#రుచికరమైన

  Рет қаралды 280,107

Palani Swamy

Palani Swamy

10 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 494
@vineshkumar4963
@vineshkumar4963 10 ай бұрын
అరిటాకు లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. చాలా వింత అయిన,చవకైన,ఆరోగ్యకరమైన వంటకం. ఇది ఎవరూ తయారు చేసిన దాఖలాలు లేవు. పళనిస్వామి వారికి ధన్యవాదాలు. 👌👍👏💐
@velurisailaja4856
@velurisailaja4856 10 ай бұрын
Wov super nice
@anuradhams5170
@anuradhams5170 9 ай бұрын
Swamiji awesome halwa TQ so much
@varaprasadlakhinanaLV
@varaprasadlakhinanaLV 9 ай бұрын
Ahntha vedi chesthey poshakalu pothayi emo
@sateeshkumargaraga6820
@sateeshkumargaraga6820 9 ай бұрын
పేటెంట్ హక్కులు కలిగి ఉండాలి మీరు తీసుకోండి ప్లీజ్.
@sridevipasumarthi7429
@sridevipasumarthi7429 8 ай бұрын
😂
@sreeramvijayprabhanjan3187
@sreeramvijayprabhanjan3187 10 ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏. గురువుగారు మీరు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి కానేకాదు . మా చిన్నతనం లో మా అమ్మ మరియు అమ్మమ్మ గారి వంటలను తిని ఆరోగ్య కర జీవనాన్ని గడిపిన మేము , ఈ వంటరాని పెళ్ళాలు , మరియు వేగవంతమైన వంట సామాగ్రి మరియు వంట విధానాలు, అలాగే నిస్సారమైన ఆహారాలు , కల్తీ అయిన వంటలు తిని లేని పోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము . కానీ మీరు రావటం వలన కొద్దో గొప్పో మా ఆడవాళ్ళ చేత అదేదో పరిశోధన లు చేసేవారిలా బ్రతిమాలాడి , కాళ్ళో కడుపో పట్టుకుని వండించుకుని తింటున్నాము , ఒక్కోసారి స్వయంపాకం కూడా తప్పడం లేదు . ఎలాగైతేనేమి కోటి విధ్యలు కూటి కోసమే అన్నట్లు , కోరిన కూటి కోసం కోటి విధ్యలు ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోతున్నాము . గురువుగారు తంబకాయ వంటలు చూపగలరు అని కోరుకుంటున్నాను . మా చిన్నతనం లో మా పెరట్లో తౌబ పాదు , సొర మరియు బీర , చిక్కుడు , పాదులు , పొట్లకాయ లు , వంకాయలు. ..ఇలా చాలా రకాల కాయగూరలు స్వంతంగా పండిచుకునేవారిని . ఇక మా అమ్మ కు తోడుగా పొలం పనులకు వెళ్ళినప్పుడు ఆ పొలం గట్టుల పైన పెరిగే పొన్నగంటి ఆకు , ఇక ఆకు తోటలలో లభించే మునగ ఆకు , కార్తీకమాసం లో లభించే అవిశ ఆకు..చింత చిగురు చింత కాయలు , . ఇలా మాకు రకరకాలుగా , ఆరోగ్యకరమైన కాయగూరలు ఆకుకూరలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లభించేవి . అసలు అప్పట్లో డబ్బులు అనే వాటిని ఎవ్వరూ ఎక్కువ గా ఉపయోగించే వారిమి కాదు . ప్రతీ పనికి అప్పట్లో ధాన్యం ను కూలిగా ఇచ్చేవారు , ఆఖరికి చిన్నపిల్లల అయిన మేము కూడా ఏదైనా అంగట్లో వస్తువు కొనుక్కోవాలన్నా వడ్లు ఇచ్చే కొనుగోలు చేసేవారి , చాకలి మంగళి , ..ఇలా ప్రతీది ఫలసాయం పైనే మానవ మనుగడ సాగేది , ఇక పాలు పెరుగు, చెప్పనక్కర్లేదు .మజ్జిగ ( చల్ల ) పోయుని ఇల్లు ఉండేదే కాదు ....
@srmurthy51
@srmurthy51 9 ай бұрын
10.53..అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పారు..నిజం చేసుకోవాలి..తినాలి..పెట్టాలి..అలాంటి మనసు ఉండాలి.❤
@RavinagSudharasam
@RavinagSudharasam 8 ай бұрын
చిన్నపుడు గులాబీ రంగులో ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే హాల్వాని అరిటాకులో వేసి కట్టేవారు..కానీ ఇపుడు అరిటాకు హల్వా వింటూంటే వింతగా ఉంది గురువుగారు..మీరు ఏది చేసినా సరే సూపర్.🙏
@surendraprasad299
@surendraprasad299 10 ай бұрын
మొదటిసారి చూస్తున్నా, వింటున్నా. అద్భుతం. 🙏🙏🙏.
@hindudharkc7019
@hindudharkc7019 9 ай бұрын
Kcbharathi🌷Karnataka👜chickmagalu
@sabarinadhjaijenasena4650
@sabarinadhjaijenasena4650 8 ай бұрын
మీరు చేసి చూపించడంతో పాటు తల్లి గారు చెప్పిన మంచి మాట చాలా బాగుంది . మీకు జన్మనిచ్చిన తల్లి గారికి నా పాదాబి వందనాలు
@padmaa9943
@padmaa9943 10 ай бұрын
ఎప్పుడు వినలేదు,చూడలేదు,తినలేదు మీరు చాలా బాగా చేశారు బాబాయి గారు
@chivukuladurgabhavani8775
@chivukuladurgabhavani8775 4 ай бұрын
Memu eppudu vina ledu thinaledu.vankaya vepudu aritaku tho sweet super.Rajamandry vasthe thappaka kalusthamu.👍🙏🙏
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 10 ай бұрын
అయ్యా, పూర్తి గా కొత్తది. మీ మేధ పరమాద్భుతం అండీ.
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 9 ай бұрын
అయ్యగారు అద్భుతం, మహా అద్భుతం,యూట్యూబ్ చరిత్రలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో...🙏🙏
@durganath1160
@durganath1160 9 ай бұрын
Aratiaaku hai waha peru eppudu vinaledu, kani tarvatha cheyyadaniki orayathnisthanu🎉🎉🎉
@paadammahesh8395
@paadammahesh8395 9 ай бұрын
మీ మాటలే హల్వా లాగా తియ్యగా ఉన్నాయి గురువు గారు🕉️
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 9 ай бұрын
చూసాము. చేసేము. తిన్నాము పంచేము. చాలా బాగుంది బాబూ!మీకు ఎన్నో అభినందనలు మరెన్నో కృతజ్ఞతలు!
@ratnakumari9872
@ratnakumari9872 10 ай бұрын
ఎప్పుడూ వినని ఆరోగ్యకరమైన తీపి వంటకం చేసి చూపించారు ధన్య వాదాలు అండి
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot 7 ай бұрын
పంతులు గారు ...మీ పాక ప్రావీణ్యత, మీ తల్లి గారి గొప్ప తనo, మీకు శత కోటి వoదనాలు.🙏
@jsmkumar2916
@jsmkumar2916 9 ай бұрын
మీ వంటలు చూస్తే పూర్తి వెజిటేరియన్ గా మారి పోవాలి అనిపిస్తున్నది.😊😊😊😊
@mamathap6758
@mamathap6758 10 ай бұрын
మీరు చేసే పద్దతి విదానం మాట్లాడే తీరు మాకు చాలా నచ్చింది
@lalithakarumuri2242
@lalithakarumuri2242 10 ай бұрын
🎉 ప్రకృతి ప్రేమికులకు అసలైన విందు......అందరకీ పసందు
@venkatasanathpaturu7634
@venkatasanathpaturu7634 5 ай бұрын
మేము ఈ వంటకాన్ని ఇంటిలో ప్రయత్నించాము. చక్కగా వుంది. ధన్యవాదములు ..
@raniindirachandika6797
@raniindirachandika6797 10 ай бұрын
🙏...ఎప్పుడూ వినని, చూడని హల్వా తెలియచేశారండీ👌😍
@ramadevikapoor2330
@ramadevikapoor2330 10 ай бұрын
ఎప్పుడు వినలేదు అరిటి ఆకు తొ హల్వా . చాలా బాగుంది
@arunakoppula1596
@arunakoppula1596 10 ай бұрын
Great recipe with healthy nutrients ❤
@kaladar5377
@kaladar5377 10 ай бұрын
గురువు గారు నమస్కారం... నేను మొదటిసారిగా చూస్తున్నాను .... అరటి ఆకులతో మధుర పాయసం పూర్వకాలపు వంట..... ఎవరు చెప్పని పాయసం మీద్వార చూసాను ... అద్భుతం 🙏🙏🙏🙏
@naablsswamy1073
@naablsswamy1073 10 ай бұрын
Super 👌🏻 healthy food 😋
@mymastersvoice3693
@mymastersvoice3693 10 ай бұрын
చాలా కొత్త హల్వా మీరు ముఖ్యంగా అరటి ఆకుల హల్వ చూడటం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చేసి చూస్తాం స్వామి గారు. హృదయ పూర్వక అభినందనలు మీకు. నమస్కారం
@umapydimarry2629
@umapydimarry2629 10 ай бұрын
This is wheat halwa in natural green colour, good and an innovative try. Appreciate 👍
@CentralBank_PO
@CentralBank_PO 9 ай бұрын
Yes same like aata ki halwa.
@deepakbma3699
@deepakbma3699 9 ай бұрын
Very good and Tasty recipe... superb
@krish35777
@krish35777 10 ай бұрын
Best wishes from all India palani swamy fans association
@manvikathrylokya3144
@manvikathrylokya3144 9 ай бұрын
Chala variety sweet duper 👌
@user-xx9jn3hs4t
@user-xx9jn3hs4t 7 ай бұрын
మంచి ఆరోగ్యకరమైన స్వీట్ ని చేసి చూపించారు.ధన్య వాదాలు పళనిస్వామి గారికి !! ఒకసారి చేసి చూడాలండీ...ఎలా ఉంటుందో !!
@gowthampagilla7736
@gowthampagilla7736 10 ай бұрын
నమస్కారం గురువు గారు,💐🙏👌అరటి ఆకులో హల్వా భోజనం చేయడం జరిగింది కానీ అరటి ఆకు హల్వా తయారు ఇప్పుడే చూసాం . సూపర్🎉
@bharathigunnam3095
@bharathigunnam3095 10 ай бұрын
ఫాటీ లివర్ జబ్బును తగ్గించే చక్కని మందు ను రుచిగా చూపించారు మీకు నా 🙏🙏🙏🙏
@beinghuman7802
@beinghuman7802 8 ай бұрын
Which recepie
@vignanavedika940
@vignanavedika940 10 ай бұрын
చాలా బాగుంది.
@rajyalakshmi5584
@rajyalakshmi5584 10 ай бұрын
Very very unique recipe Andi🙏
@kanakadurga1785
@kanakadurga1785 10 ай бұрын
నమస్కారం గురువు గారు మీరు చూపించిన అరటిఆకు తీపి వంటకం సూపర్ చాలా బాగా వుంది మీరు సూపర్ 🙏🙏👌👌
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 10 ай бұрын
Aritaku Halwa Recipe andi Great 💯 Healthy Happy. 🙏🌹 Jaya Sri Subramanyeswara Swamy 🙏🌹
@chandrikask8013
@chandrikask8013 10 ай бұрын
Super new recepe
@gayathrinadella2380
@gayathrinadella2380 10 ай бұрын
Wonderful recipe babai garu ❤
@CentralBank_PO
@CentralBank_PO 9 ай бұрын
Its a Thailand's traditional recipe. They do with banana leaf and Pandon leaf during occasions.
@Shuseeshreectns6901
@Shuseeshreectns6901 9 ай бұрын
బ్రహ్మాండమైన వంటకo గురువుగారు
@dhanalaxmi3593
@dhanalaxmi3593 9 ай бұрын
Super recipe 🙏🙏
@user-jp1li9ij2i
@user-jp1li9ij2i 9 ай бұрын
Very excellent presentation
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 10 ай бұрын
అధ్భుతః
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 10 ай бұрын
అద్భుతమైన వంటకం చూపించారు, ధన్యవాదాలు
@kunalarya4740
@kunalarya4740 10 ай бұрын
Totally different 👍👍👍
@chittalurusugunasuguna2243
@chittalurusugunasuguna2243 9 ай бұрын
చాలాఆశ్చర్యకరంగా ఉంది
@jayasricherukupalli4482
@jayasricherukupalli4482 10 ай бұрын
ఎప్పుడూ వినలేదు అరటిఆకు హల్వా మీరు చేస్తుంటేనే చాలాబాగుంది ఈసారి చేసి తింటాము అందరికీ పెడతాము వావ్ కొత్త స్వీట్👌👌👌🙏🙏
@nrmmumbainistala8692
@nrmmumbainistala8692 10 ай бұрын
Very nice
@junnu5015
@junnu5015 10 ай бұрын
నేను ఎప్పుడు వినలేదు గురువు గారు. 👌👌👌👌👌👌👌👌👌👌👌
@radhalakshman7654
@radhalakshman7654 2 ай бұрын
New item ,never seen and herd This is bharat ,we have so many innovative and healthy ideas
@prasadkama1428
@prasadkama1428 9 ай бұрын
First time chusthunna. Looks attractive
@shriyasirige5275
@shriyasirige5275 8 ай бұрын
Nice recipe 👌
@bhavaniprerepa1833
@bhavaniprerepa1833 9 ай бұрын
సూపర్ గా ఉంది బాబాయి గారు ధన్యవాదాలు
@SivaTejaPinjala-bq6nx
@SivaTejaPinjala-bq6nx 10 ай бұрын
కామేశ్వరి, గురువుగారు అరిటాకు హల్వా చాలా కొత్తగా ఉంది.
@krishnanadhamuni3787
@krishnanadhamuni3787 10 ай бұрын
గురువుగారు అద్భుతం
@lakshmisarojasathya4707
@lakshmisarojasathya4707 9 ай бұрын
Phalani swamy garu.healthy recipe chepparu. Dhanyavadamulu.
@user-pc4ku8vs9i
@user-pc4ku8vs9i 3 ай бұрын
Guvugaru modatisari mevantakam choosanu chalabagundi ,namaskaram
@muddalasrinivasu1709
@muddalasrinivasu1709 9 ай бұрын
Guruvugaru chala bagundi. Artiaaku halva
@arifabegummirza8515
@arifabegummirza8515 4 ай бұрын
నమస్తే ఆండీ. మీరు వంటలు చేస్తున్న పddaతి చూసిన తరువాత ఇంకెవరి ఛానెల్ లోను వంటలు చూడ బుద్ది కావటo లేదండి. మీరు చెపే తీరు చాలా బాగుంది. నిజంగా మీరు గొప్పవారు అండీ. 🙏
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS 8 ай бұрын
నేను మా అబ్బాయి చాలా సన్నగా ఉంటాము మామ్మ మాకు ఎన్ని పెట్టిన ఇలాగే ఉంటున్నాం చాలా బెలహీనంగా ఉండటం వలన ఏపని చురుగ్గ చేయలేక పోతున్నాం మా అమ్మ మమ్ములను చూసి చాలా భాపడుతుంది మాకు ఏదైనా సలయ చెప్పండి గురువు గారు 🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 10 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🍈🍈🍇🍇🍊🍊🍊🍊🌽🌽🌽🍒🍒🍒🍏🍏🧆🧆🥭🥭🥭☕☕🫖🫖🫖🍵🍵🍵🍵💰💰💰💰💰💰💰💰💰🙏🙏💅💅💅🥰🥰
@ramadevi4238
@ramadevi4238 7 ай бұрын
Green halwa chala baguntundi
@vasunamani1511
@vasunamani1511 9 ай бұрын
చాలా విలువలున్న రుచి కరమైన హలాల్ వండ డం చూపించి నందు కు కృతజ్ఞతలు.
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 10 ай бұрын
Super Sweet Guruvu Gaaru Dhanyavadaalu
@mondulavanya8252
@mondulavanya8252 8 ай бұрын
👏👏👏👌🏼👌🏼👌🏼ఇప్పటివరకు నేను ఎక్కడా వినలేదు, చూడలేదు sir. మంచి వంట
@geethadhamera3969
@geethadhamera3969 8 ай бұрын
Very tasty 👍
@golinagarani8340
@golinagarani8340 4 ай бұрын
చాలా చాలా బాగుంది అండి
@teluguammadu
@teluguammadu 6 ай бұрын
చాలా బాగుంది 🎉
@user-ej4uc9qb3f
@user-ej4uc9qb3f 10 ай бұрын
Chala bagundi
@anupojubrahmanandarao5847
@anupojubrahmanandarao5847 9 ай бұрын
చాలా బావుంది అండి. నమస్తే.
@vijayalakshmi4214
@vijayalakshmi4214 9 ай бұрын
Super 👌👌
@sivaparvathi9795
@sivaparvathi9795 10 ай бұрын
చాలా చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో
@user-sq3yn9to4c
@user-sq3yn9to4c 10 ай бұрын
Chala healthyga undi dish
@ShyamalaRani-ny1oj
@ShyamalaRani-ny1oj 8 ай бұрын
Wow super
@vallikumariinguva2812
@vallikumariinguva2812 10 ай бұрын
Super idea babai garu
@gotetiindira2512
@gotetiindira2512 10 ай бұрын
First time chustunna Chala bagundi andi
@andalabrundavanam
@andalabrundavanam 10 ай бұрын
మొదటి సారి చూస్తున్నాను, మంచి వంటకం చూపించారు
@hymasiva2165
@hymasiva2165 9 ай бұрын
Fantabulous 😊 Guruvu Garu
@padmakuricheti8053
@padmakuricheti8053 10 ай бұрын
Super sweet
@Browniegga
@Browniegga 7 ай бұрын
Guruvuraru chalamachchi veriety item introduce chesaru great sir
@narayanaswamyrani2600
@narayanaswamyrani2600 10 ай бұрын
OK anna good nd healthy natural halwa thanks
@Kissy_speaks
@Kissy_speaks 7 ай бұрын
chala bagundi.... baga chesaru
@padmap6177
@padmap6177 10 ай бұрын
చాలా బాగుందండి గురువు గారు
@pradharushi
@pradharushi 10 ай бұрын
Awesome
@d.n.r.creations
@d.n.r.creations 10 ай бұрын
గురువుగారు చాలా అద్భుతం 👌😋😋😋😋
@kalyanchakravarthy1010
@kalyanchakravarthy1010 10 ай бұрын
Great panthulu garu
@vijayaprasad952
@vijayaprasad952 10 ай бұрын
నేనూ ఎప్పుడూ చూడలేదు గురువుగారూ అభ్యుతహ మీ పూజా మందిరం చూపిస్తే నమస్కారం చేసుకుని వుండెవారం
@AnuradhaTumuluri28
@AnuradhaTumuluri28 10 ай бұрын
Chala baagundi guruvu garu
@akratnam8740
@akratnam8740 9 ай бұрын
It is very Excellent for health and preparation is very good. We are very much thank full to you sir. 🙏
@cocophonix
@cocophonix 10 ай бұрын
Chala bagundi nanna garu🙏
@ramakamakshigurram7533
@ramakamakshigurram7533 10 ай бұрын
Chala baga chesaru swami🙏
@psraju2298
@psraju2298 9 ай бұрын
Superb 👍
@rajitaracha1197
@rajitaracha1197 8 ай бұрын
Great 👍😊
@mjmgamer78
@mjmgamer78 9 ай бұрын
Never before Ever after... Nice Halwa guruji
@sudharani9680
@sudharani9680 10 ай бұрын
Chala chala Kota ga vundi chala bagundi
@user-oy8nt8vv7i
@user-oy8nt8vv7i 9 ай бұрын
Exllent guruvu garu
@Ravishankar-mq8xc
@Ravishankar-mq8xc 10 ай бұрын
చూడచక్కగా వుంది
@prudhvitejvlogs.studyandga3017
@prudhvitejvlogs.studyandga3017 9 ай бұрын
Wow nice recipee
@MrTUSHARCH
@MrTUSHARCH 9 ай бұрын
Meeru chala chakkaga vivaristhunnaaru. Thank you so much.
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 10 ай бұрын
పంతులు గారు మీరు చెప్పినది విధానం చాలా బాగుంది.మీరు చేసిన అరిటాకు పాయసం ,,,సూపర్🎉🎉🎉❤❤❤
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 10 ай бұрын
అరిటాకు పాయసం కాదు.. హల్వా
@sastryesn1192
@sastryesn1192 10 ай бұрын
చాలా బాగుంది మీ విలాసము చెప్పండీ
@kalyaniavasarala1037
@kalyaniavasarala1037 10 ай бұрын
మీరు చెప్పిన అరటి ఆకు హల్వ కొత్త గావుంది చాలాధన్యవాదములు
@MyBoyapati
@MyBoyapati 10 ай бұрын
ఆహా ఏమి వాక్ శుద్ధి, మీ వంటల రుచి ఎలా ఉంటాదో ఏమో కానీ, మీ మాటలు మాత్రం చాల బాగుంటాయి.
@katukoorisambaiah6215
@katukoorisambaiah6215 10 ай бұрын
మీ భాష అద్భుతం.....
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 3,1 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 32 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,8 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН