Jaya Jayahe Telangana New Song | Telangana New Song | Ande Sri | MM Keeravani | LegendTv

  Рет қаралды 363,333

Legend Tv

Legend Tv

Күн бұрын

Пікірлер: 1 000
@ashokpadala8983
@ashokpadala8983 7 ай бұрын
Old song నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@yukthareddy6441
@yukthareddy6441 7 ай бұрын
Andariki old ee nachutadi
@MTCtech911
@MTCtech911 7 ай бұрын
Yes old is gold
@mranilkumar959
@mranilkumar959 7 ай бұрын
​@@yukthareddy6441🙄
@m.samuelvinay5474
@m.samuelvinay5474 7 ай бұрын
Ha new lo changes set kaledu
@TheBatman565
@TheBatman565 7 ай бұрын
Both are good, it takes time for new song to get acceotance
@naveenvutturi
@naveenvutturi 7 ай бұрын
తెలంగాణ ను వ్యతిరేకించిన వాళ్ళను లైన్ కట్టి నిలబెట్టి పాట వినిపించేల చేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు...
@maheshyadav39
@maheshyadav39 7 ай бұрын
ఆంధ్ర వాళ్ళు పాడిన సాంగ్స్ బాగుందా తెలంగాణ అందెశ్రీ బాగుందా అందెశ్రీ సాంగ్ బాగుంటే లైక్ చేయండి తెలంగాణ అందెశ్రీ ముద్దుబిడ్డ సాంగ్ బాగుంది
@srinivas.v.2944
@srinivas.v.2944 7 ай бұрын
ఏడిసావులే.. ఎఱ్ఱి.. పూ ***
@bramakrishna6791
@bramakrishna6791 7 ай бұрын
Rendu bagunnavi
@k.nageswararao3088
@k.nageswararao3088 7 ай бұрын
అందెశ్రీ పాడిన పాటె చాలా బాగుంది..
@dasharathchalluri1786
@dasharathchalluri1786 7 ай бұрын
అందెశ్రీ పాట బాగుంది
@saikumar850
@saikumar850 7 ай бұрын
ఆంధ్రా వాడు కట్టిన యాదగిరిగుట్ట బాగుందా అది బాగుంటే ఈ పాట కూడా బాగుంటది
@venky-cb4mm
@venky-cb4mm 7 ай бұрын
సినిమా పాటలా ఉంది భయ్యా మన బాషా మన యాసలో పడుంటే బాగుండేది..! దయచేసి పాత పాటనే కంటిన్యూ చేయండి 🙏🙏🙏
@AnnapurnaD-gb4xg
@AnnapurnaD-gb4xg 7 ай бұрын
Next CM may change this song with Telengana accent
@tirupathivenugopal3491
@tirupathivenugopal3491 7 ай бұрын
Edi khda teluge kada telanga emaina forein country naa
@Navyamma
@Navyamma 7 ай бұрын
​@@tirupathivenugopal3491 idi kuda Telugu ne kani Telangana yaasa ledu so baaledu
@pavanschannel1814
@pavanschannel1814 7 ай бұрын
Vandemataram srinivas gariki ichunte bagundedi
@118madhuabhi
@118madhuabhi 7 ай бұрын
Khammam, hyderabad, nalgonda lo yasalo yevaru matladaru bro enni days asalu manaku song ledhu Eroju official anounce chesaru
@bujji559
@bujji559 7 ай бұрын
ఎన్ని సార్లు విన్నా.... ఫీల్ మాత్రం కలగడం లేదు..sir....old song బాగుంది......
@pavanschannel1814
@pavanschannel1814 7 ай бұрын
Vandemataram srinivas gariki ichunte bagundedi
@RaghuveerUPL
@RaghuveerUPL 7 ай бұрын
జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 1.పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 2.ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 3.కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 4.పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 5.రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 6.సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 7.కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 8.జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృత పరచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 9.బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 10. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 11.గోదావరి క్రిష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
@kidsnutrition6196
@kidsnutrition6196 7 ай бұрын
3:06
@Tirunagarishyamsundar
@Tirunagarishyamsundar 7 ай бұрын
Very Super 💕🎉 చాలా చాలా బాగుంది ❤🎉
@smartboymani
@smartboymani 7 ай бұрын
Exlent brother superb
@srujanakumari2817
@srujanakumari2817 7 ай бұрын
Super brother
@ANANDITHA1722
@ANANDITHA1722 7 ай бұрын
Bokkala undhi
@pothagallamahesh9669
@pothagallamahesh9669 7 ай бұрын
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి...సూపర్ సాంగ్
@battikadinaresh
@battikadinaresh 7 ай бұрын
Kaka Ela nachindhe miku, mana yasa, prasa and swabhimanam ekkada undhe. Cinema pata naye mana telengana pata antee
@sridhartom284
@sridhartom284 7 ай бұрын
Andhra nundi Telangana separate kavali ani poradi ipudu song lo Andhra music correct kadhu. I think you are from Andhra
@sridhartom284
@sridhartom284 7 ай бұрын
E paata nachani valu dislike kottandi
@anilkumarsalendra943
@anilkumarsalendra943 7 ай бұрын
Old is gold.....old is superb.....
@dineshdinesh-fu5hr
@dineshdinesh-fu5hr 7 ай бұрын
Yem nachale
@panjugulanagaiahgoud3989
@panjugulanagaiahgoud3989 7 ай бұрын
దీనికన్నా పాత సాంగ్ ట్యూన్ బాగుంది అనవసర ప్రయత్నం చేశారు
@lovelyarthi4211
@lovelyarthi4211 7 ай бұрын
Avnu
@tiru_macharla
@tiru_macharla 7 ай бұрын
Yes
@ShobanbabuChedupaka
@ShobanbabuChedupaka 7 ай бұрын
Correct
@nitturisaikrishna7983
@nitturisaikrishna7983 7 ай бұрын
Edhi kuda super undhi bro
@tejavathpremkumar6281
@tejavathpremkumar6281 7 ай бұрын
అవును బ్రదర్ నిజమే
@sangameshwarsunke6376
@sangameshwarsunke6376 7 ай бұрын
కొత్త పాట కంటే పాత పాట చాలా బాగుంది జై తెలంగాణ జై కేసీఆర్
@vijayalaxmikaripe4246
@vijayalaxmikaripe4246 7 ай бұрын
Old is gold పాత పాట లో lyric and tune ,రెండూ బాగున్నాయి.నాలుగు చరణాలు ఉండాలి.తెలంగాణా వైభవాన్ని తెలియచేసేవిధంగా ఆ చరణాలు ఉన్నాయి.
@GRKCREATIONS-pu6op
@GRKCREATIONS-pu6op 7 ай бұрын
ఓల్డ్ సాంగ్ గే బాగుంది.. జై తెలంగాణ జై కెసిఆర్.. ✊✊✊
@ronaldo-jc7ys
@ronaldo-jc7ys 7 ай бұрын
Bhayya maku ee oscar lyrics ,music vaddu Old song eey best andulo unna Telangana local music eyy suprrr
@yukthareddy6441
@yukthareddy6441 7 ай бұрын
Super.,.. A Feel kavali antey
@tej9821
@tej9821 7 ай бұрын
Telangana poratam ki e music endira swamy cinema tho mana yasa poindi pata lo Inka nayam bathukamma patanu Telangana recording dance chestaraenti ra babu e karma
@manoharicollectionsonegram7873
@manoharicollectionsonegram7873 7 ай бұрын
​@@tej9821Andra music director ki iste alage untundhi nadi kadu a state ani a keeravani yedo music direction chesa ante chesadu ante singers selection baledu music direction asale baledu totally spoil chesadu
@NiharikaAnaveni
@NiharikaAnaveni 7 ай бұрын
Old song super unde, ee song baledhu..
@sravanyadhavbaikan9648
@sravanyadhavbaikan9648 7 ай бұрын
అధికారం మారితే అన్నీ మార్చడం తప్పు.... పాత పాటే బాగుంది
@pothagallamahesh9669
@pothagallamahesh9669 7 ай бұрын
రాష్ట్ర గీతం తెలంగాణకు ఉందా ? ఇంతకుముందు....అన్ని తెలుసుకొని కామెంట్ చేయు
@rvcreations1858
@rvcreations1858 7 ай бұрын
Neku telusa ani​@@pothagallamahesh9669
@rvcreations1858
@rvcreations1858 7 ай бұрын
​@@pothagallamahesh9669Telangana vachaka rstiya getam ga Telangana song ne petindru neku telusa nvu sakaga trlusukoni matladu
@crimemirrornews124
@crimemirrornews124 7 ай бұрын
గతంలో తెలంగాణకి ఎలాంటి గీతం లేదు... ఉన్న గీతాన్ని హేళన చేసిన దొర కేసిఆర్... తెలంగాణ గీతం దొర బానిసత్వం నుంచి బయటికి వచ్చిన వేళ ఈరోజు
@prasaddhothre
@prasaddhothre 7 ай бұрын
Ur right
@sureshcreationsbanjarasure58
@sureshcreationsbanjarasure58 7 ай бұрын
Old song bagundi
@muraliganireddy7585
@muraliganireddy7585 Ай бұрын
ప్రతిది తెలంగాణ యాసలో పడకూడదు ఈ పాట వినసొంపుగా ఉంది
@k.nageswararao3088
@k.nageswararao3088 7 ай бұрын
నాకు నచ్చలేదు....మ్యూజిక్ ప్రియూ డు గా నాకు పాత పాటె బాగుంది...(నచ్చింది)
@prasaddhothre
@prasaddhothre 7 ай бұрын
ఏమి బాగలేదు.. కేసీఆర్ మీద కోపంతో అన్నీ చేస్తున్నాడు అంతే.. TS=TG, లోగో చేంజ్ చేయాలి అనుకోవటం,, స్టేట్ సాంగ్ ట్యూన్ చేంజ్ చెయ్యటం ఇవన్ని
@dharavatravi851
@dharavatravi851 7 ай бұрын
మరి ట్యాంక్ బండ పై,ఆంధ్ర కవుల విగ్రహాలు పగలగొట్టారు,10 years లొ తెలంగాణ కవుల విగ్రహలు వేయలేదు ఎందుకు,10years లొ తెలంగాణ గీతం ఎందుకు లేదు
@prasaddhothre
@prasaddhothre 7 ай бұрын
@@dharavatravi851 evi chesthe prajalu development avuthara.. SCHOOL books, college academy books lo mana Telangana rachayithala gurinchi introduce chesaru . . Enthaku mundu Andhra valla syllabus study chesinsmu
@MAHI-pb3cl
@MAHI-pb3cl 7 ай бұрын
Niku dj song chesthe bagudu kadha ra
@srinivas.v.2944
@srinivas.v.2944 7 ай бұрын
DJ Tillu సాంగ్ కావాలా నీకు 😂😂😂
@samrat_rk69
@samrat_rk69 7 ай бұрын
Nuvve manchi music isthe baguntadi Lafoot naa kodaka
@mogilishankar3724
@mogilishankar3724 7 ай бұрын
ఓల్డ్ పాట వింటే చాలు తెలంగాణ లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం గుర్తుకు వస్తుంది
@usaikumar156
@usaikumar156 7 ай бұрын
దీనికన్నా పాత గీతం బాగుంది,అనవసరంగా సవరించారు..అని నా అభిప్రాయం
@saikumarsanda6643
@saikumarsanda6643 7 ай бұрын
Last lo andhe sri gari expression says it all... Old is gold
@chandaramu3880
@chandaramu3880 7 ай бұрын
పాత పాటనే బాగుంది
@sivaprakash9208
@sivaprakash9208 7 ай бұрын
Andhrudi ga chebutunna, really old songe bhagundi.
@ప్రతిమప్రసన్నమేరుగు
@ప్రతిమప్రసన్నమేరుగు 7 ай бұрын
Ade tune vunchi koncham lyrics change chesthe baagundedi assalu baagalu
@gopalnayudu6193
@gopalnayudu6193 7 ай бұрын
వెస్ట్...ఓల్డ్ సాంగ్ బాగుంది
@vijju755
@vijju755 3 ай бұрын
సర్ ఈ పాట ఎలా విన్న ఎలా మార్చిన భావోద్వేకం అలానే ఉంటుంది ❤❤
@goodinformationthankyou.od2808
@goodinformationthankyou.od2808 7 ай бұрын
పాతదే బావుంది.
@pullahemanthkumar5349
@pullahemanthkumar5349 7 ай бұрын
మిత్రులారా,,,, పాత పాట విన్నప్పుడు మన తెలంగాణ,,,,,, రాష్ట్ర గురించి ఉద్యమించాము,,,,, తెలంగాణ ను సాధించుకున్నాము,,, అందువల్ల శాంతియుతంగా,,, గర్వపడేలా వున్న తెలంగాణ రాష్ట్ర గీతం,,,, జై తెలంగాణ 🙏🏻🙏🏻💐🌹👌🏻👌🏻
@shankartinku5523
@shankartinku5523 7 ай бұрын
Song vintunte mana telangana ani goosebumps ravali......telangana dappu chappudu oka dhairyam vasthadi sir anduke mana gaddar gari gana lo untadi sir.......naku pata lo em ledu life time vinamu just cheppali ani anipinchindi antey
@Sharathmuthyalaa
@Sharathmuthyalaa 7 ай бұрын
బింబిసరా movie లో చెయ్యంధించమంది ఒక పాసం song ల ఉంది😐
@svkrishna4976
@svkrishna4976 7 ай бұрын
Old is original
@chigurumadhu584
@chigurumadhu584 7 ай бұрын
Wow Exellent జై తెలంగాణ 🙏
@korrabhaskar7188
@korrabhaskar7188 7 ай бұрын
Lyrics బాగాలేదు, వినసొంపుగా కూడా లేదు,ఎన్ని సార్లు విన్నా ఫీల్ మాత్రం కలాగడం లే...పాత పాట చాలా సున్నితంగా వివరంగా ఉంటుంది. దీనికి, దానికి చాలా వ్యత్యాసం ఉంది.
@praveenkundarapu2392
@praveenkundarapu2392 7 ай бұрын
lyrics బాగా లేదు అనకండి సరిగ్గా స్పష్టంగా అర్థమయ్యేలా పాడి0చలేదు అనండి🙏
@NareshYadav-em4qx
@NareshYadav-em4qx 7 ай бұрын
Nuv am singer vi kadu bro
@srimanpuli8036
@srimanpuli8036 7 ай бұрын
​​@@praveenkundarapu2392 OLD G LO UNNADE LYRICS RA AYYA MAKHI TO MAKHI ....KANI OLD IS GOLD 😂😂😂
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM 7 ай бұрын
హా....జైల్లో ఉండి, బాధతో పాడినట్టు ఉంది. సంతోషం ధ్వనించలేదు
@Anonymous91150
@Anonymous91150 7 ай бұрын
@@VEMULAWADASANGEETHAMhow many days you stayed in jail ? Are you criminal? Sollu vedava
@shivakasapa6756
@shivakasapa6756 4 ай бұрын
తెలంగాణ వచ్చిన తర్వాత0 సాంగ్ సూపర్ గా ఉంది మంచిగా ఉంది చాలా బాగుంది కదా 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@iamgroot3496
@iamgroot3496 7 ай бұрын
సాంగ్ బలేదు అనే వాళ్లకు చెప్తున్న...నేను కూడా ఒక Brs కార్యకర్త నే .....ఒకప్పుడు ఇది ఉద్యమ సాంగ్ కాబట్టి ఆవేశ పూరిత ట్యూన్ వుండేది ......కానీ ఇప్పుడు మన రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ విలువ తెలియ జేసేలా వుండాలి ......సాంగ్ చాలా బావుంది .... హేట్ చేయడం మానేసి సాంగ్ ను గౌరవించండి
@padmachelimela5851
@padmachelimela5851 7 ай бұрын
యెస్ ✊✊
@mvp3085
@mvp3085 7 ай бұрын
Jaya jaya hey Telangana song patha tune vinu ra chetha yedhava.. Thu ni bathuku..
@mvp3085
@mvp3085 7 ай бұрын
Patha song aveshanga undadhu ra.. Tune baguntadhi
@yukthareddy6441
@yukthareddy6441 7 ай бұрын
Danilo kuda goppa cheptune unnam.... Chetta ee song... Mari chihnam enduku marustamamnaro kuda cheppandi...
@girivarshinimolli1908
@girivarshinimolli1908 7 ай бұрын
Wel don brother
@gurakondaraghavendergoud
@gurakondaraghavendergoud 7 ай бұрын
పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ గీతాన్ని ముక్కోటి గొంతుకలు ఒక్కటై తెలంగాణ ని కాపాడిన కళాకారులు పడ కష్టాన్ని ఇచ్చిన తెలంగాణ ని కాపాడేందుకు మల్ల రేవంత్ రెడ్డి సీఎం జయహో కాంగ్రెస్ జయహో తెలంగాణ
@amruthasri6228
@amruthasri6228 7 ай бұрын
Old song better than New song
@JoshuaNissi-ht2lr
@JoshuaNissi-ht2lr 7 ай бұрын
పాత పాటలు ఉన్న ఫీల్ కొత్త పాటలో లేనేలేదు
@gundijagadeswarsharmasinger
@gundijagadeswarsharmasinger 7 ай бұрын
రామకృష్ణ garu చాలా బాగా పాడారు,old సాంగ్ ట్యూన్ బాగుంది
@devanshichandraworld8520
@devanshichandraworld8520 7 ай бұрын
E song class ga undi maku mass song e istam old de bagundi
@sagarkotha1066
@sagarkotha1066 7 ай бұрын
Old is gold it’s very hard to listen 😮
@mvp3085
@mvp3085 7 ай бұрын
Old song hey bagundhi ra ayya..
@saiprasannaganagavath6525
@saiprasannaganagavath6525 7 ай бұрын
ఓల్డ్ వెర్షన్ చాలా బాగుంది జాయా జయహీ తెలంగాణ సాంగ్స్ ని కుని చేసారు వేస్ట్ అఫ్ మ్యూజిక్
@sridhartom284
@sridhartom284 7 ай бұрын
Andhra nundi Telangana separate kavali ani poradi pranalu bali dhanam ichi ipudu Song lo Andhra Music petadam sarikadhu anevalu oka like kottandi.
@JoshuaNissi-ht2lr
@JoshuaNissi-ht2lr 7 ай бұрын
పాత పాట వింటూ ఉంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గుర్తుకు వచ్చి గుండె బరువెక్కేది. అది కొత్త పాటలో లేదు. ఏదో సినిమా పాట వింటున్నట్టుగానే ఉంది.. పాత పాట ట్యూన్ చాలా బాగుంది.నా మట్టుకు అయితే నాకు కొత్త పాట పాడాలని లేదు. నేను పాత పాటే పాడుకుంటాను.
@narender5550
@narender5550 7 ай бұрын
Old is gold
@narasimharaovelisetty1569
@narasimharaovelisetty1569 7 ай бұрын
పాట కంపోజింగ్ మ్యూజిక్ అంత అద్భుతంగా ఏమి లేదు అనిపిస్తుంది
@JyothiGade-g5q
@JyothiGade-g5q 7 ай бұрын
old song better
@ksrsbh
@ksrsbh 7 ай бұрын
ఎలా బెటర్ సార్
@rajshakermaloth8686
@rajshakermaloth8686 7 ай бұрын
జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పద పధాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! - 2 times జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! - 2 times గోదావరి క్రిష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలె ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! - 4 times
@satyamganna9962
@satyamganna9962 7 ай бұрын
ముఖ్యమంత్రి గారికి, దయచేసి చెప్తున్నా.... పాత పాటనే కొనసాగించండి... ఈ పాటలో ఫీల్ లేదు.
@vankodothpriyanka2417
@vankodothpriyanka2417 7 ай бұрын
Old song is excellent, this lyrics is suitable don't spoil Telangana 😢
@saradhi1944
@saradhi1944 6 ай бұрын
Okadu telagana ammani okala padadu, inkokadu telagana ammani marola paadadu. Rendu ammala paata okate ani telusukondi. Mana amma gurunchi, maname thakuva chesukuntama
@aravindgupta973
@aravindgupta973 7 ай бұрын
Endhuku edcharuu...pata bagaledhu andharu tiduthar emo ani haa😂😂😂😂😂😂😂
@Harikaa_12
@Harikaa_12 7 ай бұрын
Anthe ayiuntadi😂
@anvar232
@anvar232 7 ай бұрын
సినిమా తిరుగా పాటను రాసి పాడారు ఎంతైనా పాత పాత ఒక ఉజ్వలన్ని నింపుతుంది
@NazeerShaik-qz8re
@NazeerShaik-qz8re 7 ай бұрын
నా తెలంగాణా కోటి రాతణాల వీణ ❤️❤️ జై తెలంగాణా 🙏🙏
@PawanKalyan-ve3hu
@PawanKalyan-ve3hu 7 ай бұрын
ఉద్యమం లో ఉవ్వెత్తున గొంతు మా మాట మా పాట కావాలి sir
@madhavisathu4376
@madhavisathu4376 7 ай бұрын
Old song is only good. This is not like ours
@anushaanu7160
@anushaanu7160 7 ай бұрын
Yentho anubhavam tho kashtam tho kannilatho Telangana lo vunna nadhula gurinchi hakkula gurinchi prematho ishtanga pranam petti raasina mana rashta geethanni marchi l,dhanikedho picchi music add chesi cheram lo chinna chinna marpulu chesi asalaina rashta geethanni marchadam chala bhadha keranga vundhi 😢😢
@sugalivenkatesh4073
@sugalivenkatesh4073 7 ай бұрын
Keeravani gari music direction super
@Shashibantu14
@Shashibantu14 6 ай бұрын
*తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిన అందె శ్రీ గారికి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి, సందర్భాలలో కుడా ఆయన రచించిన అటువంటి పాటకి ఏనాడూ ఈ తెలంగాణ లో ఆయన కి గౌరవం దక్కలెదు. కాని ఇప్పుడు మాత్రం ఆయన పాటకి ఆయన కోరుకున్న గౌరవం దక్కింది. Great CM REVANTH Sir దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం 🔥🔥🔥🔥🔥*
@G754
@G754 7 ай бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
@Usercode111common
@Usercode111common 7 ай бұрын
Vidu song kosame Andhra valaki chance ichinapudu inka Telangana artists em chance istadu oksari alochinchandi
@cg5642-d1e
@cg5642-d1e 7 ай бұрын
ఒక అందెన్న తప్ప ఎవరు ఫీల్ అవ్వట్లే 😮
@eagleservises5705
@eagleservises5705 7 ай бұрын
😅😅😅
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 7 ай бұрын
Love from AP ❤❤
@kvsmkishan
@kvsmkishan 7 ай бұрын
మొదట మామూలుగా అనిపించినా వినే కొద్ది చాలా అద్భుతంగా ఉంది.. అందెశ్రీ గారు, కీరవాణి గారికి ధన్యవాదాలు 🙏 జై తెలంగాణ 🎉
@THOTASRINU5055
@THOTASRINU5055 7 ай бұрын
ఈ సాంగ్ నచ్చని వాళ్ళు లైక్ చేయండి జై తెలంగాణ ✊
@nunavathbhaskar8196
@nunavathbhaskar8196 7 ай бұрын
Andhe sree garu ee roju nuvvu ammudu poi Telangana biddala kalalanu aviri chesavu, old Telangana geetham vinte padukoni vunna jinka pilla kuda lechi parugulethe vidhanga vundaddhi, alasipoina nemali kuda kotha vutshahanga natyam vesela vundedhi. Ee new song vinte emanipisthundhi geethamki vunde vujjivam chanipinttu vundhi.
@telugushortsvideosbyparmes4629
@telugushortsvideosbyparmes4629 7 ай бұрын
ఇ పాట కన్నా పాత పాట బాగుంది అనే వాళ్లు ఒక like చేయండి ❤️
@poornachandergidde4991
@poornachandergidde4991 7 ай бұрын
Paatha song chalaa bagundi
@modalasrinivasyadav6116
@modalasrinivasyadav6116 7 ай бұрын
తెలంగాణ యాస లేదు బాస లేదు సినిమా పాటలా ఉంది continue old song old is gold కోటి రతనా ల వీణ నా తెలంగాణ
@SANDEEP20236
@SANDEEP20236 7 ай бұрын
Idhem song ra Babu old song chala bavundedhi 😢
@mastaneevenu9883
@mastaneevenu9883 7 ай бұрын
పాత పాటే బాగుంది..
@Rajashekar1Makkala
@Rajashekar1Makkala 7 ай бұрын
Deeni kanna Andesree anna padina tune bagundi cinema song chesaru kadara babu
@HarshaTeluguMusic
@HarshaTeluguMusic 7 ай бұрын
ఏందయ్యా ఇది గతంలో ఉన్న జాతీయ గీతం. ఎంత వినసొంపుగా.. ఉండేది........ ఇప్పుడు ఈ గీతానికి.... లిరిక్స్...అస్సల్.బాగాలేదు...గతంలో ఉన్న జాతీయ గీతం... నచ్చిన వాళ్ళు like చేయండి... ....
@NandhanrajBobbili
@NandhanrajBobbili 7 ай бұрын
Kalaabi vodanaalu m m keeravaani garu andesri garu sahityaaniki ,sangitaaniki Ella lu levu prantaalu levu jai Telangana rastriya geetam
@SanthoshKumar-pv3sg
@SanthoshKumar-pv3sg 7 ай бұрын
ఓల్డ్ సాంగ్ బాగుంది దీని కంటే
@koumudi1912
@koumudi1912 7 ай бұрын
సూపర్ సాంగ్ జై రేవంత్ రెడ్డి. జై జై అందే శ్రీ గారు
@srinathvarma9026
@srinathvarma9026 7 ай бұрын
Old is better
@SaiMokshith-v7l
@SaiMokshith-v7l 7 ай бұрын
ఆ పాత సాంగ్ మనం సాధించడానికి ఈ సాంగ్ మనం గావరవిచడానికి జై తెలంగాణ
@krishnavenikatla2383
@krishnavenikatla2383 7 ай бұрын
E song lo pourusham ledu , old one lo pourusham undi.
@krishnakishore4927
@krishnakishore4927 7 ай бұрын
సూపర్ సాంగ్ నా తెలంగాణ మితుర్లరా,మా ఆంధ్రా తరపున మీకు మీ తెలంగాణ ప్రజలకు శుభాాంక్షలు
@nitheshbandu3618
@nitheshbandu3618 7 ай бұрын
Old song ye bagundi
@rajshrikantushkalwar8420
@rajshrikantushkalwar8420 7 ай бұрын
Jai Jai Telangana nice song 🚩🇮🇳🌹💐🌹🚩🙏🌹 Sri Ushkalwar Pariwar 🌹🙏🚩🇮🇳
@Govardhan-naik
@Govardhan-naik 7 ай бұрын
Old tune bavundi New song tune assalu bagaledu
@rajakumarirajusaka1950
@rajakumarirajusaka1950 7 ай бұрын
చాలా బాగుంది గీతం.
@chilukaramesh1618
@chilukaramesh1618 7 ай бұрын
ఛీ ఏం సాంగ్ రా బాబు దీనికన్నా పాత సాంగ్ బాగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మొఖం లెక్కనే ఉంది సాంగ్ చి చి..😂
@namburimahindra5389
@namburimahindra5389 7 ай бұрын
తెలంగాణా యాస లేదు ఇది ఒక్క పెద్ద సినిమా సాంగ్ లా ఉంది జాతీయ గీతం ఎలా ఉంటుందో వినలేదా ప్రతి పల్లెటూరు and ఉద్యమం నేతలు పాడిపంటలు అన్ని కలిపి పడింటే చాలా బాగుండేది 🙏నేను రాయలసీమ నుచ్చి వలస వచ్చాను 2000 హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే ఉండిపోయా తెలంగాణా అంటే తెగింపు and నాయకత్వం లక్షణాలు పుస్కాలంగా ఉన్నాయి 🌹jai తెలంగాణా jai jai అమరవీరుల త్యాగం మీకు జోహార్ 🌹🌹
@mahendrachowdary286
@mahendrachowdary286 7 ай бұрын
What a lyrics ❤ kudos to team
@Ramadevi_fun
@Ramadevi_fun 7 ай бұрын
Old song bagundi new antha baledu
@rbalu7351
@rbalu7351 7 ай бұрын
నిజంగా చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ జాతీయ గీతం❤️‍🩹❤️‍🩹
@Rolex-k8d
@Rolex-k8d 7 ай бұрын
👌👌👌👌👌Jay Telangana✊
@shine9582
@shine9582 7 ай бұрын
Super Lyrics Nicely Composed Song Excellent 👌🏻 My Salute to all who wrote & Composed 👌🏻👌🏻👌🏻👏👏👏👏👏
@kummarinagesh2669
@kummarinagesh2669 7 ай бұрын
Manchi song ni padu chesav cm gaaru
@VGSVLOGSTElUGU
@VGSVLOGSTElUGU 7 ай бұрын
దీని కంటే పాత పాట బాగుంది అనే వాళ్ళు లైక్ చేయండి
@mvp3085
@mvp3085 7 ай бұрын
Endhuku ayya Ee acting andhe sri😂
@rajioddinmd2939
@rajioddinmd2939 7 ай бұрын
అందెశ్రీ గారికి మా శతపత్రపురం శతకోటి వందనాలు
@RSrinivas-u1f
@RSrinivas-u1f 7 ай бұрын
సూపర్ 🙏🙏💐💐జై తెలంగాణ
@nunavathbhaskar8196
@nunavathbhaskar8196 7 ай бұрын
Andhe sree podiche podhu kaadhu , podhuthirugudu puvvu ani chala aalasyamga thelusukunam. Ee roju Telangana kalaakarula gonthunu nokkesaru, repu rasta chihanam lo kakatiya kala thoranam Koda tholiginchesthe revanth Reddy ni paathalamlo thokkadaniki Telangana biddalu sidham avtharu. Khabardhar revanth.
@kasarlayamuna1669
@kasarlayamuna1669 7 ай бұрын
Kcr anavvallu lekunda chesturru motthanike am bagundi ee song movie song laga undi pathade the best song🙏
@munikumar6427
@munikumar6427 7 ай бұрын
Old is gold అని vurike analedu peddalu
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
తెలంగాణ బ్రీత్ సాంగ్ ✊✊... i love it
5:21
KR Group of Services (Keshav Rathod)
Рет қаралды 427 М.
jaya jayahe Telangana new song #andesri #trending #telangana #telugu #cmyogi #mostviewedonyoutube
13:32
𝙑𝙞𝙧𝙖𝙟_𝙠𝙞𝙩𝙩𝙪_2023
Рет қаралды 647