ప్రోటీన్ పుష్కలంగా ఉండి రోటి చపాతీ అన్నంతో ఎంతో రుచిగా ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసే veg gravy curry

  Рет қаралды 30,071

Spice Food

Spice Food

Ай бұрын

ప్రోటీన్ పుష్కలంగా ఉండి రోటి చపాతీ అన్నంతో ఎంతో రుచిగా ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసే veg gravy curry/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 89
@swathimurali2001
@swathimurali2001 Ай бұрын
I Tried this today for my guests and received many compliments , thank you , A must try dish ఈ రోజు మా శాఖాహార అతిధులు కోసం చేసాను , చాలా బాగుంది అన్నారు ..... ఆ క్రెడిట్ అంతా spicy food కె ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
That's awesome andi 👍 ఈ క్రెడిట్ అంతా మీకే అండి.. కొందరు వీడియో సరిగా చూడకుండా టిప్స్ ఏమీ సరిగా వినకుండా సరిగా కుదరలేదు అని కామెంట్స్ పెడతారు.. నేను ఎంత బాగా చెప్పినా ఓపికగా చేయడం అనేది కచ్చితంగా మీ క్రెడిట్ యే.. మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕
@shammishaik481
@shammishaik481 Ай бұрын
Yummy yummy 😋 curry chala bagundandi 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊🤗
@vimalajms1870
@vimalajms1870 Ай бұрын
Very very beautiful delicious super duper healthy recipe ❤🎉. Thankyou, will try.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 💕 Most welcome 🤗
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc Ай бұрын
Chala bagundi recipe 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊💕
@udayabasker461
@udayabasker461 Ай бұрын
Super😊( 🎶"అదిరింది అదిరింది ఎంతోబాగా కుదిరింది" 🎼🎼🎶అంటూ ఇంత గొప్ప రుచులు ఉన్నాయని తెలిసిన తర్వాత "సంగీత జ్ఞానులు " ఇంట్లో ఎవరికీ తెలియకుండా తలుపులు మూసుకొని గదిలో పాటని పాడవచ్చనిపిస్తుంది...అలాంటివాళ్ళు పాటని విజయవంతంగా పాడి ఆ తర్వాత అందరికీ వినిపిస్తారు... ఇక "మోహన రాగం"లో పాడితే మెలోడీ ఇంకా బావుంటుందేమో...నిజం! కొన్ని రుచులు అలా కొందరిని ఉత్తేజపరుస్తాయి..😃)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
తినడమే తప్ప వంటల గురించి అంతగా తెలియని మంచి ఆహార ప్రియులకు కొత్త కొత్త రుచులు వడ్డించినట్టు.. పాటలు వినడమే తప్ప సంగీత జ్ఞానం అంతగా లేని మాలాంటి వాళ్లకు ఇలా పాటలు రాగాలు రూపంలో ప్రశంసలు ఇస్తున్నందుకు చాలా సంతోషం 🙏
@ushakiran9186
@ushakiran9186 Ай бұрын
Chala bagundi Mee recipe Mee voice kuda chala sravyam ga undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you very much 🙏
@dm2466
@dm2466 Ай бұрын
Nice recipe 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot 🤗
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Very nice Andi different ga vundi try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Sure andi 👍 Thanks for liking it 🤗
@navathaprasad4746
@navathaprasad4746 Ай бұрын
Super recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot 😊
@keerthipelluri994
@keerthipelluri994 Ай бұрын
Panner 😋 TQ madam for sharing this curry🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗
@Ultrapromaxfull
@Ultrapromaxfull Ай бұрын
Thanks for watching is an emotional greetings for viewers ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😄☺️🤗💕🙏
@udayabasker461
@udayabasker461 Ай бұрын
🥰ముద్ద తింటూనే ఇంకో ముద్ద కోసం కలగనడం ఎక్కడైనా ఉంటుందా అంటే ఇలాంటి సందర్భంలో ఉంటుంది...😊నోటిలో మెత్తగా కరిగిపోతుంది... "మషాలా పన్నీర్ కర్రీ" అన్నంతో ఎంతో బాగా కలుస్తుంది.. 😋చిరు నవ్వులు చిందిస్తూ సంతోషంగా సంతృప్తికరంగా తినడం కూడా సాధ్యం అవుతుంది... 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీరన్నట్టు పనీర్ అలా నోట్లో మెత్తగా కరిగిపోతుంది కాబట్టే దాంతో చేసే ఎలాంటి వంట అయినా పిల్లలు మహా ఇష్టంగా తింటారు 🧒👧! ఇక దానికి మసాలా తోడైతే పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు ☺️
@marstechzone
@marstechzone 29 күн бұрын
666th👍. అధిక ప్రోటీన్లు గల, రుచికరమైన "పనీర్ గ్రేవీ కర్రీ" వండుకునే విధానం, చక్కటి వివరణ అద్భుతం 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
Thanks for liking it 🙏 ధన్యవాదాలు అండి 😊🤗
@medcomm541
@medcomm541 Ай бұрын
Mouth watering.....❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊💕
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@pavan0525
@pavan0525 Ай бұрын
Delicious🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot 🤗
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
ఈ మధ్య మంచి colourful curries తో అలరిస్తున్నారు నాకు మాత్రం చాలా happy గా ఉంది కర్రీ గురించి వర్ణించడానికి నేను అనుకున్న విధంగా పదాలు దొరకలేదు ముందైతే మీకు విషెస్ చెబుదామని పోస్ట్ చేస్తున్నా తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి పాట గుర్తొచ్చింది మీకర్థమైనదికదా 😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నా recipes నచ్చితున్నందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి మరియు విషెస్ కి ధన్యవాదాలు 🙏💕 అవునండీ!! 'నాగార్జున గారి మూవీలో పాట' గుర్తొచ్చింది ☺️
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Ай бұрын
Wow awesome super 👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you dear 🤗
@Jnanasrifashions
@Jnanasrifashions Ай бұрын
Very nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Ай бұрын
👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Hii sis ❤ Meru e time lo video post chestaru Ani telisi chudagane wow super 🎉🎉 different ga tasty ga easy ga gravy with paneer 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. Thanks for liking it 🤗 💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
సూపర్ చెల్లి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@jesussaves8957
@jesussaves8957 Ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@nagaramani6973
@nagaramani6973 Ай бұрын
good❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊💕
@jalsagoud5945
@jalsagoud5945 Ай бұрын
అదరగొట్టేసారు ఎప్పటిలానే ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗💕🙏
@SR-gg1gp
@SR-gg1gp Ай бұрын
Looking yummy yummy.miru always super 😍❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@user-wf5uy5fn2u
@user-wf5uy5fn2u Ай бұрын
Paneer curd kalipi thina vacha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మేము ఎప్పటినుంచో తింటూనే ఉన్నాం అండి, మాకెలాంటి ఇబ్బందీ లేదు..
@madhvilatha7334
@madhvilatha7334 Ай бұрын
Super recipe I will cooking sunday your recipes cooking in my home very tasty iam fan of you madam❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much for your love & support andi 🤗🙏💕
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge Ай бұрын
❤Super mam very 😋 tasty....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗 💕
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge Ай бұрын
@@SpiceFoodKitchen mam milo oka teacher.,oka doctor vunnaru,, antha baga cheptharu mi Vioce vintunte oka teacher pillalaki paatalu chepthunnatuga antha vinasompuga vuntundi mi Voice... God bless you always mam
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 Ай бұрын
👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
☺️🤗🙏
@raajanreddy4956
@raajanreddy4956 Ай бұрын
Miku enni like s kottina thakkuve🎉🎉🎉supparrr 🎉🎉🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you soo much andi 🤗💕🙏
@rajichinna187
@rajichinna187 Ай бұрын
Nenu chesthuntanu ee paneer bhurji curry. Veg biryani ki kuda balle vuntadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@jasmeenzoya1395
@jasmeenzoya1395 Ай бұрын
Hi akka, sambar cheyandi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear.. OK..
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
చాల బాగుంది. Nachindi andi.. నేను ట్రై చేస్తాను.. మీ వంటలు చూస్తే నే thinali anipistaye.. చూసే అదృష్టం తప్ప తినే అదృష్టం ledandi మాకు.. 😀 . మీ family మెంబర్స్ adrushtavanthulu..❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much for your love 💕🙏
@neelimaj2863
@neelimaj2863 Ай бұрын
Hai andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi 🙋🏻‍♀️
@Jp-Vj208
@Jp-Vj208 Ай бұрын
Can i try with soya panner
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Yeah.. you can
@kasukurtisriraniratnaprabh3219
@kasukurtisriraniratnaprabh3219 Ай бұрын
Please use wooden spoons
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗💕🙏
@shravangel1311
@shravangel1311 Ай бұрын
Akka thalimpu lo vaalu enduku veyaledhu akka, only jeela karra vesaru ( asalu memu ithe ye curry lo ayina popu veyamu only charu and pappu charu lo tappa) Any special reason for that.... Inka okko spices gurinchi meeku telsi nanta varaku maku cheppandi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కొన్ని రకాల వంటలకి కొన్ని ఇంగ్రిడియంట్స్ సూట్ అవ్వవు డియర్, ఈ కర్రీ కి అవాలు అందుకే వేయలేదు.. మా అమ్మమ్మ గారు ఒక సామెత చెప్పేవారు ఏమంటే "కూరకి తాలింపు, బట్టకి జాడింపు" అని.. తాలింపు కూరల టేస్ట్ enhance చేస్తుంది.. అయితే కొన్ని రకాల దినుసులు కొన్ని వంటలకు సూట్ అవ్వవు, దాన్ని బట్టి చెక్ చేసి వేసుకోవాలి..
@shravangel1311
@shravangel1311 Ай бұрын
@@SpiceFoodKitchen thank you అక్క 👍👍
@revathikolukuluri9973
@revathikolukuluri9973 Ай бұрын
Sutti lekunda vishayam cheputaru mam meeru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you soo much andi 🤗🙏
@tholetisurekha876
@tholetisurekha876 Ай бұрын
Hello, Nice video i will try check your mail 💌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. Thank you very much 😊 Sorry, I didn't receive any mail from you..
@mythreyiayachitula7492
@mythreyiayachitula7492 Ай бұрын
Baboi anta kharam kaka pai nunchi pachi mirapakayalu kudana too much kharam anipistundi
@medcomm541
@medcomm541 Ай бұрын
You can use Kashmiri red chilli powder. No problem with that. You customise it according to your will.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Paneer కి ఒక రకమైన స్వీట్ టేస్ట్ ఉంటుంది.. అలాగే onion, tomatoes కూడా వేశాము, దీనివల్ల కారం కాస్త పడుతుంది.. అయినా medcomm గారు చెప్పినట్టు ఎవరి టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం నూనె లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు..
@roopa3018
@roopa3018 Ай бұрын
Dairy is very cruel to dear cows and buffaloes in the present world. Please stop using animal milk products and switch to plant based milk products like Tofu instead of paneer. Watch ‘ MAA KA DOODH ‘ to understand Indian Dairy.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thanks for sharing this info..
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН