ప్రశ్న ప్రశ్నకు సుక్క రామనర్సయ్య పాటతో జవాబు | Sukka RamNarsaiah Songs Interview | Patalabandi | T10

  Рет қаралды 188,338

T10 News Telugu

T10 News Telugu

Күн бұрын

Пікірлер: 147
@korampallijaganmohanarao6423
@korampallijaganmohanarao6423 Жыл бұрын
కమ్యూనిష్టులనే వారు పార్టీలొ తేడావుంటె అంతరపోరాటం చేయాలి లేదా నచ్చిన వామపక్షపార్టీలొ చేరాలి.కాని కుల వాదం తేకూడదుకద.మానవతావాద మార్కసిజానిదే అఃతిమ విజయం అంటున్న మీలాంటివారు నేడు ఈసమాజానికి చాలా అవసరం.తాత్కాలిక లబ్దకి లోనుకాకూడదుగా బ్రదరు..❤❤
@mykkhealshrren711
@mykkhealshrren711 2 жыл бұрын
జైభీమ్ యాంకర్ అదేష్ గారికి, మీరు ఇలాగే ప్రజల పక్షన ప్రశ్నించే ప్రశ్నగా నిజమైన జర్నలిస్టుగా ఉన్నత స్థాయిలొ ఉండాలని మనసార కోరుకుంటూ. మరియు అలాగె , ప్రశ్నించే కళం and గళo , బహుజన బందూక్ (సు రా నా) సుక్క రామనర్శన్న గారికి, జైభీమ్ లు, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం అంటే, చవుతోటి సావాసం చేసినట్టు, రాజ్యం చాన బలమైది, ఎంతో మంది, జర్నలిస్టులను ప్రశ్నించే కలాలను and గలాలను నడి రోడ్డు మీద చంపి రాజ్యం, సుక్క రామనర్సన, కొంచం మీరు జాగ్రత్తగా ఉండండి, మీ లాంటి ప్రశ్నించే గళలని కపాడుకుంటామ్, మీ లాంటి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించె, పాటగల్లని,and నిజమైన జర్నలిస్టులను మా గుండెల్లో దాచుకొని కాపాడుకుంటూ,మీ బుజాలకు మా బుజం ఎప్పుడు తోడుగా వుంటధని హమి ఈస్తు, జై జై జై జై భీమ్,జై నీల్ సలామ్, జై నీలి విప్లవ
@k-bramhanandareddy1690
@k-bramhanandareddy1690 Жыл бұрын
శుక్ర రాంనర్సయ్య గద్దర్ గురించి అందరి గురించి చెప్పావు మందకృష్ణ మాదిగ గురించి నేను ఇంతవరకు వినలేదు ఆయన గురించి ఆయన ఎలాంటివాడు చెప్పు రామ్ నరసయ్య
@RegulagaddaSrinu
@RegulagaddaSrinu 4 ай бұрын
😊😊😊😊
@VijayKadamala
@VijayKadamala Жыл бұрын
నరసన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి వాళ్లుఇంకా ఉంటే దేశం ఎప్పుడో ఫారిన్ కంట్రీ లాగా ఎప్పుడు అయితుండే అన్న
@rameshchilukala8493
@rameshchilukala8493 2 жыл бұрын
అడ్వర్టైజ్ చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని తగ్గించే మంచిగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను
@SM-nd8kq
@SM-nd8kq 2 жыл бұрын
కారల్ మాక్స్,మావో, లెనిన్ ,బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానంతో ముందుకు నడుస్తు,తన కలం,గళం తో ఎంతోమందిని ప్రభావితం చేస్తూ, ఉత్తేజపరుస్తూ , ఉల్లాస పరుస్తూన్న ప్రజా కవి ,గాయకులు సుక్క రాంనర్సయ్య గారికి నా యొక్క కళాభివందనాలు... 💐💐💐
@mekalavijayarao6910
@mekalavijayarao6910 Жыл бұрын
Uu7uu7uuuuu7ury
@mallaiahpadigela4440
@mallaiahpadigela4440 Жыл бұрын
Qàp
@BadamKedari
@BadamKedari Жыл бұрын
Telugu 5:53
@orugnatuanasuya7327
@orugnatuanasuya7327 Жыл бұрын
❤ CT1 se❤😢😮😊😊 CT by Dr ko CT mo BBY 6
@Lilly-cm4yv
@Lilly-cm4yv Жыл бұрын
Raam narasaih meeku kalaabhi vandanaalu
@k-bramhanandareddy1690
@k-bramhanandareddy1690 Жыл бұрын
బాబు రాం నరసయ్య దేవుడు చాలా బుద్ధి చాలా బాగుంది మంచి కవి రా తమ్ముడు నువ్వు శభాష్
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial 2 жыл бұрын
యాంకర్ ఆదేశ్ సూపర్ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Tq bro lalsalam
@ramanimodium8310
@ramanimodium8310 Жыл бұрын
Super super tabhi
@srinivasaraomudigonda8016
@srinivasaraomudigonda8016 9 ай бұрын
నిజమైన కలాకరుడైన SRN గారికి నా వందనాలు from.. MSR, Vijayawada
@bikshapathipandavula79
@bikshapathipandavula79 2 жыл бұрын
రాంనర్సయ్య పాట అంటే ఒక్కొక్కరికి ఉచ్చ గ్రేట్ అన్న
@julamohan7760
@julamohan7760 Жыл бұрын
అన్న నీ పాటలకు ని కాలానికి నా కళబి వందనాలు నీకు తిరుగు లేదూ నీ వాదనలను విడ బొము ముందుగా నీ కాలానికి నీ గలనికి నా శిరసు వంచ్చి ధండం
@subbaraosripadasrava982
@subbaraosripadasrava982 Жыл бұрын
Nijamaina telangana biddy and Prajapati manishi
@kjshivahari2510
@kjshivahari2510 Жыл бұрын
నాది ఆంధ్ర ప్రదేశ్ జై భీమ్ జై విశరదన్ మహారాజ్
@vemulasudhakar9232
@vemulasudhakar9232 Жыл бұрын
నీ పాటకు పాదాభివందనం
@anilmassi6347
@anilmassi6347 2 жыл бұрын
సుక్క రాం నర్సయ్య అన్న పాటలు అయినా మాటలు అయినా సూటిగా ఉంటాయి సుత్తి లేకుండా ఉంటాయి... జై భీమ్ అన్న 🤝
@k-bramhanandareddy1690
@k-bramhanandareddy1690 Жыл бұрын
నువ్వు చెప్పినట్టు రాంనర్సయ్య స్టేజి పైన మాట్లాడేదంతా బూటకం స్టేజి దిగిన తర్వాత వారి నాటకం వేరే ఉంటుంది
@abdulkhuddus2384
@abdulkhuddus2384 Жыл бұрын
రాంనారాశయ్య మిభావాలు చాలబాగుంటాయి. మిపాటల సి.డి. ఏమైనవున్నదా.
@janibobbili6917
@janibobbili6917 Ай бұрын
చుక్క నరసన్న గారు మొఖం సూటి మనిషి‌. ఏదైనా ఎవరినైనా. రాజకీయ నైనా రాజకీయ నాయకులని . ఎదిరించే మనిషి మన చుక్క రాం నరసన్న. ఇలాంటి పాటగాళ్లు ఎందరో ఉన్నారు. కానీ నాయకులను ఎదిరించే మనస్తత్వం ఉన్న గాయకులు ఎవరు లేరు పైసలకు అమ్ముకునే పాటఅమ్మను. ఎందరో ఉన్నారు. కానీ చుక్క రామ్ నరసన్న పైసలకు అమ్ముడు పోయే మనిషి కాదు పాటను జనం కోసం జనాల కోసం న్యాయం చేసే మనిషి పాటలతో ప్రజలకి కనులు తెరిపించాడు. అదే మన చుక్క రామ్ నర్సన్న గారు గుండెలో దమ్మున్న మొనగాడు. ఇట్లు మీ పాట మాట అభిమాని బొబ్బిలి జాని యాదవ్ పెర్క కొండారం
@gsatish4758
@gsatish4758 2 жыл бұрын
Super super Anna garu Jai Bheem 💐🙏💐👌👌👌💐👌💐 daru 🤝👍
@dhanrajdurgam189
@dhanrajdurgam189 Жыл бұрын
Nice question and Good answers by Ramnarsanna. ..
@pashasd6213
@pashasd6213 7 ай бұрын
అన్న.. అన్నీ జీవితసత్యాలు మీ ధర్యం.. 🙏💐💐👍
@premgangadgara9614
@premgangadgara9614 Жыл бұрын
Ram nasranna meru super 💞
@chiramdasbhaskar9126
@chiramdasbhaskar9126 Жыл бұрын
Ram narsaiah garu super
@maqboolahmed4677
@maqboolahmed4677 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏dandalu dandalu R amnarsanna
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Жыл бұрын
❤️👌Ak 47తూటల్.. సుక్కం పాటల్ ❤️
@Lilly-cm4yv
@Lilly-cm4yv Жыл бұрын
Sukka ramnarasayya mee abhiprayaalu naaku baagaa nachhai thammudu
@srinivasaraomudigonda8016
@srinivasaraomudigonda8016 9 ай бұрын
విద్వత్తు ఉన్నవాడే అందరికంటే గొప్పవాడు
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Жыл бұрын
super ❤❤❤
@daddy5714
@daddy5714 Жыл бұрын
సూపర్ అన్న 🙏🙏🙏🙏
@sureshpulluri4454
@sureshpulluri4454 Жыл бұрын
అన్న జై బీమ్
@ganeshreddy7938
@ganeshreddy7938 Жыл бұрын
హిందూ పుట్టుక పుట్టి గోమాత అంటూనే గోమాత ను తింటాను అంటున్నావు ఏం ఉన్నావు రామనర్సయ్య ??? మీ బిడ్డ పుట్టినప్పుడు, మీ బిడ్డ తల్లికి పాలు ఊరకపోతే గోమాత పాలే తాగిస్తారు అడుగు మీ అమ్మ గారిని చెబుతుంది గోమాత గురించి. ఇంకోటి ఒకప్పుడు ట్రాక్టర్స్ లేనప్పుడు గోమాతకి నాగలి కట్టి దున్నితేనే పంట పండింది తెలువదా ఇది ? అప్పుడు అన్నం పెట్టింది, ఎప్పుడూ కూడ తల్లికి పాలు ఊరకపోతే తల్లి అయి పాలు ఇస్తుంది. అలాంటి తల్లిని తినడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు ??? హిందూ మతం కదా మీది ? అయితే గోమతని తినడం మార్చుకో
@srinivasaraomudigonda8016
@srinivasaraomudigonda8016 9 ай бұрын
నీ కలానికి పాదాభివందనం, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మ ధన్యం
@nagulmeerask1025
@nagulmeerask1025 2 жыл бұрын
నిజమే రాంనర్సయ్య జర్నలిజం ముమ్మాటికి ఉంపుడుగత్తె...
@PSNani550
@PSNani550 Жыл бұрын
జై భీమ్
@rajaiahperumandla3619
@rajaiahperumandla3619 2 жыл бұрын
Anna mee lanti kavulu ekamaithe Rajyangam sababuga nadusthadi super Anna
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 Жыл бұрын
దేవుడు అంటే ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ప్రాణి ని ప్రేమించే వాడు.ఏ దుర్మార్గుడి నైనా వ్యతిరేకించుతాడు.
@kjshivahari2510
@kjshivahari2510 Жыл бұрын
మీరు అంటే అభిమానం అన్న రం నర్సయ్య గారు
@sundaragirisayaba8165
@sundaragirisayaba8165 Жыл бұрын
I like u wonderful video wonderful voice wonderful song wonderful theory memu ni paksham nijam ante ramanasayya
@narsireddybajana1494
@narsireddybajana1494 Жыл бұрын
🙏🌹🙏 జై రామ్ నరసన్న జై జై రామ నరసన్న
@ajaykothuri2429
@ajaykothuri2429 Жыл бұрын
సూపర్ అన్న గారు 🙏🙏🙏
@veeraprathapraobelidhe8618
@veeraprathapraobelidhe8618 Жыл бұрын
ఇదివాస్తవమే
@nenavathrameshnenavathrame3678
@nenavathrameshnenavathrame3678 2 жыл бұрын
అన్న సూపర్ అన్న మీ తమ్ముడు రమేష్ దేవరకొండ
@shekharkothuri6865
@shekharkothuri6865 2 жыл бұрын
జై భీమ్ రాం నర్సన్న 👍👍👍🙏🙏🙏🙏🙏
@rajeshmarampelli1746
@rajeshmarampelli1746 Жыл бұрын
👍. 👍. 👍.. 🙏🙏🙏 🎉
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
Ramnarsaiah Garu is a great intellectual poet!
@yakaiahnaraboina6421
@yakaiahnaraboina6421 Жыл бұрын
Ram. Narsanna. నీ పాట. మాకు. ఒక. ఆదర్శం🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@balrajch9143
@balrajch9143 Жыл бұрын
Anna super your comment
@sscreations7185
@sscreations7185 Жыл бұрын
సూపర్ బ్రో.. నీ సాంగ్స్
@gudellykrishna8918
@gudellykrishna8918 2 жыл бұрын
Real great Anna miru
@anjaiahjogu2479
@anjaiahjogu2479 2 жыл бұрын
అన్న. మీ లాంటి వారు తెలంగాణలో ఉన్న నిశబ్ద వాతావరణాన్ని పాటల ద్వారా చేదించా రు. అభినందనలు.
@parameshmadhavan3092
@parameshmadhavan3092 2 жыл бұрын
Super Thammudu super
@dvinayak6948
@dvinayak6948 2 жыл бұрын
Namaskar Anna chala bagundhi Anna meeru nasthikudini ani cheppaddu
@PSNani550
@PSNani550 Жыл бұрын
జై భీమ్ జై SRN అన్న
@venkatesham-nimmala
@venkatesham-nimmala Жыл бұрын
Super anna
@udayudaysri
@udayudaysri Жыл бұрын
Anna 🙏🙏🙏
@ganeshsamarat
@ganeshsamarat 2 жыл бұрын
సుక్క రాం నరసన్న గారికి జై భీమ్ లు అన్నా మీకు మీకు చెప్పే అంత కాదు నేను మీ ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా చూసి కామెంట్ రాస్తున్న అంతా సూపర్ అన్న మీ సాహిత్యానికి కానీ DSP దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విషారదన్ మహారాజ్ గారి గురించి మహా దిగలు మహారాజులు ఎలా అవుతారు ఊర్లలో మహా ఆదిగా లు మహారాజులు ఐర్రని ఎగతాళి చేస్తున్నారు అంతిరి కదా అది సరి చేసుకోవాలి మీరు మహా ఆదివాలు మహారాజులే ఆది జాంబవంతుని వారసులు మీరు 29;1 నిమిషాలలో ఒకప్పుడు రాజు లేరా రాజ్యాన్నేలిన మానవులేరా అని పాడారు కదా రాజులు ఎవరన్నా మరి ఈ దేశంలో వర్ణ కుల వ్యవస్థలు శూద్రులు అనే పడేవారు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకప్పుడు రాజులే ఓకే అన్న గారు జై భీమ్
@chakibandanagaraja5658
@chakibandanagaraja5658 Жыл бұрын
👍💐 అన్నా రాం నర్సయ్యగారు మీకు పాదాభివందనం అబ్బా
@veeraprathapraobelidhe8618
@veeraprathapraobelidhe8618 Жыл бұрын
భయపడకుసుక్క రామనర్సయ్యప్రశ్నించుపాడోయి నర్స్తయ్య
@PusaYakanna
@PusaYakanna Жыл бұрын
Telugu lo Anna super
@veeraswamysomarapu110
@veeraswamysomarapu110 2 жыл бұрын
సూపర్ రాంనర్సయ్య జడ్రలిజం అంటే నిజంగా పైరవీలు భూకబ్జా కోరులు ఎక్కువైనారు. నిజమైన జడ్రలిష్టు తక్కువైనారు.
@sateeshsateesh1476
@sateeshsateesh1476 2 жыл бұрын
JAI BHEEM ✊✊✊👌👌💐💐🙏🏻🙏🏻
@srinivasmpur9807
@srinivasmpur9807 2 жыл бұрын
Jai bheem Narsanna real star 👌👍💐
@moglielukapalli6328
@moglielukapalli6328 2 жыл бұрын
రాంనర్సయ గారు మీరు గొప్ప మేధావి గారు అయితే మీరు మందు తీసుకోవడం మంచి పద్దతి కాదు మీరే ఇతరులకు చెప్పేవారు కదా ః సార్ మీకు నిద్ర పట్టాలంటే గడ్డ పెరుగు తీసుకుంటే నిద్రా బాగా పడుతుంది అలాగే ప్రోదున్నే వాకింగ్ చేయండి ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రజల కొరకు సార్
@kjshivahari2510
@kjshivahari2510 Жыл бұрын
మహారాజు లు అనుకోవడం నీకు ఎం నష్ట చేసింది ఎవరికి హెలనవ్లలేదు అన్న. నువ్వు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని నా అభిప్రాయం
@HaziBhai-n7s
@HaziBhai-n7s Жыл бұрын
Super singer 💕💕💕🎉🎉🎉
@rehanamohammad2874
@rehanamohammad2874 Жыл бұрын
Thammda supar
@veeraprathapraobelidhe8618
@veeraprathapraobelidhe8618 Жыл бұрын
అదిఎప్పటిమాట ఎవర్నారోకానిఇపుడు.....
@pradeepkumararepally3416
@pradeepkumararepally3416 2 жыл бұрын
Kanisa gnanam unna mahamedhavi narsanna🙏
@badabalaswamyyadav8056
@badabalaswamyyadav8056 7 ай бұрын
👌💐👍
@th7892
@th7892 11 ай бұрын
అన్నా నేను ఒక దళితుడిని అన్నా నువ్వు ముస్లిం ల పైన నీ అభిప్రాయం చెప్పు ముస్లిం నాయకుల గురించి ఒక పాట రాయానికి నీకు ధైర్యం ఉందా
@veeraprathapraobelidhe8618
@veeraprathapraobelidhe8618 Жыл бұрын
మం చినిర్ణయం
@Manupativeerababu-eh9lv
@Manupativeerababu-eh9lv Жыл бұрын
Jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim
@Rammohan-sf9hb
@Rammohan-sf9hb 8 ай бұрын
i like you
@succes-s6gsuper
@succes-s6gsuper 2 жыл бұрын
మందు తాగితే మంచి పనులు పూర్తి కావు అందరికి తెలిసినవే కానీ మందు తాగితే మంచి పనులు చేసే అవకాశం ఉంది కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సమయం లో మనిషిని అంచనా వెయ్యటం తన జీవిత కాలంలో ఎపుడో ఒకసారి నిన్ను అవహిస్తుంది సారై నీవు మంచిగా ఉన్నావు ప్రజల కోసం పనిచేసే సమయంలో కూడా అసరమని భావిస్తే తాగు కానీ అదే జీవితం కాదు సొంత పనుల కోసం పనిచేసే నాయకులు నీ పాట కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉన్న వారు ప్రభుత్వం పై గరం గరం మసాలా వేసి బాగా కలపాలి ప్రజల కోసం ప్రగతి కోసం హాండ్స్ upp
@harshaponnam852
@harshaponnam852 2 жыл бұрын
Aiks rally live adi pedatara
@sankikoteshwar7581
@sankikoteshwar7581 2 жыл бұрын
JAI BHEEM ✊️ Anna
@koppulamahender6015
@koppulamahender6015 6 ай бұрын
శభాష్ అన్న మీ భార్య చెప్పినా ఎవ్వరికి లొంగొద్దు అన్న మాట చాల ధ్యారం ఇచ్చింది.
@chirumarthibharathkumar9322
@chirumarthibharathkumar9322 Жыл бұрын
ప్రతి మాట తుపాకి తూట ప్రజల మాటే ని నోట పాట
@ganeshreddy7938
@ganeshreddy7938 Жыл бұрын
ప్రజల బాధలె పాట రసుతున్న అన్న తమరు ప్రజలకు గోమాత తింటే తప్పులేదు అని చెబుతున్నావ ? మొన్న మీ పాట విన్నప్పుడు గ్రేట్ అనుకున్న కానీ ఈ రోజు మీ వీడియో చూసి లైక్ చేసిన ఈ వీడియో ని అన్లైక్ చేస్తున్న. ఇకముందు మీ వీడియో ని చూడటం అంటె చి అనిపిస్తది.
@sudhakarreddynayini4469
@sudhakarreddynayini4469 Жыл бұрын
Eppudey emyindi jivitham enka chala ondi mothatli andharu elagú chepparu,eppudu marina gaddaru ayina okappudu mekanty ekkuva cheppindi
@sngaming6645
@sngaming6645 2 жыл бұрын
Pranay హత్య మతం చేయించిన హత్య అయితే నాగరాజు హత్య, 35 ముక్కలుగా శ్రద్ధ వాకర్ హత్య మరి ఎవరూ చేసినట్టు అన్నా, అన్ని మత లలో ఉండే సామాజిక రుగ్మత లను ప్రశ్నించి నప్పుడు నీవూ నిజమైన కవి వి , పెదవాళ్ల దగ్గర దశమ భాగాలు తీసుకుని దోచుకుంటున్నారు మరి దాని సంగతి చెప్పు
@ARAJASHEKHAR1960
@ARAJASHEKHAR1960 Жыл бұрын
Jai bheem Ram narasayya Annayya Jai manda Krishna madhiga
@madhukarj3273
@madhukarj3273 Жыл бұрын
Jai bheem Anna garu 🎉🎉
@rajenders1715
@rajenders1715 2 жыл бұрын
Super interview bro👌👌👌 🤝🤝🤝
@hshreekantha9570
@hshreekantha9570 2 жыл бұрын
ಅಣ್ಣ ನಾನು ನಿನ್ನ ಅಭಿಮಾನಿ
@KrishnaKrishna-xf3sx
@KrishnaKrishna-xf3sx Жыл бұрын
విజంగ నీవు మాడిగొదవు అన్న
@RamRam-jw1jm
@RamRam-jw1jm 2 жыл бұрын
అన్న మీ చైతన్యం జ్ఞానం సూపర్ . కానీ రాజకీయ నాయకులు అన్ని మతాలను గౌరవించాలి తప్పదు. ఎందుకంటే సమాజం ఇంకా అంతా మేచురిటి కాలేదు. కారణం విద్య వ్యవస్థ సక్కగా లేదు. మన బహుజన రాజ్యాంలో మంచి విద్య అందిస్తే ఇంటికో మీలాంటి మేధావులు తయూరౌతారు" అంతవరకు ఓపిక తప్పదన్నా మీ భావాలు భాహుజనులకు అవసరం. అన్న మునుగొడు లో కాన్షిరాం గారినీ మాయవతి గారినీ జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ ఇంకా చాలా మహనీయులు ఫోటోలు వారి జివిత చరిత్రలు అన్ని చేప్పాము RSPసార్ పోలిస్ పోటో ఎందుకంటే మన రాజ్యాం వస్తే ఇలాంటి మన సార్ లాంటి వారినీ మీ పిల్లలను IAS IPS IFS డాక్టర్స్ ఇంజినీర్స్ సైంటిస్ట్స్ ఇంకా ఎన్నో రకాలుగా తయరుచేయవచ్చనీ ఓ ఉదాహరణ కోసమే తప్పుగా అనుకోకండి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భహుజన వాదం కూడా కొంత మార్పు అవసరం. మనువాదులు వట్టి మాటలు చేప్పి రాజ్యాం సాదించి మల్లి దోచుకుంటున్నారు.
@prathapecotraveller1992
@prathapecotraveller1992 2 жыл бұрын
Ethanu bhagath writes kada.?!?
@lavudyasubhadra7334
@lavudyasubhadra7334 Жыл бұрын
మంచి మనగాడు బాపనోళ్ళు కు.... సూపర్ అన్న
@bhupathichinnu7165
@bhupathichinnu7165 2 жыл бұрын
Jai bheem ✊
@navilaupender8096
@navilaupender8096 Жыл бұрын
నీది ఉత్తమాటల ఉపన్యాసం తమ్ముడు
@korampallysaibaba2804
@korampallysaibaba2804 Жыл бұрын
Brother..you's songs are Plz Listen on front of k.c.r and KAViTHA and Ktr.And collective of Them opinions at proof the Media.
@hanumanthu3674
@hanumanthu3674 2 жыл бұрын
Melantekawulendorputtukorawalia.appudu.deshambagupadthadi.handshupjaisukkaramaih🇮🇪
@devdasbadal9259
@devdasbadal9259 Жыл бұрын
Anna made same lo bapANOLLU kuda ma hind Hulu yes na bhichham thone valla pillau America lo chaduootunna ru antey aduko tinevadu ghoppaodu adokune dinalu thondara lo ne vasthayata rajjanghanni kapadu kondy
@Lilly-cm4yv
@Lilly-cm4yv Жыл бұрын
Mee bahujana vaadaaniki jai bheem
@basannagarimadhavi1005
@basannagarimadhavi1005 Жыл бұрын
Hi
@mamidalaguruvaiah9883
@mamidalaguruvaiah9883 Жыл бұрын
Nijame dalithaulu eppudu eputa kaputa adukuthinadame thappa chadavadam kastapadadam chethakanivallu eppudu okanimida edavad arada padadam thappa eppudu brahmanula mida edustharu chadavaddu annara
@aliascheguvera1243
@aliascheguvera1243 2 жыл бұрын
Anna nenu kuda rastanu manuvadam pai, na age just 21 I am poet writer
@nagendararelli9312
@nagendararelli9312 Жыл бұрын
Manuvadam ekkadundanna ikkakkada jathiavadam ante
@sudhakarreddynayini4469
@sudhakarreddynayini4469 Жыл бұрын
Earra janda pattanantha matrana earra janda rulling lo onna state lo cheyani panalu marksisam lenonism earra janda pattakunda amalu chestunna cammunist khani asalyina cammunist
@prakashmalyala3632
@prakashmalyala3632 2 жыл бұрын
ఇంకా రావాలి ఇలాంటి వారు కోట్లలో
@malothubhadru5636
@malothubhadru5636 Жыл бұрын
,.
@ganeshreddy7938
@ganeshreddy7938 Жыл бұрын
ఈ భారతదేశంలో నె గోమాత తోటి పొలం దున్నేవారు, ఈ భారత దేశంలో నె పాలు ఊరని తల్లి గోమాత పాలు తాగిస్తుంది. అందుకే భారతదేశం లొ గోమాత తినవద్దు అని అంటున్నారు. ఎంతో తెలుసు అనుకున్న కానీ గోమాత గురించి తెలువని నీకేం తెలుసు అని పాటలు పాడుతున్నావు ??? కొన్ని దేశాల్లో డబ్బులకు అమ్ముడు పోయే వారు ఉంటారు కొందరు చి చి
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Warangal Srinivas & Sukka Ram Narsaiah Interview | Studio N News
1:44:22
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН