sir
@nagendernath85703 жыл бұрын
Adubhuthamga undi mee interview and mahaswamiji replies..shathakoti dhanyavadamulu swamijis 🙏🙏🙏🙏
@qishorarun78953 жыл бұрын
Guru seva cheyalani ashaga undi Naku a adrustam kalpinchandi guruvugaru .Jai sri krishna
This is the best video of all you made videos.thanks
@ramakridhnapparmabak30673 жыл бұрын
PMC vhannal Ravisysastri gariki pranamalu god bless you all
@bussagovardhanreddybussago10415 жыл бұрын
Really great Swamy meelanti vaaru unnaru kaabatti ee mahavidyaki Inka rojulunnayi
@sirimallaramesh14013 жыл бұрын
Maha. Adbutamyna. Yogarahasyalanu. Teliparu. Meeku. Gu.rugariki. Namaskaramulu
@varalaxmiyogacentre36825 жыл бұрын
Namasta wonderful conversation
@chandrasekahrneelam55193 жыл бұрын
నేను నేర్చుకుంటాడు నాకు నేర్పించండి గురువుగారు...🙏
@MSNarayanaMusic3 жыл бұрын
greate greate sir
@satyanarayanamurthyvasamse27163 жыл бұрын
Thank for your talks about the suryanadi.and chandranadi both he gave what is use of voga and it's greatmness
@kavithamahalakshmi35185 жыл бұрын
Thank you sir for this video, I was waiting for swar yog from many years
@keshavcholleti97783 жыл бұрын
🙏🙏naku nerchukovalani vundi🙏🙏🙏
@padmajapadmaja54913 жыл бұрын
🙏🙏🙏we are blessed having you Swamy and thanks to PMC channel
@ravitejacheruvu23653 жыл бұрын
More practical learning with him...
@kotireddy21303 жыл бұрын
Exellent kundalaniyoga
@meenakshidevi89003 жыл бұрын
Mee interview adbhuthamga undi 🙏🙏
@sahilkhan89623 жыл бұрын
Great
@ankammarao27743 жыл бұрын
Good post
@hanumantharaowootla50383 жыл бұрын
గురువుగారు ఎక్కడవుంటారు
@naveenpermi81235 жыл бұрын
Tq guruvu garu
@prasadnedunuri50613 жыл бұрын
Chala baga chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏👍😀
@juvvakishore81713 жыл бұрын
Super
@SB-dg5hu3 жыл бұрын
నమస్తే మాత పరమేశ్వరి 🚩🇮🇳🌹👏
@raghavammaskitchen93783 жыл бұрын
Thanks
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : శేష భట్టరు సుదర్శన సిద్ధ యోగి పుంగవులు గూర్చి బాగ విపులముగను తెలిపి మారెళ్ళ రవి శాస్త్రి దివ్య మైన విద్య జనులకు పంచెను వినయముగను
@kiranmadhava3 жыл бұрын
Interview question also super
@ramupikki42653 жыл бұрын
Good job sir
@vayilathotamunnaswammi78723 жыл бұрын
Excellent nice gurugi🙏💐
@narsappakuberakubera21344 жыл бұрын
శ్వామి చాల బాగా చెప్పారు. కృతఞతలు.
@vasavideepthi43273 жыл бұрын
Jai guru dev 🙏
@sudhakars86455 жыл бұрын
Swami Garu Naku nerchukovalani undi Swami
@satyadevi49393 жыл бұрын
Gurujii vadhanam🙏🙏🙏
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు గురువు గారు ఎక్కడ వుంటారు తెలియ చేయండి సర్
@sheelashivraman71813 жыл бұрын
Mr Ravi Sashtry gaaru you interview and meet such awesome people do you learn all their meditations etc .
@devisankar23455 жыл бұрын
Excellent guruvu Garu
@bksunmoonstartv20363 жыл бұрын
Vaariki vandanaalu...
@rajaiahmamindla12583 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో సూర్య'నాడీ అని ఎడమ ముక్కు చూపించి నా అనిపించింది ,నేనే తప్పుగా అర్థం చేసుకున్నాన. నాకు యోగా నేర్చుకో వలని ఉంది స్వామి వారి అడ్రస్ కావాలి.
వేద విజ్ఞానం పట్ల విశ్వాసం గల వారు చాలామంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్వామి తమరు మార్గ నిర్దేశం చేయండి. జ్ఞానం రక్షించబడుతుంది ముందు తరాలకు అందుతుంది.
@rameshrebba63795 жыл бұрын
Thank you SwAMI JEE
@UdayKumar-sb2by4 жыл бұрын
Good sir👍👍
@sreelathch74485 жыл бұрын
Swamy me daggara vidya nerchukovalani ardhistunnanu
@satyanarayanaaratikatla84213 жыл бұрын
Namaste Swamy, you are a living asset to our ancestral yoga wisdom.
@ranichadrika35355 жыл бұрын
Mee interviews anni chusta
@venkatk51114 жыл бұрын
Sandilyopanishad gurinchi chepparu. He is experienced.. valuable video.
@sribalajibalaji15233 жыл бұрын
సార్ గురువుగారి అడ్రస్ సెల్ నంబర్ తెలియజేయండి 🙏
@priyasriram99225 жыл бұрын
Namaskaram master c.v.v, arunachala siva
@dhanareddy75464 жыл бұрын
జై గురుదేవ
@kammaribhaskar42175 жыл бұрын
Namaskaram swamiji garu
@padmashridhar2283 жыл бұрын
Swamiji,with your powers please influence the minds of the politicians to bring this pranayama course in india and make it a success .God empower you with strength .
@mrrao7153 жыл бұрын
ఎవరో చెయ్యాలని ఎదురు చూడకుండా మీరే శక్తి సాధన చేసి మార్చండి
@sreeramulu49453 жыл бұрын
జైగురుదేవ గురూజిగారికి దన్యవాదములు 🙏🙏🙏
@telugusaikiran35323 жыл бұрын
A guruvu garu yakkda untaro cheppandi plzzz🙏
@chbalureddy10595 жыл бұрын
super
@userud9bs9fm3y3 жыл бұрын
Thanks you sir 🙏. ...apana vayuvunu alaa pike lagali sir plz
@ashasvm3 жыл бұрын
Ohhy god what an ultimate knowledge. Am I deserve to know all these. 🙏🙏🙏
@lakshmimahoganiplatation24623 жыл бұрын
వా రి నెంబరు తెలియజేయగలరు.నేను మంచి గురువు గురించి ఎదురు చూస్తున్నాను
@mmaheshkumar3463 жыл бұрын
@Cheruvugattu Bhaskar అటువంటి వారి గురించి చెప్పగలరు. ఒకరి పేరు సూచించండి
@esngranitesgranites4693 жыл бұрын
ఈ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ?
@avanand36403 жыл бұрын
Kundalini yogi swami lu evaraina Vijayawada surrounding lo unte cheppandi plz
@yadamkumar94663 жыл бұрын
I have like l learn how to approach
@ajjiyakavitegalu56054 жыл бұрын
Ilaanti. ಕಾರ್ಯಕ್ರಮ . Chalaa.Padabivandanamulu..Sadguru ಅವಸರಮು ಉಂದಿ manaki
@sri_nivas5 жыл бұрын
🙏ఓం శ్రీ గురువేనమః
@blsureshbabu51595 жыл бұрын
Excellent speach Thankyou
@deviloka71745 жыл бұрын
గురుగారినీ ఎలా కాలవాలి దయచేసీ తెలుపగలరు
@yadamkumar94663 жыл бұрын
How to approach tell me Good vedio
@srinivasbhairi83165 жыл бұрын
Namasthe andi
@hemadrimathali4325 жыл бұрын
Excellent Guruji 🙏🙏🙏
@ponnapudijalaiah76773 жыл бұрын
Guruvugaru Nenu nerchukuntanu
@shasshabareesh29745 жыл бұрын
Make more and more videos plzzzzzz 🙏🙏🙏🙏
@ranichadrika35355 жыл бұрын
Meeru knowledge vuna person kabattey adigey questions kuda high ga vuntaie