#అరటికాయకారప్పొడి

  Рет қаралды 251,537

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45

Пікірлер: 302
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్నయ్య గారూ. చూస్తుంటే నోరూరుతుంది. ఇంతవరకు నాకు తెలీదు అరటి కాయతో ఇలా చేస్తారని. ధన్యవాదాలు అన్నయ్య గారూ
@gopalakrishnapollali9337
@gopalakrishnapollali9337 2 жыл бұрын
అరటికాయ కారం మొదటిసారి వినటం, చూడటం !! తప్పక దీన్ని ఇంట్లొ చేసుకు తీరాల్సిందే!! ధన్యవాదాలు స్వామి గారు!!
@udayarama1
@udayarama1 Жыл бұрын
భానుమతిగారి అత్తగారి కథలు పుస్తకంలో చదివాను అండీ అరటికాయ పొడి గురించి. మా అమ్మగారిని అడిగితే నాకు తెలియదు అన్నారు. మీరు చేసి చూపించారు. బహుశ ఇదే మొదటి వీడియో అనుకుంటాను. ఇంట్లో చేసి మీకు మరల మీకు చెప్తాను. చాల థాంక్స్ అండీ. 3:11
@rajendramukhyaprana8376
@rajendramukhyaprana8376 Ай бұрын
Bhanumathi garu cheppindi veru
@madhurilatha5070
@madhurilatha5070 Ай бұрын
S nenu chadivaanu
@satyasharmapochinapeddi5647
@satyasharmapochinapeddi5647 2 жыл бұрын
గురువు గారు నమస్కారం అరటికాయ కారంపొడి చాలా చాలా రుచి గా ఉంది ఇప్పుడే చేసుకున్నాము ఏ ప్పుడు తినలేదు చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు🙏
@prasadbhasuru8867
@prasadbhasuru8867 2 жыл бұрын
పళని స్వామి గారు చాలా ఇష్టంతో, మాక్కూడ ఇష్టం అనేది కలిగేలా చేసి చూపిస్తున్నారు చక్కని వంటలు. దైవం మిమ్మల్ని కరుణించి ఆ కరుణను మాక్కూడ అందేలా 🙏చేశారు. సదా శుభం !
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అద్భుతః అద్భుతః అద్భుతః గురుదేవా ఇదే మొదటి సారి చూస్తున్నాము ఈ పొడి, చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦚🦚🦚🐦🐦🐦🌼🌾🌾🌽🌽🍓🍓🍓🌻🌻🌷🌸💐💐💐💐🍏🍏🌺🌺🦜🦜🦜🦜🦜🍇🍇🍍🍍🥭🥭🧆🧆🧆🥰🥰
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 మాకు తెలియని అరటికాయ కార పొడి చేసి చూపించారు. మీరు చేసి చూపించే విధానం చాలా బావుంది బాబాయి గారు.🙏
@vijayabharathi772
@vijayabharathi772 2 жыл бұрын
మీరు ఒక అద్భుతం అంతే 🙏💐💐💐👌👌👌👌👌🙏🙏
@padmasrisripada5156
@padmasrisripada5156 2 жыл бұрын
Maa ammamma vanta idi....maa intloo Saturday special aneevaaru...thank you sir..reliving my childhood memories...meeku dhanyavaadaalu sir
@ashokwwf
@ashokwwf 2 жыл бұрын
Guru garu, this is excellent super food. Very healthy. 1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats. 2. Coconut has good fats, magnesium and manganese. 3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc. 4. Menthi seeds cools down the body and helps control sugar 5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat. 6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system. 7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat. 8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.
@pranavkarthikeya7560
@pranavkarthikeya7560 2 жыл бұрын
With patience you've explained all nutritional values in a perfect way. దాదాపు మన అన్ని సాంప్రదాయ వంటకాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి.
@Jyothi0926
@Jyothi0926 2 жыл бұрын
Ď to
@johnvictorbobbinkam3362
@johnvictorbobbinkam3362 2 жыл бұрын
నేను కూడా ఓ సారి ప్రయత్నిస్తాను..మీరు చెబుతుంటే ,ఆశక్తి పెరుగుతోంది.
@GSA446
@GSA446 2 жыл бұрын
అరటికాయ పొడి నేనూ చేస్తాను గాని ఇన్ని ingrediants వేసి ఎప్పుడూ చెయ్యలేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. చాలా టేస్టీ గా వుండుంటుంది. Nice recipe 👍😋👌
@BalakrishnaRaoYamavaram
@BalakrishnaRaoYamavaram 2 жыл бұрын
సాధారణంగా వంటల గురించి తెలుసుకోవడం అలవాటులేని వాళ్లకి కూడా మీ వంటలు ఆసక్తి ని పెంచుతున్నాయి.. మీకు నమస్కారాలు, మీ ఛానల్ కి ధన్యవాదాలు.. మేము రెగ్యులర్ గా చూస్తూన్నాం గురువుగారూ 🙏
@TheBlack903
@TheBlack903 2 жыл бұрын
వెట్రివేళ్ మురగన్ కు హరోం హర !!!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤
@kantaratnamp5799
@kantaratnamp5799 2 жыл бұрын
ఒక టాలెంట్ వున్న స్వామి గారికి ప్రభుత్వ దృష్టికి మనమే చూపించాలి......
@srisiragarapalli9393
@srisiragarapalli9393 2 жыл бұрын
Yes
@gayathrichintamadaka4260
@gayathrichintamadaka4260 2 жыл бұрын
Guruvu garu chala adbhutamu ga undi. Ippude chesi ruchi choosanu, no words to describe my happiness. Thank yoy
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
బ్రహ్మాండమైన పోడి చేసి చూపించారు స్వామి ధన్యవాదాలు👌🙏🏻👍
@pilakaparvathi6174
@pilakaparvathi6174 2 жыл бұрын
ఇంతవరకు తెలియదు ఎలచేస్తారని చాలబావున్నదిబాబుగారు
@suseelamylavarapu6579
@suseelamylavarapu6579 2 жыл бұрын
@@pilakaparvathi6174 in km
@pilakaparvathi6174
@pilakaparvathi6174 2 жыл бұрын
@@suseelamylavarapu6579 మీరు ఏమితెలుపుతున్నారు
@ahalyajetta589
@ahalyajetta589 2 жыл бұрын
చక్కనిక్రొత్త రకం పొడి చూపించారు ధన్యవాదాలు మేష్టారు🙏
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 жыл бұрын
Sreematre Namaha. Very good variety preparation. Never seen before. Thank you very much Swamy. Sree Sita Rama jayam. Bhaskar sarma.
@Dhruva20132
@Dhruva20132 9 ай бұрын
Swami meru chalaaa grt....inni rojulu ika edo bratakadam kosam tinali anukunnaaa..first time me vantalu chusi...tinadam kosam bratakali anukuntunnaaaa😊.....meku satakoti vandanalu.....morning morning ee job lento eee paragettadam ...vurukulu parugula jeevitam lo...kottukupotunnam...swami...nijangaaa inni verity vantalu..adbhutam...
@Dhruva20132
@Dhruva20132 9 ай бұрын
Meru ilage maku different vantalu andinchali ani korukuntunnam.....na peru Girija.....
@sharmasharma3166
@sharmasharma3166 2 жыл бұрын
అరటికాయ పొడి చాలా కొత్తగా బాగుంది ఎప్పుడు వినలేదు.. 👌🏻👌🏻👌🏻 గురువుగారు గారు..
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 2 жыл бұрын
Nice prepared banana karapodi with indegredients keeping in it dry roasting all and at last garlic and groundnut powder also keeping.So yummy it was and can be used in dosa,idly and rice also,nice recipe it was guru ji,have to prepare.Palani Swami bless you.
@vajjalarameshsharma1045
@vajjalarameshsharma1045 2 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 బాబాయ్ గారు మీరు చెప్పిన అరటికాయ కారంపొడి చాలా బాగుంది నేను చేసి చూశాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదములు.🙏
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Arati kaya karappodi intaku mundu vinaledu e vantakam gurinchi.chala bagundi.tappakunda chestam swamy garu.👌🙏
@anujapappu5049
@anujapappu5049 2 жыл бұрын
Aratikaya podi kura very super 💝 healthy protein food indilo chana dal urad dal vestaru baguntundi
@trajaram6733
@trajaram6733 2 жыл бұрын
మీరు చిరునామా తెలుపగలరు మీరు వంటకాలు తయారు చేసే విధానం బుక్ ద్వారా తెలియజేయ ప్రార్ధన
@jindeparimala5105
@jindeparimala5105 2 жыл бұрын
అరటి కాయతో కారప్పొడి.... చాలా కొత్తగా ఉంది స్వామీ...👌👌👌
@saradasamant9766
@saradasamant9766 2 жыл бұрын
Banana karam podi chala chala bagundi good resipi thank u so much Guru garu
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 жыл бұрын
చాలా కొత్త పొడి. అద్భుతమైన వంటకం చూపించారు.
@repallesreenivasulu9662
@repallesreenivasulu9662 2 жыл бұрын
Super super sir sir miku thelusina podulu pachadilu maku eee janaretion ku miru eechi Amuleyamina kanuka
@jyothi3048
@jyothi3048 2 жыл бұрын
Respected babai garu ma andari ki chala Ruchi karamaina vanta chupincharu miku danyavadamulu 🙏🙏🙏
@anur2769
@anur2769 2 жыл бұрын
Awesome babayyagaru 🙏 kottha receipe chaala bagundi
@Manjucreatives
@Manjucreatives 2 жыл бұрын
Wow nice recipe 👌 I'll try it. Tq you for sharing rare type of podi 🙏 I just saw a glance of all videos.... really amazing 👏👏👏I became fan of you guruji 🙏
@psuryachanddrarav2967
@psuryachanddrarav2967 2 жыл бұрын
మీరు చెప్పే విధానం ఎంతటివారనైనా తినలనిపించేల చేస్తుంది.
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 2 жыл бұрын
First time గురువుగారు ఎలాంటి వంట చూడటం. చాలా బాగుంది 👌. తప్పకుండా try చేస్తాము
@hemasudha7125
@hemasudha7125 2 жыл бұрын
చూస్తూ ఉంటే నోరూరిపొతూ వుందీ నేను తప్పకుండా చేస్తాను బాబాయి గారూ...👌👌👌👌👍👍
@sitamahalaxmichenna5741
@sitamahalaxmichenna5741 Жыл бұрын
గురువు గారు మీరు వున్నా ఇంటి ఆవరణలో మీరు చేసే మంచి పురాత్తనమైన పొడులు పచ్చళ్ళు మీ ఆధ్వర్యములో చేయించి మీ ఇంటి వద్దనే డిపార్ట్మెంట్ లాగా పెట్టండి స్వామి మీకు పుణ్యం ఉంటుంది మీ చేతి తొ ఏమి చేసిన అమృతమే మీ వీడియో చూడకుండా ఉండలేము తినాలనిపిస్తుంది జిహ్వాకి ఏమి చెప్పగలము స్వామి అలరించే మరిన్ని వంటలు చూపిస్తూ మురుగున్ దీవెనలతో నూరేళ్లు వర్ధిల్లండి.🙏🏻🙏🏻🙏🏻
@shrinathv827
@shrinathv827 2 жыл бұрын
Super Guruvu Gaaru , Ma relatives from farm 2 days back Gave us the Raw Banana....Now Your doing Raw banana Recipe super ga match ayindi Guruvu Gaaru....😀
@venkataratnam2485
@venkataratnam2485 2 жыл бұрын
Babai gari ki namskamulu meeru chupinchina podi Chala Chala bavundi andi nenu e sari try. Chasanu andi 🙏 🙏🙏
@sudham6004
@sudham6004 2 жыл бұрын
Aha chala variety ga undi Andi...first time chustuna eee vanta....chakkaga chesaru guruvugaru
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 Жыл бұрын
అరటికాయ కారం పొడి try చేసానండి. చాలా బాగా వచ్చిందండి. Thank you 🙏
@kumarilyellayi6687
@kumarilyellayi6687 2 жыл бұрын
మీ వంటలు మేము కూడా చెయ్యడం అయింది తినిచాల enjoy చేస్తున్న ము👍🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
Hello Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
kzbin.info/www/bejne/mWemaINsasd_esU
@nagalaxmigangu609
@nagalaxmigangu609 7 ай бұрын
🙏🙏😋👌 arati Kaya kura eela kuda Chestarani teliyadandi.😍👏
@krishnavenireddy6891
@krishnavenireddy6891 2 жыл бұрын
Namaskarm Guruvugaru.chala bagundhi yee vanta.thank you so much.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 жыл бұрын
అధ్బుతః, నమస్కారం స్వామి
@devivarmamandapati6344
@devivarmamandapati6344 2 жыл бұрын
ఈ అరటికాయ కారప్పొడి ఎప్పుడూ వినలేదు చూడలేదు మళ్ళీ ములక్కాడ.పచ్చడి కూడా. చూడ లేదు స్వామి. వేరీ నైస్
@SR_logs
@SR_logs 2 жыл бұрын
Guruvu gaaru teliyani vantalu chala Baga chupisthunnari 🙏🙏
@nutalapatisujata8061
@nutalapatisujata8061 2 жыл бұрын
అరటి కాయతో ఇలా పొడి చేస్తారని మొదటి సారి తెలిసింది. ధన్యవాదములు.
@ABCDEFGH16511
@ABCDEFGH16511 2 жыл бұрын
Meeku danyavadalu andi eppudu chudani vinani vantalu chupistunnaru helthy gakudanu
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
చాలా బాగుంది .ఈ సారి నేను ప్రయత్నిస్తాను.thank you.
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
Hello Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
kzbin.info/www/bejne/mWemaINsasd_esU
@ramanammapv1940
@ramanammapv1940 2 жыл бұрын
గురువుగారు నమస్తే, రెడీ గా మాఇంట్లో రెండు అరటికాయలు ఉన్నాయి రేపే నేను ఈపొడి చేస్తాను చాలా నచ్చింది.
@madhavilathaundrajavarapu5909
@madhavilathaundrajavarapu5909 Жыл бұрын
Namaskaram guruji mee vantalu matalu amogham meeru alaa chepthu vunte memu thintu vunte laavu ayipotham guruji alage subbuji ki nenu prathi roju pooja chesuku ne laga aashirvadinchandi guruji thank you
@seshugudimella321
@seshugudimella321 2 жыл бұрын
Mee shirshikalu bagunnai.aadavariki upayuktham gate vunnai. Meekoka vinnapam konni rojula poorvam meeru you tube lo "Om sri imdraniangalya raksha stotram chepparu.please send the stotram again
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏మంచి వంటకం 👌
@devas668
@devas668 Жыл бұрын
చాలా ఓపిగ్గా చేస్తున్నారు వంట ..hats off 📴🎉❤
@arunarajshekar3386
@arunarajshekar3386 2 жыл бұрын
Adbhutam Swami.Repu try chestanu ee podi tappakunda..TX for traditional recipies
@rakmabai9647
@rakmabai9647 2 жыл бұрын
Swamy aratikaya karam chala bagundhii Acha tenugu matadutunnaru dhanyavadalu
@hemalathanaidu2804
@hemalathanaidu2804 2 жыл бұрын
Guruji namaste Mee matalu vinadaaniki chustanu mee videos 🙏
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Kothhaga vundi vinnanu me vantalu try chesthanu baga tasty ga vachhayi namaskaram nanna garu.podi lo neyyi vesukoni thinna super ga vuntundi kada nanna garu nd koora lo kuda a podi veyavachhu ruchi ga vuntundi.vellulli vadanu
@PushpaLatha-ee1jk
@PushpaLatha-ee1jk Жыл бұрын
🙏🙏 Guruvu garu ‌manchi (kotha) recipe chepparu
@dr.p.shashirekha2562
@dr.p.shashirekha2562 2 жыл бұрын
Bagundandi,chustuntene norurutundi.mee vantakalanni traditional and tasty
@hymavathichakinarapu7709
@hymavathichakinarapu7709 2 жыл бұрын
Palani swamy garu sairam andi arati kayalato chesanandi kani ila karapodi maatram eppudu cheya ledandi meeru choopinchina paddhati chaala Bagundhandi 😋👌👌 thappa kunda try chestanandi tq🙏🙏🙏🙏
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 2 жыл бұрын
Kalchina dosakaya pachchadi try chesaanu chala bagundandi .chinnappudu thinnamu Ila kalchina vankaya ala malli gurthu chesaaru .thanks baagunnayi
@p.snarasaiah6109
@p.snarasaiah6109 2 жыл бұрын
Patakalam vantalu paricham chestunnaduku dhanyavadalu.
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
పోతే పోనిగాని మీ పక్కన amaina Ellu ఖాళీ గా వుంటే నేను తీసుకుంటాను. ప్రతి రోజు మీ వంటలు మీ మంచి మాటలు వింటూ ఉంటా. 🙏🏻 😂😀.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂😂😂😂అలాగే అండి అమ్మ తప్పకుండా..
@sbinstituteofaccountstaxat114
@sbinstituteofaccountstaxat114 Жыл бұрын
😀😀
@rohinibala1544
@rohinibala1544 Жыл бұрын
😅nijamga nenu alage anukuntu vunta andhii
@devas668
@devas668 Жыл бұрын
Maku kuda chudadi memu kuda vachhesam please
@pamarthisithakumari6661
@pamarthisithakumari6661 Жыл бұрын
​@@PalaniSwamyVantalu😊
@MultiKaaaa
@MultiKaaaa 2 жыл бұрын
చాలా మంచి వంటలు చేసి చూపిస్తున్నారు,,🙏
@savitripodili6968
@savitripodili6968 2 жыл бұрын
ఇది నేను చేశాను చాలా బాగుంది
@cvprasad7152
@cvprasad7152 2 жыл бұрын
Sarwam Shri Subrahmanyeswara rarpanamastu .Prnamaalu saar..
@charumathisingaraju1721
@charumathisingaraju1721 2 жыл бұрын
Chusthuntene chala bagundi .Ruchi adiri povachu anipistondi. ఒకసారి చేసి చూడాలి. Machi వంటకం చూపించి నడుకు నమస్కారం స్వామి
@dhani03598
@dhani03598 2 жыл бұрын
Meru matlade vidhanam chala baguntundi..Telugu entha spastamga vinadaniki entha baguntundo
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
చాలా బాగా చేశారు గురూజీ🙏🙏🙏
@NAGARAJU-ov4nl
@NAGARAJU-ov4nl 2 жыл бұрын
Meeru chappavedanam Chalabagundi. 👌👌
@seshukumari1442
@seshukumari1442 2 жыл бұрын
చాలా చక్కటి పొడికూర..
@umaprabakar692
@umaprabakar692 2 жыл бұрын
Sir, Namaskaram Since a week i started watching your videos. Really useful bring from Tamil Nadu i am learning Andra vegetarian recepies. Sir I earnestly request you also list the ingredient s and measure in English so that it will be most useful and larger audience will be benefited. Om Saravanabavaya
@aditviswanath7044
@aditviswanath7044 2 жыл бұрын
Vankaya kalchadame thelsu aratikayatho adii podipodiga adbhutaha👌👌👍
@saraswathitangirala9662
@saraswathitangirala9662 2 жыл бұрын
Kobbari podi chese vidhanam chupinchagalaru
@lakshmidevitatikonda5405
@lakshmidevitatikonda5405 2 жыл бұрын
Chala bagundi Guruvugaru nenu try chesanu taste chala bagundandi
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 2 жыл бұрын
Inni vantalu yela vachhu guruvu garu.chesukovadam sulabham tinte amogham.
@karateravi9602
@karateravi9602 2 жыл бұрын
ధన్యవాద్ బాబాయ్ .మీ వీడియో చూడగానే అరటికాయలు తెచ్చాను
@nirmalag1719
@nirmalag1719 2 жыл бұрын
Bagundi novelty
@thirumalarajujayalakshmi6356
@thirumalarajujayalakshmi6356 2 жыл бұрын
Arti.kayato.ela.cheyochanieppativaraku.telidu.chlabagundi
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Ennenno ruchikaramayina kutralu podulu annee atyadbhuthamugaa vunnavandi swamigaariki kruthaganathalu from rajeswari
@krishna795
@krishna795 2 жыл бұрын
Desa videsalalo vunna students mariyu bachelors kosam takkuva samayam lo tayarayye vantakaalu cheppande please. USA lo pachallu cheskodanike kuda short cuts kavale please
@anujapappu5049
@anujapappu5049 2 жыл бұрын
Guru garu manam rice lo podini kalupukonui tinatamu rice lo ghee vesukocha
@kashyap001eccse
@kashyap001eccse 2 жыл бұрын
Please add more information about the benefits of taking those food. It will be more helpful how vegetarian food to cure health related issues.
@ashokwwf
@ashokwwf 2 жыл бұрын
1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats. 2. Coconut has good fats, magnesium and manganese. 3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc. 4. Menthi seeds cools down the body and helps control sugar 5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat. 6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system. 7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat. 8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.
@koteswararaouv6443
@koteswararaouv6443 2 жыл бұрын
మీ మాటలు వంటలు చాలా బాగుంటాయి
@madhavik7588
@madhavik7588 2 жыл бұрын
Taste super gz vuntundi swamy garu meeru recepie gurinchi chebuthunte noru ooren 😃
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
Hello Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
kzbin.info/www/bejne/mWemaINsasd_esU
@Bhagyarapala
@Bhagyarapala 2 жыл бұрын
Meeru cheputhunna vidhanam chala bhagundhi andi
@vasanthab2962
@vasanthab2962 2 жыл бұрын
Kottaga undi e receipe chaala bagundi andi 🙏🙏🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
Hello Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
kzbin.info/www/bejne/mWemaINsasd_esU
@kolasatyamurthy5177
@kolasatyamurthy5177 2 жыл бұрын
Chudadaniki Intha bagunna E podi thinadani ఎంత ruchiga untundho cheppakane cheppalKo. Kola Sathyamurty
@lakshmikumari2048
@lakshmikumari2048 2 жыл бұрын
Kotha ga undi aarati kaya karan super👌👌
@vijayalakshmipadmavathi5435
@vijayalakshmipadmavathi5435 2 жыл бұрын
Super బాబాయిగారు నేను ఇప్పుడే చేశాను 🙏🙏🙏🙏
@SunithaAr-kd2qu
@SunithaAr-kd2qu 10 ай бұрын
Pl. Swamyjii suggest us that health benefits etc in your cooking.,
@padmavathimoola6785
@padmavathimoola6785 2 жыл бұрын
This is good for our gut issues as one nutrionist told me
@garalalavanya2435
@garalalavanya2435 2 жыл бұрын
🙏🙏 thanks for sharing such a yummy and healthy 😋 recipe
@satyanarayana2794
@satyanarayana2794 2 жыл бұрын
Guruvugaru plastic vadakandi manchidi kadu steel vi vadandi...bavundi recipe 🙏
@lochanak859
@lochanak859 2 жыл бұрын
Kumpati ledhu Gas stove midha Kaliste Baguntundaa Sir
@vnagamani4316
@vnagamani4316 5 ай бұрын
Antha kashtapadi chesthe 2days matrame nilva untundante ela Swamygaru
@sireeshayadavilli6844
@sireeshayadavilli6844 2 жыл бұрын
వెట్రి వేల్ మురుగనుక్కు హరోహర ,,🙏బాబయ్య గారు నేతిబొబ్బట్లు ఎలా చేస్తారో కొంచెం చెప్పగలరా..దయచేసి..
@rashmiguduru4991
@rashmiguduru4991 2 жыл бұрын
Amazing recipe guruji. Thanks for showing us old and tasty kharap pudi. I live in US njoy watching your and trying your recieps
@bandalakuntasrinivasarao3119
@bandalakuntasrinivasarao3119 Жыл бұрын
చాలా బాగుంది బాబాయ్ గారు అరటికాయ పొడి 🙏🙏🙏🙏👌👌👌👌😊
@janardanamsuvarchala2822
@janardanamsuvarchala2822 2 жыл бұрын
Miru great swamy Anni ఓపికగా బాగా చేసి వీడియో తీసి పెడుతున్నారు
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН