నేను పరంపర శక్తి పంచాయతన సహితా పూజ.....మీరు చాలా కచ్చితంగా చెప్పారమ్మ....సాత్విక ఆరాధన సర్వ శ్రేష్టమైనది....
@Ravishastry63 Жыл бұрын
పేరు ప్రతిష్ఠ PUBLICITY కోసం చెప్పేవారే అధికులున్న ఈ రోజుల్లో శుద్ధమైన ప్రేమతో చెప్పే మీ వాక్యాలు వినేవారెవరో విని పాటించేవారెవరో వారే ధన్యులు.🙏🏻🙏🏻
@radhakrishnat2223 Жыл бұрын
కర్ణ దుర్గా కర్ణాంజనేయం వాగ్వాద గణపతి చెవిలో భవిష్యత్తు లో చెప్పే మంత్రాలు గురించి వీడియో చేయండి వీటి వల్ల కలిగే ఇబ్బందుల గురించి వీడియో చేయండి కర్ణ మాతంగి వీటి గురించి వీడియో చేయండి ❤❤
@SantoshiHalikhed Жыл бұрын
అమ్మా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు nenu oka 10y క్రితం వరకు పొద్దున్నే లేచి pooja చేసుకుని మాయిట్లో వాల పనే ముఖ్యం అనుకునేదాన్ని ఎప్పుడైతే జీ telugu lo program s start ఐయ్యాయో నా ఆలోచనే మారిపోయింది ఏ దీపం పెడితే యేం లాభం వస్తుందో అనే ఆలోచన మీ వల్ల యీప్పుడీప్పుడే బయట పడుట్టున్న ధన్యవాదాలు🙏🙏🙏
@saikiranbehara3905 Жыл бұрын
మిమల్ని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది..మీకు కలియుగ శారదాంబ అని పేర్కొనవచ్చు ..మీ తరాలు తప్పక తరిస్తాయి ...!
@Govindaseva Жыл бұрын
🙏🏼♥️🚩
@gujjasridevi906 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు విని బాగుపడే లక్షణాలు అందరికీ లభించు గాక 🙌🙌😊
@velagapadma4348 Жыл бұрын
అమ్మా ఈ రోజుల్లో ఆడవారు భార్య కావచ్చు, తల్లి కావచ్చు యజమానురాలు గా కాదు బానిసలగా బ్రతుకుతున్నారు. వారికి మాట్లాడే స్వాతంత్య్రం కూడా లేదు. నచ్చినట్టుగా వుండే హక్కు లేదు. కనీసం మనిషి గా కూడ గుర్తింపు లేదు. నోరు మెదపకుండా వారి పని వారు చేసుకుపోవాలి. లేదంటే బ్రతికే హక్కు కూడ లేదు. బానిసలుగా మాత్రమే 75 పర్సెంట్ ఆడవారు బ్రతుకుతున్నారు. దౌర్భాగ్యం అనే చెప్పాలి
@ysubha881 Жыл бұрын
Ee paristithi maralante yemaina salahalu suchanu cheppagalara yevaraina?
@ysarada535 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు ప్రతి రోజూ లలితా చదువు కో వచ్చు నా...
చాలాబాగా చెప్తున్నావమ్మ అమ్మాఇవాళ అమ్మాయిలందరూ బొట్టు పెట్టుకోవడం జడవేసుకోవటం కూడ నామోషీగ భావిస్తున్నారు చీరలు చున్నీల లాగే బొట్టు జడ కూడ అంతరించిపోతాయేమో అనిపిస్తుంది వాటిగురించి కూడ చెప్పమ్మ
@gowthamiganta446 Жыл бұрын
మంగళసూత్రం కూడా వేసుకోవడం లేదు,మెట్టలు పెట్టుకోవడం లేదు అండి
@craftsripple7903 Жыл бұрын
Nijam
@swarnalatha3344 Жыл бұрын
మిమల్ని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది..!!అక్క మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండగ శుభాకాంక్షలు !!
@nallagatlalakshmisailaja4028 Жыл бұрын
చాలా బాగా చెప్పారు శిష్టర్ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు జై శ్రీరాము🙏🙏
@akaash1751 Жыл бұрын
Namaskaram amma meeru nijamga oka kanna thalli la cheptharu prathi vishayanni anni sandehalu theerustharu meeku aneka koti dhanyavadalu mee videos chaala informative ga untayi again tq soo much meeke mee kutumba sabhyulaku dussehra subhakankshalu jai sri mathre namaha , hare krishna🙏🙏🙏🦚🦚🌹🌹🌹
@SitaKumari-jm3ln Жыл бұрын
ఈ నవరాత్రుల్లో చల్లగా తెల్లనిచీర వీణతో ఉన్న సరస్వతీదేవి ఫోటోకి పూజచేసి దణ్ణం పెట్టుకుంటున్నా రోజూ, హాయిగా ఉంది మనసు,ఓం శ్రీ మాత్రే నమః, హరేకృష్ణ
@Mr.Aadyagaru Жыл бұрын
🌿🏵️🌿.
@SitaKumari-jm3ln Жыл бұрын
@@Mr.Aadyagaru తమ్ముడుగారు ఇప్పుడే ఓ వీడియో చూసా, ఘజియాబాద్ ABES Engg collegeలో ఓ స్టూడెంట్ స్టేజీమీద జై శ్రీరామ్ అంటే అక్కడి అన్యమత ఆడలెక్చరర్ తిట్టి వెళ్ళిపొమ్మంది,దీనిమీద మన సత్యభామ సోదరి వీడియో చేస్తే బావుణ్ణు
@Mr.Aadyagaru Жыл бұрын
@@SitaKumari-jm3ln అవును..నేను విన్నాను...సత్యభామ గారికి మెయిల్ లో లింక్ పెట్టండి...👍.
@Govindaseva Жыл бұрын
@@SitaKumari-jm3lnమన రెండో ఛానల్ లొ వీడియో వస్తుంది ♥️
@Mr.XX1409 Жыл бұрын
Oh ok
@devershettyrajeshwari6 ай бұрын
జైశ్రీరామ్ ఇప్పుడు youtube లో రకరకాల దేవతల ఫోటోలు పూజలు ఇవన్నీ ఇస్తున్నారు విపరీతమైన పూజ భక్తి ఇవన్నీ చేస్తున్నారు ఇది ఎంత వరకు దారి తీసిన తెలియట్లేదు కానీ ప్రతి మనిషి భగవంతుని తలుచుకోవాలి అంతేకానీ ఆయన పూజ చేస్తే ఇది వస్తుంది అది లభిస్తుందని స్వార్థం చెబుతున్నారు స్వార్థంతో భక్తి చేయడం
@varanasidinesh8491 Жыл бұрын
Jai sriram🙏
@nagarani483 Жыл бұрын
Manishi kanisa darmanni chala baga chepparamma meku kruthagyathalu
@PavaniAnu-uu6fe Жыл бұрын
ధన్యవాదాలు అక్కయ్య గారు ..
@KavithaReddy-m9x Жыл бұрын
Amma mimalini chusunte manasu prashantamuga untundi
@vijayadontireddy6534 Жыл бұрын
Enni manchi matalu amma Manishi vuddarinpadaginavi amma🙏🙏🙏
@venkatalaxmi703 Жыл бұрын
VijayaDASAMI SUBHAKANKSHALU SATYABHAMAGARU, JAI SREE RAM
@peswarao8134 Жыл бұрын
Jai Sri Ram
@thomas1947-f1q Жыл бұрын
Om 🕉 Namashivaya Jai sri ram 🙏 Very good super Sister 👌 నిజం చెప్పారు...ధన్యవాదాలు.
@kotapadma3189 Жыл бұрын
అమ్మా శుభోదయం ఈ వీడియో చూస్తే అందరికీ తెలుస్తుంది అందరిలో ఉన్న అపోహలు తొలగిపోతాయి అంత బాగా వివరించి చెప్పారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Eroju Mee video late ga chustunna Ilanti videos chala chesi Hindhu dharmanni kapadali Dushora fest shubhakankshalatho teluputhunnanu Sathya bhama Garu Manam manam relatives aipoyyamu e channel dwara hindhudharma pracharam lo Meeru cheppe every point chala baga cheptunnaru tq so much for information
@indirapapola144 Жыл бұрын
❤chala baaga chpparu amma❤❤❤❤❤
@satyagowriballa7913 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@Girinadhvidvan Жыл бұрын
జై శ్రీ రామ
@pavithradevi9012 Жыл бұрын
Pranams amma. Vijaya Dasami shubhakankshalu.
@annapurnainnamuri3629 Жыл бұрын
అమ్మా సత్యభామ గారికి శుభోదయం....దసరా శుభాకాంక్షలు తల్లి మీకు మీ కుటుంబానికి అనేకానేక మంగళా శాసనాలు కలగాలి అని మనసారా కోరుకుంటూ మీ సోదరి ....ఈ రోజు వీడియో నః భూతో న భవిష్యత్....నొప్పి లేకుండా చెప్పడం లో మీకు మీరే సాటి ....ఒక రెండు రోజులు గా ఒక సంఘటన వల్ల చాలా బాధ పడుతున్నాను ఐనా కానీ అమ్మవారి పూజ పారాయణం గానీ ఆలయానికి వెళ్ళే దైవ దర్శనం మానుకోకుండా వెళ్తున్నాను ...బాధ మొత్తం కూడా అమ్మవరికే చెప్పుకున్నాను ....ఈ రోజు కి కాస్త రిలీఫ్ వచ్చింది....ఇప్పుడు మీ మాటలు విన్నాక పూర్తిగా రిలీఫ్ వచ్చింది ధన్యవాదాలు తల్లి.....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@Mr.XX1409 Жыл бұрын
Oh ok
@nagendra1994 Жыл бұрын
Baga chepparu amma. mostly meeru Nanduri Srinivas Garini refer chestu matladi vundachi. Kaani okka vishayam amma, ayana cheppina kuda chakrala meedha dhyanam oka video tho raadhu kaani meeru cheppindhi nijam evaranna teliya kunda chestey vallaki kastamey. Ika Prathayngira aaradhana valla evariko kopam vatsa undhi annaru kadha adhi kuda nijamey amma kaani chala sarlu amma vari puja start chesi manam ohinchukuntam maaku kopam ga undhi ani. nenu 2 years ga amma varri puja chesta unnanu infact naa kopam chala thaggindhi plus naa claririy of thought perigindhi. Prathyagira Amma Karunamayi. In fact naa wife ki naaku chala godavalu undeyvi kaani amma vari puja tarvatha i started respecting my wife a lot and suprisingly memu godava padeydhi kuda chala thakkuva. So naa uddeyshyam lo prathyngira amma varini katchitham ga intlo puja cheyyavachu, kaani meeu cheppi nattuganey konni basic jagrathalu undai. Thank You!
@kondojujyothi595 Жыл бұрын
S baga chepparu. Nanu edipinchinavalu.devudi daggariki veltharu
Ma nanammma appudu sepistu untundhi appudu nindalu vestu untundhi memu puttakumundu jariginavi kuda thavvi andarini thidutundhi ma thatha chysima chedu karyalu anni cheppi intillaadhini sepietumdhi naku avi vinadam chala kastam ga undhi kani ma amma garu mounam ga undu antundhi amy thittinavi thagulutaya
@shailajashailu2496 Жыл бұрын
Thank you akkaa..maaku manchi vishayalu theliyachesaru🙏🙏🙏
@teegalashivanishivani7378 Жыл бұрын
మీకు మీ కుటుంబానికి ధాసర శుభాకాంక్షలు 🎉
@cherry_shorts7319 Жыл бұрын
Kanakadurgamma photo pettukovacha
@vijayasree7170 Жыл бұрын
అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏
@Trivikram226 Жыл бұрын
Good morning Amma Jai Sri Krishna 🙏🙏🙏
@kondojujyothi595 Жыл бұрын
S 💯. Last durga navarathri lo intlo pasupu tho ammavari ki kunkuma pooja chesa.ashta kashtalu vachaye.onlu kukuma pooja temple cheyandi.nenu sadhacharam valla sidi dathri ayyanu
నమస్తే సత్యభామ గారు నా కన్నా చిన్నవారైనప్పటికి ఓ విషయం. మా అత్తగారు గతంలో మమ్మలని చాలా ఇబ్బంది పెట్టారు ఎలా అంటే మా మీద శాపనార్థలు పెట్టడం ఉమ్ము ఉయాడం లాంటివి చాలా చేశారు మావారికి ఏ పని రాదు ఏదో కొంత ఆస్తి ఉంటే బాగా అప్పులు చేశారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు చదువుకుంటున్నాడు ఇంకో బాబు fees కట్టలేక ఇంట్లోనే ఉంటున్నాడు ఇపుడేమో మా అత్తగారు ఇంకా కొత్త అప్పులు తెప్పించి రోజుకొక సోది చెప్పే చోటుకు తీసుకెళ్తుంది నాకు చెప్పకుండా చేస్తున్నారు నేను కొన్ని గమనించి అడిగిన చెప్పట్లేదు అమ్మ కావాల్సిన సరుకులు తెస్తుంది ఒక్కోసారి నేను పిల్లలకు sahayapadalekapothunnanu
@sirulu5172 Жыл бұрын
Mi babu ki year ki fee entha andi
@laharihasna3918 Жыл бұрын
అడిగినందుకు థాంక్స్ అండి
@AnilKumar-cd4dr Жыл бұрын
Jai shree Krishna 🙏
@mkbhargavirhymesvibes Жыл бұрын
ఎంతో చక్కగా చెప్పారు.ముందు చక్కని గుణాలు కలిగి ఉంటే భగవంతుని ఆశీర్వాదము అపారంగా లబిస్తుంది అని.ఈ దేవి దేవత లపై పోటీ పడి వీడియో లు యూట్యూబ్ లో పెట్టే పుణ్యతుములు మంచి గుణాలుమనుషూల లో పెంచే వీడియోలు పెడితే బాగుంటుంది.
@LakshmiRavada-rw5dr Жыл бұрын
Mi padalaku vandanalu amma
@vanamabhavanibhanu255 Жыл бұрын
Ma intlo varahi amma photo undi Ela tisi veyali cheppandi
Self purification guru chi okka baktudu alochinchandu chttasudhi most important please make video on chittasudhi
@sailajabellamkonda1896 Жыл бұрын
Namaskaram andi..Kanaka durgamma ugra devatha na koncham teliyacheyagalaru🙏
@achalkarsrilaxmi9801 Жыл бұрын
Simhamu mida kurcuhunna ammvru chinna vigraham undhi amma undavcha amma
@perikasumathi9060 Жыл бұрын
Andariki Vijaya dashami Shubhakankshalu 🙏🏻💐💐
@npraveenkumar4460 Жыл бұрын
Tq andi meeku me family members ki happy dasara
@draksharamamnew6622 Жыл бұрын
అమ్మా.. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోవచ్చా..
@anushanamburi2639 Жыл бұрын
Radha Krishnalu pettukovacha andi
@ksaikrishna4040 Жыл бұрын
Ma intro Andal ammavaru sri ranganayakulu photo pettukoni pooja chesukuntamu rooju mind haayiga vuntundi 😊
@cherry_shorts7319 Жыл бұрын
Mam swarnakrshna birva storam and agsyakruta lakshmi storam chadavavachha mam
@KavithaReddy-m9x Жыл бұрын
amma danyavadamulu
@AkhilaShaganti-t9p Жыл бұрын
Tqu so much🤝 Amma
@jaisreeram6229 Жыл бұрын
Hello amma meru chala baga explain chesthunnaru!!! Meeru ammayilani estamvachinattu thitate abbayila gurinchi kuda oka vedio cheiyandi.prathi aadavarilonu oka adhisakthini chudali ani antaru kada..kani magavallalo chala mandi ammayilani estem vachinatti valaku notiki yentha vasthae antha thiduthunanru anti assalu..magavalantha correct annattu matladuthunanru ammayilu oka 10% mandhi thappu chesthae andarini antunaru ee magavallu..ammayilu vala instagtam.accountlo photos pettukunna vatini morphing cheiyadam ammayila jeevithalu nasanam cheiaydam..😢😢 ammayilani social medialo La karali upayoginchi thittadam enka darunamgane thiduthunanru.pellaina vallu vala wives thittadam yentha chesina vellu enthae ga ani easyga thesi pareyadam tharatharala nundi elage jaruguthundi enka vellu marara aaa devudu .ela ammayilani noru undi kada ani estem vachinattu thitate magavalani sikshinchada chepandi..meru amamyila gurinchi oak vedio kachitham ga cheiyalasindi .am thappu chesarani asslau ee abbayilaki am right undi ani amamyilani antunanru aa anae noru ardamtharanga podha ..😢😢 chala darunamaga undi ammayila paristhithi..1% mandi mathrame magavallu ammayila gurinchi manchiga matladatharu vallu baundalii..kani migathavalaki am right undi ani antunnaru chepandi
@chowdaripavani6631 Жыл бұрын
Amma Krishnudu venuvu vayistu unde photo undi maa pooja gadi lo, Radha devi pakkana ledu, parleda?
@anushachirra6843 Жыл бұрын
జై శ్రీరామ్
@sowjanyachilamathur5391 Жыл бұрын
Ok akka thank you
@Rishidharanibb8updates Жыл бұрын
Amma varahi mata photo intlo undacha pl reply
@bhattiprolusaikumari1729 Жыл бұрын
Thank you andi🙏🙏🙏
@luckyplays2601 Жыл бұрын
dhanyavadamulu akkagaru
@Jyoshna193 Жыл бұрын
Amma lalitha sahasranamam intlo chaduvukovacha?
@suryabalireddy3098 Жыл бұрын
Entlo పూజాస్థలంలో gayathree దేవీ పటం Petukovacha పూజ cheyavacha theliyacheyagalaru
@LakshmiVemana-f8v Жыл бұрын
Nanduri gaarini bagaa vesukuntunnarugaa
@leelalalasa6436 Жыл бұрын
Meru kundalini gurinchi full detailed ga video cheyandi kundalini Dani antata adhy active avutada enti ani only kundalini gurinchi....meru Anni correct ga cheptaru andhukani....