గద్దర్ పై సుక్క రాంనర్సయ్య సెన్సేషనల్ కామెంట్స్ |Sukka Ramnarsaiah Exclusive Interview|Patala Bandi

  Рет қаралды 154,732

Patala Bandi

Patala Bandi

Күн бұрын

గద్దర్ పై సుక్క రాంనర్సయ్య సెన్సేషనల్ కామెంట్స్ |Sukka Ramnarsaiah Exclusive Interview|Patala Bandi
Patala Bandi is purely Telugu Songs Channel. Telangana Songs. Telugu Best Singers Interviews. Telangana Folk Songs. Telangana Cultural Songs.

Пікірлер: 141
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Excellent interview ..thank you patala bandi and team
@jattiravikumar900
@jattiravikumar900 Жыл бұрын
సుక్కా........ రాజకీయనాయకులు కళాకారులకు మంచి గౌరవ మర్యాదలు చేసినవు...... మరి మన మందకృష్ణ మాదిగ మీద ఎందుకు పాడవే.........
@kummarivenkataiah8127
@kummarivenkataiah8127 Жыл бұрын
తమ్ముడు నీకు కోటి వందనాలు
@satyanarayanannavarapu3161
@satyanarayanannavarapu3161 16 күн бұрын
మీ ఛానల్ కి నమస్కారం అన్న రామ్ నరసన్న ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Жыл бұрын
ఎప్పటికీ ఇలా వుంటావా, వుంటే మాత్రం నిజమైన అంబేత్కర్ వారసుడవవుతావు అన్నా.... జీవితకాలం ఇలా వుండటము కష్టము, స్వార్థం కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు అవి మనలను పలకరంచినప్పుడు మనలోన మార్పు రావచ్చు, అలా జరిగినవే మీకంటే mundu ochina కవులు, కళాకారులు. (ఇంత స్వార్ధపరులు మధ్య)ఈరోజుల్లో ఇలాన్టి భావాలు వుండటం great 👍
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 11 ай бұрын
గ్రేట్ sukha నరసయ్య మాట్లాడితే నిరంకుశంగా అనగ తొకే దానికైనా వెనకాడని అవినీతి అరాచక పాలకుల అరాచకాలను అమ్ముడు బోయి అధికారానికి డోలు తప్పట్లు కొట్టే కొందరు ప్రజా కవులను ప్ర శ్నిస్తున్నందుకు
@guggillanarsaiahconductor8725
@guggillanarsaiahconductor8725 Жыл бұрын
బ్రదర్, 🙏🙏🙏సూపర్బ్. 🌹👍నీవు ఇదే stand మీద ఉండు
@ventakamallaiah306
@ventakamallaiah306 Жыл бұрын
తమ్ముడు మాకులముల పుట్టినదుకు గారివగా ఉంది మీ అన్నయ్య వెంకట మల్లయ్య tj c చైర్మన్ కరీంనగర్ మాదిగ
@user-wp8sc7qy8b
@user-wp8sc7qy8b 10 ай бұрын
Ramnarsanna nuvu Mathram Brathikinathakalam Dayachesi ye Rajaleeyaniki Longaddu Please. You Are Very Powre Full Person.
@newcreations0697
@newcreations0697 Жыл бұрын
నీలాంటి ఉద్యమకారుడు ఒక్కరున్నా పాటకి ప్రాణం పోకుండా చేస్తారు.. నీ పాట జనాలని చైతన్య పరుస్తుంది..
@abigameingzone1980
@abigameingzone1980 Жыл бұрын
A
@abigameingzone1980
@abigameingzone1980 Жыл бұрын
Aq
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
@@abigameingzone1980 tq
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Tq bro
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
Good speech!
@swamydsphunk7101
@swamydsphunk7101 Жыл бұрын
తెలంగాణ లో మరో ఉద్యమానికి ఊపిరి పోస్తున్నావ్ అన్న🙏🙌💪🏻
@mosesm6958
@mosesm6958 Жыл бұрын
U r speaking truth Brother Sukja Ramanarsaih! Humanity is our relationship being Humans. One Humanity one Community one Nation in the Sight of the our one Creator God. May God bless 🙌 us all the Nations of the world people Family membersabd all the Honourable world 🌎 Leaders opposition all Trinity Forces Army Airforce Navy & all Police 🚔 Forces ,all Formers & all our neighbors states & Countries Borders properties Security with good health wealth & with eternal happiness long life if our Saviour Redeemer God Grace Mercy & peace ✌️ be with us all for ever. I am saluting ✋️ u all with my eternal unity & integrity among all of us & Nations of the world people & Honourable Officials Leaders & all true 👍 Humanity Singers & writters & Composers & all true 👍 Studios owners supporting & broadcasting.
@BhojramSonkamble
@BhojramSonkamble 9 ай бұрын
Jai bhim thammi my blesses to and your family 😢🎉❤😂😮😅😊
@ramtenkimallesh5137
@ramtenkimallesh5137 Жыл бұрын
జై భీమ్ దాదా మీ గానం మధురం మధురం మధురం
@malleshaudiosandvideos1563
@malleshaudiosandvideos1563 Жыл бұрын
Nice intervew
@kanakaiahega1824
@kanakaiahega1824 Жыл бұрын
రామ్ నర్సయ్య గారికి సూటి ప్రశ్న. ఎంతో నిర్భంధం ఉన్న నక్సల్స్ సమయం లో గద్దర్ గారు పోలీస్ లకు ఎక్కడ బయపడ్డ దాకలు లేవు. తూటాలకు కూడ వెనుకడుగు వేయలేదు వేయలేదు. మీకు మంచి గాయకులు కానీ పెద్ద ఎత్తున పేరు వచ్చినాక డబ్బుకు లొంగరు అన్న గ్యారంటీ ఏమిటీ. సమాజం ఎందరినో చూసాం. అందరికి వ్యతిరేకంగా మంచి ఊపు లో ఉన్నారు.
@arramkrshna3479
@arramkrshna3479 Жыл бұрын
Anna nenu madiga.. Ippatiki mammulanu temple ki ranivvaru anna maa village lo
@erlapallymahesh668
@erlapallymahesh668 Жыл бұрын
Anna good speech
@ffvigneshffvignesh2691
@ffvigneshffvignesh2691 Жыл бұрын
అరే.బాబు రాం నర్సయ్యా..నీ..వూ.. గద్దర్ను విమర్శించె.. వయసు నీకు లేదు తమ్మీ..అనుబవం అంతకన్నా..లేదూ.. నోరుందనీ.అల్తూపోల్తూ..పాటలు మాటలతో...గుడ్డోచ్చి కోడినేక్కి.రిచినటు గుద్దకథలుపడకు కే సి ఆర్ సార్ ఉద్యమసమయంలో. గదర్న పాటా..ప్రాణంపోసీంది ఉద్యామానికి ,,,..
@devanandcheni6440
@devanandcheni6440 Жыл бұрын
ఇప్పుడు గద్దర్ అన్న ఎక్కడ ఎలా ఉన్నారు ? . రామ్ నర్సయ్య నీవు చాలా గొప్ప మనిషివి !
@jangaiahm9570
@jangaiahm9570 Жыл бұрын
Sukka Ramanarsaiah meryokka bhavajalam chala bagunnadi I support yr addressed to peoples
@koraganti
@koraganti Жыл бұрын
Gaddar anna He is legendary He sacrifice his life., Is an moving war ship If take any program stage he is express his ideology.... Lal Salam Gaddar anna,. Raam narasaiah Good speekar& writer and singer., Mandakrishna madiga RSS-BJP panchana kagadu..because untouchable cast divisions koraku...bapan ideology kiantiga work cheyaledhu,..it's damaged our Dalith unity because of Mandakrishna maadigavalana.,.guntakada Nakkalulaga choosthu nnaru raajakiya manuvada kukkalu.., Dalithula ikyata vardhillali,. Gaddar oka Dalithudu., Life sacrifice chesadu.. Naxalite nundi bayatakivachi., aayana sanpadinchinadhi (political, economical & social zero) because he Dalith, so you must honor him., Com.Ramnarasaiah garu, Your songs extent..I like you bro, Mana untouchable persons must respect each other,.this Ambedkar says, Ambedkar ideology edesaniki saranyam, Bahujanula ikyata vardhillali, Jai Bheem Present Dalithula chethilo yemileni nisahayulu..we must unity and struggle, ..Agravarnalavalu...Yanni mistakes unna They all are one..but We are only only dis unity 😢 Think before ink, You must educat with your writing & singing Ramnarasaiah garu, We are with you, Jai Bheem 😊
@srinivastalluri9559
@srinivastalluri9559 Жыл бұрын
Om shanthi God bless you 🙏
@chandmd9834
@chandmd9834 Жыл бұрын
🙌🙏✊👌bagabaga mande kagadalavunavu bradar ni wudyamam ilane vundale anna
@trishul255
@trishul255 Жыл бұрын
Anchor nuvvu super unnav ra nee moham nuvvu nee smile superb po
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
May God bless you abundantly may long life you with health and wealth bro sukku Narasaiah...
@samuels7673
@samuels7673 Жыл бұрын
రాం నరసయ్యగారు మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన మహానుభావులందరికి ప్రతి మాటకు సమాధానం చెప్పాలి అనిపిస్తుంది కాని ఒక్క మాట చాలు. "మీరు రూపాయి కాయిన్ చేతల పట్టుకుని ఒక వైపే చూస్తున్నారు"ఇంకో వైపు చూడండి మీకూ తప్పకుండా అర్థమవుతుంది. ధన్యవాదాలు.
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Жыл бұрын
Ur thought about drinking is very awesome ,sir
@karreyakshara7683
@karreyakshara7683 Жыл бұрын
Super anna
@pagadalachandrashekar7816
@pagadalachandrashekar7816 Жыл бұрын
Wonderful anna. U remembered me my father 😞❤️😅, By the way of ur singing style & talking skills like gun firing...!! My father was also a TELUGU writer and fighter ✊🏻💪🏻😍🔥. But he is no more now 💔😞...
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 Жыл бұрын
అంబేడ్కర్ కలలు కన్న కుల రహిత సమాజం ను కోరుకుంటారు. గజమాలలు వేసి ఘనంగా సత్కరిస్తారు. అంబేడ్కర్ ఆశయాల పైన అనర్గళంగా మాట్లాడుతారు. అంబేడ్కర్ మావాడు అంటూ గర్వపడుతారు. ఆయన రాజ్యాంగానికి అసలు గౌరవించరు. ఇతరులను విశ్వాసాలను విమర్శిస్తూ తమకు తామే సమాజ సంస్కర్తలు గా చిత్రీకరించుకుంటారు.జనముతోని జైజెలు కొట్టించు కొంటారు.పేర్లకు కులం పేరు తగిలించుకొని ఖుషి అవుతుంటారు.ఆడవాళ్ళ పేర్లకు తగిలిచ్చి ఆనందపడతారు.వీరే కుల వ్యవస్థ రహిత సమాజం కావాలంటారు. వ్యర్గికరణ కావాలని ఒకరు, వద్దని ఇంకొకరు ఉద్యమాలు చేస్తుంటారు.పదవులు వచ్చిన తరువాత ఏ విషయం ను పట్టించుకోరు.వీరే మన జైభీమ్ భక్తులు.
@chandmd9834
@chandmd9834 Жыл бұрын
Annaya nuvu maro ambedkar God bless u
@makarajendran894
@makarajendran894 Жыл бұрын
ఇంత lengthy videos పెట్టకండి. అంశాల వారీగా cut చేసి పెట్టండి. గంట పైగా వీడియోలు చూసే ఓపిక, తీరిక లేదు నేడు.
@maskamgattaiah5116
@maskamgattaiah5116 Жыл бұрын
Super...Chukka..Ram.Narsanna.Nijalu.Chepputhunnavu.Mimu.Unname..Niku.Anda..Gulf..Karmikulamu
@MohanReddy-fv9tb
@MohanReddy-fv9tb Жыл бұрын
ముందు నీ హిందూ దేవుడి పేరు మార్చుకొని ,నీ సర్టిఫికేట్ లో హిందూ అనే పదాన్ని తుడిచి పడ వెయ్యి
@jp-zu9le
@jp-zu9le Жыл бұрын
Ucha paduthunda
@MohanReddy-fv9tb
@MohanReddy-fv9tb Жыл бұрын
@@jp-zu9le నా aathu రా నా aathu
@MohanReddy-fv9tb
@MohanReddy-fv9tb Жыл бұрын
@@jp-zu9le ముందుగా నీ అమ్మ, నీ నాయన ను అడుగు నాకు హిందూ దేవుడి పేరు ఎందుకు పెట్టారు అని .నీకు సిగ్గు శరం ఉంటే డాక్టర్ సమరం కుటుంబo లాగా లవణం, సమరం, న్యూట్రాన్, ప్రొటాన్ అని పెట్టుకొ .చివరగా నాది చిన్న విన్నపం ఆగస్టు 24 2000 ల లో నా వివాహం జరిగింది మా గ్రామంలో ఉన్న 13 కులాలు సహపంక్తి బోజనము చేశాం
@jp-zu9le
@jp-zu9le Жыл бұрын
@@MohanReddy-fv9tb desha janaabala 3 paisal leni chillara howlagaallu meeru mee bathuku entha meerentha okka agravarna kulapodu ikapai assembly lo parliament lo adugupedithe adugu. Yuddam prakatisthunna vote ane gunapam tho potu podisi chupistham choodu
@jp-zu9le
@jp-zu9le Жыл бұрын
@@MohanReddy-fv9tb monnane chushina anjaneya swami gullo dalithulu vaddinchina bhojanam thinaledanta racha racha chesindru. Maari vaadu thurukoniki puttintada leka pandi mingithe pittuntada deeniki samaadanam manamantha okkate ante cheppu ekkada avamanam jarigindo akkade bojanam pettistha appudu cheddam andarithopaatu saha pankthi bojanaalu.
@prasadaraopallepagu827
@prasadaraopallepagu827 Жыл бұрын
Super bro🙏🙏
@sujathacholleti9383
@sujathacholleti9383 9 ай бұрын
Super 👌👌👌👌👌🙏
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 Жыл бұрын
చుక్క రాంనర్సయ్య అన్న గారు మీకు లాల్ సలామ్ జైభీమ్ అన్న గారు💐👍👍
@sudhakarsukka170
@sudhakarsukka170 Жыл бұрын
చుక్క రాం నరసయ్య గారు వందనాలు మీ గానం మధురం నేను చుక్క సుధాకర్
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Good speaking
@rajaarunkumar4674
@rajaarunkumar4674 2 ай бұрын
Good singer
@manthaniravi4467
@manthaniravi4467 Жыл бұрын
Jai BHEEM
@yakubali1834
@yakubali1834 Жыл бұрын
Thammudu prate pata lokakalyanam koramu kani e janalaku artam chesukoru janalu marale appude bahujana rajyam ravale
@rajumedishetty1384
@rajumedishetty1384 11 ай бұрын
👌👌👌
@blessy4295
@blessy4295 Жыл бұрын
Anna sukka Ram narsaiah garu miru magiga bidda ga manchi gayakudavya 👏👏👍🙏🙏🙏 nenu oka bhaujanna bidda ga nenu garvangaa garvapaduthuna Anna madiga anedi mamulu vishayam kadu nanubavichinavalaki telustundi madiga gosa
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
నీకు ఆటిట్యూడ్ ఎక్కువ... నువ్వు గద్దర్ అన్న నీ విమర్శించే స్థాయి నా పిల్ల బచ్చా గాడివి .
@narahari1970
@narahari1970 Жыл бұрын
Better to know clearly about Ambedkar, he was excelled. He is not Rajyanga nermmatta
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Жыл бұрын
Plz bring up this song of alcohol
@vidyasagarmaraboina5587
@vidyasagarmaraboina5587 Жыл бұрын
అరేయ్ ఎం ప్రశ్నలు రా పరువు హత్యలు రాష్ట్రము లో జరిగితే కేంద్రప్రభుత్వానికి ఎం సంబంధం ఒక్క ఇంటర్యూ చేసే ముందు కొంచం విషయాలు తెలుసుకొంటే మంచిది కేంద్ర ప్రభుత్వానికి ఎక్సజ్ డిపార్ట్మెంట్ కు ఎం సంభందం
@nageshwerrao2128
@nageshwerrao2128 Жыл бұрын
S.N GARU always మీరే చెబుతున్నారు ఎప్పుడు దళితులum అని chebutharu.కాలగమనం లో మిమ్మల్ని ఇంకా నా వయస్సు రీత్యా 20 సం లు మీ యొక్క నేను చూస్తాను.
@malleshamboina2171
@malleshamboina2171 Жыл бұрын
Your allways right.
@mothikisuryarao6259
@mothikisuryarao6259 Жыл бұрын
ని యo త సదువు లేదు గాని బిడ్డ కులం నా కు తేల వదు అది గే ల వుంటదో వివరి రచు తo డ్రి విoటూ వుట ను నా అ అయి సు నీకు కలుగు గా కా
@budatinreddy5216
@budatinreddy5216 Жыл бұрын
సుక్క రామన్న మొబైల్ నెంబర్ పంపండి
@nadikudaprabhakar1318
@nadikudaprabhakar1318 Жыл бұрын
Super Anna,,
@narsingraovuppala6270
@narsingraovuppala6270 Жыл бұрын
Ram Narsaiah garu your thinking on BJP 100/; wrong BJP Party no were killed any person Gujarat incident who created first Violence not in your knowledge
@సామ్రాట్
@సామ్రాట్ Жыл бұрын
వీనికి ఏమి తెలుసనీ వీన్ని ఇంటర్యూ చేస్తున్నారు బ్రదర్ వీడో చదువు లేని సన్యాసి వీని గబ్బునోరుతోటి నోటికి ఏది వస్తె అది మాట్లాడుతాడు గలిజ్ గాడు
@janagamrajyalaxmi6337
@janagamrajyalaxmi6337 Жыл бұрын
Super brother
@EluriBalanarsu
@EluriBalanarsu 2 ай бұрын
😢😢😢😢😢
@telugubaptistchurchthondap9553
@telugubaptistchurchthondap9553 Жыл бұрын
నిజంగా తమ్ముడు నీగురించి నేను ఎపుడువినలేదు నేను గుంటూరు ప్రాంతపువాసిని ఇక్కడ కూడా మీలాంటి వ్యక్తి గురించితెలియాలని నా ప్రగాఢ విశ్వాసం
@balapalakrishnaiahsupersir9299
@balapalakrishnaiahsupersir9299 Жыл бұрын
సూపర్
@sakeshanthi9823
@sakeshanthi9823 Жыл бұрын
Anna Jai madhiga jai bhim mi lanti vallu ma Andhra lo unte ............
@chippayadagiri7316
@chippayadagiri7316 Жыл бұрын
Babu Pataki ప్రభావితం ఎవరు కారు అట్లాంటి పాటలకు రాజకీయం మారుతది అంటే అది అవివేకమే
@mamathadigitals2020
@mamathadigitals2020 Жыл бұрын
chukka ram narsaiah 🙏vadanalanna niku nijanni nirbhyanga patalo padutu rajakiyya nayaklaku surru mantundhi
@yakubali1834
@yakubali1834 Жыл бұрын
Prajalu thagudu manthara 75years nundi thagu thunnaru daniguriche lemecheputaru
@muthyamucharymuthyamu4763
@muthyamucharymuthyamu4763 Жыл бұрын
Y not arrest Gaddaar on his song how Ayyappa was borne.
@budatinreddy5216
@budatinreddy5216 Жыл бұрын
సుక్క రామ నర్సన్న బి సి. యస్ సి. యస్ టి. పాటలు రాస్తున్నరు అన్న ఓసి లో కూడా లేని వాళ్ళు వున్నారు వారి మీద పాట రాయండి బ్రదర్
@rameshnetala4800
@rameshnetala4800 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍
@babykamala5350
@babykamala5350 Жыл бұрын
Vargi karana cheyyaka.. anyayamu ku guri avuthunnavariki nyayamu cheyyandi thammulluu😢
@bvaishnavi3577
@bvaishnavi3577 Жыл бұрын
B nrao
@yadagirikadudula1614
@yadagirikadudula1614 Жыл бұрын
SukkaRamNarsannaILiketoyourSongsYourSonggoodbetterbestUsaraVellivaliParteMaruTunnaNayakulaPataluVrayalannaJaibeemWARANGAL
@dramulu3052
@dramulu3052 Жыл бұрын
రామునారుసాణనామసైబిజెఫిఫాటితరిఫిణహరుసావరుదనురెడిమిదాఫటరయవలెనువెందుకంటెకంగిరెసునుంటిటియరెసుకూఫోయునందుకుఅతనీమిదాఫటరయవలెదాయచెచినాకుఫంఫునినుఫాతిరొజునిదసుగవుంటనునామసైఅణ
@mollikrishnarao5208
@mollikrishnarao5208 Жыл бұрын
anna neku🙏🙏🙏🙏🙏🙏
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Adugale
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Mana
@jitendar94
@jitendar94 Жыл бұрын
halo brother ur losening words ......for u r kind infor maction with our my cast (bramhan) word u r all singers nothing .....every time in all speeches u r all doing bramhan japam
@sureshbhupathip5043
@sureshbhupathip5043 Жыл бұрын
Very nice bro no parsality at all
@padmabs3013
@padmabs3013 Жыл бұрын
BJP abivrudhi chendindhi GST penchi
@gadamnmallesh9556
@gadamnmallesh9556 Жыл бұрын
arre babu these songs are not irrelevant now, was valid about 50 yours back, a generation chnaged. if not hight tech then what you want. still you want till the land with bafelos and naagali. all your opinions are out dated now. what is your religion and what your mother used worship.
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Meru
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 Жыл бұрын
KCR NI MUNUGODULO GELIPINCHI MANCHI PANI CHESHAV.
@kanalagopal6537
@kanalagopal6537 Жыл бұрын
Ramnarssya pedda top anukuntudu gaddr kantena vedu
@devanandcheni6440
@devanandcheni6440 Жыл бұрын
గద్దర్ అన్న ఎందుకు ఇల మారాడు అని మా బాధ !
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Maandharam
@rajendarpanchagiri8492
@rajendarpanchagiri8492 Жыл бұрын
Chetha aalochanalu maanuko mana culture devolup cheyi not christianity.
@kothuribhaskar878
@kothuribhaskar878 Жыл бұрын
Prajala pakshanaundi emiuddarithannav brother nee baagukoraku prayathninchu
@madhavareddy8128
@madhavareddy8128 Жыл бұрын
P
@mohanbabuaa1857
@mohanbabuaa1857 Жыл бұрын
Anna vizag steel plant pravitesation meda pata రాయన్న please
@mollikrishnarao5208
@mollikrishnarao5208 Жыл бұрын
🙏🌹🙏
@Praveen-xw3sm
@Praveen-xw3sm Жыл бұрын
Yevadra vidu xtraveshalu
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Miru
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Okhathikavalenu
@gudipallipurushotham9382
@gudipallipurushotham9382 Жыл бұрын
Mute ra mute
@dssaravindh7245
@dssaravindh7245 Жыл бұрын
👌💪✊❤️
@narahari1970
@narahari1970 Жыл бұрын
Don't be over confident. You blady may loose your existence
@karavulavijaya8889
@karavulavijaya8889 Жыл бұрын
Super.thumudou
@arunabade9885
@arunabade9885 Жыл бұрын
Jaibeem thamudu👌👌
@mohanreadysingireddysmredd9089
@mohanreadysingireddysmredd9089 Жыл бұрын
Nemali tintava
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Elage
@teddusuresh9653
@teddusuresh9653 Жыл бұрын
Good upallanna erra song jai madiga
@itikalavenkat7214
@itikalavenkat7214 Жыл бұрын
Meeko dandam meeru KZbin la ku ekkuva nija jeevitham lo thakkuva,dammunte praja kshetram lo nilabadali kotladali.debate lo message lu ivvadam kadu,sollu puranam
@bnarsimhadeponarsimha8390
@bnarsimhadeponarsimha8390 Жыл бұрын
Cheyyale
Gaddar and His Wife Last Interview || Thulasi Chandu #gaddarnomore #gaddar
1:46:49
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 41 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Gaddar Last Song | Gaddar Sings Song On His Demise | V6 News
9:03
V6 News Telugu
Рет қаралды 599 М.
ToRung comedy: play football🏀
0:44
ToRung
Рет қаралды 61 МЛН
МЕЛКИЙ Эдит #натурал #альбертович #shorts #edit
0:10
Натурал Альбертович
Рет қаралды 7 МЛН
he was mad 😂❤️ #shorts
0:23
Pop it GO
Рет қаралды 17 МЛН
We break down food from different countries
0:22
Levin’s
Рет қаралды 52 МЛН
What is That?
0:51
Clean Girl
Рет қаралды 46 МЛН
Поднимаю настроение. Бабушка танцует.
0:15