మీరు అన్నం తినకపోయినా రెండు నిముషాలు ఈ ప్రక్రియ ద్వారా పూర్తిగా కడుపు నిండిపోతుంది, వీడియో link 👇 kzbin.info/www/bejne/gmKpfZuGqN14fNUsi=MB63t82jabZO2lVI
@mahipalmudhiraj2217 Жыл бұрын
Akka period 2 rojulu vachi agipoyaka 4th day Pooja chesukovacha plz reply evandi
@Govindaseva Жыл бұрын
@@mahipalmudhiraj2217ఆగిపోతే చేసుకోండి ♥️
@mahipalmudhiraj2217 Жыл бұрын
@@Govindaseva Tq akka
@srilakshmib1913 Жыл бұрын
Anduke andi memu 5 years back ma varu suggestion valla karpuram manesam. Only oil tone harathi kuda. Nice and clear info to everyone
@lakshmikodamati1818 Жыл бұрын
తల్లీ మీరు చేస్తున్న పరమాత్మ సేవకు కొంతమంది అయిన మారితే మనుషులపై కలి ప్రభావం తగ్గుతుంది.ఓం శాంతి...
@annamalaimamatha.2063 Жыл бұрын
Ala marina valalo nenu okari nandi
@rajikab9845 Жыл бұрын
🙏amma tq
@KamalaMurugesh-y3c10 ай бұрын
Nijame
@pvvlakshmi7019 Жыл бұрын
అమ్మా మీరు చెపుతున్న విషయాలు ఎంతో మార్గదర్శకంగా ఉన్నాయి. మనం కొనే ప్రతీ పేకెట్ పైన దేవుని బొమ్మలు వేస్తున్నారు ఆ బొమ్మలు న్న కవర్సు చెత్త బుట్టల్లో వేస్తున్నారు,అటు పూజలు చేయడం,ఇటు పాపాలు చేయటం,ఇది ఇతర మతస్తులకు హేళన చేసే అవకాశం కల్పిస్తున్నారు మన హిందువులు. మీరు చెప్పే ప్రతీ వీడియో లోను ఈ విషయం కవర్సు పైన దేవుని ఫోటో లు వేయకూడదు అని మీరు చెపితే బాగుటుంది అని నా కోరిక. లలిత బ్రాండ్ పేకెట్ పైన లక్ష్మీ దేవి బొమ్మలు ఎన్నో వేస్తున్నారు , కాళీ కవరు బయట పారేయలేక అలాగని ఇంట్లో పెట్టలేక సొంతమై పోతున్నామమ్మా🙏
@prabhakarsastrysastry1445 Жыл бұрын
అమ్మా మీరు పెళ్ళయిన యువతులు అత్త గారింట్లో ఎలా ఉండాలో వారి కుటుంబ సభ్యులతో ఎంత హుందాగా ఉండాలో చాలా చక్కగా చెప్పారు నేటి తరం ఆడపిల్లలు ఈ సూచనలను పాటించటం ఎంతో మంచిది స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పేరుతో గీత దాటకుండా ఉండేలా నియంత్రణ కలిగి ఉండటం నేటి అవసరం లేదంటే నేటి వివక్షా పూరిత సమాజం లో యువతులకు చాలా సమస్యలు ఎదురవుతాయి ఏ విషయం లో నైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్న నిజం గుర్తుంచుకుంటే తమ పరిమితులేమిటో బాగా అర్ధమవుతుంది
@prasaddasarp114 Жыл бұрын
👍
@manchikalapudilakshmi4911 Жыл бұрын
ఈ రోజుల్లో ఈ మాటలు మంచి చెడు చెప్పేవాళ్లే లేరు అమ్మ🙏🙏🙏💐💐👌👌
అమ్మా శుభోదయం మీరు చెప్పింది అక్షరాలా నిజం మీరు చాలా బాగా చెప్పారు ❤❤❤❤❤
@battinaranirani3775 Жыл бұрын
చాలా చాలా మంచి క్లారిటీగా చాలా బాగా చెప్పారు మా చాలామంది పిల్లలు తప్పులు చేస్తున్న తల్లి తండ్రి చెప్పడం లేదు ఏదో అత్తారింట్లో గారాబంగా చూసుకుంటారు అన్న వంకతో మా అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది పెంచాము అంటారు ఏ తల్లి తండ్రి ఆడపిల్లల కాస్త ముద్దుగానే పెంచుతారు ముద్దుగా పెంచిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం అత్తారింటికి మేమేదో గొప్ప అన్నట్టు మేము ఇలా ఉంటాం మేము అలా ఉంటాము ఏదో ఆకాశం నుంచి ఊడి పడినట్లు లేనిపోని గొప్పలు నెత్తి మీద వేసుకొని చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు
@lakshmideviprasad2854 Жыл бұрын
నిజమైన విషయాలు నిఖచ్చిగా మీరు చెపుతున్నపుడు నన్ను మీలో చూసుకుని ఆనందపడతాను
@prasaddasarp114 Жыл бұрын
ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో చక్కగా వివరించారు 🌹🌹🙏 కానీ పెళ్ళైన ఆడపిల్లకి ఈ విషయం చెబితే వినరు!
@mohanacharycholleti4406 Жыл бұрын
పెళ్లయిన ఆడవారు మెట్టినింట్లో ఎలా మెలగాలి పుట్టింటి గౌరవం ఎలా నిలపాలి సమాజంలో ఆమె పాత్ర ఏమిటి కుటుంబంలో ఆమె పాత్ర ఏమిటి హద్దులు దాటకుండా ఉంటే అన్నీ మంచివే హద్దు మెరి తేనే అనర్ధాలు అందుకే శ్రీకృష్ణ భగవానుడు తాను ఉపదేశించిన కావ్యానికి భగవద్గీత అని పెట్టాడు ప్రతిదానికి ఒక గీత ఉండాలి ఆ గీత దాటితేనే అనేక అనర్ధాలు వస్తాయి ఈ గీత అనేది ఎవరికి వారు విచక్షణ జ్ఞానంతో నిర్ణయించుకోవాలి భారత్ మాత కి జై
@Tripurasundari45 Жыл бұрын
ఇలాంటి విషయాలు చెప్పేవారు లేరు మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీ videos చూడటం మా అదృష్టం thank you
@padmalatha1616 Жыл бұрын
అమ్మా! సరిగ్గా చెప్పారు. మాకూ మా అమ్మానాన్నా ఇలాగే చెప్పి పంపారు. ఎప్పుడూ ఒక్కమాటా అనిపించుకోలేదు. ధన్యవాదాలు .మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు.
@pvcrao649 Жыл бұрын
కటువు గా అనిపించినా సత్యము వాస్తవం నిర్భయం గా చెప్పారు. నమస్కారములు.
@sidhanathiarunkumar9884 Жыл бұрын
ఇంకా మాకు ఎన్నో ఇలాంటి విలువలు నేర్పాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏
@prasaddasarp114 Жыл бұрын
"బృందా..సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@bharathikolamudi3791 Жыл бұрын
👌 చేతి బెత్తము తో ఆ కాలంనాటి ఉపాధ్యాయులు పిల్లలను భయపేడుతూ చెప్పే విధంగానే ఈ కాలంలో కూడా చెప్పవలసి వస్తుంది😢 యువతరానికి...👌🙏🚩🏹
@RajalathaJella Жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క👏👏👏❤
@kotnikanakamahalakshmi4467 Жыл бұрын
🙏అమ్మ మీరు చాలా బాగా చేపుతున్నారు మీరన్నట్టు చాలా మంది ఆడవాళ్లు హెచ్చులకి పొత్తున్నారు వాళ్ళు భర్తల్లీ earakatamlo పెట్టి నోళ్లు ముయిస్తున్నారు చాలా రోజులకి మీలాంటి మొహమాటం లేకుండా వాయించడం నాకు బాగా నచ్చింది 🕉️🙏
@pillalatha2469 Жыл бұрын
అమ్మ, సింపుల్ గా మంచి,మంచి సలహాలు బాగా చెప్పారమ్మా
@kasettyvijayalaxmi0311 Жыл бұрын
చాలా భాగాచెఫారు 🙏
@dachepallydharmaiah1033 Жыл бұрын
చాలా చాలా మంచిగా చెప్పారు
@swarooparaani Жыл бұрын
మీరు చెప్పేది అక్షరాల సత్యం.... మా అమ్మగారు చెప్పినట్టు ఉంది...🙏🙏💯👌👌
@padmavathikaruchola4037 Жыл бұрын
జై భారతమాత జై సనాతనధర్మం,జై శ్రీరామ్ అమ్మా ఎంత బాధలో ఉన్నా నీ మాట,నీ ముఖం చూడగానే ఎంతో ధైర్యం వస్తుంది
@prameeladontula9839 Жыл бұрын
ఈతరం అమ్మలు చెప్పాల్సిన మాటలు మీరు చెప్తున్నారు. అసలు అమ్మలు ఆడపిల్లలకు సంస్కారం, కుటుంబ విలువలు చెప్పటంలేదు, ఆడపిల్లలు సంపాదించి డబ్బులు కావాలిగా. మంచి చెడులను గాలికొదిలేసారు. నీలాంటివాళ్లు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం అమ్మ 🙌 జై శ్రీ రామ్ 🙏🚩
@bhagyalaxmy9644 Жыл бұрын
Amma చాలా చాలా baga chapparandi 👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramaraao5865 Жыл бұрын
Aadapilla atthavarintlo yela vundalo chaala baaGa chepparu amma
@KEERTHANAC-t5p Жыл бұрын
Chala thanks Akka miku ❤ Govind Govind Govind ❤
@svvnacharyulukorlam888 Жыл бұрын
అందుకే"కలౌ సంస్మరణాన్ ముక్తిః"అని మరియు,"దానం ఏవ కలౌ యుగే"అనియు," కలౌ హరి కథామ్రృతాత్" అంటూ మన మహర్షులు చెప్పారు.జయ శ్రీ వల్లభ నారాయణ!
@SitaKumari-jm3ln Жыл бұрын
జై భవానీ, హరేకృష్ణ
@Lathasrininva Жыл бұрын
Miru cheppindi 100 percent right 👍
@aswitha759 Жыл бұрын
Meeru cheppindi 100% correct sister ...
@santhuj7406 Жыл бұрын
Amma namaste chala baga cheputunaru amma❤❤thanks 😊 😊❤
@mantra88ful Жыл бұрын
Amma monna Arunachala Madhavi garu cheppindindi vinnappiti nundi naaku manasulo medhadu lo chala sangarshana jarugutundi. Tanu cheppindi entante Arunachala darshanam sakala papalani haristundi. Oka dampatulu valaki akrama sambandhalu vunnai vallu Arunachala darshan chesukunnaru valaki swargapraptj. Ante anni papalu chesi devudi darshanam chesukuni poojalu cheste papalani matumayam ipotaya. Deeni gurinchi vivarana iste baaguntundi.
@dsoujanya8860 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ 🥰 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@srilakshmi7121 Жыл бұрын
శుభోదయం అమ్మ ❤❤❤
@suvakatam9577 Жыл бұрын
Amma ,mee videos chinna pillalaki vinipinchaali Manchi vishayaalu cheputhunnaaru
Amma 🙏🙏🙏 Most important... awesome sister..love from KARNATAKA ❤️❤️
@bhukyashivablockbuster4429 Жыл бұрын
ఇప్పటి కాలం లో అడ పిల్లల్లా వలనే సమాజం చెడి పోతుంది తల్లీ ఎలాంటి విషయం లు చెప్పే వాళ్ళు లేక తల్లీ ఇంక మరిన్ని video ఆడ పిల్లలు కోసం చెయ్యమని నా అభిప్రాయం అమ్మ 🙏🙏🙏
Good Video. I have seen a few parents of some girls who encourage them. Those few mothers should first learn this and teach their daughters how they transform each stage of their lives and how they must build a society by taking each position as said in the Vedic mantras of marriage. Jai Sriram.
@gayatridevikasa9210 Жыл бұрын
Jai shree ram... Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@sivaramakrishnagandamani702 Жыл бұрын
Chala baga chepparu
@Pankaj-je1ev Жыл бұрын
OM 🕉 NAMO NARAYANAYA NAMAHA, GOVINDA GOVINDA 🌷👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌷
@luckya8842 Жыл бұрын
Chala baga chepparu andi 👍💯👏👌😍so inspiring women 💯
@rajyalakshmidevik2319 Жыл бұрын
Chala chakka river in char akka😊😊😊
@MaheshKampati Жыл бұрын
Amma niku 1000 dhadallu Amma chala machi vishayam cheparu
@nagarajunanduri3829 Жыл бұрын
Super ga chaparu madam...
@duddasathyamsathyam Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@madhavilathachiluvery8302 Жыл бұрын
Good suggestons to youner generation..❤😊
@sreenivsv1130 Жыл бұрын
Guru Mata meeru manchi message chapparu
@Mr.Aadyagaru Жыл бұрын
నిజమైనా వాయింపు అంటే ఇదే....😂👍😄.
@SitaKumari-jm3ln Жыл бұрын
ఔను తమ్ముడుగారు,చాలా చక్కగా చెప్పారు సోదరి మా ఆడవాళ్ల గురించి,జీవిత సత్యాలు,శుభోదయం
Amma mee matalalo chala nijayithi kanapadutundi amma meeku naa namaskaralu
@lovely.lakshitha Жыл бұрын
🙏🙏🙏🙏🙏baga chepparamma
@laxmigunti7329 Жыл бұрын
Super chepparu
@LakshmiRavada-rw5dr Жыл бұрын
MI padaluku vandanalu
@THERIGHTOBSERVATION Жыл бұрын
చక్కగా చెప్పారు!!!🙏👍🙏👍🙏👍🙏👍
@maheshrao5408 Жыл бұрын
Super ga chepparu
@Saisrikar.1234 Жыл бұрын
Baga chepparu.👏👏👏
@adiilovethissongsomuchadi9263 Жыл бұрын
Super Amma baga chepparu
@vivananimatons4954 Жыл бұрын
Yadarthaadi Jana I Virodhi chala Baga cheparu
@laxmirvk5115 Жыл бұрын
avunu madam maa maa ayaynagaru dhevi navarathrulu 15 years chesaru lungs purthi ga padaipoyi chani poyarugudi lo guggulam poga valla ani maku theliyathu ippudu meeru cheppaka maku thelisinthi tq mam poga vsthru kadha
@sunilmanepally2608 Жыл бұрын
🙏🙏 Good Madam, chaala Baga chepparu 👍👍.
@gayathriakavarapu82 Жыл бұрын
Super akka chala baaga cepparu, meru ceppina matalanni correct, nijanga e samajan lo custunnave, paiga ela ceppe vaallaki respect anede ledu, ala cesevarike importance perugutundi, inka ceppalante sampradayalani patinche vaallani asalu avi kadu, veellu ceseve sampradayam ane range ki edigipoyaru, chala badakaramaina vishayam, oka pellaina stree ki evvani ceppalsi ravadam nijanga asalu etu potundi e samajam
@hemamalini3244 Жыл бұрын
కర్పూరం తయారు లో పెట్రోలు వాడుతారు గమనించండి పెట్రోలు రేట్ పెరిగినప్పుడు కర్పూరం కూడా పెరుగుతుంది
@Vishnubandaru-t6h Жыл бұрын
Amma chalabaga chepparu
@kotasashikala29 Жыл бұрын
Great mam
@parvathis2024 Жыл бұрын
మీరు ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే మాటలు చెబుతున్నారు, ఆడవాళ్లు మీరు చెప్పినట్లుగా పాటిస్తే అందరికీ మంచిది